సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

Discussion Forum Discussion Forum
ఓ సోదరి.

మీ లాక్‌డౌన్‌ అనుభవాలను మాతో పంచుకోండి!

మొన్నటిదాకా ‘అబ్బా.. ఎప్పుడెప్పుడు సెలవు పెట్టుకుందామా.. ఈ పని ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతి తీసుకుందామా..’ అని ఎదురుచూశాం. మన దురదృష్టమో, అదృష్టమో తెలియదు కానీ.. కరోనా పుణ్యమాని ఒకటా, రెండా ఏకంగా 21 రోజుల పాటు గడప దాటకుండా ఇంట్లోనే ఉండాలంటూ కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇక ఇప్పు్డేమో అటు బయటికి వెళ్లలేక, ఇటు ఇంట్లో బోర్‌ కొట్టినా కాలు నిలపలేక సతమతమైపోతున్నారు చాలామంది. అయితే ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల్ని కళ్లకద్దుకొని.. తమ భవిష్యత్తుకు ఉపయోపడే పనులు చేసుకునే వారు కొందరైతే.. తమ అభిరుచులకు పదును పెడుతూ ఎన్నో నైపుణ్యాల్ని మెరుగుపరచుకుంటున్నారు మరికొందరు. ఇంకొందరేమో సినిమాలు చూస్తూ, ఇంట్లో వాళ్లతో గడుపుతూ.. ఎంజాయ్‌ చేస్తున్నారు.

Know More

 

‚¹-{Õd-¹ע-šðÊo Ê«â¯Ã ÂË~X¾-ºÕ©Õ..

“X¾¦µ¼ÕÅŒy ª½¢’¹ ®¾¢®¾n ¦µÇª½Åý œçjÊ-NÕÂúq LNÕ-˜ãœþ(HœÎ-‡©ü) 50 ®¾¢«-ÅŒqªÃ©Õ X¾ÜJh Í䮾Õ-¹×Êo ®¾¢Ÿ¿-ª½s´¢’à ŸÄEÂË ®¾¢¦¢-Cµ¢-*Ê ©ð’îÊÕ ‚N-†¾ˆ-J¢-*¢C. ¨ Âê½u-“¹-«Õ¢©ð ¦µÇ’¹¢’à œç„çÖ ª½Ö¢©ð ÂË~X¾ºÕ©Õ, ‚§Œá-ŸµÄ© Ê«â-¯Ã-©ÊÕ O՜˧ŒÖ Â¢ “X¾Ÿ¿-ª½z-ÊÂ¹× …¢*¢C. Æ«Fo Ê«â-¯Ã©Çx ÂùעœÄ E•-„çÕiÊ ÂË~X¾-ºÕ-©ÊÕ ÅŒ©-XÏ¢-ÍŒœ¿¢ N¬ì†¾¢.. ÂÄÃ-©¢˜ä OÕêª ÍŒÖœ¿¢œË..