సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 

ఫ్యాషన్ ఎక్స్‌పోలో భామల సందడి..!

బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణ వేదికగా ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్త్టెల్ ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనకు టాలీవుడ్ నటీమణులు స్పందన పల్లి, ఈషా శెట్టి అతిథులుగా విచ్చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా వారు పలు డిజైన్లను ఆవిష్కరిస్తూ, ఫొటోలకు పోజులిచ్చారు.