సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

Discussion Forum Discussion Forum
ఓ సోదరి.

రేపిస్టులకు ఎలాంటి శిక్ష సరైనది?

మార్కెట్‌కు వెళ్లి ఇంటికి తిరిగొస్తోన్న బాలికను కాపు కాసి మరీ కాటేశారు ఐదుగురు కామ పిశాచులు. ఇద్దరు పిల్లల తల్లి తనకూ తల్లిలాంటిదేనన్న విచక్షణ మరిచి ఆ చిన్నారుల ముందే కీచక పర్వానికి ఒడిగట్టారు ఇద్దరు మృగాళ్లు! దేశం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా ఆడవారినే తప్పుపడుతోంది సమాజం. అప్పటికే శరీరంపై అయిన గాయానికి తోడు ‘ఆడపిల్లకు అంత రాత్రి పూట బయట ఏం పని?’, ‘మగ తోడు లేకుండా ఒంటరిగా వెళ్తే ఇలాంటివే జరుగుతాయి’ అంటూ నలుగురూ అనే సూటిపోటి మాటలు తూటాల్లా వారి గుండెలకు గుచ్చుకుంటున్నాయి.

Know More

 

N¬ÇÈ Bª½¢©ð ÊÖÅŒ¯îÅÃq£¾Ç¢..!

N¬ÇÈ Bª½¢©ð ÂíÅŒh ®¾¢«-ÅŒqª½ ‚ª½¢¦µ¼¢ ÆC-J¢C. ÊÖÅŒ-¯î-ÅÃq£¾Ç¢ …ª½-¹-©ä-®Ï¢C. ¹×{Õ¢¦ ®¾¦µ¼Õu©Õ, æ®o£ÏÇ-ÅŒÕ-©¢Åà ƒ®¾Õ¹ A¯ço-©åXj ÍäJ ‚Ê¢-Ÿ¿¢’à ’¹œË-¤Äª½Õ. «Õ¢’¹-@Á-„ê½¢ ®¾¢ŸµÄu ®¾«Õ-§ŒÕ¢©ð ®¾«á“Ÿ¿ 骽-šÇ© Íç¢ÅŒ 殟¿-B-ª½ÕÅŒÖ ®¾ª½ŸÄ ¹¦Õ-ª½xÅî ®¾¢Ÿ¿œË Íä¬Çª½Õ. *¯Ão-ª½Õ-©¢Åà ƒ®¾Õ-¹©ð ‚{-©Ç-œ¿ÕÅŒÖ …ª½-¹-©ä-¬Çª½Õ. §Œá«ÅŒ å®Mp´-©Åî £¾Ç¢’Ã«Ö Íä¬Çª½Õ. ‚ *“ÅŒ-«Ö-L¹ OÕÂ¢...