సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
చర్మంపై ముడతలా? ఈ ప్యాక్ వాడండి !
వెచ్చదనానికి కాస్త స్టైల్‌ని జోడించేద్దాం..!
జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?
కొత్త సంవత్సరంలో సమంత కొత్త హాబీ.. ఎందుకో తెలుసా?
ఏడు తరాలు కాదు.. ఎన్ని బ్రేకప్‌లో తెలుసుకోండి !
నా కథ వినండి.. టీకా వచ్చినా సరే.. కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దు!
అప్పుడు అతనే నా బాయ్ ఫ్రెండ్..!
అదో భయంకరమైన అనుభవం.. కరోనాను జోక్‌గా తీసుకోవద్దు!
ఈ పెయింటింగ్‌కి ఓ చక్కటి క్యాప్షన్ ఇవ్వరూ!!
జీన్స్ పాతబడకుండా..
అందుకే పిల్లలకు ఎక్కువ భాషలు నేర్పించాలట!
మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..
సంక్రాంతి ‘అల్లుడి’ కోసం ఈ అత్తగారు ఏం చేశారో తెలుసా?
ఉద్యోగ సంక్షోభం నుంచి గట్టెక్కాలా? అయితే ఇవి తెలుసుకోండి!
బయటకి చెప్పరు.. కానీ దీని గురించే గొడవపడతారట !
బైడెన్ బృందంలో భారతీయ వనితలు!
ఆ నర్సు ఆలోచన ఓ తల్లిని ఆపద నుంచి కాపాడింది!
Login
'మాస్కులు, సామాజిక దూరం, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు.. ఇవన్నీ గాలికొదిలేసి ప్రస్తుతం కరోనా మన మధ్య లేదన్నట్లే మసలుకుంటున్నారు చాలామంది! ఇక పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఊళ్లకు వెళ్లడం, వేడుకలు-పార్టీల్లో గుంపులుగా పాల్గొనడం మామూలైపోయింది. ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ల వాలకం చూస్తుంటే ‘ఇంకెక్కడి కరోనా.. మనలో ఉన్న ఇమ్యూనిటీని తట్టుకోలేక ఎప్పుడో చైనా పారిపోయింది’ అనేలా ఉంది.'
Share via facebook
Share via Whatsapp
Share via Twitter
ÅŒ©Õx© «ÖCJ ÅŒ¢“œ¿Õ©Õ Â¹ØœÄ XÏ©xLo ¦ÇŸµ¿uÅŒ’à åX¢ÍŒ-’¹-©ªÃ?
Yes, If women are able to do many things which man do, viceversa is also possible. It is just the thought and the application of thought.
ఎస్ తండ్రి కూడా తల్లి లాగానే పిల్లల్ని పెంచగలదు. మా అయన మా బాబు పుతీన రోజునించి వాడితోనే ఎక్కువ సమయం గడపడం వాళ్ళ వాడు వాళ్ళ ననంకి కూడా అంతే దగ్గరయ్యాడు. నేను ఇపుడు ఉదయం 4 గంటలకే ఆఫీసు కె వెళ్తాను. మల్లి మద్యాహ్నం వస్తాను. నేను వచ్చే వరకు మా ఆయనే అన్ని చేస్తాడు. వాడు నేను వెళ్ళాక ఎదుస్తాదేమో నాకోసం వెతుకుతదేమో అని బయపడ్డం. కానీ వాడు అల ఏమి చేయలేదు. నిజానికి చెప్పాలంటే నాకంటే వాళ్ళ నాన్న దగ్గరే బాగా వుంటాడు మా బాబు. సో పిల్లల్ని ఎవరు ఎక్కువగా ఆడించి పదిస్తారో వాళ్ళ దగ్గర చక్కగా వుంటారు.
తండ్రులకు అవకాశం వస్తే వారు కూడా బద్యతగా చూసుకో గలరు . కానీ ఉద్యోగ రిత్య వారు పిల్లల పట్ల సమయం కేటాయించలేరు . పైగా మన దేశం లో ఆడవారు ఇంటి పట్టున పెరగడం వాళ్ళ , అక్క పిల్లలను , బందువుల పిల్లలను పెంచడం దగ్గరగా చూడడం వాళ్ళ ,పిల్లలను పెంచడం గురించి ఎక్కువగా తెలిసే అవకాశం వుంది . అందులో ఉద్యోగం చేసే ఆడవారికి డెలివరీ తరువాత మెటర్నిటీ లీవ్ 3-6 మొంథ్స్ ఇస్తారు గని మగవారికి ఇవ్వరు కదా . దాంతో పిల్లలకి త్వరగా తల్లులే దగ్గర అవుతారు , అందువల్ల తండ్రుల కు పిల్లల గురించి తెలుసుకునే అవకాశం తక్కువ అని నా ఉద్దేశం.
తండ్రి పిల్లలను తండ్రిలాగానే పెంచగలడు తల్లి లా కాదు. అంటే తండ్రి పెంపకం లో అమ్మాయిలు అల్లారుముద్దుగా పెరుగుతారు. అబ్బాయిలు ధైర్యాన్ని, లౌక్యాన్ని నేర్చుకుంటారు. తండ్రి అబ్బాయికి క్రమశిక్షణ నేర్పగలడు కాని అమ్మాయిని మాత్రం సున్నితంగా తయారు చేస్తాడు. అదే తల్లి అబ్బాయిని సున్నితంగా గారాభంగా పెంచుతుంది. కాని అమ్మయిని మాత్రం క్రమశిక్షణతో పెంచుతుంది. తల్లి మనసు కొడుకు పై వుంటే తండ్రి మనస్సు కూతురుపై వుంటుంది. కాని ఇద్దరూ గారాభం చేసి చెడగొడతారు. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరి పెంపకం అవసరం. ఏ ఒక్కరు లేకున్నా పిల్లల మానసిక శారీరక, వికాసం , బౌధ్ధిక వికాసం అసంపూర్తిగా వుంటుంది.
లేదు అది కష్టమే అని చెప్పాలి ఎందుకంటే ఆడదాని ఆలోచన తీరు మొగవాడి ఆలోచన చాల తేడా అది కష్టమే పెంచుతారు బట్ అమ్మ ల అంటే కుదరని pani
ఎస్. తండ్రి కూడా భాద్యతగా పెంచగలడు కాని,ఏదో తెలియని లోటు మాత్రం ఉంటుంది. అని న అభిప్రాయం .
ఎస్, ఇంక ఎక్కు గాను చూస్కో గలరు, మా నానా గారు నన్ను న చెల్లిని , న తమ్ముడిని, అమ్మ అమ్మమ వాళ్ళ ఉర్కి వెళ్ళినప్పుడు చాల బాగా చూస్క్నే వారు
For a balancing family it is equally important to have both the parents. If we have to discuss whether father can do everything as mother to their kids, I would say there are some situations where neither father can replace mother nor mother can replace father. For a girl child after certain age it is important to have the mother support and guidance in many aspects. Similarly, for boys there need of father to have the discipline and guidance. Which will lead the children to head the family carrying out the customs and cultures to the next generation. Though it is true that woman’s are equally capable of running family may be monetary etc., and fathers can easily take care of everything in the family. But I feel it is important to have both of them for a healthy, disciplined life.
ఎస్,తండ్రి కూడా తల్లి లాగా పిల్లలని చుసుకోగలదు.మా ఆయన మా బాబు ని బాగా చూసుకుంటాడు. తనకోసము ఎంత బిజీ వున్నా టైం ఇస్తాడు .ఎంత వర్క్ చేసిన తనకి అని అవసరాలు చూస్తాడు . మా బాబు వాళ్ళ నాన్న ఒక్క రోజు ఆఫీసు నుంచి లేట్ ఆయన తన కోసము డోర్ పటుకోనీ నాన్న అని ఎదురుచుస్తాడు.సో అది తండ్రి తిసుకున శ్రద్ధ బట్టి ఉంటుంది ,.
ఎస్ తండ్రులు కూడా చాల బాగా పెంచగలరు . ఎలనంత్యే మా వారు రోజు తన స్కూల్ పనులు చూసుకొంటూ పిల్లను బాగా చూసుకుంటాడు అంతే కాకుండా ప్రొద్దున నేను వంట చేస్తూ బిజీ గ వుంటే మా పిల్లలను స్కూల్ కు రెడీ చేయడం ,ఈవెనింగ్ వచ్హాక వారితో ఆడడం చాల సరదాగా గడుపుతారు అంతే కాకా మమ్మల్ని హాలిడే రోజు బయటికి తిసుకువేలతారు సో హి ఇస్ బెస్ట్ డాడ్ .
తల్లుల మాదిరి తండ్రులు కూడా పెంచగలరు కానీ తల్లి కంట్రోల్ లో మాత్రమే. వాళ్ళు individual గా తల్లి lekunda penchaleru.
అమ్మ కి పిల్లల్ని తను ఒక దెబ్బ వేసిన కష్టం అనిపించదు వారె ఎవరయిన్ ఒక మాట అన్న తండ్రి ఒక దెబ్బ కొట్టిన ఎంతో బాధ అనిపిస్తుంది., కానీ తండ్రికి అల ఉండదు , ఏది ఏమయినా తల్లి ప్రేమతో చేసే పని తండ్రి బాధ్యతతో చేయడం కొంచం kastam
పూర్తి గా చెయ్యలేరు స్త్రీ లాగ ఓపిక వుండదు కోపం వల్ల చెయ్యాలన్న చెయ్యలేరు. బాధ్యత ఎదిగే కొద్ది నేర్చుకోవాల్సిందే .
న్యూ ఇయర్ లో హ్యాపీగా ఉండడానికి మీరేం చేయాలనుకుంటున్నారు?
రేపిస్టులకు ఎలాంటి శిక్ష సరైనది?
అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడం మంచిదేనా?
మీ వారు మీకు ఇంటి పనుల్లో ఎలా సహాయపడుతున్నారు?
కరోనాతో యుద్ధం... మానసిక స్థైర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి?
కరోనాతో మీరెలా సహజీవనం చేస్తున్నారు?
మీ లాక్డౌన్ అనుభవాలను మాతో పంచుకోండి!
‘కరోనా’పై మీరెలా యుద్ధం చేస్తున్నారు?
‘నిర్భయ’ దోషుల ఉరితో ఇకనైనా ఆడపిల్ల భద్రమేనా?
మీ జీవితంలో వెలుగులు నింపిన ‘ఆదర్శ మూర్తి’ ఎవరు?
మీ దృష్టిలో ప్రేమంటే ఏమిటి??
మీ ‘సంక్రాంతి’ సంబరాలు పంచుకోండి!
ఇకనైనా అకృత్యాలు ఆగుతాయా?
వీటిని ఎలా ఆపుదాం??
'కీర్తి'లా దారి తప్పకూడదంటే పేరెంట్స్ ఏం చేయాలి?
OÕ æX¶«-骚ü ‰ª½¯þ JÍý X¶¾Ûœþ \¢šË?
'¦ïŸ¿ÕlÑ’Ã …¢˜ä ƒ¦s¢-Ÿä¯Ã?
OÕ 'Ÿ¿®¾ªÃÑ ®¾ª½ŸÄ©Õ «ÖÅî X¾¢ÍŒÕ-ÂË!
“œ¿®Ïq¢’û «©äx «Õ¢* åXRx ®¾¢¦¢-ŸµÄ©Õ ¹ן¿Õ-ª½Õ-ÅçŒÖ?
OÕ '©«ªý ¦Ç§ýÕ' ‡©Ç …¢œÄL?
N„Ã-æ£Ç-ÅŒª½ ®¾¢¦¢Ÿµ¿¢ ¯äª½«Ö? ÂßÄ??
ŠÂ¹ˆêª Íé¢-{Õ-¯Ãoª½Õ.. «ÕJ OÕêª-«Õ¢-šÇª½Õ..?
X¾¢œ¿-’¹© “¤Ä¬Á®¾hu¢ XÏ©x-©-é婂 Íç¦ÕŸÄ¢??
‚C-„ê½¢ ‚œ¿-„Ã-@ÁxÂ¹× å®©«Û.. ÂÄéÇ?
ƒ¢šðx ¦µÇª½uÐ-¦µ¼ª½h ƒŸ¿lª½Ö ®¾«Ö-ÊÕ-©ä¯Ã?
£ÏÇ¢®¾ÊÕ ‡©Ç ÆJ-¹-œ¿ŸÄ¢??
Æ®¾-©ãjÊ ®¾«Ö-ÊÅŒy¢ ƒ¢éÂ-X¾Ûpœ¿Õ?
ŠAh-œËE ‡©Ç ‡Ÿ¿Õ-ªíˆ¢ŸÄ¢?
¯ÃÊo Æ«ÕtÊÕ «ÕJ-XÏ¢-ÍŒ-’¹-©œÄ?
„çÕi œË§ŒÕªý ®Ôyšü £¾Éªýd.. ¨ «áÍŒa{ Bª½a«Ü!?
ÅŒÊ-¹¯Ão ¦µ¼ª½h ‚ŸÄ§ŒÕ¢ Ō¹׈-„çjÅä «Õ£ÏÇ-@Á©Õ Æ¢U-¹-J¢-ÍŒ-’¹-©ªÃ? OÕ ÂÄçÕ¢šüq...
¦µ¼ª½h©Õ ƒ¢šðx …¢{Ö ’¹%£ÏÇºË ¤Ä“ÅŒÊÕ ¤ò†Ïæ®h, ¦µÇª½u©Õ èǦü Í䮾Öh ¹×{Õ¢¦ ¤ò†¾º ¦µÇªÃEo «£ÏÇ¢-ÍŒ-œÄ-EÂË ¯äšË «Õ£ÏÇ-@Á©Õ ®ÏŸ¿l´-„äÕ¯Ã? OÕ ÂÄçÕ¢šüq