TRENDING
IPL 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
హెయిర్ డై.. మచ్చలుపడితే..!
సౌందర్య పోషణలో భాగంగా చాలామంది హెయిర్ డైలు వేసుకోవడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో అవి చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలాగా ఏర్పడుతుంది. ఇక ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అయితే ఇలాంటి మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.
సెరమైడ్స్... మాయ చేసేనా?
బ్యూటీ రంగంలో పుట్టుకొచ్చే కొత్త ట్రెండ్‌లెన్నో! గత కొద్దికాలంగా తారలు సహా అందరినోటా సెరమైడ్ మాటే! దీంతో ఈ ఏడాది అందరూ దృష్టిపెడుతున్న వాటిల్లో సెరమైడ్ క్రీములు ముందున్నాయి. వాళ్లన్నట్లుగా నిజంగానే ఇవి మాయ చేస్తాయా? నిపుణులేం అంటున్నారంటే..
ఆరోగ్యమస్తు
పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
వృత్తి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసుకునే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే కొందరు తక్షణమే తయారుచేసుకొని తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడుతుంటారు. వీటిలో పండ్ల రసాలు ఒకటి. చిటికెలో సిద్ధం చేసుకొనే వీటిని పరగడుపునే తీసుకుంటూ ఆకలి తీర్చుకుంటారు.
నురగ స్నానం మంచిదేనా?
వేసవి ఉష్ణోగ్రతల నుంచి సేదతీరేందుకు షవర్బాత్లూ టబ్బాత్లూ చేస్తుంటారు కొందరు. వీటివల్ల మహిళలకు యూటీఐ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నాయి అధ్యయనాలు. నురగ ఎక్కువ రావడానికి ఉపయోగించే రసాయనాలు జననేంద్రియాల్లో మంట, దురదను కలిగిస్తాయి.
అనుబంధం
అసహనం వద్దు..!
అమ్మానాన్నలుగా ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం ఎంతోకొంత సమయాన్ని కేటాయించాలి. లేకుంటే అది వాళ్ల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆడిద్దామా... స్పడ్!
ముందుగా పిల్లల్లో ఎవరో ఒకరు బంతిని గాల్లోకి ఎగరవేయాలి. ఎగరవేసిన వెంటనే ఇతర పిల్లల్లో ఎవరో ఒకరి పేరుని గట్టిగా అరవాలి. అలా ఎవరి పేరు చెప్తారో వాళ్లు ఆ బాల్ని కిందపడే లోగా పట్టుకోవాలి.
యూత్ కార్నర్
ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
వృత్తిధర్మం, దేశ సేవ.. ఈ రెండూ కలగలిసిన రక్షణ రంగంలో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికే దక్కుతుంది. ఇటీవలే అలాంటి అరుదైన అవకాశం అందుకున్నారు ఇద్దరమ్మాయిలు. ఇండియన్ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఒకరు ఘనత సాధిస్తే.. భారత వాయు సేనలో పంజాబ్ నుంచి తొలి ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు మరొకరు.
స్పాంజ్ టెక్నాలజీతో నీటి వడబోత
మంచినీటి సౌకర్యం కరవై ఊళ్లకు ఊళ్లు అనారోగ్యం పాలవుతున్న ఎన్నో ఘటనల్ని చూస్తున్నాం. మన వరకూ రాలేదు కదా అని విని వదిలేస్తున్నాం. కానీ ఈషాని అలా కాదు. తన సొంత రాష్ట్రంలో ప్రజలు కలుషిత నీళ్లు తాగి ఆస్పత్రుల పాలవ్వడం చూసింది. వాళ్లందరికీ సురక్షిత నీటిని అందించాలనుకుంది.
స్వీట్ హోం
ఎండ వేడిమిని తరిమేసే ‘టీ’లు..!
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలామంది ‘టీ’లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ వేసవిలో వేడిమిని తరిమికొట్టి చల్లదనాన్ని అందించే టీలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఆ ‘ఐస్డ్ టీ’ రెసిపీలే ఇవి!
అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
ఇంటి అలంకరణలో భాగంగా అక్వేరియంలను ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. అయితే వీటిని అమర్చుకోవడంతోనే సరిపోదు.. వాతావరణానికి తగినట్లుగా మెయింటెయిన్ చేయడం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఇక ఈ వేసవిలో అక్వేరియం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం.
వర్క్ - లైఫ్
అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
కొంతమందికి ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించడం అలవాటు. అయితే కొంతమంది పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు. ఈ మనోవేదన క్రమంగా కట్టలు తెంచుకుంటుంది.. మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తుంది.
Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!
నైట్షిఫ్టులున్నప్పుడు శరీరం, మనసు అలసిపోయి ఒత్తిడికి గురవడం సహజం! ఈ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పగలు నిద్ర పోవడం, పుస్తకం చదవడం, తమకు నచ్చిన పనులు చేయడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. కానీ తాను మాత్రం ఈ నిద్రలేమి గందరగోళాన్ని దూరం చేసుకోవడానికి వ్యాయామాన్ని ఎంచుకున్నానంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న.
సూపర్ విమెన్
ఎడారి నేలలో... వసంతాలు పూయించి!
పుట్టింటి వాళ్లది సంపన్న కుటుంబం... భర్త టెక్స్టైల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.. కోటలో రాణిలా కాలు కదపకుండా, వైభవంగా జీవితాన్ని వెళ్లదీయొచ్చు. కానీ ఎడారినేలలో తోటి మహిళల కష్టం తెలుసుకోవడం కోసం వాళ్లతోపాటు తనూ నెత్తిన కడవ పెట్టుకున్నారు.
Rimple Narula: ‘హీరామండి’ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం!
‘హీరామండి’.. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని ఈ వేశ్యా వాటికలో చోటుచేసుకున్న పలు సంఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి - ది డైమండ్ బజార్’ వెబ్‌సిరీస్ తాజాగా విడుదలైంది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు నటించిన ఈ చిత్రంలో కథ ఒకెత్తయితే కాస్ట్యూమ్స్ మరో ఎత్తు.
వసుంధర కథనాలు
ఎండ వేడిమిని తరిమేసే ‘టీ’లు..!
పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
అక్వేరియం చల్లగా ఉండాలంటే..!
బ్యూటీ & ఫ్యాషన్
హెయిర్ డై.. మచ్చలుపడితే..!
సౌందర్య పోషణలో భాగంగా చాలామంది హెయిర్ డైలు వేసుకోవడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో అవి చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలాగా ఏర్పడుతుంది. ఇక ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అయితే ఇలాంటి మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.
తరువాయి
ఆరోగ్యమస్తు
పరగడుపున పండ్ల రసం తీసుకోవచ్చా?
వృత్తి ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ తయారుచేసుకునే సమయం కూడా ఉండదు. ఈ క్రమంలోనే కొందరు తక్షణమే తయారుచేసుకొని తీసుకునే ఆహార పదార్థాలపై ఆధారపడుతుంటారు. వీటిలో పండ్ల రసాలు ఒకటి. చిటికెలో సిద్ధం చేసుకొనే వీటిని పరగడుపునే తీసుకుంటూ ఆకలి తీర్చుకుంటారు.
తరువాయి
అనుబంధం
అసహనం వద్దు..!
అమ్మానాన్నలుగా ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం ఎంతోకొంత సమయాన్ని కేటాయించాలి. లేకుంటే అది వాళ్ల భావోద్వేగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
ఇద్దరమ్మాయిలు.. కలలు కన్నారు.. సాధించారు!
వృత్తిధర్మం, దేశ సేవ.. ఈ రెండూ కలగలిసిన రక్షణ రంగంలో పనిచేసే అవకాశం అతి కొద్ది మందికే దక్కుతుంది. ఇటీవలే అలాంటి అరుదైన అవకాశం అందుకున్నారు ఇద్దరమ్మాయిలు. ఇండియన్ ఆర్మీలో తొలి మహిళా లెఫ్టినెంట్ డాక్టర్‌గా ఒకరు ఘనత సాధిస్తే.. భారత వాయు సేనలో పంజాబ్ నుంచి తొలి ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు మరొకరు.
తరువాయి
వర్క్ & లైఫ్
అతిగా బాధపడుతున్నారా..? ఇలా బయటపడండి..!
కొంతమందికి ఏ విషయం గురించైనా లోతుగా ఆలోచించడం అలవాటు. అయితే కొంతమంది పదే పదే అవే ఆలోచనల్లో మునిగిపోయి బాధపడుతుంటారు. ఈ మనోవేదన క్రమంగా కట్టలు తెంచుకుంటుంది.. మనల్ని ఒత్తిడి, ఆందోళనల్లోకి నెట్టేస్తుంది.
తరువాయి
సూపర్ విమెన్
ఎడారి నేలలో... వసంతాలు పూయించి!
పుట్టింటి వాళ్లది సంపన్న కుటుంబం... భర్త టెక్స్టైల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు.. కోటలో రాణిలా కాలు కదపకుండా, వైభవంగా జీవితాన్ని వెళ్లదీయొచ్చు. కానీ ఎడారినేలలో తోటి మహిళల కష్టం తెలుసుకోవడం కోసం వాళ్లతోపాటు తనూ నెత్తిన కడవ పెట్టుకున్నారు.
తరువాయి
'స్వీట్' హోం
ఎండ వేడిమిని తరిమేసే ‘టీ’లు..!
ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలామంది ‘టీ’లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ వేసవిలో వేడిమిని తరిమికొట్టి చల్లదనాన్ని అందించే టీలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఆ ‘ఐస్డ్ టీ’ రెసిపీలే ఇవి!
తరువాయి
వీడియోలు
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
కళ్లు పొడిబారుతున్నాయా ?
Warangal: పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం
చర్చా వేదిక
ఓటు వేసే విషయంలో మీరు ఏయే అంశాలకు ప్రాధాన్యమిస్తారు?
ఓటు వేసే విషయంలో మీరు ఏయే అంశాలకు ప్రాధాన్యమిస్తారు?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని