scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

¦ãMx ¦ÖušÌ ©Ox ¤¶Äu†¾¯þq!

Mesmerizing fashionable wardrobe of Ileana D'Cruz in Telugu

celeb-fashion.png

ƒL-§ŒÖ¯Ã œÎ“¹Øèü.. ¨ æXª½Õ NÊ-’Ã¯ä ‹ Æ¢Ÿ¿-„çÕiÊ ª½ÖX¾¢, ¯ÃW-éÂjÊ Êœ¿Õ«á «ÕÊ Â¹@Áx «á¢Ÿ¿Õ ¹Ÿ¿-©Ç-œ¿-Åêá. 'ƒL-§ŒÖ¯Ã *šËd ¦ãLx-§ŒÖ¯Ã..Ñ Æ¢{Ö ÅŒÊ Êœ¿Õ«á Æ¢ŸÄ-©Åî ¹דª½-ÂÃ-ª½ÕÂ¹× Â¹×ÊÕÂ¹× ©ä¹עœÄ Íä®ÏÊ ¨ ’î„à ¦ÖušÌ.. 'Ÿä«-ŸÄ®¾ÕÑ ®ÏE-«ÖÅî Åç©Õ’¹Õ ƒ¢œ¿-®ÔZÂË X¾J-ÍŒ-§ŒÕ„çÕi¢C. '¤òÂËJÑ, '•©ÇqÑ, 'ÂËÂúÑ, 'V©ÇªáÑ, 'Ÿä«Ûœ¿Õ Íä®ÏÊ «ÕÊÕ-†¾ß©ÕÑ.. «¢šË ®ÏE-«Ö©ðx ʚˢ* šÇXý £ÔǪî-ªá-¯þ’à æXª½Õ ÅçÍŒÕa-¹עC. ‚åXj ¦ÇM-«Û-œþ©ðÂË Æœ¿Õ-’¹Õ-åXšËd ƹˆœÄ ®¾éÂq®ý ²ÄCµ¢-*Ê ¨ *ÊoC.. “X¾®¾ÕhÅŒ¢ '¤Ä’¹©ü X¾¢AÑ, 'C G’û ¦Õ©üÑ.. ®ÏE-«Ö-©Åî G°’à …¢C. ‹„çjX¾Û ʚ˒à ‡¢ÅŒ G°’à …¯Ão.. «Õªî-„çjX¾Û ²ò†¾©ü OÕœË-§ŒÖ©ð ͌ժ½Õ’Ã_ …¢{Ö ÅŒÊ ¤¶Äu¯þqÅî Eª½¢-ÅŒª½¢ {Íý©ð …¢œ¿œ¿¢ ¨ «áŸ¿Õl-’¹Õ-«ÕtÂ¹× Æ©-„Øä. ¨ “¹«Õ¢-©ð¯ä ÅŒÊ «%Ah-’¹ÅŒ, «uÂËh-’¹ÅŒ N†¾-§ŒÖ-©ÊÕ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ X¾¢ÍŒÕ-Â¹×¯ä ƒ©Öx ¦äH.. “X¾A ®¾¢Ÿ¿-ª½s´¢©ð ÅÃÊÕ ¤¶Äu†¾-Ê-¦Õ©ü „äªý©ð CTÊ ¤¶ñšð-©ðÊÕ å®jÅŒ¢ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Í䮾Õh¢-{Õ¢C. Æ©Ç ÅŒÊ-©ðE ¤¶Äu†¾¯þ 宯þqE ÍÃ{Õ-Âî-«-œ¿„äÕ Âß¿Õ.. ¯äšË ÅŒª½¢ Æ«Öt-ªá-©¢-Ÿ¿-JÂÌ ¤¶Äu†¾¯þ ‰ÂÃ-¯þ’à «ÖJ ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã©Õ ¦ðCµ-²òh¢C. «ÕJ, ƒ¢ÅŒÂÌ ¨ ¦ãMx ¦ÖušÌ „êýf-ªî-¦ü©ð ŸÄ’¹ÕÊo ‚ œËX¶¾-骢šü ¤¶Äu†¾¯þq \¢šð «ÕÊ«â ÍŒÖ殟Äl¢ ª½¢œË..

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

©ä®ýÅî ©ä˜ã-®ýd’Ã..!
¤Äu¢šü, ®¾ˆªýd, X¾©Çèð, °¯þq.. ƒ©Ç ¦Ç{„þÕ \Ÿçj¯Ã.. ŸÄEÂî Æ¢Ÿ¿-„çÕiÊ “ÂÃXý šÇXýÊÕ •ÅŒ-Íä-§ŒÕœ¿¢ ¨ ÅŒª½¢ Æ«Öt-ªá© ¤¶Äu†¾¯þ “˜ã¢œþ. ƪáÅä “ÂÃXý šÇXý©ðxÊÖ NGµÊo ª½Âé „çÖœ¿©üq “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx ®¾¢Ÿ¿œË Í䮾Õh-¯Ãoªá. Æ¢Ÿ¿Õ©ð ŠÂ¹˜ä ©ä®ý ÅŒª½£¾É “ÂÃXý šÇXý. Æ©Ç¢šË ©ä®ý “ÂÃXý-šÇ-Xý©ð šÇXý ©äæX-®Ï¢C ’î„à ¦ÖušÌ ƒL-§ŒÖ¯Ã. ¦ÇxÂú ¹©ªý †Ï¤¶Ä¯þ XÔx˜ãœþ åXxªá¯þ X¾©Çè𠟵¿J¢-*Ê ¨ Æ¢ŸÄ© Åê½.. ŸÄEÂË Åç©ÕX¾Û ª½¢’¹Õ ©ä®ý „çÖœ¿©ü Âî©üf ³ò©fªý šÇXýÊÕ •ÅŒ-Íä-®Ï¢C. «áÈu¢’à ¨ šÇXý ®Ôx„þq „çÖÍä-Ōթ ÊÕ¢* ÂË¢C «ª½Â¹× ª½X¶ý©üq ÅŒª½-£¾É©ð ª½Ö¤ñ¢C ‚¹-{Õd-¹×-¯ä©Ç …¯Ãoªá. ƒÂ¹ ®Ï¢X¾Û©ü „äÕ¹Xý, ©Öèü å£Çªá-ªý-å®kd-©üÅî ‹ „çÕª½ÕX¾Û „çÕJ-®ÏÊ ƒ©Öx ¦äH.. ƒ©Ç ®Ï¢X¾Û©ü X¾©Ç-èðÂ¹× •ÅŒ’à ©ä®ý “ÂÃXý-šÇ-XýÊÕ •ÅŒ-Íäæ®h ©Ox’à ¹E-XÏ¢-Íä-§ŒÕ-ÍŒaE Eª½Ö-XÏ¢-*¢C. «ÕJ, OÕª½Ö ¨²ÄJ OÕ “åX¶¢œþqÅî ¦§ŒÕ-šËÂË „ç@ìx-{-X¾Ûpœ¿Õ Âî¾h „çÖ“œ¿-¯þ’à ¹E-XÏ¢-ÍÃ-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä ¦Ç{„þÕ \Ÿçj¯Ã ®¾êª.. ŸÄEÂî ©ä®ý “ÂÃXý-šÇ-XýÊÕ •ÅŒ Íäæ®-§ŒÕ¢œË.. “˜ã¢œÎ ’¹ªýx ÆE-XÏ¢-ÍŒÕ-ÂË.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

’õ¯þ©ð ¹©-ªý-X¶¾Û-©ü’Ã!
¨„ç-E¢’û ¤ÄKd-©ãj¯Ã, ÂÃuV-«©ü „äªý-’Ã-¯çj¯Ã.. ƒ©Ç¢šË ÆêÂ-†¾¯þq Â¢ œËX¶¾-骢šü ’õ¯þqE ‡¢ÍŒÕ-¹ׯä Æ«Öt-ªá©Õ ¯Ã¯Ã-šËÂÌ åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. ‚ ’õ¯þq©ð „çÖ“œ¿¯þ C„éǒà ¹E-XÏ¢-ÍŒ-ÍŒa¯ä …Ÿäl-¬Á„äÕ Æ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢. ƪáÅä ‡¦ãs-{Õd’à …¢{Õ¢-Ÿ¿¯ä …Ÿäl-¬Á¢Åî OšË-©ðÊÖ «ÕMd-¹-©ªý …¢œäN ‡¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ ‚®¾ÂËh ÍŒÖX¾œ¿¢ ©äŸ¿Õ. ÂÃF ‚ ‚©ð-ÍŒÊ ®¾éªj¢C Âß¿E, «ÕMd-¹-©ªý ’õ¯þ©ð «ÕJ¢ÅŒ ¹©-ªý-X¶¾Û-©ü’à ¹E-XÏ¢Íä Æ«-ÂìÁ¢ …¢{Õ¢-Ÿ¿E ÅŒÊ Æ˜ãj-ªýÅî Eª½Ö-XÏ-²òh¢C ƒ©Öx ¦äH. «ÕMd ¹©ªý X¾x¢>¢’û ¯çÂú-©ãj¯þ ’õ¯þ Ÿµ¿J¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. Âî¾h å£ÇO „äÕ¹Xý, ©Öèü å£Çªá-ªý-å®kd©ü, ͌¹ˆE ¹xÍýÅî „çÖ“œ¿-¯þ’à Ÿ¿ª½z-Ê-NÕ-*a¢C. ƪáÅä æXª½ÕÂ¹× ÅŒT-Ê-{Õx-’ïä X¾x¢>¢’û ¯çÂú-©ãj¯þ Æ¢˜ä Âî¾h Ʋù-¹-ª½u¢’à X¶Ô©§äÕu Æ«-ÂÃ-¬Á-«á¢-{Õ¢C. Æ©Ç ÆÊÕ-¹ע˜ä ŸÄE-©ð-X¾© ®Ïˆ¯þ ¹©ªý ²ÄZXý-©ã®ý ƒÊo-ªý-„ä-ªýÊÕ •ÅŒ-Íäæ®h.. Æ{Õ Â¹¢X¶¾-ª½d-¦Õ-©ü’à X¶Ô©-«-œ¿¢Åî ¤Ä{Õ, ƒ{Õ å®kdL-†ý-’ÃÊÖ „çÕJ-®Ï-¤ò-«ÍŒÕa.. \«Õ¢-šÇª½Õ?

View this post on Instagram

Thank you for making me feel so beautiful in your gorgeous clothes @ridhimehraofficial ❤️ was an absolute joy!!! 😍

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

Ÿ¿ÕX¾šÇd „çªá©ü ƪáÅä..!
Âî¾h “˜ãœË-†¾-Ê©ü ÆêÂ-†¾¯þ ÆÊ-’Ã¯ä ¨ ÅŒª½¢ Æ«Öt-ªá©Õ ‡Â¹×ˆ-«’à ‡¢ÍŒÕ-¹×-¯äN ©ãå£Ç¢-’éä ÆÊ-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ƪáÅä ©ãå£Ç¢-’ÃÊÕ Ÿµ¿J¢Íä “Â¹«Õ¢©ð Ÿ¿ÕX¾-šÇdÊÕ «á¢Ÿ¿Õ ÊÕ¢* „çÊÂˈ „䮾Õ-Âî-«œ¿¢ Âëկþ. Æ©Ç-ÂÃ-¹עœÄ ‚ Ÿ¿ÕX¾-šÇdÊÕ Âî¾h “˜ã¢œÎ’à «ÕLæ®h.. ÆŸä-Ê¢œÎ.. ƒX¾Ûpœ¿Õ ¦Ç’à “˜ã¢œþ Æ«Û-ÅîÊo „çªá©ü ©Ç’Ã! «ÕÊ 'ÂËÂúÑ ¦ÖušÌ ƒL-§ŒÖ¯Ã Â¹ØœÄ ÆŸä Íä®Ï¢C. ’î©üf ¹©ªý ¦µÇK ‡¢“¦Ç-ªá-œ¿-KÅî ª½Ö¤ñ¢-C¢-*Ê „çÕª½Ö¯þ ¹©ªý ©ãå£Ç¢’à ®¾ˆªýd Ÿµ¿J¢-*Ê ¨ ¦µÇ«Õ.. ŸÄEÂË •ÅŒ’à ‡¢“¦Ç-ªá-œ¿K «ªýˆ Íä®ÏÊ „çÕª½Ö¯þ ¹©ªý ®Ôx„þ ©ã®ý ¦÷xèü „䮾Õ-¹עC. ƒÂ¹ ¨ ©ãå£Ç¢-’ÃÂ¹× •ÅŒ’à «*aÊ „çÕª½Ö¯þ †Ôªý Ÿ¿ÕX¾-šÇdÊÕ ¦÷xèüÂ¹× •ÅŒ-Í䮾Öh.. „çÊÂˈ „çªá©ü «ÖC-J’à ¹ךËd¢-ÍŒÕ-ÂíE ÆŸ¿-ª½-’í-šËd¢C. ƪáÅä ƒ¢Ÿ¿Õ-©ðÊÖ ©Ç¢’û „çªá©ü, ³Äªýd „çªá©ü.. OÕÂ¹× ÊXÏp-Ê-{Õx’à Ÿ¿ÕX¾-šÇdÊÕ Â¹×šËd¢-ÍŒÕ-Âî-«ÍŒÕa. Âî¾h ©Ç¢’û „çªá©ü ÂÄÃ-©¢˜ä OÕ Ÿ¿ÕX¾-šÇdÂ¹× Æ©Ç¢šË ¤¶Äu“G-Âú¯ä •ÅŒ-Íäæ®h ®¾J-¤ò-ŌբC. «ÕJ, ªÃ¦ð§äÕ åXRx@ÁÙx, X¾¢œ¿-’¹© ®Ô•¯îx OÕª½Ö ¨ ÅŒª½£¾É å®kd©üE w˜ãj Íä®Ï ͌֜¿¢œË.. Æ¢Ÿ¿ª½Ö NÕ«ÕtLo '„ÄþÑ Æ¢{Ö “X¾¬Á¢-®Ï-²Äh-ª½¢˜ä Ê«Õt¢œË.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on


‡«-ªý-“U¯þ Âîšü å®kd©ü!
Âîšü “ÂÃXý-šÇXýq, Âîšü šÌІ¾ªýdq.. ¨ ÅŒª½£¾É ¤¶Äu†¾¯þ “˜ã¢œþ ¨¯Ã-šËC Âß¿Õ. ÍéÇ-Âé¢ ÊÕ¢* ƒC Æ«Öt-ªá© „êýf-ªî-¦ü©ð ¦µÇ’¹-„çÕi¯Ã.. ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ®¾J-Âí-ÅŒh’à «á²Äh¦ãj ‡«-ªý-“U¯þ ¤¶Äu†¾-¯þ’à „ç©Õ-’í¢-Ÿ¿Õ-Åî¢C. Æ©Ç¢šË Âîšü “ÂÃXý-šÇ-XýÊÕ Ÿµ¿J¢* å®kdL-†ý’à Ÿ¿ª½z-Ê-NÕ-*a¢C ƒL-§ŒÖ¯Ã. œÄªýˆ ¯äO ¦Öx ¹©ªý ¹Øu©Çšüq ¤Äu¢šü Ÿµ¿J¢*Ê ¨ ’î„à ƢŸ¿¢.. ŸÄEÂË •ÅŒ’à ¦ÇxÂú ¹©ªý å£jǯçÂú Âîšü “ÂÃXý-šÇXý „䮾Õ-¹עC. ¦ÇxÂú ¹©ªý èÇéÂ-šüÅî ÅŒÊ ©ÕÂúE X¾ÜJh-Íä-®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ®Ï¢X¾Û©ü „äÕ¹Xý, NÕF ¦¯þ å£Çªá-ªý-å®kd-©üÅî ‚Â¹-{Õd-¹עC. «ÕJ, OÕª½Ö ƒL-§ŒÖ-¯Ã©Ç Âîšü “ÂÃXý-šÇXý, šÌІ¾ªýdq.. «¢šËN ‡¢ÍŒÕ-Âî-„Ã-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä OÕÂ¹× Ê*aÊ ÂîšüqÅî ª½Ö¤ñ¢-C¢-*-ÊN ‡¢ÍŒÕ-Âî-«ÍŒÕa.. ©äŸ¿¢˜ä Ê*aÊ Âí˜ä-†¾-¯þE ‡¢ÍŒÕ-ÂíE OÕ “œ¿®ýåXj ŸÄEo £¾Éu¢œþ-«ªýˆ Íäªá¢-ÍŒÕ-Âî-«ÍŒÕa.


骜þ ¨èü £¾Éšü!
<ª½ Ÿ¿’¹_-ª½Õo¢* „çÖ“œ¿¯þ “œ¿®¾Õq© «ª½Â¹× \Ÿî ŠÂ¹ Æ«Û-šü-X¶Ïšü ƪá¯Ã 骜þ ¹©-ªý©ð …¢œÄ-©Êo ¤¶Äu†¾¯þ E§ŒÕ«Õ¢ åX{Õd-¹ׯä Æ«Öt-ªá©Õ ¯äšË ÅŒª½¢©ð ÍéÇ-«Õ¢Ÿä …¯Ãoª½Õ. ƒL-§ŒÖ¯Ã Â¹ØœÄ ÆŸä Âî«Â¹× Í碟¿Õ-ŌբC. £¾Éšü £¾Éšü 骜þ ¹©ªý ²ÄZXý-©ã®ý ’õ¯þÊÕ Ÿµ¿J¢-*Ê ¨ ¦ãMx ’¹ªýx.. ŸÄEÂË åXj¦µÇ-’¹¢©ð †Ôªý ¤¶Äu“G-ÂúÅî ª½Ö¤ñ¢-C¢-*Ê å£jǯçÂú X¶¾Û©ü-®Ôx„þq ¤¶Äu“G-ÂúÅî «¯ço-©-Cl¢C. ƒÂ¹ DEåXj …Êo Hœþq, “œ¿®ý ÂË¢C ¦µÇ’¹¢©ð ª½Ö¤ñ¢-C¢-*Ê ³Äªýd “˜ãªá¯þ Ƙãj-ªýê ®¾J-ÂíÅŒh Æ¢ŸÄEo B®¾Õ-Âí-ÍÃa-§ŒÕE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƒ©Ç 骜þ ¹©ªý Æ«Û-šü-X¶Ï-šü©ð £¾Éšü’à «á²Äh-¦ãjÊ ƒ©Öx ¦äH.. å£ÇO „äÕ¹Xý, ¦¯þ å£Çªá-ªý-å®kd©ü, ÊÖuœþ ¹©ªý ¹xÍýÅî ÅŒÊ Æ˜ãj-ªýÊÕ X¾ÜJh-Íä-®Ï¢C. ¨²ÄJ OÕª½Õ Â¹ØœÄ ¨„ç-E¢’û ¤ÄKd©ðx >ê’-©Õ-«ÕE „çÕª½-„Ã-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¹× éªœþ ¹©-ªý©ð ƒ©Ç “˜ã¢œÎ’à ª½Ö¤ñ¢-C¢-*Ê ’õ¯þqE ‡¢ÍŒÕ-¹ע˜ä OÕ ÂîJ¹ ¯çª½-„ä-J-ʘäx! ƪáÅä 骜þ ¹©ªý OÕÂ¹× ÊX¾Ûp-ŌբŸî ©äŸî «á¢Ÿ¿Õ’à ‹²ÄJ ÍçÂú Í䮾Õ-¹ע˜ä Ʋù-¹-ª½u¢’à X¶Ô©§äÕu Æ«-ÂÃ-¬Á„äÕ …¢œ¿Ÿ¿Õ.

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on


¤¶Äu†¾-¯þÅî '‡Âî “åX¶¢œÎxÑ „çÕæ®èü!
“X¾®¾ÕhÅŒ¢ X¾ªÃu-«-ª½º X¾J-ª½-¹~º £¾Éšü šÇXÏ-Âú’à «ÖJ-¤ò-ªá¢C. ¨ “¹«Õ¢©ð ¤Äx®ÏdÂú «Ÿ¿Õl.. X¾ªÃu-«-ª½-º„äÕ «áŸ¿Õl.. Æ¢{Ö ƒ@Áx©ð «ÕšËd, ªÃT.. ¤Ä“ÅŒ© „Ãœ¿Â¹¢ åXJ-T-¤ò-Åî¢C. Æ©Çê’ Wušü, æXX¾ªý.. «¢šË X¾ªÃu-«-ª½º £ÏÇÅŒ-„çÕiÊ «®¾Õh-«Û©Õ å®jÅŒ¢ «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð OÕª½Õ Âî¾h NÊÖ-ÅŒo¢’à '‡Âî “åX¶¢œÎxÑ „çÕæ®-èüE Æ¢Ÿ¿-JÂÌ Æ¢C¢-ÍÃ-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à w˜ãj Í䧌բœË. ÂÄÃ-©¢˜ä ƒ©Öx ¦äH Æ«Û-šü-X¶Ï-šüåXj ‹ ©Õêˆ-§ŒÕ¢œË.. ‰œË§ŒÖ OÕê «®¾Õh¢C. §ŒÕ®ý.. Wušü “XÏ¢šü Æ«Û-šü-X¶Ïšü Ÿµ¿J¢* «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-®Ï¢C ƒL-§ŒÖ¯Ã. ¦ÇxÂú Æ¢œþ „çjšü Wušü “XÏ¢šü ¤Äu¢šü, ŸÄEåXj ÆŸä “XÏ¢˜ãœþ “ÂÃXý-šÇXý Ÿµ¿J¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ‡¢Åî “˜ã¢œÎ’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. X¾X¶Ô å£Çªá-ªý-å®kd©ü, ®Ï¢X¾Û©ü „äÕ¹-XýÅî ÅŒÊ ©ÕÂúE X¾ÜJh-Íä-®ÏÊ ¨ ’î„à ƢŸ¿¢.. ‹„çjX¾Û ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à ¹E-XÏ-®¾Öh¯ä, «Õªî-„çjX¾Û ÅŒÊ Æ«Û-šü-X¶Ï-šüÅî '“X¾A ŠÂ¹ˆª½Ö X¾ªÃu-«-ª½º £ÏÇÅŒ-„çÕiÊ «®¾Õh-«Û-©ê “¤ÄŸµÄ-Êu-NÕ-„Ãy-©¢{ÖÑ ®¾¢Ÿä-¬ÇEo Æ¢C¢-*¢C. «ÕJ, OÕª½Ö ƒ©Ç ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à ‡ÂîÐ-“åX¶¢œÎx ®¾¢Ÿä-¬ÇEo Æ¢C¢-ÍÃ-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä ƒ©Ç¢šË Wušü “XÏ¢˜ãœþ Æ«Û-šü-X¶Ï-šüÅî ¤Ä{Õ ¤¶òxª½©ü “XÏ¢˜ãœþ, ‚¹×-X¾-ÍŒašË Ÿ¿Õ®¾Õh©Õ, «Õ¢* ‡ÂîÐ-“åX¶¢œÎx Âîšüq ª½Ö¤ñ¢-C¢-*Ê Ÿ¿Õ®¾Õh©Õ.. «¢šËN ‡¢ÍŒÕ-¹ע˜ä ®¾ÖX¾-ªýs’à „çÕJ-®Ï-¤ò-«ÍŒÕa.


<ª½ ®Ï¢X¾Û©ü.. ©ÕÂú JÍý!
<ª½ ¹{Õd-Âî-«-œ¿-«Õ¢˜ä ÍéÇ-«Õ¢C ‚œ¿-„Ã-JÂË ƒ†¾d¢. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¨ Æ«Û-šü-X¶Ï-šü©ð Æ{Õ “˜ãœË-†¾-Ê-©ü’à ¹E-XÏ¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ƒ{Õ Æ¢Ÿ¿«â ƒÊÕ-«Õ-œË-®¾Õh¢-Ÿ¿-¯äC „ÃJ ¦µÇ«Ê. ƪáÅä ÂíEo ÆêÂ-†¾¯þqÂË ®Ï¢X¾Û©ü <ª½©Õ ÂùעœÄ å£ÇO’à …Êo ¬ÇK-©ê ‹˜ä-®¾Õh¢-šÇª½Õ ÆA-«©Õ. ÂÃF ®Ï¢X¾Û-©ü’à …¢œä ¬ÇK-©ðÊÖ ‚ ®¾¢Ÿ¿-ªÃs´-EÂË ÅŒT-Ê-{Õx’à JÍý ©ÕÂúE B®¾Õ-¹×-ªÃ-«-ÍŒaE ÅŒÊ Æ˜ãj-ªýÅî Eª½Ö-XÏ-²òh¢C ƒ©Öx ¦äH. ÂÃX¶Ô ¹©ªý “XÏ¢˜ãœþ †Ï¤¶Ä¯þ ¬ÇK Ÿµ¿J¢-*Ê ¨ ¦ÇM-«Ûœþ Æ¢Ÿ¿¢.. ŸÄEÂË •ÅŒ’à ¦ÇxÂú ¹©ªý ®Ôx„þ-©ã®ý ¦÷xèüÊÕ •ÅŒ-Íä-®Ï¢C. ƒÂ¹ ¨ ¬ÇKÂË «Öu*¢-’û’à ‚„çÕ Ÿµ¿J¢-*Ê ‚¦µ¼-ª½-ºÇ©ä ÅŒÊÊÕ «ÕJ¢ÅŒ å£jÇ©ãjšü Íä¬Ç-§ŒÕE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ¦Çu¢T©üq, J¢’ûq, Íý, ÍçN-C-Ÿ¿Õl©Õ.. «¢šË-«Fo ®Ï©yªý Vu§ŒÕ-©KÅî ª½Ö¤ñ¢-C¢-*-ÊN Ÿµ¿J¢-*Ê ¨ ’î„à ¦ÖušÌ.. ®Ï¢X¾Û©ü „äÕ¹Xý, ©Öèü å£Çªá-ªý-å®kd-©üÅî ÅŒÊ Æ˜ãj-ªýÊÕ X¾ÜJh-Íä-®Ï¢C. ƒ©Ç <ª½ ®Ï¢X¾Û-©ü’à …¯Ão.. ‚¦µ¼-ª½ºÇ©Åî JÍý ©ÕÂúE B®¾Õ-¹×-ªÃ-«-ÍŒaE ÍçX¾p-¹¯ä ÍçXÏp¢D ®¾Õ¢Ÿ¿J. «ÕJ, OÕª½Ö “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx …Êo “˜ã¢œÎ Vu§ŒÕ-©-KÅî OÕ ®Ï¢X¾Û©ü ¬ÇKE «ÕJ¢ÅŒ å£jÇ©ãjšü Í䮾Öh.. œËX¶¾-骢šü ÆêÂ-†¾-¯þq©ð „çÕJ-®Ï-¤ò-Åê½Õ ¹Ÿ¿Ö!!

View this post on Instagram

A post shared by Ileana D'Cruz (@ileana_official) on


¦ã©ÕdÅî ÆŸ¿-ª½-’í-˜äd-§ŒÕ¢œË!
Æ«Û-šü-X¶Ïšü \Ÿçj¯Ã ŸÄEo ¦ã©ÕdÅî ¹šËd-X¾-œä-§ŒÕœ¿¢.. ¨ ÅŒª½¢ Æ«Öt-ªá© “˜ã¢œþ. ÅÃÊÕ Â¹ØœÄ Æ¢Åä-Ê¢-šð¢C ƒL-§ŒÖ¯Ã. ¦ÇxÂú ¹©ªý ¤Äu¢šü, ŸÄEåXj ÆŸä ª½¢’¹Õ X¾x¢>¢’û ¯çÂú-©ãj¯þ ©Ç¢’û êÂXý ®Ôx„þq šÇXý Ÿµ¿J¢-*Ê ¨ ¦ÖušÌ.. ÅŒÊ Æ˜ãj-ªýÊÕ ’î©ãf¯þ ¦ã©ÕdÅî ¹šËd-X¾-œä-®Ï¢C. ƪáÅä ¨ ¦ã©Õd ÆÍŒa¢ «ÕÊ¢ Ÿµ¿J¢Íä ŠœÄf-º¢©Ç …¢C ¹Ÿ¿Ö!! ƒ©Ç “˜ã¢œÎ ©ÕÂú©ð Ÿ¿ª½z-Ê-NÕ-*aÊ ¨ ’î„à ƢŸ¿¢.. ¤òF å£Çªá-ªý-å®kd©ü, ®Ï¢X¾Û©ü „äÕ¹Xý, ²òtÂÌ ‰®ýÅî ÅŒ@ÁÙ-¹׈-«Õ¢C. «ÕJ, OÕª½Ö ¨„ç-E¢’û ¤ÄKd©Õ, ÂÃuV-«©ü ÆêÂ-†¾-¯þq©ð ƒ©Ç ¦ã©ÕdÅî œËX¶¾-骢-šü’à ¹E-XÏ¢-ÍÃ-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä OÕ Æ˜ãj-ªýÂ¹× ÊæXp NGµ-Êo-„çÕiÊ ¦ã©Õd©Õ “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx ©Gµ-®¾Õh-¯Ãoªá. „Ú˩ð¢* ŠÂ¹šË ‡¢ÍŒÕ-Âí¢˜ä ®¾J.. å®kd©ü C„Ã©Ç Æ¢Ÿ¿J ÊÕ¢< “X¾¬Á¢-®¾-©¢-Ÿ¿Õ-Âî-«ÍŒÕa.. ®¾êª¯Ã??

’î„à ¦ÖušÌ ƒL-§ŒÖ¯Ã ÅŒÊ „êýf-ªî-¦ü-©ðE ÂíEo ¤¶Äu†¾-¯þqE X¾J-ÍŒ§ŒÕ¢ Í䮾Öh «ÕÊ¢-Ÿ¿-JÂÌ ¯äJp¢-*Ê ¤¶Äu†¾¯þ ¤Äª¸Ã-©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ª½Õ’Ã! «ÕJ, ‚©-®¾u-„çÕ¢-Ÿ¿Õ¹×.. «ÕÊ«â OšË©ð «ÕÊÂ¹× ÊXÏpÊ ¤¶Äu†¾-¯þqE ‡¢ÍŒÕ-¹עŸÄ¢.. å®kdL-†ý’à „çÕJ-®Ï-¤òŸÄ¢..!!

’¹«Õ-E¹: '‚„þ ÅŒÕéª—Ç „çÖ’û ÂíªÃhÑ Æ¢{Ö Â¹×“ª½-Âê½Õ «ÕCE TL-T¢-ÅŒ©Õ åXšËdÊ CMx ¦ÖušÌ '¹%B ®¾Ê¯þÑ „êýf-ªî-¦ü-©ðE ÂíEo ®¾J-ÂíÅŒh ¤¶Äu†¾Êx ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä '宩-“GšÌ å®kd©ü-åX¶j©üÑ QJ¥-¹©ð ÆÂîd-¦ªý 21Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.

women icon@teamvasundhara
these-stylish-hand-woven-sarees-vidya-balan-preferred-for-shakuntala-devi-digital-promotions

చీరకట్టుతో 'శారీ క్వీన్' చేసిన మ్యాజిక్ చూశారా?

విద్యాబాలన్‌.. ఒక విలక్షణ నటిగానే కాదు.. ఫ్యాషన్‌ క్వీన్‌గానూ అందరి మన్ననలందుకుంటోంది. సందర్భమేదైనా దేశ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసే చీరకట్టుకే ప్రాధాన్యమిస్తుంటుందీ ముద్దుగుమ్మ. అలాంటి ట్రెడిషనల్‌ అటైర్కి ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌ ఫ్యాషన్స్‌ని జతచేసి.. తనదైన మార్క్‌ని ప్రదర్శిస్తుంటుంది విద్య. ‘శకుంతలా దేవి’ సినిమా డిజిటల్‌ ప్రమోషన్లలోనూ అదే ఫార్ములాను అనుసరించిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఈ క్రమంలో నిండైన ఆహార్యంతో తాను ధరించిన దుస్తులకే వన్నె తెచ్చిన ఈ అందాల సుందరి.. ఇక్కడా ఎక్కువగా చీరకట్టుకే ఓటేసింది. అందులోనూ భారతీయ వస్త్రకళలకు పెద్ద పీట వేసేందుకు నడుం బిగించిన విద్య.. చేనేత చీరల్లో, అదీ తనదైన స్టైల్స్‌ని జోడిస్తూ మెరిసిపోయింది. మరి, ఇటీవలే ‘శకుంతలా దేవి’గా మన ముందుకొచ్చిన విద్య.. ఆ చిత్ర డిజిటల్‌ ప్రమోషన్స్‌లో ధరించిన కొన్ని స్టైలిష్‌ చీరలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి...

Know More

women icon@teamvasundhara
how-to-wear-banarasi-fashion-in-different-ways-this-sravanam

శ్రావణ శుభవేళ ‘బనారసీ’ కళ!

మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసమేదంటే అది శ్రావణమే! వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం.. ఇలా అమ్మవారిని ఎంతో భక్తితో సేవించే ఈ మాసంలో అతివలంతా ఎంతో సంప్రదాయబద్ధంగా ముస్తాబై ఇంటికే కొత్త కళ తీసుకొస్తారు. పరికిణీలు, లంగా-వోణీలు, చీరలు.. వంటి ట్రెడిషనల్‌ దుస్తుల్లో అందంగా రడీ అవడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారు. ఇలా మగువల మనసుకు తగ్గట్లే డిజైనర్లు కూడా ట్రెడిషనల్‌ ఫ్యాబ్రిక్స్‌లోనే సరికొత్త మార్పులు చేర్పులు చేసి ఎవర్‌గ్రీన్‌ అవుట్‌ఫిట్స్‌ని అందరికీ చేరువ చేస్తున్నారు. అలాంటిదే బనారసీ ఫ్యాషన్‌ కూడా! ఇది పాత ఫ్యాషనే అయినా.. రాన్రానూ సరికొత్త హంగులద్దుకొని మార్కెట్లో సందడి చేస్తోంది.. అతివల మనసును ఆకట్టుకుంటోంది. మరి, ఈ శ్రావణ శుభవేళ అలాంటి ఎవర్‌గ్రీన్‌ బనారసీ స్టైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
vidya-balan-wears-locally-made-outfits-for-the-e-promotions-of-her-film-shakuntala-devi

ఫ్యాషన్స్‌లోనూ నేను ‘పక్కా లోకల్’!

షూటింగ్స్‌ అయినా, సినిమా ప్రమోషన్స్‌ అయినా ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడం మన ముద్దుగుమ్మలకు అలవాటే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌, ప్రమోషన్స్‌ ఏమీ లేకపోవడంతో అందరూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌నే ఆశ్రయించారు. ఈ క్రమంలో కొందరు ఓటీటీ వేదికగా విడుదలవుతోన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తుంటే.. మరికొందరు తమ చిత్ర ప్రమోషన్లను ఆన్‌లైన్లోనే నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌ అందాల తార విద్యా బాలన్‌ కూడా ప్రస్తుతం అదే పనిలో ఉంది. ఈ నెల 31న ఓటీటీలో విడుదల కాబోతున్న తన సినిమా ‘శకుంతలా దేవి’ డిజిటల్ ప్రమోషన్లతో బిజీబిజీగా ఉందీ బాలీవుడ్‌ బ్యూటీ. అంతేనా.. ప్రమోషన్‌ ఆన్‌లైన్‌లోనే అయినా తన డ్రస్సింగ్‌ సెన్స్‌తో అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్ల కోసం విద్య.. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తుల్ని ధరిస్తూ భారతీయ వస్త్ర కళల్ని ప్రపంచానికి చాటుతోంది.

Know More

women icon@teamvasundhara
us-teen-peyton-monker-makes-covid-19-themed-prom-dress-viral-on-social-media

ఈ డ్రస్‌లో ‘కరోనా కథ’ దాగుంది!

సాధారణంగా మనం ఏదైనా పని ఫలానా సమయానికి చేయాలనుకుంటే అది అనుకున్న సమయంలో పూర్తవ్వాలి. ఒకవేళ ఏదైనా కారణంతో వాయిదా పడితే మనసంతా నిరుత్సాహం ఆవహిస్తుంది. మరే పనిపైనా ధ్యాస పెట్టలేం. కరోనా మహమ్మారి అడుగుపెట్టిన తర్వాత దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. ఎందుకంటే ఈ వైరస్‌ ప్రభావంతో పెళ్లిళ్ల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఈవెంట్ల దాకా అన్నీ వాయిదా పడ్డాయి. దాంతో తమ తమ పనులు పూర్తికాక మానసిక వేదనకు గురవుతున్నారు చాలామంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి పరిస్థితి నుంచి తేరుకొని తమ సృజనకు పదును పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. వారి ట్యాలెంట్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ నెటిజన్ల మన్ననలు అందుకుంటున్నారు. యూఎస్‌కు చెందిన పద్దినిమిదేళ్ల యువతి కూడా తాజాగా తన ప్రతిభతో నెట్‌ప్రియుల మనసు దోచుకుంటోంది. ఇంతకీ ఎవరా యువతి? తన క్రియేటివిటీకి అందరూ ఎందుకంతలా ఫిదా అవుతున్నారు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
fashionable-gym-wear-for-your-indoor-workout-amid-lockdown

ఈ జిమ్‌ వేర్‌తో ఇంట్లోనూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోదాం..!

ఫిట్‌నెస్‌ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది జిమ్‌. అయితే ఈ లాక్‌డౌన్‌లో జిమ్‌లన్నీ మూతపడడంతో అందరూ ఇంటినే చిన్న సైజు జిమ్‌గా మార్చేసుకొని సులభమైన కసరత్తులు చేసేస్తున్నారు. అయితే వర్కవుట్లు ఇంట్లో చేసినా, జిమ్‌కి వెళ్లినా సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తేనే ఇష్టంగా వ్యాయామాలు చేయగలం. అలాకాకుండా ఇంట్లోనే ఉంటున్నాం కదా.. ఏవైతే ఏంటి అని వర్కవుట్లకు ఉపక్రమిస్తే మనం ధరించిన దుస్తులు మనకు అసౌకర్యంగా ఉండడంతో పాటు చేసే వ్యాయామాలపై దృష్టి పెట్టలేం. కాబట్టి ఇంట్లో ఉన్నా చక్కటి జిమ్‌ వేర్‌ని ధరించడం మంచిదంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. తద్వారా వర్కవుట్లు చేయాలన్న ఆసక్తి మనలో పెరగడంతో పాటు మనం స్టైలిష్‌గా, కంఫర్టబుల్‌గా మెరిసిపోవచ్చనేది వారి అభిప్రాయం. అందుకే మన బాలీవుడ్‌ బేబ్స్‌ కూడా స్టైలిష్‌ జిమ్‌ వేర్‌తో ఇంట్లోనే సౌకర్యవంతంగా, స్టైలిష్‌గా ఎక్సర్‌సైజులు చేసేస్తున్నారు. మరి, వారు ధరించిన కొన్ని ఫ్యాషనబుల్‌ జిమ్‌ వేర్‌ అవుట్‌ఫిట్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
different-fashionable-masks-for-women-in-this-corona-time

ఇలా స్టైలిష్‌గా ‘మాస్క్‌’ చుట్టేద్దాం !

ప్రత్యేక సందర్భం ఉన్నా, లేకపోయినా అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలోనే వేసుకునే డ్రస్‌ దగ్గర్నుంచి పెట్టుకునే యాక్సెసరీస్‌ వరకు అన్నీ మ్యాచింగ్‌గా, అందరికంటే విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి ఫ్యాషన్‌ ప్రియుల మనసెరిగి డిజైనర్లు కూడా సరికొత్త ఫ్యాషన్స్‌ని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో మన లైఫ్‌స్టైల్లో భాగమైన మాస్కుల్లోనూ సరికొత్త ఫ్యాషన్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి, ఇటు వైరస్‌ నుంచి మనకు రక్షణగా, అటు ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేసే అలాంటి కొన్ని డిఫరెంట్‌ ఫేస్‌ మాస్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
celebrities-wore-hazmat-suit-amid-of-covid-19-out-broke

సెలబ్రిటీల ‘కరోనా’ డ్రస్‌కోడ్‌ చూశారా?

కరోనా.. ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోన్న మహమ్మారి. ఇలాంటి సమయాల్లో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండమంటున్నారు నిపుణులు. కానీ కొందరు వృత్తిరీత్యా, ముందుగానే షెడ్యూల్‌ చేసుకున్న పనులను వాయిదా వేసుకోలేక తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కొవిడ్‌-19 బారిన పడకుండా తమని తాము కాపాడుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకమైన మార్గా్న్ని ఎంచుకుంటున్నారు. అందుకు సెలబ్రిటీలు సైతం అతీతులేమీ కాదు. తాము ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలకు హాజరవడానికి ప్రయాణించక తప్పని పరిస్థితి వారిది. తాజాగా ఇద్దరు హాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ ప్రయాణంలో భాగంగా కాస్త వినూత్నంగా ఆలోచించి ధరించిన దుస్తులు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఆ దుస్తుల్లో వారిని చూసిన వారంతా ఇలా ఉన్నా కూడా ‘మీ ఫ్యాషన్‌ అదుర్స్‌‘, ‘మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, వారి విచిత్ర వేషధారణ విశేషాలేమిటో మనమూ తెలుసుకొని.. వీలైతే ఈ కరోనా స్పెషల్‌ ఫ్యాషన్‌ని పాటించేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
the-stylish-warbrobe-looks-of-mehreen-pirzada

ఫ్యాషన్స్‌లోనూ ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’!

‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌..’ ఈ డైలాగ్‌ విన్న ఎవరికైనా ‘ఎఫ్‌2’ సినిమాలో తన క్యూట్‌ లుక్స్‌తో కుర్రకారు మతులు పోగొట్టిన మెహరీన్‌ పిర్జాదా గుర్తుకురాక మానదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ‘ఫిలౌరీ’ చిత్రంతో హిందీలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆపై.. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’, ‘పంతం’, ‘ఎఫ్‌ 2’, ‘అశ్వథ్థామ’.. వంటి చిత్రాలతో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుందీ అందాల తార. ఈ క్యూట్‌ హనీ గర్ల్‌ యాక్టింగ్‌లోనే కాదు.. అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని పాటించడంలోనూ బెస్టే అని చెప్పచ్చు. ఈ విషయం తన వార్డ్‌రోబ్‌ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే ఫ్యాషన్‌ విషయంలో అమ్మాయిలందరికీ ఐకాన్‌గా నిలుస్తోన్న ఈ లక్కీ గర్ల్‌ ఫ్యాషనబుల్‌ లుక్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా!

Know More

women icon@teamvasundhara
bollywood-stars-shined-at-zee-cine-awards-2020

రెడ్‌కార్పెట్‌పై ముద్దుగుమ్మల ఫ్యాషన్‌ పరేడ్‌!

అవార్డుల ఫంక్షనైనా.. సినిమా ఫంక్షనైనా.. అభిమానుల కేరింతల మధ్య జరుగుతుంటే అందరిలో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతుంది. కానీ తాజాగా జరిగిన ‘జీ సినీ అవార్డ్స్‌ 2020’ ప్రదానోత్సవం మాత్రం ప్రేక్షకులు లేకుండానే పూర్తయింది. కొవిడ్‌-19 ఎఫెక్టే ఇందుకు ప్రధాన కారణం. అలాగని ఆ వేడుకకు హాజరయ్యే బాలీవుడ్‌ భామలు మాత్రం ఏమాత్రం రాజీ పడకుండా తమవైన ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. ఒకరిని మించిన ఫ్యాషన్స్‌ మరొకరు ఫాలో అవుతూ రెడ్‌ కార్పెట్‌ని హీటెక్కించారు. నఖశిఖపర్యంతం ఫ్యాషనబుల్‌గా, ట్రెండీగా ముస్తాబై దర్శనమిచ్చారు. మరి, ఈ అవార్డుల వేడుకలో ఎవరెవరు ఎలా మెరిశారో తెలుసుకుందామా..!!

Know More

women icon@teamvasundhara
the-style-file-of-mega-princess-niharika-konidela

ఈ ‘మెగా ప్రిన్సెస్‌’ క్రేజీ ఫ్యాషన్స్‌ చూశారా?

టాలీవుడ్‌లో వారసులు నట ప్రస్థానాన్ని కొనసాగించడం కామనే.. కానీ వారసురాళ్లు సినీ రంగంలోకి అడుగుపెట్టడం చాలా అరుదు. అలాంటి భావనలను చెరిపేస్తూ.. మెగా ఫ్యామిలీ నుంచి నట వారసురాలిగా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది నిహారిక కొణిదెల. తన కొంటె నటనను ప్రదర్శిస్తూ ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ని సంపాదించుకుందీ మెగా ప్రిన్సెస్‌. ఆపై ‘ఒక మనసు’ అంటూ అందరి మనసులను గెలుచుకుందీ క్లాసిక్‌ బ్యూటీ. ఈ క్రమంలోనే ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’, ‘సైరా నరసింహా రెడ్డి’ సినిమాలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ తెలుగు ప్రేక్షకుల మన్ననలందుకుంటోంది నిహారిక. ఇలా తన నటనతోనే కాకుండా.. తన ట్రెండీ ఫ్యాషన్స్‌తోనూ ఈ తరం అమ్మాయిల్ని ఆకట్టుకుంటోంది యంగ్‌ యాక్ట్రెస్‌. సందర్భానికి తగ్గట్లుగా అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని ఫాలో అవుతూ మెరిసిపోతున్న ఈ మెగా డాటర్‌.. అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయింది. మరి, తన వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా..?

Know More

women icon@teamvasundhara
take-a-look-on-upasana-fashionable-wardrobe

ఈ స్టార్‌ లేడీ ఫ్యాషన్స్‌ చూశారా?

వ్యాపార దిగ్గజాల కుటుంబంలో పుట్టినా, మెగా ఫ్యామిలీలో మెట్టినా.. ఓ బిజినెస్ వుమన్‌గా, సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది కొణిదెల వారి కోడలు పిల్ల ఉపాసన, నటుడు రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా.. ‘అపోలో’ లైఫ్‌ వైస్‌-చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాల్లోనూ భాగమవుతోందీ సుపర్‌ వుమన్‌. అంతేకాదు.. ఫిట్‌నెస్‌, ఆరోగ్యం పట్ల పకడ్బందీగా ఉండే ఈ మెగా వారి కోడలు.. ఈ అంశాల గురించి సోషల్‌ మీడియాలో పోస్టుల రూపంలో ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటుంది. అంతేనా.. ఫ్యాషన్‌ విషయంలోనూ అప్‌డేటెడ్‌గా ఉంటుంది. తనకు నచ్చే, యువత మెచ్చే ఫ్యాషన్లు ఫాలో అవుతూ.. నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతుందీ మెగా డాటర్‌-ఇన్‌-లా. మరి, ఈ స్టార్‌ లేడీ ఫ్యాషనబుల్‌ వార్డ్‌రోబ్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
taapsee-rewearable-fashions-for-thappad-promotions

కమాన్‌.. సింగిల్‌ డ్రస్‌తోనే స్టైల్‌ మార్చేద్దాం !

ఈ ఫ్యాషన్‌ ప్రపంచంలో రోజురోజుకీ ఎన్నో సరికొత్త ఫ్యాషన్లు అప్‌డేట్‌ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకసారి ధరించిన దుస్తులు రెండోసారి ధరించడానికి అప్పుడప్పుడూ మనమే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటే.. ఇక సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? సాధారణంగా సెలబ్రిటీలు ఒకసారి ధరించిన దుస్తులు రెండోసారి రిపీట్‌ చేయడానికి ఇష్టపడరు. ప్రతిసారీ, ప్రతి సందర్భానికి అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్స్‌లో మెరిసిపోవాలని కోరుకుంటారు. నిజానికి అమ్మాయిల సహజ స్వభావమే అంత అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్యాషన్‌ విషయంలో కొందరు అమ్మాయిలు ఒకసారి వేసుకున్న ఫ్యాషన్‌ని మరోసారి అదే స్టైల్‌లో కాకుండా.. డిఫరెంట్‌ స్టైల్‌లో తిరిగి వేసుకోవాలనుకుంటారు.. కానీ అదెలాగో తెలియక సతమతమైపోతుంటారు. అలాంటివారికి తన సరికొత్త లుక్స్‌తో ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతుంది బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి తాప్సీ. మొన్నటిదాకా ‘థప్పడ్‌’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్న ఈ భామ ఒకసారి ధరించిన అవుట్‌ఫిట్‌ని తిరిగి డిఫరెంట్‌ స్టైల్లో వేసుకొని తనలోని ఫ్యాషన్‌ సెన్స్‌ని చాటుతోంది.. అంతేకాదు.. #RePurpose #RepeatYourOutfits అనే హ్యాష్‌ట్యాగ్స్‌ పేర్లతో ఒకసారి ధరించిన దుస్తుల్ని మరోసారి విభిన్నంగా, ఫ్యాషనబుల్‌గా ఎలా ధరించాలో నేర్పుతోంది. తాజాగా ‘థప్పడ్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చిన సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ధరించిన కొన్ని రిపీటెడ్‌ స్టైల్స్‌ ఏంటో చూసేద్దామా??

Know More

women icon@teamvasundhara
melania-and-ivanka-trump-fashions-while-indian-tour

ఈ అందాల నెలవంకల ఫ్యాషన్లు ఎంత ప్రత్యేకమో !

ప్రపంచంలోని ఏ దేశ మహిళలకైనా.. భారతీయ దుస్తులు ఇట్టే నప్పేస్తాయని, వారు ఆ దుస్తుల్లో భువికి దిగొచ్చిన దేవకన్యల్లా అత్యద్భుతంగా కనిపిస్తారని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం భారత పర్యటనలో బిజీబిజీగా గడుపుతోన్న అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, ఇవాంక ట్రంప్‌ ధరించిన ఫ్యాషన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఓవైపు మోడ్రన్‌గా, హుందాగా కనిపిస్తూనే .. మరోవైపు వాటికి భారతీయ శైలిని అద్ది తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో ఇక్కడి ఫ్యాషన్‌ ప్రియులను ఫిదా చేస్తున్నారీ అమెరికన్‌ లేడీస్‌. అంతేకాదు.. ఇలా తమవైన ఫ్యాషన్లతో భారతదేశంపై తమకున్న మమకారాన్ని చాటుకుంటున్నారీ పవర్‌ఫుల్‌ ఉమెన్‌. మరి, భారత పర్యటనలో భాగంగా తమ సింపుల్‌ కమ్‌ ఇండో-ట్రెడిషనల్‌ లుక్స్‌తో ఫ్యాషన్‌ ప్రియుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమెరికన్‌ అందాలు ధరించిన ఫ్యాషన్స్‌లో ఎన్నో ఆసక్తికర విశేషాలు దాగున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-nivetha-pethuraj

‘రాములో.. రాములా..’ తన ఫ్యాషన్స్‌తో ఆగం జేసిందిరో!

‘రాములో.. రాములా..’ ఈ పాట యువతను ఎంతగా ఉర్రూతలూగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరినీ అంతగా ఆకట్టుకున్న ఈ సాంగ్‌లో తన సూపర్బ్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో పాటు ‘అల వైకుంఠపురములో’ తన నాటీ క్యారక్టర్‌తో మరోసారి అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది తమిళ పొన్ను నివేదా పేతురాజ్‌. ‘ఒరు నాల్‌ కోథు’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ తమిళమ్మాయి.. ‘టిక్‌ టిక్‌ టిక్‌’తో విమర్శకుల ప్రశంసలందుకుంది. ‘మెంటల్‌ మదిలో’ చిత్రంతో తెలుగింట అడుగుపెట్టిన ఈ భామ.. ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’.. వంటి సినిమాలతో నటిగా తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం తెలుగులో ‘రెడ్‌’ అనే చిత్రంలో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. తన స్టైలిష్‌ లుక్స్‌తోనూ సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. సందర్భాన్ని బట్టి ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయే ఈ చిన్నది.. నేటితరం అమ్మాయిలందరినీ తన ఫ్యాషన్‌ మాయలో పడేస్తోంది. మరి, ఈ లవ్లీ బేబీ స్టైల్‌ సెన్స్‌ను చాటుతోన్న ఆ విభిన్న ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందామా..!!

Know More

women icon@teamvasundhara
the-iconic-red-carpet-looks-of-celebrities

ఈ గౌన్స్‌ని సిద్ధం చేయడానికి ఎన్ని గంటలు పట్టిందో తెలుసా!

రెడ్‌ కార్పెట్‌ లుక్‌ అంటేనే మన సినీ తారలు ప్రత్యేక శ్రధ్ధ వహిస్తారు. అందరిలోకీ తమ డ్రస్‌ స్పెషల్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ యువరాణుల్ని తలపించేలా ముస్తాబవుతారు. ‘ఫిలింఫేర్‌ అవార్డ్స్‌ 2020’ ఫంక్షన్‌ ఇటీవల ముంబై వేదికగా గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్‌లో పలువురు బాలీవుడ్‌ తారలు అదిరిపోయే డ్రస్సింగ్‌ స్టైల్‌లో ‘వావ్‌’ అనిపించారు. అందరిలోకీ తన అద్భుతమైన రెడ్‌ అవుట్‌ఫిట్‌తో అవార్డ్స్‌ సెలబ్రేషన్స్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతెలా. రెడ్‌ కార్పెట్‌పై రెడ్‌ డ్రస్‌లో హొయలు పోయిన ఈ సుందరి.. కూర్చున్నప్పుడు తన డ్రస్‌ దాదాపు 4 కుర్చీలను ఆక్రమించేసిందంటే అదెంత పెద్దగా ఉందో అర్ధమవుతుంది. అంతేకాదు.. ఈ అవుట్‌ఫిట్‌ని సిద్ధం చేయడానికి ఎంత సమయం పట్టిందో వింటే నోరెళ్లపెట్టకుండా ఉండలేరు. ఇలా ఎన్నో విశేషాలతో ఫ్యాషన్‌ ప్రియులను ఆశ్చర్యపరుస్తున్న ఊర్వశి డ్రస్‌ వివరాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-fourth-and-fifth-day-highlights-of-lakme-fashion-week-2020

దేవకన్యలు ‘లాక్మే ర్యాంప్‌’పై నడిచిన వేళ!

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మొదటి మూడు రోజుల ఫ్యాషన్స్‌ ఒకెత్తయితే, చివరి రెండు రోజుల ఫ్యాషన్స్‌ ఇంకో ఎత్తని చెప్పవచ్చు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ఫ్యాషన్‌ షోలో చివరి రెండు రోజులు ప్రముఖ ఫ్యాషనర్స్‌తో పాటు బాలీవుడ్‌ అగ్ర తారాలోకం ర్యాంప్‌పై తమ హొయలతో ఫైర్‌ పుట్టించారు. బాలీవుడ్‌ జీరో సైజ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ నుంచి రైజింగ్‌ స్టార్‌ తారా సుతారియా వరకు పలువురు బాలీవుడ్‌ బ్యూటీస్‌ తమ స్టైల్స్‌తో లాక్మే స్టేజ్‌ని ఫ్యాషన్ పరేడ్‌గా మార్చేశారు. మరి లాక్మే స్టేజ్‌పై ఫ్యాషనబుల్‌ అటైర్స్‌లో మెరిసిన ఈ మెరుపుతీగల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-big-boss-beauty-punarnavi-bhupalam

ఈ ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ పున్ను ఫ్యాషన్స్‌ చూశారా?

పదిహేడేళ్ల ప్రాయంలోనే వెండితెరపై అడుగుపెట్టింది తెలుగందం పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా తన చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ కుర్రది. ఆపై ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’.. వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘బిగ్‌ బాస్‌ - 3’తో ‘యాటిట్యూడ్‌ పున్ను’గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోయినా తన బ్యూటిఫుల్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది. ప్రస్తుతం ‘సైకిల్‌’, ‘ఒక చిన్న విరామం’ వంటి సినిమాలతో మన ముందుకు రానున్న పున్ను.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన సినిమా కబుర్లతో పాటు తాను ధరించిన లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. ఇలా తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటితరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తోన్న పున్ను వార్డ్‌రోబ్‌లో ఎలాంటి డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌ ఉన్నాయో ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-fashion-looks-of-lakme-fashion-week-2020

అందాల నెమళ్లు ర్యాంప్‌ వాక్‌ చేయడం ఎప్పుడైనా చూశారా?

ఫ్యాషన్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాషన్‌ పండగ ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ -2020’ ముంబయిలో అట్టహాసంగా జరుగుతోంది. ర్యాంప్‌పై తళుకులీనే దుస్తులతో హొయలొలికిస్తూ అందాల తారలు అదరగొడుతున్నారు. కేవలం సరికొత్త ఫ్యాషన్స్‌కి మాత్రమే కాదు.. వాటిని ధరించిన బాలీవుడ్‌ భామల అందచందాలకూ వేదికైందీ లాక్మే ఫ్యాషన్‌ ర్యాంప్‌. ప్రముఖ డిజైనర్స్‌ దగ్గర్నుంచి యంగ్‌ డిజైనర్స్‌ వరకు ఎందరో ఫ్యాషనర్లు తమ కొంగొత్త ఫ్యాషన్స్‌ని ఈ వేదికగా పరిచయం చేస్తుంటారు. ఇక వాటిని ధరించిన మన ముద్దుగుమ్మల సొగసు చూడతరమా!! మరి, ఈసారి లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఎవరెవరు ఏయే డిజైనర్‌ దుస్తుల్లో మెరిశారో చూసేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
red-is-the-best-outfit-for-valentines-day-2020

రెడ్‌ డ్రస్‌లో రెడ్‌ రోజ్‌లా మెరిసిపోండి..!

‘కోటి యుగాలైనా ప్రేమకు మాత్రం వయసైపోదు’.. అన్నాడో సినీ కవి. వయసు శరీరానికి మాత్రమే.. మనసులోని ప్రేమ ఎప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటుందనేది అందులో దాగున్న పరమార్థం. అలాంటి అందమైన ఫీలింగ్‌ను పంచుకోవడానికి, తమ ప్రియమైన వారిని కానుకలతో సర్‌ప్రైజ్‌ చేయడానికి ‘వేలంటైన్స్‌ డే’ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు లవర్స్‌. మరి, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భంలో సమ్‌ వాట్‌ స్పెషల్‌గా కనిపించడం అమ్మాయిలకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణంగా ప్రేమికుల రోజంటే తమ మనసులోని భావాలను తమ డ్రస్‌తోనే తెలపాలనుకుంటారు అమ్మాయిలు. అందుకే ఈ రోజున ప్రేమను వ్యక్తం చేసే ఎరుపు రంగు డ్రస్‌కే ప్రాధాన్యమిస్తుంటారు. మీరూ అదే పనిలో ఉన్నారా? అయితే ప్రస్తుతం ఫ్యాషన్‌ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న విభిన్న ఎరుపు రంగు అటైర్స్‌పై ఓ లుక్కేయండి. మీకు నచ్చిన, నప్పిన రెడ్‌ డ్రస్‌లో రెడ్‌ రోజ్‌లా రడీ అయ్యి మీ సోల్‌మేట్‌కి మీ ప్రేమను చెప్పకనే చెప్పేయండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-evergreen-beauty-trisha

ఈ అందాల ‘నాయకి’ ఫ్యాషన్స్‌ అద్భుతః!

తమ వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ.. అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు కొందరు భామలు. అలాంటి దక్షిణాది తారల్లో ‘త్రిష’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1999 ‘మిస్‌ మద్రాస్‌’ పోటీల్లో విజేతగా నిలిచి.. అదే ఏడాది ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ చెన్నై చంద్రం. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన త్రిష.. ‘వర్షం’తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆపై.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’, ‘బాడీగార్డ్‌’, ‘నాయకి’.. వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. తన అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌తోనూ ఈతరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది త్రిష. ఈ క్రమంలో తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తన ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుంటోందీ చెన్నై బ్యూటీ. మరి, విభిన్న ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో నిండిపోయిన త్రిష వార్డ్‌రోబ్‌లోని కొన్ని ఫ్యాషన్ల గురించి మనమూ తెలుసుకుని ఫాలో అయిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
statement-jewellery-trends-for-the-marriage-occasion

ఈ నగలతో పెళ్లి కళ మీదే!

పండగ నెల దాటింది.. మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడి.. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటాం. అలాగని ఎన్ని పనులున్నా పెళ్లికి, ఇతర ఫంక్షన్లకు రడీ అవడం విషయంలో మాత్రం అస్సలు రాజీపడరు అమ్మాయిలు. పెళ్లి కూతురితో సమానంగా అన్ని పెళ్లి వేడుకల్లో ఆయా సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్లో అందంగా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు డ్రస్‌ విషయంలో చూపించిన శ్రద్ధ వాటికి మ్యాచ్‌ చేసే జ్యుయలరీ విషయంలో చూపించకపోవచ్చు. నగలే కదా.. ఏదో ఒకటి మ్యాచ్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు.. కానీ డ్రస్‌కు తగ్గట్లుగా నగలు వేసుకోకపోతే మీ లుక్‌ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరెంత అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌ దుస్తుల్ని ధరించిన