సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పిల్లల కోసమైనా బతకాలనుకుంది.. కానీ కనికరం లేని కరోనా పగబట్టేసింది!'

'కరోనా ఉపద్రవంతో దేశంలో ఎక్కడ చూసినా హృదయ విదారక సంఘటనలే కనిపిస్తున్నాయి. రోడ్లపై సాధారణ వాహనాల కంటే అంబులెన్స్‌ సైరన్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మహమ్మారి కారణంగా కుటుంబ సభ్యులు, ఆప్తులను కోల్పోయిన వారి ఆవేదన వర్ణనాతీతం. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేని పరిస్థితి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు ఇలాంటి ఎన్నో హృదయ విదారక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీకి చెందిన ఓ వైద్యురాలు కరోనా కారణంగా తనకెదురైన కొన్ని అనుభవాలను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌లో షేర్‌ చేసుకుంది. చదువుతుంటేనే కన్నీళ్లు తెప్పిస్తోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.'

Know More

Video Gallery

 

‘కరోనా’పై మీరెలా యుద్ధం చేస్తున్నారు?

corionavirusghg650.jpgప్రస్తుతం ప్రపంచంలో ఎటు చూసినా ‘కరోనా’ నీలినీడలు కమ్ముకున్నాయి. తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ మహమ్మారి మన దరిచేరకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హ్యాండ్‌వాష్‌/హ్యాండ్‌ శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, ముఖాన్ని తాకకుండా ఉండడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం.. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడంపై అటు అధికారులు, ఇటు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం సాగిస్తూనే ఉన్నారు.
మరి మన దేశంలో ఈ మహమ్మారి మరింతగా జడలు విప్పకముందే జాగ్రత్తపడడం మనందరి కనీస బాధ్యత. ఈ నేపథ్యంలో ‘కరోనా’ బారిన పడకుండా ఉండడానికి వ్యక్తిగతంగా మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? ఇన్నాళ్లూ అందరితో కలివిడిగా ఉండి ఒక్కసారిగా సామాజిక దూరం పాటించే క్రమంలో మీకెలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? ‘వసుంధర.నెట్‌’ వేదికగా మాతో పంచుకోండి.. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు, అనుభవాలతో ఈ మహమ్మారిని తరిమికొట్టే దిశగా మరింతమందికి అవగాహన కల్పించండి.

Post Your Comment

 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))

All Comments

answer

Stay home ,social distance,extend lock down some few days

Dr Niveditha , Hyderabad
answer

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. కారోన వైరస్ వ్యాపిచకుండా ఉండాలంటే నివారణ ఒకటే మార్గం.దీనిని అరికట్టలంటే మనిషికి మనిషికి చాల దూరం పాటించాలి ఎదుట వ్యక్తి దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు అడ్డుపెట్టుకోవాలి తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చిన లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరు పాటించాలి.

భేరి మాన్విక, గేదెల్లంక
answer

కరోనా వైరస్ - (కవిడ్-19)ఈ వైరస్ చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది,చాలా భయం కరమైన వైరస్ చేతులు సబ్బు తో కడికోవాలి,మొఖాన్నికి మాస్క్ ధరించాలి కళ్లకు కలజోడు పెట్టు కోవాలి ,ఎక్కడ పెడితే అక్కడ వస్తువులు తకారాదు, మనిషి మనిషి దూరంగా ఉండాలి దగ్గు నప్పుడూ, తుమ్మునప్పుడు, తల పక్కకి పెట్టాలి .

డ్రీమ్ స్పేస్ మోడులర్ డిజైనర్స్, విశాఖపట్నం
answer

మహమారి కారోన చాలా ప్రమాదకరమైన వైరస్ చాలజాగ్రతగా ఉండాలి మోకానకి కచప్ లేదా మాస్క్ ధరించాలి , చేతులు శుభ్రంగా కడికోవాలి, ఎక్కువుగా వాటర్ తాగుతూ ఉండాలి

భేరి వెంకటేశులు, విశాఖపట్నం
answer

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా అంటే కొంచెం భయంగానే ఉంది అవసరమైనప్పుడు బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఆయుధాలు తీసుకుని వెళ్లినట్టు కరోనా పై విజయం సాధించడానికి చేతికి శానిటైజర్, ముఖానికి ముసుగు వేసుకోవాల్సి వస్తుంది, అయినా కూడా ఆందోళన విడిచి పెట్టదు . నా వంతు ప్రయత్నం గా ప్రతిరోజు పిల్లలకు, అందరం పరగడుపున గోరువెచ్చని నీటిని త్రాగించడం, కూరగాయల జ్యూస్ ఇవ్వడం టిఫెన్ తర్వాత అరగంట కు ఒకసారి గోరువెచ్చని నీటినే త్రాగుతుండటం, శనగలు, బాదం, డ్రైఫ్రౄట్స్ తినడం, బార్లీ త్రాగడం వంటి వి ఆహారం లో భాగం చేసుకుంటూ ఉండటం.

Sujana, Hyderabad
answer

STAY HOME

ARJUN, Miryalaguda
answer

After days work evening at 5 snacks n tea time, We sit in our balconies and talk with others sitting their balconies. We share cooking tips, jokes and sing songs. Program goes for 1 hr. We relax and again start of dinner work.

Seshan, Ramanthapur
answer

ప్రస్తుతం ప్రపంచంలో ఎటు చూసినా ‘కరోనా’ నీలినీడలు కమ్ముకున్నాయి. తమకెక్కడ వైరస్‌ సోకుతుందోనని ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఈ మహమ్మారి మన దరిచేరకూడదంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హ్యాండ్‌వాష్‌/హ్యాండ్‌ శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, ముఖాన్ని తాకకుండా ఉండడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం.. ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడంపై అటు అధికారులు, ఇటు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం సాగిస్తూనే ఉన్నారు.

Satyaprasad nandula, Amalapuram

All Topics

share your story హృదయ రాగం
ఓ సోదరి

'పిల్లల కోసమైనా బతకాలనుకుంది.. కానీ కనికరం లేని కరోనా పగబట్టేసింది!'

'కరోనా ఉపద్రవంతో దేశంలో ఎక్కడ చూసినా హృదయ విదారక సంఘటనలే కనిపిస్తున్నాయి. రోడ్లపై సాధారణ వాహనాల కంటే అంబులెన్స్‌ సైరన్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక మహమ్మారి కారణంగా కుటుంబ సభ్యులు, ఆప్తులను కోల్పోయిన వారి ఆవేదన వర్ణనాతీతం. కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేని పరిస్థితి. కరోనా బాధితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు ఇలాంటి ఎన్నో హృదయ విదారక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీకి చెందిన ఓ వైద్యురాలు కరోనా కారణంగా తనకెదురైన కొన్ని అనుభవాలను ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌లో షేర్‌ చేసుకుంది. చదువుతుంటేనే కన్నీళ్లు తెప్పిస్తోన్న ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.'

Know More