సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Video Gallery

 

„çÕi œË§ŒÕªý ®Ôyšü £¾Éªýd.. ¨ «áÍŒa{ Bª½a«Ü!?

Ê*a-Ê-„Ã-œËÅî HÍý©ð ÍŒ©xšË ²Ä§ŒÕ¢“ÅŒ¢...
åXjÊ ÍŒ¢Ÿ¿-«Ö«Õ „ç¯ço©, ÂË¢Ÿ¿ Âí„íy-ÅŒÕh© ÂâA©ð ‹ ªí«Ö¢-šËÂú œËÊoªý..
EÅŒu-°-N-ÅŒ¢-©ðE Æ©-®¾-{-Ê¢Åà ƒ˜äd Bæ®æ® ‹ ͌¹ˆšË ²Äp 宆¾¯þ..
“X¾A ŠÂ¹ˆ-JÂÌ ‡¯ço¯îo ÂîJ-¹©Õ..
ƪáÅä ƒ«Fo «ÕÊ-å®jÊ „Ãœä BJæ®h «ÕJ¢ÅŒ «ÕèÇ’Ã …¢{Õ¢C ¹Ÿ¿Ö..!
Æ¢Ÿ¿Õ-©ðÊÖ Æ©-¹-¤ÄÊÕp ‡Âˈ-Ê-X¾Ûpœ¿Õ Ê*a-Ê-„Ãœ¿Õ ’¹œ¿f¢ X¾{Õd-ÂíE ¦Õ•b-T¢*, ©ÇL¢* «ÕK ƒ©Ç¢šË ÂîJ-¹-©Fo Bêªa-²Äh-Ê¢˜ä.. 'ÆŸ¿ÕªýqÑ Â¹Ÿ¿Ö!
«ÕJ OÕª½Ö ƒ©Ç¢šË ÂîJ-¹-©ä-„çj¯Ã …¢˜ä „ç¢{¯ä ¦§ŒÕ{ åX˜äd-§ŒÕ¢œË!
OՄê½Õ ©äŸ¿¢˜ä OÕ Âæð§äÕ ¡„ê½Õ NÕ«ÕtLo ƒ¢“åX®ý Í䧌Õ-œÄ-EÂË OÕÂ¢ ƒ©Ç å®p†¾-©ü’à \¢ Íäæ®h ¦Ç’¹Õ¢-{Õ¢Ÿî OÕÅî-šË-„Ã-JÅî X¾¢ÍŒÕ-ÂË..
\„çÖ.. OÕ ‰œË§ŒÖ „ÃJÂÌ Ê*a „Ã@ÁÚx ¤¶Ä©ð ƪá-¤ò-«ÍŒÕa.
©äŸ¿Ö.. OÕ ®Ôyšü £¾Éªýd ƒC ÍŒÖ®Ï OÕ «ÕC-©ðE «áÍŒa-{ÊÕ „ç¢{¯ä BJa¯Ã Bêªa-§çáÍŒÕa.. ƒ¢é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢? OÕ ¦µÇ’¹-²Äy-NÕ ÊÕ¢* OÕꪢ ÂÕ-¹ע-{Õ-¯Ãoªî Íç¦ÕÅŒÖ.. OÕ «ÕÊ-®¾Õ-©ðE ÂîJ-¹© *šÇd NæXp-§ŒÕ¢œË «ÕJ!

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

నాకు ఎలాంటి లైఫ్ పార్టనర్ కావాలి అంటే నాకు ఏదైనా కష్టం వస్తే న చేయి పట్టుకుని నేకు నేను ఉన్న అని చెప్పి న కన్నీళ్ళు తుడిచి నను అర్థం చేసుకుని అబ్బాయి రావలె అని కోరుకుంటున అలంటి అబ్బాయి కోసం వెయిట్ చేస్తున.....

krishna satya, bangalore
answer

నన్ను బాధ పెట్టకుండా నాకు నచినట్లు చేస్తూ , బాబు తో నా తో సరదాగా ఉంటూ . అప్పుడప్పుడు బయటికి తెసుకువేల్తు , మా ఇద్దరి తో సంతోషం గా ఉండాలి

Madhavi, hyderabad
answer

నేను ఇతరులకు హెల్ప్ చేయాలి నేను ఉన్న అన్నే ధర్యం వాలకి ఈవలి అని న కోరిక అందులో నాకు కాబోయ లైఫ్ పార్టనర్ కూడా నాకు సహాయపడాలి.

S.Suvarna, hyderabad
answer

మా ఆయన ఆఫీసు నుండి వచేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కళ్ళముందే నాకు మల్లెపూలు తేవాలి . అది చూసి వాళ్ళు మా ఆయన్ను ఆట పట్టిస్తూ ఉన్న్తే అది నేను చూసి సిగ్గు పడాలి .

Y.PADMA, KADAPA
answer

రోజు ఆఫీసుకి బైక్‌పై డ్రాప్ చేయాలి. నెలకో సారి క్యాండిల్ లైట్ డిన్నర్‌కి ఇద్దరం కలిసి వెళ్లాలి. సరదాగా బీచ్ ట్రిప్‌కి తీసుకెళ్లాలి.

krishnashanthi, tenali
answer

చుట్టూ పొలాలు ..సెలయేర్లు ..మధ్యలో ఒక అందమయిన ఫాం హౌస్ ..మిధునం మూవీ లో లా ఇద్దరమే ఉండాలి..ఒకరికి ఒకరం అన్నట్లు..ఇది చాలు :)

sravani, Madhapur
answer

ఫ్రైడే ఈవెనింగ్ - సారీ విత్ మల్లెపూవులు - తనేమో సింపుల్ డ్రెస్ చేసుకుని - డిన్నర్ అండ్ మూవీ.

Priya, California
answer

ప్రేమగా చూసుకోవాలి.. నెలకు ఒక్కసారి క్యాండిల్ నైట్ డిన్నర్‌కి ఇద్దరం కలిసి వెళ్లాలి. సంవత్సరానికొక సారి సరదాగా ట్రిప్‌కు తీసుకువెళ్లాలి. అలాగైతే బతిమిలాడాలి..

sri lakshmi, hyderabad
answer

సందర్భంతో సంబంధం లేకుండా "నీకేం కావాలి"? అని అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి. నా బర్త్ డే, మా మ్యారేజ్ డే ఎప్పుడు అని అడిగినే వెంటనే తడుముకోకుండా కరెక్ట్ జవాబు చెప్పాలి.

Asha, Khammam
answer

రోజు ఆఫీసుకి బైక్ ఫై డ్రాప్ చెయ్యాలి. నెలకోసారి candle light dinner కి ఇద్దరం కలిసి వెళ్ళాలి. సరదాగా గోవా ట్రిప్ కి తీసుకెళ్ళాలి.

lakshmi, hyderabad
answer

నెక్స్ట్ vacation కి కశ్మీర్ తీసుకెళ్ళాలి. అప్పుడు లాప్టాప్ ఇంట్లోనే వదిలేయాలి. ఆఫీసు కాల్స్ పూర్తిగా పక్కన పెట్టేయాలి. నేను షాపింగ్ చేస్తుంటే ఓపిగ్గా నాతో మొత్తం తిరగాలి. ప్రతి వీకెండ్ నాకో చిన్న గిఫ్ట్ తేవాలి. నేన్ను ముద్దుగా పిలిచే నిక్ నేమ్స్ మారుస్తూ ఉండాలి. నేను ఒద్దన్నా ఇంటి పనుల్లో సహాయం చేయాలి.

Rama, Hyderabad
answer

వాటర్ ఫాల్స్ లేదా , పాపికొండలు రిసార్ట్స్ లేదా, స్నో ఉండే ప్లేస్ కి తేసుకేల్లాలి అక్కడ రిసార్ట్స్ లో స్టే చెయ్యాలి ఒక వన్ వీక్ ఐన అన్ని వర్క్స్ టెన్సన్స్ మర్చిపోయి నన్ను హ్యాపీగా చూసుకోవాలి . మూన్ లైట్ డిన్నర్ చెయ్యాలి .

suma, hyderabad
answer

నాకు ఎలాంటి లైఫ్ పాట్నర్ కావాలి అంటే కటం తీసుకోకుండా ప్రేమగా చూసుకోవాలి నాకు ఏదైనా కష్టం వచినపుడు తోడుగా వుండాలి మంచి మనసు వుండాలి

vakiti vishnupriya, thirumalayapally
answer

ఎటువంటి పరిస్తితులో అయిన నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి.వాళ్ళ ఇంట్లో వాళ్ళకి యెంత గౌరవం ఇస్తారో నాకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి.

tulasi, hyderabad
answer

అందమైన ఉదయాన వాన చినుకుల్లో తడుస్తూ, చేయి చేయి పట్టుకొని అరకు లోయ గార్డెన్స్ లో నడుస్తూ కాఫీ ( విత్ స్వీట్ నథింగ్స్ ) షేర్ చేసుకోవాలి.

KrishnaSakhi, Vizag
answer

ఆహా..! మన మనసైన మనిషి మనకి ఇష్టమైనవి మనం చెప్పకుండానే చేసి మనల్ని surprise చేస్తే ఎంతో బాగుంటుంది. వీటన్నిటికంటే తను నా కుటుంబ సభ్యులని తన కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళతో నా లాగా మెలిగితే నాకు అదే పది వేలు! అదే తను నాకు ఇచ్చే పెద్ద బహుమానం!!

Sudha, Hyderabad
answer

రోజూ ఉదయాన్నే ఐలవ్యూ చెప్పి నిద్ర లేపాలి. నెలలో ఒకసారైనా సర్‌ప్రైజ్ కోసం ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ప్రతి మాటలో ప్రేమ కనపడాలి. జీవితంలో ఒక్కో క్షణాన్ని మిస్ కాకుండా ప్లాన్ చేసినట్టు, ఒక మంచి కథలాగా జీవితాంతం తోడుండాలి. తను ఉన్నప్పుడు ఎవరూ గుర్తు రాకూడదు. అంతా ప్రేమే అయి ఉండాలి. ప్రేమ తప్ప ఇంకేమీ అక్కర్లేదు.

Krithika, .

All Topics

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More