సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Video Gallery

 

ŠAh-œËE ‡©Ç ‡Ÿ¿Õ-ªíˆ¢ŸÄ¢?


¤ñŸ¿ÕlÊ E“Ÿ¿ ©ä*¢C „ç៿©Õ ªÃ“A X¾œ¿Õ-Â¹×¯ä ®¾«Õ-§ŒÖ-EÂÌ Bª½E X¾ÊÕ-©Åî ®¾ÅŒ-«Õ-ÅŒ-«Õ§äÕu ©ãjX¶ý «ÕÊ ‚œ¿-„Ã-JC. Æ¢Ÿ¿Õ-©ðÊÖ …Ÿîu’¹¢ Â¹ØœÄ Í䮾Õh¢˜ä ƒ¢Â¹ ÍçæXp X¾¯ä ©äŸ¿Õ. ’¹œË-§ŒÖ-ª½¢©ð «á©Õx©Ç ¹~º¢ BJ¹ …¢œ¿Ÿ¿Õ.. ƪáÅä Âí¢ÅŒ-«Õ¢C ¨ G°-©ãj-X¶ý-©ðÊÖ ÅŒ«Õ-ŸçjÊ KA©ð ‚Ê¢-ŸÄEo „çÅŒÕ-¹׈¢{Ö.. …©Çx-®¾¢’à ’¹œË-æX-§ŒÕ-œÄ-EÂË “X¾§ŒÕ-Ao®¾Öh …¢šÇª½Õ. ¨ “X¾§ŒÕ-ÅÃo©Õ ÂíEo ®¾«Õ-§ŒÖ©ðx ®¾ÅŒp´-L-ÅÃ-©-E-*a¯Ã.. ÍÃ©Ç ®¾¢Ÿ¿-ªÃs´©ðx «Ö“ÅŒ¢ …Ÿîu-T-ÊÕ©Õ ŠAh-œË-Åî¯ä Âé-êÂ~X¾¢ Í䧌ÖLq «®¾Õh¢-Ÿ¿-¯äC ƒšÌ-«©ä ‹ ®¾¢®¾n Eª½y-£ÏÇ¢-*Ê ®¾êªy ÅäLaÊ ®¾ÅŒu¢. «ÕJ, OÕêª-«Õ¢-šÇª½Õ?

…Ÿîu-T-E’à ƒ{Õ ƒ¢šË ¦ÇŸµ¿u-ÅŒ©Õ, Æ{Õ ‚X¶Ô®¾Õ X¾ÊÕ©Õ ®¾“¹-«Õ¢’à Eª½y-£ÏÇ¢-ÍŒœ¿¢ ŠAh-œËÅî ¹؜ËÊ X¾¯ä¯Ã? ‹ …Ÿîu-T-E’à OÕª½Õ ‡©Ç¢šË å®Z®ýÂË ’¹Õª½-«Û-ÅŒÕ-¯Ãoª½Õ? ‚ ŠAh-œËE ‡©Ç Ÿ¿Öª½¢ Í䮾Õ-Âî-„ÃL? Æ®¾©Õ «ÕÊ X¾ÊÕ-©Fo ‡©Ç¢šË ŠAhœÎ ©ä¹עœÄ Í䮾Õ-Âî-’¹-Lê’ «ÖªÃ_-©ä-„çÕi¯Ã …¯Ão§ŒÖ? '«®¾Õ¢-Ÿµ¿-ª½.-¯çšüÑ „äC-¹’à OÕ ¦µÇ„Ã-©ÊÕ OÕ©Ç¢-šË-„Ã-JÅî X¾¢ÍŒÕ-ÂË. OÕ ÅîšË-„Ã-JÂË «Öª½_-Ÿ¿-ª½z-¹×-©Õ’à E©-«¢œË.. „ÃJ ÊÕ¢* OÕª½Ö ¯äª½Õa-ÂË.

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

మనం ఒత్తిడికి గురి అవుతున్నామెమో అన్న భావనే మరింత ఒత్తిడిని కలుగ చేస్తుంది. అందుకే నేను అసలు ఆ విధంగా ఆలోచించాను. ఇంటిలో ఉన్నంత సెపూ అక్కడి విషయాలకే ప్రాధాన్యత ని ఇస్తూ, కార్యాలయం లో ఆ పనులే చెస్తూ సమయ పాలన చేస్తాను. అన్దరికీ అదే చెబుతాను

Madhuri, Hyderabad
answer

1.ప్రొద్దున్నఒక గంట పిల్లల కంటే ముందు నిద్ర లేచి ఆ రోజు మొత్తం ప్లాన్ చేసు కుంటే తక్కువ స్ట్రెస్ కలిగే అవకాసం ఉంటుంది. 2. వారం మొత్తం చేయవలసిన పనులు వీకెండ్ ప్రీ ప్లాన్ చేసుకుని చేసుకుంటే కొంచెం స్ట్రెస్ తగ్గే అవకాసం వుంటుంది.

Sree, USA
answer

ప్రోదున్న లేవడం మరియు కొన్ని బ్రీతింగ్ యోగ చెయ్యడం వలన మంచి మార్పుని తీసుకొని వస్తాయి. వేలకు సరి అయిన ప్రోటీన్ ఆహారం తినటం చానా అవసరం. organizing and prioritizing tasks will helps alot.

Jhansi, USA
answer

ఒక ఆరగంట మీకోసం కేటాయించుకోండ్. 10 నిమిషాలు ఆసనాలు, 10 నిమిషాలు ప్రాణాయామం, 10నిమిషాలు మెడిటేషన్. ఒత్తిడితో కాకుండా ఇష్టంతో చేయండి. స్వేదమలమూత్రములు ఎలా వదిలేస్తామో మెదడులోని వ్యర్ధసమాచారాన్ని గమనిస్తూ అలా వదిలివేస్తూ..మీలోని మీ అసలి మిమ్మల్ని ఆనందిస్తూ గడపండి,

Krishna, New Delhi
answer

చక్కని పాటలు వినటం వలన ఒత్తిడి దూరం అవుతుంది.

Susmitha, Chennai
answer

నేను కూడా జాబు n ఇంటిని సమానంగా గ మేనేజ్ చేసుకుంటున్న ఒక నార్మల్ అమ్మాయిని.ఉదయం లేచిన దగ్గర నుండి ఇంట్లో పనులు రెడీ అవ్వడం గంటా రెండు గంటల ప్రయాణం కచ్చితం గా అలసిపోతాం. అందుకే ఉదయం లేవగానే మంచి మ్యూజిక్ పెట్టుకుని స్టార్ట్ చేస్తే అన్ని పనులు తొందరగా పూర్తి చేయగలం అలాగే అలసట కూడా తెలియదు . ఇంకా ప్రయాణాలలో కూడా మ్యూజిక్ చాలా ఒత్తిడిని తగ్గిస్తుంది.రోజు లో ఎంతో కొంత (అది ఐదు పది నిముషాలైన సరే సమయన్న్ని మీకు ఇష్టమైన వారితో మాట్లాడడం మనసుకు సాంత్వన చేకూరుస్తుంది.ఇది నేను చేస్తుంది మీకు కూడా ఉపయోగ పడుతుందని ఆశిస్తూ ... ధన్య వాదములు గాయత్రి....

gayatri, otthidini edurkundam
answer

ఆఫీసు లో పనే చేసే ఆడవాళ్ళూ ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి ముందుగ తప్పకుండ చేయవలసిన పనులను త్వరగా పూర్తి చేయడానికి వుపక్రమించాలి ఒక రోజు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఆఫీసు లో కూడా ముందుగ జవాబుదారి వున్నా పనులు పూర్తి చేసి మిగత పనులు చేయాలి. ఆహారం విషయంలో తప్పకుండ జాగ్రతలు తీసుకోవాలి అందరితో పాటు తినేదే కాకుండా బలాన్నిచే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆదివారం రోజే అన్ని పనులు పూర్తి చేయాలనీ అనుకోకూడదు శుక్రువరం నుండే ఇల్లు శుభ్రత, సర్దుకోవడం లాంటివి చేసి సండే రోజు విశ్రాంతి తీసుకోవాలి.

khasimbe, Santosh Nagar, Hyderabad
answer

ఉద్యోగం చేసే స్త్రీలకి కేవలం రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రమే విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి చాలీ చాలని కలత నిద్రతో , తిని తినకుండా వెళ్ళడం వలన ఆరోగ్యం పాడవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగం చేసే ఆడవారికి సమయపాలన చాల ముఖ్యం. రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయాన్నే త్వరగా లేవడం, కొంత వ్యాయామం లేదా యోగ లాంటివి చేసి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం వలన ఆఫీసులో పనుల్ని చురుకుగా చేసుకోగాల్గుతారు. ఉదయం పూట టిఫిన్ తప్పకుండా తిని వెళ్ళాలి. ఆఫీసులో పని భారాన్ని చూసి భయపడి, బాధపడి ఒత్తిడి పెంచుకోకూడదు. ప్రనాలికబద్ధంగా, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకోవాలి. అతిగా ఆలోచించి ఏకాగ్రతని పాడుచేసుకోకూడదు. మరీ కష్టంగా , ఒత్తిడిగా వుంటే, కొంచెం విశ్రాంతి తీసుకొని, నచ్చిన పద్దతిలో రిఫ్రెష్ అవ్వాలి. ఒక ఉద్యోగాస్తురాలిగా, నా అభిప్రాయం ఏంటంటే, మనం చెయ్యాల్సిన పనులని కష్టంగా కాకుండా, ఇష్టంగా చేసుకుంటే, ఏ ఒత్తిడి వుండదు.

VARALAKSHMI, NEW BOWENPALLY
answer

daily we do some excercises and good working plan on daily day and eating good food. these are good for avoid the stress.

subha, bangalore

All Topics

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More