సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Video Gallery

 

¯ÃÊo Æ«ÕtÊÕ «ÕJ-XÏ¢-ÍŒ-’¹-©œÄ?


Âé¢ «ÖJ-¤ò-ªá¢C. ƒX¾Ûpœ¿Õ «Õ’¹-„ê½Õ, ‚œ¿-„ê½Õ Ưä ÅäœÄ \ ª½¢’¹¢-©ðÊÖ Â¹E-XÏ¢-ÍŒœ¿¢ ©äŸ¿Õ. «Õ£ÏÇ-@Á©Õ Â¹ØœÄ «Õ’¹-„Ã-JÅî ®¾«Ö-Ê¢’à …Ÿîu-’Ã©Õ Í䧌՜¿¢.. X¾Ûª½Õ†¾ß©Õ ƒ¢šË X¾ÊÕ-©ÊÕ X¾¢ÍŒÕ-Âî-«œ¿¢ ֮͌¾Öh¯ä …¯Ão¢.. ƒ©Ç ŠÂ¹ª½Õ Íäæ® X¾ÊÕ-©ÊÕ «Õªí-¹ª½Õ ®¾«Õª½n¢’à Eª½y£ÏǢ͌œ¿¢ «Ö«â-©ãj-¤ò-ªá¢C. ƪáÅä ƒŸ¿¢Åà ŠéÂÅŒÕh.. XÏ©xLo åX¢ÍŒœ¿¢ ƯäC «Õªî ‡ÅŒÕh.. XÏ©x© åX¢X¾Â¹¢ ‹ ¹@Á.. „ÃJÅî ®¾Eo-£ÏÇ-ÅŒ¢’à „çÕ©Õ-’¹Õ-ÅŒÖ¯ä “Â¹«Õ-P-¹~º ¯äJp¢-ÍŒœ¿¢, ‚œË-®¾Öh¯ä ÍŒŸ¿Õ«Ü ¯äª½pœ¿¢.. «ÖšÇx-œ¿-¹ע-œÄ¯ä „ÃJ «ÕÊ-®¾Õ-©ðE ¦µÇ„Ã-©ÊÕ Â¹E-åX-{dœ¿¢.. ƒ«Fo Æ¢Ÿ¿Õ©ðE Æ¢¬Ç©ä.. ƪáÅä ƒŸ¿¢Åà ‚œ¿-„Ã-J꠲ğµ¿u¢ ƯäC ÍéÇ-«Õ¢C «Ö{. ŸÄ¢Åî Æ¢U-¹-J¢-Íä-„ê½Õ Âí¢Ÿ¿-éªjÅä.. Âß¿Õ.. «Õ’¹-„ê½Ö XÏ©xLo ®¾«Õ-ª½n¢’à åX¢ÍŒ-’¹-©-ª½-¯äC «ÕJ-Âí¢-Ÿ¿J „ß¿Ê.. «ÕJ, OÕéª-{Õ-„çjX¾Û? ÅŒ©Õx© «ÖC-J’à Ō¢“œ¿Õ©Ö XÏ©x-©ÊÕ èÇ“’¹-ÅŒh’Ã, ¦ÇŸµ¿u-ÅŒ’à åX¢ÍŒ-’¹-©ªÃ? Æ«ÕtÊÕ «ÕJ-XÏ¢-ÍŒ-’¹-©ªÃ? OÕ ÆGµ-“¤Ä-§ŒÖ©Õ- «ÖÅî X¾¢ÍŒÕ-ÂË..

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

ఎస్ ఈ రోజుల్లొ తండ్రులు పిల్లలకు చాల కనెక్ట్ అవుతున్నారు. అమ్మ ప్రేమను నాన్న ప్రేమను పోల్చలేము. ఎందుకంటే ఇద్దరి ప్రేమలు పిల్లకు చాల అవసరం. వేటికవే ప్రత్యేకం.

Rambabu Panugandla, Mylavaram
answer

నాన్న కుడా అమ్మలా ప్రేమను పంచగలరు. కానీ ఆడపిల్ల విషయం లో కొంత ఏజ్ వచ్చాక తల్లి అవసరం చాలా ఉంటుంది. ఆ విషయంలో అమ్మలా ఎవరూ చూసుకోలేరు. అమ్మ తర్వాతే ఎవరైనా .

shanti, pedapadu
answer

ప్రస్తుతం ఉన్న బిజీ లిఫేస్ లో అమ్మ, నాన్న ఇద్దరు పిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త వహిస్తారు. కాని అమ్మ తర్వాతనే నాన్న

lakshmi, Bangalore
answer

తండ్రులు అన్ని పనులు చేయగలరు కాని తల్లి ల ప్రేమగా, మనసు తెలిసి, చెప్పకనీ తెలుసుకోలేరు. తల్లి కున్న ఓర్పు వారికి ఉండదు. కచితంగా తల్లి చూసుకున్నట్లు తండ్రులు చూసుకోలేరు. పిల్లలలి ఇద్దరు కావాలి కాని వారి మనన్సు తెలిసి కష్టం, బాధ తల్లి బాగా అర్థం చేసుకోగలదు.

Vijaya, Bangalore
answer

కచ్చితంగా తండ్రులు కూడా తల్లి లాగ బాధ్యతలు తీసుకోగలరు..... అలా అని అన్దరూ తీసుకుంటారు అని చెప్పలేము... కాని, తండ్రి చెయ్యాలి అని అనుకుంటే తల్లి లాగ పిల్లలని పెంచగలరు... అందులో ఎలాంటి సందేహం లేదు

Sunil, Canada
answer

డాడ్స్ కొన్ని పనులు మాత్రమే చేయగలరు పిల్లలతో. అంటే క్రీడలు లాంటివి. అయితే పిల్లల మనసులో ఏముందో అది ఒక అమ్మకి మాత్రమే తెలుస్తుంది. తనితే ఓపికగా అర్థం చేసుకునే శక్తీ ఉంటుంది. అంటే నా ఓటు అమ్మకి మాత్రమే.

Bhanu, US
answer

కచ్చితంగా చెప్పగలను ! ఆడవారు మాత్రమే పిల్లల బాద్యతల గురించి మరియు వారి జాగ్రత్తల పట్ల శ్రద్ద తీసుకోగలరు. అమ్మ ప్రేమ కన్నా మించిన ప్రేమ మన కనిపించే ప్రపంచంలో మరెక్కడ దొరకదు.

naveen kumar, mount opera hyd
answer

అవును, తండ్రులు కూడా తల్లుల్లాగే సమర్థవంతంగా బాధ్యతలని పంచుకోగలరు. మా వారు మా పాపని చాలాబాగా చూసుకుంటారు...నా కన్నా మా పాపా వాళ్ళ నన్ననే ఎప్పుడు కలవరిస్తుంటుంది. కబురులుచేప్పడం, అన్నమ్పెట్టడం, ఆటలదించడం, చదువు చెప్పడం అన్నిట్లోనూ చాలా బాగా చూసుకుంటారు.

amrutha, hyderabad
answer

ఇద్దరూ సమానమే

gsrao, krishna
answer

అవును నాన కూడా అమ్మ ల చాల బాగా చూసుకుంటారు ,మనకు అమ్మ నాన లు దేవుడిచిన వరం

vakiti vishnupriya, thirumalayapally
answer

now a days ladies and gents doing jobs . which is good thing but the problem when children going to school .their office time and school time are same so they blame each one generally it is common in all families but they are try to share their work and doing the work individually so they reduce problem

anusha, hyderabad
answer

పిల్ల‌ల‌కు త‌ల్లి తండ్రి రెండు క‌ళ్లు లాంటివారు. అమ్మ వాస్త‌వ‌మైతే..నాన్న న‌మ్మ‌కం..అయినా చిన్న చిన్న దెబ్బ‌లు త‌గిలితే అమ్మా అని అంటాం..అదే పెద్ద దెబ్బ త‌గిలితే బాబోయ్ అని బాబును తలుచుకుంటాం. మ‌గ‌పిల్ల‌ల‌కు సాధార‌ణంగా త‌ల్లికి.ఆడ‌పిల్ల‌లు తండ్రి బాగా క‌నెక్ట్అవ‌డం చూస్తున్నాం. మారిన ఈరోజుల్లో ఇద్ద‌రూ ఇప్పుడు పిల్ల‌ల‌ను సమానంగా చూసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి

D.jayalakshmi, Hyderabad
answer

కేవలం పిల్లల్ని పెంచటమే కాదు ఆడవారు చేసే ఎ పనిని మగవారు అంత అంకిత భావంతో చెయ్యలేరు. అది స్త్రీ జన్మతః వచ్చే స్వభావం. ప్రపంచం లో ఎ బంధము తల్లి ని మరిపించలేదు అది తండ్రి అయిన సరే.

Ramya M, Bangalore

All Topics

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More