scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ÆÊÕ-X¾«Õ.. ©ä˜ã®ýd ¤¶Äu†¾-¯þqÂË *ª½Õ-¯Ã«Ö..!

Fashion icon Anupama Parameswaran fashions are very trendy

'E©-«Ÿä «ÕC E©-«Ÿä ®ÏJ ²ñ’¹®¾Õ©Õ ֮͌Ï..Ñ ƒ©Ç ÅŒÊ ²ñ’¹®¾Õ ²ò§ŒÕ-’¹¢Åî ƦÇs-ªá© «ÕÊ-®¾Õ©ðx TLT¢ÅŒ©Õ åXšËdÊ êª½@Á ¹ךËd ÆÊÕ-X¾«Ö X¾ª½-„äÕ-¬Áy-ª½¯þ. «Õ©-§ŒÖ@Á '“æX«Õ„þÕÑÅî „ç¢œË-Åç-ª½åXj ÅíL-²ÄJ „çÕJ-®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. Åç©Õ-’¹Õ©ð 'Æ ‚Ñ, '“æX«Õ„þÕÑ, '¬ÁÅŒ-«Ö-Ê¢-¦µ¼-«AÑ, '¹%³Äg-ª½ÕbÊ §ŒáŸ¿l´¢Ñ, '£¾Ç©ð ’¹Õª½Õ “æX«Õ-Âî-®¾„äÕÑ.. «¢šË *“ÅÃ-©Åî ®¾éÂq®ý ²ÄCµ¢-*¢C. ƒ©Ç Ÿ¿ÂË~-ºÇC ®ÏF “æX¹~-¹×Lo ‚¹-{Õd-¹ע{Ö «ª½Õ®¾ Æ«-ÂÃ-¬Ç©Õ Ÿ¿Âˈ¢-ÍŒÕ-¹ע-šðÊo ÆÊÕ-X¾«Õ.. ÅŒÊ Æ¢Ÿ¿¢-Åî¯ä Âß¿Õ.. ÅŒÊ ¤¶Äu†¾¯þ 宯þq-ÅîÊÖ Æ«Öt-ªá-©Â¹× ¤¶Äu†¾¯þ ‰ÂÃ-¯þ’à «ÖJ-¤ò-ªá¢C. ƒ¢Ÿ¿ÕÂ¹× ‚„çÕ ²ò†¾©ü O՜˧ŒÖ æX°©ä “X¾ÅŒu¹~ EŸ¿-ª½zÊ¢. ‚§ŒÖ „䜿Õ-¹©Õ, Âê½u-“¹-«Ö©Õ, ¤ÄKd-©Â¹× ÅŒ’¹_-{Õx’à Ÿ¿Õ®¾Õh©Õ Ÿµ¿J®¾Öh.. ¤¶ñšð-©Â¹× ¤òV-L®¾Öh.. „ÚËE ²ò†¾©ü O՜˧ŒÖ©ð X¾¢ÍŒÕ-Âî-«œ¿¢ ¨ «Õ©-§ŒÖS ¦ÖušÌÂË Æ©-„Ã{Õ. «ÕJ, ¨ “¹«Õ¢©ð ÆÊÕ Ÿµ¿J¢-*Ê ÂíEo å®kdL†ý Æ«Û-šü-X¶Ïšüq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

®Ï¢X¾Û©ü ©ÕÂúÅî “’âœþ’Ã..!

åXRx, ƒÅŒª½ ¬ÁÙ¦µ¼-ÂÃ-ªÃu©Õ, X¾¢œ¿-’¹©Õ, ƒÅŒª½ „䜿Õ-¹-©Â¹× ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à Ō§ŒÖ-ª½-«œ¿¢ «ÕÊ ¦µÇª½-B§ŒÕ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢. ƪáÅä ¨ “¹«Õ¢©ð Âí¢Ÿ¿-JÂË «ÕK å£ÇO’à ª½œÎ Æ«œ¿¢ Æ®¾q©Õ ƒ†¾d¢ …¢œ¿Ÿ¿Õ.. «ÕJ-Âí¢-Ÿ¿-ꪄçÖ ®Ï¢X¾Û©ü ©ÕÂú-Åî¯ä “’âœþ’à Ō§ŒÖ-ª½-„Ãy-©-ÊÕ-¹ע-šÇª½Õ. Æ©Ç¢šË „ÃJÂË ÆÊÕ-X¾«Õ ÅŒÊ ©ÕÂúÅî é’jœþ Íä²òh¢C. ÅÃÊÕ Ÿµ¿J¢-*Ê ‡ª½ÕX¾Û ª½¢’¹Õ <ª½Â¹× “XÏ¢˜ãœþ ¦ðª½fªý, “XÏ¢˜ãœþ ¦÷xèü •ÅŒ-Íä-®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. „çÕœ¿©ð ‹ Æ¢Ÿ¿-„çÕiÊ £¾Éª½¢, Íç«Û-©Â¹× ¦µÇK V¢ÂéÕ, ÍäÅŒÕ-©Â¹× ‡ª½ÕX¾Û ª½¢’¹Õ «ÕšËd ’ÃV©Õ Ÿµ¿J¢* ®Ï¢X¾Û©ü Æ¢œþ ®Ôyšü ©ÕÂúÅî Ÿ¿ª½z-Ê-NÕ-*a¢C. ƒ©Ç ®Ï¢XÏx-®Ï-šÌÅî …Êo ÅŒÊ ©ÕÂúE ÍŒÖæ®h ‡«-J-éÂj¯Ã 'Ʀs.. ƒ¢ÅŒ ®Ï¢X¾Û©ü ©ÕÂú-©ðÊÖ ÆÊÕ-X¾«Õ ‡¢ÅŒ £¾Ý¢ŸÄ’Ã, “’âœþ’à „çÕJ-®Ï-¤ò-Åî..!!Ñ ÆÊÕ-Âî-¹-«Ö-ʪ½Õ. ÂæšËd ®Ï¢X¾Û©ü ©ÕÂú-©ð¯ä JÍý’à Ɵ¿-ª½-’í-šÇd-©¢˜ä OÕª½Ö ÆÊÕ-X¾-«ÕÊÕ ¤¶Ä©ð ƪá-¤òÅä ®¾J..!!

¦÷xèü Âî¾h „çéªj-šÌ’Ã..!

©ãå£Ç¢-’éÕ.. ƒX¾ÛpœÎ ¤¶Äu†¾¯þ “X¾A Æ«Ötªá „êýf-ªî-¦ü©ð ¦µÇ’¹-„çÕi-¤ò-ªá¢C. “˜ãœË-†¾-Ê©ü ÆêÂ-†¾¯þq ƪá¯Ã, ¨„ç-E¢’û ¤ÄKd-©ãj¯Ã, Âéäèü ©äŸÄ ‚X¶Ô®ý X¶¾¢Â¹¥-¯çkx¯Ã.. “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ œËèãj-ʪý ©ãå£Ç¢-’Ã-©- „çjæX „çá’¹Õ_-ÍŒÖ-X¾Û-ÅŒÕ-¯Ãoª½Õ. ƪáÅä ©ãå£Ç¢’Ã©Õ ‡¢ÍŒÕ-Âî-«-œ¿¢©ð „çjNŸµ¿u¢ ÍŒÖæX „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä.. ŸÄEÂË •ÅŒ’à ¹ךËd¢-ÍŒÕ-Â¹×¯ä ¦÷xèü N†¾-§ŒÕ¢©ð GµÊoÅŒy¢ “X¾Ÿ¿-Jz¢Íä „Ãª½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. «ÕÊ ÆÊÕ Â¹ØœÄ éª¢œî ÅŒª½£¾É X¾Ÿ¿l´-A¯ä ¤¶Ä©ð ƪá-¤ò-ªá-Ê-{Õx¢C! ©Ç„ç¢-œ¿ªý ¹©ªý©ð ª½Ö¤ñ¢-CÊ ‹ Æ¢Ÿ¿-„çÕiÊ ©ãå£Ç¢’à Ÿµ¿J¢-*Ê ÆÊÕ.. ŸÄEÂË •ÅŒ’à ‡¢“¦Ç-ªá-œ¿K œËèãj-ʪý ¦÷xVÊÕ Ÿµ¿J¢-*¢C. ¨ “¹«Õ¢©ð åXxªá¯þ ¦ÇœÎ, ‡¢“¦Ç-ªá-œ¿K ®Ôx„þqÅî ¹؜ËÊ ÅŒÊ ¦÷xV åXj¦µÇ’¹¢©ð ‡¢“¦Ç-ªá-œ¿K ÂÃxÅýÅî êÂXý©Ç ¹šËd-X¾-œä-®Ï-Ê{ÕxÊo œËèãj-¯þE «ÕÊ¢ ͌֜¿ÍŒÕa. ƒ©Ç ¦÷xèü N†¾-§ŒÕ¢©ð Æ¢Ÿ¿-J-¹¢˜ä GµÊo¢’à ¹E-XÏ¢-ÍÃ-©-ÊÕ-¹עC ÆÊÕ. «ÕJ, OÕª½Ö ƒ©Ç œËX¶¾-骢šü ¦÷xèüÅî Æ¢Ÿ¿-JF ‚¹-{Õd-Âî-„Ã-©¢˜ä OÕ ‚©ð-ÍŒ-Ê-©Â¹× X¾Ÿ¿Õ-ÊÕ-åX-{dœ¿¢, ©äŸ¿¢˜ä §Œâ{Öu¦ü©ð ©Gµ¢Íä ¦ð©ã-œ¿Eo ¦÷xèü œËèãj-Êx©ð OÕÂ¹× ÊXÏpÊ ŸÄEo ‡¢ÍŒÕ-Âî-«œ¿¢, ÆD Âß¿¢˜ä OÕÂ¹× Ÿ¿’¹_-ªîxE ¦ïšËÂú©ðE ¤¶Äu†¾¯þ ‡Âúq-X¾-ªýdqE ®¾¢“X¾-C¢-ÍŒœ¿¢ «Õ¢*C. ÅŒŸÄyªÃ OÕª½Ö Ê©Õ-’¹ÕJÂË ¤¶Äu†¾¯þ ‰ÂÃ-¯þ’à «ÖJ-¤ò-«ÍŒÕa.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

¤ò©Çˆ œÄšüq ƹˆ-œ¿-¹ˆœÄ..!

“X¾®¾ÕhÅŒ¢ ¤ò©Çˆ œÄšüq ¤¶Äu†¾¯þ “˜ã¢œþ Êœ¿Õ-²òh¢C. «ÖuÂÌq© Ÿ¿’¹_-ª½Õo¢* šÇXýq, “ÂÃXý-šÇXýq, ‚È-JÂË ÍçX¾Ûp©Õ, ¦Çu’ûq Â¹ØœÄ ¤ò©Çˆ œÄšüqÅî ª½Ö¤ñ¢-C¢-*Ê „ÃšË¯ä ‡Â¹×ˆ-«’à „Ãœ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ ¨ ÅŒª½¢ Æ«Öt-ªá©Õ. ƪáÅä “œ¿®ý „çáÅŒh¢ ¤ò©Çˆ œÄšüq Åî ª½Ö¤ñ¢-C¢C ÂùעœÄ ƹˆ-œ¿-¹ˆœÄ ¤ò©Çˆ œÄšüq …Êo Æ«Û-šü-X¶Ïšüq OÕéª-X¾Ûp-œçj¯Ã w˜ãjÍä-¬ÇªÃ? ÆŸç©Ç Æ¢šÇªÃ..? «ÕÊ ÆÊÕ-X¾-«Õ©Ç! ¦Öx°¯þq ®¾ˆªýdÂË Åç©Õ-X¾ÛЦÖx ¹©ªý †¾ªýdE «ÖuÍý Íä®ÏÊ ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÅŒÊ †¾ªýdÂ¹× «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð ©„þ æ†Xý©ð ¤ò©Çˆ œÄšüq ªÃ«œ¿¢, Æ©Çê’ ¦Öx ¹©ªý ª½X¶ý©üf ®Ôx„þq «Ÿ¿l ¤ò©Çˆ œÄšüq ªÃ«œ¿¢.. «¢šË-«Fo «ÕÊ¢ ’¹«Õ-E¢-ÍŒ-«ÍŒÕa. Æ©Çê’ †¾ªýdÂË «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð Êœ¿Õ¢ «Ÿ¿l ¤ò©Çˆ œÄšüq J¦s¯þ©Ç ªÃ«-œ¿¢Åî ‚„çÕ «ÕJ¢ÅŒ å®kdL-†ý’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. «ÕJ, OÕª½Ö ¨ ÅŒª½£¾É œËX¶¾-骢šü ¤ò©Çˆ œÄšüq ¤¶Äu†¾-¯þqÅî ÆŸ¿-ª½-’í-˜äd-§ŒÕÍŒÕa.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

§ŒâE¤¶Ä¢ ©Ç¢šËŸä.. ÂÃF §ŒâE¤¶Ä¢ Âß¿Õ..!

«ÕÊ¢ ®¾Öˆ©Õ-éÂ-@ìx-{-X¾Ûpœ¿Õ \Ÿî ŠÂ¹ ª½¢’¹ÕÅî ¹؜ËÊ ÍçÂúq ¤Äu{ªýo §ŒâE¤¶Ä¢ Ÿµ¿J¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ‡X¾p-šËÂÌ ’¹Õêªh! ƪáÅä Æ©Ç¢šË ¤¶Äu†¾-Ê-¦Õ©ü Æ«Û-šü-X¶Ïšüq Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. ‚ N†¾§ŒÕ¢ «ÕÊ ÆÊÕE ÍŒÖæ®h ƒ˜äd ƪ½n-„çÕi-¤ò-ŌբC. ‡ª½Õ-X¾ÛÐ-Åç-©ÕX¾Û ª½¢’¹Õ ÍçÂúq ¤Äu{ªýo ’õ¯þ Ÿµ¿J¢-*Ê ¨ ¦µÇ«Õ.. ®Ï¢X¾Û©ü „äÕ¹-XýÅî, ©Öèü å£Çªá-ªý-å®kd-©üÅî ®Ï¢XÔx ®¾ÖX¾ªýs ÆE-XÏ¢-ÍŒÕ-¹עC. ƒ©Ç¢šË ÅŒª½£¾É “œ¿®¾Õq©Õ œçjM „äªý’Ã, “åX¶¢œþqÅî Æ©Ç ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ ¦§ŒÕ-šËÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ.. ƒ©Ç ÂÃuV-«©ü ÆêÂ-†¾-¯þq©ð ÍÃ©Ç ¦Ç’¹Õ¢-šÇªá.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

‡¢ÅŒ åXŸ¿l ¦ðª½fªî..!

åXŸ¿l ¦ðª½fª½Õx ÆÊ-’Ã¯ä «ÕÊÂ¹× <ª½©Õ, X¾{Õd ©¢’ÃÐ-„î-ºÌ©ä ’¹Õªíh-²Ähªá. ƪáÅä ƒX¾Ûpœ¿Õ ƯÃ-ª½ˆM “œ¿®¾Õq-©Â¹Ø ¨ ÅŒª½£¾É ¦ðª½fª½Õx «®¾Õh-¯Ãoªá. ÆC Â¹ØœÄ ÂÃ{¯þ ¤¶Äu“G-ÂúÅî ª½Ö¤ñ¢-C-Ê- „Ã-šËÂË! ÆÊÕ Ÿµ¿J¢-*Ê ¨ ƯÃ-ª½ˆ-ME ÍŒÖæ®h OÕê ƪ½n-«Õ-«Û-ŌբC. ‡ª½ÕX¾Û ª½¢’¹Õ ƯÃ-ª½ˆ-MÂË åXjÊ ¦Öx “XÏ¢˜ãœþ ¦ÇœÎ, ª½X¶ý©üf ®Ôx„þq, ƒÂ¹ ÂË¢C ¦µÇ’¹¢©ð Ê©ÕX¾Û ª½¢’¹Õ ¦ðª½f-ªýåXj „çjšü Æ¢œþ 骜þ >’û-èÇ’û ©ãj¯þq (Íä¯äÅŒ “XÏ¢šüq ÅŒª½-£¾ÉC)Åî ¹؜ËÊ ÆA-åXŸ¿l ¦ðª½fªý.. ƒ©Ç ª½Ö¤ñ¢-CÊ “œ¿®ýÂ¹× ¦ðª½fêª å£jÇ©ãj-šü’à EL-*¢-Ÿ¿E ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. åXj’à ¨ ÅŒª½£¾É Æ«Û-šü-X¶Ïšü ¨ ®¾«Õt-ªý©ð ‡¢Åî ²ù¹-ª½u-«¢-ÅŒ¢’à …¢{Õ¢C ¹؜Ä!

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

ŸµîB Âß¿Õ.. <êª!

«Öª½Õ-ÅŒÕÊo ÂéÇEo ¦šËd, ¤¶Äu†¾¯þ “XϧŒá© ÆGµ-ª½Õ-ÍŒÕLo ¦šËd ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÂíÅŒh ÂíÅŒh ¤¶Äu†¾ÊÕx X¾Û{Õd-¹×-ªÃ-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. Æ©Ç «*a¢Ÿä ŸµîB ¬ÇK ¤¶Äu†¾¯þ ¹؜Ä! ƒC ͌֜¿-œÄ-EÂË œËX¶¾-骢-šü’à ¹E-XÏ¢-ÍŒ-œ¿„äÕ Âß¿Õ.. Ÿµ¿Jæ®h ‡¢Åî JÍý Æ¢œþ Æ“šÇ-ÂËd„þ ©ÕÂúE «ÕÊ ²ñ¢ÅŒ¢ Í䮾Õh¢C. ÂÄÃ-©¢˜ä.. ÆÊÕ-X¾«Õ Ÿµ¿J¢-*Ê ¨ ŸµîB ¬ÇKåXj ‹ ©Õêˆ-§ŒÕ¢œË. X¾®¾ÕX¾ÛÐÅç©ÕX¾Û ª½¢’¹Õ©Åî ¹؜ËÊ ŸµîB ¬ÇKE Ÿµ¿J¢-*Ê ÆÊÕ.. ŸÄEåXj Åç©ÕX¾Û ª½¢’¹Õ ®Ôx„þ-©ã®ý ¦÷xèü Ÿµ¿J¢* ‡¢Åî å®kdL-†ý’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. ƪáÅä ƒÂ¹ˆœ¿ ÅŒÊ <ª½ Âí¢’¹ÕÊÕ „çÕœ¿ ÍŒÕ{Öd ͌՚Ëd „çÊÂˈ B®¾Õ-¹×-ªÃ-«œ¿¢ ‚„çÕ ©ÕÂúE «ÕJ¢-ÅŒ’à å£jÇ©ãjšü Íä®Ï¢-Ÿ¿E ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƒÂ¹ Íç«Û-©Â¹× „çÖ“œ¿¯þ Vu§ŒÕ-©K, ©Öèü å£Çªá-ªý-å®kd-©üÅî ¤¶Äu†¾¯þ C„ÃÊÕ ÅŒ©-XÏ¢-*¢D Æ¢ŸÄ© Åê½. «ÕJ, OÕª½Ö ¨ ÅŒª½£¾É <ª½©ð „çÕJ-®Ï-¤ò-„Ã-©-ÊÕ-¹ע-{Õ-¯ÃoªÃ? ƪáÅä ƢŌ-¹¢˜ä «á¢Ÿ¿Õ ÆC OÕÂ¹× ÊX¾Ûp-ŌբŸî, ©äŸî ‹²ÄJ “{§ŒÕ©ü Íä®Ï ͌֜¿¢œË.. ©äŸ¿¢˜ä OÕ ©ÕÂú «ÕJ¢ÅŒ ‡¦ãs-{Õd’à ¹E-XÏ¢Íä Æ«-ÂÃ-¬Á«â ©ä¹-¤ò-©äŸ¿Õ.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

Êœ¿Õ-«áÂî Æ¢Ÿ¿-„çÕiÊ ¦ã©üd!

„çªá®ýd ¦ã©Õd©Õ ƒX¾Ûpœ¿Õ ¤¶Äu†¾¯þ “XϧŒá© «ÕC-Ÿî-ÍŒÕ-¹ע-{Õ-¯Ãoªá. ‡©Ç¢šË ÅŒª½£¾É Æ«Û-šü-X¶Ï-šü-éÂj¯Ã „ÚËÂË ÊXÏpÊ ¦ã©ÕdLo Ÿµ¿J¢-ÍŒœ¿¢ ÂëÕ-¯çj-¤ò-ªá¢C. ƪáÅä „ÃšË-©ðÊÖ NGµ-Êo-„çÕiÊ ¦ã©Õd©Õ Æ«Ötªá©Õ ÅŒ«Õ ©ÕÂúE åX¢ÍŒÕ-¹×-¯ä©Ç Í䮾Õh-¯Ãoªá. Æ©Ç¢-šËŸä ÆÊÕ Ÿµ¿J¢-*Ê ¨ „çªá®ýd ¦ã©üd ¹؜Ä! „çÕšÇ-LÂú ®Ï©yªý ¹©ªý ¤¶òxª½©ü ’õ¯þ Ÿµ¿J¢-*Ê ¨ «Õ©-§ŒÖS Æ¢Ÿ¿¢.. ŸÄEÂË •ÅŒ’à „çÕšÇ-LÂú ®Ï©yªý åXxªá¯þ ¦ã©ÕdE Êœ¿Õ¢ÂË GT¢-*¢C. ÆC Â¹ØœÄ «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð †¾à©ä®ý ÅŒª½£¾É „çÖœ¿-©ü©ð ªÃ«-œ¿¢Åî ‡¢Åî å®kdL-†ý’à Ÿ¿ª½z-Ê-NÕ-*a¢D Æ¢ŸÄ© Åê½. ƒ„ä Âß¿Õ.. “X¾®¾ÕhÅŒ¢ NGµÊo ª½Âé ¦ã©Õd©Õ «Ö骈šðx Æ«Öt-ªá© «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹ע-{Õ-¯Ãoªá. ƪáÅä „ÃšË©ð OÕÂ¹× ÊXÏpÊ, OÕ “œ¿®ýÂ¹× «ÖuÍý ƪáÊ ¦ã©ÕdLo ‡¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ ÅŒª½Õ-„êá!

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

¦ÕšÇd ¹„þÕ ª½X¶ý©üf..

ÆC <éªj¯Ã, ©¢’ÃÐ-„îºÌ ƪá¯Ã, ©ãå£Ç¢-’Ã-¯çj¯Ã.. „ÚËåXj Ÿµ¿J¢Íä ¦÷xèü ‡¢ÅŒ œËX¶¾-骢-šü’à …¢˜ä ƢŌ å®kdL-†ý’à „çÕJ-®Ï-¤ò-«-ÍŒaE ¦µÇN-®¾Õh-¯Ãoª½Õ ¯äšË ÅŒª½¢ Æ«Öt-ªá©Õ. «áÈu¢’à „ÃšË ®Ôx„þq N†¾-§ŒÕ¢©ð «ÕJ¢ÅŒ “¬ÁŸ¿l´ «£ÏÇ-®¾Õh-¯Ãoª½Õ. ÆÊÕ-X¾«Õ Â¹ØœÄ ÆŸä Íä®Ï¢C. Åç©Õ-X¾ÛÐ-Ê-©ÕX¾Û ª½¢’¹Õ© ÂâG-¯ä-†¾-¯þÅî ¹؜ËÊ <ª½ ¹{Õd-¹×Êo ¨ ¹עŸ¿ÊX¾Û ¦ï«Õt.. ŸÄEåXj Ê©ÕX¾Û ª½¢’¹Õ ¦ðšü-¯çÂú ¦÷xèü Ÿµ¿J¢-*¢C. ƪáÅä ¦÷xèüÂË ¦ÕšÇd ®Ôx„þqÅî ¤Ä{Õ ÂË¢C ¦µÇ’¹¢©ð ª½X¶ý©üf ÅŒª½£¾É©ð «*aÊ ®Ôx„þq œËèãj¯þ ¦÷xèüê å£jÇ©ãjšü ÆE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƒ©Ç ®Ôx„þq œËèãj-¯þq-©ðÊÖ „çjN-ŸµÄuEo “X¾Ÿ¿-Jz¢-ÍÃ-©-ÊÕ-¹ׯä Æ«Öt-ªá-©Â¹× ‚Ÿ¿-ª½z¢’à EL-*¢C ÆÊÕ.

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

êÂXý Âî¾h ÂíÅŒh’Ã..

Æ«Û-šü-X¶Ïšü \Ÿçj¯Ã ŸÄEåXj êÂXý Ÿµ¿J¢-ÍŒœ¿¢ “X¾®¾ÕhÅŒ ¤¶Äu†¾¯þ “˜ã¢œþ. ƪáÅä Æ¢Ÿ¿Õ-©ðÊÖ œËX¶¾-骢-šü’à „çÕJ-®Ï-¤ò-„Ã-©-ÊÕ-¹ׯä Æ«Öt-ªá©Õ ÆÊÕ-X¾-«ÕÊÕ ¤¶Ä©ð ƪá-¤òÅä ®¾J. Åç©Õ-X¾ÛÐ-Ê-©ÕX¾Û ÂâG-¯ä-†¾-¯þÅî ¹؜ËÊ ®Ïxšü “œ¿®ý©ð „çÕJ-®ÏÊ ÆÊÕ-X¾«Õ.. ŸÄEåXj §ŒÖ†ýÐ-„çjšü ¹©ªý ÂâG-¯ä-†¾-¯þÅî ª½Ö¤ñ¢-CÊ ©Ç¢’û êÂXýÊÕ Ÿµ¿J¢-*¢C. ƪáÅä ŸÄEÂË Êœ¿Õ¢ ¦µÇ’¹¢ «Ÿ¿l ¤Äéšü ÅŒª½-£¾É©ð ŠÂ¹ *Êo ¹šü …¢œ¿œ¿¢ «ÕÊ¢ ¤¶ñšð©ð ͌֜¿ÍŒÕa. ƒ©Ç êÂXýÅîÊÖ ®¾J-Âí-ÅŒh’à „çÕJ-®Ï-¤ò-«-ÍŒaE Eª½Ö-XÏ¢-*¢D Æ«Õtœ¿Õ.

“šÇ¯þq-X¾-骢-šüÅî “˜ã¢œÎ’Ã..!

“šÇ¯þq-X¾-骢šü ¤¶Äu“G-ÂúÅî ª½Ö¤ñ¢-C¢-*Ê Ÿ¿Õ®¾Õh©Õ Â¹ØœÄ ¨«ÕŸµ¿u «Ö骈šðx ®¾¢Ÿ¿œË Í䮾Õh-¯Ãoªá. <ª½© Ÿ¿’¹_-ª½Õo¢* „çÖ“œ¿¯þ “œ¿®¾Õq© ŸÄÂà ¨ “šÇ¯þq-X¾-骢šü ¤¶Äu†¾-¯þE ¤¶Ä©ð ƪá-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ ¯äšË ÅŒª½¢ Æ«Öt-ªá©Õ. Æ©Ç¢šË ‹ ÅŒª½£¾É Æ«Û-šü-X¶Ï-šüÊÕ Ÿµ¿J¢-*¢C ÆÊÕ. ‚骢èü ¹©ªý ®Ôx„þ-©ã®ý Æ®Ï-„çÕ-“šËÂú “œ¿®ý Ÿµ¿J¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÅŒÊ ®Ôx„þqE, ‡Ÿ¿ ¦µÇ’ÃEo ‹ ‡¢“¦Ç-ªá-œ¿K “šÇ¯þq-X¾-骢šü èÇéÂ-šüÅî ¹«ªý Íä®Ï ‡¢Åî Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. ®Ôx„þ-©ã®ý ÅŒª½£¾É “œ¿®ý©Õ „䮾Õ-Âî-«œ¿¢ ƒ†¾d-«á¢œË Â¹ØœÄ „ÚËE Ÿµ¿J¢ÍŒœ¿¢ Ʋù-¹-ª½u¢’à X¶Ô©§äÕu „ê½Õ ƒ©Ç “šÇ¯þq-X¾-骢šü èÇéÂ-šüqE Ÿµ¿J¢-ÍŒœ¿¢ «©x ©Ox’à ¹E-XÏ¢-Íä-§ŒÕÍŒÕa.. \«Õ¢-šÇª½Õ?

View this post on Instagram

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on

ÍäAÂî ‚¦µ¼-ª½º¢!

‡Eo ¤¶Äu†¾ÊÕx Ÿµ¿J¢-*¯Ã «ÕÊ ©ÕÂúE X¾ÜJh-Íä-æ®C «Ö“ÅŒ¢ *Êo *Êo §ŒÖéÂq-®¾-K®ý ÆE ÍçX¾p-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ÆN „çÕœ¿©ð Ÿµ¿J¢-ÍäN Âë͌Õa.. ÍäÅŒÕ-©Â¹× å®kdL-†ý’à åX{Õd-¹ׯäN Âë͌Õa. ƪáÅä §ŒÖéÂq-®¾-K-®ý©ð ‚¦µ¼-ª½-ºÇ© N†¾-§ŒÖ-E-Âíæ®h.. ê«©¢ “˜ãœË-†¾-Ê©ü Ÿ¿Õ®¾Õh-©-åXjê Ÿµ¿J¢-ÍéÇ? ©äŸ¿¢˜ä „çÖ“œ¿¯þ Ÿ¿Õ®¾Õh-©åXj Â¹ØœÄ Ÿµ¿J¢-ÍŒÍÃa..? Æ¯ä ®¾¢Ÿä£¾Ç¢ ÍéÇ-«Õ¢-CÂË «®¾Õh¢-{Õ¢C. ‚ “X¾¬ÁoÂ¹× ÅŒÊ ©ÕÂú-Åî¯ä ®¾«Ö-ŸµÄ-Ê-NÕ-*a¢D ²ñ’¹-®¾J. ªÃ§ŒÕ©ü ¦Öx ¹©ªý „ç©ãyšü Æ«Û-šü-X¶Ïšü Ÿµ¿J¢-*Ê ¨ «áŸ¿Õl-’¹Õ«Õt.. ÍäAÂË ²òd¯þq ¤ñC-TÊ £¾ÉÅý-X¶¾Ü©ü («á¢èä-AÂË “¦ä®ý-©ä-šü©Ç «*a ŸÄÊÕo¢* «ÕŸµ¿u-„ä-LÂË åX{Õd-¹ׯä J¢’ûÂË Â¹LæX ‚¦µ¼-ª½º¢) åX{Õd-ÂíE „çÖ“œ¿®ý’à „çÕJ-®Ï¢C. ƒ©Ç „çÖ“œ¿¯þ Ÿ¿Õ®¾Õh-©-åXjÂÌ ÂíEo ‚¦µ¼-ª½-ºÇ©Õ ÊX¾Ûp-ÅÃ-§ŒÕE ÅŒÊ ©ÕÂúÅî Eª½Ö-XÏ¢-*¢D ¦Hx ’¹ªýx.

Æ¢ŸÄ© Åê½ ÆÊÕ-X¾«Ö X¾ª½-„äÕ-¬Áy-ª½¯þ Ÿµ¿J¢-*Ê NGµÊo ¤¶Äu†¾¯þq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ª½Õ’Ã! «ÕJ, OÕª½Ö ‚„çÕ©Ç «ÕJ¢ÅŒ «Õ¯î-£¾Ç-ª½¢’à „çÕJ-®Ï-¤ò-„Ã-©¢˜ä ‚„çÕ ¤¶Äu†¾-Êx©ð OÕÂ¹× ÊXÏpÊ „ÚËE ‡¢ÍŒÕ-ÂË.. Ê©Õ-’¹Õ-J©ð ŠÂ¹ˆ-J’à „çÕXÏp¢-Íä-§ŒÕ¢œË.. \«Õ¢-šÇª½Õ??

’¹«Õ-E¹: ÅŒÊ Ê{-ÊÅî Ÿ¿ÂË~-ºÇC ®ÏF X¾J-“¬Á-«Õ©ð ÅŒÊ-¹¢{Ö ÍŒÂ¹ˆšË ’¹ÕJh¢X¾Û ®¾¢¤Ä-C¢-ÍŒÕ-ÂíE, “X¾®¾ÕhÅŒ¢ «ª½Õ®¾ Æ«-ÂÃ-¬Ç-©Åî Ÿ¿Ö®¾Õ-¹×-¤òÅŒÖ.. ÆGµ-«Ö-ÊÕ-©Åî 'NÕMˆ-¦ÖušÌÑ ÆE «áŸ¿Õl’à XÏL-XÏ¢-ÍŒÕ-¹ע-šðÊo Æ¢ŸÄ© ¦µÇ«Õ 'ÅŒ«Õ¯Ão ¦µÇšË§ŒÖÑ „êýf-ªî-¦ü-©ðE ÂíEo ¤¶Äu†¾Êx ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä 宩-“GšÌ å®kd©ü-åX¶j©ü QJ¥-¹©ð W¯þ 3Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.
women icon@teamvasundhara
the-fourth-and-fifth-day-highlights-of-lakme-fashion-week-2020

దేవకన్యలు ‘లాక్మే ర్యాంప్‌’పై నడిచిన వేళ!

లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో మొదటి మూడు రోజుల ఫ్యాషన్స్‌ ఒకెత్తయితే, చివరి రెండు రోజుల ఫ్యాషన్స్‌ ఇంకో ఎత్తని చెప్పవచ్చు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ఫ్యాషన్‌ షోలో కూడా చివరి రెండు రోజులు ప్రముఖ ఫ్యాషనర్స్‌తో పాటు బాలీవుడ్‌ అగ్ర తారాలోకం ర్యాంప్‌పై తమ హొయలుతో ఫైర్‌ పుట్టించారు. బాలీవుడ్‌ జీరో సైజ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ నుంచి రైజింగ్‌ స్టార్‌ తారా సుతారియా వరకు పలువురు బాలీవుడ్‌ బ్యూటీస్‌ తమ స్టైల్స్‌తో లాక్మే స్టేజ్‌ని ఫ్యాషన్ పరేడ్‌గా మార్చేసారు. మరి లాక్మే స్టేజ్‌పై ఫ్యాషనబుల్‌ అటైర్స్‌లో మెరిసిన ఈ మెరుపుతీగల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-big-boss-beauty-punarnavi-bhupalam

ఈ ‘బిగ్‌బాస్‌’ బ్యూటీ పున్ను ఫ్యాషన్స్‌ చూశారా?

పదిహేడేళ్ల ప్రాయంలోనే వెండితెరపై అడుగుపెట్టింది తెలుగందం పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా తన చలాకీ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందీ కుర్రది. ఆపై ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘పిట్ట గోడ’.. వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘బిగ్‌ బాస్‌ - 3’తో ‘యాటిట్యూడ్‌ పున్ను’గా పేరు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ. అయితే బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోయినా తన బ్యూటిఫుల్‌ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది. ప్రస్తుతం ‘సైకిల్‌’, ‘ఒక చిన్న విరామం’ వంటి సినిమాలతో మన ముందుకు రానున్న పున్ను.. సోషల్‌ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన సినిమా కబుర్లతో పాటు తాను ధరించిన లేటెస్ట్‌ ఫ్యాషన్స్‌కి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తుంటుందీ బిగ్‌ బాస్‌ బ్యూటీ. ఇలా తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో నేటితరం అమ్మాయిలకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా నిలుస్తోన్న పున్ను వార్డ్‌రోబ్‌లో ఎలాంటి డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌ ఉన్నాయో ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-fashion-looks-of-lakme-fashion-week-2020

అందాల నెమళ్లు ర్యాంప్‌ వాక్‌ చేయడం ఎప్పుడైనా చూశారా?

ఫ్యాషన్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫ్యాషన్‌ పండగ ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ -2020’ ముంబయిలో అట్టహాసంగా జరుగుతోంది. ర్యాంప్‌పై తళుకులీనే దుస్తులతో హొయలొలికిస్తూ అందాల తారలు అదరగొడుతున్నారు. కేవలం సరికొత్త ఫ్యాషన్స్‌కి మాత్రమే కాదు.. వాటిని ధరించిన బాలీవుడ్‌ భామల అందచందాలకూ వేదికైందీ లాక్మే ఫ్యాషన్‌ ర్యాంప్‌. ప్రముఖ డిజైనర్స్‌ దగ్గర్నుంచి యంగ్‌ డిజైనర్స్‌ వరకు ఎందరో ఫ్యాషనర్లు తమ కొంగొత్త ఫ్యాషన్స్‌ని ఈ వేదికగా పరిచయం చేస్తుంటారు. ఇక వాటిని ధరించిన మన ముద్దుగుమ్మల సొగసు చూడతరమా!! మరి, ఈసారి లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ఎవరెవరు ఏయే డిజైనర్‌ దుస్తుల్లో మెరిశారో చూసేద్దామా..!!

Know More

women icon@teamvasundhara
red-is-the-best-outfit-for-valentines-day-2020

రెడ్‌ డ్రస్‌లో రెడ్‌ రోజ్‌లా మెరిసిపోండి..!

‘కోటి యుగాలైనా ప్రేమకు మాత్రం వయసైపోదు’.. అన్నాడో సినీ కవి. వయసు శరీరానికి మాత్రమే.. మనసులోని ప్రేమ ఎప్పుడూ నిత్య యవ్వనంగానే ఉంటుందనేది అందులో దాగున్న పరమార్థం. అలాంటి అందమైన ఫీలింగ్‌ను పంచుకోవడానికి, తమ ప్రియమైన వారిని కానుకలతో సర్‌ప్రైజ్‌ చేయడానికి ‘వేలంటైన్స్‌ డే’ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు లవర్స్‌. మరి, ఇలాంటి ప్రత్యేకమైన సందర్భంలో సమ్‌ వాట్‌ స్పెషల్‌గా కనిపించడం అమ్మాయిలకు వెన్నతో పెట్టిన విద్య. సాధారణంగా ప్రేమికుల రోజంటే తమ మనసులోని భావాలను తమ డ్రస్‌తోనే తెలపాలనుకుంటారు అమ్మాయిలు. అందుకే ఈ రోజున ప్రేమను వ్యక్తం చేసే ఎరుపు రంగు డ్రస్‌కే ప్రాధాన్యమిస్తుంటారు. మీరూ అదే పనిలో ఉన్నారా? అయితే ప్రస్తుతం ఫ్యాషన్‌ ప్రపంచంలో ట్రెండింగ్‌లో ఉన్న విభిన్న ఎరుపు రంగు అటైర్స్‌పై ఓ లుక్కేయండి. మీకు నచ్చిన, నప్పిన రెడ్‌ డ్రస్‌లో రెడ్‌ రోజ్‌లా రడీ అయ్యి మీ సోల్‌మేట్‌కి మీ ప్రేమను చెప్పకనే చెప్పేయండి..

Know More

women icon@teamvasundhara
the-style-file-of-evergreen-beauty-trisha

ఈ అందాల ‘నాయకి’ ఫ్యాషన్స్‌ అద్భుతః!

తమ వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుకుంటూ.. అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు కొందరు భామలు. అలాంటి దక్షిణాది తారల్లో ‘త్రిష’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1999 ‘మిస్‌ మద్రాస్‌’ పోటీల్లో విజేతగా నిలిచి.. అదే ఏడాది ‘జోడీ’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ చెన్నై చంద్రం. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన త్రిష.. ‘వర్షం’తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఆపై.. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘పౌర్ణమి’, ‘బాడీగార్డ్‌’, ‘నాయకి’.. వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. ఇలా కేవలం తన నటనతోనే కాదు.. తన అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌తోనూ ఈతరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది త్రిష. ఈ క్రమంలో తన ఫ్యాషనబుల్‌ లుక్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తన ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుంటోందీ చెన్నై బ్యూటీ. మరి, విభిన్న ఫ్యాషనబుల్‌ లుక్స్‌తో నిండిపోయిన త్రిష వార్డ్‌రోబ్‌లోని కొన్ని ఫ్యాషన్ల గురించి మనమూ తెలుసుకుని ఫాలో అయిపోదాం రండి..

Know More

women icon@teamvasundhara
statement-jewellery-trends-for-the-marriage-occasion

ఈ నగలతో పెళ్లి కళ మీదే!

పండగ నెల దాటింది.. మళ్లీ పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడి.. ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతుంటాం. అలాగని ఎన్ని పనులున్నా పెళ్లికి, ఇతర ఫంక్షన్లకు రడీ అవడం విషయంలో మాత్రం అస్సలు రాజీపడరు అమ్మాయిలు. పెళ్లి కూతురితో సమానంగా అన్ని పెళ్లి వేడుకల్లో ఆయా సందర్భానికి తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన దుస్తుల్లో అందంగా మెరిసిపోవాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు డ్రస్‌ విషయంలో చూపించిన శ్రద్ధ వాటికి మ్యాచ్‌ చేసే జ్యుయలరీ విషయంలో చూపించకపోవచ్చు. నగలే కదా.. ఏదో ఒకటి మ్యాచ్‌ చేస్తే సరిపోతుందనుకుంటారు.. కానీ డ్రస్‌కు తగ్గట్లుగా నగలు వేసుకోకపోతే మీ లుక్‌ మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరెంత అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌ దుస్తుల్ని ధరించినా వృథానే..! అందుకే ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల లేటెస్ట్‌ నగల డిజైన్స్‌ సందడి చేస్తున్నాయి. వాటిలో మీకు, మీ దుస్తులకు నప్పేట్లుగా, సందర్భానికి తగ్గట్లుగా నగల్ని ఎంచుకుంటే సూపర్బ్‌గా అదరగొట్టేయచ్చు. మరి, ప్రస్తుతం లేటెస్ట్‌ డిజైన్స్‌తో అమ్మాయిల మనసు లాగేస్తోన్న అలాంటి కొన్ని నగల గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
eco-friendly-detachable-tote-bags

మసాబా డిజైన్‌ చేసిన ఈ డ్రస్సుల ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తోన్న సమస్యల్లో ‘మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం’ కూడా ఒకటి. మనిషి జీవనవిధానంలో ప్లాస్టిక్‌ అతి ముఖ్యమైన అంశంగా మారింది. భోజనం చేసే కంచం, మంచినీళ్లు తాగే బాటిల్‌, కూర్చునే కుర్చీ, పూలకుండీ, టూత్‌ బ్రష్‌, షాంపూ బాటిల్స్‌.. ఇలా ఒకటేమిటి మనిషికి అవసరమయ్యే దాదాపు అన్ని వస్తువుల్లో ప్లాస్టిక్‌ ఉంది. వీటిలో చాలావరకు వస్తువులు రీ-సైకిల్‌ చేయడానికి ఉపయోగపడితే.. కొన్నింటిని రీ-సైకిల్‌ చేయడం వీలు కాదు. వీటి వల్ల వాతావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అంతేకాదు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లో కలిసి ఎన్నో సముద్ర జీవులు చనిపోవడానికి కారణమవుతున్నాయి. పైగా మితిమీరిన ప్లాస్టిక్‌ వాడకం వల్ల మనిషికి అనేక రకాల క్యాన్సర్లు కూడా వస్తున్నాయి.

Know More

women icon@teamvasundhara
television-star-anchor-suma-kanakala-style-file

women icon@teamvasundhara
nepal-sets-world-record-for-holding-the-highest-altitude-fashion-show-on-land

ఈ ఫ్యాషన్‌ షో ప్రత్యేకత ఏమిటో తెలుసా?

నేపాల్‌... భూకంపాలతో నిత్యం అల్లకల్లోలంగా ఉండే దేశం. అందుకే పక్కనే హిమాలయ పర్వతాలున్నా ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. అలాంటి దేశం ఒక్కసారిగా డిజైనర్లు రూపొందించిన దుస్తులు, మోడళ్ల హొయలతో సందడిగా మారిపోయింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్‌ ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ సమీపంలోని కాలాపత్తర్‌ వద్ద ఈ ఫ్యాషన్‌ షోను ఏర్పాటుచేశారు. సముద్ర మట్టానికి సుమారు 5,340మీటర్ల (17515 అడుగులు)ఎత్తులో ఈ ఫ్యాషన్‌ పరేడ్‌ నిర్వహించడం విశేషం. మరి అందనంత ఎత్తులో ఈ ఫ్యాషన్‌ షో ఎందుకు ఏర్పాటుచేశారు? అసలు మోడళ్లు అక్కడకు ఎలా చేరుకున్నారు? తదితర వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

Know More

women icon@teamvasundhara
how-to-revamp-the-old-lehenga-in-different-styles

పాత లెహెంగాకు ఇలా కొత్త సొబగులద్దండి!

అమ్మాయిల వార్డ్‌రోబ్‌ని ‘పుష్పక విమానం’తో పోల్చచ్చు. ఎందుకంటే ఎన్ని దుస్తులు కొన్నా.. ఇంకా కొత్త వాటికి చోటుంటుందనడంలో సందేహం లేదు. ఇలాంటి ఎన్నో ఫ్యాషన్లకు చోటిచ్చే ఈ వార్డ్‌రోబ్‌లో అటు ట్రెడిషనల్‌, ఇటు మోడ్రన్‌తో పాటు ఈ రెండూ కలగలిపిన దుస్తులు సైతం ఉంటాయి. అయితే వీటిలో కొన్ని దుస్తుల్ని కొన్ని సార్లు వేసుకున్నాక పాతవైపోయాయని పక్కన పెట్టేయడం మనలో చాలామందికి కామనే. కొత్త ఫ్యాషన్లను చూసేసరికి అవి నచ్చకపోవడం ఓ కారణమైతే.. ఆ ఫ్యాషన్‌ ఇప్పుడు ఎవరూ వేసుకోవట్లేదంటూ పక్కన పడేయడం మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే మనలో చాలామంది పక్కన పెట్టే ఫ్యాషన్స్‌లో లెహెంగాలూ ఉంటాయి. కొత్త కొత్త లెహెంగా మోడల్స్‌ పుట్టుకొచ్చే సరికి పాతవి చేదైపోతుంటాయి చాలామంది అమ్మాయిలకు. కానీ బుర్రకు కాస్త పదునుపెట్టి ఆలోచిస్తే పాత లెహెంగాల్లోనే సరికొత్తగా, ఫ్యాషన్‌ క్వీన్‌లా మెరిసిపోవచ్చు. అందుకు మనం చేయాల్సిందల్లా పాత లెహెంగాలకు కొత్త సొబగులద్దడమే.. అంటే పాత వాటికి కొత్త ఫ్యాషన్లను జతచేస్తే అందరి కంటే అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చు. పైగా పెళ్లిళ్ల సీజన్‌ కూడా ప్రారంభమైంది. కాబట్టి మీ వార్డ్‌రోబ్‌లో ఉన్న పాత లెహెంగాల్ని బయటికి తీయండి.. వాటికి ఇలాంటి సరికొత్త స్టైల్స్‌ని జతచేసి ఫ్యాషన్‌ గాడెస్‌లా మెరిసిపోండి..

Know More

women icon@teamvasundhara
the-celebrity-style-file-of-avunu-actress-poorna

ఈ ‘మహాలక్ష్మి’ క్లాసీ లుక్స్‌ మనమూ ఫాలో అవుదామా..!

వెండితెరపై కొందరు తారలు తమ గ్లామరస్‌ స్టైల్స్‌తో అదరగొడితే.. ఇంకొందరు తమ క్లాసీ లుక్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతారు. అటువంటి క్లాసీ స్టార్స్‌లో ఒకరు ‘పూర్ణ’. నాట్యంలో ప్రావీణ్యురాలైన పూర్ణ.. ఓ ప్రముఖ మలయాళ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ రియాల్టీ షోలో బుల్లితెర అరంగేట్రం చేసింది. ఈ క్రమంలోనే ఓ మలయాళ చిత్రంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుని వెండితెరకు పరిచయమైంది. ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రం ద్వారా తెలుగునాట అడుగుపెట్టి తన నటనకు మంచి మార్కులే వేయించుకుందీ బొద్దుగుమ్మ. ఆపై ‘సీమ టపాకాయ్‌’, ‘అవును’, ‘అవును 2’, ‘రాజు గారి గది’, ‘జయమ్ము నిశ్చయమ్ము రా’.. వంటి పలు చిత్రాలతో తెలుగమ్మాయేమో అనిపించేంతలా ప్రేక్షకులకు దగ్గరైందీ కేరళ కుట్టి. ఆన్‌స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్‌స్క్రీన్‌లో కూడా తన క్లాసీ లుక్స్‌తో అదరగొడుతుందీ భామ. ఇలా తాను ధరించిన అవుట్‌ఫిట్స్‌కు సంబంధించిన ఫొటోల్ని తన ఫ్యాన్స్‌తో పంచుకోకుండా ఉండలేదీ చక్కనమ్మ. ఈ నేపథ్యంలో ఈ క్లాసీ బ్యూటీ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్‌ స్టైల్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
the-star-shined-at-umang-2020

అదిరేటి ఫ్యాషన్‌ లుక్స్‌తో దడ పుట్టించారు!

ముంబై పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే ‘ఉమంగ్‌ ఫెస్టివల్‌’.. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరిగింది. పోలీస్‌ ఫోర్స్‌, పోలీస్‌ కుటుంబాల కోసం నిధుల్ని సమీకరించే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ఛారిటీ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటీనటులు పెద్ద ఎత్తున హాజరుకావడమే కాకుండా తమ డ్యాన్స్‌ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. అంతేకాదు.. రెడ్‌ కార్పెట్‌పై ఈ అందాల తారలు తమ ఫ్యాషన్‌ లుక్స్‌తో చేసిన హంగామా చూడడానికి రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. మరి, ‘ఉమంగ్‌ ఫెస్టివల్‌’లో వారి రెడ్‌ కార్పెట్‌ ఫ్యాషన్‌ పరేడ్‌ని మనమూ ఓ సారి చూసొద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
sara-ali-khan-style-file

ఈ పటౌడీ ప్రిన్సెస్‌.. ఓ ఫ్యాషన్‌ సెన్సేషన్‌!

సారా అలీ ఖాన్‌.. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ పటౌడీ ప్రిన్సెస్‌. తన మొదటి చిత్రం ‘కేదార్‌నాథ్‌’తో.. తనకు నట వారసత్వం ఉన్నప్పటికీ.. తానేంటో నిరూపించుకోగలనని తెలియజేసింది. ఆపై ‘సింబా’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుని.. ప్రస్తుతం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’, ‘కూలీ నెం 1’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోందీ అందాల భామ. ఇలా నటించింది రెండంటే రెండు సినిమాల్లోనే అయినా.. సీనియర్‌ నటులకేమాత్రం తీసిపోనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది సారా. ఇందుకు అసలు సిసలైన కారణం.. తన నటప్రతిభే కాదు.. తన ఫ్యాషన్‌సెన్స్‌ కూడా! ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌పై సందర్భమేదైనా విభిన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చే ఈ ముద్దుగుమ్మ.. తనదైన ఫ్యాషన్ లుక్స్‌తో ట్రెండ్‌ సెట్టర్‌గా మారిపోయింది. ఇలా స్టైల్‌ సెన్సేషన్‌గా ఈ తరం అమ్మాయిల మనసుల్లో చోటుసంపాదించుకున్న ఈ పటౌడీ ప్రిన్సెస్‌ వార్డ్‌రోబ్‌లో ఏమేం ఫ్యాషన్స్‌ ఉన్నాయో తెలుసుకుందామా..?

Know More

women icon@teamvasundhara
kousalya-krishnamurthy-fame-aishwarya-rajesh-fashion-trends

ట్రెండీ ఫ్యాషన్స్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేస్తోంది!

ప్రస్తుతం దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటీమణుల్లో ‘ఐశ్వర్యా రాజేష్‌’ ఒకరు. ఓ తమిళ కామెడీ షోకి యాంకర్‌గా వ్యవహరించి తన కెరీర్‌ను ప్రారంభించిన ఐశ్వర్య.. ‘నీతాన అవన్‌’ అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’గా తెలుగునాట అడుగుపెట్టి తన క్రికెట్‌ బంతులతో అభిమానుల హృదయాలను క్లీన్‌బౌల్డ్‌ చేసిందీ తమిళమ్మాయి. ఆపై ‘మిస్‌మ్యాచ్‌’ సినిమాతో ఆకట్టుకుని.. ఇప్పుడు టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ సరసన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ లో సువర్ణగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇలా తన ప్రతిభ కేవలం నటనలోనే అనుకుంటే పొరపాటే.. తన ఫ్యాషన్స్‌తోనూ నేటి తరం యువతుల మతులుపోగొడుతోందీ డస్కీ బ్యూటీ. మరి తన వార్డ్‌రోబ్‌లో చోటుదక్కించుకున్న క్రేజీ స్టైల్స్‌లోని కొన్ని డిఫరెంట్‌ లుక్స్‌ ఏంటో చూసేద్దామా..?

Know More

women icon@teamvasundhara
traditional-outfits-to-flaunt-your-style-this-sankranthi-2020

ఈ సంక్రాంతికి కాస్త ట్రెడిషనల్‌గా.. కాస్త మోడ్రన్‌గా..!

భోగభాగ్యాలనిచ్చే భోగి.. సిరి సంపదలను తెచ్చే సంక్రాంతి.. కష్టాలు తీర్చే కనుమ.. ఇలా ఎన్నో ఆనందాలతో కొత్త సంవత్సరంలో వస్తున్న మొదటి పండగకి ప్రతి తెలుగింటి లోగిలి అందమైన ముగ్గులతో ఆహ్వానం పలకడానికి సిద్ధమవుతోంది. మరి అంతటి గొప్ప ప్రాశస్త్యం కలిగిన ఈ పండగకి మన తెలుగింటి ముద్దుగుమ్మలు ఇంకెంత అందంగా ముస్తాబవ్వాలనుకుంటారో కదా! ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగ సందర్భంగా ప్రతిరోజూ సరికొత్తగా మెరిసిపోవాలనుకుంటారు.. ఈ క్రమంలో అటు సంప్రదాయాన్ని పాటిస్తూనే.. ఇటు కాస్త ట్రెండీ టచ్‌ను జోడించాలనుకుంటున్నారు ఈ తరం అతివలు. అంతేకాదు.. అలాంటి సరికొత్త లుక్కున్న దుస్తుల్ని ఎంచుకుంటే ‘దివా ఆఫ్ ది ఫెస్టివల్‌’ మీరే అవుతారు కూడా! మరి అలా బుట్టబొమ్మలా తయారవ్వాలంటే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ట్రెడిషనల్‌ కమ్‌ మోడ్రన్‌ ఫ్యాషన్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
the-style-file-of-veteran-actress-madhuri-dixit

ఈ సౌందర్య దేవత అదిరేటి ఫ్యాషన్స్‌ మీరూ ట్రై చేయండి..!

‘ఏక్, దో, తీన్‌..’ అంటూ ఆనాటి కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించినా.. ‘తాబా హో గయే’ అంటూ తన నాట్యంతో నేటి తరం హృదయాలను రంజింపజేయాలన్నా తనకే చెల్లింది. తన అందం, అభినయం, నాట్యంతో మెప్పించి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది గజగామిని మాధురి. మధ్యలో కాస్త విరామాన్ని ప్రకటించినా.. తిరిగి తన రాకతో నేటి తరం నాయికలను సైతం సవాలు విసురుతూ తన మాయతో ప్రేక్షకులని కట్టిపడేస్తోందీ అందాల తార. కేవలం తన నటనతోనే కాదు.. ఫ్యాషన్స్‌లో కూడా నేటి తరం నాయికలకు ఏ మాత్రం తగ్గకుండా తన లుక్స్‌తో అందరి చూపు తనవైపు తిప్పుకొంటోందీ ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ. సీనియర్‌ నటైనా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ స్టార్స్‌లో ఒకరిగా కొనసాగుతోన్న మాధురి.. తన ఫ్యాషన్‌ స్టిల్స్‌ని ఎప్పటికప్పుడు ఇన్‌స్టా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ.. నేటి తరం అమ్మాయిలు సైతం తన ఫ్యాషన్స్‌కి ఫిదా అయ్యేలా చేస్తోంది. మరి అందరినీ అంతలా మైమరిపిస్తున్న తన వార్డ్‌రోబ్‌లోని కొన్ని ఫ్యాషన్స్‌పై మనమూ ఓ లుక్కేద్దామా..!

Know More

women icon@teamvasundhara
the-fashion-trends-of-2019

ఈ ఏడాది ఫ్యాషన్‌ ప్రియుల మది దోచేశాయ్‌!

ఫ్యాషన్‌.. ఈ విషయంలో నటీమణుల దగ్గర్నుంచి మనలాంటి సామాన్య మహిళల దాకా ఎవరూ రాజీపడరు. ఈ క్రమంలోనే విభిన్న అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని ట్రై చేస్తూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని తహతహలాడుతుంటారు. ఇలా ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యాషన్‌ డిజైనర్లు కూడా ఏటికేడు కొత్త కొత్త ఫ్యాషన్లను సృష్టించడం మనకు తెలిసిందే. అలా ఈ ఏడాది కూడా కొన్ని ఫ్యాషన్లు మగువల వార్డ్‌రోబ్‌లో భాగమవుతూ వారి అందాన్ని రెట్టింపుచేయడంలో ముందు నిలిచాయి. మరి, ఈ ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలుకుతోన్న నేపథ్యంలో ఈ ఏటి మేటి ఫ్యాషన్‌ ట్రెండ్స్‌పై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
new-year-2020-outfit-ideas-inspired-by-celebrities

న్యూ ఇయర్‌ పార్టీలో ఈ అదిరేటి డ్రస్సు మీరేస్తే..!

హ్యాపీ న్యూ ఇయర్‌.. అంటూ దాదాపు వారం ముందు నుండే యువత కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పేందుకు సన్నద్ధమవుతారు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి విభిన్న ప్రదేశాలకు వెళ్లి కొత్త సంవత్సరాన్ని మరింత కొత్తగా స్వాగతించాలని.. ఇలా ఎన్నెన్నో ప్లాన్స్‌ వేస్తారు. మరి మామూలు ఫంక్షన్లంటేనే అందాల తారల్లా మెరిసిపోయే అమ్మాయిలు.. ఇక న్యూ ఇయర్‌ వేడుకలకు ఇంకెంత ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో చేసుకునే న్యూ ఇయర్‌ పార్టీలోనూ ట్రెండీ బ్యూటీలా అదరగొట్టేయాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. మరి మీరూ కొత్త ఏడాదికి వెల్‌కమ్‌ చెప్పే పార్టీలో జోష్‌తో పాటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ ఫాలో అవ్వాల్సిందే..!

Know More

women icon@teamvasundhara
the-title-style-of-mr-majnu-beauty-nidhhi-agerwal

ఈ ‘ఇస్మార్ట్‌’ గర్ల్‌ ఫ్యాషన్స్‌ చూస్తే మతి పోవాల్సిందే!

‘ఐశ్వర్యారాయ్‌లా నా ఫొటో కూడా ఏదో ఒకరోజు హోర్డింగ్‌లో ఉంటుంది’.. అంటూ ఒక్కఛాన్స్‌ కోసం ఎదురుచూశానని చెప్తోంది నిధి అగర్వాల్‌. ఈ మాట వింటేనే తెలుస్తోంది నటి కావాలని తనెన్ని కలలు కన్నదో! తన ఎదురుచూపుల ఫలితంగా వచ్చిన ఆ ఒక్క ఛాన్స్‌ను ఏ మాత్రం వృథా చేసుకోలేదీ బెంగళూరు భామ. ‘మున్నా మాయికల్‌’ చిత్రంతో సినీ రంగానికి పరిచయమైన నిధి.. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది. ఆపై ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతోనే కాదు.. ఫ్యాషన్స్‌తో సైతం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెడుతోందీ కన్నడ కుట్టి. ప్రస్తుతం తెలుగునాట క్రేజీ స్టార్స్‌లో నిధి కూడా ఒకరు. తన అప్‌డేటెడ్‌ ఫ్యాషన్స్‌ని ఇన్‌స్టా వేదికగా ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ.. తన అభిమానులకు కనువిందు చేస్తోంది. ఈ క్రమంలో మనం కూడా ఈ మజ్ను ప్రియురాలి వార్డ్‌రోబ్ ఫ్యాషన్స్‌పై ఓ లుక్కేద్దామా!

Know More

women icon@teamvasundhara
style-guide-for-christmas-celebrations

ఈ క్రిస్మస్‌ ఫ్యాషన్స్‌తో బంగారు బొమ్మల్లా మెరిసిపోండి ..!

క్రిస్మస్‌.. ప్రపంచంలోని క్రైస్తవులందరూ ఎంతో ఉత్సాహంగా, ఆత్రంగా ఏడాది కాలం పాటు ఎదురుచూసే పండగ ఇది. నిజానికి పండగ డిసెంబర్‌ చివరి వారంలో అయినా.. డిసెంబర్‌ మొదలవ్వగానే క్రిస్మస్‌ సంబరాలు కూడా మొదలైపోతాయి. ఇక పండగ దగ్గరపడుతూ ఉందంటే షాపింగ్‌ హడావిడి అంతా ఇంతా కాదు. ఇంటిని అలంకరించే వస్తువుల నుండి.. స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఇచ్చే గిఫ్ట్స్‌ వరకు.. ఇలా చాలా వస్తువులు షాపింగ్‌ చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్రిస్మస్‌కి క్వీన్‌లా మెరిసిపోవడానికి డ్రస్‌ని సిద్ధం చేసుకున్నారా?అయ్యో ఇంకా లేదా! ఏ సందర్భానికి ఎలాంటివి ధరించాలో తేల్చుకోలేక తికమక పడుతున్నారా? అయితే మీ కన్‌ఫ్యూజన్‌కి ఈ కథనంతో చెక్‌ పెట్టేయండి. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే చదివేయండి!

Know More

women icon@teamvasundhara
actress-priyamani-stylefile

ఈ ‘యమదొంగ’ భామ ఫ్యాషన్స్‌తో మనసు దోచేస్తోంది..!

కొందరు ఎన్ని సినిమాలలో నటించినా.. కొన్ని సినిమాలు మాత్రం వారిని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తాయి. అలా ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’.. వంటి చిత్రాలతో తెలుగునాట ఎనలేని గుర్తింపు సంపాదించుకుంది అందాల భామ ప్రియమణి. ఆపై ‘ప్రవరాఖ్యుడు’, ‘సాధ్యం’, ‘రగడ’, ‘క్షేత్రం’ వంటి తెలుగు సినిమాలలో నటించింది. పుట్టి పెరిగింది కన్నడ నాటైనా.. తెలుగమ్మాయేనేమో అనిపించే విధంగా తన పాత్రల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. కేవలం నటనతోనే కాదు.. తన ఫ్యాషన్స్‌తోనూ ఆకట్టుకుంటుందీ అందాల తార. ఎటువంటి సందర్భమైనా దానికి తగ్గట్టుగా తన ఫ్యాషన్స్‌తో మురిపించే ఈ బెంగళూరు భామ స్టైలిష్‌ లుక్స్‌ని నేటి తరం అమ్మాయిలు తెగ ఫాలో అయిపోతున్నారు. ఎప్పటికప్పుడు తన డిఫరెంట్‌ లుక్స్‌ని సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ.. ఫ్యాషన్‌ ఫ్రీక్స్‌ని సైతం తన స్టైల్స్‌తో మైమరపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియమణి వార్డ్‌రోబ్‌లోని సరికొత్త ఫ్యాషన్స్‌ గురించి తెలుసుకుని మనమూ ఫాలో అవుదాం రండి..

Know More

women icon@teamvasundhara
sri-divya-fashionable-wardrobe-in-telugu

ఈ తెలుగందం ఫ్యాషన్లు చూశారా?

‘పరవాలేదు.. పరవాలేదు..’ అంటూ తన చిలిపి చూపులు, అందమైన అభినయంతో తొలి సినిమాలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగందం శ్రీ దివ్య. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి సినీ అభిమానులతో మంచి మార్కులు వేయించుకున్న ఈ అందాల బొమ్మ.. ‘మనసారా’ సినిమాతో హీరోయిన్‌గా తనని తాను పరిచయం చేసుకుంది. ‘బస్‌ స్టాప్‌’, ‘వారధి’, ‘కేరింత’, ‘సైజ్‌ జీరో’.. వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆపై తమిళ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ లవ్లీ గర్ల్‌.. ప్రస్తుతం ‘ఒతైక్కు ఒతై’ అనే మరో తమిళ చిత్రంలో నటిస్తోంది. సినిమాల్లో తన పాత్రకు తగినట్లుగా పద్ధతిగా డ్రస్సింగ్‌ వేసుకునే శ్రీ.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ అంతే ట్రెడిషనల్‌గా మెరిసిపోతుంది. ఇందుకు ఆమె సోషల్‌ మీడియా పేజీలే ప్రత్యక్ష నిదర్శనం. పండగలు, ప్రత్యేక సందర్భాలు, చిత్రోత్సవాలు, ఫొటోషూట్స్‌.. ఇలా సందర్భమేదైనా తనదైన ఫ్యాషన్లతో అదరగొట్టే ఈ ముద్దుగుమ్మ.. నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది. అంతేనా.. చక్కటి డ్రస్సింగ్‌ సెన్స్‌తో అటు ట్రెడిషనల్‌గా, ఇటు ట్రెండీగా మెరిసిపోవచ్చని తనదైన డ్రస్సింగ్‌ స్టైల్‌తో నిరూపిస్తోందీ సొగసరి. ఈ నేపథ్యంలో శ్రీ ఫ్యాషనబుల్‌ వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న ఆ ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీ ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
take-a-look-on-tollywood-beauty-lavanya-tripathi-fashionable-wardrobe-in-telugu

‘అందాల రాక్షసి’ ఫ్యాషన్లెంతో అపురూపం!

చారడేసి కళ్లు, పువ్వంటి పెదాలు, సొట్ట బుగ్గలు, ముట్టుకుంటే కందిపోయే మోము.. ఇంతటి అపురూప లావణ్యాన్ని తన సొంతం చేసుకొని టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఉత్తర్‌ప్రదేశ్‌ బ్యూటీ లావణ్యా త్రిపాఠి. ‘అందాల రాక్షసి’గా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘మిస్టర్‌’, ‘అంతరిక్షం’.. వంటి సినిమాల్లో రాణించి.. తాజాగా ‘అర్జున్‌ సురవరం’తో మన ముందుకొచ్చింది. ఆన్‌స్క్రీన్‌పై తన అందం, అభినయంతో పాటు చక్కనైన ఫ్యాషన్లతో అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఆఫ్‌స్క్రీన్‌లోనూ అంతే ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతుంది. ఈ విషయం తన సోషల్‌ మీడియా పేజీల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో, అవార్డుల ఫంక్షన్లలో.. ఇలా అకేషన్‌ ఏదైనా అప్‌డేటెడ్‌ ఫ్యాషన్లతో అదరగొట్టేయడం ఈ అందాల చందమామకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే కేవలం నటిగానే కాదు.. ఈ తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ ఐకాన్‌గా కూడా మారిపోయిందీ లవ్లీ గర్ల్‌. మరి, తనదైన ఫ్యాషన్లతో నేటి తరం అమ్మాయిలందరికీ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోన్న ఈ అందాల రాక్షసి వార్డ్‌రోబ్‌లో చోటు సంపాదించుకున్న కొన్ని డిఫరెంట్‌ ఫ్యాషన్లపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More