సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Video Gallery

 

¦µ¼ª½h©Õ ƒ¢šðx …¢{Ö ’¹%£ÏÇºË ¤Ä“ÅŒÊÕ ¤ò†Ïæ®h, ¦µÇª½u©Õ èǦü Í䮾Öh ¹×{Õ¢¦ ¤ò†¾º ¦µÇªÃEo «£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË ¯äšË «Õ£ÏÇ-@Á©Õ ®ÏŸ¿l´-„äÕ¯Ã? OÕ ÂÄçÕ¢šüq

¦µ¼ª½h©Õ ƒ¢šðx …¢{Ö ’¹%£ÏÇºË ¤Ä“ÅŒÊÕ ¤ò†Ïæ®h, ¦µÇª½u©Õ èǦü Í䮾Öh ¹×{Õ¢¦ ¤ò†¾º ¦µÇªÃEo «£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË ¯äšË «Õ£ÏÇ-@Á©Õ ®ÏŸ¿l´-„äÕ¯Ã? OÕ ÂÄçÕ¢šüq

Post Your Comment

(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

నో ఇత్స్ ఇంపొస్సిబ్లె హస్బెండ్ ఇంటి పని మేనేజ్ చేయలేరు వాళ్ళకి అంత కొత్త గ ఉంటుంది. విఫేస్ ఈజీ గ జాబు, ఇంటి పని అండ్ బయటి పని తేలికగా బాధ్యత అని ఫీల్ అవకుండా మా కోసం మనం చేసుకుంటాం కానీ వాళ్ళు చైనా పని చెపిన విసూకున్తు చేస్తారు ఇంకా హౌస్ హోల్డ్ పని అయతే వాళ్ళు చేయలేరు నేను ఒక హౌస్ వైఫ్ గ చెబ్తునాను థాంక్స్ స్రవంతి hyderabad

SRAVANTHI, Hyd
answer

అది సాధ్యమైన పని కాడు వేన్నీళ్ళకి చనిల్ల్ల గా తోదవ్తం కాని పూర్తి బాధ్యత మేము తీసుకుంటే ఇల్లు వాళ్ళు చూస్కోలేరు

mounica, nellore
answer

yes. Women can able to do job.

lakshmi, hyderabad
answer

నో ఎవరు చేయాల్సిన పని వారే చేయాలి, మగవారికి ఇంటిని మేనేజ్ చేయడం ఎలాగో తెలియదు కాబట్టి వారు జాబు చేయడమే కరెక్ట్. అంతే కాని ఆడవారు జాబు చేయలేరని మరియు ఇంటిని పోషించలేరని నా ఉద్దేశం కాదు. ధన్యవాదములు రామలక్ష్మి. విజయవాడ

V. RAMALAKSHMI, Hyd
answer

ee vishayam iynka 90% telugu vaaru accept cheyyaleru....kaane neti mahila ok annaaa aa aalumagala mutual understanding ni baati vuntundhi.naaku thelisina oka family ee vidham ga chalaa happy ga vuntondhi.kaani lokulu kaakulu antaaru vallu appudappudu podusthoone vuntaaru.

MADHAVEE.KEDARI, Hyderabad
answer

ee topic 90% telugu kutumbaalaku suit kaadhu.neti modren mahila li ok anna adhi aa wife and husband understanding ni batti vuntundhi

MADHAVEE.KEDARI, Hyderabad
answer

భర్తలు ఇంట్లో వున్నా ఆడవాళ్ళు చేసే అన్ని పనులు చెయ్యలేరు చెయ్యరు కూడా. పూర్తిగా మనం ఆఫీసు నుండి రావడం తోటే ఒక కప్ టీ ఇవ్వడం దగ్గర నుండి నిద్రపోయేవరకు అన్ని పనులు వాళ్ళు అలా చేస్తూ ఉంటారా? అలా ఎప్పటికి జరగదు. కాకపోతే వాళ్ళు మన పనుల్లో కొంత శాతం షేర్ చేసుకో గలరు చేసుకుంటారు కూడా. ఎంత శాతం అనేది వాళ్ళ వ్యక్తిగత మనస్తత్వం మీద ఆధారపడి వుంటుంది. వాళ్ళు మా పనులు పిల్లల పనులు షేర్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటె మగువలు ఎంత పేద జాబ్స్ అయినా హ్యాపీగా చేసేయ్యగలరు. అరుణ, నెల్లూరు.

Aruna, Nellore
answer

భర్తలు ఇంట్లో వున్నా ఆడవాళ్ళు చేసే అన్ని పనులు చెయ్యలేరు చెయ్యరు కూడా. పూర్తిగా మనం ఆఫీసు నుండి రావడం తోటే ఒక కప్ టీ ఇవ్వడం దగ్గర నుండి నిద్రపోయేవరకు అన్ని పనులు వాళ్ళు అలా చేస్తూ ఉంటారా? అలా ఎప్పటికి జరగదు. కాకపోతే వాళ్ళు మన పనుల్లో కొంత శాతం షేర్ చేసుకో గలరు చేసుకుంటారు కూడా. ఎంత శాతం అనేది వాళ్ళ వ్యక్తిగత మనస్తత్వం మీద ఆధారపడి వుంటుంది. వాళ్ళు మా పనులు పిల్లల పనులు షేర్ చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటె మగువలు ఎంత పేద జాబ్స్ అయినా హ్యాపీగా చేసేయ్యగలరు.

Aruna, Nellore
answer

లేదు భర్తలు ఇంట్లో ఉండి భార్యలు పని చేసే రోజులు రావు. అంత చేంజ్ మగవాళ్ళలో రాదు రాలేదు. భార్య భర్తలు ఇద్దరు పని చేస్తున్న భర్తదె 80% డామినేషన్ నడుస్తున్న కాలమిది...అది జరగని పని ...

Surekha, Hyderabad
answer

no,men has ability to do physical work,women challenged with mental strongness.both should work.if the question is any one to work , my vote is men to work. men n women both can work,both can run home,but women only give a birth to baby not the men...

Manjula, Hyderabad
answer

ఎస్ లేడీస్ కాన్ డో it

Srikanth, Hyderabad
answer

ఎంత భర్తలు ఇంట్లో వుంది గృహిణి పాత్ర పోషించడం అసలు వంద శాతం కుదురుతుందా? భర్తలు చంటి పిల్లలకు feeding ఇవ్వలేరు కదా? డెలివరీ అయ్యాక చంటి పిల్ల బాధ్యత తరుముతున్నాతప్పనిసరిగా ఉద్యోగంలో చేరిన అనేక మంది మహిళల్లో నేను ఒకరిని. ఆడవాళ్లకు వుద్యోగం వలన double పని అయింది తప్ప కోతగా వాళ్ళకు లాభం చేకూరింది ఏమి లేదని నా అభిప్రాయం. అయితే భర్తలు మన పనిని పంచుకుంటే (Share) కాస్త స్వాంతన చేకూరుతుంది. అరుణ, nellore

Aruna, Nellore
answer

భర్తలు ఇంట్లో పనులన్నీ పూర్తిగా చేయగలరు అనే నమ్మకం అయితే నాకు లేదు. మల్లీ బార్యలు ఇంటికి వచ్చీమిగిలిన పనులు చేసుకూవాల్సిందే. భర్తలు గృహిణి పాత్ర పొఎశించదమ్ అనేది అసాధ్యం.కాని భార్య కుటుంబ పోషణ భారాన్ని వహించడం మాత్రం సాధ్యమే. కానీ అది భార్య కి భారం పెరగ కూదధు కాబట్టి ఎవరి భాధ్యతలు వారు నిర్వర్తించడం ప్రయోజనకరం..

Karuna, Narsapur
answer

అవును కానీ మగవారు అందుకు సిద్దంగా లేరు.-కమల వైష్ణవి కందాల

Sahitya, Adilabad
answer

మగవాళ్లు పని చేద్దాం అనుకున్నా... వాళ్లు ఆదర్శంగా తీసుకున్న మగవాళ్లు పని చేయకపోతే వీరు కూడా చేయరు. చేయమని చెప్పినా కాని..ముందు మీరు చేసి చూపించండి అంటారు. ఆడవాళ్లు బయట ఎంత పని చేసినా ఇంటికి వచ్చాక చాకిరీ తప్పదు. ఏ విషయాల్లో మార్పు వచ్చినా..మారుతున్న సమాజంలో మగవాళ్ల ఆధిపత్యం మాత్రం మారదు.

Sruti, hyd
answer

Yes, if women can manage both the home and office work equally, 'coz women can/should never rely on men in managing home ! :)

LAKSHMIBHARGAVI, Chittor
answer

Woman is ready to take the responsibility to run the home financially and many women in the today worls already proved this. Majority of the men are not open to take household responsibility, even if they are open to do it ...they are not capable to handle it and women who come back from work need to finish the pending activities.

CHANDRAKALA, Tirupati
answer

ప్రేగ్నేన్సి, డేలివేరీస్ , చైల్డ్ కేరింగ్, కుకింగ్ , సెర్వింగ్ ఫర్ ఫేమిలీ, హౌస్ మేయింటినేంస్ లాంటివి స్త్రీకి దేవుడు ఇచ్చిన సహజమైన వరాలు. పురుషుడు స్త్రీ సంపాదన ఏ మాత్రం ఆశించకుండా తాను సంపాదించి కుటుంబాన్నిపోషించాలి. అది అతడి భాద్యత. కాని నేటి కాలము లో స్త్రీలు అన్ని పనులు కలిపి చేస్తూ రెస్టు లేకుండా భాద్యతల బరువును నెత్తి కెత్తు కుంటున్నారు. ఇది ఎంత మాత్రము ఆరోగ్యకరమైన మార్పు కాదు . స్త్రీ తనకు ఇష్టమైతే నే ఉద్యోగమూ చేసి తన సంపాదన కుటుంబము కోసం కర్చు పెడుతుంది. అది ఆమె ఇష్టం. ఇందుకై ఎవరూ ఆమెను బలవంతము చేయలేరు. కాని స్త్రీ జాబు చెయ్యక పోతే మాత్రం పిల్లల సంరక్షణ, ఇంటి పనులు, కుటుంబ నిర్వహణ , భర్త పట్ల కేరింగ్ లాంటివి తప్పనిసరి. స్త్రీ జాబు చేస్తున్నట్లయితే భర్త కూడా అన్ని పనుల్లోను ఆమెకు సహాయ సహకారాలు అందించాలి .

lalitha , kuwait
answer

©äŸ¿Õ.. «ÕÊ X¾ÜKy-¹ש ÊÕ¢* «*aÊ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ «Õ’¹-„Ã@ÁÙx X¾E Í䧌՜¿¢, ‚œ¿-„Ã@ÁÙx ƒ¢šðx …¢œ¿{¢. ƒX¾pšË X¾J-®Ïn-ÅŒÕ-©Â¹× ÅŒ’¹_-{Õd’à ¦µ¼ª½h-©Â¹× ®¾£¾É§ŒÕ¢ Í䧌Õ-œÄ-EÂË ¦µÇª½u©Õ X¾E Í䮾Õh-¯Ãoª½Õ. ÂÃF ¦µÇª½u X¾E-Íä-²òh¢C ¹ŸÄ.. ÆE ¦µ¼ª½h©Õ X¾E «Ö¯äæ® X¾J-®ÏnA ƒ¢Âà ªÃ©äŸ¿Õ.
Ð “XÔA, ¹Ø¹-šü-X¾Lx

preethi, kukatpalli
answer

ÅŒX¾p-¹עœÄ.. «Õ’Ã@ìx X¾E Í䧌ÖL. ‚œ¿-„Ã@ÁÙx ƒ¢šðx …¢œÄ-©¯ä Âé¢ ¤òªá¢C. ƒX¾Ûpœ¿Õ «Õ’¹, ‚œ¿ ÅäœÄ ©ä¹עœÄ ‡«-éªj¯Ã X¾E-Í䧌ÕÍŒÕa. ÂæšËd «Õ’¹-„Ã@ÁÙx £¾Ç÷®ý £¾Çå®s¢œþq’à ƒ¢šðx¯ä …¢{Ö, ¦µÇª½u©Õ …Ÿîu’¹¢ Íäæ®h ÅŒæXpOÕ ©äŸ¿Õ.
Ð …«Õ, ÂíÅŒh’¹ÕœÄ

uma, kothaguda
answer

¯äÊÕ, ¯Ã ¦µ¼ª½h ¹L®Ï X¾E-Íä-®¾Õh¯Ão¢.. X¾E-Bª½Õ «©x ¯ÃÂ¹× ‚§ŒÕÊ Â¹¢˜ä «á¢Ÿ¿Õ “X¾„çÖ-†¾¯þ «æ®h.. ÅŒÊ Â¹¢˜ä ¯Ã °ÅŒ„äÕ ‡Â¹×ˆ-«’à …¢{Õ¢C ¹ŸÄ? «ÕJ.. ‡«ªî ŠÂ¹ª½Õ …Ÿîu’¹¢ «Ö¯ä®Ï ƒ¢šðx …¢œÄ-LqÊ X¾J-®ÏnA «*a-Ê-X¾Ûpœ¿Õ ¯äÊÕ «Ö¯ä§ŒÕœ¿¢ «©x Ō¹׈« °ÅŒ¢Åî ®¾ª½Õl-¹×-¤ò-„ÃLq «®¾Õh¢C. ŸÄEÂË ¦Ÿ¿Õ©Õ ‚§ŒÕ¯ä «Ö¯äæ®h ÅŒÊ Â¹¢˜ä Âî¾h ‡Â¹×ˆ« °ÅŒ„äÕ ÂæšËd ‚Jn¹ X¾J-®ÏnA Âî¾h „çÕª½Õ’Ã_ …¢{Õ¢C.
Ð ¬Çu«Õ©, „çjèÇ’û

shyamala, Vizag
answer

¦µÇª½u©Õ ‚X¶Ô-®¾Õ©ð X¾E Í䮾Öh …¢˜ä ¦µ¼ª½h©Õ ƒ¢šðx …¢œË X¾E-Íä-§ŒÕ-œÄ-EÂË «á¢Ÿ¿Õ «Õ’¹-„Ã@ÁÙx ŠX¾Ûp-Âî-„ÃL ¹ŸÄ? „Ã@ÁÙx ŠX¾Ûp-¹ע˜ä «ÖÂ¹× Æ¦µ¼u¢-ÅŒ-ª½„äÕ ©äŸ¿Õ. „Ã@ìx.. ƒ¢šðx …¢˜ä «ÖÂ¹× ®¾éªjÊ N©Õ-«Û¢-œ¿Ÿ¿Õ.. ÆE ¦µÇNæ®h „äÕ„äÕ¢ Í䧌Õ-’¹-©Õ-’¹ÕÅâ?
Ð ©LÅŒ, ®Ï¹¢-“ŸÄ-¦ÇŸþ

lalitha, secunderabad
answer

¦µÇª½u©Õ ‚X¶Ô-®¾Õ-éÂRx …Ÿîu’¹¢ Íäæ®h ¦µ¼ª½h©Õ ƒ¢šðxE X¾ÊÕ-©Fo Í䧌Õ-’¹-©Õ-’¹Õ-ÅêÃ? ¦µÇª½u OÕŸ¿ ƒ¢éÂ-©Ç¢šË ¦µÇª½¢ „çÖX¾-¹עœÄ „çáÅŒh¢ X¾ÊÕ-©Fo ÅÄäÕ Í䮾Õ-Âî-’¹-©Õ-’¹Õ-ÅêÃ? Æ©Ç Í䮾Õ-Âî-’¹-L-TÅä.. ¦Ç’Ã¯ä …¢{Õ¢C. ÂÃF ¦µ¼ª½h©Õ ƒ¢šðx …¯Ão.. X¾ÜJh X¾ÊÕ©Õ Í䧌ժ½Õ. ¦µÇª½uÂ¹× ‚X¶Ô®¾Õ, ƒ©Õx 骢œ¿Õ X¾ÊÕ©Ö ÍŒÖ®¾Õ-Âî-„Ã-©¢˜ä Âî¾h ¹†¾d„äÕ.. Æ¢Ÿ¿Õê ¯î..
Ð ÆPyE, Âí¢œÄ-X¾Üªý

ashwini, kondapur
answer

¦µ¼ª½h©Õ ƒ¢šðx …¢œË \Ÿçj¯Ã «ªýˆ “X¶¾„þÕ £¾Çô„þÕ ‚X¾¥¯þ ‡¢ÍŒÕ-¹ע˜ä ‹êÂ..!
Р¹©pÊ, N•-§ŒÕ-„Ãœ¿

kalpana, vijayawada

All Topics

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More