సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
వీటితో ‘ఐ మేకప్’ అదుర్స్!
ఈ తెలుగందం ఫ్యాషన్లు చూశారా?
చలికాలంలో ఆరోగ్యం జాగ్రత్త!
ఈ చిన్న చిన్న చిట్కాలతో ఒత్తిడి పరార్!
అలా మాతృత్వపు మాధుర్యాన్నీ కలిసే పంచుకున్నారు!
నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!
నేనిలా ఎందుకున్నానో తెలుసా?
మేము పిల్లల్ని కనే యంత్రాలం కాదు.. !
నాకు నేను అందంగా కనిపించేలా చేసింది నువ్వే!
ఇలా చేస్తే దోమలు మనల్ని కుట్టవు..!
#రేప్ కల్చర్ : అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారు ?
¨ D¤Ä-©Åî ƒ¢šËÂË éªšËd¢X¾Û ¬ð¦µ¼ ÅçÍäa-§ŒÕ¢œË!!
మీ అభిప్రాయాలతో రేపిస్టులు మారరు..!
‚ M©Ç ¹%†¾ßgœËE ‚Ÿ¿-ª½z¢’à B®¾Õ-¹עŸÄ¢..!
¤ñŸ¿ÕX¾Û Íäæ®h¯ä ¦µ¼ªî²Ä!
తపన ఉంటే కెరీర్‌కి తిరుగేలేదు!
ఫోన్ చేస్తే చాలు... వచ్చి దిగబెడతారు !
Login
£¾Ç©ð „äÕœ¿¢. ¯Ã «§ŒÕ®¾Õ 28 \@ÁÙx. ¯ÃÂ¹× åX@ëkx ‰Ÿä-@Áx-«Û-Åî¢C. ƒ¢Âà XÏ©x©Õ ©äª½Õ. ¯ÃÂ¹× XÔ®Ô-„îœÎ ®¾«Õ®¾u …¢C. ¯Ã ¦µ¼ª½h å®pªýt Âõ¢šü 20 NÕL-§ŒÕÊÕx …¢C. «Ö ƒŸ¿l-JÂÌ «Õêª ƒÅŒª½ ®¾«Õ-®¾u-©äO ©ä«Û. ¯ÃÂ¹× XÏ©x©Õ X¾ÛšÇd-©¢˜ä \ “šÌšü-„çÕ¢šü B®¾Õ-Âî-„ÃL? ®¾©£¾É ƒ«y¢œË. Ð ‹ ²òŸ¿J
Share via facebook
Share via Whatsapp
Share via Twitter
'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'