scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు పాజిటివ్‌ వచ్చిందని అందుకే అమ్మకు చెప్పలేదు!'

'కరోనా.. ప్రస్తుతం అందరికీ అదో మృత్యుపాశంలా కనిపిస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకదని, రోగనిరోధక శక్తి అధికంగా ఉన్న వారు ఈ వైరస్‌ నుంచి సులభంగా బయటపడచ్చని ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా చెబుతున్నా, ఈ మహమ్మారిని జయించిన వారే నొక్కివక్కాణిస్తున్నా.. మన మనసులో ఏదో ఓ మూల భయం, ఆందోళన నెలకొన్నాయి. ఈ క్రమంలో కాస్త అనారోగ్యంగా అనిపించినా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోవడానికి సైతం జంకుతున్నారు చాలామంది. కానీ మనం అలా చేయడం వల్ల మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని సైతం ప్రమాదంలో పడేసిన వారమవుతామని అంటోంది ఓ నర్సు. పరీక్షలో పాజిటివ్‌ వస్తే చనిపోతామన్న భయమే మనల్ని నిలువునా చంపేస్తుందని, మానసిక ధైర్యమే కరోనాను జయించడానికి మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధమని చెబుతోంది. ఆ సానుకూల దృక్పథంతోనే కరోనాపై విజయం సాధించి తిరిగి విధుల్లో చేరిన ఈ నర్సు అంతరంగమేంటో తెలుసుకుందాం రండి..'

Know More

Movie Masala

 
category logo

ÆÅŒ-EÂË «áŸ¿Õl ‡©Ç åXšÇd©ð ƪ½-Íä-AåXj ²ÄŸµ¿Ê Íäæ®-ŸÄEo..!

What is on my mind, is on my mouth. I don't listen to anyone. says Kangana

“X¾®¾ÕhÅŒ¢ ¦ÇM-«Û-œþ©ð ²Ädªý £ÔǪî-ªá-¯þ’à ÂíÊ-²Ä-’¹Õ-ÅŒÕÊo ÊšË Â¹¢’¹¯Ã ª½¯öÅý. 2006©ð '’Ãu¢’û-®¾dªýÑ *“ÅŒ¢Åî „ç¢œË-Åç-ª½Â¹× X¾J-ÍŒ-§ŒÕ-„çÕiÊ ¨ Åê½.. ‡¯îo NGµ-Êo-„çÕiÊ ¤Ä“ÅŒ©ðx ʚˢ-*¢C. ÅŒÊ Ê{-ÊÂ¹× ’ÃÊÕ «âœ¿Õ èÇB§ŒÕ X¾Ûª½-²Äˆ-ªÃ©Õ, ¯Ã©Õ’¹Õ X¶ÏL¢æX¶ªý Æ„Ã-ª½Õf©Õ, «âœ¿Õ ƒ¢{-êªo-†¾-Ê©ü ƒ¢œË-§ŒÕ¯þ X¶ÏL¢ ÆÂÃ-œ¿OÕ Æ„Ã-ª½Õf©Õ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âí¢C ¹¢’¹Ê. Å窽åXj ÅŒÊ Ê{-ÊÅî¯ä Âß¿Õ.. Å窽 „çÊÕ¹ ÅŒÊ ¦µ¼§ŒÕ¢ ©äE «uÂËhÅŒy¢, «á¹׈-®¾ÖšË «Ö{-©ÅîÊÖ “æX¹~-¹ש Ÿ¿%†ÏdE ‚¹J¥®¾Õh¢{Õ¢D ®¾Õ¢Ÿ¿J. ÅŒÊ ÆGµ-“¤Ä-§ŒÖ-©ÊÕ Eª½s´-§ŒÕ¢’à ¦£ÏÇ-ª½_ÅŒ¢ Í䧌Õ-œ¿¢©ð ¹¢’¹Ê ÅŒªÃyÅä ‡«-éªj¯Ã Æ¯ä ²Änªá©ð ‚„çÕ «Ö{© Ō֚Ç-©Õ¢šÇ§ŒÕÊo ®¾¢’¹A Æ¢Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. Æ¢Ÿ¿Õê ŌÊÂ¹× X¾J-“¬Á-«Õ©ð 'œäªý œçN©üÑ Æ¯ä æXª½Õ Â¹ØœÄ …¢C. ¨ “¹«Õ¢©ð ƒšÌ-«©ä ‹ ®¾¢Ÿ¿ª½s´¢©ð ÅŒÊ «uÂËh-’¹ÅŒ °N-ÅÃ-EÂË ®¾¢¦¢-Cµ¢* ÆœË-TÊ ÂíEo ‚®¾-ÂËh-¹ª½ “X¾¬Áo-©Â¹× ¹¢’¹Ê ®¾«Ö-ŸµÄ-¯Ã-L-*a¢C. «ÕJ ‚ N¬ì-³Ä-©ä¢šð ͌֟Äl«Ö..!

kanganaboldwords650-1.jpg

¦Ç©u¢ ’¹ÕJ¢*
¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ ÍŒŸ¿Õ-«Û-©-Åî¯ä ’¹œË-*-¤ò-ªá¢C.

ÅíL-“æX«Õ
¯äÊÕ ®¾Öˆ©ü©ð ÍŒŸ¿Õ-«Û-Â¹×¯ä ªîV©ðx «Ö ÂÃx®ý©ð ƦÇs-ªá-©Â¹× ®¾J’Ã_ OÕ²Ä©Õ Â¹ØœÄ ªÃ©äŸ¿Õ. 9« ÅŒª½-’¹-A©ð …Êo-X¾Ûpœ¿Õ ŠÂ¹ šÌÍŒªýE ƒ†¾d-X¾-œÄfÊÕ. ÆŸä ®¾«Õ-§ŒÕ¢©ð 'ÍâŸþ ÍŒÕ¤Ä ¦ÇŸ¿©üÑ Æ¯ä ¤Ä{ Nœ¿Õ-Ÿ¿-©ãj¢C. Æ¢Ÿ¿Õ©ð £ÔǪî-ªá¯þ©Ç’à ¯äÊÕ Â¹ØœÄ Ÿ¿ÕX¾šÇd „䮾Õ-ÂíE ‚§ŒÕ-ÊÊÕ «Ü£ÏÇ¢-ÍŒÕ-¹×-¯ä-ŸÄEo.

kanganaboldwords650-2.jpg

„ç៿šË J©ä-†¾-¯þ-†ÏXý, “¦ä¹Xý
¯ÃÂ¹× 17 \@ÁÙx …Êo-X¾Ûpœ¿Õ ÍŒ¢œÎ-’¹-œµþ©ð …¢œä-„Ã@Áx¢. JÂ̈ «Õ¯þ Æ¯ä ‹ 28 \@Áx Æ¢Ÿ¿-„çÕiÊ X¾¢èÇH «uÂËhÅî X¾J-ÍŒ§ŒÕ¢ \ª½p-œË¢C. ¯ÃÂ¹× ÆÅŒ-Ê¢˜ä ÆNÕ-ÅŒ-„çÕiÊ “æX«Õ …¢œäC. ÂÃF, ÆÅŒÊÕ ÊÊÕo *Êo-XÏ-©x©Ç ÍŒÖæ®-„Ãœ¿Õ. ¯äÊÕ ‡Ÿ¿Õ-’¹Õ-ÅÃ-ÊE, ¯ÃÂ¹× ŠÂ¹ˆ Æ«-ÂÃ-¬Á-NÕ-«y-«ÕE, ÅŒÊÂ¹× ÅŒª½ÍŒÖ ®¾¢Ÿä-¬Ç©Õ X¾¢æX-ŸÄEo. ¯äÊÕ ÆÅŒEo «áŸ¿Õl åX{ÕdÂî©ä¹-¤ò§ŒÖ. Æ¢Ÿ¿ÕêÂ, ¯Ã ƪ½-Íä-AåXj «áŸ¿Õl ‡©Ç åXšÇd©ð ²ÄŸµ¿Ê Íäæ®-ŸÄEo.

ÅíL-«áŸ¿Õl
ÆŸäOÕ ’íX¾p ÆÊÕ-¦µ¼ÖA Âß¿Õ. ÆŸí¹ ÍŒ¢œÄ-©-„çÕiÊ ÆÊÕ-¦µ¼«¢.

kanganaboldwords650-3.jpg

¬Á%¢’ê½¢åXj ÆGµ-“¤Ä§ŒÕ¢
«ÕE†Ï °N-ÅŒ¢©ð ¬Á%¢’ê½¢ ƯäC ÍÃ©Ç «áÈu¢. OÕÂ¹× ÆC ÂÄÃ-©-E-XÏ¢-*-Ê-X¾Ûpœ¿Õ ŸÄEE ¤ñ¢Ÿ¿¢œË. Æ®¾©Õ ¬Á%¢’ê½¢©ð ¤Ä©ï_Êœ¿¢ ¤ÄX¾-«ÕE ÂíEo X¾ÛªÃ-ºÇ©ðx Â¹ØœÄ …¢C. ÅŒ«Õ XÏ©x©Õ ‚ªî-’¹u-¹-ª½-„çÕiÊ ¬Á%¢’ê½ °N-ÅÃEo ¤ñ¢ŸÄ©E ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ ÂÕ-¹ע-šÇª½Õ. ¯ÃÂ¹× ¬Á%¢’ê½¢åXj ‚®¾ÂËh …¢Ÿ¿E ÅçL®Ï ¯Ã ÅŒLx-Ÿ¿¢-“œ¿Õ©Õ Â¹ØœÄ ³ÄÂúÂË ’¹Õª½-§ŒÖuª½Õ. XÏ©x©Õ ¬Á%¢’Ã-ª½¢©ð ¤Ä©ï_-¯ä¢-Ÿ¿ÕÂ¹× ÅŒLx-Ÿ¿¢“œ¿Õ© “¤òÅÃq£¾Ç¢ Â¹ØœÄ Æ«-®¾ª½¢.

¦µ¼§ŒÕ¢ ©äE ŌŌy¢ ’¹ÕJ¢*..
OÕª½Õ ŠÂ¹ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* ¦µ¼§ŒÕ-X¾-œ¿Õ-ÅŒÕ-¯Ão-ª½¢˜ä.. “¹«Õ¢’à ÆC NÕ«ÕtLo ¦ãŸ¿ª½’í˜äd ²ÄnªáÂË B®¾Õ-éÂ-@ÁÙh¢-{Õ¢C. ’¹ÅŒ¢©ð ¯Ã©ð Â¹ØœÄ ÍÃ©Ç ¦µ¼§ŒÖ-©Õ¢-œäN. Æ¢Ÿ¿Õê ÆX¾pšðx ‡Â¹×ˆ-«-¬ÇÅŒ¢ æ®dèü ³ò®ý©ð ¤Ä©ï_-¯ä-ŸÄEo Âß¿Õ. ÂÃT-ÅŒ¢åXj ªÃ§ŒÕ-«Õ¢˜ä «Ö“ÅŒ¢ ÆŸ¿Õs´-ÅŒ¢’à ªÃ§ŒÕ-’¹-©ÊÕ. ÂÃF, ®¾¦µ¼©ð «ÖšÇx-œÄ-©¢˜ä ¦µ¼§ŒÕ¢’à …¢œäC. ‚ ®¾«Õ-§ŒÕ¢©ð ÊÊÕo ¯äÊÕ X¾J-Q-L¢-ÍŒÕ-Âî-«œ¿¢ “¤Äª½¢-Gµ¢-ÍÃÊÕ. «ÕÊ¢ \Ÿçj¯Ã ŠÂ¹ N†¾§ŒÕ¢ ’¹ÕJ¢* ¦µ¼§ŒÕ-X¾-œ¿ÕÅŒÕÊoX¾Ûpœ¿Õ.. «á¢Ÿ¿Õ ŸÄEE «ÕÊ¢ Æ¢U-¹-J¢*, «ÕÊ °N-ÅŒ¢©ðÂË ‚£¾Éy-E¢Íé¯ä N†¾§ŒÕ¢ ¯Ã¹X¾Ûpœ¿Õ ƪ½n-„çÕi¢C. ƒ©Ç Íäæ®h «ÕÊ-¹×Êo ¦µ¼§ŒÖ©Õ «Ö§ŒÕ-„çÕi¤òÅêá. ‡šËd X¾J-®Ïn-Ōթðx Â¹ØœÄ OÕåXj OÕ¹×Êo Ê«ÕtÂÃEo Âî©ðp-«Ÿ¿Õl.

kanganaboldwords650-6.jpg

„䆾-ŸµÄ-ª½º ’¹ÕJ¢*..
²ò†¾©ü O՜˧ŒÖ «©x •¯Ã©Õ ÍçœË-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ, ÅŒ«Õ „䆾-ŸµÄ-ª½º, ‚©ð-ÍŒ¯Ã Bª½Õ©ð «Öª½Õp©Õ «®¾Õh¯Ão§ŒÕE ÍéÇ-«Õ¢C Æ¢{Õ¢-šÇª½Õ. ¯Ã Ÿ¿%†Ïd©ð „Ã@Áx ÆGµ-“¤Ä-§ŒÖ©Õ ÅŒX¾Ûp. Âí¢ÅŒ-«Õ¢C ê«©¢ ¤¶ñšð© Â„äÕ Æ¢Ÿ¿¢’à ª½œÎ Æ«ÛŌբ-šÇª½Õ. ÆC Â¹ØœÄ X¾ÜJh’à ŌX¾pE ÍçX¾p©ä¢. ²ò†¾©ü O՜˧ŒÖ «ÕÊLo «ÕÊÂ¹× X¾J-ÍŒ§ŒÕ¢ Í䮾Õh¢-{Õ¢C. ¨ „äC-¹åXj «ÕÊLo «ÕÊ¢ “X¾Ÿ¿-Jz¢-ÍŒÕ-Âî-«-œ¿¢©ð ÅŒX¾Ûp-©äŸ¿Õ. ƒC «ÕÊ¢ …ÊoÅŒ¢’à ‚©ð-*¢Í䢟¿ÕÂ¹× ®¾£¾É§ŒÕ¢ Íä²òh¢C.

ŠAhœË ’¹ÕJ¢*..
«ÕÊ¢Ÿ¿ª½¢ ŠAh-@ÁxÂ¹× ©ðÊ-«Û-ŌբšÇ¢. ¯ÃÂ¹× Â¹ØœÄ ÂíEo N†¾-§ŒÖ©ðx ŠAh@ÁÙx ‡Ÿ¿Õ-ª½-«ÛŌբšÇªá. Åëá Æ¢Ÿ¿-JÂÌ ÊÍÃa-©E ÍéÇ-«Õ¢C ÆÊÕ-¹ע-šÇª½Õ.. ÂÃF, °N-ÅŒ¢©ð N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍÃ-©¢˜ä Æ¢Ÿ¿-JÂÌ ÊÍäa NŸµ¿¢’à …¢œ¿œ¿¢ ¹ן¿ª½Ÿ¿Õ. «Ö Æ«Õt¢˜ä ¯ÃÂ¹× ÍÃ©Ç ƒ†¾d¢. ÂÃF, ¯äÊÕ ƒ©Õx «CL «*a-Ê-X¾Ûpœ¿Õ Æ«Õt ’¹ÕJ¢Íä ‚©ð-*®¾Öh ¹تíaE …¢˜ä ¯äÊÕ ¨ ²ÄnªáÂË Í䪽Õ-¹×-¯ä-ŸÄEo Âß¿Õ.

kanganaboldwords650-7.jpg

X¾J-“¬Á-«Õ©ð ’¹ÕJh¢X¾Û ¤ñ¢Ÿ¿œ¿¢
X¾J-“¬Á«Õ©ð ¯Ãu§ŒÕ¢ ©äŸ¿E ¯äÊÕ ÆÊÊÕ. Âù-¤òÅä ¯Ã ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©ÊÕ ÍŒÖ®Ï „Ã@Áx¢Åà ³ÄÂú©ð …¯Ãoª½Õ. ¯äÊÕ X¾ª½yÅŒ¢ ©Ç¢šË «uÂËhE. ¯Ã «ÕÊ-®¾Õ©ð \«á¢-{Õ¢Ÿî.. ÆŸä ¯Ã ¯îšË „ç¢{ ¦§ŒÕ-{Â¹× «®¾Õh¢C. ¯äÊÕ ‡«J «ÖšÇ NÊÊÕ. ¯ÃÂ¹× \èãFq, XÔ‚ªý.. ƒ©Ç ‡«ª½Ö ©äª½Õ. ÊÊÕo ‡«ª½Ö “æXêª-XÏ¢-ÍŒ©äª½Õ. ¯äÊÕ \¢ Í䧌֩ð ¯ÃÂ¹× ¦Ç’à Åç©Õ®¾Õ. ÊÊÕo “æXNÕ¢-Íä-„ê½Õ …¯Ão-ª½E Â¹ØœÄ ¯ÃÂ¹× Åç©Õ®¾Õ.

®¾¢X¾Ÿ¿ Æ¢˜ä..
®¾¢X¾Ÿ¿, N•§ŒÕ¢.. ¨ 骢œË¢-šËÂÌ ®¾¢¦¢Ÿµ¿¢ ©äŸ¿Õ. Ÿµ¿Ê¢ ‡«-éªj¯Ã ®¾¢¤ÄC¢ÍŒÕ-Âî-’¹-©ª½Õ. ÂÃF, N•§ŒÕ¢ «ÕÊ¢ ®¾„Ã-@ÁxÊÕ ®Ôy¹-J¢-*-Ê-X¾Ûpœä «®¾Õh¢C. …ŸÄ-£¾Ç-ª½-ºÂ¹× ¨ªîV ¯äÊÕ ®¾«á-“ŸÄ© ÊÕ¢* ¤Äx®ÏdÂúÊÕ Eª½Öt-L¢Íä X¾EE “¤Äª½¢-Gµ¢*, Æ¢Ÿ¿Õ©ð N•§ŒÕ¢ ²ÄCµæ®h.. ‹ ®¾ÖX¾-ªý-²Ädªý, ¦µÇª½ÅŒ ªÃ†¾Z-X¾A.. ©Ç¢šË ’íX¾p-„ê½Õ ²ÄCµ¢-*Ê „ÚËÅî ¤òLæ®h ¯Ã N•§ŒÕ¢ åXŸ¿lŸä ÂÄíÍŒÕa. ÂÃF ŸÄE «©x «ÕÊÂ¹× ‚ŸÄ§ŒÕ¢ ªÃŸ¿Õ. ¯äÊÕ œ¿¦Õs ®¾¢¤Ä-C¢-ÍÃ-©-ÊÕ-¹×-Êo-X¾Ûpœ¿Õ \«Ö“ÅŒ¢ ®Ï’¹Õ_-X¾-œ¿-¹עœÄ œ¿¦Õs ®¾¢¤Ä-C-²ÄhÊÕ. OÕ X¾{x OÕª½Õ EèÇ-§ŒÕ-B’à …¢œÄL.

kanganaboldwords650-8.jpg

ʚ˒à °NÅŒ¢
ƒC ÍÃ©Ç ÆŸ¿Õs´-ÅŒ-„çÕi-ÊC. NÕ«ÕtLo ÍéÇ-«Õ¢C ÆGµ-«Ö-E-²Ähª½Õ. ÂÃF, ‡Cê’ÂíDl ¬Á“ÅŒÕ-«Û©Õ ‡Â¹×ˆ-«-«Û-Ōբ-šÇª½Õ. NÕ«ÕtLo ÂË¢CÂË ©Çê’¢-Ÿ¿ÕÂ¹× “X¾§ŒÕ-Ao-®¾Õh¢-šÇª½Õ. ƒC “X¾A ª½¢’¹¢©ðÊÖ …¢{Õ¢C. OÕª½Õ OÕ©Çê’ …¢{Ö, OÕ Â¹×{Õ¢¦ÇEÂË Æ¢œ¿’à E©Õ®¾Öh, OÕ ’í¢ÅŒÕE NE-XÏ¢-ÍŒ-’¹-L-TÅä ÍéÕ.

ªÃ•Â̧ŒÕ “X¾„ä¬Á¢
¯äÊÕ Hèä-XÔÂË Íç«ÖaTJ Íä²Äh-ÊE ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx Íç¤ÄpÊÕ. ¯ÃÂ¹× X¾©Õ ªÃ•-Â̧ŒÕ ¤ÄKd© ÊÕ¢* ‚£¾Éy-¯Ã©Õ Â¹ØœÄ Æ¢ŸÄªá. ÂÃF, ªÃ•-ÂÌ-§ŒÖ-©ðxÂË ªÃ«œ¿¢ ¯Ãˆ¾d¢ ©äŸ¿Õ. ¯äÊÕ Ÿ¿ª½z-¹×-ªÃ-LE ÂÄÃ-©E ¯Ã ÂîJ¹.

'«ÕºË-¹-JgÂ¹Ñ *“ÅÃ-EÂË Ÿ¿ª½z-¹Ōy¢ «£ÏÇ¢-ÍŒ-œ¿¢åXj..
ÆC ÍÃ©Ç ’íX¾p ÆÊÕ-¦µ¼ÖA. Æ©Ç¢šË ®ÏE-«Ö©Õ «ÕJEo Í䧌Ö-©E ‚P-®¾Õh-¯ÃoÊÕ.

'OÕ{ÖÑåXj..
«Õ£ÏÇ-@Á-©åXj „äCµ¢-X¾Û©Õ “X¾A ª½¢’¹¢©ð …¢šÇªá. ÂÃF ®ÏE«Ö X¾J-“¬Á-«Õ©ð ÆN Âî¾h ‡Â¹×ˆ-«’à NE-XÏ-®¾Õh¢šÇªá. ¯äÊÕ ƒÅŒª½ ª½¢’éðx Â¹ØœÄ ƒ©Ç¢šË ê®¾Õ©Õ Íéǯä ͌֬ÇÊÕ. “X¾A-ÍîšÇ «Õ¢* «u¹×h©ä …¢šÇª½ÊÕÂî-«œ¿¢ ÅŒX¾Ûp. ²ò†¾©ü O՜˧ŒÖ «©x «Õ£ÏÇ-@Á©Õ ÅŒ«ÕÂ¹× •J-TÊ Æ¯Ãu-§ŒÖ-©ÊÕ ®¾Õ©-¦µ¼¢’à ¦£ÏÇ-ª½_ÅŒ¢ Í䧌Õ-’¹-©Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÆŸä-N-Ÿµ¿¢’à ®¾£¾É§ŒÕ¢ Íäæ®-„ê½Õ Â¹ØœÄ «ÕŸ¿lÅŒÕ ƒ«y-’¹-©Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒŸí¹ «Õ¢* X¾J-ºÇ«Õ¢.

ªÃuXÏœþ åX¶jªý
ª½ºý-Oªý ®Ï¢’û, ª½ºý-Hªý ¹X¾Üªý.. OJ-Ÿ¿l-J©ð …ÅŒh«Õ Ê{Õœ¿Õ ‡«ª½Õ?Ð ª½ºý-Oªý ®Ï¢’û
œäšüÂ¹× ‡Â¹ˆœËÂË „ç@Çx©ÊÕ¹ע-šÇª½Õ?Ð ªí«Ö¢-šËÂú *“ÅÃEÂË
OÕ©ð å®ÂËq-§ŒÕ®ýd Æ¢¬Á¢ \¢šË?Ð V{Õd
OÕ ¦©¢ Ð- ‚-ÅŒt-N-¬Çy®¾¢
ÆÊ¢-ÅŒ-„çÕiÊ ‚Ê¢Ÿ¿¢ ‡X¾Ûpœ¿Õ ¤ñ¢Ÿ¿Õ-Ōբ-šÇª½Õ?Ð ¯Ã '’¹Õª½ÕÑÅî …Êo-X¾Ûpœ¿Õ
(OšË©ð ŠÂ¹-ŸÄ-EE ‡¢XϹ Í䮾Õ-ÂË)
«Õ¢* «uÂËhÅŒy¢Åî …¢œ¿œ¿¢, Æ¢Ÿ¿¢’à …¢œ¿-œ¿¢ Ð- Æ¢-Ÿ¿¢’à …¢œ¿œ¿¢
“æXNÕ¢*.. NX¶¾-©-«Õ-§ŒÖuÊÕ, ƒX¾p-šË-«-ª½Â¹× “æXNÕ¢-ÍŒ-©ä-Ÿ¿Õ Ð- “æX-NÕ¢*.. NX¶¾-©-«Õ-§ŒÖuÊÕ
ÆÊÕ-«ÕA Æœ¿-’¹œ¿¢, ¹~«Ö-X¾º Æœ¿-’¹-œ¿¢ Ð- Æ-®¾©äD Æœ¿’¹Â¹Ø-œ¿Ÿ¿Õ

E“Ÿ¿ ©ä*-Ê-X¾Ûpœ¿Õ OÕª½Õ OJ©Ç «ÖJÅä..
kanganaboldwords650-11.jpg

“X¾ŸµÄ-Ê-«Õ¢“A Êꪢ“Ÿ¿ „çÖD Ð Â¹×©Ö (£ÏÇ«Ö-ÍŒ-©ü-“X¾-Ÿä¬ü)©ð ŠÂ¹ N«Ö-¯Ã-“¬Á§ŒÕ¢ ¹šËd²Äh

kanganaboldwords650-9.jpg
NªÃšü Âî£ÔÇx Ð \¢ Í䧌֩ð ÅçL-§ŒÕŸ¿Õ. ¯Ã ¹>-¯þÂË ÆÅŒ-Ê¢˜ä ÍÃ©Ç ƒ†¾d¢. ÅŒÊÂ¹× ŠÂ¹-²ÄJ Âéü Íä²Äh.

kanganaboldwords650-10.jpg
®¾©Çt¯þ ‘ǯþÐ O՜˧ŒÖ „Ã@Áx Íç«Û-©ÊÕ XÏ¢œ¿ÕÅÃ

kanganaboldwords650-4.jpg
£¾Ç%AÂú ªî†¾¯þ Р¹¢’¹-ÊÂ¹× ¤¶ò¯þ Íä®Ï ’¹ÅŒ¢©ð ¯äÊÕ Íä®ÏÊ ŸÄEÂË Â¹~«Ö-X¾º Æœ¿Õ-’¹Õ-ÅÃÊÕ.

women icon@teamvasundhara
sonam-kapoor-reveals-the-two-women-who-have-inspired-her-the-most

వారిద్దరే నాకు స్ఫూర్తి ప్రదాతలు!

జీవితంలో ఏదో ఒక దశలో మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులు ఎవరో ఒకరుంటారు. అలా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారు చూపిన మార్గంలో పయనించి మనం అందుకున్న సక్సెస్‌ను, వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ మహానుభావులను పదే పదే గుర్తుచేసుకుంటాం. అలాంటి స్ఫూర్తి ప్రదాతలు తన జీవితంలో ఇద్దరున్నారని చెబుతోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అప్పట్లో పురుషాధిక్యత రాజ్యమేలుతోన్న సినీ రంగంలో నిలదొక్కుకొని తనను తాను నిరూపించుకున్న వారు ఒకరైతే.. మహిళలు ఎంతటి శక్తిమంతులో ప్రపంచానికి చాటిన ధీర మరొకరు అంటూ వారిద్దరి గురించి ఇన్‌స్టా వేదికగా ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది సోనమ్‌. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలో స్ఫూర్తి రగిలించిన ఆ ఇద్దరు మహిళా మణులెవరో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
deepika-padukone-shares-heartwarming-film-on-mental-health

చెప్పేదాకా మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉండండి!

మన మనసులోని బాధను పంచుకుంటేనే గుండె భారం దిగుతుంది. అదే.. దాన్ని మన మనసులోనే దాచుకుంటే గుండె బరువెక్కి బరువెక్కి మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోయేలా చేస్తుంది.. అందుకే మన మనసులోని ఆందోళనల్ని మన సన్నిహితులతో పంచుకోమని, ఒకవేళ వారు తమ సమస్య పంచుకోకపోతే చెప్పేదాకా వాళ్లను దాని గురించే పదే పదే అడగమని సలహా ఇస్తోంది బాలీవుడ్‌ అందాల తార దీపికా పదుకొణె. ఇలా ఈ ముద్దుగుమ్మ డిప్రెషన్‌ గురించి మాట్లాడడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో తానూ ఈ సమస్యను ఎదుర్కొన్నానని, ఆపై దాన్నుంచి తనెలా బయటపడిందో ఇప్పటికే చాలా సందర్భాల్లో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి రగిలించిందీ బాలీవుడ్‌ బ్యూటీ. తనలా మరెవరూ బాధపడకూడదన్న ముఖ్యోద్దేశంతోనే ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఒత్తిడి, ఆందోళనల గురించి అందరిలో అవగాహన పెంచుతోందీ సుందరి. ఈ క్రమంలోనే ఈ సమస్య గురించి మరోసారి అందరికీ తెలియజేయాలన్న సదుద్దేశంతో తన సంస్థ ద్వారా ఓ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించిందీ బాలీవుడ్‌ బేబ్.

Know More

women icon@teamvasundhara
actress-renu-desai-accepts-green-india-challenge-by-udayabhanu
women icon@teamvasundhara
sonam-kapoor-and-samantha-shares-childhood-pictures
women icon@teamvasundhara
vidyullekha-raman-shares-her-inspiring-weight-loss-journey-through-insta-post

నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే!

కాస్త బొద్దుగా ఉన్న వాళ్లు మన కళ్లల్లో పడ్డారంటే చాలు.. ‘అబ్బ ఎంత లావుగా ఉన్నారు.. బరువు తగ్గి నాలా అవ్వచ్చుగా..’ అని గొణుక్కునేవారు మనలో చాలామందే ఉంటారు. ఇంకొందరేమో ఇదే విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా వారిని నేరుగా అడిగేస్తుంటారు కూడా! బాడీ షేమింగ్‌ విషయంలో ఇలాంటి అనుభవాలు తనకూ బోలెడున్నాయని చెబుతోంది తమిళ బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్‌. ‘రన్‌ రాజా రన్‌’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘భాగమతి’.. వంటి చిత్రాల్లో నటించి తెలుగు వారి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ లాక్‌డౌన్‌ సమయంలో బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటోంది. ఈ క్రమంలోనే తాను కసరత్తులు చేస్తున్నప్పుడు దిగిన ఓ ఫొటోను విద్యుల్లేఖ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా ఆమె బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోతో పాటు తన ఫ్యాట్‌ టు ఫిట్‌ స్టోరీని సైతం జతచేసిన ఈ బబ్లీ గర్ల్‌ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Know More

women icon@teamvasundhara
shilpa-reddy-shared-a-story-how-she-recover-from-corona-virus
women icon@teamvasundhara
ahead-of-international-yoga-day-fitness-freak-shilpa-shetty-shares-a-video

యోగా చేద్దాం.. మన జీవితాల్లో సంతోషాన్ని నింపుకొందాం !

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా, మనసును ప్రశాంతంగా మార్చుకోవాలన్నా మనం జపించే మంత్రం ‘యోగా’. అంతేనా.. ఎలాంటి అనారోగ్యాన్నైనా నయం చేసే శక్తి యోగా సొంతం. అందుకే యోగాను మన లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకోవడమే కాదు.. దాని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేందుకు ఏటా జూన్‌ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ జరుపుకోవడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలాంటి పవర్‌ఫుల్‌ యోగాతో ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని మన జీవితాల్లో పాజిటివిటీని నింపుకుందాం అని పిలుపునిస్తోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ శిల్పాశెట్టి. కరోనా నేపథ్యంలో ఈసారి ఎవరింట్లో వాళ్లే యోగా చేయాలని ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది ‘ఇంట్లోనే యోగా, కుటుంబంతో యోగా’ అనే థీమ్‌ని రూపొందించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తమ కుటుంబంతో కలిసి యోగా సాధన చేయాలని, తమ జీవితంలో సంతోషాన్ని నింపుకోవాలని తాజా పోస్ట్‌ ద్వారా తన ఫ్యాన్స్‌ను కోరుతోందీ బాలీవుడ్‌ యోగిని.

Know More

women icon@teamvasundhara
niharika-konidela-reveals-her-would-be-photo
women icon@teamvasundhara
ayesha-takia-reveals-being-victim-of-work-place-bullying

మిమ్మల్ని వేధిస్తున్న వారిని గెలవనివ్వకండి!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. చాలామందికి ఇందులో తారల తళుకులే తప్ప వాటి వెనకనున్న కష్టాలు, చేదు అనుభవాలు ఎవరికీ కనిపించవు. తాజాగా యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ హఠాన్మరణంతో సినిమా పరిశ్రమలో దాగున్న చీకటి కోణం మరోసారి తెరమీదకొచ్చింది. సినిమా ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని, కొందరి వేధింపుల వల్లే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనిలాగే తాము కూడా సినిమా ఇండస్ర్టీలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొన్నామని పలువురు సినీతారలు ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అయేషా టకియా కూడా ఈ జాబితాలో చేరింది. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న బెదిరింపులపై నోరు విప్పుతూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది.

Know More

women icon@teamvasundhara
actress-sayali-bhagat-welcomes-baby-girl-names-her-ivankaa
women icon@teamvasundhara
samantha-shares-her-first-harvest-of-cabbage-microgreens

సమంతలాగా మైక్రో గ్రీన్స్‌ క్యాబేజీని పండించేస్తారా?

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవలే సినిమా షూటింగ్‌లకు అనుమతి లభించింది. దీంతో మళ్లీ ‘బ్యాక్‌ టు వర్క్‌’ అంటూ సినీ తారలు మేకప్‌ వేసుకునేందుకు రడీ అవుతున్నారు. అయితే ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. దీంతో లాక్‌డౌన్ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని సినీతారలు బాగానే ఆస్వాదిస్తున్నారు. కొందరు కొత్త విషయాలను నేర్చుకుంటుంటే, మరికొందరు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఈక్రమంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా లాక్‌డౌన్‌ సమయాన్ని బాగానే సద్వినియోగం చేసుకుంటోంది. కుకింగ్‌, గార్డెనింగ్‌కు సంబంధించి కొత్త విషయాలు నేర్చుకుంటోంది.

Know More

women icon@teamvasundhara
gunjan-saxena-elaborate-post-on-her-biopic-starring-janhvi-kapoor-is-viral-now

ఆ జ్ఞాపకాలు మళ్లీ కళ్ల ముందుకొస్తున్నాయ్‌!

గుంజన్‌ సక్సేనా.. 20 ఏళ్ల క్రితం జరిగిన భీకర కార్గిల్‌ యుద్ధంలో గాయాల పాలైన భారత సైనికులను తన చీతా హెలికాప్టర్‌లో క్షేమంగా బేస్‌క్యాంప్‌కు తరలించిన ధీర వనిత. శత్రువుల చెరకు చిక్కకుండా మెరుపు వేగంతో తన హెలికాప్టర్‌లో దూసుకుపోయిన ఆమె.. యుద్ధభూమిలో హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. తనదైన ధైర్యసాహసాలను ప్రదర్శించి కార్గిల్‌ గర్ల్‌గా మారింది. అందుకే ఆమె తెగువ, జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో రూపొందుతోందే ‘గుంజన్‌ సక్సేనా - ది కార్గిల్‌ గర్ల్‌’ సినిమా. శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ గుంజన్‌గా కనిపించనుంది. అయితే గుంజన్‌ జీవితంలోని కొన్ని జ్ఞాపకాల సమాహారంతో రూపొందించిన ఓ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్‌ను ఇన్‌స్టాలో పంచుకున్న గుంజన్‌.. ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ రాసుకొచ్చారు. దీనికి జాన్వీ, చిత్ర దర్శకుడు శరణ్‌ స్పందిస్తూ పెట్టిన పోస్టులు, వీరి సోషల్‌ మీడియా సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Know More

women icon@teamvasundhara
actress-aparna-nair-slams-a-pervert-for-his-vulgar-comment-in-telugu

ఇక్కడ ఉన్నది మీ ఆనందం కోసం కాదు!

సామాజిక మాధ్యమాలు... సద్వినియోగం చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలున్నాయో, దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలున్నాయి. ప్రత్యేకించి సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే అధికంగా ఉన్నాయనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు, కామెంట్లు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు నెటిజన్లు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే..మరికొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. తాజాగా మలయాళీ హీరోయిన్‌ అపర్ణా నాయర్‌ కూడా ఇలాగే దీటుగా సమాధానమిచ్చింది. తన ఫేస్‌ బుక్‌ పోస్ట్‌కు అసభ్యంగా కామెంట్‌ చేసిన ఓ నెటిజన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది.

Know More

women icon@teamvasundhara
mahima-chaudhry-opens-up-on-horrific-accident-that-destroyed-her-career

women icon@teamvasundhara
suma-dance-goes-viral-in-social-media

సుమక్కా! నువ్వు సూపర్‌!

సుమ కనకాల... మాటలతో మాయ చేసే ఈ స్టార్‌ యాంకర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అలుపెరగని మాటల ప్రవాహానికి కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే ఆమె ఎక్కడుంటే అక్కడ ఫుల్‌ హంగామా ఉంటుంది. అందుకే బుల్లితెరపై ఏ ప్రోగ్రాం చూసినా సుమ సందడే కనిపిస్తుంటుంది. ఇక వెండితెరకు సంబంధించి ఏ ఆడియో ఫంక్షన్‌, ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ జరిగినా ఈ క్రేజీ యాంకర్‌ హంగామానే వినిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఆమె లాక్‌డౌన్‌లోనూ వివిధ రకాల పోస్టులు, వీడియోలతో తన అభిమానులను అలరిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఓ అద్భుతమైన డ్యాన్స్‌తో మన ముందుకొచ్చిందీ బుల్లితెర ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
tv-actress-mohena-kumari-shares-her-covid-19-journey

కరోనా క్షోభకు గురిచేస్తున్నా ధైర్యంగానే ఉన్నా !

కనికరం లేని కరోనా ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. చిన్నా, పెద్దా, పేద, ధనిక అన్న తేడా లేకుండా, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ కబళిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ టీవీ నటి మోహెన కుమారి కూడా ఈ మహమ్మారి బారిన పడింది. ఆమెతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులకు ఈ వైరస్‌ సోకడంతో వారం రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు తన ఆరోగ్య సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న మోహెన తాజాగా మరో వీడియో సందేశాన్ని షేర్‌ చేసింది. ఈ క్రమంలో రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోన్న ఈ మహమ్మారి తననెంత మానసిక క్షోభకు గురిచేస్తోందో చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయిందీ ట్యాలెంటెడ్‌ యాక్ర్టెస్‌.

Know More

women icon@teamvasundhara
corona-virus-samantha-shares-her-cookery-training-and-gardening-tips

మన కంచం నిండాలంటే ఎంత కష్టపడాలో ఇప్పుడే అర్థమవుతోంది!

దశల వారీగా లాక్‌డౌన్ సడలింపులిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా సినిమా షూటింగ్‌లకు అనుమతివ్వలేదు. దీంతో సినిమా స్టార్లందరూ ఇంకా స్వీయ నిర్బంధంలోనే గడుపుతున్నారు. ఇంట్లోనే ఉంటూ తాము చేస్తోన్న పనులను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు కిచెన్‌లో దూరి తమ పాక శాస్ర్త ప్రావీణ్యానికి పదును పెడుతున్నారు. వెరైటీ వంటకాలను తయారుచేస్తూ ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. ఈక్రమంలో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రుచికరంగా వంటలు చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది సమంత.

Know More

women icon@teamvasundhara
rakul-turns-vegan-says-she-is-feeling-lighter

ఈ డైట్‌తో నా శరీరం మరింత తేలికైంది!

వీగన్‌ డైట్‌... ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది ఆచరిస్తున్న డైట్‌. మాంసంతో పాటు గుడ్లు, పాలు, జంతువుల నుంచి ఉత్పత్తయ్యే పదార్థాలకు పూర్తి దూరంగా ఉంటూ... కేవలం మొక్కల నుంచి లభించే పదార్థాలను తీసుకోవడమే ఈ వీగన్‌ ఫుడ్‌ ముఖ్యోద్దేశం. పలు ఆరోగ్య ప్రయోజనాలు ముడిపడి ఉండడంతో వెండితెరను ఏలుతున్న పలువురు ముద్దుగుమ్మలు కూడా వీగన్లుగా మారిపోతున్నారు. ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో తాను పూర్తిగా వీగన్‌గా మారిపోతున్నట్లు ప్రకటించింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తాజాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దీనిపై మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ముందుకొచ్చిందీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా పెటా(పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్‌) ఇండియాతో చేతులు కలిపింది.

Know More

women icon@teamvasundhara
birthday-girl-surabhi-interesting-instagram-posts-in-telugu

నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే...!

‘కాటుకెట్టిన కళ్లను చూస్తే, కైటు లాగా ఎగిరెను మనసే’...‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ సినిమాలో శర్వానంద్‌ అన్నట్లు చూడగానే కళ్లు తిప్పుకోలేని అందం సురభి సొంతం. ‘ఇవన్‌ వెరమాతిరి’ అనే తమిళ సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ దిల్లీ భామ ‘బీరువా’, ‘జెంటిల్‌ మన్‌’, ‘ఒక్కక్షణం’, ‘అటాక్‌’, ‘ఓటర్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తమిళ సినిమాల్లోనూ సందడి చేసి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. సినిమాల్లో ఎక్కువగా అమాయకపు పాత్రల్లో కనిపించే ఈ సొగసరి సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్‌ ఫొటోలు, సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటుంది. నేడు (జూన్‌ 5) సురభి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని ఫొటోలు..వాటికి తను రాసుకొచ్చిన ఆసక్తికరమైన క్యాప్షన్లపై ఓ లుక్కేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
rana-shares-priyamani-first-look-in-virataparvam

ప్రియమైన ప్రియమణికి హ్యాపీ బర్త్‌డే!

‘గుండెల్లో ఏదో సడి...ఉండుండీ ఓ అలజడి’ అంటూ ‘గోలీమార్‌’ సినిమాలో గోపీచంద్‌ను తన వెంట ఎలా తిప్పుకుందో కుర్రకారును కూడా తన అందంతో అలాగే తన వైపుకి తిప్పుకుంది ప్రియమణి. బెంగళూరు భామ అయినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే ఆమె ‘ఎవరే...అతగాడు’ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘పరుతి వీరన్‌’ సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘నవ వసంతం’ ‘రగడ’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు సాధించింది. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా మెరుస్తోన్న ఈ అందాల తార పుట్టిన రోజు నేడు (జూన్‌ 4). మరి ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.!

Know More

women icon@teamvasundhara
nidhi-agarwal-shares-her-beauty-secrets

‘ఇస్మార్ట్‌’ బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే!

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపుకి తిప్పుకుంది నిధి అగర్వాల్‌. అంతకు మందు అక్కినేని అందగాళ్లు నాగచైతన్య, అఖిల్‌లతో వరుసగా ‘సవ్యసాచి’, ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రాల్లో నటించిన ఆమె తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది. ఇక ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టిన ఈ భామ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్‌లో ఉంటోంది. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ షేర్‌ చేసుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలో తన బ్యూటీ సీక్రెట్స్‌తో పాటు తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
corona-virus-manchu-laxmi-shared-her-wedding-photos
women icon@teamvasundhara
corona-virus-janhvi-kapoor-on-being-lady-of-the-house-post-sridevi-demise

వాళ్లిద్దరినీ ‘అమ్మ’లాగా చూసుకుంటోంది !

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం ‘ధడక్‌’ తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుని అందంతో పాటు నటన కూడా తన రక్తంలోనే ఉందని నిరూపించింది. శ్రీదేవి అకాల మరణం తర్వాత బాలీవుడ్‌లో ఆమె స్థాయిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోన్న జాన్వీ ఇంట్లో కూడా తన తల్లి మిగిల్చి వెళ్లిన బాధ్యతలను భుజాలకెత్తుకుంది. ఈక్రమంలో లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆమె.. తండ్రి బోనీ కపూర్‌, సోదరి ఖుషీ కపూర్‌ల యోగక్షేమాలను దగ్గరుండి మరీ చూసుకుంటోంది. ఆపత్కాలంలో ‘అమ్మ’ లేని లోటు కనిపించకుండా వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ సమకూరుస్తోంది.

Know More

women icon@teamvasundhara
nandita-das-short-film-on-domestic-violence-implores-us-to-listen

గుసగుసగా చెప్పు... అరచి చెప్పు... కానీ చెప్పకుండా దాయద్దు !

‘స్టే హోమ్‌...స్టే సేఫ్‌’ అనే నినాదంతో కరోనా నుంచి ప్రజలను కాపాడడానికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా కట్టడి సంగతేమో కానీ...ఈ లాక్‌డౌన్‌ కాలంలో కొందరిళ్లలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా పిల్లలు, పెద్దలు అంతా ఇంటిపట్టునే ఉండడం వల్ల పనిభారంతో మహిళలందరూ సతమతమవుతున్నారు. ఇక కొందరు ఉద్యోగినులు అయితే ఇంటి నుంచే పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇదే సమయంలో కొందరు మహిళలు గృహహింసతో నలిగిపోతున్నారు. శారీరకంగా, మానసికంగా వేదనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు సెలబ్రిటీలు గృహహింస బారిన పడిన మహిళలకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ విషయంలో మౌనం వీడండి అంటూ సోషల్‌ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ విలక్షణ నటి, డైరెక్టర్‌ నందితా దాస్‌ గృహహింసపై ఓ సందేశాత్మక లఘుచిత్రంతో మన ముందుకు వచ్చింది.

Know More

women icon@teamvasundhara
samantha-bags-10m-followers-on-instagram

కోటిమంది ప్రేమాభిమానాలకు ప్రతీక ఇది !

సమంత... తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. పెళ్లయ్యాక కథాబలమున్న చిత్రాల్లో నటిస్తూ, విభిన్న తరహా పాత్రల్లో ఒదిగిపోతూ సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసుకుందీ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్‌ చేస్తుంటుంది. ఇలా నిత్యం అభిమానులకు అందుబాటులో ఉంటున్న సామ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య తాజాగా పది మిలియన్ల(కోటి)కు చేరుకోవడం విశేషం.

Know More

women icon@teamvasundhara
samantha-shares-funny-post-on-nagachaitanya

women icon@teamvasundhara
actress-sanghavi-welcomes-her-baby-girl

నా లిటిల్‌ ఏంజెల్‌ ఇదిగో!

‘హాయ్‌ రే హాయ్‌...జాంపండు రోయ్‌’ అంటూ ‘సింధూరం’ సినిమాలో రవితేజతో పాటు కుర్రకారును కూడా తన వెంట తిప్పుకుంది సంఘవి. ఈ సినిమాతో పాటు తెలుగులో ‘సీతారామరాజు’, ‘సమరసింహారెడ్డి’, ‘ఆహా’, ‘సూర్యవంశం’ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ ‘చిరంజీవులు’, ‘సందడే సందడి’ తదితర చిత్రాల్లో సందడి చేసిందీ ముద్దుగుమ్మ. తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లోని అగ్రహీరోలందరితోనూ స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ఈ సొగసరి తన అందం, అభినయంతో హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈక్రమంలో నాలుగేళ్ల క్రితం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంఘవి 42ఏళ్ల వయసులో ఇటీవల అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె సోషల్ మీడియా వేదికగా తన కూతురిని పరిచయం చేసింది.

Know More

women icon@teamvasundhara
sushmita-sen-shares-how-practicing-nunchaku-helped-her-heal-from-addisons-disease

women icon@teamvasundhara
shilpa-shetty-opens-up-on-why-she-chose-surrogacy

అందుకే ‘సరోగసీ’ ద్వారా రెండోసారి అమ్మయ్యాను!

పెళ్లయిన అమ్మాయిలందరూ అమ్మ పిలుపు కోసం ఆరాటపడుతుంటారు. అయితే వివిధ రకాల అనారోగ్యాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఇలా పిల్లలు లేని జంటలకు వరంగా మారుతోంది ‘సరోగసీ’. ఈమేరకు కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి కూడా సరోగసీ ద్వారానే రెండోసారి అమ్మగా ప్రమోషన్‌ పొందింది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఆమె తన మాతృత్వానికి సంబంధించి పలు విషయాలను అభిమానులతో షేర్‌ చేసుకుంది. సరోగసీ ద్వారా ఎందుకు రెండోసారి బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చిందో ఈ సందర్భంగా పంచుకుందీ బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
corona-virus-dia-mirza-becomes-unep-goodwill-ambassador-for-the-second-time

ఆ మంచి మార్పు ఇలాగే కొనసాగాలి!

దియా మీర్జా... కేవలం సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండే ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆమె మోడల్‌గా మెరిసి.. 2000లో ‘మిస్‌ ఏషియా పసిఫిక్‌’ కిరీటం దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందీ హైదరాబాదీ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా పర్యావరణ సమస్యలు, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తోంది. ఈక్రమంలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా మరోసారి యునైటెడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(UNEP) గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా తాజాగా ఎంపికైంది దియా. ఈక్రమంలో మరో రెండేళ్ల పాటు (2022 ముగిసే వరకు) ఆమెను ఈ హోదాలో కొనసాగించనున్నట్లు ఐక్యరాజ్యసమితి ఓ ప్రకటన విడుదల చేసింది.

Know More