సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More

Video Gallery

 

ÅŒÊ-¹¯Ão ¦µ¼ª½h ‚ŸÄ§ŒÕ¢ Ō¹׈-„çjÅä «Õ£ÏÇ-@Á©Õ Æ¢U-¹-J¢-ÍŒ-’¹-©ªÃ? OÕ ÂÄçÕ¢šüq...

ÅŒÊ-¹¯Ão ¦µ¼ª½h ‚ŸÄ§ŒÕ¢ Ō¹׈-„çjÅä «Õ£ÏÇ-@Á©Õ Æ¢U-¹-J¢-ÍŒ-’¹-©ªÃ? OÕ ÂÄçÕ¢šüq...

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

we can accept easily as we don't think money is life its just part of life, and husbands don't remain with same salary life long they will get increment and they choose good carrier for the Family :)

SRAVANTHI, Hyd
answer

నో,అంగీకరించారు

abhi, bang
answer

avunu angikaristharu

Radhika, Hyderabad
answer

అవను అంగీకరిస్తారు సమాజంలో తన కుటుంబానికి ఒక గుర్తింపు ఇవ్వాలి అనుకున్న మహిళా ఎంత అయిన కష్టపడుతుంది అలంటి వాriki ఎవరి శాలరీ ఎక్కువ అనేది ఆలోచన radu.

Radhika, Hyderabad
answer

Yes. Why not? It is the question of understanding and harmony between the couple.

Bhasker, Hyderabad
answer

Tappakunda.

Bhasker, Hyderabad
answer

Yes.... Women are not as selfish as gents.. So they can agree.. and Women give priority to relations where as men give priority to Money..

Sridevi, Hyderabad
answer

ఎస్

Ganesh, Hyd
answer

Yes.. They can.. It's important that the income is sufficient for the family expenses and savings or not.. It's not the matter about How much salary we got individually...

Sridevi, Hyd
answer

ఇక్కడ ఆదాయం అనేది విషయం కాదు. సంబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

suryaprabha, Vizag
answer

yes

kotagiri srilatha, Hyderabad
answer

Nenu deenini accept chesthanu, wife & husband lo evaru ekkuva sampaisthe emavuthundi, iddaramu okate ainapudu

RADHARANI, HYDERABAD
answer

nenu angeekarinchanu

VIJAY, 711
answer

నేను అంగీకరించను...

VIJAY, Hyderabad
answer

some girls are calculated in percentages and some others said gents are selfished..k fine..entha mandi intlo magavaru kante adavaru sampadistunnau andi..just thing like this way...sampadana anedi jeevinchadanike kaani okarekkuva takkuva ani cheppataniki kadhandi...

VIJAY, Hyderabad
answer

ఎస్ 20% లైఫ్ లాంగ్ అంగీకరిస్తారు, కానీ 60% కొంత కాలం అంగీకరిస్తారు, 20% అసలు ఒక్కరోజు కూడా అగికరించారు. ఈ 60% కొద్ది రోజులు ఓపిగ అన్గికరిచిన ఏదో ఒకరోజు నవ్ వేస్ట్ అనేస్తారు. సో ఓన్లీ 20% మాత్రం అంగీకరిస్తారు. ఇది నా అభి ప్రాయం.

dwarakanth sompalle, Hyderabad
answer

పెల్లిలోనే ఒకరికి ఒకరు తోడు అని అనుకున్నప్పుడు..తన జీతం కోసం కాదు కదా తనను పెళ్లి చేసుకుంది..అలాంటప్పుడు ఎందుకు అంగీకరించదు ..తనను పోషించే స్తోమత ప్రేమ ఉంటె చాలు...అంత కన్నా ఎక్కువేం కావాలి..

Jyothi chepuri, Hyderabad
answer

it depends on wife and husband,how they take the issue

karthika, Vijayawada
answer

ఖచ్చితంగా అంగీకరిస్తారు.....కానీ ఆ అభిప్రాయం ఆ స్త్రీ లో ఎంత కాలం ఉంటుంది అనేది ఆ భర్త ఆమె వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం, వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకం పై ఆధారపడి ఉంటుంది.

Chandrakala, Hyderabad
answer

Avunu angikaristhanu

V.rajyalaxmi, Khammam
answer

yes

shiva metpally k.g.r, doha qatar
answer

ఎస్.. థెయ్ విల్ agree

dwarakanth sompalle, Vijayawada
answer

avnu ageekaristaru

jayalakshmi, Hyderabad
answer

ఎస్... తప్పకుండ అంగీకరించగలదు..ఎందుకంటే ఆదాయం అనేది మనం సంతోషంగా గడపడానికి కాని వేరే ఎవరి కోసమో కాదు కదా...

swapna, hyderabad

All Topics

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పెళ్లి వద్దు.. కానీ తల్లిని కావాలనుంది !'

'ఆమె జీవితం ఒక తెగిన గాలిపటం. బాధ్యత వహించాల్సిన తండ్రి స్వార్థపరుడయ్యాడు. ప్రేమను పంచాల్సిన తల్లి పక్షపాతం చూపింది. ఎడారిలో నావలా.. పంజరంలోని చిలుకలా అయిపోయింది ఆమె భవితవ్యం. కానీ తేరుకుంది ! సొంత కాళ్లపై నిలబడింది ! అయితే జీవితం ఎక్కడ మొదలై ఎటువెళ్తుందో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోయింది. ఎదిగే సమయంలోనే వివాహ బంధం మీద నమ్మకం పోయింది. ఎదిగిన తర్వాత సమాజం అంతా ఒక బూటకం అనిపించింది. చివరికి ఒక పసిపాప నవ్వు ఆమెలో ఒక కొత్త ఆశని రేకెత్తించింది. ఆ ఆశతోటే.. మిగిలిన జీవితం ఒక తల్లిగా గడపాలనుకుంటోంది. ఆమె హృదయరాగం ఒకసారి వినండి.. !'

Know More