సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం.. వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!
చర్మం పొడిబారుతోంది.. ఏం చేయాలి?
కుర్తీ ఇలా వేసుకుంటే పొడుగ్గా కనిపించేయచ్చు!
అందుకే రోజుకి కనీసం ఓ కొబ్బరి బోండం తాగేయాలి!
ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే ఇలా చేయండి!
స్వర్గంలో.. మనసుకు నచ్చిన వ్యక్తితో..!
బావే నమ్మించి మోసం చేశాడు..!
విడాకుల సమయంలో నేనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా..!
కాబోయేవాడు ఇలా ఉండాలి.. అప్పుడే నా పెళ్లి !
ఆ మొహంలో ఎంత సంతోషమో చూశారా?
వంటింట్లో ప్రమాదాలు జరగకుండా..
అల్లరి గడుగ్గాయిలను అదుపు చేద్దామిలా..!
మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..
ఆ అలవాటును నియంత్రించుకోలేకపోతున్నారా?
బాస్ ప్రవర్తన శృతి మించుతోంది.. ఏం చేయాలి?
ఈసారి బడ్జెట్లో మనకోసం ఏమేమున్నాయి?!
అప్పుడు క్యాన్సర్‌ను జయించింది.. ఇప్పుడు అంతరిక్ష యాత్రకు వెళ్తోంది!
కట్టుబాట్లను కాదని తండ్రి పాడె మోశారు!
Login
హలో డాక్టర్. నా వయసు 26. ఎత్తు 5’5’’. బరువు 62 కిలోలు. పెళ్లై రెండు నెలలవుతోంది. మూడేళ్ల క్రితం నేను ఉద్యోగరీత్యా బెంగళూరు వెళ్లాను. అప్పట్నుంచి నాకు పిరియడ్స్ వచ్చాక రెండు రోజులే బ్లీడింగ్ అవుతోంది. ఇదేమైనా సమస్యా? దీనివల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యమవుతుందా? సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
Share via facebook
Share via Whatsapp
Share via Twitter
'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'
Please select any one