సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
మెనోపాజ్ దశలో అందాన్ని సంరక్షించుకోండిలా!
కుర్తీ ఇలా వేసుకుంటే పొడుగ్గా కనిపించేయచ్చు!
ఆహారం విషయంలో మీకూ ఈ అపోహలున్నాయా?
అందుకే నవ్వుతూ యోగా చేసేద్దాం!
అతిగా ఆందోళన చెందేవారితో జాగ్రత్తగా ఇలా..!
ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?
అప్పుడు నేను బతికేందుకు 20 శాతం మాత్రమే ఛాన్స్ ఉందన్నారు!
షాహిద్ కాదు.. అతడే నా ఆల్‌టైమ్ క్రష్!
నాకన్నీ నువ్వే అయిపోతున్నావు.. లవ్ యూ చిట్టీ!
వీటితో కిచెన్ సింక్ చిటికెలో శుభ్రం!
పిల్లలు మళ్లీ స్కూలుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..
ఆ అలవాట్లే నాకు కరోనాతో పోరాడే శక్తినిచ్చాయి!
ఇలాంటి చోట పని చేస్తుంటే ఆ ఉద్యోగం మారితేనే మంచిది!
ఈసారి బడ్జెట్లో మనకోసం ఏమేమున్నాయి?!
అప్పుడు క్యాన్సర్‌ను జయించింది.. ఇప్పుడు అంతరిక్ష యాత్రకు వెళ్తోంది!
కట్టుబాట్లను కాదని తండ్రి పాడె మోశారు!
Login
మేడమ్.. నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది.. ఇంకా పిల్లల్లేరు. నాకు థైరాయిడ్ సమస్య ఉంది (TSH-6.19). అలాగే కిడ్నీలో రాళ్లున్నాయి. నేను, మా వారు చెకప్స్ చేయించుకుంటున్నాం.. మా వారికి స్పెర్మ్ కౌంట్ 30 మిలియన్లు ఉన్నాయి. మాకు పిల్లలు పుట్టే మార్గం చెప్పండి. - ఓ సోదరి
Share via facebook
Share via Whatsapp
Share via Twitter
'అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.'
Please select anyone