TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
ఈ వేసవి సమస్యలకు.. వంటింటి చిట్కాలు!
వేసవిలో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్, చర్మం పదే పదే జిడ్డుగా మారడం, చెమటకాయలు.. ఎక్కువగా బాధిస్తుంటాయి. వీటికి తోడు ట్యాన్, సన్‌బర్న్.. వంటి సమస్యలూ అందాన్ని దెబ్బతీస్తాయి....
మొహాన్ని మెరిపిస్తాయి!
చర్మం ప్రకాశవంతంగా మారడానికి.. ముఖవర్ఛస్సు మరింతగా ఇనుమడించడానికి ఫేషియల్స్ వేసుకోవడం సహజం. అయితే వాటితో పాటు అప్పుడప్పుడూ ఫేస్ పీల్స్ కూడా వేసుకుంటూ ఉండాలి....
ఆరోగ్యమస్తు
శాకాహారుల ప్రొటీన్లు ఇవి!
శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, కండరాలు బలోపేతం కావాలన్నా ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రత్యేకించి ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు... ఊపిరి సలపని పనులతో నిత్యం బిజీగా ఉండే మహిళలు అలుపు లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి....
పుట్టుకతోనే మెల్లకన్ను.. సరిచేయచ్చా?
మా అమ్మాయి వయసు 20 సంవత్సరాలు. తనకు పుట్టుకతోనే మెల్లకన్ను ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు తను ఒకవైపుకే చూస్తున్నట్టుగా ఉంది. ఈ వయసులో మెల్లకన్నుకి శాశ్వత పరిష్కారం ఉంటుందా? దయచేసి సలహా ఇవ్వగలరు....
అనుబంధం
సీసాను నిలబెడితే...
ముందు ఖాళీ బాటిళ్లను తీసుకోవాలి. క్రాఫ్ట్ స్టోర్‌లో దొరికే కలర్ ఇసుకను తీసుకొచ్చి వాటిల్లో వేయాలి. ఆ తర్వాత ఓ కర్రకు చెక్క లేదా గట్టిగా ఉండే ప్లాస్టిక్ రింగునొకదాన్ని కట్టి వేలాడదీయాలి.
బ్రేకప్ అయినా.. ఆగిపోవద్దు!
ప్రేమ.. ఇది ఎంతటి మధురానుభూతుల్ని పంచుతుందో.. విఫలమైతే అంతకంటే ఎక్కువగా బాధపెడుతుంది. అమ్మాయిలైతే ఈ విషయాన్ని మనసు మీదకు తీసుకొని మరింతగా కుంగిపోతుంటారు. ఇదిగో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే ఆచితూచి అడుగేయాలంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు....
యూత్ కార్నర్
ఆవిష్కరణలతో అదరగొట్టారు!
మంచి కెరియర్లో కుదురుకున్నాం... హమ్మయ్య అనుకొనేలోపే ముచ్చటగా మూడుపదులు వచ్చేస్తాయ్. వీళ్లు మాత్రం ఆ వయసుకే దేశం మెచ్చిన ఆవిష్కరణలు చేశారు.
‘థాంక్యూ గాడ్’
‘అద్దంలో నన్ను నేను చూసుకొనే ప్రతిసారీ దేవుడికి కృతజ్ఞతలు చెబుతుంటా. నన్నిలా అద్భుతంగా సృష్టించినందుకు అతడికి ప్రశంసలు అందించాలి’... ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉన్న ‘థాంక్యూ గాడ్’ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
స్వీట్ హోం
అందుకే మేల్కొంటాం..!
ఏ ఇంట్లోనైనా మహిళలే త్వరగా లేచి పనులు చక్కబెడుతుంటారు. ఎందుకంటే, స్త్రీలు మగవారికంటే తొందరగా నిద్ర నుంచి మేల్కొంటారట.
౩౫ ఏళ్లకే ఐదుగురు పిల్లలు.. ఒక మనవరాలు!
కెరీర్ వెంట పరుగులు పెడుతూ 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వారే ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటిది ౩౫ ఏళ్లకే ఓ మహిళ నానమ్మ అయిందంటే నమ్ముతారా? షిర్లీ లింగ్ కథ తెలిస్తే నమ్మాల్సిందే మరి! సింగపూర్‌కు చెందిన ఆమె ఐదుగురు పిల్లల తల్లిగానే కాదు.. ప్రస్తుతం నానమ్మగానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది....
వర్క్ - లైఫ్
ఆ తల్లి సలహాతో.. ఇకపై బ్లింకిట్‌లో కూరగాయలు కొంటే.. కొత్తిమీర ఫ్రీ!
మార్కెట్లో కాయగూరలు కొనేటప్పుడు ధర కాస్త తగ్గించమంటూ బేరమాడడం.. లేదంటే కొత్తిమీర/పుదీనా/కరివేపాకు కట్ట.. ఇలాంటివి ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వమనడం మనకు అలవాటే! అదే ఆన్లైన్లో కాయగూరలు ఆర్డర్ చేస్తే.. ఈ అవకాశం ఉండదు. యాప్‌లో ఫిక్స్ చేసిన ధరను చెల్లించాల్సిందే!

సూపర్ విమెన్
స్టీల్ నగలతో... కోట్ల వ్యాపారం!
విజయవంతమైన వ్యాపారం ప్రారంభించడానికి ఏం కావాలి? సరైన ప్రణాళిక, పెట్టుబడి, నిపుణులు... అంటూ జాబితా చెబుతారా? అదే పల్లవి మోహదికర్ని అడగండి. ‘కష్టం విలువ, అవసరం తెలియాల’ని చెబుతుంది. నిజమే... వాటితోనే ఆమె కోట్ల రూపాయల వ్యాపారాల్ని నిర్మిస్తూ వెళ్లింది మరి.
‘అమ్మైనా తగ్గేదేలే’దంటోంది!
అమ్మయ్యాక శారీరక సత్తువ తగ్గిపోతుంది.. ఏ పని చేసినా త్వరగా అలసిపోతాం.. నీరసించిపోతాం.. అనుకుంటారు చాలామంది. కానీ ఈ భావన తప్పని నిరూపిస్తున్నారు కొందరు క్రీడాకారిణులు. పిల్లలు పుట్టాకా తిరిగి ఫిట్నెస్ను సొంతం చేసుకుంటున్నారు.. ఆటల్లో దూసుకుపోతున్నారు. అందుకు తాజా ఉదాహరణే అమెరికాకు చెందిన కైట్లిన్....
వసుంధర కథనాలు
ఆవిష్కరణలతో అదరగొట్టారు!
‘థాంక్యూ గాడ్’
ఆ తల్లి సలహాతో.. ఇకపై బ్లింకిట్‌లో కూరగాయలు కొంటే.. కొత్తిమీర ఫ్రీ!
ఈ ముగ్గురమ్మాయిలు.. ‘స్టాన్‌ఫర్డ్’ స్కాలర్స్’!
బ్యూటీ & ఫ్యాషన్
ఈ వేసవి సమస్యలకు.. వంటింటి చిట్కాలు!
వేసవిలో విపరీతమైన చెమట, డీహైడ్రేషన్, చర్మం పదే పదే జిడ్డుగా మారడం, చెమటకాయలు.. ఎక్కువగా బాధిస్తుంటాయి. వీటికి తోడు ట్యాన్, సన్‌బర్న్.. వంటి సమస్యలూ అందాన్ని దెబ్బతీస్తాయి....
తరువాయి
ఆరోగ్యమస్తు
శాకాహారుల ప్రొటీన్లు ఇవి!
శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలన్నా, కండరాలు బలోపేతం కావాలన్నా ప్రొటీన్లు ఎంతో అవసరం. ప్రత్యేకించి ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు... ఊపిరి సలపని పనులతో నిత్యం బిజీగా ఉండే మహిళలు అలుపు లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి....
తరువాయి
అనుబంధం
సీసాను నిలబెడితే...
ముందు ఖాళీ బాటిళ్లను తీసుకోవాలి. క్రాఫ్ట్ స్టోర్‌లో దొరికే కలర్ ఇసుకను తీసుకొచ్చి వాటిల్లో వేయాలి. ఆ తర్వాత ఓ కర్రకు చెక్క లేదా గట్టిగా ఉండే ప్లాస్టిక్ రింగునొకదాన్ని కట్టి వేలాడదీయాలి.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
ఆవిష్కరణలతో అదరగొట్టారు!
మంచి కెరియర్లో కుదురుకున్నాం... హమ్మయ్య అనుకొనేలోపే ముచ్చటగా మూడుపదులు వచ్చేస్తాయ్. వీళ్లు మాత్రం ఆ వయసుకే దేశం మెచ్చిన ఆవిష్కరణలు చేశారు.
తరువాయి
వర్క్ & లైఫ్
ఆ తల్లి సలహాతో.. ఇకపై బ్లింకిట్‌లో కూరగాయలు కొంటే.. కొత్తిమీర ఫ్రీ!
మార్కెట్లో కాయగూరలు కొనేటప్పుడు ధర కాస్త తగ్గించమంటూ బేరమాడడం.. లేదంటే కొత్తిమీర/పుదీనా/కరివేపాకు కట్ట.. ఇలాంటివి ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వమనడం మనకు అలవాటే! అదే ఆన్లైన్లో కాయగూరలు ఆర్డర్ చేస్తే.. ఈ అవకాశం ఉండదు. యాప్‌లో ఫిక్స్ చేసిన ధరను చెల్లించాల్సిందే!
తరువాయి
సూపర్ విమెన్
స్టీల్ నగలతో... కోట్ల వ్యాపారం!
విజయవంతమైన వ్యాపారం ప్రారంభించడానికి ఏం కావాలి? సరైన ప్రణాళిక, పెట్టుబడి, నిపుణులు... అంటూ జాబితా చెబుతారా? అదే పల్లవి మోహదికర్ని అడగండి. ‘కష్టం విలువ, అవసరం తెలియాల’ని చెబుతుంది. నిజమే... వాటితోనే ఆమె కోట్ల రూపాయల వ్యాపారాల్ని నిర్మిస్తూ వెళ్లింది మరి.
తరువాయి
'స్వీట్' హోం
అందుకే మేల్కొంటాం..!
ఏ ఇంట్లోనైనా మహిళలే త్వరగా లేచి పనులు చక్కబెడుతుంటారు. ఎందుకంటే, స్త్రీలు మగవారికంటే తొందరగా నిద్ర నుంచి మేల్కొంటారట.
తరువాయి
వీడియోలు
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
చర్చా వేదిక
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
మీ అమ్మ నుంచి మీరు అమితంగా ప్రభావితమైన, స్ఫూర్తి పొందిన అంశాలు ఏమిటి? అలాగే మీ జీవితంలో ఆమె పాత్ర గురించి పంచుకోండి...
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని