TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
ఫ్యాషన్ అయినా, మేకప్ అయినా.. నచ్చితే పాటించేయడం అమ్మాయిలకు అలవాటే! అయితే ఈ కాలపు అమ్మాయిలు వాటిని పాటించడమే కాదు.. ఓ అడుగు ముందుకేసి ఫొటోలు, వీడియోల్లో తమ లుక్స్‌ని బంధించేస్తున్నారు.
తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
అందాల తారలు ఏ ఫ్యాషన్ ధరించినా ట్రెండే! క్యాజువల్‌గానైనా, అకేషనల్‌గానైనా వాళ్లు ధరించే అవుట్‌ఫిట్స్ చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇటీవలే టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ కట్టుకున్న ఓ చీర కూడా నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆరోగ్యమస్తు
వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు.. మొదలైనవి వేసవిలో మరింత ఎక్కువగా ఉంటాయి. మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది పొట్ట నుంచే మొదలవుతుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకేనేమో ఎవరికైనా సహాయం చేసినప్పుడు ‘నీ కడుపు చల్లగుండ’ అని దీవిస్తుంటారు.
చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
నా వయసు 27. మా బాబు పుట్టి ఏడు నెలలైంది. బాబుకు పూర్తిగా నా పాలే ఇస్తున్నాను. అయినా అదనంగా ఇంకా ఎక్కువ పాలు ఉత్పత్తవుతున్నాయి. అలాగే ఫీడింగ్ ఇస్తున్నప్పుడు నెలసరి రాదని విన్నాను. కానీ డెలివరీ తర్వాత రెండు నెలల దాకా ఆగకుండా బ్లీడింగ్ అయింది. ఇక మూడో నెల నుంచి పిరియడ్స్ ప్రారంభమయ్యాయి.
అనుబంధం
నాన్నంటే భయపడుతున్నారు..!
నా భర్త వ్యాపారం చేస్తుంటారు. తనకు కోపం చాలా ఎక్కువ. మాకు 6, 4 ఏళ్ల వయసున్న ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఆయన చిన్న విషయానికి కూడా నా పైన, నా తమ్ముళ్ల పైన అరుస్తుంటారు. అది చూసిన పిల్లలు తండ్రంటే చాలా భయపడుతున్నారు. తన దగ్గరకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి.
యూత్ కార్నర్
వేసవి కథ!
వేసవి సెలవులు మొదలైన నాటి నుంచి జరిగే ప్రతి విషయమూ పిల్లలకెంతో నచ్చుతుంది. ఎన్నో మధుర అనుభూతుల్ని అందిస్తుంది. వాటిని పదిలంగా భద్రపరుచుకునే అవకాశం ఇవ్వండి. వారికి నచ్చేవన్నీ పొందుపరుస్తూ ఓ చక్కని స్క్రాప్ బుక్ తయారు చేసుకోనివ్వండి. కెమెరాలో నచ్చిన ప్రదేశాలూ, వస్తువులూ, వ్యక్తులను బంధించి...
29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
పర్యావరణాన్ని కలుషితం చేసే వాటిలో ప్లాస్టిక్ తర్వాత స్థానం ఫ్యాషన్ ఉత్పత్తులదే! ప్రపంచంలోనే రెండో అత్యంత కాలుష్య పరిశ్రమగా దీన్ని చెబుతారు. అయితే పర్యావరణ ప్రేమికురాలైన రియా మజుందార్‌కు ఇది మింగుడు పడలేదు.
స్వీట్ హోం
ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఫర్నిచర్‌పై రకరకాల మరకలు పడుతుంటాయి. అలాగని సరిగా శుభ్రం చేయకపోతే ఫర్నిచర్ కళ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడమెలాగో తెలుసుకుందాం..!
ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
ఎండలు మండిపోతున్నాయ్! ఈ తరుణంలో వేడిని తరిమికొట్టి, శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోవడం మామూలే. మరి, డ్రింక్స్ విషయానికొస్తే.. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకురసం.. వంటివి తీసుకుంటుంటాం.
వర్క్ - లైఫ్
గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
స్నేహితులతో వెకేషన్ అనగానే ఎగిరి గంతేస్తాం.. ఎలాంటి ప్రదేశానికి వెళ్తే బాగుంటుందని గూగుల్‌లో గాలిస్తాం.. అందరికీ నచ్చిన, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం.. ఇలా గర్ల్ గ్యాంగ్ మెచ్చిన ప్రదేశాల్లో ఇండోనేషియాలోని ‘బాలి’ దీవులు ముందు వరుసలో ఉంటాయంటున్నారు నిపుణులు.
రంగులు తెలిసేలా!
పిల్లలకు సెలవులిచ్చేశారు. ఎండ వేడిమికి చిన్నారుల అల్లరి తోడై తల్లిదండ్రులకు తలనొప్పి మొదలైపోయింది. వాళ్లని ఎలా నియంత్రించాలో తెలియక సతమతమయ్యేవారికి నిపుణులు కొన్ని ఆటలు సూచిస్తున్నారు. ఇవి వారిలో ఉత్సాహంతో పాటు విజ్ఞానాన్నీ పెంచుతాయి.
సూపర్ విమెన్
AIలో మన గొంతు వినిపిద్దాం..!
మనిషి చేసే పనిని మెషీన్లు చేయడమే కృత్రిమ మేధ. ఇప్పటికే చాలా రంగాల్లో అడుగుపెట్టిన ఈ సాంకేతికత ఎన్నో పనుల్ని ఆటోమేషన్ చేసేస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల AI ఆధారిత సేవలు, ఉత్పత్తులు మహిళలకు అంత అనుకూలంగా లేవన్నది కొంతమంది నిపుణుల అభిప్రాయం.
ఏఐలో... దూసుకెళ్లాల్సిందే!
ఏఐకి ‘ముందూ... తర్వాత’... బహుశా భవిష్యత్తుని ఇలానే విభజించుకుంటామేమో! సైన్స్, సాహిత్యం అని తేడా లేకుండా.. ‘అంతటా తానై’ దూసుకొస్తోంది ఏఐ (కృత్రిమమేధ). ఈ రంగంలో నాయకత్వ హోదాల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లే ఎక్కువ. ఇది సంతోషించతగ్గ విషయమే. చిక్కల్లా... కింది స్థాయిలో లేకపోవడమే. అదేమంత పెద్ద సమస్యా అంటారా? కచ్చితంగా సమస్యే.
వసుంధర కథనాలు
నాన్నంటే భయపడుతున్నారు..!
Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
AIలో మన గొంతు వినిపిద్దాం..!
వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
బ్యూటీ & ఫ్యాషన్
Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
ఫ్యాషన్ అయినా, మేకప్ అయినా.. నచ్చితే పాటించేయడం అమ్మాయిలకు అలవాటే! అయితే ఈ కాలపు అమ్మాయిలు వాటిని పాటించడమే కాదు.. ఓ అడుగు ముందుకేసి ఫొటోలు, వీడియోల్లో తమ లుక్స్‌ని బంధించేస్తున్నారు.
తరువాయి
ఆరోగ్యమస్తు
వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
కడుపుబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు.. మొదలైనవి వేసవిలో మరింత ఎక్కువగా ఉంటాయి. మనకి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అది పొట్ట నుంచే మొదలవుతుంది. కాబట్టి, పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకేనేమో ఎవరికైనా సహాయం చేసినప్పుడు ‘నీ కడుపు చల్లగుండ’ అని దీవిస్తుంటారు.
తరువాయి
అనుబంధం
నాన్నంటే భయపడుతున్నారు..!
నా భర్త వ్యాపారం చేస్తుంటారు. తనకు కోపం చాలా ఎక్కువ. మాకు 6, 4 ఏళ్ల వయసున్న ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఆయన చిన్న విషయానికి కూడా నా పైన, నా తమ్ముళ్ల పైన అరుస్తుంటారు. అది చూసిన పిల్లలు తండ్రంటే చాలా భయపడుతున్నారు. తన దగ్గరకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
వేసవి కథ!
వేసవి సెలవులు మొదలైన నాటి నుంచి జరిగే ప్రతి విషయమూ పిల్లలకెంతో నచ్చుతుంది. ఎన్నో మధుర అనుభూతుల్ని అందిస్తుంది. వాటిని పదిలంగా భద్రపరుచుకునే అవకాశం ఇవ్వండి. వారికి నచ్చేవన్నీ పొందుపరుస్తూ ఓ చక్కని స్క్రాప్ బుక్ తయారు చేసుకోనివ్వండి. కెమెరాలో నచ్చిన ప్రదేశాలూ, వస్తువులూ, వ్యక్తులను బంధించి...
తరువాయి
వర్క్ & లైఫ్
గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
స్నేహితులతో వెకేషన్ అనగానే ఎగిరి గంతేస్తాం.. ఎలాంటి ప్రదేశానికి వెళ్తే బాగుంటుందని గూగుల్‌లో గాలిస్తాం.. అందరికీ నచ్చిన, అనువైన ప్రదేశాన్ని ఎంచుకుంటాం.. ఇలా గర్ల్ గ్యాంగ్ మెచ్చిన ప్రదేశాల్లో ఇండోనేషియాలోని ‘బాలి’ దీవులు ముందు వరుసలో ఉంటాయంటున్నారు నిపుణులు.
తరువాయి
సూపర్ విమెన్
AIలో మన గొంతు వినిపిద్దాం..!
మనిషి చేసే పనిని మెషీన్లు చేయడమే కృత్రిమ మేధ. ఇప్పటికే చాలా రంగాల్లో అడుగుపెట్టిన ఈ సాంకేతికత ఎన్నో పనుల్ని ఆటోమేషన్ చేసేస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల AI ఆధారిత సేవలు, ఉత్పత్తులు మహిళలకు అంత అనుకూలంగా లేవన్నది కొంతమంది నిపుణుల అభిప్రాయం.
తరువాయి
'స్వీట్' హోం
ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఫర్నిచర్‌పై రకరకాల మరకలు పడుతుంటాయి. అలాగని సరిగా శుభ్రం చేయకపోతే ఫర్నిచర్ కళ తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లోని ఫర్నిచర్‌ను సులభమైన పద్ధతుల్లో శుభ్రం చేసుకోవడమెలాగో తెలుసుకుందాం..!
తరువాయి
వీడియోలు
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం
తండ్రి మరణం.. కన్నీటితోనే పదో తరగతి పరీక్షకు హాజరైన కుమార్తె
చర్చా వేదిక
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఎలాంటి నైపుణ్యాలు నేర్పించాలనుకుంటున్నారు?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని