scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

ÆN ÊÊÕo “X¾¦µÇ-NÅŒ¢ Í䧌Õ-©ä«Û..!

Special feature on Anushka Shetty

’Ãx«Õªý, ªí«Ö¯þq, ©äœÎ ‹J-§ŒÕ¢-˜ãœþ, ²ò†¾©ü, £ÏDzÄd-JÂú, XÔJ-§ŒÖ-œËÂú, §ŒÖ¹¥¯þ, “C±©xªý.. ƒ©Ç èðʪý \Ÿçj¯Ã Æ¢Ÿ¿Õ©ð ŠC-T-¤ò§äÕ ÊšÌ-«Õ-ºÕ©Õ X¾J-“¬Á-«Õ©ð ÍÃ©Ç ÅŒÂ¹×ˆ« «Õ¢Ÿä …¯Ãoª½Õ. O@Áx©ð «á¢Ÿ¿Õ «ª½Õ-®¾©ð …¢œä Åê½ ÆÊճĈ ¬ëšËd. ²ÄŸµÄ-ª½º §çÖ’Ã šÌÍŒ-ªý’Ã ÅŒÊ éÂKªýE “¤Äª½¢-Gµ¢* Ÿ¿ÂË~º ®ÏE«Ö X¾J-“¬Á-«Õ©ð ©äœÎ ®¾ÖX¾ªý ²Ädªý’à ‡C-T¢C ®ÔyšÌ. ‡¢ÅŒ ‡ÅŒÕhÂ¹× ‡C-T¯Ã ŠCT …¢œ¿«ÕE ÍçXÏp-Êo{Õx.. ʚ˒à ŌÊÕ ‡¯îo N•-§ŒÖ©Õ Æ¢Ÿ¿Õ-¹×-Êo-X¾p-šËÂÌ Å窽 „çÊÕ¹ «Ö“ÅŒ¢ EªÃ-œ¿¢-¦-ª½¢’Ã, E’¹-Jy’à …¢œ¿œ¿¢ ÆÊÕ†¾ˆ å®p³Ä-LšÌ. Ê«¢-¦ªý 7Ê ÆÊÕ†¾ˆ X¾ÛšËd-Ê-ªîV. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ŌÊÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê ÂíEo ‚®¾-ÂËh-¹ª½ N¬ì-³Ä©Õ OÕÂ¢..!

anushkasplfeature650-11.jpg

ÆÊÕ†¾ˆ ¹ªÃg-{-¹-©ðE «Õ¢’¹@ÁÚªýÂ¹× Íç¢CÊ N{d©ü ¬ëšËd, “X¾X¶¾Û©Çx Ÿ¿¢X¾-ÅŒÕ-©Â¹× 1981©ð •Et¢-*¢C. ÅŒÊ Æ®¾©Õ æXª½Õ ®ÔyšÌ. ÆÊÕ†¾ˆÂ¹× ƒŸ¿lª½Õ ÆÊo-§ŒÕu-©Õ-¯Ãoª½Õ. ÅŒÊ ÍŒŸ¿Õ-«¢Åà ¦ã¢’¹-@ÁÚ-ª½Õ-©ð¯ä ²ÄT¢C. ƹˆœË «Õø¢šü ÂÃéªt©ü Âéä-èü©ð '¦Çu*-©ªý ‚X¶ý ¹¢X¾Üu-{ªý ÆXÏx-êÂ-†¾¯þqÑ©ð œË“U X¾šÇd ¤ñ¢C¢D Åê½. DXÏÂà X¾Ÿ¿Õ-Âíºã, ÆÊճĈ ¬Áª½t, «Õ«ÕÅà „çÖ£¾Ç-¯þ-ŸÄ®ý.. ÅŒC-ÅŒª½ ÊšÌ-«Õ-ºÕ©Õ Â¹ØœÄ ƒŸä Âéä-èü©ð ÍŒŸ¿Õ«ÛÂî«œ¿¢ N¬ì†¾¢.

ÍŒŸ¿Õ«Û X¾Üª½h-ªáÊ ÅŒªÃyÅŒ “X¾‘ÇuÅŒ §çÖ’Ã ’¹Õª½Õ«Û ¦µ¼ª½Åý ª¸Ã¹تý X¾ª½u-„ä-¹~-º©ð P¹~-¹×-ªÃ-L’à X¾E Íä®Ï¢C ÆÊÕ†¾ˆ. „ç៿šðx ÅŒÊÕ ®¾Öˆ©ü XÏ©x-©Â¹× §çÖ’Ã šÌÍŒ-ªý’à ÂíÊ-²ÄT¢C. ‚ ÅŒªÃyÅŒ D¯äo ÅŒÊ «%Ah’à «Õ©ÍŒÕÂíE «á¢¦ãj©ð §çÖ’Ã ÅŒª½-’¹-ÅŒÕ©Õ Eª½y-£ÏÇ¢ÍäD Åê½. ÅŒÊ Â¹×{Õ¢-¦¢©ð ÍéÇ-«Õ¢C œÄ¹dª½Õx, ƒ¢>-Fª½Õx …¯Ão.. ÅŒÊÕ «Ö“ÅŒ¢ §çÖ’Ã „çjX¾Û ªÃ«œ¿¢ ŠÂ¹ ²Ä£¾Ç-²ò-æX-ÅŒ-„çÕiÊ Eª½g-§ŒÕ-«ÕE ÆÊÕ†¾ˆ ‹ ƒ¢{-ª½Öyu©ð ÍçX¾Ûp-Âí-*a¢C. ÆÊÕ†¾ˆ «ÖÅŒ%-¦µÇ†¾ ÅŒÕ@ÁÙ. ƒC ÂùעœÄ ÅŒÊÕ Â¹Êoœ¿, Åç©Õ’¹Õ, ƒ¢Tx†ý, ÅŒNÕ@Á ¦µÇ†¾©ðx «ÖšÇx-œ¿-’¹-©Ÿ¿Õ.

anushkasplfeature650-18.jpg

ÅíL Æ«-ÂìÁ¢
ÆÊÕ†¾ˆ «á¢¦ãj©ð §çÖ’Ã w˜ãjÊ-ªý’à X¾E Í䮾Õh-Êo-X¾Ûpœ¿Õ œçjéª-¹dªý „çÕ£¾Çªý ª½„äÕ†ý ÅŒÊÊÕ ÍŒÖ®Ï Ÿ¿ª½z-¹ל¿Õ X¾ÜK •’¹-¯Ão-Ÿ±þÂË ®Ï¤¶Äª½Õq Íä¬Çœ¿Õ. ÆX¾Ûpœä ÅŒÊÂ¹× '®¾ÖX¾ªýÑ ®ÏE-«Ö©ð ¯Ã’Ã-ª½ÕbÊ ®¾ª½-®¾Ê ʚˢÍä Æ«-ÂìÁ¢ ©Gµ¢-*¢C. ®ÏE-«Ö©ðx ʚˢ-ÍéÇ, «ŸÄl.. Ưä Eª½g-§ŒÖEo ÅŒÊ Â¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ ÆÊÕ†¾ˆ ƒ³ÄdEê «Ÿ¿©ä§ŒÕœ¿¢Åî ÆÊÕ†¾ˆ¯ä Ÿµçjª½u¢ Íä®Ï ®ÏE-«Ö-©ðxÂË Æœ¿Õ’¹Õ åXšËd¢C.
'®¾ÖX¾ªýÑ ®ÏE«Ö †¾àšË¢’û ®¾«Õ-§ŒÕ¢©ð¯ä ÅŒÊ “®Ôˆ¯þ ¯ä„þÕE ®ÔyšÌ ¦Ÿ¿Õ©Õ «Õêª-Ÿçj¯Ã åX{Õd-Âî-«ÕE ÆÊÕ-†¾ˆÂ¹× X¾ÜK ®¾©£¾É ƒÍÃaœ¿Õ. DE ’¹ÕJ¢* ÆÊÕ†¾ˆ ÅŒÊ ÅŒ¢“œËE ÆœË-TÅä 'ÅŒ«Õ æXª½ÕÊÕ ÅÄäÕ åX{Õd-¹ׯä Æ«-ÂìÁ¢ ÍÃ©Ç ÂíCl-«Õ¢Cê «®¾Õh¢C. F æXª½Õ ÊÕ„äy åX{ÕdÂî..!Ñ ÆE ‚§ŒÕÊ Æ¯Ãoª½{. ÂíEo „êé ¤Ä{Õ ¯Ã’Ã-ª½ÕbÊ, ²òÊÖ ®¾ÖŸþ, NÕ’¹Åà *“ÅŒ ¦%¢Ÿ¿-«Õ¢ÅÃ ÅŒÊ æXª½Õ Â¢ ‚©ð-*¢* *«-ª½Â¹× 'ÆÊÕ†¾ˆÑ Ưä æXª½ÕÊÕ ÈªÃª½Õ Íä®Ï-Ê{Õx ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÍçXÏp¢D èä•«Õt.

anushkasplfeature650-10.jpg

¤¶ÄxXý-©Åî „ç៿-©Õ-åXšËd..
ÅŒÊ „ç៿šË 骢œ¿Õ ®ÏE-«Ö©Õ '®¾ÖX¾ªýÑ '«Õ£¾É-Ê¢-CÑ©Åî ÆÊÕ†¾ˆÂ¹× £ÔǪî-ªá-¯þ’à ÆÊÕ-¹×-Êo¢ÅŒ ’¹ÕJh¢X¾Û ©Gµ¢ÍŒÂ¹-¤ò-ªá¯Ã.. ÅŒÊ «âœî *“ÅŒ¢ 'N“¹-«Ö-ª½Õˆœ¿ÕÑ ÅŒÊ éÂK-ªý©ð „ç៿šË £ÏÇšü’à EL*¢C. ¨ *“ÅŒ¢ ÅŒªÃyÅŒ ÆÊÕ†¾ˆ G° £ÔǪî-ªá-¯þ’à «ÖJ-¤ò-ªá¢C. ¨ “¹«Õ¢©ð «*aÊ 'Æ®¾Y¢Ñ, '©Â¹~u¢Ñ, 'œÄ¯þÑ, '*¢ÅŒ-ÂÃ-§ŒÕ© ª½NÑ, 'ŠÂ¹ˆ «Õ’Ãœ¿ÕÑ.. „ç៿-©ãjÊ *“ÅÃ©Õ ÆÊÕ-†¾ˆÊÕ ²Ädªý £ÔǪî-ªá-¯þ’à E©-¦ã-šÇdªá.

anushkasplfeature650-20.jpg

éÂKªýE «Õ©ÕX¾Û AXÏpÊ 'ƪ½Õ¢-Ÿµ¿AÑ..!

ÆÊÕ†¾ˆ ®ÏF éÂKªý ’¹ÕJ¢* «ÖšÇx-œ¿Õ-¹ע˜ä 'ƪ½Õ¢-Ÿµ¿AÑ ®ÏE«Ö «á¢Ÿ¿Õ 'ƪ½Õ¢-Ÿµ¿AÑ ®ÏE«Ö ÅŒªÃyÅŒ ÆE Íç¤ñpÍŒÕa. ÆX¾p-šË-«-ª½Â¹× ê«©¢ ’Ãx«Õªý ªî©üqê X¾J-NÕ-ÅŒ-„çÕiÊ ¨ Åê½.. 'ƪ½Õ¢-Ÿµ¿AÑ©ð ÅŒÊ Ê{ N¬Áy-ª½Ö-¤ÄEo “X¾Ÿ¿Jz¢*¢C. «áÈu¢’à ¨ ®ÏE-«Ö©ð 'èä•«ÕtÑ ¤Ä“ÅŒ©ð ÆÊÕ†¾ˆ ʚˢ-*Ê Bª½Õ ÆŸ¿Õs´ÅŒ¢. ÆX¾p-šËê Åç©Õ’¹Õ X¾J-“¬Á-«Õ©ð ¹ÊÕ-«Õ-ª½Õ-é’j-¤ò-ÅîÊo ©äœÎ ‹J-§ŒÕ¢-˜ãœþ ®ÏE-«Ö-©Â¹× 'ƪ½Õ¢-Ÿµ¿AÑ ®ÏE«ÖÅî «ÕSx «ÜXÏJ ¤ò®Ï¢C ÆÊÕ†¾ˆ.

anushkasplfeature650-1.jpg

«Õª½X¾Û-ªÃE ¤Ä“ÅŒ©Õ..!

ƪ½Õ¢-Ÿµ¿A N•§ŒÕ¢ ÅŒªÃyÅŒ ÆÊÕ†¾ˆ X¾©Õ ’Ãx«Õªý ªî©üq©ð ʚˢ-*-Ê-X¾p-šËÂÌ „çjN-Ÿµ¿u-„çÕiÊ ¤Ä“ÅŒ©ê “¤ÄŸµÄ-Êu-NÕ-*a¢C. ¨ “¹«Õ¢©ð «*aÊ '„䟿¢Ñ, 'X¾¢ÍÃ-¹~JÑ, '¯Ã’¹-«LxÑ, 'ª½Õ“Ÿ¿-«Õ-ŸäNÑ, '¦Ç£¾Ý-¦LÑ ®ÏK®ý, 'å®jèü °ªîÑ, '¦µÇ’¹-«ÕAÑ.. *“ÅÃ©Õ ÆÊÕ†¾ˆ éÂK-ªý©ð „çÕi©Õ-ªÃ-@ÁÙx’à EL-ÍÃ-§ŒÕ-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ.

anushkasplfeature650-4.jpg

«áÈu¢’à '¦Ç£¾Ý-¦LÑ ®ÏK®ý©ð 'Ÿä«-æ®ÊÑ ¤Ä“ÅŒ©ð ÆÊÕ†¾ˆ Ê{ÊÂ¹× N«Õ-ª½z-¹ש ÊÕ¢* Â¹ØœÄ “X¾¬Á¢-®¾©Õ Æ¢Ÿ¿œ¿¢ N¬ì†¾¢. ¦Ç£¾Ý-¦L „ç៿šË ¦µÇ’¹¢©ð ŸÄ®Ï-E’à ®¾¢éÂ-@ÁxÅî œÎ’Ãx«Õªý ªî©ü©ð ¹E-XÏ¢-*Ê ¨ Åê½.. 骢œî ¦µÇ’¹¢©ð §Œá«-ªÃ-ºË’Ã ÅŒÊ „çjN-ŸµÄuEo “X¾Ÿ¿-Jz¢-*¢C. ¨ 骢œ¿Õ ®ÏE«Ö© ’¹ÕJ¢* ªÃ•-«ÕøR ‹ ƒ¢{-ª½Öyu©ð «ÖšÇxœ¿ÕÅŒÖ.. ''¦Ç£¾Ý-¦LÑE E©-¦ã-šËdÊ «â©-®¾h¢-¦µÇ©ðx ÆÊÕ†¾ˆ Â¹ØœÄ ŠÂ¹ª½ÕÑ ÆE ÍçX¾pœ¿¢ N¬ì†¾¢. ¨ ®ÏE«Ö© ÅŒªÃyÅŒ ÅŒÊÕ ÊšË¢-*Ê '¦µÇ’¹-«ÕAÑ *“ÅŒ¢ Â¹ØœÄ ÆÊÕ-†¾ˆÂ¹× «Õ¢* N•-§ŒÖEo Æ¢C¢*¢C.

¯ä¯í¹ ®Ô•-Ê©ü “X¶¾Üšü..!
‡Eo N•-§ŒÖ©Õ «*a¯Ã ‡©Ç¢šË ‚ªÃs´šÇ©Õ ©ä¹עœÄ EªÃ-œ¿¢-¦-ª½¢’à …¢œä ÊšÌ-«Õ-ºÕ©ðx ÆÊÕ†¾ˆ ŠÂ¹ª½Õ. ¨ “¹«Õ¢©ð ‹ ƒ¢{-ª½Öyu©ð ®ÏE«Ö X¾J-“¬Á«Õ ’¹ÕJ¢* ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖEo „ç©x-œË®¾Öh '®ÏE«Ö ƒ¢œ¿-®ÔZ©ð \D ¬Ç¬ÁyÅŒ¢ Âß¿Õ. ¨ªîV ¯äÊÕ šÇXý ¤ñ>-†¾-¯þ©ð …¢œ¿ÍŒÕa. êªX¾Û ¯Ã ²ÄnÊ¢©ð «Õªí-¹ª½Õ ªÃ«ÍŒÕa. ÊÊÕo ¯äÊÕ ®Ô•-Ê©ü “X¶¾Üšü’à ¦µÇN²Äh. Æ¢Ÿ¿Õê ®ÏE«Ö ƒ¢œ¿-®ÔZ©ð Â¹ØœÄ «Õ¢* ¦¢ŸµÄ-©ÊÕ \ª½p-ª½Õa-Âî-«-œÄ-EÂË EÅŒu¢ “X¾§ŒÕ-Ao-®¾Õh¢-šÇÊÕ. šÇM-«Ûœþ ¯ÃÂ¹× X¾ÛšËd-E©Õx’à ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. ¯äÊÕ \ X¾E Íä®Ï¯Ã «¢Ÿ¿ ¬ÇÅŒ¢ ¹†¾d-X¾œË Íä²ÄhÊÕ. ®ÏE«Ö £ÏÇ{d-ªá¯Ã, ¤¶ÄxåXj¯Ã.. ÆN ÊÊÕo “X¾¦µÇ-NÅŒ¢ Í䧌Õ-©ä«Û. ÂíÅŒh’à \Ÿçj¯Ã “X¾§ŒÕ-Ao¢-ÍÃ-©E ÂÕ-Âí¢šÇ..! ®ÏE«Ö N†¾-§ŒÕ¢©ð ¯ÃÂ¹× Ÿ¿ª½z-¹ל¿Õ ÍçXÏp¢Ÿä „䟿¢. „Ã@ÁÙx ÍçXÏp-Ê{Õx Í䧌՜¿¢ «©äx Å窽 OÕŸ¿ ƢŌ Æ¢Ÿ¿¢’à ¹E-XÏ¢-ÍŒ-’¹-©Õ-’¹Õ-ÅŒÕ-¯Ão-ÊE ¯Ã Ê«Õt¹¢..!Ñ ÆE ÍçX¾Ûp-Âí-*a¢C ®ÔyšÌ.

anushkasplfeature650-16.jpg

Æ¢Åà §çÖ’Ã «©äx..!
'Å窽 OÕŸ¿, Å窽 „çÊÕ¹ Æ¢Ÿ¿¢’à ¹E-XÏ¢-ÍŒ-œÄ-EÂË §ç֒ïä ÅŒÊ ¦ÖušÌ ®Ô“éšüÑ ÆE ‹ ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÍçX¾Ûp-Âí-*a¢C ÆÊÕ†¾ˆ. '§çÖ’Ã «©x «Õ¢* X¶¾L-ÅÃ-©Õ¢-šÇªá. Æ¢Ÿ¿Õ꠯à ÆGµ-«Ö-ÊÕ-©Â¹× Â¹ØœÄ §çÖ’Ã Í䧌իÕE ®¾©£¾É ƒ®¾Õh¢-šÇÊÕ. ¯Ã OÕŸ¿ ¯ÃÂ¹× ‚ÅŒy-N¬Çy®¾¢ åXª½-’¹œÄEÂË, ¯Ã©ð ¹¯þ-X¶¾Üu-•¯þ ÅŒ’¹_-œÄ-EÂË §çÖ’Ã ¯ÃÂ¹× Ÿî£¾Ç-Ÿ¿-X¾-œË¢CÑ Æ¢{Ö ÅŒÊ °N-ÅŒ¢©ð §ç֒ù×Êo “¤Ä«áÈuÅŒÊÕ „ç©x-œË¢-*¢C ÆÊÕ†¾ˆ.

anushkasplfeature650-13.jpg

«Õªî ͵éã¢->¢’û ¤Ä“ÅŒ©ð..
ÆÊÕ†¾ˆ “X¾®¾ÕhÅŒ¢ 'E¬Áz¦l¢Ñ *“ÅŒ¢©ð ÊšË-²òh¢C. ƒ¢Ÿ¿Õ©ð ÅŒÊÕ «â’¹ åXªá¢-{-ªý’à ¹E-XÏ¢-ÍŒ-ÊÕ¢C. Åç©Õ’¹Õ, ÅŒNÕ@Á¢, £ÏÇ¢D, «Õ©-§ŒÖ@Á ¦µÇ†¾©ðx Nœ¿Õ-Ÿ¿© ÂÃÊÕÊo ¨ ®ÏE-«Ö©ð ÆÊÕ†¾ˆÅî ¤Ä{Õ «ÖŸµ¿-«¯þ, Æ¢•L, ³ÄLF ¤Ä¢œä, ®¾Õ¦s-ªÃV, ¡E-„îý Æ«-®¾-ªÃ©.. ÅŒC-ÅŒ-ª½Õ©Õ «áÈu ¤Ä“ÅŒ©ðx ÊšË-®¾Õh-¯Ãoª½Õ. ¨ ®ÏE-«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢-*Ê šÌ•ªýÊÕ ÆÊÕ†¾ˆ X¾ÛšËd-Ê-ªîV ®¾¢Ÿ¿-ª½s´¢’à Nœ¿Õ-Ÿ¿© Íä®Ï¢C *“ÅŒ ¦%¢Ÿ¿¢. 'N£¾É-ª½§ŒÖ“ÅŒ XÔœ¿-¹©’à «ÖJ¢CÑ Æ¯ä ÂÃuX¾¥-¯þÅî „ç៿-©ãjÊ ¨ šÌ•ªý “æX¹~-¹×-©ÊÕ NX¾-K-ÅŒ¢’à ‚¹-{Õd-Âí¢-šð¢C.

æX¶«-骚ü L®ýd

anushkasplfeature650-2.jpg
ƒ†¾d-„çÕiÊ £ÔǪî©Õ: ¯Ã’Ã-ª½ÕbÊ, «Õæ£Ç†ý ¦Ç¦Õ

anushkasplfeature650-3.jpg

£ÔǪîªá¯þ©Õ:æ£Ç«Ö «ÖLE, ²ù¢Ÿ¿ª½u, ®Ï“«Õ¯þ, èðuA¹

anushkasplfeature650-23.jpg

“X¾Ÿä¬Ç©Õ: ©¢œ¿¯þ, ’î„Ã

anushkasplfeature650-17.jpg

ª½¢’¹Õ: ¦ÇxÂú, „çjšü

anushkasplfeature650-25.jpg

‚£¾Éª½¢: *é¯þ «¢{-ÂéÕ

anushkasplfeature650-22.jpg

®ÏE«Ö: ²Ä©üd(ƒ¢Tx†ý)

anushkasplfeature650-24.jpg

“ÂÌœ¿©Õ: “ÂËéšü, ˜ãEo®ý

anushkasplfeature650-21.jpg

X¾Û®¾h¹¢: Alchemist

ÆÊÕ†¾ˆ ÅŒÊ éÂK-ªý©ð «ÕJEo N•-§ŒÖ©Õ Æ¢Ÿ¿Õ-Âî„éE ÂÕ-¹עŸÄ¢. £¾ÉuXÔ ¦ªýhœä ®ÔyšÌ..!

women icon@teamvasundhara
sameera-reddy-shares-a-post-on-breastfeeding-in-telugu

ఈ బ్యూటిఫుల్‌ జర్నీలో మీరే వారికి తోడుగా నిలవాలి!

అమ్మతనం.. ఆడజన్మకు ఆ భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అందుకే పెళ్లైన ప్రతి మహిళా తాను అమ్మగా ఎప్పుడెప్పుడు ప్రమోషన్‌ పొందుతానా అని ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఇక అలాంటి అమ్మతనాన్ని పరిపూర్ణం చేసే ప్రక్రియ బ్రెస్ట్‌ఫీడింగ్‌ . తల్లి తన బిడ్డకు ఎంత ఎక్కువ కాలం పాటు పాలిస్తే అంత మంచిది. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కొత్తగా తల్లైన మహిళలు అటు తన పాపాయి సంరక్షణ చూసుకుంటూ, ఇటు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు.. మరోవైపు ఇంటి పనుల్నీ సమన్వయం చేసుకుంటారు. ఈ క్రమంలో వారిపై చాలా ఒత్తిడి పడుతుంది. కానీ బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవం’ సందర్భంగా ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. కొత్తగా అమ్మతనంలోకి అడుగుపెట్టిన మహిళలకు అటు భర్త, ఇటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అండదండలు చాలా ముఖ్యమని, తద్వారా అమ్మలు ఎలాంటి ఆందోళన చెందకుండా పిల్లలకు పాలివ్వడం, అన్ని పనుల్ని సమన్వయం చేసుకోవడం వీలవుతుందని చెబుతూ తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ బ్యూటిఫుల్‌ మామ్‌.

Know More

women icon@teamvasundhara
deepika-padukone-spills-all-her-foodie-secrets-in-ask-me-anything-session

అమ్మ చేతి వంట.. ఆవకాయ.. జీవితాంతం తింటా!

దీపికా పదుకొణె.. ఈ మోస్ట్‌ ట్యాలెంటెడ్‌ బ్యూటీ మన తెలుగువారిని ఎప్పుడెప్పుడు పలకరిస్తుందా అని ఎదురుచూశాం.. కోరిక మన్నించి దేవత వరమిచ్చినట్లు.. త్వరలోనే ప్రభాస్‌తో నటించడానికి ఒప్పేసుకుందీ ముద్దుగుమ్మ. దాంతో తెలుగు సినీ ప్రేక్షకులంతా ఓ రేంజ్‌లో ఆనందపడిపోతున్నారు. కేవలం తెలుగులో నటించడమే కాదు.. మన తెలుగింటి ఆవకాయ అన్నా దీపికకు చచ్చేంత ఇష్టమట! ఇటీవలే ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరుతో నిర్వహించిన సోషల్‌ మీడియా చాట్‌లో భాగంగా తానే స్వయంగా ఈ విషయం చెప్పుకొచ్చింది దీప్స్‌. ఇదొక్కటే కాదు.. ఈ వేదికగా ఇంకా బోలెడన్ని విషయాలు పంచుకుంది రాణి పద్మిని. అవేంటో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
samantha-akkineni-reveals-the-reason-behind-her-journey-of-growing-food-at-home-through-instagram-video

మొత్తానికి ఆ సీక్రెట్ చెప్పేసింది!

సమంత.. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఫ్యాషనబుల్‌ ఫొటోలను, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంది. అంతేనా.. ఈ బ్యూటీ చాలా హోమ్లీ కూడా! నటనకు ఎంత ప్రాధాన్యమిస్తుందో.. ఇంటికీ అంతే ప్రాముఖ్యతనిస్తుంటుంది. ఇందుకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇంట్లో తన భర్తతో గడుపుతూ, పెట్‌తో ఆడుకుంటూ, వ్యాయామాలు చేస్తూ.. ఇలా విభిన్న రకాలుగా వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ గురించి నేటి మహిళలకు పాఠాలు నేర్పుతుంటుందీ అందాల తార. అయితే సామ్‌ ఈ మధ్య ఓ సరికొత్త అలవాటు కూడా చేసుకుంది. మీరు గమనించారా? అదేనండీ.. గార్డెనింగ్! ఈ మధ్య తాను ఇంట్లోనే కాయగూరలు, ఆకుకూరలు పండించడం తన సోషల్‌ మీడియా ఫొటోల్లో మనం చూస్తూనే ఉన్నాం. మరి, ఇంత సడెన్‌గా తాను ఈ అలవాటు చేసుకోవడానికి కారణమేంటంటారు? ‘మీ అందరికీ ఆ విషయం నేనే చెప్తా’నంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్‌ చేసిందీ క్యూట్‌ బేబ్.

Know More

women icon@teamvasundhara
shruthi-haasan-opens-up-about-nepotism-and-body-shaming

నాకు తెలిసి లైఫ్ అంటే ఇది కాదు..!

కమల్ హాసన్‌ కూతురిగా సినిమా ఇండస్ర్టీకి పరిచయమైనా తన ప్రతిభతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్‌. సిల్వర్‌ స్ర్కీన్‌పై అందం, అభినయంతో ఆకట్టుకునే ఆమె సింగర్‌గాను, మ్యూజిక్‌ కంపోజర్‌గాను సత్తా చాటింది. చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలను అలవాటు చేసుకున్న ఈ ముద్దుగుమ్మ మహిళలకు సంబంధించిన సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తుంటుంది. లాక్‌డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన శ్రుతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ప్రస్తుతం సినిమా ఇండస్ర్టీలో చర్చనీయాంశమైన బంధుప్రీతి, బాడీషేమింగ్‌, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై తన అభిప్రాయాలను షేర్‌ చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
kriti-sanon-shares-emotional-post-about-sushant

నా హృదయం మళ్లీ ముక్కలైంది!

‘దిల్‌ బేచారా’...సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చివరిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. యాదృచ్ఛికమో, కాకతాళీయమో లేక కథ అలాగే కుదిరిందేమో తెలియదు కానీ... ఈ సినిమాలో మాదిరిగానే రియల్‌ లైఫ్‌లోనూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు సుశాంత్‌. దీంతో ‘దిల్‌ బేచారా’ సినిమాను చూసిన వారంతా ఈ యంగ్‌హీరోని గుర్తుకు తెచ్చుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక ఈ సినిమాను వీక్షించిన సుశాంత్‌ తోటి నటీనటులు అతనితో గడిపిన అద్భుత క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ కృతి సనన్‌ కూడా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
rhea-chakraborty-shared-emotional-post-about-sushanth

సుశాంత్... నువ్వు నాతో కలిసి ఈ సినిమా చూస్తున్నావని తెలుసు!

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌...తన నటనతో అనతి కాలంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ హీరో అర్ధాంతరంగా తనువు చాలించాడు. కారణమేదైనా తన బలవన్మరణంతో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులందరినీ శోక సంద్రంలో ముంచాడీ యంగ్‌ హీరో. సుశాంత్‌ చనిపోయి సుమారు నెలరోజులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అతని స్నేహితులు, సన్నిహితులు అతడి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా అతనితో గడిపిన అద్భుత క్షణాలు, జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సుశాంత్‌తో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంది నటి రియా చక్రవర్తి. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్‌ను షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
tv-actress-vandana-vithlani-selling-rakhis-online-in-corona-pandemic

సీరియల్స్ లేవు.. అందుకే ఇలా ఆన్‌లైన్‌లో రాఖీలు అమ్ముతున్నా!

కనికరం లేని కరోనా అందరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. ఓవైపు లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటూనే...మరోవైపు బతికున్నవారిని మానసికంగా ఇబ్బంది పెడుతోంది. ప్రత్యేకించి లాక్‌డౌన్‌ కాలంలో పలువురి ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. కరోనాకు ముందు ఓ మోస్తరుగా జీవించిన కుటుంబాలు కూడా ఈ వైరస్‌ ధాటికి కకావికలమమయ్యాయి. దీంతో ‘పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్లు’ ఉపాధి కోల్పోయిన చాలామంది ఆదాయం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈక్రమంలో గతంలో హిందీ టీవీ సీరియల్స్‌తో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న వందనా విత్లానీ నేడు ఆదాయం కోసం ఆన్‌లైన్‌లో రాఖీలు అమ్ముతోంది.

Know More

women icon@teamvasundhara
priyanka-reveals-about-nick-proposal-of-marriage

ఎప్పటికీ ఇలాగే నీ కళ్లలోకి చూస్తూ ఉంటాను.. ఐ లవ్యూ!

బాలీవుడ్‌కు సంబంధించి ప్రేమ వివాహం చేసుకున్న జంటల్లో ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనస్‌ జోడీ ఒకటి. రెండేళ్ల క్రితం పెళ్లిపీటలెక్కిన ఈ క్యూట్‌ కపుల్‌ తమ దాంపత్య జీవితాన్ని నిత్య నూతనం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజును పురస్కరించుకుని తన భర్తపై ఉండే ప్రేమను మరోసారి చాటుకుంది ప్రియాంక. ఈ సందర్భంగా నిక్‌తో తన ప్రేమ, పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అందరితో పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
celebrities-sends-birthday-wishes-for-upasana-and-sitara

నీకు తెలియనంతగా ప్రేమిస్తున్నా!

రామ్‌చరణ్‌-ఉపాసన... టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వృత్తిపరంగా పరస్పరం ఎంత బిజీగా ఉన్నప్పటికీ తమ ప్రేమానురాగాలతో దంపతులందరికీ రిలేషన్‌ షిప్‌ పాఠాలు నేర్పుతున్నారీ రొమాంటిక్‌ కపుల్‌. సందర్భం వచ్చినప్పుడల్లా సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలుపుకోవడమే కాదు... వృత్తిపరంగా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారీ సెలబ్రిటీ కపుల్‌. ఈక్రమంలో ఉపాసన పుట్టిన రోజు (జులై 20) పురస్కరించుకుని ఇన్‌స్టా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు చెర్రీ. అలాగే టాలీవుడ్‌ స్టార్ కిడ్‌ సితార కూడా నేడు ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా నమ్రతా శిరోద్కర్‌- మహేశ్‌ దంపతులు కూడా తమ కూతురికి సోషల్‌ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Know More

women icon@teamvasundhara
sai-pallavi-opens-about-her-facial-acne-and-career-plans

అప్పుడే అర్థమైంది ఆత్మవిశ్వాసమే అసలైన అందమని..!

‘ప్రేమమ్‌’ సినిమాలో ‘మలర్‌’గా మలయాళ హృదయాలను కొల్లగొట్టింది. ‘భానుమతి.. ఒక్కటే పీస్‌.. హైబ్రిడ్‌ పిల్ల’ అంటూ తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. ‘రౌడీ బేబీ’ అంటూ యూట్యూబ్‌ రికార్డులు తిరగరాసింది. ఇలా అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి మనసులు దోచుకుంటోంది సాయిపల్లవి. సిల్వర్‌ స్ర్కీన్‌పై సహజమైన నటనతో ఆకట్టుకునే ఈ నేచురల్‌ బ్యూటీ ముఖంపై ఉన్న మొటిమలు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిపల్లవి... తన ముఖంపై ఉన్న మొటిమల గురించి, తన కెరీర్‌ ప్లాన్స్‌ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
richa-chadda-talks-about-bollywood-indudtry-in-telugu

తమ గదికి రాలేదని అలా చేసిన వాళ్ళూ ఎందరో!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు కనిపించవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది సినిమా ఇండస్ర్టీలోని వేధింపులు, బంధుప్రీతిపై అసహనం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత సినిమా పరిశ్రమలో దాగున్న చీకటి కోణాలు మరోసారి తెరమీదకొస్తున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని, కొందరి వేధింపుల వల్లే సుశాంత్‌ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సుశాంత్‌ స్నేహితురాలు, కథానాయిక రిచా చద్దా కూడా ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా తన స్నేహితుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన సోషల్‌ మీడియా బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చింది.

Know More

women icon@teamvasundhara
shradda-kapoor-pooja-hegde-thanks-to-their-insta-followers

‘సాహో’... బుట్ట బొమ్మా.. ముద్దు గుమ్మా..!

సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతలా భాగమయ్యామో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేకించి సినీ తారలు వీటి ద్వారానే తమ అభిమానులకు మరింత చేరువవుతున్నారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారానే పంచుకుంటున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన తారల వ్యక్తిగత, వృత్తిగత విషయాలను తెలుసుకోవడానికి చాలామందే వారిని ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ద్వారా నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటున్న బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా 50 మిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇక టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డేను అనుసరిస్తున్న ఇన్‌స్టా అభిమానుల సంఖ్య 11 మిలియన్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తమ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్‌ చెప్పారీ ముద్దుగుమ్మలు.

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-reveals-the-two-women-who-have-inspired-her-the-most

వారిద్దరే నాకు స్ఫూర్తి ప్రదాతలు!

జీవితంలో ఏదో ఒక దశలో మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఎవరో ఒకరుంటారు. అలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారు చూపిన మార్గంలో పయనించి మనం అందుకున్న సక్సెస్‌ను, వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ మహానుభావులను పదే పదే గుర్తుచేసుకుంటాం. అలాంటి స్ఫూర్తి ప్రదాతలు తన జీవితంలో ఇద్దరున్నారని చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అప్పట్లో పురుషాధిక్యత రాజ్యమేలుతోన్న సినీ రంగంలో నిలదొక్కుకొని తనను తాను నిరూపించుకున్న వారు ఒకరైతే.. మహిళలు ఎంతటి శక్తిమంతులో ప్రపంచానికి చాటిన ధీర మరొకరు అంటూ వారిద్దరి గురించి ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది సోనమ్‌. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలో స్ఫూర్తి రగిలించిన ఆ ఇద్దరు మహిళా మణులెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
deepika-padukone-shares-heartwarming-film-on-mental-health

చెప్పేదాకా మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉండండి!

మన మనసులోని బాధను పంచుకుంటేనే గుండె భారం దిగుతుంది. అదే.. దాన్ని మన మనసులోనే దాచుకుంటే గుండె బరువెక్కి బరువెక్కి మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోయేలా చేస్తుంది.. అందుకే మన మనసులోని ఆందోళనల్ని మన సన్నిహితులతో పంచుకోమని, ఒకవేళ వారు తమ సమస్య పంచుకోకపోతే చెప్పేదాకా వాళ్లను దాని గురించే పదే పదే అడగమని సలహా ఇస్తోంది బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె. ఇలా ఈ ముద్దుగుమ్మ డిప్రెషన్‌ గురించి మాట్లాడడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో తానూ ఈ సమస్యను ఎదుర్కొన్నానని, ఆపై దాన్నుంచి తనెలా బయటపడిందో ఇప్పటికే చాలా సందర్భాల్లో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి రగిలించిందీ బాలీవుడ్‌ బ్యూటీ. తనలా మరెవరూ బాధపడకూడదన్న ముఖ్యోద్దేశంతోనే ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఒత్తిడి, ఆందోళనల గురించి అందరిలో అవగాహన పెంచుతోందీ సుందరి. ఈ క్రమంలోనే ఈ సమస్య గురించి మరోసారి అందరికీ తెలియజేయాలన్న సదుద్దేశంతో తన సంస్థ ద్వారా ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించిందీ బాలీవుడ్‌ బేబ్.

Know More

women icon@teamvasundhara
samantha-yoga-memes-goes-viral-in-social-media-in-telugu
women icon@teamvasundhara
vidyullekha-raman-shares-her-inspiring-weight-loss-journey-through-insta-post

నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే!

కాస్త బొద్దుగా ఉన్న వాళ్లు మన కళ్లల్లో పడ్డారంటే చాలు.. ‘అబ్బ ఎంత లావుగా ఉన్నారు.. బరువు తగ్గి నాలా అవ్వచ్చుగా..’ అని గొణుక్కునేవారు మనలో చాలామందే ఉంటారు. ఇంకొందరేమో ఇదే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా వారిని నేరుగా అడిగేస్తుంటారు కూడా! బాడీ షేమింగ్‌ విషయంలో ఇలాంటి అనుభవాలు తనకూ బోలెడున్నాయని చెబుతోంది తమిళ బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్‌. ‘రన్‌ రాజా రన్‌’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘భాగమతి’.. వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది. ఈ క్రమంలోనే తాను కసరత్తులు చేస్తున్నప్పుడు దిగిన ఓ ఫొటోను విద్యుల్లేఖ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా ఆమె బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోతో పాటు తన ఫ్యాట్‌ టు ఫిట్‌ స్టోరీని సైతం జతచేసిన ఈ బబ్లీ గర్ల్‌ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
renu-desai-on-nepotism-in-telugu
women icon@teamvasundhara
ahead-of-international-yoga-day-fitness-freak-shilpa-shetty-shares-a-video

యోగా చేద్దాం.. మన జీవితాల్లో సంతోషాన్ని నింపుకొందాం !

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా, మనసును ప్రశాంతంగా మార్చుకోవాలన్నా మనం జపించే మంత్రం ‘యోగా’. అంతేనా.. ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేసే శక్తి యోగా సొంతం. అందుకే యోగాను మన లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవడమే కాదు.. దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏటా జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలాంటి పవర్‌ఫుల్‌ యోగాతో ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని మన జీవితాల్లో పాజిటివిటీని నింపుకుందాం అని పిలుపునిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ శిల్పాశెట్టి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎవరింట్లో వాళ్లే యోగా చేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అనే థీమ్‌ని రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి యోగా సాధన చేయాలని, తమ జీవితంలో సంతోషాన్ని నింపుకోవాలని తాజా పోస్ట్‌ ద్వారా తన ఫ్యాన్స్‌ను కోరుతోందీ బాలీవుడ్‌ యోగిని.

Know More

women icon@teamvasundhara
niharika-hints-that-shell-soon-get-marriage
women icon@teamvasundhara
ayesha-takia-reveals-being-victim-of-work-place-bullying

మిమ్మల్ని వేధిస్తున్న వారిని గెలవనివ్వకండి!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. తాజాగా యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హఠాన్మరణంతో సినిమా పరిశ్రమలో దాగున్న చీకటి కోణం మరోసారి తెరమీదకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని, కొందరి వేధింపుల వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనిలాగే తాము కూడా సినిమా ఇండస్ర్టీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అయేషా టకియా కూడా ఈ జాబితాలో చేరింది. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న బెదిరింపులపై నోరు విప్పుతూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
samantha-shares-her-first-harvest-of-cabbage-microgreens

సమంతలాగా మైక్రో గ్రీన్స్‌ క్యాబేజీని పండించేస్తారా?

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవలే సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించింది. దీంతో మళ్లీ ‘బ్యాక్‌ టు వర్క్‌’ అంటూ సినీ తారలు మేకప్‌ వేసుకునేందుకు రడీ అవుతున్నారు. అయితే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దీంతో లాక్‌డౌన్ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సినీతారలు బాగానే ఆస్వాదిస్తున్నారు. కొందరు కొత్త విషయాలను నేర్చుకుంటుంటే, మరికొందరు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. కుకింగ్‌, గార్డెనింగ్‌కు సంబంధించి కొత్త విషయాలు నేర్చుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
gunjan-saxena-elaborate-post-on-her-biopic-starring-janhvi-kapoor-is-viral-now

ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందుకొస్తున్నాయ్‌!

గుంజన్‌ సక్సేనా.. 20 ఏళ్ల క్రితం జరిగిన భీకర కార్గిల్‌ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికులను తన చీతా హెలికాప్టర్‌లో క్షేమంగా బేస్‌క్యాంప్‌కు తరలించిన ధీర వనిత. శత్రువుల చెరకు చిక్కకుండా మెరుపు వేగంతో తన హెలికాప్టర్‌లో దూసుకుపోయిన ఆమె.. యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. తనదైన ధైర్యసాహసాలను ప్రదర్శించి కార్గిల్‌ గర్ల్‌గా మారింది. అందుకే ఆమె తెగువ, జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందుతోందే ‘గుంజన్‌ సక్సేనా - ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా. శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ గుంజన్‌గా కనిపించనుంది. అయితే గుంజన్‌ జీవితంలోని కొన్ని జ్ఞాపకాల సమాహారంతో రూపొందించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న గుంజన్‌.. ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ రాసుకొచ్చారు. దీనికి జాన్వీ, చిత్ర దర్శకుడు శరణ్‌ స్పందిస్తూ పెట్టిన పోస్టులు, వీరి సోషల్‌ మీడియా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
actress-aparna-nair-slams-a-pervert-for-his-vulgar-comment-in-telugu

ఇక్కడ ఉన్నది మీ ఆనందం కోసం కాదు!

సామాజిక మాధ్యమాలు... సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో, దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలున్నాయి. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు నెటిజన్లు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే..మరికొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా మలయాళీ హీరోయిన్‌ అపర్ణా నాయర్‌ కూడా ఇలాగే దీటుగా సమాధానమిచ్చింది. తన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌కు అసభ్యంగా కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది.

Know More

women icon@teamvasundhara
mahima-chaudhry-opens-up-on-horrific-accident-that-destroyed-her-career

women icon@teamvasundhara
suma-dance-goes-viral-in-social-media

సుమక్కా! నువ్వు సూపర్‌!

సుమ కనకాల... మాటలతో మాయ చేసే ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలుపెరగని మాటల ప్రవాహానికి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే ఆమె ఎక్కడుంటే అక్కడ ఫుల్‌ హంగామా ఉంటుంది. అందుకే బుల్లితెరపై ఏ ప్రోగ్రాం చూసినా సుమ సందడే కనిపిస్తుంటుంది. ఇక వెండితెరకు సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్‌, ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ జరిగినా ఈ క్రేజీ యాంకర్‌ హంగామానే వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె లాక్‌డౌన్‌లోనూ వివిధ రకాల పోస్టులు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ అద్భుతమైన డ్యాన్స్‌తో మన ముందుకొచ్చిందీ బుల్లితెర ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
tv-actress-mohena-kumari-shares-her-covid-19-journey

కరోనా క్షోభకు గురిచేస్తున్నా ధైర్యంగానే ఉన్నా !

కనికరం లేని కరోనా ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. చిన్నా, పెద్దా, పేద, ధనిక అన్న తేడా లేకుండా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కబళిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి మోహెన కుమారి కూడా ఈ మహమ్మారి బారిన పడింది. ఆమెతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్‌ సోకడంతో వారం రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన ఆరోగ్య సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న మోహెన తాజాగా మరో వీడియో సందేశాన్ని షేర్‌ చేసింది. ఈ క్రమంలో రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోన్న ఈ మహమ్మారి తననెంత మానసిక క్షోభకు గురిచేస్తోందో చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయిందీ ట్యాలెంటెడ్‌ యాక్ర్టెస్‌.

Know More

women icon@teamvasundhara
corona-virus-samantha-shares-her-cookery-training-and-gardening-tips

మన కంచం నిండాలంటే ఎంత కష్టపడాలో ఇప్పుడే అర్థమవుతోంది!

దశల వారీగా లాక్‌డౌన్ సడలింపులిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వలేదు. దీంతో సినిమా స్టార్లందరూ ఇంకా స్వీయ నిర్బంధంలోనే గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ తాము చేస్తోన్న పనులను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు కిచెన్‌లో దూరి తమ పాక శాస్ర్త ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు. వెరైటీ వంటకాలను తయారుచేస్తూ ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఈక్రమంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రుచికరంగా వంటలు చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది సమంత.

Know More

women icon@teamvasundhara
rakul-turns-vegan-says-she-is-feeling-lighter

ఈ డైట్‌తో నా శరీరం మరింత తేలికైంది!

వీగన్‌ డైట్‌... ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది ఆచరిస్తున్న డైట్‌. మాంసంతో పాటు గుడ్లు, పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటూ... కేవలం మొక్కల నుంచి లభించే పదార్థాలను తీసుకోవడమే ఈ వీగన్‌ ఫుడ్‌ ముఖ్యోద్దేశం. పలు ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉండడంతో వెండితెరను ఏలుతున్న పలువురు ముద్దుగుమ్మలు కూడా వీగన్లుగా మారిపోతున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో తాను పూర్తిగా వీగన్‌గా మారిపోతున్నట్లు ప్రకటించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీనిపై మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ముందుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా పెటా(పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్‌) ఇండియాతో చేతులు కలిపింది.

Know More