scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

gynecologist Ask Gynecologist Expert
ఓ సోదరి.

స్పాటింగ్‌ మాత్రమే కనిపిస్తోంది.. పిల్లలు పుట్టరా?

నమస్తే డాక్టర్‌. నా వయసు 29. నాకు పెళ్లై ఏడాదిన్నర అవుతోంది. మేము విదేశాల్లో ఉంటాం. నాకు థైరాయిడ్‌ సమస్య ఉండేది. ఇక్కడి డాక్టర్ సూచించిన మందులు వాడడం వల్ల ప్రస్తుతం థైరాయిడ్‌ అదుపులోనే ఉంది. సాధారణంగా నాకు పిరియడ్స్‌ రెగ్యులర్‌గానే వస్తాయి.. కానీ రెండు నెలల నుంచి మొదటి రెండ్రోజులు బ్లీడింగ్‌ కాకుండా 3,4 రోజులు నార్మల్‌గా బ్లీడింగ్‌ అవుతోంది. ఇది సంతాన సమస్యలకు సంకేతమేమో అని నా సందేహం. నాకు వెజైనల్‌ అల్ట్రాసౌండ్‌ వంటి ఫెర్టిలిటీ టెస్టులంటే భయం. వాటి ప్రమేయం లేకుండా సహజంగా పిల్లలు పుట్టే మార్గమేదైనా ఉంటే చెప్పగలరు. - ఓ సోదరి


Know More

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'మళ్లీ అజయ్‌ని చేరాలనుకుంటున్నా... కానీ ఎలా ?'

'మనసుంటే మార్గం ఉంటుందంటారు. మరి సరిదిద్దుకోలేని తప్పు చేసినప్పుడు కూడా ఆ మనసు మరో మార్గాన్ని చూపిస్తుందా ?బంధాల పంజరంలో బందీ అయిపోయిన ఓ వనిత ఈ ప్రశ్నకు బదులు అడుగుతూ సమాధానం కోసం దీనంగా ఎదురుచూస్తోంది. భర్తతో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన ఆమె ఆరు నెలలు తిరగకుండానే అతడికి విడాకులిచ్చింది. జీవితమనే సుడిగుండంలో అయోమయం అయిపోయిన ఆమెకు విధి మరో భర్తను ప్రసాదించింది. అయితే అందుకు ప్రతిగా ఆమెకు అవసరాన్నే మిగిల్చి ప్రేమను తీసేసుకుంది. ప్రేమ లేని జీవితం ఆత్మ లేని దేహం వంటిదని భావించిన ఆమె ఇప్పుడు ఆ ప్రేమను పొందేందుకు తిరిగి మొదటి భర్త వద్దకు వెళ్లాలనుకుంటోంది. మరి అతను ఒప్పుకుంటాడా ? అందుకు సమాజం ఏమంటుంది ? ఈ విషయాన్ని తన రెండో భర్తకు ఎలా తెలపాలి ? అని సతమతమవుతోంది శైలజ. ఆమె హృదయరాగం ఏంటో ఒకసారి విని మీ సలహా అందివ్వమని కోరుతోంది.'

Know More

Movie Masala

 
category logo

ÅŒÊÕ ÅíNÕtŸä@ïxÍäa «ª½Â¹Ø ¯îšðx „ä©ä-®¾Õ-¹×-¯äC!

 Khushi kapur's First ever camera presence on vogue Bff season3

¦ÇM-«Ûœþ ©Ox ®Ï®¾dªýq ÆÊ-’ïä ÍéÇ-«Õ¢-CÂË ª¸½Â¹×ˆÊ ’¹Õªíh-ÍäaC ¹X¾Üªý ®Ï®¾dªýq.. ÆŸäÊ¢œÎ.. èÇFy ¹X¾Üªý Ð ÈÕ†Ô Â¹X¾Üªý. ƹˆ-Íç©ãx@Áx ÆÊÕ-ªÃ’ÃEo X¾¢ÍŒÕ-¹ע-{Ö¯ä, ¦ã®ýd “åX¶¢œþq’à Ō«Õ ÆÊÕ-¦¢-ŸµÄEo åX¢ÍŒÕ-¹ע-{Õ-¯ÃoK ¹Øušü ®Ï®¾dªýq. ƒšÌ-«©ä OJ-Ÿ¿lª½Ö '„î’û H‡-X¶ý-‡X¶ý šÇÂú ³òÑ©ð „çÕJ-¬Çª½Õ. ¦ÇM-«Ûœþ ¦Hx ¦ÖušÌ ¯ä£¾É Ÿµ¿ÖXϧŒÖ £¾Çô®ýd’à «u«-£¾Ç-J-²òhÊo ¨ Âê½u-“¹-«Ö-EÂË NÍäa®ÏÊ ¨ ®Ï®ý Ÿ¿y§ŒÕ¢.. ¨ „äC-¹’à „ÃJ «uÂËh-’¹ÅŒ, «%Ah-X¾-ª½-„çÕiÊ ‡¯îo N†¾-§ŒÖ-©ÊÕ X¾¢ÍŒÕ-¹×-¯Ãoª½Õ. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ÈÕ†Ô ƒ©Ç ÅíL-²ÄJ é„çժà «á¢Ÿ¿ÕÂ¹× ªÃ«-œ¿¢Åî ¨ *šü-ÍÃ-šüåXj ÆGµ-«Ö-ÊÕ-©¢-Ÿ¿-J©ð NX¾-K-ÅŒ-„çÕiÊ ‚®¾ÂËh ¯ç©-Âí¢C. «ÕJ, '„î’û H‡-X¶ý-‡X¶ý šÇÂú ³òÑ©ð ¯ä£¾ÇÅî ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt-L-Ÿ¿lª½Ö X¾¢ÍŒÕ-¹×Êo ‚ N¬ì-³Ä-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

nehajhanvikhushi650.jpg

¯ä£¾É Ÿµ¿ÖXϧŒÖ: £¾É§ýÕ èÇFy..!

èÇEy: £¾É§ýÕ! ‡©Ç …¯Ãoª½Õ?

¯ä£¾Ç: ¦Ç’¹Õ-¯ÃoÊÕ. ƒ„Ã@Á ÍÃ©Ç …ÅÃq-£¾Ç¢’à ¹E-XÏ-®¾Õh-¯Ão„þ..! ²ÄŸµÄ-ª½-º¢’à ªîVÂË ‡Eo ’¹¢{©Õ E“Ÿ¿-¤ò-ÅëÛ?

èÇEy: ®¾Õ«Ö-ª½Õ’à ‡E-NÕC ’¹¢{©Õ..

¯ä£¾Ç: ‡Eo ’¹¢{©Õ ¤¶ò¯þ „Ãœ¿-ÅëÛ?

èÇEy: ©ã¹ˆ-©ä-ÊEo ’¹¢{©Õ

¯ä£¾Ç: ƒ¯þ-²Äd“’ÄþÕ©ð F æX¶«éªšü ‡«ª½Õ?/\¢šË?

èÇEy: X¶¾Ûœþ OœË-§çÖ®ý ÆE ŠÂ¹ æXèü …¢C.. ÆC ÍÃ©Ç ƒ†¾d¢.

¯ä£¾Ç: ƒ¢“˜ã-®Ïd¢’û..! ƒ„Ã@Á ÊÕ«Ûy „䮾Õ-¹×Êo “œ¿®ý ’¹ÕJ¢* Íç¤Äh„Ã?

èÇEy: „çªÃqÍç šÌ†¾ªýd, «ÖuœË®¾¯þ ®¾ˆªýd „䮾Õ-¹ׯÃo.

nehajhanvikhushi650-1.jpg

¯ä£¾Ç: FÂ¹× ÊÍŒaE œËèãj-ʪý ‡«ª½Õ?

èÇEy: ÊÍŒaE œËèãj-ʪý Æ¢˜ä ¯ä¯ä.. NÕ’¹Åà „Ã@Áx¢-Ÿ¿J œËèãjÊÕx ¯ÃÂ¹× ÊÍŒÕa-Åêá.

¯ä£¾Ç: „çK ®Ôyšü ‚X¶ý §Œá. ÊÕ«Ûy å®pLx¢’û ÍçX¾p-©äE ‹ ¤¶Äu†¾¯þ “¦Ç¢œþ \¢šË?

èÇEy: «Õ®Ïˆ¯î

¯ä£¾Ç: ŠÂ¹-²ÄJ å®pLx¢’û ÍçX¾p-œÄ-EÂË “X¾§ŒÕ-Ao-²Äh„Ã?

èÇEy: MOS CHINO ƒ©Ç 骢œ¿Õ ¦µÇ’Ã-©Õ’à Nœ¿-Dæ®h ÍçX¾p-’¹-©ÊÕ.

¯ä£¾Ç: ®¾J’Ã_ Íç¤Äp«Û.

nehajhanvikhushi650-2.jpg

¯ä£¾Ç: FÂ¹× £¾Ý¹Xý Æ¢˜ä Åç©Õ²Ä?

èÇEy: Åç©Õ®¾Õ.. ÂÃF ÍçX¾pœÄEÂË ®Ïê’_-®¾Õh¢C.

¯ä£¾Ç: F «áŸ¿Õl æXª½Õx ÍçX¾Ûp?

èÇEy: 'èÇÊÖÑ, 'èǯþÑ, 'G’û X¶¾ÛšüÑ, 'å£ÇªáK ¤Ä{dªýÑ.. ¯äÊÕ ®¾Öˆ©ðx ÍŒC-„ä-{-X¾Ûpœ¿Õ „ÃuÂËq¢’û Í䮾Õ-¹×-¯ä-ŸÄEo Âß¿Õ. '¤¶ÄušÌÑ ÆE ƒX¾Ûpœ¿Õ ¯äÊÕ ©Ç«Û’à ©ä¹ׯÃo Æ¢{Õ¢-šÇª½Õ.

¯ä£¾Ç: ‹ ‚œ¿-XÏ-©x’à °N¢-ÍŒ-œ¿¢©ð FÂ¹× ¦Ç’à Ê*aÊ N†¾§ŒÕ¢?

èÇEy: ¬ÁÂËh-«Õ¢-ÅŒ¢’à …¢œ¿œ¿¢.

¯ä£¾Ç: ‡{Õ-«¢šË ÆŸ¿Õs´ÅŒ ¬Á¹×h©Õ ÂÄÃ-©-ÊÕ-¹ע-{Õ-¯Ão„þ?

èÇEy: “X¾A ŠÂ¹ˆJ „çÕŸ¿-œ¿ÕÊÕ ÍŒŸ¿-«-’¹-©-’ÃL.. X¾ÂË~©Ç ‡’¹-ªÃL.

nehajhanvikhushi650-3.jpg

¯ä£¾Ç: ÊÕ«Ûy, ²ÄªÃ.. OÕ ƒŸ¿l-J©ð ‡«J ÅíL ®ÏF X¾J-ÍŒ§ŒÕ¢ ’íX¾p’à …¢C?

èÇEy: «Ö ƒŸ¿lJ ÅíL X¾J-ÍŒ§ŒÖ©Õ GµÊo-„çÕi-ÊN.. ®¾ª½-ŸÄ’Ã Â¹ØœÄ …¯Ãoªá. Æ¢Ÿ¿Õê ¯ÃÂ¹× «Ö ƒŸ¿l-JO ÊÍŒÕa-Åêá.

¯ä£¾Ç: F ®Ôpœþ œ¿§ŒÕ-©ü©ð …¢œä «á’¹Õ_ª½Õ «u¹×h©Õ ‡«ª½Õ?

èÇEy: ¯äÊÕ ®Ôpœþ œ¿§ŒÕ©ü „Ãœ¿ÊÕ. ŠÂ¹-„ä@Á „ÃœËÅä Æ¢Ÿ¿Õ©ð „ç៿-šËC ¯ÃÊo, ÅŒªÃyÅŒ ¯Ã ÍçLx Ê¢¦ª½Õx …¢šÇªá.

¯ä£¾Ç: *«-J’à ÊÕ«Ûy ‡X¾Ûpœ¿Õ ÂË¢Ÿ¿ X¾œÄf„þ?

èÇEy: EÊo

¯ä£¾Ç: °N-ÅâŌ¢ AÊ-’¹-Lê’ ‚£¾Éª½¢ \C?

èÇEy: „çáÊošË «ª½Â¹Ø æX¶èã®ý (“UÂú §çÖ’¹ªýd), ƒX¾Ûpœ¿Õ ®ÏdÂÌ éªj®ý, ÂíÂî-Êšü ‰®ý“ÂÌ¢.

nehajhanvikhushi650-4.jpg

¯ä£¾Ç: F „çj©üf “œÎ¢ \¢šË? «ÖÅî ÍçX¾p’¹©„Ã?

èÇEy: ÆC ÍÃ©Ç „çj©ãf®ýd. X¾ÜJh’à «âæ®-®ÏÊ “X¾Ÿä-¬Á¢©ð.. ÂíEo Íî{x «áÊ-’¹œ¿¢.. ¨ ƒ¢{ª½Öy «Ö ¯ÃÊo ֲ͌Ähª½Õ. ¯äE¢ÅŒÂ¹¯Ão ÍçX¾p-©äÊÕ.

¯ä£¾É Ÿµ¿ÖXϧŒÖ: F H‡X¶ý-‡X¶ý (¦ã®ýd “åX¶¢œþ) ‡«ª½Õ?

èÇEy: ¯Ã H‡-X¶ý-‡X¶ý (¦ã®ýd “åX¶¢œþ) ‡«ªî OÕÂ¹× ƒX¾Ûpœä X¾J-ÍŒ§ŒÕ¢ Íä²ÄhÊÕ (ÅŒÊ Íç©ãx©Õ ÈÕ†ÔE ÍŒÖXÏ®¾Öh).

ÈÕ†Ï: £¾É§ýÕ!

¯ä£¾Ç: £¾É§ýÕ ÈÕ†Ô..! ‡©Ç …¯Ão„þ?

ÈÕ†Ï: ¦Ç’¹Õ-¯ÃoÊÕ.. “X¾®¾ÕhÅŒ¢ Âî¾h ¹¢’Ã-ª½Õ’Ã, Âî¾h ‡éÂkb-˜ã-œþ’à …¯ÃoÊÕ.

¯ä£¾Ç: é„çժà «á¢Ÿ¿ÕÂË ªÃ«œ¿¢, šÇÂú ³ò©ð ¤Ä©ï_-Êœ¿¢ FÂ¹× ƒŸä „ç៿-šË-²ÄJ ¹Ÿ¿Ö..!

ÈÕ†Ï: Æ«ÛÊÕ.. é„çժà «á¢Ÿ¿Õ „ç៿-šË-²ÄJ «ÖšÇx-œ¿Õ-ÅŒÕ-¯ÃoÊÕ.

nehajhanvikhushi650-5.jpg

¯ä£¾Ç: ÊÕ«Ûy ‡X¾Ûpœ¿Ö „äæ® œÄu¯þq å®dXý \Ÿçj¯Ã «ÖÂ¹× Íä®Ï ÍŒÖXÏ-²Äh„Ã?

ÈÕ†Ï: ¯äÊÕ «Õ¢* œÄuÊqªýE Âß¿Õ. æ®o£ÏÇ-ÅŒÕ-©Åî ¤ÄKdÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ®¾ª½-ŸÄ’à ƒ©Ç Í䮾Õh¢-šÇÊÕ. (‹ *Êo œÄu¯þq «â„þ Íä®Ï ÍŒÖXÏ®¾Öh..)

¯ä£¾Ç: ƒ„Ã@Á ª½œÎ Æ«yœÄEÂË ‡«-JÂË ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ X¾šËd¢C?

ÈÕ†Ï: èÇEyÂË

èÇEy: Âß¿Õ..

ÈÕ†Ï: ƒ„Ã@Á ¯Ãê ‚©-®¾u-„çÕi¢C. V{Õd Âî¾h ƒ¦s¢C åX˜äd ®¾JÂË ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ X¾šËd¢C.

¯ä£¾Ç: OÕ ƒŸ¿l-J©ð ‡«-JÂË ¤¶Äu†¾¯þ 宯þq ‡Â¹×ˆ«?

ÈÕ†Ï: ƒX¾p-šË-«-ª½-éÂjÅä ¯Ãꠇ¹׈«.

nehajhanvikhushi650-6.jpg

¯ä£¾Ç: ƦÇs-ªá© N†¾-§ŒÕ¢©ð ‡«J ͵êá®ý ¦Ç’¹Õ¢{Õ¢C?

èÇEy: “X¾®¾Õh-ÅÃ-EÂË ¯ÃŸä! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯ä¯ç-«-J-ÅîÊÖ œäšË¢-’û©ð ©äÊÕ ÂæšËd! Æ©Ç-’¹E ÅŒÊÖ ©äŸ¿Õ ©ã¢œË.

ÈÕ†Ï: ¨ “X¾¬Áo Âî¾h X¾Â¹ˆÊ åXœËÅä ¦Ç’¹Õ¢-{Õ¢-Ÿä„çÖ!

¯ä£¾Ç: NÕ«ÕtLo é’©-„Ã-©¢˜ä ‚ ƦÇsªá ‡{Õ-«¢šË Ê’¹ ÂíE-„ÃyL?

ÈÕ†Ï: Ê’¹©Õ ƹˆ-êªxŸ¿Õ. ÂÃF ¯ÃX¾{x “æX«Õ, “¬ÁŸ¿l´ ÍŒÖXÏæ®h ÍéÕ.

¯ä£¾Ç: «“èÇ©Õ ÂíE«y¹ˆêªxŸÄ?

ÈÕ†Ï: ©äŸ¿Õ.. ¯Ã «“èÇ©Õ ¯äÊÕ ÂíÊÕ-Âîˆ-’¹-©ÊÕ.

èÇEy: ¦Ç’à Íç¤Äp«Û.

nehajhanvikhushi650-7.jpg

¯ä£¾Ç: èÇFy..! FÂ¹Ø «“èÇ©Õ «ŸÄl?

èÇEy: «Ÿ¿Õl.. ¯ÃÂÈ-„Ã-Lq-ÊN ¯äÊÕ ÂíÊÕ-Âîˆ-’¹-©ÊÕ.

¯ä£¾Ç: *«-J-²ÄJ OÕ ¯ÃÊo-’ê½Õ NÕ«Õt-©ão-X¾Ûpœ¿Õ AšÇdª½Õ?

ÈÕ†Ï: ‚§ŒÕÊ ‡«Ko A˜äd «ÕE†Ï Âß¿Õ.

èÇEy: EÊo Âî¾h ¯íÍŒÕa-¹×-¯Ãoª½Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ‚§ŒÕÊÊÕ X¾Jt-†¾¯þ Æœ¿-¹׈¢-œÄ¯ä ÈÕ†Ï ¨ ³òÂ¹× «®¾Õh¢-Ÿ¿E ÍçæXp-¬ÇÊÕ.

¯ä£¾Ç: \Ÿçj¯Ã ÂíÅŒh “X¾Ÿä-¬Ç-EÂË „çRx ‡¢èǧýÕ Í䧌Ö-©¯ä ¤¶Ä¢{®Ô …¢ŸÄ?

èÇEy: …¢C.. ¦µÇª½-ÅŒ-Ÿä-¬Á¢-©ðE X¾Ûºu-êÂ~-“ÅÃ-©Fo Ÿ¿Jz¢*, ƹˆœË N¬ì-³Ä-©ÊÕ Åç©Õ-®¾Õ-Âî-„Ã-©E ÆÊÕ-¹ע-{Õ-¯ÃoÊÕ.

nehajhanvikhushi650-8.jpg

¯ä£¾Ç: ÍÃ©Ç «Õ¢* ‚©ð-ÍŒÊ.!

ÈÕ†Ô! *«-J-²Ä-J’à OÕJ-Ÿ¿lª½Ö ‡X¾Ûpœ¿Õ ’휿« X¾œÄfª½Õ?

ÈÕ†Ï: EÊo¯ä.. ÅŒÊÕ Ÿöª½b-Êu¢’à ¯Ã ª½Ö¢©ðÂí*a, ÊÊÕo E“Ÿ¿-©äXÏ, ¯Ã «®¾Õh-«Û-©ä„î Bæ®-®¾Õ-¹ע-{Õ¢C.

èÇEy: Æ«ÛÊÕ.. EÊo ÅŒÊ ÍçX¾Ûp©Õ B®¾Õ-¹ׯÃo..

¯ä£¾Ç: ®¾êª.. ƒX¾Ûpœ¿Õ 'H‡-X¶ý-‡X¶ý ³òÑ ²Ädªýd ÍäŸÄl¢. OÕ ƒŸ¿lª½Ö ŠÂ¹-J-¯í-¹ª½Õ X¾J-ÍŒ§ŒÕ¢ Í䮾ÕÂË.

èÇEy: £¾É§ýÕ ¯äE-X¾Ûpœ¿Õ OÕÂ¹× ¯Ã H‡-X¶ý-‡X¶ý, ¯Ã Íç©ãx©Õ ÈÕ†ÔE X¾J-ÍŒ§ŒÕ¢ Í䮾Õh-¯ÃoÊÕ. ÅŒÊÕ Æ¢Ÿ¿¢, ¬ÁÂËh, «Õ¢* ¤ñœ¿«Û ¹L-TÊ ÅçL-„çjÊ Æ«Ötªá. „ç៿-šË-²Ä-J’à é„çժà «á¢Ÿ¿Õ «ÖšÇxœ¿-¦ð-Åî¢C. ÅŒÊ „ç៿šË «Ö{ \¢{¢˜ä..

ÈÕ†Ï: £¾É§ýÕ..( Âî¾h ®Ï’¹Õ_ X¾œ¿ÕÅŒÖ.. ¦ãª½Õ’Ã_) ÅŒÊÕ èÇFy ¹X¾Üªý, ÅŒÊÕ ÍÃ©Ç Â¹Øušü, ‡Ê-Jb-šËÂú, ¦Hx Æ«Ötªá. „äÕNÕ-X¾Ûpœ¿Õ '„î’û H‡-X¶ý-‡X¶ý šÇÂú ³òÑ©ð …¯Ão¢.

nehajhanvikhushi650-9.jpg

¯ä£¾Ç: ÈÕ†Ô.. “X¾«áÈ ¦ÇM-«Ûœþ Ÿ¿ª½z-¹ל¿Õ ¹ª½ºý èð£¾Çªý.. 2019©ð ‡Ÿ¿Õª½Õ ͌֜Ä-LqÊ ‚®¾-ÂËh-¹-ª½-„çÕiÊ œç¦Öu FŸä ƯÃoª½Õ. ŸÄE OÕŸ¿ F ÆGµ-“¤Ä§ŒÕ¢?

ÈÕ†Ô: «ÕÊ-„çÕ-X¾Ûpœ¿Õ œç¦Öu Í䮾Õh-¯Ão-«ÕÊo N†¾§ŒÕ¢ ÍŒÕ{Öd …Êo „Ã@ÁÙx «ÕÊÂ¹× ÍçX¾pœ¿¢ Âî¾h Ê«Ûy ÅçXÏp-®¾Õh¢C. ¯äE¢Âà ͌Ÿ¿Õ-«Û-¹ע-{Õ-¯ÃoÊÕ. ®ÏE-«Ö-©Â¹× Âî¾h ˜ãj¢ X¾œ¿Õ-ŌբC. ÂÃF ¹ª½ºý èð£¾Çªý ©Ç¢šË „Ã@ÁÙx Æ©Ç ÆÊo-X¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ ’íX¾p’à ÆE-XÏ-®¾Õh¢C.

¯ä£¾Ç: F ÅíL ®ÏF X¾J-ÍŒ-§ŒÖ-EÂË ÂîвÄdªý ÂÄÃL ¹ŸÄ.. ÆŸç-«-ª½-ÊÕ-¹ע-{Õ-¯Ão«Û?

èÇEy: ŸÄEÂË «Ö ¯ÃÊo ÆÊÕ-«ÕA ÂÄÃL. ÆC «Ö ¯ÃÊo ͵êá®ý.

ÈÕ†Ï: Æ«ÛÊÕ.. ÆC «Ö ¯ÃÊo Íç¤ÄpL.

nehajhanvikhushi650-10.jpg

¯ä£¾Ç: ¨ ÅŒª½¢ ‚œ¿-XÏ-©x-©Õ’à OÕ ªîV ‡©Ç ’¹œ¿Õ-®¾Õh¢C. Æ¢˜ä «ÕŸµÄu£¾Ço¢ E“Ÿ¿-©ä-«-œÄ©Õ.. ©äšü’à X¾œ¿Õ-Âî-«-œÄ©Õ.. ‡©Ç …¢{Õ¢C OÕ CÊ-ÍŒª½u?

èÇEy: E•¢ Íç¤Äp-©¢˜ä ¯ÃC ²ÄŸµÄ-ª½-º¢’à ƢŸ¿ª½Ö ¦µÇN¢Íä ©Ç¢šË NÕM-E-§ŒÕ©ü (Ê«-ÅŒª½¢ §Œá«ÅŒ) CÊ-ÍŒª½u Âß¿Õ. ¯äÊÕ Âî¾h ÅŒyª½’à E“Ÿ¿©ä²ÄhÊÕ. \X¾F Í䧌Õ-¹עœÄ ªîV ’¹œËæ®h.. ¯äÊÕ ªÃ“A@ÁÙx œË“åX-†¾-¯þÂË ’¹Õª½-«Û-ÅÃÊÕ. ¨ N†¾-§ŒÕ¢©ð ÈÕ†Ô, ƪ½Õb¯þ ¯ÃÂ¹× GµÊo¢.

ÈÕ†Ï: ÅŒÊÕ «Ö©Ç’à J©Ç-Âúq-œþ’à …¢œ¿Ÿ¿Õ. «ª½ˆ-«Ûšü ÆE, ¹Ÿ±¿Âú “¤ÄÂÌd®ý ÆE ‡X¾Ûpœ¿Ö \Ÿî ŠÂ¹šË Í䮾Õh¢-{Õ¢C. ªÃ“A@ÁÙx E“Ÿ¿©ð Â¹ØœÄ œçj©Ç-’¹Õ©Õ ¹©-«-J-®¾Õh¢C.

¯ä£¾Ç: ÆC ÍÃ©Ç ’íX¾p N†¾§ŒÕ¢. èÇFy.. ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð, ¦§ŒÕšÇ FÂ¹× ÍéÇ-«Õ¢C ¤¶Äu¯þq …¯Ãoª½Õ. ŠÂ¹ª½Õ FæX-ª½ÕE X¾ÍŒa-¦ï{Õd Â¹ØœÄ ¤ñœË-XÏ¢-ÍŒÕ-¹×-¯Ão-ª½E N¯ÃoÊÕ.

èÇEy: Æ«ÛÊÕ.. ÆC ¯Ã¹؈œÄ ÍÃ©Ç ‚¬Áaª½u¢ ¹L-T¢-*Ê N†¾§ŒÕ¢. ŠÂ¹-ªîV ¯äÊÕ >„þÕ ÊÕ¢* «®¾Õh¢˜ä ŠÂ¹-«Ötªá ¯ÃÅî ¤¶ñšð ÂÄÃ-©E ÆœË-T¢C. ÆX¾Ûpœ¿Õ ÅŒÊ X¾Â¹ˆ-ÊÕ¢œä Æ«Ötªá ÍçXÏp¢C.. ‚ ¤¶ñšð ÆœË-TÊ Æ«Ötªá ÅŒÊ „çÕœ¿ OÕŸ¿ ¯Ã æXª½ÕÅî X¾ÍŒa-¦ï{Õd „äªá¢-ÍŒÕ-¹ע-Ÿ¿E! ÆX¾Ûpœ¿Õ ÍÃ©Ç ³Ä¹§ŒÖu. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¯ÃÂ¹× ®¾¢¦¢-Cµ¢*ʢŌ «ª½Â¹× X¾ÍŒa-¦ï{Õd ¤ñœË-XÏ¢-ÍŒÕ-Âî-«œ¿¢ ÍÃ©Ç åXŸ¿l N†¾§ŒÕ¢.. ¯ä¯çjÅä ‚ Ÿµçjª½u¢ Í䧌թäÊÕ.

nehajhanvikhushi650-11.jpg

¯ä£¾Ç: ÈÕ†Ô.. ÊÕ«Ûy X¾ÍŒa-¦ï{Õd ¤ñœË-XÏ¢-ÍŒÕ-¹×-¯Ão„à ‡X¾Ûp-œçj¯Ã?

ÈÕ†Ï: ¯ÃÂ¹× X¾ÍŒa¦ï{Õx …¯Ãoªá. Æ«Õt, ¯ÃÊo, èÇFy© X¾ÛšËdÊ ÅäD©Õ ªî«Õ-¯þ©ð X¾ÍŒa-¦ï{Õd ¤ñœË-XÏ¢-ÍŒÕ-¹×-¯ÃoÊÕ. ¯Ã “åX¶¢œþÅî CTÊ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd-“’Ã-„þÕ©ð ÍŒÖ®Ï Æ«Õt ÆœË-T¢C. ¯äÊÕ N†¾§ŒÕ¢ ÍçX¾p-’ïä ÍÃ©Ç ‡„çÖ-†¾-Ê-©ãj¢C. ÂÃF „ç¢{¯ä ÆC „äéª-«-JÂî ®¾¢¦¢-Cµ¢-*¢C Âß¿Õ’à ÆE ÆÊÕ-«Ö-E¢-*¢C (Ê«Ûy©Õ). ÅŒªÃyÅŒ Â¹ØœÄ ÂíEo *Êo *Êo X¾ÍŒa-¦ï{Õx ¤ñœË-XÏ¢-ÍŒÕ-¹ׯÃo.

¯ä£¾Ç: F ’¹ÕJ¢Íî N†¾§ŒÕ¢ N¯Ão.. F XÏ¢Âú „Ã{ªý ¦ÇšË-©üÂË ŠÂ¹ ƒ¯þ-²Äd“’ÄþÕ æX° …¢Ÿ¿-{’Ã..! ÍéÇ-«Õ¢C ŸÄE ’¹ÕJ¢Íä «ÖšÇx-œ¿Õ-¹ע-{Õ-¯Ãoª½Õ.

èÇEy: ŸÄE æXª½Õ '͌ծԈÑ.. ¯äÊÕ Eª½¢-ÅŒª½¢ å£jÇ“œä-˜ã-œþ’à …¢œ¿-šÇ-EÂË ÆC ¯ÃÂ¹× ÍÃ©Ç Æ«-®¾ª½¢. ÆC ©ä¹עœÄ ¯äÊÕ …¢œ¿-©äÊÕ.

¯ä£¾Ç: 'Ÿµ¿œ¿ÂúÑ N†¾-§ŒÕ¢©ð FÂ¹× ©Gµ¢-*Ê “X¾¬Á¢-®¾©Õ, N«Õ-ª½z©Õ?

èÇEy: èÇ„ä-Ÿþ-’ê½Õ, ¬Á¦Ç¯Ã „äÕœ¿„þÕ, NŸÄu ¦Ç©¯þ, ª½ºý-Oªý.. ©Ç¢šË ’íX¾p ’íX¾p Ê{Õ©Õ ®ÏE«Ö ÍŒÖ®Ï ÊÊÕo „çÕÍŒÕa-Âî-«œ¿¢ ÍÃ©Ç ®¾¢Åî-³Ä-Eo-*a¢C.

nehajhanvikhushi650-12.jpg

¯ä£¾Ç: «ÕJ N«Õ-ª½z©Õ?

èÇEy: 'ÅŒÊÂË §ŒÖÂËd¢’û Æ®¾q©Õ ªÃŸ¿Õ. „äÕ¹Xý Ÿ¿ÕÂÃ-º¢©Ç …¢CÑ Æ¯Ãoª½Õ.

¯ä£¾Ç: ‡«J œç¦Öu ’¹ÕJ¢* ÊÕ«Ûy ‚®¾-ÂËh’à ‡Ÿ¿Õª½Õ ͌֬ǫÛ?

èÇEy: ²ÄªÃ œç¦Öu ’¹ÕJ¢*. ÅŒÊÂÌ «Õ¢* ®ÏE«Ö ŸíJ-ÂË¢C. ¯ÃÂ¹× ¦µ¼©ä Ê*a¢C ¹؜Ä!

¯ä£¾Ç: OÕ «ÕÊ-®¾Õ©ðx …¯Ão ©ä¹ׯÃo F¹Ø, ²ÄªÃ ÆM-‘Ç-¯þÂ¹Ø «ÕŸµ¿u ¤òšÌ …¢Ÿ¿E ÆGµ-«Ö-ÊÕ©Õ ÆÊÕ-¹ע-{Õ-¯Ãoª½Õ. 'Ÿµ¿œ¿Âú ÅŒÊÕ Íäæ®h ‡©Ç …¢œä-Ÿ¿ÑE «Ü£ÏÇ¢-ÍŒœ¿¢.. «¢šËN •ª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. F ÆGµ-“¤Ä§ŒÕ¢ “X¾Âê½¢ Ÿµ¿œ¿Âú ®ÏE«Ö ͵ïþqE F ¦Ÿ¿Õ-©Õ’à ‡«-JÂË ƒ„Ãy-©-ÊÕ-¹ע-{Õ-¯Ão«Û?

èÇEy: Ÿµ¿œ¿Âú ®ÏE«ÖÂ¹× ®¾¢¦¢-Cµ¢* •J-TÊ “X¾A N†¾§ŒÕ¢ ¯ÃÂ¹× ÍÃ©Ç “X¾Åäu-¹-„çÕi¢C. ‚ ®ÏE«Ö «©x ¯äÊÕ ¤ñ¢CÊ ÆÊÕ-¦µ¼-„éÕ, ¯äª½Õa-¹×Êo N†¾-§ŒÖ©Õ, \ª½p-ª½-ÍŒÕ-¹×Êo ¦¢ŸµÄ©Õ ¯ÃÂ¹× ‡¢Åî N©Õ-„çj-ÊN. “X¾X¾¢-ÍŒ¢©ð ŸäE Â«â ¯äÊÕ „ÚËE «Ÿ¿Õ©Õ-Âî-«-œÄ-EÂË ®ÏŸ¿l´¢’à ©äÊÕ.

nehajhanvikhushi650-13.jpg

¯ä£¾Ç: ƒX¾Ûpœ¿Õ «ÕÊ„çÖ ê’„þÕ ‚œ¿-¦ð-ŌկÃo¢. ¯äÊÕ NÕ«ÕtLo ÂíEo “X¾¬Áo©Õ Æœ¿-’¹-¦ð-ÅŒÕ-¯ÃoÊÕ. „ÚËÂË OÕª½Õ ®¾«Ö-ŸµÄÊ¢ ÍçX¾p-Ÿ¿-©-ÍŒÕ-Âî-¹-¤òÅä OÕ ‡Ÿ¿Õ-ª½Õ’à …Êo ¨ ÊÖu“šË-†¾-Ê©ü “œË¢Âúq, „çE-’¹ªýq ÅÃ’ÃL.

èÇFy.. 2018©ð FÂ¹× Æ®¾q©Õ ÊÍŒaE ®ÏE«Ö \C?

èÇEy: („çE-’¹ªý ÅÃ’¹ÕÅŒÖ) ¨ “X¾¬ÁoÂ¹× ¯äÊÕ ®¾«Ö-ŸµÄÊ¢ ÍçX¾p-©äÊÕ.

¯ä£¾Ç: ÈÕ†Ô.. \ £ÔǪî-ªá-¯þÂË ÂíÅŒh å®kdL-®ýdE åX{Õd-Âî-„Ã-LqÊ Æ«-®¾ª½¢ …¢Ÿ¿¢-šÇ«Û?

ÈÕ†Ï: („çE-’¹ªý ÅÃ’¹ÕÅŒÖ) ƒ©Ç¢-šËN ÍçX¾pœ¿¢ ¦Ç’¹Õ¢-œ¿Ÿ¿Õ. ŸÄE ¹¯Ão ƒŸä ¦ã{ªý.

¯ä£¾Ç: èÇFy.. ²òÊ„þÕ Â¹X¾Üªý, «Õ©ãjÂà ƪîªÃ ƒŸ¿l-J©ð ‡«ª½Õ ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à …¢šÇª½Õ?

èÇEy: ²òÊ„þÕ

nehajhanvikhushi650-14.jpg

¯ä£¾Ç: ÈÕ†Ô.. \ ¦ÇM-«Ûœþ 宩-“GšÌ ƒ¯þ-²Äd-“’Ã-„þÕÊÕ Æ¯þФ¶Ä©ð Æ„Ãy-©-ÊÕ¹ע{Õ¯Ão„þ?

ÈÕ†Ï: ¯ÃC wåXj„äšü ƒ¯þ-²Äd“’ÄþÕ ÆÂõ¢šü. ¯äÊÕ ‡Â¹×ˆ-«-«Õ¢-CE ¤¶Ä©ð Æ«yÊÕ.

èÇEy: ŠÂ¹-„ä@Á Ưþ-¤¶Ä©ð Æ„Ãy-©¯Ão, ¤¶Ä©ð ÂùעœÄ …¢œÄ-©¯Ão ÆC ‡«éªj …¢šÇª½Õ?

¯ä£¾Ç: OÕª½Õ ‡„çÖ° ¤Äuœþ©Õ ÍŒÖXÏ¢-ÍŒ-«ÍŒÕa.

ÈÕ†Ï: (¯îšËÂË >Xý …Êo ‡„çÖ° ÍŒÖXÏ¢-*¢C)

¯ä£¾Ç: ÈÕ†Ï ÅŒÊ ’¹ÕJ¢-*Ê \ N†¾§ŒÕ¢ “X¾X¾¢-ÍÃ-EÂË ÅçL-§ŒÕ-¹Ø-œ¿Ÿ¿Õ ÆÊÕ-¹ע-{Õ¢C?

èÇEy: ÅŒÊÕ ÅíNÕtŸä@ïxÍäa «ª½Â¹Ø ¯îšðx „ä©ä-®¾Õ-¹×-¯äC!

¯ä£¾Ç: ÈÕ†Ô.. ƒX¾Ûpœ¿Õ Æ{Õ-«¢šË ®¾¢’¹-Åä-Ÿçj¯Ã èÇFy ’¹ÕJ¢* ÍçX¾p-’¹-©„Ã?

ÈÕ†Ï: X¾Ÿä@Áx «§ŒÕ®¾Õ «Íäa «ª½Â¹Ø èÇEy ¤Ä©-XÔ¹ …Êo ¦ÇšË-©ü©ð ¤Ä©Õ ÅÃê’-C(-Ê-«Ûy©Õ).

nehajhanvikhushi650-15.jpg

¯ä£¾Ç: ‡«J XÔ‚ªý šÌ¢ ÆA’à “X¾«-Jh-®¾Õh¢C?

èÇEy: XÔ‚ªý ƯÃo¹ ‚«Ö“ÅŒ¢ Ííª½-«’à …¢œÄL. Æ¢Ÿ¿Õ©ð ÅŒæXp¢ ©äŸ¿Õ.

¯ä£¾Ç: ÆœË-TÊ ŸÄEÂË ®¾«Ö-ŸµÄÊ¢ ÍçX¾p-©äŸ¿Õ.

èÇEy: (Âù-ª½-ÂçŒÕ ª½®¾¢ ÅÃ’¹Õ-ŌբC)

¯ä£¾Ç: èÇFy.. Æ¢Ÿ¿ª½Ö ÍÃ©Ç ÅŒÂ¹×ˆ-«’à Ƣ͌¯Ã „ä²òhÊo ƒ¢œË-§ŒÕ¯þ §ŒÖ¹dªý ‡«ª½Õ?

èÇEy: «ª½Õºý ŸµÄ«¯þ. ÆÅŒÊÕ Æ¢Ÿ¿¢’à …¢œ¿-œ¿„äÕ Âß¿Õ.. ÍÃ©Ç ®¾«Õ-§ŒÕ-®¾Öp´Jh ’¹© «Õ¢* Ê{Õœ¿E ¯Ã ÆGµ-“¤Ä§ŒÕ¢.

¯ä£¾Ç: èÇFy.. F ÂîвÄd-ªýq©ð ÊÕ«Ûy ‡«-éªjo¯Ã ƒ†¾d-X¾-œÄf„Ã?

èÇEy: ¯äÊÕ Íä®Ï¢C ŠÂ¹˜ä ®ÏE«Ö.. Æ¢Ÿ¿Õ©ð £ÔǪî-ªá¯þ, £ÔǪîE ƒ†¾d-X¾-œË¢C. Æ¢Åä..!

nehajhanvikhushi650-17.jpg

¯ä£¾Ç: ƒX¾Ûpœ¿Õ «Õªî ê’„þÕ.. ƒ¢ÅŒÂ¹× «á¢Ÿ¿Õ-©Çê’ NÕ«ÕtLo ÂíEo “X¾¬Áo-©-œ¿Õ-’¹Õ-ÅÃÊÕ.. „ÚËÂË ®¾«Ö-ŸµÄÊ¢ ÍçX¾p-©ä-¹-¤òÅä OÕª½Õ „䮾Õ-¹×Êo §ŒÖéÂq-®¾-K®ý ŠÂîˆšÌ B®Ï-„ÃyL.

¯ä£¾Ç: ÈÕ†Ô.. ÊÕ«Ûy “æX«ÕÅî Íä®ÏÊ XÏ*a-X¾-¯ä¢šË?

ÈÕ†Ï: èÇFy Â¢ ¤òšÇx-œÄÊÕ.

¯ä£¾Ç: ÂÃKhÂú ‚ª½u¯þ, NÂ̈ Âõ¬Á©ü OJ-Ÿ¿l-J©ð ‡«-JÅî ÂË®Ïq¢’û ®Ô¯þ Í䧌Ö-©-ÊÕ-¹ע-{Õ-¯Ão«Û?

èÇEy: NÂ̈ Âõ¬Á©ü

¯ä£¾Ç: ÈÕ†Ô.. ¦ã®ýd J©ä-†¾-¯þ-†ÏXý …Êo{Õd ¦§ŒÕšËÂË Â¹E-XÏ®¾Öh.. EèÇ-EÂË Æ©Ç ©äE •¢{ ‡«ª½Õ..?

ÈÕ†Ï: Æ©Ç¢-šËN ¯ÃÂ¹× åXŸ¿l’à ÅçMŸ¿Õ (£ÔÇ©üq NX¾ÛpÅŒÖ..).

¯ä£¾Ç: ¹X¾Üªý ¹×{Õ¢-¦¢©ð ‡Â¹×ˆ-«’à ’îÏ-XÏ¢’û Íäæ®C ‡«ª½Õ?

èÇEy: «Õ£ÔÇXý XÏEo..

nehajhanvikhushi650-18.jpg

¯ä£¾Ç: ÈÕ†Ô.. èÇFy, ²ÄªÃ-©©ð ‡«-JÂË ¤¶Äu†¾¯þ 宯þq ‡Â¹×ˆ«?

ÈÕ†Ï: èÇFy ¤¶Äu†¾-¯þq©ð ÍÃ©Ç «ª½Â¹× <ª½©Õ, ƯÃ-ª½ˆ-M©Õ …¢šÇªá.. ¯Ã ÆGµ-“¤Ä§ŒÕ¢ “X¾Âê½¢.. ²ÄªÃÂË èÇFy ¹¯Ão ¤¶Äu†¾¯þ 宯þq ‡Â¹×ˆ«.

¯ä£¾Ç: ÊÕ«Ûy ÅŒª½ÍŒÖ ³ÄXÏ¢’û Íäæ® '‡²Ä®ýÑ “¦Ç¢œþ X¶¾Û©ü-¤¶Ä„þÕ \¢šË?

èÇEy: ÅçMŸ¿Õ („ä@Áx¹×Êo …¢’¹-ªÃ©Õ B®¾Öh).

¯ä£¾Ç: '§ŒÖèü ®Ô¯þ ‚¯þ “®Ôˆ¯þÑ.. ÈÕ†Ô.. '‰®Ï-„çj-‡¢‰Ñ X¶¾Û©ü ¤¶Ä„þÕ?

ÈÕ†Ï: ÅçMŸ¿Õ („ä@Áx-¹×Êo …¢’¹-ªÃ©Õ B®¾Öh).

¯ä£¾Ç: 'ƒ¯þ ê®ý §Œá NÕ®ýœþ ƒšüÑ. èÇFy.. FÂ¹× ªÃèü¹׫֪ý ªÃ„þ, N•§ýÕ Ÿä«-ª½-Âí¢-œ¿Åî ®ÏE«Ö ‚X¶¾ªý «æ®h ‡«JE ‡¢ÍŒÕ-¹ע-šÇ„þ? ‚Êqªý «ÖÂ¹× Åç©Õ®¾Õ.. ‰¯Ã ®¾êª ÊÕ«Ûy ÍçX¾Ûp..

èÇEy: (®Ï’¹Õ_ X¾œ¿ÕÅŒÖ Ê«Ûy-ŌբC)

¯ä£¾Ç: ªÃèü-¹×-«Öªý Âß¿E «ÖÂ¹× Åç©Õ®¾Õ..

èÇEy: (Ê«ÛyÅŒÖ) ¯ä¯ä¢šË ƒ©Ç “X¾«-Jh-®¾Õh¯Ão.

¯ä£¾Ç: OÕª½Õ ¨ Âê½u-“¹-«Ö-EÂË ªÃ«œ¿¢ ÍÃ©Ç ‚Ê¢-Ÿ¿¢’à …¢C. «áÈu¢’à ÈÕ†ÔÂË ƒC „ç៿šË é„çժà ÆXÏp-§ŒÕ-骯þq Â뜿¢ «ÕK ®¾¢Åî-†¾¢’à …¢C. Ÿ±Ä¢Â¹Øu..!!

women icon@teamvasundhara
mega-family-sankranthi-celebrations

‘మెగా’ సంక్రాంతి సంబరాలు..!

పండగంటే కుటుంబమంతా కలిసి సంతోషంగా జరుపుకొనే వేడుక.. తెలుగు ప్రజల అతిపెద్ద పండగ మకర సంక్రాంతి ఎంత ప్రత్యేకమైనదో తెలిసిందే. ఈ మూడురోజుల పండగను సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ప్రత్యేకించి సినీ తారలు తమ వృత్తిపరంగా ఎంతో బిజీ అయినప్పటికీ, ఈ సంక్రాంతి పండగను మాత్రం ఎంతో సంబరంగా తమ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ఆశిస్తారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి తన ఫ్యామిలీతో ఈ ఏడాది సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ ఏడాదే కాదు.. ప్రతి ఏటా, మెగా కుటుంబం మొత్తం ఒకేచోట చేరి తమ సంబరాలను అంబరాన్నంటేలా చేసుకుంటారు. అయితే.. ఈసారి మెగా వారసులంతా చిరు ఇంట చేరి, అసలుసిసలైన పండగంటే తమదే అన్నట్లుగా ఎంతో సందడిగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగా కుటుంబమంతా కలిసి దిగిన ఫొటోలను మెగా వారసులు తమతమ సోషల్‌ మీడియా పేజీల్లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ మెగా వారి సంక్రాంతి సంబరాలను మీరూ చూసేయండి..

Know More

women icon@teamvasundhara
celebrity-couples-who-lost-their-unborn-baby-due-to-painful-miscarriage

అబార్షన్‌కు గురై ‘తల్లి’డిల్లారు!

అమ్మతనం.. ఆడవారికి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. మాతృత్వంతోనే మహిళల జీవితానికి పరిపూర్ణత వస్తుందన్నట్లు.. పెళ్లయిన అమ్మాయిలందరూ వీలైనంత త్వరగా అమ్మగా ప్రమోషన్‌ పొందాలనుకుంటారు. మాతృత్వంలోని మజాను ఆస్వాదించాలనుకుంటారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ నవమాసాల ప్రయాణమనేది ప్రతి మహిళకు ఓ పెను సవాలే. ఈ నేపథ్యంలో గర్భం దాల్చినా దురదృష్టవశాత్తూ చాలామందికి అది నిలవకపోవచ్చు. ఇందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌ తనకు రెండుసార్లు గర్భస్రావం జరిగిందని చెప్పుకొచ్చింది. మరి కాజోల్‌ మాదిరిగానే పండంటి బిడ్డను ఎత్తుకోవాలని ఆశించి.. అనారోగ్య కారణాలతో అబార్షన్‌కు గురై ‘తల్లి’డిల్లిన మరికొందరు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఎంతో ధైర్యంగా అందరితో పంచుకున్నారు కూడా!

Know More

women icon@teamvasundhara
actress-anjali-in-alitho-saradaga-a-celebrity-chat-show

ఇప్పుడాపేర్లు చెబితే వాళ్లింట్లో భూకంపమే!

‘ఏమో నాకన్నీ అలా తెలిసిపోతాయంతే..!’ అని ఒక్క డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకుల మదిలో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకుంది అంజలి. ఎన్ని సినిమాలు చేసినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ‘సీత’ గానే గుర్తుండిపోతుందీ అచ్చమైన తెలుగందం. దీంతో పాటు ‘షాపింగ్‌ మాల్‌’, ‘జర్నీ’, ‘మసాలా’, ‘గీతాంజలి’, ‘బలుపు’, ‘శంకరా భరణం’, ‘డిక్టేటర్‌’, ‘చిత్రాంగద’ తదితర చిత్రాల్లో అభినయించి ఆకట్టుకుందీ అందాల తార. తమిళంలోనూ పలు వైవిధ్యమైన సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకోవడం విశేషం. ‘సిలకలూరి చింతామణి’ అంటూ తెలుగులో చివరగా ‘సరైనోడు’తో చిందులేసిన అంజలి ‘నిశ్శబ్దం’ సినిమాతో త్వరలోనే మరోసారి మన ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఆంధ్రా అందం.. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సరదాగా పంచుకుంది.

Know More

women icon@teamvasundhara
manchu-lakshmi-insta-chat-with-fans

తను చాలా స్వీట్‌.. కానీ నాటీ!

మోహన్‌బాబు కూతురిగా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టినా..తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మంచులక్ష్మి. నటిగా, నిర్మాతగా, గాయనిగా, యాంకర్‌గా బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తూ ముందుకెళుతోందీ ట్యాలెంటెడ్‌ యాక్ర్టెస్‌. ఇటు బుల్లితెరతో పాటు వెండితెరపై మెరుస్తోన్న లక్ష్మి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. సమకాలీన సమస్యలపై స్పందించడంతో పాటు.. తన వృత్తిగత, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటుంది. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానమిచ్చిందీ అందాల తార. మరి, అభిమానులు అడిగిన ప్రశ్నలు..వాటికి ఈముద్దుగుమ్మ ఇచ్చిన సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
helena-schargel-the-lingerie-model-79-on-mission-to-make-older-womem-more-visible

ఈ వయసులో లోదుస్తుల మోడలింగ్‌ ఎందుకంటే.!

చూడచక్కని రూపం...సొగసైన శరీరాకృతి..ఆకట్టుకునే కేశ సౌందర్యం..ఇవన్నీ ఉంటేనే మోడలింగ్‌లో రాణించవచ్చని చాలామంది భావన. ప్రత్యేకించి మోడలింగ్‌ అంటే నవ యవ్వనంలో మెరిసిపోయే యువ అందాలకు మాత్రమే అనుకోవడం సహజం. కానీ మోడలింగ్‌ రంగానికి సంబంధించిన ఈ మూస ధోరణులను బద్దలు కొడుతోంది బ్రెజిల్‌కు చెందిన 79 ఏళ్ల హెలెనా షార్గెల్‌. అది కూడా లింగరీ (లో దుస్తుల) మోడల్‌గా.. చాలామంది అందగత్తెలు, సెలబ్రిటీలు సైతం వెనకడుగు వేసే ఈ మోడలింగ్‌లో తనదైన శైలిలో ఫొటోషూట్‌లలో మెరుస్తూ నేటి తరం అందగత్తెలకు సవాల్‌ విసురుతోంది. అయితే ఆమె ఇదంతా డబ్బు కోసమో, పాపులారిటీ కోసమో చేస్తోందనుకుంటే పొరబాటే. మరి లేటు వయసులో ఈ బామ్మ లింగరీ మోడలింగ్‌లో ఎందుకు మెరుస్తోందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
sona-mohapatra-responds-to-trolling-on-her-swimsuit-pics

అలాంటి వాళ్ల గురించి పట్టించుకోను!

సామాజిక మాధ్యమాలు .. సద్వినియోగం చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయో.. దుర్వినియోగం చేస్తే అన్నే నష్టాలుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో సోషల్‌ మీడియా వల్ల లాభాల కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందేమో అనిపించక మానదు. ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని తమకు ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తుండడం మనం తరచుగా వింటూనే ఉన్నాం. మరికొందరు తమకిష్టం వచ్చిన సెలబ్రిటీలను ట్యాగ్‌ చేస్తూ ఇష్టమొచ్చిన పోస్ట్‌లు, కామెంట్లు పెడుతూ వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం తమపై నెగెటివ్‌ కామెంట్లు చేసిన వారికి గట్టిగా బుద్ధి చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సింగర్‌ సోనా మహాపాత్ర కూడా సోషల్‌ మీడియాలో తన డ్రస్సింగ్‌ స్టైల్‌ గురించి కొంతమంది నెటిజన్లు చేస్తోన్న విమర్శలపై ఘాటుగా స్పందించింది.

Know More

women icon@teamvasundhara
celebrities-wishes-for-new-year

నెగెటివిటీని వదిలేయండి.. అందరి పట్ల ప్రేమగా మెలగండి!

ప్రతి ఒక్కరూ కొత్తేడాదికి కోటి ఆశలతో ఆహ్వానం పలుకుతారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు మిన్నంటిన ఈ వేళ సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా అందరూ న్యూ ఇయర్‌ జోష్‌లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అందరూ తమ కొత్త సంవత్సర వేడుకల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకోవడం పరిపాటే. ఇందుకు సెలబ్రిటీలూ అతీతం కాదు. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి వివిధ ప్రాంతాలకు, దేశాలకు చెక్కేసిన కొందరు సెలబ్రిటీలు తమదైన రీతిలో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే కొందరు సినీ ప్రముఖులు ఫ్యాన్స్‌కు కొత్త ఏడాది శుభాకాంక్షలు చెబుతూ.. వారి సెలబ్రేషన్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

Know More

women icon@teamvasundhara
celebrities-on-new-year-vacation

కొత్త సంవత్సరానికి అక్కడే వెల్‌కమ్‌ చెప్పబోతున్నాం!

కొత్త ఏడాదిని ఆనందంగా ఆహ్వానించడానికి అందరూ సిద్ధమవుతున్నారు. వారం ముందు నుంచే న్యూ ఇయర్‌ పార్టీల కోసం ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎవరి హోదా, స్థాయికి తగ్గట్లు వారు కొత్తేడాది వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సెలబ్రెటీలు కూడా అతీతమేమీ కాదు. ఈ క్రమంలో కొత్త ఏడాదిని కొంగొత్తగా, ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇప్పటికే కొంత మంది సినీ తారలు విహార యాత్రలకు చెక్కేస్తే.. మరికొందరు ఈ పార్టీల్ని జరుపుకోవడానికి రడీ అయిపోతున్నారు. ఇంతకీ న్యూ ఇయర్‌ కోసం ఎవరెక్కడికి వెళ్లారు? ఎలా ఎంజాయ్‌ చేయబోతున్నారు..? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
celebrities-who-welcomed-their-new-born-in-2019
women icon@teamvasundhara
geeta-phogat-blessed-with-baby-boy

మా ప్రేమకు ప్రతిరూపమిదిగో...!

జీవితానికి సంబంధించి మనకు చాలా మధురానుభూతులే ఉంటాయి. అయితే మాతృత్వం పొందిన మహిళల ఆనందానికి ఆకాశమే హద్దు. పురిటి నొప్పులను తట్టుకుని ఓ బిడ్డను ప్రసవించినప్పుడు.. ఆమె మనసులో మెదిలే మధురానుభూతులను మాటల్లో చెప్పలేం. ప్రస్తుతం అలాంటి ఆనంద సాగరంలోనే తేలియాడుతోంది స్టార్‌ రెజ్లర్‌ గీతా ఫోగట్‌. 2016లో సహ రెజ్లర్‌ పవన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన గీత..కొద్దిరోజుల క్రితం తాను గర్భవతినంటూ సోషల్‌ మీడియాలో తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పుకొచ్చిందీ రెజ్లింగ్‌ క్వీన్‌.

Know More

women icon@teamvasundhara
aayushi-crowned-miss-teen-international-2019

నా కల నిజమైంది!

మగువల అందానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి అందాల పోటీలు. అందుకే ఈ పోటీల్లో తమ దేశం తరఫున పాల్గొనాలని.. విజేతగా నిలిచి, తమ దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అందాల భామలు ఆరాటపడుతుంటారు. ఎప్పుడెప్పుడు ఆ అందాల కిరీటం ధరిస్తామా అని కలలు కంటుంటారు. అలా అనుకున్న కల నెరవేరినప్పడు వారి ఆనందానికి ఇక ఆకాశమే హద్దు. మాటల్లో చెప్పలేని మధురానుభూతులు వారి మనసులో మెదులుతాయి. ప్రస్తుతం అలాంటి అనుభూతుల్లోనే తేలియాడుతోంది 16 ఏళ్ల ఆయుషీ ఢోలాకియా. వడోదరకు చెందిన ఈ అమ్మాయి ‘మిస్‌ టీన్‌ ఇంటర్నేషనల్‌-2019’ విజేతగా అవతరించింది. సుమారు 27 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో ఇప్పటివరకు ఇండియా నుంచి ఒక్కరు కూడా ఈ టైటిల్‌ గెలవలేదు. ఇప్పుడు ఆ ఘనతను సాధించి, తను కలలు కన్న అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.

Know More

women icon@teamvasundhara
miss-world-2019-winner-miss-jamaica-tony-ann-singh

ఈ ‘మిస్‌ వరల్డ్‌’ ప్రత్యేకత అదే !

తెల్లగా ఉంటేనే అందమని.. పొడవైన వెంట్రుకలు, చక్కని కొలతలు గల శరీర సౌష్టవం కలిగిన వాళ్లే అందాల పోటీల్లో విజేతలుగా నిలుస్తారని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ మూసధోరణులను బద్దలు కొడుతూ..నలుపు కూడా ఓ అందమేనని లోకానికి చాటిచెబుతున్నారు కొందరు నల్ల కలువలు. అందమంటే రంగు, రూపులో ఉండదని.. ఆలోచనలు, ఆత్మవిశ్వాసంలో ఉంటుందని నిరూపిస్తున్నారు. దీనికి నిదర్శనమే ఇటీవల విశ్వసుందరిగా అవతరించిన దక్షిణాఫ్రికాకు చెందిన జోజొబిని టుంజీ. ఈక్రమంలో ‘అందమంటే ఇదే.. సౌందర్యమంటే ఇలాగే ఉండాలి’ అని సమాజంలో పేరుకుపోయిన మూసకట్టు ప్రమాణాలకు చెల్లుచీటి పలికింది జమైకాకు చెందిన టోనీ యాన్‌ సింగ్‌ . తాజాగా లండన్‌ వేదికగా జరిగిన ప్రపంచ సుందరి-2019 పోటీల్లో విజేతగా నిలిచిందీ నల్ల కలువ. మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌ పోటీల కంటే ముందు జరిగిన మిస్‌ అమెరికా, మిస్‌టీన్‌ అమెరికా, మిస్‌ యూఎస్‌ఏ టైటిళ్లను కూడా నల్లజాతి యువతులే గెలుపొందడం విశేషం.

Know More

women icon@teamvasundhara
alia-bhatt-voted-sexiest-asian-female-of-the-year-and-deepika-is-female-of-the-decade

‘సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ విమెన్‌’ వీళ్లే!

అందం..అభినయంతో ఆకట్టుకునే మన బాలీవుడ్‌ హీరోయిన్ల ప్రతిభా పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది హీరోయిన్లు హాలీవుడ్‌లో సైతం దూసుకెళుతూ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటున్నారు. తమదైన అభినయంతో అవార్డులు అందుకోవడమే కాదు ప్రముఖ మ్యాగజీన్ల ముఖ చిత్రాలపై దర్శనమిస్తున్నారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పలు పత్రికలు విడుదల చేసే ఆయా జాబితాల్లో చోటు దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బ్రిటిష్‌ వార పత్రిక ‘ఈస్టర్న్‌ ఐ’ తాజాగా విడుదల చేసిన ‘ది సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ వుమన్‌’ జాబితాలో పలువురు బాలీవుడ్‌ హీరోయిన్లు స్థానం సంపాదించారు. ఈ ఏడాది ‘గల్లీబాయ్‌’ సినిమాతో అదరగొట్టిన అలియా భట్‌ ఈ జాబితాలో అగ్రస్థానం సాధించడం విశేషం. గతేడాది టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన దీపిక ఈ సారి రెండోస్థానంలో నిలిచింది. అయితే ఈ దశాబ్దానికి సంబంధించి ’ది మోస్ట్‌ సెక్సీయెస్ట్‌ ఏషియన్‌ వుమన్‌ ’ జాబితాలో దీపికదే అగ్రస్థానం కావడం విశేషం.

Know More

women icon@teamvasundhara
sania-sister-anam-announces-marriages-with-this-sweet-post

మొత్తానికి నా కలల రాణిని పెళ్లాడాను!

మొదట మిత్రులుగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. తాజాగా పెద్దల ఆశీర్వాదంతో ఆ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. వారే టెన్నిస్‌ స్టార్‌ సానియా సోదరి ఆనమ్‌ మీర్జా - మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌. హైదరాబాద్‌ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ క్రమంలో వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేసుకుని మురిసిపోయారీ వెడ్డింగ్‌ కపుల్‌.

Know More

women icon@teamvasundhara
princess-dianas-iconic-travolta-dress-returns-to-palace-after-20-years

ఈ రాణీగారి గౌను ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా ?

అది 1986వ సంవత్సరం. ఆమె బ్రిటీష్‌ మహారాణి. అతనో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు. రాయల్‌ ప్యాలస్‌లో జరుగుతున్న ఒక వేడుకలో ఇద్దరూ కలిశారు. ఆమెకు అతనితో డ్యాన్స్‌ చేయాలనిపించింది. అంతపెద్ద మహారాణి అడిగే సరికి కాస్త తడబడ్డాడు... కానీ కాదనలేకపోయాడు. తర్వాత ఇద్దరూ కలిసి బ్రిటీష్‌ రాజుతో పాటు ఇతర ప్రముఖుల ముందు పదిహేను నిమిషాల పాటు నృత్యం చేశారు. వారి ప్రదర్శనకు అక్కడి వారే కాకుండా బ్రిటీష్‌ ప్రజలు కూడా ముగ్ధులయ్యారు. వారెవరో కాదు ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చార్లెస్‌ మొదటి భార్య ప్రిన్సెస్‌ డయానా, హాలీవుడ్‌ నటుడు జాన్‌ ట్రవోల్టా. అయితే ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వారి నృత్యమేనేమో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే వారి నృత్యంతో పాటు అక్కడున్న వారందర్నీ కళ్లు తిప్పుకోకుండా చేసింది మరొకటి ఉంది. అదే రాణీవారు ధరించిన డ్రస్‌ !

Know More

women icon@teamvasundhara
inside-pics-from-sania-sister-anams

సానియా ఇంట ‘షాదీ హంగామా’ షురూ !

టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇందులో భాగంగా సానియా సోదరి ఆనమ్‌ మీర్జా, మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌ల వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆనమ్‌- అసద్‌ల వివాహానికి సంబంధించి గత అక్టోబర్‌లో అధికారిక ప్రకటన చేసింది సానియా. ఈ క్రమంలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న తన చెల్లి కోసం అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటోంది సానియా. ఇంకా ‘నిఖా’ ముహూర్తం ఖరారు కానప్పటికీ ప్రి వెడ్డింగ్‌ హంగామా వేడుకల్లో భాగంగా బ్రైడల్‌ షవర్‌ , మెహందీ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశారీ అక్కాచెల్లెళ్లు.

Know More

women icon@teamvasundhara
vogue-x-nykaa-fashion-awards:-the-power-list-of-2019

సినీ తారల ఫ్యాషన్‌ పరేడ్‌..!

సాధారణమైన పార్టీలు, ఫంక్షన్లంటేనే ఓ రేంజ్‌లో రడీ అవుతారు మన సినీతారలు. మరి ఫ్యాషన్‌ అవార్డుల వేడుకంటే ఇంకెంత ప్రత్యేకంగా ముస్తాబవుతారో చెప్పక్కర్లేదు. తాజాగా వోగ్‌ ఇండియా పత్రిక, నైకా ఫ్యాషన్‌ స్టోర్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘2019 ఫ్యాషన్‌ అవార్డుల ప్రదానోత్సవం’ ముంబై వేదికగా కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన సినీ తారలు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన డ్రస్సుల్లో రెడ్‌కార్పెట్‌పై హొయలొలికించారు. ఈ నేపథ్యంలో వోగ్‌ ఇండియా, నైకా ఫ్యాషన్‌ విడుదల చేసిన ‘ద పవర్‌ లిస్ట్‌ 2019’లో తమ ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో స్థానం సంపాదించుకున్న వారెవరో మనమూ చూద్దాం..

Know More

women icon@teamvasundhara
women-are-more-than-just-baby-incubators-says-taylor-swift

మేము పిల్లల్ని కనే యంత్రాలం కాదు.. !

పాతికేళ్లు వచ్చేసరికి చాలామందికి ఎదురయ్యే సాధారణ ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు ?’... అదే తల్లిదండ్రులనైతే ‘మీ అమ్మాయికి పెళ్లెప్పుడు చేస్తున్నారు ?’ అని. ఈ కాలం అమ్మాయిలు ఒక ఆశయాన్ని పెట్టుకొని ఏదో సాధించాలని తపన పడుతుంటే ఇరుగుపొరుగు వారి నుంచి వచ్చే ఈ ప్రశ్నలు తెగ విసిగించేస్తుంటాయి. అదే సెలబ్రిటీ హోదాలో ఉన్న స్త్రీలకైతే చెవిలో జోరీగలా మీడియా ప్రతిసారీ ఈ ప్రశ్నను సంధిస్తూనే ఉంటుంది. ఇలా మగవారికైతే ‘ఎప్పుడు స్థిరపడతావు ?’ అని.. ఆడవారికైతే ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ ?’ అని అడగడానికి తామేమీ పిల్లల్ని కనే మెషీన్లం కాదంటోంది పాప్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌. ఇంతకీ ఆమె అలా ఎందుకందో తెలుసా ?

Know More

women icon@teamvasundhara
miss-universe-2019-winner-is-zozobini-tunji

రంగు గురించి బాధపడేవాళ్లు నా ముఖం చూడండి..!

అందమనేది మన రంగు, రూపంలో ఉండదు..మన ఆలోచనల్లో ఉంటుంది’ అని నిరూపించింది దక్షిణాఫ్రికాకు చెందిన జోజొబిని టుంజీ. ఆకట్టుకునే అందం, శరీర సౌష్టవం లేకపోయినా ..తన తెలివితేటలు, సమయస్ఫూర్తితో 2019 మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని సొంతం చేసుకుందీ 26 ఏళ్ల సుందరాంగి. బాల్యం నుంచే లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ సుందరి తన ప్రతిభతో తన దేశ కీర్తి పతాకాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలో 90 మంది అందాల భామలను వెనక్కునెట్టి మరీ విశ్వసుందరిగా నిలిచిన ఈ యంగ్‌ సెన్సేషన్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Know More

women icon@teamvasundhara
priyanka-chopra-honoured-with-unicef-humanitarian-award

నా జీవితంలో నాకు దక్కిన అరుదైన గౌరవమిది!

తన అందం, అభినయంతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో దూసుకుపోతున్న హీరోయిన్‌ ప్రియాంక చోప్రా. అందంతో పాటు అందమైన మనసున్న ఈ ముద్దుగుమ్మ సామాజిక సేవలోనూ ముందుంటుంది. యునిసెఫ్‌ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ బాలికల విద్య, ఆరోగ్యం, రక్షణపై వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందీ గ్లోబల్‌ బ్యూటీ. యునిసెఫ్‌ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న ఆమె.. తన సేవలకు గుర్తింపుగా ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలో తాజాగా యూనిసెఫ్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే ‘డానీ కేయి’ మానవతా పురస్కారం అందుకుందీ అందాల తార.

Know More

women icon@teamvasundhara
anoushka-shankar-heartfelt-message-after-hyd-gang-rape-gives-voice-to-indians-women

అబ్బాయిలకూ కొంచెం సంస్కారం నేర్పండి!

గతంతో పోలిస్తే మహిళలకు స్వేచ్ఛ పెరిగింది. వివక్ష అనే తెరను బద్దలు కొట్టి విమానాలు, రాకెట్లలో అంతరిక్షానికి దూసుకుపోతున్నారు. ‘అన్నింటా ఆమె’ అంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు’ .. ఇలా ఎన్నో మాటలు వింటున్నాం. అయితే అదంతా నాణేనికి ఒకవైపే. అతివల కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎదిగినా..వారిపై వివక్ష, వేధింపులు , హింస మాత్రం ఆగడం లేదు. దీనికి తాజా నిదర్శనమే హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ హత్యోదంతం. భవిష్యత్‌పై బంగారు ఆశలు పెట్టుకున్న ఓ వెటర్నరీ డాక్టర్‌ను మనిషి ముసుగులో ఉన్న నాలుగు మృగాలు అత్యంత పాశవికంగా హతమార్చాయి. ‘మనుషుల్లో మానవత్వం మాయమైపోతోంది’ అన్న మాటను మరోసారి నిజం చేసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ దురాగతాన్ని ముక్తకంఠంతో ఖండించారు. నిందితులకు మరణ దండన విధించాల్సిందేనని మరికొందరు పట్టుబడుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ సింగర్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ అనౌష్కా శంకర్‌ ఈ దారుణ ఘటనపై తాజాగాస్పందించారు.

Know More

women icon@teamvasundhara
ariana-grande-doppelganger-has-been-discovered-on-internet

అచ్చం..అలానే ఉన్నారే!

'మనుషుల్ని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురుంటారు' .. ఎవరికైనా మన పోలికలుంటే పెద్దలు సాధారణంగా ఇదే మాట చెబుతారు. అయితే కళ్లు, ముక్కు, లేదంటే ముఖంలో సగ భాగం.. ఇలా కొంత వరకు మన పోలికలున్న వ్యక్తులు మనకు కనిపిస్తుంటారు. కానీ అచ్చుగుద్దినట్లుగా ఒకే ముఖ కవళికలు ఉన్న వ్యక్తులు మాత్రం అరుదుగానే ఉంటారు. బాలీవుడ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఐశ్వర్యారాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ వంటి తారల డోపెల్ గ్యాంగర్స్‌ని (మనిషిని పోలిన మనుషులు) గాలమేసి పట్టిన నెటిజన్లు తాజాగా ప్రముఖ పాప్ గాయని, అమెరికన్ నటి అరియానా గ్రాండేను పోలి ఉండే యువతిని కనిపెట్టేశారు. ఇద్దరూ అచ్చుగుద్దినట్లుగా ఉండడంతో ఈ బ్యూటీస్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు.

Know More

women icon@teamvasundhara
reunion-of-80s-movie-celebrities

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం!

ఒకే చోట చదువుకున్న వాళ్లు కానీ, ఒకే దగ్గర చాలాకాలం పాటు కలిసి పనిచేసిన వాళ్లు కానీ.. కొంత కాలం తర్వాత అందరూ కలుసుకొని ఆనందంగా గడపడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 1980ల నాటి తారలంతా ఏటా ఒకచోట చేరి సందడి చేస్తున్నారు.. ఆ మధురానుభూతులను ఫొటోల్లో బంధించి వాటిని తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటున్నారు. ‘క్లాస్‌ ఆఫ్‌ ఎయిటీస్‌’ పేరుతో గత తొమ్మిదేళ్లుగా వారంతా వివిధ ప్రాంతాల్లో రీయూనియన్‌ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈసారి పదో వార్షికోత్సవం సందర్భంగా కాస్త స్పెషల్‌గా ఏర్పాట్లు చేశారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి స్వగృహం ఈసారి ఇందుకు వేదికైంది. ఈ వేడుక కోసం తమ ఇంట్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు మెగాస్టార్‌. ఈ వేడుకలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన తమిళ, మళయాళ, కన్నడ నటీనటులెందరో పాల్గొని సందడి చేశారు.

Know More

women icon@teamvasundhara
healing-train-foundation-invited-upasana-kamineni-as-a-special-guest-for-women-menstrual-trafficking-campaign

అమ్మాయిల కోసం ‘మెగా’ కోడలు చెబుతున్న జాగ్రత్తలు విన్నారా?

సేవా, సామాజిక కార్యక్రమాలంటే ముందుంటుంది మెగా కోడలు ఉపాసన. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఉప్సీ.. ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యం, ఆహారం, ఫిట్‌నెస్‌.. మొదలైన విషయాల గురించిన పోస్టులతో అందరికీ అవగాహన కల్పించడంలో కూడా తనవంతు కృషి చేస్తోంది. ఈ క్రమంలో.. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపాసన.. నెలసరి సమయంలో పరిశుభ్రత, మానవ అక్రమ రవాణా, గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌.. మొదలైన అంశాల గురించి అమ్మాయిలకు అవగాహన కల్పించారు. సుమారు 4000 వేల మందికి పైగా అమ్మాయిలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉపాసన తన స్పీచ్‌తో పిల్లలకు ఆ విషయాలను అర్థమయ్యేలా వివరించారు. అంతేకాదు.. ఆ విషయాలకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్‌ మీడియా వేదికగా అందరితో పంచుకుంటూ, స్ఫూర్తిదాయక పోస్టులను కూడా వాటికి జతచేసింది మిస్సెస్‌ రామ్‌ చరణ్‌. మరి, అవేంటో చూద్దామా?

Know More

women icon@teamvasundhara
neha-dhupia-and-angad-bedi-visits-ancenstral-haveli-and-golden-temple

మా అమ్మాయిని దీవించండి!

నేహా ధూపియా.. బాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. తల్లయిన తర్వాత కూడా ఇటు బుజ్జాయి ఆలనా పాలనా చూస్తూనే.. సినిమాలు, సెలబ్రిటీ టాక్‌షోలకు సమయాన్ని కేటాయిస్తూ నేటి తరం మహిళలందరికీ స్ఫూర్తినిస్తోందీ సెలబ్రిటీ మామ్‌. గతేడాది మేలో తన మిత్రుడు అంగద్‌బేడీని వివాహం చేసుకున్న ఆమె నవంబర్‌లో ‘మెహ్ర్‌’ అనే ముద్దుల పాపాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక #Freedomtofeed పేరుతో బ్రెస్ట్‌ఫీడింగ్‌పై ఆమె నిర్వహించిన క్యాంపెయిన్‌ అందరినీ ఆలోచింపచేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటోందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తమ గారాల పట్టి మొదటి పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రస్తుతం అమృత్‌సర్‌లో పర్యటిస్తున్నారు నేహా దంపతులు. అక్కడి స్వర్ణదేవాలయంతో పాటు సమీపంలోని పర్యటక ప్రదేశాలను సందర్శిస్తూ సేదతీరుతున్నారు.

Know More