సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 

అసలు మహిళలుగా మనకేం కావాలి?

Choosetochange650.jpgఅవని నుంచి ఆకాశం దాకా విస్తరించిన ప్రతి రంగంలోనూ అతివలు తమకెదురులేదని నిరూపిస్తున్నారు. వెళ్లే మార్గంలో ముళ్లబాటను పూబాటగా మార్చుకుంటూ.. సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటూ విజయతీరాలకు చేరుకుంటున్నారు.. ఎంతోమందికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఇంటా బయటా మాదే గెలుపు అని చాటుతున్నారు.

మరి, ఇంతకీ ఇలా కాలంతో పరుగులు పెడుతూ తాము అనుకున్నది సాధించే క్రమంలో మహిళలు తాము కోరుకున్న జీవితాన్ని పొందగలుగుతున్నారా? ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా తాము కన్న కలల్ని నూటికి నూరుశాతం నెరవేర్చుకోగలుగుతున్నారా? వారి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలుగుతున్నారా? రకరకాల సవాళ్లు, అవరోధాలను ఎదుర్కొంటూ; లక్ష్యాన్ని సాధించే క్రమంలో - ఒక వ్యక్తిగా, మహిళలుగా అసలు మనకేం కావాలి? వాటిని మనం ఎంతవరకు పొందగలుగుతున్నాం..?
‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాలను అందరితో పంచుకోండి..! తోటి మహిళల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేయండి.

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

Indipendence,idol for future generations,

Sridevi, Kindapur
answer

Yes mahilalu vallu chese pnulalo vijayam sadisthunnaru annintiki time ketaisthu munduku velthunnaru itu pillalu , parents , husband ,house hold works annitiki time isthu but kotamadiki variki tama husband and family nundi Sarina encouragement help adantam ledu oka mahilalki tanu chese panulaki Sarina gurthimpu vachinappu ade ame nijamina sathosam and cheysina panulaki trupti vasthundi

Divya, Kadpa

All Topics