సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Movie Masala

Video Gallery

 
హాయ్.. అందమైన అమ్మాయిలందరికీ స్వాగతం.. ఏంటీ? కేవలం అందమైన అమ్మాయిలకేనా అనుకుంటున్నారా? అవునండీ.. ఎందుకంటే సాధారణంగా ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. కాకపోతే ఎక్కడో చిన్న, చిన్న లోపాల వల్ల పైకి అలా కనిపించకపోవచ్చు.. వాటిని సరిచేసుకుంటే ప్రతి ఒక్కరూ అందగత్తెలే అవుతారు. అయితే మనలో ఉండే లోపాలు మనకే తెలీవు కదా.. అందుకే మీ ఫొటో, వీడియోలను మాకు పంపించండి. మా నిపుణులు వాటిని చూసి మీరు అందంగా కనిపించడానికి చక్కని సూచనలిస్తారు. ముఖంలోని లోపాలు కనిపించకుండా ఏం చేయాలి? శరీరాకృతికి తగ్గట్టుగా ఎలాంటి దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు? ఎలాంటి యాక్సెసరీస్, మేకప్ సూటవుతాయి? ఇలా.. ప్రతి విషయంలోనూ మీ ఫిగర్ కరెక్షన్ కోసం మా నిపుణులు సలహాలిస్తారు. మరింకెందుకాలస్యం? మీ పూర్తి వివరాలతో పాటు మీ ఫుల్‌సైజ్, క్లోజప్ ఫొటోలు, వీడియోను మాకు పంపించండి. నిపుణుల సలహాల మేరకు మీ లోపాలను సవరించుకొని మరింత అందంగా తయారవండి!

Upload Photo

 
 
 
 
 
 
 
(Press ctrl+g to switch(English/Telugu))
 
 
 
 
నియమ నిబంధనలు

ఈ శీర్షిక ద్వారా మా నిపుణులు మరింత చక్కటి సూచనలు/ సలహాలు ఇవ్వాలంటే మీ క్లోజప్, లాంగ్ షాట్, సైడ్ యాంగిల్ ఫొటోలతో పాటు ఒక వీడియోను కూడా మాకు పంపించాలి. వీటిలో మీ క్లోజప్ ఫొటోను ఇస్తూ, నిపుణులు మీకు చెప్పిన సలహాలు/ సూచనలను వసుంధర కుటుంబం వెబ్‌సైట్లో, 'నేనెలా ఉన్నా?' శీర్షికలో ప్రచురిస్తాం.

మీరు ఈ శీర్షికకు మీ ఫొటోలు/ వీడియోలు పంపుతున్నారంటే వాటిని మా వెబ్‌సైట్లో ప్రచురించడానికి మీ పూర్తి అంగీకారం మాకు తెలియజేసినట్లే. ఇందులో వాదోపవాదాలకు ఎలాంటి అవకాశం ఉండదు.

నిబంధనలు, ప్రమాణాలకు లోబడి పంపిన ఫొటోలు/ వీడియోలు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి.

మిమ్మల్ని సంప్రదించడానికి వీలుగా సరైన చిరునామా, ఫొటో, తప్పకుండా ఇవ్వాలి. వివరాలన్నీ సక్రమంగా ఉన్నట్లయితేనే నిపుణులు సలహాలు అందించడం జరుగుతుంది.

నిపుణులు పాఠకులకు ఇచ్చే సలహాలు/ సూచనలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వాటిని పాఠకులు పాటించాలా? వద్దా? అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. నిపుణుల సూచనలను సహృదయంతో తీసుకోవాలి. నిపుణులు మీ అందచందాలపై చేసే వ్యాఖ్యలు మీ ఉపయోగం కొరకే కానీ మిమ్మల్ని కించపరచడానికి కాదని గమనించాలి. నిపుణుల సలహాలను పాటించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు కలిగినట్లయితే వాటికి మా వెబ్‌సైట్ ఎలాంటి బాధ్యతా వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, వాదోపవాదాలకు అవకాశం ఉండదు. సౌందర్య చికిత్సలు చేయించుకోవాలన్నట్లయితే, అది నిపుణుల ఆధ్వర్యంలో జరగడం మంచిది. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

నిపుణుల సూచనలు/ సలహాల కోసం మీరు పంపే ఫొటోలు 500కేబీ నుంచి 1 ఎంబీ లోపు పరిమాణంలో ఉన్నవై ఉండాలి. తప్పనిసరిగా జేపీజీ ఫార్మాట్‌లో పంపాలి. వీడియోలు --- పరిమాణంలో పంపించాలి.

ఈ శీర్షికకు ఫొటోలు/ వీడియోలు పంపే వ్యక్తులకు, వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ మీ ఫొటోలు/ వీడియోలు మీ ప్రమేయం లేకుండా వేరే వ్యక్తులు పంపించినా.. వాటి ద్వారా ఎలాంటి వివాదాలు తలెత్తినా.. మా వెబ్‌సైట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు బాధ్యత వహించదు.

ఒకవేళ అటువంటి పరిస్థితులేవైనా ఎదురైనప్పుడు మా దృష్టికి తీసుకొస్తే, వాటిని పరిశీలించి సదరు ఫొటోలు/ వీడియోలు తీసేయడానికి అవకాశం ఉంటుంది.

ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఈ శీర్షిక/ నియమ నిబంధనలను సవరించడానికి, రద్దు చేయడానికి వెబ్‌సైట్ నిర్వాహకులకు పూర్తి హక్కులున్నాయి.

ధ్రువీకరణ

పైన తెలిపిన నియమ నిబంధనలను నేను పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాను. వాటన్నిటికీ కట్టుబడి ఉండటానికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నా సంపూర్ణ అంగీకారంతో మాత్రమే నా ఫొటోలు/ వీడియో పంపిస్తున్నాను. నేను అప్‌లోడ్ చేసే ఫొటోలు/ వీడియోలు, వివరాలను ప్రచురించడానికి వసుంధర కుటుంబం వెబ్‌సైట్ నిర్వాహకులకు నా హృదయపూర్వక ఆమోదాన్ని తెలియజేస్తున్నాను.

పైన తెలిపిన నియమ నిబంధనల్లో ఏ అంశాన్నీ వివాదం చేయనని హామీ ఇస్తూ వాగ్దానం చేస్తున్నాను. ఈ శీర్షికకు సంబంధించి నేను ఇచ్చిన వివరాలన్నీ పూర్తిగా వాస్తవాలేనని, వేటినీ వక్రీకరించలేదని ఇందుమూలంగా ధ్రువీకరిస్తున్నాను.

* మీ ఫొటోను పరిశీలిస్తే కనుబొమ్మల తీరు ముఖాకృతికి తగినట్లుగా లేదు. అలాగే పై పెదవి చిన్నదిగా ఉంది. మీ చర్మంపై ట్యాన్, మొటిమల సమస్య కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ట్యాన్ తగ్గడానికి ప్యాక్:
కీరాదోస తొక్క చెక్కేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని రెండు చెంచాల ఓట్స్ పౌడర్ లేదా బార్లీ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో ప్యాక్‌లా అప్త్లె చేయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి కనీసం మూడుసార్లు తప్పనిసరిగా చేయాలి. మొటిమలు తగ్గడానికి ప్యాక్:
ముల్తానీమట్టి- అరచెంచా
లవంగం, జీలకర్ర కలిపి పొడి చేసుకున్న మిశ్రమం- 1/4 చెంచా
రోజ్‌వాటర్- సరిపడినంత ముల్తానీమట్టి, లవంగం, జీలకర్ర కలిపి సిద్ధం చేసుకున్న పొడిని ఒక బౌల్లో తీసుకొని సరిపడినంత రోజ్‌వాటర్ వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్త్లె చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా వారానికి నాలుగుసార్లు క్రమం తప్పకుండా చేసినట్త్లెతే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఈ ప్యాక్ వేసుకోవడంతో పాటు ఆయిలీ ఫుడ్స్‌కి కాస్త దూరంగా ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. మేకప్:
ముందుగా ముఖం, మెడ ముందు, వెనకాల రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ తీసుకుని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. అనంతరం న్యాచురల్ కలర్ ఫౌండేషన్‌ను ముఖం, మెడ చుట్టూ, చెవులు.. మొదలైన భాగాలకు బ్రష్‌తో అప్త్లె చేసుకోవాలి. అలాగే న్యాచురల్ కాంపాక్ట్ పౌడర్ కూడా అప్త్లె చేసుకోవాలి. ఐ మేకప్:
మీ కళ్లకు లైట్ న్యాచురల్ పింక్ ఐ షాడో చాలా బాగుంటుంది. ఐ లైనర్‌తో జాగ్రత్తగా కళ్లు పెద్దవిగా కనిపించేలా చేయచ్చు. కావాలనుకుంటే కళ్ల చివర్లలో కూడా లైనర్‌ని చూడచక్కగా అప్త్లె చేసుకోవచ్చు. కళ్లకు కాటుక కూడా పెట్టుకోవాలి. ఐ లాషెస్‌కి మస్కారా అప్త్లె చేసుకోవాలి. మీ కళ్ల చుట్టూ కాస్త పప్ఫీనెస్ ఉన్నట్లు కనిపిస్తోంది. అది తగ్గడానికి వాడేసిన టీ బ్యాగ్‌ని ఒకసారి నీటితో కడిగి దానిని కళ్ల మీద 30 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఐ మేకప్ చేసుకోవడం ప్రారంభించాలి.
* మీ కనుబొమ్మలు మరీ పైకి ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా కళ్లకు, కనుబొమ్మలకు మధ్య ఎక్కువ గ్యాప్ కనిపిస్తోంది. కాబట్టి వాటిని కొంచెం కిందకు దించి రౌండ్ షేప్‌లో తీర్చిదిద్దుకోవాలి.
* లైట్ న్యాచురల్ పింక్ షేడ్‌తో బ్లషింగ్ చేసుకోవాలి. లిప్ మేకప్..
కింద పెదవి పెద్దదిగా ఉంది కాబట్టి లిప్ లైనర్‌తో పై పెదవి బయట నుంచి జాగ్రత్తగా లైన్ చేసుకోవాలి. ఫలితంగా అధరాలు తీరైన ఆకృతిలో అందంగా కనిపిస్తాయి. అలాగే పై పెదవి మధ్యభాగంలో 'వి' ఆకృతిలో కనిపించేలా లైన్ చేసుకోవాలి. ఒకవేళ పెదవులు పొడిగా ఉంటే లిప్‌స్టిక్ అప్త్లె చేసుకోవడానికి ముందు లిప్‌బామ్ లేదా పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి. తర్వాత లిప్‌స్టిక్ అప్త్లె చేసుకొని లిప్‌గ్లాస్‌తో కోట్ వేసుకోవాలి. మీకు మెరూన్, కోరల్ రెడ్ షేడ్స్ బాగుంటాయి. గడ్డం దగ్గర చతురస్రాకారంగా ఉండడం వల్ల ముఖం పెద్దదిగా కనిపిస్తోంది. కాబట్టి బ్రౌన్ కలర్ కన్సీలర్‌తో చెవుల కింద భాగం నుంచి గడ్డం వరకు అంటే దవడ మీదుగా సన్నని గీతలు గీసుకోవాలి. స్పాంజ్ సాయంతో వాటిని గడ్డం కింద చర్మంలో కలిసిపోయేలా మృదువుగా అద్దుకోవాలి. అప్పుడు జా లైన్స్ తగ్గి ముఖం చిన్నగా, అందంగా కనిపిస్తుంది. హెయిర్:
ముందుభాగంలో నుదురు దగ్గర చిన్న స్టెప్‌తో ఫంకు కట్ చేసుకోవాలి. వెనుక వైపు ఫెదర్‌కట్ చేయించుకుంటే బాగుంటుంది. మీ జుట్టు కాస్త పొడిబారినట్లుగా కనిపిస్తోంది. కాబట్టి హెయిర్ స్పా చేయించుకోవాలి. లేదా మంచి కండిషనర్ కమ్ షాంపూని ఉపయోగించాలి. వీలైనంత వరకు జుట్టుని వదులుగానే ఉంచుకుంటే బాగుంటుంది. లేదా చిన్న క్లచ్ పెట్టుకున్నా సరిపోతుంది. మెయింటెనెన్స్:
మీకు చుడీదార్స్, గాగ్రాస్, జీన్స్ విత్ లాంగ్ కుర్తీస్, లంగాఓణీలు, చీరలు.. బాగుంటాయి.
* చీర కట్టుకున్నప్పుడు లేదా చుడీదార్స్ వేసుకున్నప్పుడు రౌండ్ బిందీ బాగుంటుంది. కుర్తీస్, గాగ్రాస్ వేసుకున్నప్పుడు మాత్రం రౌండ్ బిందీకి జతగా చిన్న స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. యాక్సెసరీస్:
చుడీదార్స్ వేసుకున్నప్పుడు హ్యాంగింగ్స్ కాకుండా స్క్వేర్ మోడల్ స్టడ్స్ పెట్టుకోవాలి. గాగ్రాస్, లంగాఓణీ, చీర.. వంటివి ధరించినప్పుడు కాస్త పెద్దవిగా ఉన్న ఝుంకాలు బాగుంటాయి. వాటికి చిన్న ముత్యాలు వంటివి ఉంటే మరింత చూడముచ్చటగా ఉంటుంది.

* చుడీదార్స్, కుర్తీస్ ధరించినప్పుడు చిన్న చెయిన్, లాకెట్ వేసుకుంటే సరిపోతుంది. గాగ్రాస్, లంగాఓణీ కట్టుకున్నప్పుడు చెయిన్‌కి పెండెంట్ ఉండేలా చూసుకోవాలి. అలాగే చీర కట్టుకున్నప్పుడు పెర్ల్స్ ఉన్న చిన్న నెక్ సెట్ పెట్టుకుంటే బాగుంటుంది.


Know More

[ OÕª½Õ X¾¢XÏÊ ¤¶ñšð “X¾Âê½¢ OÕC >œ¿Õf-ÍŒ-ª½t-ŌŌy¢ ÆE Åç©Õ-²òh¢C. Æ©Çê’ „çášË-«Õ©Õ Â¹ØœÄ Â¹E-XÏ-®¾Õh-¯Ãoªá. ÂæšËd «á¢Ÿ¿Õ „ÚËE ÅŒT_¢-ÍŒÕ-Âî-„ÃL. „çášË-«Õ©Õ ÅŒ’¹_-œÄ-EÂË ¤ÄuÂú:
°©-¹“ª½ ¤ñœËÐ Íç¢ÍÃ
©«¢-’é ¤ñœË Рƪ½-Íç¢ÍÃ
ŸÄLa-Ê-Í繈 ¤ñœËРƪ½-Íç¢ÍÃ
«á©Çh-F-«ÕšËdÐ Íç¢ÍÃ
ƒ«Fo ŠÂ¹ ¦÷©ðxÂË B®¾Õ-ÂíE ¦Ç’à ¹©-¤ÄL. ¨ NÕ“¬Á-«ÖEo ŠÂ¹ ’ÃL-Íí-ª½-¦-œ¿E œ¿¦Çs©ð „ä®Ï ¦µ¼“Ÿ¿-X¾-ª½Õ-ÍŒÕ-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð ƪ½-Íç¢Íà ¤ùœ¿ªý B®¾Õ-ÂíE ÅŒT-ʢŌ ªîèü-„Ã-{ªý •ÅŒ Íä®Ï ¦Ç’à NÕÂúq Í䧌ÖL. „çášË-«Õ©Õ …Êo “¤Ä¢ÅŒ¢©ð ¨ NÕ“¬Á-«ÖEo ¤ÄuÂú©Ç „䮾Õ-Âî-„ÃL. 10 ÊÕ¢* 15 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÍŒ©xE FšËÅî ¹œË-ê’-®¾Õ-Âî-„ÃL. „çášË-«Õ©Õ ÅŒT_Ê ÅŒªÃyÅŒ „ÃšË Âê½-º¢’à \ª½p-œËÊ «ÕÍŒa©Õ ¤ò«-œÄ-EÂË Åä¯ç ªÃ®Ï 15 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC. [ O©ãj-ʢŌ ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð F@ÁÙx ÅÃ’¹ÕÅŒÖ …¢œÄL. ÆX¾Ûpœä ÍŒª½t¢ ©ðX¾L ¤ñª½©ðx …¢œä «uªÃn©Õ ¦§ŒÕ-{Â¹× «²Ähªá. X¶¾L-ÅŒ¢’à „çášË-«Õ©Õ «ÕJ¢ÅŒ Åí¢Ÿ¿-ª½’à Ōê’_ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. [ „äÕ¹Xý: «Öªá-¬Áa-éªj-•ªý ªÃ®¾Õ-ÂíE „çášË-«Õ©Õ, «ÕÍŒa©Õ …Êo Íî{ ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¹Fq-©ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¤¶ù¢œä-†¾¯þ «ÕJ§Œá Ââ¤ÄÂúd ¤ùœ¿ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. [ ‰ „äÕ¹Xý: OÕÂ¹× ©ãjšü ‚骢èü ¹©ªý ‰ ³Äœî ¦Ç’¹Õ¢-{Õ¢C. ¹@Áx ÂË¢Ÿ¿, åXjÊ Â¹ØœÄ ‰©ãj-Ê-ªýÅî ©ãjÊXý Í䮾Õ-Âî-„ÃL. *«-ª½x©ð Âî¾h ¤ñœ¿Õ’Ã_ ©ãjʪý åX{Õd-¹ׯÃo OÕÂ¹× ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ ‰ ©Çå†-®ýÂ¹× «Õ²ÄˆªÃ ÆåXkx Í䮾ÕÂî„ÃL.
[ «áÈ¢ *Êo’à …¢C ÂæšËd ‰“¦ð®ý ¤ñœ¿«Û’Ã, ®¾Êo¢’à §ŒÖ¢’¹Õu-©ªý ‚¹%-A©ð …¢œÄL.
[ ©ãjšü ‚骢èü ¹©-ªýÅî <Âú ¦ð¯þq Ÿ¿’¹_ª½ «Ö“ÅŒ„äÕ ¦x†Ï¢’û Í䮾Õ-Âî-„ÃL. [ LXý „äÕ¹Xý: LXý ©ãjÊ-ªýÅî BéªjÊ ‚¹%-A©ð åXŸ¿-«Û-©ÊÕ BJa-C-Ÿ¿Õl-ÂíE åXj åXŸ¿N «ÕŸµ¿u-¦µÇ-’¹¢©ð 'NÑ æ†Xý «Íäa©Ç ֮͌¾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ LXý-¦Ç„þÕ ©äŸÄ åX“šð-L§ŒÕ¢ èãMx ÆåXkx Í䮾Õ-ÂíE XÏ¢Âú ¹©ªý LXý-®ÏdÂú „䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC. ÂÄÃ-©-ÊÕ-Âí¢˜ä *«-J©ð LXý-’Ãx®ý Â¹ØœÄ „䮾Õ-Âî-«ÍŒÕa. [ å£Çªáªý: OÕ «á‘Ç-¹%-AÂË «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð X¾X¶ý åX{Õd-¹ע˜ä ÍÃ©Ç ¦Ç’¹Õ¢-{Õ¢C. ÅŒªÃyÅŒ ÅŒ©ÂË ƒª½Õ-„çj-X¾Û©Ç Íç«Û© ¦µÇ’¹¢©ð ¹ªýxq …¢˜ä ¦Ç’à ÊX¾Ûp-ŌբC. Æ©Çê’ „çÊÕ-¹-„çjX¾Û å®dXý ¹šü Íäªá¢-ÍŒÕ-Âî-„ÃL. [ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕÂ¹× ®ÏdX¶ýf „çÕšÌ-J-§ŒÕ©ü©ð ’Ó’Ã, ©ã£¾Ç¢’Ã, ͌՜Ë-ŸÄªýq, ¬ÇK®ý.. ÆFo ¦Ç’¹Õ¢-šÇªá. ¦÷xèüÂ¹× ÍäÅŒÕ©Õ Â¹ØœÄ ³Äªýd-’ïä åXšËd¢-ÍŒÕ-Âî-„ÃL. ÂÄÃ-©ÊÕ¹ע˜ä „箾Z-¯þ-„äªý Â¹ØœÄ “X¾§ŒÕ-Ao¢-ÍŒ-«ÍŒÕa.
[ OÕ «á‘Ç-¹%-AÂË ’¹Õ¢“œ¿¢’Ã, *Êo’à …Êo ®Ïd¹ˆªýq ÍÃ©Ç ¦Ç’à ÊX¾Ûp-Åêá. [ §ŒÖéÂq-®¾-K®ý: OÕÂ¹× ªõ¢œþ æ†Xý ª½—Õ¢ÂéÕ, åXª½©üq.. «¢šËN ¦Ç’¹Õ¢-šÇªá. ®¾dœþq èðLÂË ¤ò«Ÿ¿Õl. „箾Z-¯þ-„äªý Ÿµ¿J¢-*-Ê-X¾Ûpœ¿Õ ®¾ÊoE Íçªá¯þ, *Êo ©ÇéÂ-šüÅî „ä®¾Õ-Âî-„ÃL. <ª½ ¹{Õd-¹×-Êo-X¾Ûpœ¿Õ *Êo ¯çéÂx®ý ©äŸÄ åX¢œç¢šü „䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.


Know More

[ OÕ ¤¶ñšðÊÕ X¾J-Q-Læ®h OÕ «áÈ ÍŒª½t¢ šÇu¯þ «ÕJ§Œá XÏé’t¢-˜ä-†¾¯þ ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo{Õx Åç©Õ-²òh¢C. šÇu¯þ ÅŒ’¹_-œÄ-EÂË ¤ÄuÂú:
Â̪Ã-Ÿî®¾ Åí¹ˆ Íçêˆ®Ï „çÕÅŒhE ’¹ÕVb©Ç Í䮾Õ-Âî-„ÃL. ŸÄEE ŠÂ¹ ¦÷©ðxÂË B®¾Õ-ÂíE Æ¢Ÿ¿Õ©ð Åä¯ç, ¦ÇKx-¤ù-œ¿ªý Íç¢Íà ÍíX¾ÛpÊ „䮾Õ-ÂíE ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo šÇu¯þ …Êo-Íî{ ÆåXkx Íä®Ï 10 ÊÕ¢* 15 ENÕ-³Ä©Õ ‚ª½-E-„ÃyL. ÅŒªÃyÅŒ ÍŒ©xE F@ÁxÅî «áÈ¢ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ¨ NŸµ¿¢’à „êÃ-EÂË Â¹F®¾¢ «âœ¿Õ-²Äª½Õx ÅŒX¾p-E-®¾-J’à Í䧌ÖL. XÏé’t¢-˜ä-†¾¯þ E„Ã-ª½-ºÂ¹× ¤ÄuÂú:
¹©-¦¢Ÿ¿ ’¹ÕVbÐ 1 Íç¢ÍÃ
ªîèü-„Ã-{ªýÐ ÅŒT-ʢŌ
¨ 骢œ¿Ö ŠÂ¹ ¦÷©ðxÂË B®¾Õ-ÂíE ¦Ç’à ¹©-¤ÄL. Æ¢Ÿ¿Õ©ð E«Õt-ª½®¾¢ ¯Ã©Õ’¹Õ ͌չˆ©Õ „ä®Ï ¦Ç’à NÕÂúq Í䧌ÖL. ¨ NÕ“¬Á-«ÖEo XÏé’t¢-˜ä-†¾¯þ ®¾«Õ®¾u …Êo Íî{ ÆåXkx Íä®Ï ÍäA-„ä-@ÁxÅî X¾C-E-NÕ-³Ä© ¤Ä{Õ ’¹Õ¢“œ¿¢’à «Õª½lÊ Í䮾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ÍŒ©xE FšËÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ¨ NŸµ¿¢’à „êÃ-EÂË ¯Ã©Õ-’¹Õ-²Äª½Õx “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ Íäæ®h XÏé’t¢-˜ä-†¾¯þ ®¾«Õ®¾u ÅŒ’¹Õ_-«áÈ¢ X¾œ¿Õ-ŌբC. ƪáÅä ¨ ¤ÄuÂúE ²ÄŸµ¿u-„çÕi-ʢŌ „äÕª½Â¹× ªÃ“A ®¾«Õ-§ŒÕ¢©ð¯ä „䮾Õ-Âî-„ÃL. ŠÂ¹-„ä@Á X¾’¹©Õ „䮾Õ-¹ׯÃo „ç¢{¯ä ®¾Öª½u-ª½-Pt-©ðÂË „ç@Áx-¹Ø-œ¿Ÿ¿Õ. Æ©Ç „ç@Áxœ¿¢ «©x ®¾Öª½u-ª½Pt Âê½-º¢’à ͌ªÃt-EÂË £¾ÉE ¹Lê’ Æ«-ÂÃ-¬Ç©Õ …¢šÇªá. [ „äÕ¹Xý: «Öªá-¬Áa-éªj-•ªý ªÃ®¾Õ-ÂíE ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¤¶ù¢œä-†¾¯þ, Ââ¤ÄÂúd ¤ùœ¿ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. ƪáÅä ƢŌ-¹¢˜ä «á¢Ÿ¿Õ «áÈ¢ OÕŸ¿ XÏé’t¢-˜ä-†¾¯þ, ¹@Áx ÂË¢Ÿ¿ Ê©xE «©-§ŒÖ©Õ …Êo-Íî{ ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¹Fq-©ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. [ ‰ „äÕ¹Xý: OÕ Â¹@ÁxÂ¹× ¯ÃuÍŒÕ-ª½©ü XÏ¢Âú ‰ ³Äœî ÍÃ©Ç ¦Ç’¹Õ¢-{Õ¢C. ¹@ÁÙx Â¹ØœÄ *Êo-N’à ¹E-XÏ-®¾Õh-¯Ãoªá ÂæšËd ‰ ©ãjÊ-ªýÅî èÇ“’¹-ÅŒh’à ©ãj¯þ Í䮾Õ-¹ע{Ö BéªjÊ ‚¹%-A-E®¾Öh ¹@ÁÙx åXŸ¿l-N’à ¹E-XÏ¢-Íä©Ç Í䧌ÖL. åXjÊ, ÂË¢Ÿ¿ ¨N-Ÿµ¿¢’à Í䧌՜¿¢ «©x ¹@ÁÙx ¹@Á’à ¹E-XÏ¢-ÍŒ-œ¿¢-Åî-¤Ä{Õ åXŸ¿l-N’Ã Â¹ØœÄ Â¹E-XÏ-²Ähªá. [ «Õ²ÄˆªÃ ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. [ OÕ ‰“¦ð®ý „眿-©Õp’Ã, ¤ñœ¿«Û Ō¹׈-«’à …¯Ãoªá. ÂæšËd „ÚËE ®¾Êo’Ã, §ŒÖ¢’¹Õu-©ªý ‚¹%-A©ð BJa-C-Ÿ¿Õl-Âî-„ÃL. *«-ª½x©ð åXEq-©üÅî Âî¾h ¤ñœ¿«Û åX¢ÍŒÕ-Âî-„ÃL. [ ©ãjšü ‚骢èü ¹©ªý 憜þÅî ¦x†Ï¢’û Í䮾Õ-Âî-„ÃL. [ LXý „äÕ¹Xý: ÂË¢C åXŸ¿N åXŸ¿l-C’à …¢C ÂæšËd LXý åXEq©ü B®¾Õ-ÂíE ©ðX¾© „çjX¾Û ÊÕ¢* ©ãj¯þ Í䮾Õ-Âî-„ÃL. X¶¾L-ÅŒ¢’à ÂË¢C åXŸ¿N Âî¾h *Êo-C’à ¹E-XÏ-®¾Õh¢C. Æ©Çê’ åXjåX-Ÿ¿N «ÕŸµ¿u-¦µÇ-’¹¢©ð 'NÑ ‚¹%A «Íäa©Ç ©ãj¯þ Í䮾Õ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ LXý-®ÏdÂú ÆåXkx Í䮾Õ-Âî-«-œÄ-EÂË «á¢Ÿ¿Õ LXý-¦Ç„þÕ ©äŸÄ åX“šð-L§ŒÕ¢ èãMx ªÃ®¾ÕÂíE LXý-®ÏdÂú ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. OÕÂ¹× ¯ÃuÍŒÕ-ª½©ü 骜þ ¹©ªý LXý-®ÏdÂú ¦Ç’¹Õ¢-{Õ¢C. [ å£Çªáªý: «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð Æ¢Ÿ¿¢’à ¹E-XÏ¢-Íä©Ç ƒ§ŒÕ-ªý-©ÇÂúq ¹šü Í䮾Õ-Âî-„ÃL. 骢œ¿Õ O©Õ-ÂÃE X¾Â¹~¢©ð ŠÂ¹šË ¹šü Í䮾Õ-¹ׯÃo ®¾J-¤ò-ŌբC. OÕÂ¹× ©ä§ŒÕªý ¹šü ¦Ç’à ®¾Ö{-«Û-ŌբC. [ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕÂ¹× <ª½©Õ, ͌՜Ë-ŸÄªýq ¦Ç’¹Õ¢-šÇªá. [ “œ¿®ý Ÿµ¿J¢-*-Ê-X¾Ûpœ¿Õ *Êo ©ÇéÂ-šüÅî Íçªá¯þ „䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC. ¬ÇK ¹{Õd-¹×-Êo-X¾Ûpœ¿Õ „çÕœ¿ Ÿ¿’¹_ª½ …¢œä©Ç åX¢œç¢-šüÅî Íçªá¯þ „䮾Õ-Âî-„ÃL. [ “œÄXý ‚¹%-A©ð …Êo ®Ïd¹ˆªýq OÕ «á‘Ç-¹%-AÂË ÊX¾Ûp-Åêá. [ §ŒÖéÂq-®¾-K®ý: “œÄXý ‚¹%-A©ð …Êo ²òd¯þq ©äŸÄ åXª½©üq ƒ§ŒÕªý J¢’û OÕÂ¹× ¦Ç’¹Õ¢-šÇªá.


Know More

[ OÕª½Õ X¾¢XÏÊ ¤¶ñšð “X¾Âê½¢ OÕÂ¹× šÇu¯þ ®¾«Õ®¾u ‡Â¹×ˆ-«’à …Êo{Õx ¹E-XÏ-²òh¢C. DE-Â¢ §ŒÖXÏ©ü B®¾Õ-¹×E Åí¹ˆ Bæ®®Ï NÕÂÌq „䮾Õ-¹×E «áŸ¿l’à Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹×Êo §ŒÖXÏ©ü æX®ýd©ð Íç¢Íà Åä¯ç „䮾Õ-¹×E ¦Ç’à ¹©-¤ÄL. ¨ NÕ“¬Á-«ÖEo šÇu¯þ …Êo “¤Ä¢ÅŒ¢©ð ÆåXkx Íä®Ï 20 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÅŒªÃyÅŒ ÍŒ©xE FšËÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç Í䧌՜¿¢ «©x šÇu¯þ ®¾«Õ®¾u ÍéÇ-«-ª½Â¹× ÅŒ’¹Õ_-«áÈ¢ X¾œ¿Õ-ŌբC.
[ Æ©Çê’ OÕÂ¹× ¦ï¤Äp-ªáÂË ®¾¢¦¢-Cµ¢*Ê æX¶†Ï-§ŒÕ©ü ¯ç©-Âî-²ÄJ ÅŒX¾p-E-®¾-J’à Íäªá¢-ÍŒÕ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ ƒ¢šðx „䮾ÕÂ-TÊ ¤ÄuÂúq..
ÂîœË-’¹Õœ¿Õf Åç©x-²ñÊ Ð 1
åXª½Õ’¹ÕÐ 2 Íç¢ÍéÕ
E«Õt-ª½®¾¢Ð 3 ͌չˆ©Õ
¨ «âœ¿Ö ‹ ¦ÇšË©ðx „ä®Ï ¦Ç’à æ†Âú Í䧌ÖL. ÅŒªÃyÅŒ 2 Íç¢Íé ‹šüq-¤ù-œ¿ªý „ä®Ï ¦Ç’à ¹LXÏ ¤ÄuÂú©Ç ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. 30 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÍŒ©xE FšËÅî ¹œË-ê’-®¾Õ-Âî-„ÃL. „êÃ-E-Âî-²ÄJ ÅŒX¾p-E-®¾-J’à ¨ ¤ÄuÂú „䮾Õ-Âî-„ÃL. ƒC ÍŒªÃtEo G’¹Õ-ŌՒà Í䮾Öh¯ä “X¾ÂÃ-P¢-Íä©Ç Í䮾Õh¢C.
[ „äÕ¹Xý: „äÕ¹Xý „䮾Õ-Âí¯ä «á¢Ÿ¿Õ «Öªá-¬Áa-éªj-•ªý ÆåXkx Í䮾Õ-¹×E ¯ÃuÍŒÕ-ª½©ü ¤¶ù¢œä-†¾¯þ, Ââ¤ÄÂúd ¤ùœ¿ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL.
[ ‰ „äÕ¹Xý: OÕÂ¹× ªõ¢œþ æ†Xý ‰“¦ð®ý ¦Ç’¹Õ¢-šÇªá. Æ©Çê’ OÕ ‰“¦ð®ý Âî¾h Ÿ¿@Á-®¾-J’à …¯Ãoªá ÂæšËd ÂË¢Ÿ¿ ÊÕ¢* ŠÂ¹ˆ ©ãj¯þ “Åçœþ Íäªá¢ÍŒÕÂî„ÃL. Æ©Çê’ åXEq-©üÅî Âî¾h œÄªýˆ Í䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.
[ ©ãjšü XÏ¢Âú ¹©ªý ‰ ³Äœî „䮾Õ-¹×E ¦x†Ï¢’û Â¹ØœÄ ŸÄ¢Åî¯ä Í䮾Õ-Âî-„ÃL.
[ ¹@ÁxÂ¹× ©ãjʪý, ÂÕ©ü, «Õ²ÄˆªÃ ÅŒX¾p-E-®¾-J’à ÆåXkx Í䮾Õ-Âî-„ÃL.
[ LXý „äÕ¹Xý: LXý-©ãj-Ê-ªýÅî åXjåX-Ÿ¿NÂË Âî¾h ©ðX¾L ÊÕ¢* Æ«Û-šü-©ãj¯þ ƒÍŒÕa-¹ע˜ä Âî¾h *Êo-C’à ¹E-XÏ¢* Æ¢Ÿ¿¢’à …¢{Õ¢C. ÅŒªÃyÅŒ LXý-®ÏdÂú ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. OÕÂ¹× „çÕª½Ö¯þ ¹©ªý LXý-®ÏdÂú ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ å£Çªáªý: Íç«Û© „çÊÕ-¹-¦µÇ’¹¢ ÊÕ¢* Âî¾h åXj„çj-X¾Û’à ¤Ä§ŒÕ©Õ B®Ï Xϯþq åX{Õd-¹ע˜ä OÕÂ¹× ¦Ç’¹Õ¢-{Õ¢C. ÂÄÃ-©-ÊÕ-¹ע˜ä ¤ÄXÏ{ OÕª½Õ ¤¶ñšð©ð B®¾Õ-¹×-Êo{Õx ÂíʲÄT¢-ÍŒ-«ÍŒÕa. ŠÂ¹-„ä@Á ¤ÄXÏ{ ©ä¹עœÄ åXjÂË Ÿ¿Õ«Ûy-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä ŠÂ¹-„çjX¾Û ƒ§ŒÕªý ©ÇÂúq ¹šü Íäªá¢-ÍŒÕ-Âî-„ÃL.
[ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕÂ¹× ¬ÇK®ý, ͌՜Î-ŸÄªýq ¦Ç’à ®¾Ö{-«Û-Åêá.
[ OÕÂ¹× “œÄXý æ†Xý ®Ïd¹ˆªýq ¦Ç’¹Õ¢-šÇªá. „Ú˩ð *Êo „çjšü ²òd¯þ …¢œä©Ç ֮͌¾Õ-¹ע˜ä «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à …¢šÇªá. Âî¾h å£ÇO’à …¢œä ¬ÇK ©äŸÄ “œ¿®Ïq¢’û Í䮾Õ-¹ע˜ä ªõ¢œþ æ†Xý©ð O՜˧ŒÕ¢ å®jV ®Ïd¹ˆªýq ¦Ç’¹Õ¢-šÇªá.
[ §ŒÖéÂq-®¾-K®ý: OÕ Íç«Û-©Â¹× V¢ÂéÕ, «áÅÃu©Õ.. ÂË¢Ÿ¿Â¹× „ä©Ç-œä©Ç …ÊoN ¦Ç’¹Õ¢-šÇªá.
[ *Êo Íçªá¯þq ¦Ÿ¿Õ©Õ ©Ç¢’û Íçªá¯þq ©Çéšü …ÊoN „䮾ÕÂî«ÍŒÕa. ©äŸÄ å£ÇO ¬ÇK®ý ¹{Õd-¹×-Êo-X¾Ûpœ¿Õ ¯çéÂx®ý åX{Õd¹ע˜ä ®¾J-¤ò-ŌբC.


Know More

[ OÕª½Õ X¾¢XÏÊ ¤¶ñšð “X¾Âê½¢ OÕ ÍŒª½t¢ ÍçŒÕ-Ê-͵çŒÕ¹×, åX¶ªá-ªýÂ¹× «ÕŸµ¿u©ð …Êo-{Õx’à ÆE-XÏ-®¾Õh¢C. ÂæšËd OÕª½Õ ÂÃuª½šü ©äŸÄ ¦ï¤Äpªá ’ÃF.. 骢œË¢-šËF ¹LXÏ ’ÃF 20 ªîV-©-Âî-²ÄJ æX¶†Ï-§ŒÕ©ü Íäªá¢-ÍŒÕ-Âî-„ÃL.
[ ¦ÇKx ¤ùœ¿ªýÐ 2 Íç¢ÍéÕ
‹šüq ¤ùœ¿ªýÐ Íç¢ÍÃ
ÂÃ* ÍŒ©Çx-JaÊ ¤Ä©ÕÐ ®¾J-X¾-œË-ʢŌ
¨ «âœË¢-šËF ¦Ç’à NÕÂúq Í䮾Õ-¹×E «á‘Ç-EÂË, „çÕœ¿ÂË, OX¾Û åXj ¦µÇ’Ã-EÂË ¤ÄuÂú©Ç ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. 20 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÅŒªÃyÅŒ ÍŒ©xE FšËÅî ¹œË-ê’-®¾Õ-Âî-„ÃL. ƒ©Ç „êÃ-E-Âî-²ÄJ Í䧌ÖL.
[ „äÕ¹Xý: «Öªá-¬Áa-éªj-•ªý ªÃ®¾Õ-¹×E ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¤¶ù¢œä-†¾¯þ, Ââ¤ÄÂúd ¤ùœ¿ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL.
[ ‰ „äÕ¹Xý: OÕ Â¹@ÁxÂ¹× XÏ¢Âú ‰ ³Äœî ÆåXkx Í䮾Õ-¹×E ²òtÂÌ ‰ „äÕ¹Xý Í䮾Õ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C. ‰ ©ãjʪý, ÂÕ©ü ÍÃ©Ç ®¾Êo’à åX{Õd-Âî-„ÃL.
[ OÕÂ¹× ‚ªýˆ æ†Xý ‰“¦ð®ý ¦Ç’¹Õ¢-šÇªá. åXEq©ü Âî¾h œÄªýˆ’à ¹E-XÏ¢-Íä©Ç Í䮾Öh, *«-ª½x©ð ¤ñœ¿«Û åX¢ÍÃL.
[ XÏ¢Âú ¹©-ªý-Åî¯ä ¦x†Ï¢’û Â¹ØœÄ Í䮾Õ-Âî-„ÃL.
[ LXý „äÕ¹Xý: åXj åXŸ¿N *Êo’à …¢C ÂæšËd LXý ©ãjÊ-ªýÅî Æ«Ûšü©ãj¯þ „䮾Õ¹×E Âî¾h åXŸ¿l-C’à ¹E-XÏ¢-Íä©Ç Íä®Ï LXý-®ÏdÂú „䮾Õ-Âî-„ÃL. OÕÂ¹× „çÕª½Ö¯þ, ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý LXý-®ÏdÂúq ¦Ç’¹Õ¢-šÇªá.
[ å£Çªáªý: OÕÂ¹× «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð …Êo ¹šü ®¾J-¤ò-ªá¢C. ƪáÅä ÆC Â¹×œË ÊÕ¢* ‡œ¿-«Õ-„çjX¾Û ÂùעœÄ ‡œ¿«Õ ÊÕ¢* ¹לË-„çjX¾Û Ÿ¿Õ«Ûy-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C. ©äŸÄ «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð *Êo X¾X¶ý åX{Õd-Âî-«ÍŒÕa. „çÊÕ-¹-¦µÇ-’¹¢©ð ©ä§ŒÕªý ¹šü Íäªá¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à ª½œÎ ƪá-Ê-X¾Ûpœ¿Õ „çÊÕ-¹-¦µÇ-’¹¢©ð V{Õd «C-©äæ®h ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕÂ¹× °¯þq, šÇXýq, šÌ†¾ªýdq, ͌՜Î-ŸÄªýq, ’Ó’Ã.. «¢šËN ¦Ç’¹Õ¢-šÇªá. <ª½ Â¹ØœÄ ¦Ç’ïä ÊX¾Ûp-ŌբC.
[ ¦ï{Õd åX{Õd-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä ’¹Õ¢“œ¿¢’Ã, *Êo’à …Êo ®Ïd¹ˆªý åX{Õd-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.
[ §ŒÖéÂq-®¾-K®ý: OÕ Íç«Û-©Â¹× ®¾dœþq ¦Ç’à ÊX¾Ûp-Åêá.


Know More

[ OÕª½Õ X¾¢XÏÊ ¤¶ñšð “X¾Âê½¢ OÕC ÍëÕ-Ê-͵çŒÕ ÆE-XÏ-²òh¢C. Æ©Çê’ ÍŒª½t¢åXj šÇu¯þ ‡Â¹×ˆ-«’à ¹E-XÏ-²òh¢C. ÂæšËd §ŒÖ¢šÌ šÇu¯þ ¤ÄuÂúq „äªá¢-ÍŒÕ-Âî-„ÃL. OÕ «§ŒÕ®¾Õ 20®¾¢II ŸÄšË-Ê-˜ãkxÅä “X¾A 20 ªîV-©-Âî-²ÄJ ¦ï¤Äp-ªáÅî æX¶†Ï-§ŒÕ©ü Íäªá¢-ÍŒÕ-Âî-„ÃL.
ƒ¢šðx „䮾Õ-Â¹×¯ä ¤ÄuÂú..
Â̪ÃÊÕ Åí¹ˆ Bæ®®Ï æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹×Êo Â̪à æX®ýd «âœ¿Õ Íç¢ÍÃ©Õ B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ Íç¢Íé ¦ÇKx-¤ù-œ¿ªý „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL. ¨ NÕ“¬Á-«ÖEo «á‘Ç-EÂË, „çÕœ¿ÂË, OX¾Û åXj¦µÇ-’Ã-EÂË ¤ÄuÂú©Ç ÆåXkx Íä®Ï 20 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÍŒ©xE FšËÅî ¹œË-ê’-®¾Õ-Âî-„ÃL. ƒ©Ç „êÃ-E-Âî-²ÄJ ÅŒX¾p-E-®¾-J’à Í䧌ÖL.
[ „äÕ¹Xý: „äÕ¹Xý Í䮾Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ «Öªá-¬Áa-éªj-•ªý ªÃ®¾Õ-¹×E ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¤¶ù¢œä-†¾¯þ, Ââ¤ÄÂúd ÆåXkx Í䮾Õ-Âî-„ÃL.
[ ‰ „äÕ¹Xý: OÕÂ¹× ‰“¦ð®ý §ŒÖ¢’¹Õu-©ªý æ†Xý …¢œÄL. Æ©Çê’ åXEq-©üÅî *«-ª½x©ð Âî¾h ¤ñœ¿«Û Â¹ØœÄ åX¢ÍÃL.
[ XÏ¢Âú ¹©ªý ‰ ³Äœî OÕÂ¹× ¦Ç’¹Õ¢-{Õ¢C. ÆŸä ¹©-ªýÅî ¦x†ý Â¹ØœÄ Í䮾Õ-Âî-„ÃL. ‰©ãj-ʪý, ÂÕ©ü ÍÃ©Ç ®¾Êo’à åX{Õd-Âî-„ÃL. ¹ÊÕ-éª-X¾p©Õ X¾©Õ-ÍŒ’à …¯Ãoªá ÂæšËd «Õ²Äˆ-ªÃÅî å£jÇ©ãjšü Í䧌ÖL.
[ OÕ «á¹׈ Âî¾h „眿-©Õp’à ¹E-XÏ-®¾Õh¢C. ÂæšËd ¯î®ý ¹šü ƒÍŒÕa¹ע˜ä Âî¾h ®¾Êo’Ã, ®¾ÖC’à ¹E-XÏ-®¾Õh¢C.
[ LXý „äÕ¹Xý: LXý-©ãj-Ê-ªýÅî Æ«Û-šü-©ãj¯þ B®¾Õ-¹×E LXý-®ÏdÂú ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. OÕÂ¹× „çÕª½Ö¯þ ©äŸÄ ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¦Ç’¹Õ¢-šÇªá.
[ å£Çªáªý: “X¾®¾ÕhÅŒ¢ OÕ¹×Êo å£Çªáªý ¹šü ¦Ç’Ã¯ä …¢C. ƪáÅä «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð «Õªí¹ 2 Æ¢’¹Õ-@Ç©Õ Â¹šü Íäªá¢-ÍŒÕ-¹×E, „çÊÕ-¹-¦µÇ-’¹¢©ð ©ä§ŒÕªý ¹šü Íäªá¢-ÍŒÕ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕÂ¹× “œÄXý ‚¹%-A©ð …¢œä ƒ§ŒÕªý J¢’ûq ¦Ç’¹Õ¢-šÇªá. V¢ÂéÕ, ®¾dœþq Â¹ØœÄ ÊX¾Ûp-Åêá. ®¾Êo’à Íçªá-¯þq©Ç „ä©Çœä „ÚËÂË «Ö“ÅŒ¢ Ÿ¿Öª½¢’à …¢œ¿¢œË.
[ å®kdL†ý “œ¿®Ïq¢’û Í䮾Õ-¹×-Êo-X¾Ûpœ¿Õ *Êo’à ’¹Õ¢“œ¿E ©äŸÄ 殈yªý ‚¹%-A©ð …¢œä ®Ïd¹ˆªý åX{Õd-¹ע˜ä ®¾J-¤ò-ŌբC. ¬ÇK ©äŸÄ ͌՜Î-ŸÄªýq OÕŸ¿-éÂjÅä “œÄXý ‚¹%-A©ð …Êo ¦ï{Õd åX{Õd-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ OÕÂ¹× ÍŒÕœÎ-ŸÄªýq, ’Ó’Ã, £¾ÉX¶ý ¬ÇK®ý, °¯þq.. «¢šËN ¦Ç’¹Õ¢-šÇªá. ¬ÇK®ý Â¹ØœÄ “X¾§ŒÕ-Ao¢-ÍŒ-«ÍŒÕa.
[ §ŒÖéÂq-®¾-K®ý: „çÕœ¿©ð *Êo ©ÇéÂ-šüÅî …Êo Íçªá¯þ ŠÂ¹šË „䮾Õ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.


Know More

[ OÕª½Õ X¾¢XÏÊ ¤¶ñšð “X¾Âê½¢ OÕ ª½¢’¹Õ ÍëÕ-Ê-͵çŒÕ ¹¢˜ä Âî¾h ‡Â¹×ˆ«’à …Êo{Õx ÆE-XÏ-²òh¢C. OÕ «§ŒÕ®¾Õ 20®¾¢II ŸÄšË-Ê-˜ãkxÅä ÂÃuª½šü Wu®ý©ð ¦Ç’à «ÕT_Ê Æª½-šË-X¾¢œ¿Õ ’¹ÕVb ¹©-¤ÄL. ¨ NÕ“¬Á-«Õ¢Åî OÕª½Õ ¯ç©-Âî-²ÄJ æX¶†Ï-§ŒÕ©ü Íäªá¢-ÍŒÕ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ ‹šüq ¤ùœ¿ªýÐ 2 Íç¢ÍéÕ
[ ÂÃ* ÍŒ©Çx-JaÊ ¤Ä©ÕÐ 4 Íç¢ÍéÕ
¨ 骢œË¢-šËF NÕÂúq Íä®Ï «á‘Ç-EÂË, „çÕœ¿ÂË, OX¾Û åXj¦µÇ-’¹¢©ð ¤ÄuÂú©Ç ÆåXkx Íä®Ï 20 ENÕ-³Ä©Õ ‚ª½-E-„ÃyL. ÅŒªÃyÅŒ ÍŒ©xE FšËÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. 15 ªîV-©-Âî-²ÄJ ÍíX¾ÛpÊ ¯ç©Â¹× 骢œ¿Õ-²Äª½Õx ¨ ¤ÄuÂú „䮾Õ-Âî-„ÃLq …¢{Õ¢C.
[ „äÕ¹Xý: «á¢Ÿ¿Õ «Öªá-¬Áa-éªj-•ªý ªÃ®¾Õ-¹×E, ÍŒª½t-ª½¢-’¹ÕÂ¹× ÊæXp ¯ÃuÍŒÕ-ª½©ü ¹©ªý ¤¶ù¢œä-†¾¯þ, Ââ¤ÄÂúd ¤ùœ¿ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. 
[ ‰ „äÕ¹Xý: ‰“¦ð®ý æ†Xý ®¾J-¤òªá¢C. ƪáÅä 骢œ¿Ö ®¾«Ö-Ê¢’à ¹E-XÏ¢-ÍŒœ¿¢ ©äŸ¿Õ. ¹לË-„çjX¾Û ‰“¦ðÂË ®Ïd¹ˆªý åX{Õd-Â¹×¯ä Ÿ¿’¹_ª½ 1/4ƒ¢ÍŒÕ å£Çªáªý Bæ®-§ŒÖL. Æ©Çê’ ‡ÅŒÕh Ō¹׈-«’à ¹E-XÏ¢-ÍŒ-œÄ-EÂË «¢X¾Û AJ-TÊ ¦µÇ’¹¢©ð åXj «ª½Õ-®¾©ð ŠÂ¹ˆ ©ãj¯þ “Åçœþ Íäæ®h ®¾J-¤ò-ŌբC.
[ ‰“¦ð®ý «ÕŸµ¿u©ð Ÿ¿@Á-®¾-J-’Ã¯ä …¯Ão “X¶¾¢šü Âî¾h X¾©Õ-ÍŒ’à …¯Ãoªá ÂæšËd åXEq©üÅî ¹«ªý Í䧌ÖL. Æ©Çê’ Âî¾h ¤ñœ¿-«Û’à ¹E-XÏ¢-Íä©Ç Â¹ØœÄ Í䮾Õ-Âî-«ÍŒÕa.
[ OÕÂ¹× XÏ¢Âú ¹©ªý ‰³Äœî ÊX¾Ûp-ŌբC. ‰©ãj-ʪý, ÂÕ©ü ÅŒX¾p-E-®¾-J’à ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. «Õ²ÄˆªÃ ÂÄÃ-©¢˜ä åX{Õd-Âî-«ÍŒÕa ©ä¹-¤òÅä Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. OÕÂ¹× ²òtÂÌ ‰„äÕ-¹Xý ¦Ç’à ÊX¾Ûp-ŌբC.
[ LXý „äÕ¹Xý: åXŸÄ© ‚¹%A ¦Ç’Ã¯ä …¢C. OÕÂ¹× „çÕª½Ö¯þ, XÏ¢Âú ¹©ªý LXý-®ÏdÂúq ¦Ç’¹Õ¢-šÇªá. XÏ¢Âú ¹©-ªý-Åî¯ä ¦x†Ï¢’û Â¹ØœÄ Í䮾Õ-Âî-„ÃL.
[ å£Çªáªý: ÅŒ© Ÿ¿Õ«Ûy-¹×-¯ä-{-X¾Ûpœ¿Õ ¤ÄXÏ{ ¹E-XÏ¢-ÍŒ-¹עœÄ åXjÂË Ÿ¿Õ«Ûy-Âî-„ÃL. «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð å®dXý ©äŸÄ åX¶Ÿ¿ªý ¹šü©ð ƒ§ŒÕªýq «ª½Â¹× (X¶¾¢Âú) Íäªá¢-ÍÃL. “X¶¾¢šü ¦µÇ’¹¢©ð ©ä•ªý ¹E-XÏ¢-Íä©Ç Í䮾Öh „çÊÕ-¹-¦µÇ-’¹¢©ð åX¶Ÿ¿ªý ©äŸÄ å®dXý ¹šü Íäªá¢* V{ÕdE «Ÿ¿Õ-©Õ’à «C-©ä-§ŒÖL.
[ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕÂ¹× °¯þq, šÌ†¾ªýdq ¦Ç’à ÊX¾Ûp-Åêá. ¬ÇK®ý, ͌՜Î-ŸÄªýq, ’Ó’îý «¢šËN Â¹ØœÄ ¦Ç’¹Õ¢-šÇªá.
[ „䮾Õ-¹×Êo “œ¿®ý \Ÿçj¯Ã *Êo å®jV©ð …Êo ’¹Õ¢“œ¿E ®Ïd¹ˆªý åX{Õd-Âî-„ÃL.
[ §ŒÖéÂq-®¾-K®ý: Íç«Û-©Â¹× ®¾dœþq ¦Ç’¹Õ¢-šÇªá. «áÈu¢’à 殈yªý ‚¹%-A©ð …ÊoN OÕÂ¹× ÍÃ©Ç Æ¢ŸÄ-Eo-²Ähªá. ŠÂ¹-„ä@Á £¾Éu¢T¢’ûq åX{Õd-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä ÂË¢C ¦µÇ’¹¢©ð 殈yªý, “{§ŒÖ¢-T©ü.. «¢šË ‚¹%-Ōթðx …ÊoN ¦Ç’¹Õ¢-šÇªá.
[ „çÕœ¿©ð *Êo ©Çéšü …Êo Íçªá¯þ „䮾Õ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.


Know More

[ OÕª½Õ X¾¢XÏÊ ¤¶ñšð “X¾Âê½¢ OÕª½Õ åX¶ªá-ªý’Ã¯ä …¯Ãoª½Õ. ÂæšËd “X¾A 20 ªîV-©-Âî-²ÄJ ÂÌxÊXý Íäªá¢-ÍŒÕ-¹ע˜ä ®¾J-¤ò-ŌբC.
“X¾ÂÃ-¬Á-«¢-ÅŒ-„çÕiÊ ÍŒªÃt-EÂË..
¦ÇŸ¿¢-X¾-X¾Ûp©Õ 5 ©äŸÄ 6 B®¾Õ-ÂíE, «á¢Ÿ¿Õ-ªîV ªÃ“A ¯ÃÊ-¦ãšËd …Ÿ¿-§ŒÖ¯äo Åí¹ˆ Bæ®®Ï „çÕÅŒhE «áŸ¿l©Ç Í䮾Õ-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð ÂÃ* ÍŒ©Çx-JaÊ ¤Ä©Õ 骢œ¿Õ Íç¢ÍÃ©Õ Â¹LXÏ «á‘Ç-EÂË ¤ÄuÂú©Ç „䮾Õ-Âî-„ÃL. 20 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÍŒ©xE FšËÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ¨N-Ÿµ¿¢’à 15 ªîV-©-Âî-²ÄJ ÍíX¾ÛpÊ ¯ç©Â¹× 骢œ¿Õ-²Äª½Õx Í䧌ÖL.
[ „äÕ¹Xý: åX¶ªá-ªý’à …¯Ãoª½Õ ÂæšËd ¤¶ù¢œä-†¾¯þ Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. åX¶ªáK ©äŸÄ «Öª½s©ü Ââ¤ÄÂúd ¤ùœ¿ªý ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. ƪáÅä OšË©ð †Ï«Õtªý ©äEN B®¾Õ-Âî-„ÃL.
[ ‰ „äÕ¹Xý: OÕ ‰“¦ð®ý BéªjÊ ‚¹%-A©ð ©ä«Û. ‡œ¿-«Õ-„çjX¾Û ¹šü …¢C ÂæšËd ÍÃ©Ç èÇ“’¹-ÅŒh’à §ŒÖ¢’¹Õu-©ªý æ†Xý Íäªá¢-ÍŒÕ-Âî-„ÃL. ÅŒªÃyÅŒ ‰“¦ð åXEq-©üÅî ¹šü …Êo “¤Ä¢ÅÃEo ¹«ªý Í䮾Õ-Âî-„ÃL.
[ ¹@ÁxÂ¹× ÂÃ{Õ¹, ©ãjʪý ÅŒX¾p-E-®¾-J’à ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. ¹ÊÕ-éª-X¾p©Õ Â¹ØœÄ X¾©Õ-ÍŒ’à …Êo{Õx ¹E-XÏ-®¾Õh-¯Ãoªá ÂæšËd «Õ²ÄˆªÃ åX{Õd-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ ‰“¦ð®ý ®¾Êo’à …¯Ãoªá ÂæšËd åXEq-©üÅî Ÿ¿@Á-®¾-J’à ¹E-XÏ¢-Íä©Ç Í䧌ÖL. ÅŒªÃyÅŒ ‚骢èü ¹©ªý ‰ ³Äœî ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. ƒŸä ¹©-ªýE …X¾-§çÖ-T¢* ¦x†ý Â¹ØœÄ Í䮾Õ-Âî-„ÃL.
[ LXý „äÕ¹Xý: åXŸÄ-©Â¹× LXý-©ãj-Ê-ªýÅî Æ«Û-šü-©ãj¯þ ƒÍŒÕa-¹×E LXý-®ÏdÂú ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. OÕÂ¹× ‚骢èü ©äŸÄ 骜þ ¹©ªýq ®¾Ö{-«Û-Åêá.
[ å£Çªáªý: OÕÂ¹× ‡©Ç¢šË å£Çªáªý ¹šüq Æ«-®¾ª½¢ ©äŸ¿Õ. ŠÂ¹-„ä@Á Íäªá¢-ÍŒÕ-Âî-„Ã-©-ÊÕ-¹ע˜ä „çÊÕ-¹-¦µÇ-’¹¢©ð å®dXý ©äŸÄ åX¶Ÿ¿ªý ¹šü Íäªá¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. \„çj¯Ã X¶¾¢Â¹¥¯þq …Êo-X¾Ûpœ¿Õ «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð ŠÂ¹šË ©äŸÄ 骢œ¿Õ ¹Jx¢’ûq åXšËd¢-ÍŒÕ-¹ע˜ä ¦Ç’¹Õ¢-{Õ¢C.
[ „çÕªá¢-˜ã-¯ç¯þq: OÕª½Õ ¬ÇK ¹{Õd-¹×-Êo-X¾Ûpœ¿Õ ¦ï{Õd Âî¾h åXŸ¿lC åX{Õd-Âî-„ÃL. ƪáÅä ªõ¢œþ æ†Xý©ð …¢œä „ÃšË Â¹¢˜ä ‚Â¹× ‚¹%-A©ð …¢œäN OÕÂ¹× ¦Ç’¹Õ¢-šÇªá. ͌՜Î-ŸÄªýq „䮾Õ-¹×-Êo-X¾Ûpœ¿Õ «Ö“ÅŒ¢ OÕª½Õ ¤¶ñšð©ð åX{Õd-¹×-Êo{Õx ’¹Õ¢“œ¿¢’à …Êo ®Ïd¹ˆªýq ®¾J-¤ò-Åêá.
[ §ŒÖéÂq-®¾-K®ý: Íç«Û-©Â¹× ’¹Õ¢“œ¿E J¢’¹Õ-©Â¹× ÂË¢Ÿ¿ «áÅÃu©Õ „ä©Ç-œ¿ÕÅŒÖ …¢œä ƒ§ŒÕªý J¢’ûq OÕÂ¹× ÍÃ©Ç ¦Ç’¹Õ¢-šÇªá. V¢ÂÃ©Õ Â¹ØœÄ Âî¾h åXŸ¿l å®jV©ð …ÊoN ÊX¾Ûp-Åêá. ͌՜Î-ŸÄªýq «¢šËN „䮾Õ-¹×-Êo-X¾Ûpœ¿Õ ®¾dœþq Â¹ØœÄ w˜ãj Í䧌ÕÍŒÕa. ¬ÇK-©Â¹× «Ö“ÅŒ¢ «Ÿ¿Õl.
[ <ª½ ¹{Õd-¹×-Êo-X¾Ûpœ¿Õ §ŒÖéÂq-®¾-K®ý ¦Ç’Ã¯ä „ä®¾Õ-¹×-¯Ãoª½Õ. ÂæšËd ͌՜Î-ŸÄªýq „䮾Õ-¹ע˜ä *Êo Íçªá¯þ ®¾J-¤ò-ŌբC.
[ ’¹«Õ-E¹: ¤¶ñšð©ð OÕ ÍäÅŒÕ©Õ Âî¾h ©Ç«Û’à ¹E-XÏ-®¾Õh-¯Ãoªá ÂæšËd „Ãu§ŒÖ«Õ¢ ŸÄyªÃ „ÚËE ÅŒT_¢-ÍŒÕ-Â¹×¯ä “X¾§ŒÕÅŒo¢ Í䧌բœË. X¶¾L-ÅŒ¢’à OÕª½Õ «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à ¹E-XÏ-²Ähª½Õ.


Know More