scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'అత్తారింటి వేధింపులను ఎదిరించా... జీవితంలో గెలిచా..!'

'విజయవాడకి చెందిన ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. ఆ తర్వాత కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన ఆమెకి అక్కడ గృహహింస, అదనపు వరకట్న వేధింపులు ఆహ్వానం పలికాయి.. క్రమంగా అత్తింటి వారి ఆగడాలు పెచ్చుమీరడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. బతుకుతెరువు కోసం తనకి వచ్చిన కుట్లు, అల్లికలతో చిన్న షాపు మొదలుపెట్టింది. ప్రస్తుతం తానే సొంతంగా ఒక వ్యాపారాన్ని నిర్వహించే స్థాయికి చేరింది. ఇంతకీ ఆమె ఎవరు.. ఏం జరిగింది.. ఈ స్థాయికి ఎలా చేరింది.. మొదలైన వివరాలన్నీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

¡«á" ¤¶Äu†¾¯þq ®Ï¢XÔx ®¾ÖX¾ªýs!

Take a look at Sreemukhi style file

celeb-fashion.pngÂé-“¹-„äÕºÇ X¾Û{Õd-Âí-²òhÊo ®¾J-ÂíÅŒh ¤¶Äu†¾-ÊxÊÕ ¤¶Ä©ð ƧäÕu «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ Âí¢Ÿ¿-éªjÅä, ÂíÅŒh ÂíÅŒh ¤¶Äu†¾-ÊxÂ¹× Å窽-B®¾Öh ¤¶Äu†¾¯þ “XϧŒá© «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹ע-šðÊo Æ¢ŸÄ© Åê½©Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. ¨ 骢œ¿Õ ®¾Ö“ÅÃ-©ÊÕ ¤¶Ä©ð Æ«ÛÅŒÖ ¤¶Äu†¾¯þ C„Ã©Ç „çÕJ-®Ï-¤ò§äÕ šÇM-«Ûœþ ¦ÖušÌ®ý Â¹ØœÄ ©ä¹-¤ò-©äª½Õ. Æ©Ç¢šË „ÃJ©ð ŠÂ¹êª 宩-§äÕª½Õ ©Ç¢šË «Ö{© X¾ª½-«-@ÁxÅî Åç©Õ’¹Õ „ÃJ «ÕÊ-®¾Õ©ð ®¾Õ®Ïnª½ ²ÄnÊ¢ ®¾¢¤Ä-C¢-ÍŒÕ-¹×Êo šÌO „Ãu‘ÇuÅŒ ¡«á". ê«©¢ ÅŒÊ «Ö{-B-ª½Õ-Åî¯ä Âß¿Õ.. ¤¶Äu†¾¯þ 宯þq-ÅîÊÖ Åç©Õ-’¹-«Öt-ªá© æX¶«-骚ü §ŒÖ¢Â¹-ªý’à «ÖJ-¤ò-ªá¢D ¦Hx ’¹ªýx. ®¾J-ÂíÅŒh ¤¶Äu†¾-ÊxÊÕ ¤¶Ä©ð ƧäÕu¢-Ÿ¿ÕÂ¹× Åïç-X¾Ûpœ¿Ö ®ÏŸ¿l´„äÕ ÆE ÅŒÊ ƒ¯þ²Äd ¤¶ñšð© ŸÄyªÃ¯ä ÍçX¾p-¹¯ä Íç¦Õ-Åî¢D å®kd©ü C„Ã. «ÕJ, ÅŒÊÕ ¤¶Ä©ð ƧäÕu ¤¶Äu†¾-¯þq©ð ÊÕ¢* ÂíEo NGµ-Êo-„çÕiÊ ¤¶Äu†¾¯þq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

šÇXý {Õ ¦Ç{„þÕ Ð æ®„þÕ {Õ æ®„þÕ

ÊÈ-P-È-X¾-ª½u¢ÅŒ¢ Šê ª½Â¹-„çÕiÊ ©äŸ¿¢˜ä Šê ª½¢’¹Õ-©ðE Ÿ¿Õ®¾Õh-©ÊÕ Ÿµ¿J¢-ÍŒœ¿¢ «©x ‡¦ãs-{Õd’à ¹E-XÏ-²Äh-«ÕE ¦µÇN¢Íä „Ãª½Õ «ÕÊ©ð ÍéÇ-«Õ¢Ÿä. ÂÃF Æ©Ç Ÿµ¿J¢-ÍŒœ¿¢ «©x «ÕJ¢ÅŒ å®kdL-†ý’à „çÕJ-®Ï-¤ò-«-ÍŒaE Eª½ÖXϲòh¢C ¡«á". ‚¹×-X¾ÍŒa ª½¢’¹Õ “ÂÃXý šÇXý ©ãå£Ç¢’à Ÿµ¿J¢-*Ê ¡.. ŸÄEÂË «Öu*¢-’û’à X¾ÍŒa-©Åî Íä®ÏÊ Íý ¯çéÂx®ý, ƒ§ŒÕªý šÇXýq, ¦ÇuT¢©üq.. ƒ©Ç šÇXý {Õ ¦Ç{„þÕ “U¯þ ¹©-ªýÅî „çÕJ-®Ï-¤ò-ªá¢C. ƪáÅä ƒ¢Ÿ¿Õ-©ðÊÖ Âî¾h „çjNŸµ¿u¢ “X¾Ÿ¿-Jz¢-ÍÃ-©-ÊÕ-Â¹×¯ä „Ãª½Õ OÕª½Õ ‡¢ÍŒÕ-¹×Êo ª½¢’¹Õ-©ð¯ä NNŸµ¿ ª½Âé 憜þq©ð …Êo Ÿ¿Õ®¾ÕhLo 宩Âúd Í䮾Õ-Âî-«ÍŒÕa. Æ¢˜ä ©ãå£Ç¢’à ‡ª½ÕX¾Û ª½¢’¹Õ©ð …¢˜ä “ÂÃXý šÇXý ©äÅŒ ‡ª½ÕX¾Û ©äŸ¿¢˜ä „çÕª½Ö¯þ.. ƒ©Ç OÕÂ¹× Ê*aÊ, ÊXÏpÊ ª½¢’¹Õ©ðx …Êo Ÿ¿Õ®¾ÕhLo ‡¢ÍŒÕ-¹ע˜ä ®¾J¤òŌբC. ƪáÅä šÇXý {Õ ¦Ç{„þÕ Šê ª½¢’¹Õ©ð …¢œä Ÿ¿Õ®¾Õh©Õ Æ¢Ÿ¿-JÂÌ ®¾Öšü Âù-¤ò-«ÍŒÕa. ¨ N†¾-§ŒÖEo Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE OÕÂ¹× Ê*aÊ, ÊXÏpÊ, ͌֜¿-œÄ-EÂË ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à …¢œä ¤¶Äu†¾-¯þqE ‡¢ÍŒÕ-Âî-«œ¿¢ «Õ¢*C.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

X¾{Õd-©ðÊÖ èÇ„çÕ-“šËÂú “XÏ¢šüq..

Âé-“¹-„äÕºÇ NGµ-Êo-„çÕiÊ ¤¶Äu†¾-Ê-¦Õ©ü Ÿ¿Õ®¾Õh©Õ X¾Û{Õd-Âí-®¾Õh-¯Ãoªá. Æ©Ç «*a¢Ÿä ¨ èÇ„çÕ-“šËÂú “XÏ¢šüq ¹؜Ä! ƪáÅä ¨ “XÏ¢šüq ê«©¢ „çÖ“œ¿¯þ Ÿ¿Õ®¾Õh-©ê X¾J-NÕÅŒ¢ Âß¿Õ.. ®¾¢“X¾-ŸÄ-§ŒÕ-¦-Ÿ¿l´¢’à «ÕÊLo „çÕJ-XÏ¢Íä X¾J-ÂË-ºÌ©Õ, <ª½-©Â¹Ø «Jh-²Ähªá ÆE Eª½Ö-XÏ¢-*¢C ¡. Æ¢Ÿ¿Õê ’¹@ÁÙx ’¹@ÁÙx’à …¢œä XÏ¢Âú 憜çœþ, X¾®¾ÕX¾Û ª½¢’¹Õ© ¹©-ªá-¹Åî ¹؜ËÊ X¾J-ÂËºÌ Ÿµ¿J¢* «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-®Ï¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ͌¹ˆ’à •œ¿ „䮾Õ-ÂíE, X¾Ü©Õ åX{Õd-ÂíE, ¦¢’ê½Õ ‚¦µ¼-ª½-ºÇ©Õ Ÿµ¿J¢* ‡¢Åî “˜ãœË-†¾-Ê-©ü’à «á²Äh-¦ãj¢D ͌¹ˆ-Ê«Õt. ƪáÅä ¨ ÍçÂúq ¤Äu{ªýo ¤ÄÅŒ Âé¢ ÊÕ¢< ‚Ÿ¿-ª½-º©ð …Êo-X¾p-šËÂÌ ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ÅŒÊ ª½ÖX¾Û-êª-ÈLo «Öª½Õa-¹ע{Ö ‡«-ªý-“U¯þ ¤¶Äu†¾-¯þ’à «Õ’¹Õ-«© «ÕC-Ÿî-ÍŒÕ-¹ע-šð¢C. “X¾®¾ÕhÅŒ¢ ¨ ’¹@ÁÙx ¤¶Äu†¾-¯þq-©ð¯ä åXŸ¿l’à …¢œä ’¹@ÁÙx, ªÃ¢¦®ý æ†Xý, Æ®Ï-„çÕ-“šËÂú ’¹@ÁÙx.. ƒ©Ç NGµ-Êo-„çÕiÊ èÇ„çÕ-“šËÂú “XÏ¢šüq ÆA-«© Æ¢ŸÄ-EÂË EŸ¿-ª½z-Ê¢’à E©Õ-®¾Õh-¯Ãoªá.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

¤ñœ¿-„ÃšË ©ä®¾Õ©Õ ÆŸ¿Õªýq!

ÆC ¬ÇK ¦÷xèü ƪá¯Ã, “ÂÃXý šÇXý ƪá¯Ã, ƯÃ-ª½ˆM “œ¿®ý ƪá¯Ã.. ƒ©Ç Ÿ¿Õ®¾Õh-©ä-„çj¯Ã „ÃšË ÍäŌթ œËèãjÊÕx ‚ “œ¿®¾Õq-©Â¹× «¯ço Åç²Äh-§ŒÕ-Ê-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. Æ¢Ÿ¿Õê œËX¶¾-骢šü £¾Éu¢œþ œËèãj-¯þqÅî ¹؜ËÊ “œ¿®¾ÕqLo ‡¢XϹ Í䮾Õ-Âî-«œÄEê ¯äšË §Œá«ÅŒ ‚®¾ÂËh ÍŒÖXÏ-²òh¢C. Æ©Ç¢šË ‹ œËX¶¾-骢šü “œ¿®ý-Åî¯ä «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-®Ï¢C ¡. ‚L„þ “U¯þ Æ®Ï-„çÕ-“šËÂú ©Ç¢’û “¤¶ÄÂú Ÿµ¿J¢-*Ê ‚„çÕ.. ‡¢Åî Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. “œ¿®¾Õq åXj¦µÇ-’¹¢©ð …Êo ©ä®ý œËèãj¯þÅî ¤Ä{Õ ÍäÅŒÕ-©Â¹× „ä©Ç-œ¿-D-®ÏÊ ¤ñœ¿-„ÃšË ©ä®¾Õ©Õ ‚„çÕÊÕ «ÕJ¢ÅŒ å®kdL-†ý’à ͌ÖXÏ¢-Íêá. ƒ©Ç “œ¿®ý \Ÿçj¯Ã œËX¶¾-骢šü £¾Éu¢œþ œËèãj-¯þqÅî Æ¢Ÿ¿J©ðÊÖ “X¾Åäu-¹¢’à ¹E-XÏ¢-ÍŒ-ÍŒaE Eª½Ö-XÏ¢-*¢C ¡.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

Êœ¿Õ-«áÂî ¦ã©üd!

¤¶Äu†¾¯þq N†¾-§ŒÕ¢©ð “œ¿®¾Õq©ä Âß¿Õ.. „ÚËÂË •ÅŒ’à «ÕÊ¢ Ÿµ¿J¢Íä ÂíEo §ŒÖéÂq-®¾-K®ý Â¹ØœÄ «ÕÊ Æ¢ŸÄEo Cy’¹Õ-ºÌ-¹%ÅŒ¢ Íä²Ähªá. Æ©Ç¢šË „Ú˩ð ʧŒÖ “˜ã¢œþ Êœ¿Õ¢ ¦ã©Õd©Õ. „çáÊo-šË-ŸÄÂà °¯þq X¶ÏšËd¢’û Â¢ …X¾-§çÖ-T¢-*Ê ¦ã©Õd© ’¹ÕJ¢* «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä „ÃšËÅî ¤Ä{Õ ƒX¾Ûpœ¿Õ „çªá®ýd ¦ã©Õd©Õ Â¹ØœÄ “X¾®¾ÕhÅŒ¢ «Õ’¹Õ-«© «ÕÊ®¾Õ ŸîÍŒÕ-¹ע-{Õ-¯Ãoªá. «ÕÊ¢ ÂÃuV-«©ü „äªý’à Ÿµ¿J¢Íä °¯þqÐ-†¾ªýd, •¢Xý-®¾Öšüq.. «¢šË „ÚË-åXjÂË Ÿµ¿J¢-ÍŒ-œÄ-EÂË “œ¿®ýÂË «ÖuÍŒ§äÕu ª½¢’¹Õ-ª½¢-’¹Õ© „çªá®ýd ¦ã©Õd©Õ «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-Íäa-¬Çªá. Æ¢Ÿ¿Õ-©ðÊÖ åXxªá¯þ, «á¢Ÿ¿Õ-¦µÇ-’¹¢©ð ‹ *Êo X¶¾x«ªý …ÊoN, NGµ-Êo-„çÕiÊ “XÏ¢šüqÅî ¹؜Ë-ÊN.. ƒ©Ç ¦ð©ã-œ¿Eo „çéªj-šÌ©Õ «ÕÊ «á¢T-šðxÂË «Íäa-¬Çªá. «á¢Ÿ¿Õ ¦µÇ’¹¢©ð X¶¾x«ªý œËèãj¯þ …Êo Æ©Ç¢šË ‹ ͌¹ˆšË ¦ã©üdÅî ‡¢Åî Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-ªá¢C «ÕÊ ¡. ‚„çÕÊÕ ¤¶Ä©ð ƪá-¤òªá OÕª½Ö OÕÂ¹× Ê*aÊ, ÊXÏpÊ „çªá®ýd ¦ã©Õd-©ÊÕ “œ¿®ýÂ¹× ÅŒ’¹_-{Õd’à Ÿµ¿J¢* Æ¢Ÿ¿-J-©ðÊÖ “X¾Åäu-¹¢’à „çÕJ-®Ï-¤ò¢œË.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

¹©¢-ÂÃ-KÅî ¹@Á’Ã!

¨ «ÕŸµ¿u ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá© „êýf-ªî-¦Õ©ðx ¦µÇ’¹-«Õ-§ŒÖuªá ¹©¢-ÂÃK ¤¶Äu†¾¯þq. <ª½-¹-{Õd-¹ׯÃo, “œ¿®ý „䮾Õ-¹ׯÃo ®¾êª.. ¦÷xV’ïçj¯Ã, ³Äªýd êÂXýq, ©Ç¢’û êÂXýq-’Ã-¯çj¯Ã.. ƒ©Ç NGµÊo ª½ÂÃ-©Õ’à ¹©¢-ÂÃK œËèãj-ÊxÊÕ Ÿµ¿J-®¾Õh-¯Ãoª½Õ ÆA-«©Õ. Æ©Ç¢šË ‹ Æ«Û-šü-X¶Ï-šüÅî «ÕÊÂ¹× Â¹ÊÕ-N¢Ÿ¿Õ Íä®Ï¢D ¦ÕLx-Å窽 Åê½. æX®¾d©ü “U¯þ ©Ç¢’û šÇXýÂË •ÅŒ’à ¹©¢-ÂÃK œËèãj-ʪý ©Ç¢’û êÂXýE Ÿµ¿J¢-*Ê ‚„çÕ Æ{Õ “˜ãœË-†¾-Ê-©ü’Ã, ƒ{Õ „çÖ“œ¿-¯þ’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. ƪáÅä ¨ êÂXýqE “œ¿®¾Õq© åXjÂË NœË’à ÂíÊÕ-ÂíˆE „䮾Õ-Âî-«ÍŒÕa.. ©äŸ¿¢˜ä “œ¿®ýÅî ¤Ä˜ä ÆšÇÍý Íä®ÏÊ ©Ç¢’û êÂXýq …Êo ¤¶Äu†¾¯þq Â¹ØœÄ ƒX¾Ûpœ¿Õ «Ö骈šðx ®¾¢Ÿ¿œË Í䮾Õh-¯Ãoªá. OÕÂ¹× ƒ©Ç¢šË “œ¿®¾Õq ŠÂ¹ˆšË Â¹ØœÄ ©äŸÄ? ƪáÅä ‡¢Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. „ç¢{¯ä ƒ©Ç¢šË ¤¶Äu†¾-¯þE OÕ „êýf-ªî-¦ü©ð Íäêªa-§ŒÕ¢œË.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

°¯þqåXj •¦-ª½l-®ýh’Ã..!

°¯þq ƒX¾Ûpœ¿Õ “X¾A Æ«Ötªá ¤¶Äu†¾-¯þq©ð ¦µÇ’¹-„çÕi-¤ò-ªá¢C. ƪáÅä °¯þq N†¾-§ŒÕ¢©ð åXŸ¿l’à «Öª½Õp©Õ Í䪽Õp©Õ Âù-¤ò-ªá¯Ã.. „ÚËåXj «Öu*¢-’û’à Ÿµ¿J¢Íä šÇXýq «Ö“ÅŒ¢ ªîV-ªî-VÂÌ «ÖJ-¤ò-ÅŒÕ-¯Ãoªá.. ÂíÅŒh ÂíÅŒh ¤¶Äu†¾ÊÕx X¾Û{Õd-Âí-®¾Õh-¯Ãoªá. šÌ†¾ªýdq, ³Äªýd šÇXýq, åXX¾x„þÕ.. ƒ©Ç NGµÊo ª½Âé ®¾J-ÂíÅŒh ¤¶Äu†¾¯þq ƒX¾Ûpœ¿Õ «Ö骈šðx £¾Ç©ü ÍŒ©ü Í䮾Õh-¯Ãoªá. Æ¢Ÿ¿Õ-©ðÊÖ ©ãjšü ¹©ªý °¯þq-åXjÂË Â¹©-ªý-X¶¾Û-©ü’à …¢œä šÇXýqE ‡¢ÍŒÕ-ÂíE Æ«Öt-ªá-©¢Åà Ō«Õ©ðE ¤¶Äu†¾¯þ ÆGµ-ª½Õ-ÍŒÕLo ÍÃ{Õ-¹ע-{Õ-¯Ãoª½Õ. Æ©Ç¢šË „ÃJÂË «ÕÊ ¡«á" “æXª½º ÆE ÍçX¾p-œ¿¢©ð ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ©ãjšü ¹©ªý “B¦ãj-¤¶òªý °¯þqÂË •ÅŒ’à ¹©-ª½-X¶¾Û©ü åXX¾x„þÕ šÇXýÊÕ Ÿµ¿J¢-*Ê ‚„çÕ ‡¢Åî å®kdL-†ý’à „çÕJ-®Ï-¤ò-ªá¢C. ®Ï¢X¾Û©ü §ŒÖéÂq-®¾-K®ý, ®Ï¢X¾Û©ü „äÕ¹-XýÅî ͌¹ˆ’à «á²Äh-¦ãj¢C ¡.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi) on

N¢˜äèü ©ÕÂú „çK-’¹Õœþ!

‡Eo ¤¶Äu†¾ÊÕx X¾Û{Õd-Âí-®¾Õh¯Ão, ‡¢ÅŒ-«Õ¢C „ÚËE ¤¶Ä©ð Æ«ÛÅŒÖ ¤¶Äu†¾-Ê-¦Õ-©ü’à „çÕJ-®Ï-¤ò-ŌկÃo ÂíEo ¤¶Äu†¾ÊÕx «Ö“ÅŒ¢ ‡«-ªý-“U-¯þ’à EL-*-¤ò-Åêá. Æ©Ç¢-šËŸä N¢˜äèü ¤¶Äu†¾¯þq ¹؜Ä! ®¾¢Ÿ¿-ª½s´-„äÕ-Ÿçj¯Ã ƒ©Ç N¢˜äèü ©ÕÂúÅî „çÕJ-®Ï-¤ò-„Ã-©-ÊÕ-¹ׯä Æ«Öt-ªá©Ö ¨ Â颩ð ©ä¹-¤ò-©äŸ¿Õ. Æ©Ç¢šË „ÃJÂË «ÕÊ ¡.. ÅÃÊÕ ÍŒÂ¹ˆšË N¢˜äèü ©ÕÂú©ð «á²Äh¦ãjÊ ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Íä®Ï «áJ-®Ï-¤ò-ªá¢C. FL ª½¢’¹Õ ©ãj¯ç¯þ ¬ÇKÂË ¦Õ{d ÍäÅŒÕ-©ÕÐ-ÂÃ-©-ªýÅî ¹؜ËÊ ¦÷xV, ®Ï¢X¾Û©ü „äÕ¹-XýÅî Æ©-¯ÃšË Æ¢ŸÄ© Åê½Lo ÅŒ©-XÏ¢-*¢D ¦ÖušÌ. Æ¢Åä-Âß¿Õ.. ƒX¾Ûpœ¿Õ ©ãj¯ç¯þ <ª½©Õ ¤¶Äu†¾¯þ ¹؜Ä! «ÕJ, OÕª½Ö ƒ©Ç¢šË N¢˜äèü ©ÕÂúÅî „çÕJ-®Ï-¤ò-„Ã-©-ÊÕ-¹ע˜ä ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ª½ÖšðxÂË „ç@Çx-Lq¢Ÿä!

¤¶Äu†¾¯þ ÂÌy¯þ ¡«á" „êýf-ªî-¦ü-©ðE ÂíEo NGµÊo ¤¶Äu†¾¯þq ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! «ÕJ, OÕª½Ö ¨ «áŸ¿Õl-’¹Õ«Õt ¤¶Äu†¾-¯þqE ¤¶Ä©ð ƪá-¤òªá Æ¢Ÿ¿-J-ÍäÅà „Äþ ÆE-XÏ¢-ÍŒÕ-¹ע-šÇª½Õ ¹Ÿ¿Ö!

’¹«Õ-E¹: '‡Â¹ˆ-œËÂË ¤òÅÃ«Û *Êo-„ÃœÄÑ, '¡E-„î¾ ¹©Çuº¢Ñ.. «¢šË *“ÅÃ-©Åî Åç©Õ’¹Õ “æX¹~-¹×-©Â¹× Ÿ¿’¹_éªj.. ƒšÌ-«©ä '“æX«Õ-¹Ÿ±Ä *“ÅŒ„þÕ 2ÑÅî «ÕÊ «á¢Ÿ¿Õ-Âí-*aÊ Â¹Êoœ¿ ¦ÖušÌ 'Ê¢CÅà ¬ìyÅÃÑ å®kd©ü-åX¶j©ü ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ¤¶Äu†¾¯þ èð¯þ QJ¥-¹©ð \“XÏ©ü 22Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.
women icon@teamvasundhara
stylish-ways-to-wear-linen-this-summer-in-telugu

ఈ ఎండల్లో ‘లినెన్‌’తో కూలైపోదాం!

ఓవైపు ఎండ వేడి.. మరోవైపు భరించలేని ఉక్కపోతతో వేసవి కాలమంటేనే చిరాకొస్తుంటుంది. ఇలాంటి అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికే కంఫర్టబుల్‌గా ఉండే కాటన్‌ దుస్తుల్ని ఎంపిక చేసుకుంటాం. అయితే ఈ మధ్య లినెన్‌ దుస్తులకు డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వేసవి కాలంలో వీటిని ఎంచుకునే వారి సంఖ్య రెట్టింపవుతోందని చెప్పచ్చు. ఇవి కాటన్‌ కంటే మరింత సమర్థంగా చెమటను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉండడమే ఇందుకు కారణం! అవిసె మొక్క నుంచి తయారయ్యే ఈ ఫ్యాబ్రిక్‌తో సంప్రదాయ చీరలే కాదు.. మగువల అభిరుచులకు అనుగుణంగా మోడ్రన్‌ డ్రస్సులూ రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు నేటి డిజైనర్లు. మరి, అలాంటి కొన్ని లినెన్ అవుట్‌ఫిట్స్‌ గురించి ఈ హాట్‌ సమ్మర్‌లో ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
who-wore-what-in-lakme-fashion-week-2021-in-telugu

women icon@teamvasundhara
fashion-tips-to-revamp-your-wardrobe-for-this-summer-in-telugu

హాట్‌ సమ్మర్‌లో ఈ ‘కూల్‌’ ఫ్యాషన్స్‌ ట్రై చేద్దామా?!

ఆయా కాలాలకు అనుగుణంగా తమ వార్డ్‌రోబ్‌ను మార్చుకోవడం ఈ తరం అమ్మాయిలకు కొత్తేమీ కాదు. సీజన్‌లో మార్పులు మొదలైన మరుక్షణం నుంచి దానికి తగినట్లుగా.. అటు ఫ్యాషనబుల్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా ఉండే దుస్తుల్ని అల్మరాలో చేర్చుకోవడానికి అస్సలు వెనకాడరు. ఇక ప్రస్తుతం రాబోయే వేసవి కోసం దుస్తుల దగ్గర్నుంచి వాటికి మ్యాచింగ్‌గా ధరించే యాక్సెసరీస్‌ దాకా.. ఇలా ప్రతి విషయంలో తమ వార్డ్‌రోబ్‌ను అప్‌డేట్‌ చేసుకునే పనిలో పడ్డారు చాలామంది అమ్మాయిలు. మరి, మీరూ ఇదే పనిలో ఉన్నారా? అయితే ఈ కూల్‌ ఫ్యాషనబుల్‌ టిప్స్‌ మీకోసమే..!

Know More

women icon@teamvasundhara
different-ways-to-wore-red-color-in-your-wedding-and-other-wedding-rituals

ఎర్ర చీరలో మేడమ్ సార్.. మేడమ్ అంతే!

పెళ్లంటేనే శుభకార్యం. అలాంటి వేడుకలో శుభసూచకంగా వధువులు ఎరుపు రంగును ఎంచుకోవడం తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం! అయితే ఇందులోనూ మారుతోన్న ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి అనుగుణంగా ఎరుపు రంగులో రూపొందించిన సరికొత్త చీరలు, లెహెంగాలు, ఇతర అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకొని.. వాటికి మ్యాచింగ్‌ జ్యుయలరీని జత చేసి అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు ఈ తరం మగువలు. తాజాగా తన ప్రియుడు, వ్యాపారవేత్త వైభవ్‌ రేఖితో ఏడడుగులు నడిచిన బాలీవుడ్‌ బ్యూటీ దియా మీర్జా కూడా తన పెళ్లికి రెడ్‌ కలర్‌ బ్రైడల్‌ ట్రెండ్‌నే కొనసాగించింది. ఎరుపు రంగు లవ్లీ శారీలో ముస్తాబై కాబోయే వధువులందరికీ సరికొత్త బ్రైడల్‌ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతోంది దియా. అందుకే ‘సింప్లీ సూపర్బ్‌, దేశీ బ్రైడ్‌’ అంటూ అందరూ ఆమె బ్రైడల్‌ అటైర్‌కు ఫిదా అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎరుపు రంగును మన వెడ్డింగ్‌ లుక్స్‌లో ఎన్ని విధాలుగా భాగం చేసుకోవచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
dress-code-for-valentines-day-in-telugu
women icon@teamvasundhara
try-these-red-color-stylish-outfits-on-this-valentines-day

ఎర్ర గౌను బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే!

మనసుకు నచ్చిన వాడు ఎదుటే ఉంటే మాటల కంటే చేతలతోనే తమ మనసులోని భావాలను వ్యక్తపరచాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. అందమైన ఆహార్యంతో అవతలి వారిని కట్టిపడేస్తూనే.. తమ మనోహరుడికి గుండె లోతుల్లో దాగున్న ప్రేమను తెలియజేస్తుంటారు. ఇలా ప్రేమను పంచుకునే ప్రేమికుల దినోత్సవం రోజున అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తుల్ని ఎంచుకోవడం కొత్తేమీ కాదు. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్లను ఎంచుకోవడానికి, సౌకర్యవంతంగా మెరిసిపోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏటికేడు కొత్త కొత్త రెడ్‌ కలర్‌ ట్రెండీ అవుట్‌ఫిట్స్ మగువల మనసు దోచుకుంటున్నాయి. మరి, అలాంటి కొన్ని ఎరుపు రంగు అవుట్‌ఫిట్స్‌ గురించి ఈ ‘వేలంటైన్స్‌ డే’ సందర్భంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
stylish-jackets-to-have-this-winter-to-keep-yourself-warm-in-telugu

వెచ్చదనానికి కాస్త స్టైల్‌ని జోడించేద్దాం..!

చలికాలమొచ్చిందంటే వార్డ్‌రోబ్‌లో దాచుకున్న స్వెట్టర్లు, శాలువాలు బయటికి తీస్తాం. ఇక ఈ విషయంలో కాస్త ఫ్యాషనబుల్‌గా ఆలోచించే వారైతే ఎప్పటికప్పుడు ఆదరణలో ఉన్న వింటర్‌ వేర్‌ను కొనడానికీ వెనకాడరు. ఈ క్రమంలో స్వెట్టర్లే కాదు.. వింటర్‌ జాకెట్స్‌ని ధరించే అమ్మాయిలు నానాటికీ పెరిగిపోతున్నారు. అటు చలి నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇటు మనల్ని స్టైలిష్గా కనిపించేలా చేయడంలో ఇవి ముందుంటాయి. ఇలా అతివల అభిరుచులకు తగినట్లుగానే విభిన్న ఫ్యాషనబుల్‌ వింటర్‌ జాకెట్స్‌ని కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్స్‌ దగ్గర్నుంచి ట్రెండీ అవుట్‌ఫిట్స్‌ దాకా దేనిపైనైనా వీటిని మ్యాచ్‌ చేసి స్టైలిష్‌గా మెరిసిపోవచ్చు. మరి, ప్రస్తుతం మగువల మనసు దోచుకుంటోన్న అలాంటి కొన్ని వింటర్‌ జాకెట్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
most-expensive-bridal-lehengas-worn-by-celebrity-brides-in-telugu

కళ్లు చెదిరే ఈ వెడ్డింగ్‌ లెహెంగాల ధరెంతో తెలుసా?

పెళ్లంటే చీరే కట్టుకోవాలి.. ఇది ఒకప్పటి మాట! ఇక ఇప్పటి అమ్మాయిలంతా తమ పెళ్లికి లెహెంగాల జపం చేస్తున్నారు. అంతేనా.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకాడట్లేదంటే అది అతిశయోక్తి కాదు. మనలాంటి సామాన్యులే పెళ్లి దుస్తుల కోసం వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుంటే.. ఇక సెలబ్రిటీల మాటేంటి? నిజానికి మన ముద్దుగుమ్మలు తమ పెళ్లికి ధరించిన బ్రైడల్‌ లెహెంగాల ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అంతేకాదు.. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ భారీ డిజైనర్‌ లెహెంగాల్ని ఎంచుకుంటున్నారేమో అనిపిస్తుంది వారి వెడ్డింగ్‌ అటైర్స్‌ చూస్తుంటే..!

Know More

women icon@teamvasundhara
niharika-konidela-looks-radiant-in-her-bridal-fashions
women icon@teamvasundhara
celebrities-daughters-who-chose-to-wear-their-mother’s-wedding-outfits-for-their-wedding-festivities

అమ్మ పెళ్లి చీరలో మేమంతా అలా మెరిసిపోయాం!

పెళ్లంటే చాలు.. అమ్మాయిల మనసు అందంగా ముస్తాబవడం వైపే పరిగెడుతుంటుంది. ఈ క్రమంలో ప్రి-వెడ్డింగ్‌ వేడుకల దగ్గర్నుంచి పెళ్లి తంతు ముగిసే దాకా.. ప్రతి వేడుకలోనూ అటు సంప్రదాయబద్ధంగా, ఇటు అందరికంటే ప్రత్యేకంగా రడీ అయి మెరిసిపోతుంటారు వధువులు. ఇక ఈ తరం అమ్మాయిలైతే తమ పెళ్లి వేడుకల్లో అలనాడు అమ్మ ధరించిన పెళ్లి దుస్తులు, నగలకూ ప్రాధాన్యమిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్సెస్‌ నిహారిక కూడా అదే చేసింది. ‘పెళ్లి కూతురు’ ఫంక్షన్‌లో తన తల్లి పద్మజ నిశ్చితార్థం చీర ధరించి యువరాణిలా దర్శనమిచ్చింది. రాయల్‌ బ్లూ పట్టు చీరలో రాయల్‌గా మెరిసిపోయింది నిహా. అందుకే తన చిట్టితల్లిని చూసి నాగబాబు కూడా ‘ఏంజెల్‌లా ఉంది’ అంటూ మురిసిపోయారు. నిహానే కాదు.. గతంలోనూ కొంతమంది ముద్దుగుమ్మలు తమ పెళ్లి వేడుకల్లో తమ తల్లుల చీరలు, నగలు ధరించి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారు. మరి, వారెవరో, వారు ధరించిన ఆ ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్స్‌ ఏంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
stylish-hair-accessories-for-this-wedding-season

ఇలా సిగ సింగారించుకుంటే పెళ్లి కళంతా మీదే!

మామూలుగానే అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిలు.. ఇక పండగలు, ప్రత్యేక సందర్భాలంటే మరింత ప్రత్యేకంగా ముస్తాబవ్వాలనుకుంటారు. మరి, పెళ్లిళ్లలో అయితే చెప్పే పనే లేదు... తమకు మరెవరూ సాటిరారన్నట్లుగా తయారవ్వాలనుకుంటారు. అది వారి పెళ్లైనా లేదంటే బంధువులు, స్నేహితురాలి పెళ్లికి హాజరవ్వాలనుకున్నా.. తమ పెళ్లేనేమో అన్నంత హడావిడి చేస్తుంటారు. ఇందుకోసం దుస్తుల దగ్గర్నుంచి ఆభరణాల దాకా.. మేకప్‌ దగ్గర్నుంచి సిగ సింగారించుకోవడం దాకా ఏ ఒక్క దాని విషయంలోనూ రాజీపడరు. అందుకు తగినట్లుగానే డిజైనర్లు కూడా కొత్త కొత్త ఫ్యాషన్స్‌ని, యాక్సెసరీస్‌ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలైతే వారి ఫ్యాషన్స్‌కు నప్పిన హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడమే కాదు.. వాటికీ వివిధ రకాల హెయిర్‌ యాక్సెసరీస్‌తో వన్నెలద్దుతున్నారు. మరి, సిగ సొగసును ఇనుమడింపచేసే అలాంటి కొన్ని హెయిర్‌ యాక్సెసరీస్‌ గురించి ఈ పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
beautiful-bride-kajal-aggarwal-bridal-fashions-looks-elegant

అందాల ‘చందమామ’ వెడ్డింగ్‌ లుక్స్‌ అదుర్స్‌!

పెళ్లి నిశ్చయమైందంటే చాలు.. ఇక అమ్మాయిల మనసంతా తాము ఎలాంటి బ్రైడల్‌ లుక్స్‌ ఎంపిక చేసుకోవాలా? అన్న అంశం చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రతి వేడుకలోనూ అందరికంటే భిన్నంగా, కుందనపు బొమ్మలా మెరిసిపోవాలన్న వారి ఆరాటం అంతా ఇంతా కాదు. మరి, మనలాంటి సామాన్యులమే ఇలా ఆలోచిస్తే.. సెలబ్రిటీలు ఇంకెంత హై-ఫైగా ఆలోచిస్తారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ చూసినా నవ వధువు కాజల్‌ అగర్వాల్‌ బ్రైడల్‌ అటైర్స్‌కు సంబంధించిన ఫొటోలే సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఎవరిని కదిపినా ‘చందమామ బ్రైడల్‌ లుక్స్‌ అదుర్స్‌!!’ అనే అంటున్నారు. తన మది దోచిన గౌతమ్‌ కిచ్లుతో ఇటీవలే ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. నిశ్చితార్థం దగ్గర్నుంచి రిసెప్షన్‌ వరకూ తనదైన స్టైల్‌లో మెరిసిపోయింది. అటు భారతీయ సంప్రదాయానికి ఇటు తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌ని జతచేస్తూ ప్రతి వేడుకలో తాను ధరించిన దుస్తులు ఈ తరం అమ్మాయిలకు బ్రైడల్‌ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతున్నాయనడంలో సందేహం లేదు.

Know More

women icon@teamvasundhara
bollywood-to-be-moms-stylish-maternity-wear-in-telugu

ఈ కాబోయే అమ్మల మెటర్నిటీ ఫ్యాషన్స్‌ చూశారా?

అమ్మతనంలో ప్రతి క్షణం అపురూపమే.. ఆనందమే! అందుకే గర్భం ధరించినప్పట్నుంచే కాబోయే తల్లుల ధ్యాసంతా కడుపులోని బిడ్డ పైనే ఉంటుంది. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి వేసుకునే దుస్తుల దాకా.. ప్రతి విషయంలోనూ తమ బుజ్జాయికి సౌకర్యవంతంగా ఉండే వాటినే ఎంచుకుంటుంటారు. మనలో చాలామంది కూడా గర్భం ధరించిన సమయంలో వదులుగా, కంఫర్టబుల్‌గా ఉండే దుస్తులకే అధిక ప్రాధాన్యమిస్తుంటారు. అయితే అలాంటి వాటికి తమదైన స్టైల్స్‌ని జతచేసి ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు త్వరలో అమ్మతనంలోకి అడుగిడుతోన్న కొందరు అందాల తారలు. మరి, అటు స్టైలిష్‌గా, ఇటు కంఫర్టబుల్‌గా కనిపించేలా మన ముద్దుగుమ్మలు ధరించిన ఆ సరికొత్త మెటర్నిటీ ఫ్యాషన్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
bollywood-beauties-fashionable-looks-at-lakme-fashion-week-virtual-event

ఈ ముద్దుగుమ్మలంతా ఇలా మెరిసిపోయారు!

పబ్లిక్‌ ఈవెంట్లు, ప్రత్యేక సందర్భాలంటే చాలు.. మన ముద్దుగుమ్మలు ఎంత అందంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి, అలాంటిది ఫ్యాషన్‌ షోలంటే మన తారలు ఇంకెంత సరికొత్తగా ముస్తాబవుతారో, మేటి డిజైనర్లు రూపొందించిన విభిన్న డిజైన్లు ధరించి కొత్త కొత్త ఫ్యాషన్లను ఫ్యాషన్‌ ప్రియులకు పరిచయం చేస్తారో కదూ!! అలాంటి ఫ్యాషన్‌ పండగలోనే పలువురు ముద్దుగుమ్మలు కళ్లు జిగేలుమనేలా మెరిసిపోయారు. ఏటా నిర్వహించే ‘లాక్మే ఫ్యాషన్‌ వీక్‌’లో భాగంగా.. ఈసారి కరోనా నేపథ్యంలో వర్చువల్‌గానే వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు ముద్దుగుమ్మలు ఆయా డిజైనర్లు రూపొందించిన సరికొత్త ఫ్యాషన్లను ధరించి ఈ ఫ్యాషన్‌ పరేడ్‌లో భాగమయ్యారు. మరి, ఎవరెవరు ఎలాంటి దుస్తుల్లో తళుక్కుమన్నారో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
style-yourself-in-these-colours-to-sport-this-festive-season-in-telugu

నవరాత్రుల్లో ఇలా ‘కలర్‌’ఫుల్‌గా మెరిసిపోదాం!

పండగొచ్చిందంటే చాలు.. సందడంతా మహిళలదే. నేటి తరం ఫ్యాషన్లను ఫాలో అవుతూనే సంప్రదాయబద్ధంగా మెరిసిపోవడంలో ఎప్పుడూ వారు ముందే ఉంటారు. అలాంటిది అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా నవరాత్రుల్లో మహిళల తళుకులు, సొగసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మవారిని రోజుకో అలంకారంలో, రోజుకో రంగు చీరతో అలంకరించి మరీ కొలవడం ఈ పండగ ప్రత్యేకత. ఈ క్రమంలోనే మనలో చాలామంది ఆయా రంగుల్లో ఉండే దుస్తుల్నే ధరించి తొమ్మిది రోజులు పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందులోనూ అటు సంప్రదాయబద్ధంగా ఉంటూనే, ఇటు నేటి తరం ఫ్యాషన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్న అవుట్‌ఫిట్స్‌నే ఎంచుకుంటున్నారంతా! మరి, ఈ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అటు రంగుకు ప్రాధాన్యమిస్తూనే.. ఇటు సంప్రదాయబద్ధంగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
stylish-face-shields-for-women-amid-pandemic

ఫేస్ షీల్డ్‌.. కాస్త స్టైలిష్‌గా.. కాస్త కంఫర్టబుల్‌గా!

ప్రతి విషయంలోనూ అందరికంటే భిన్నంగా, తమకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు మగువలు. ఇక ఫ్యాషన్‌ దగ్గరికొచ్చే సరికి మాత్రం ఎందులోనూ రాజీ పడరు. ధరించే డ్రస్సుల దగ్గర్నుంచి వాటికి మ్యాచింగ్‌గా పెట్టుకునే యాక్సెసరీస్‌ వరకూ.. ప్రతిదీ స్టైలిష్‌గానే ఉండాలనుకుంటారు. ఆఖరికి ఈ కరోనా సమయంలోనూ కొంతమంది పెట్టుకునే మాస్కులు, ఫేస్‌షీల్డ్స్ విషయంలోనూ ఫ్యాషనబుల్‌గా ఉండే వాటినే ఎంచుకుంటున్నారు. ఇలా ఫ్యాషన్‌ ప్రియుల అభిరుచులకు తగినట్లుగానే ప్రస్తుతం విభిన్న రకాలైన ఫేస్‌షీల్డ్స్‌ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు డిజైనర్లు. అటు సౌకర్యవంతంగా ఉంటూనే, ఇటు స్టైలిష్‌ లుక్‌ని అందించే ఈ ఫేస్‌షీల్డ్స్‌ అందుబాటు ధరల్లోనే లభిస్తుండడంతో రాన్రానూ వీటికి ఆదరణ పెరుగుతోంది. మరి, ఈ కరోనా వేళ అటు వైరస్ నుంచి కాపాడుకోవడానికి, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవడానికి, మరోవైపు నలుగురిలోనూ మన ప్రత్యేకతను చాటుకోవడానికి మార్కెట్లో సందడి చేస్తోన్న కొన్ని స్టైలిష్‌ ఫేస్‌షీల్డ్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
work-from-home-outfits-ideas-for-those-who-don’t-want-to-compromise-on-style-and-comfort
women icon@teamvasundhara
different-saree-draping-styles-for-different-occasions-in-telugu

మా శారీ స్టైల్‌ ఇది.. మరి, మీది?!

దేశ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరకట్టు అతివల అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందనడం అతిశయోక్తి కాదు. అందుకే పండగైనా, ప్రత్యేక సందర్భమైనా మహిళలంతా ముందుగా ఎంచుకునేది చీరే! అయితే సాధారణంగా చీర ఎలా కట్టుకుంటారో మనందరికీ తెలిసిందే.. కానీ ఇందులోనూ విభిన్న రకాలుగా చీరను ధరించడం ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. సంప్రదాయ మెలకువలు, పాశ్చాత్య పోకడలు కలగలిసిన ఈ చీరకట్టు మగువల అపురూప లావణ్యానికి అదనపు హంగులద్దుతుందనడంలో సందేహం లేదు. అందుకే సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఈ విభిన్న శారీ స్టైల్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ప్రత్యేక సందర్భాల్లో వాటిని ధరించి మెరిసిపోతున్నారు.. ఇతరులకూ ఫ్యాషన్‌ పాఠాలు నేర్పుతున్నారు. మరి, అలాంటి కొన్ని విభిన్న శారీ స్టైల్స్‌ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-wear-kasavu-in-stylish-way-in-telugu

‘కసావు’ కాస్త స్టైలిష్‌గా ధరిస్తే.. 'ఓనమ్' కళంతా ఇలా మీలోనే!

పండగంటేనే అతివలు చేసే ఫ్యాషన్‌ సందడి అంతా ఇంతా కాదు. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి వారు నట్టింట నడయాడుతుంటే పండగ శోభంతా మనింట్లోనే ఉందేమో అనిపించకమానదు! అలాంటి పండగల్లో ఒకటే ఓనమ్‌. అయితే కేరళీయులు ఎక్కువగా జరుపుకొనే ఈ పండగను ఈ రోజుల్లో దేశ ప్రజలందరూ సెలబ్రేట్‌ చేసుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నారు. వారి పండగ సంబరాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మరి, ఓనమ్‌ అనగానే తెలుపు/క్రీమ్‌, గోల్డెన్ కలర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన ‘కసావు’ చీరలే గుర్తొస్తాయి. అయితే ఈ తరం అమ్మాయిలు ఈ విషయంలోనూ కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కసావు కలర్‌ కాంబినేషన్స్‌నే ఫ్యాషనబుల్‌గా, స్టైలిష్‌గా ధరించడానికి మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అటు ట్రెడిషనల్‌గా ఉంటూనే, ఇటు మోడ్రన్‌గా మెరిసిపోతున్నారు. మరి, ఓనమ్‌ పండగ సందర్భంగా ‘కసావు’ను కాస్త సంప్రదాయబద్ధంగా, ఇంకాస్త మోడ్రన్‌గా ఎలా ధరించచ్చో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
try-these-tri-color-fashions-for-this-independence-day-in-telugu

‘ట్రై-కలర్స్‌’ని ఇలా సరికొత్తగా ట్రై చేద్దాం!!

ఎలాంటి సందర్భంలోనైనా దానికి తగినట్లుగా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలనుకోవడం అతివల నైజం. ఈ క్రమంలోనే ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్యాషన్లకు తమ క్రియేటివిటీని జతచేసి లవ్లీ లుక్‌ని సొంతం చేసుకుంటుంటారు. మరి, అలాంటి అకేషన్‌ రానే వచ్చింది. దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు మహిళలు ట్రై-కలర్‌ ఫ్యాషన్‌తో తమలోని దేశభక్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి కరోనా నేపథ్యంలో అందరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో కొందరు అమ్మాయిలు తమ వార్డ్‌రోబ్‌లో ఉన్న తిరంగా ఫ్యాషన్లను బయటికి తీస్తున్నారు. మరికొందరు ట్రై-కలర్స్‌లోనే సరికొత్త ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. ఏదేమైనా.. ఈసారి ఇంట్లోనే సింపుల్‌గా జరుపుకునే స్వాతంత్ర్య వేడుకల కోసం ఎంతో సింపుల్‌గా, అదీ నేటి తరం ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కి ఏమాత్రం తీసిపోని విధంగా ముస్తాబవ్వాలంటే ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకోవాలో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-new-bride-miheeka-bajaj-elegant-wedding-lehenga

అందుకే ఈ పెళ్లి డ్రస్సు ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్!

ప్రముఖుల ఇంట పెళ్లనగానే అమ్మాయిలందరి కళ్లూ ఆ నవవధువు ధరించే పెళ్లి దుస్తులు, నగలనే వెంటాడతాయి. ఆమెలాగే తామూ తమ పెళ్లిలో అందంగా, అదిరిపోయే పెళ్లి దుస్తుల్లో ముస్తాబవ్వాలని ఆరాటపడుతుంటారు అమ్మాయిలంతా! మన భళ్లాల దేవుడి భార్య మిహీకా బజాజ్‌ వెడ్డింగ్‌ డ్రస్‌ని చూసి మనలో చాలామంది అలాగే అనుకొని ఉంటారు. ఆమె పెళ్లి లెహెంగా అందరినీ అంత మాయ చేసింది మరి! చూడ్డానికి ఎంతో రాయల్‌గా, అద్భుతమైన కలర్‌ కాంబినేషన్‌లో ఉన్న ఈ భారీ లెహెంగాను కొన్ని వేల పనిగంటలు వెచ్చించి పూర్తిగా చేత్తోనే డిజైన్‌ చేయడం విశేషం. అందుకే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చాలామంది ఆమె ధరించిన ఈ పెళ్లి దుస్తుల గురించే మాట్లాడుకుంటున్నారు. మరి, ఇంతకీ ఈ వెడ్డింగ్‌ లెహెంగా అసలు కథేంటో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
on-national-handloom-day-smriti-asked-for-pics-bollywood-obliged

మేమంతా ‘పక్కా లోకల్‌’.. మరి మీరు?

చేనేత... మనదేశ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలుస్తోందీ ఫ్యాషన్‌. దేశ వారసత్వ సంపదలో భాగమైన ఈ వస్త్ర పరిశ్రమ దేశ ఔన్నత్యం, వైవిధ్యం, కళాత్మకతకు పెద్ద పీట వేస్తోంది. అతివల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త సొబగులు అద్దుకుంటూ సరికొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతోందీ ఫ్యాషన్‌. పాశ్చాత్య ఫ్యాషన్‌ పోకడలు రాజ్యమేలుతోన్న ప్రస్తుత తరుణంలో ఈ వస్త్ర రంగాన్ని ఆదుకోవడానికి, మన దేశ వస్త్ర కళల్ని ప్రపంచానికి పరిచయం చేసే సదుద్దేశంతో ఏటా ఆగస్టు 7న ‘జాతీయ చేనేత దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేత కళాకారుల్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో పలువురు సినీ ప్రముఖులు ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ అంటూ చేనేత చీరల్లో మెరిశారు. చేనేత చీరకట్టులో వివిధ సందర్భాల్లో దిగిన ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తళుక్కుమన్నారు.

Know More

women icon@teamvasundhara
the-story-behind-miheeka-bajajs-pre-wedding-lehenga

మిహీక ధరించిన ఆ లెహెంగా ప్రత్యేకతేంటో తెలుసా?

పెళ్లంటేనే ఎన్నో వేడుకలు, సంబరాలు. మరి, వాటికి తగ్గట్లుగానే నవ వధువులు కూడా అటు సంప్రదాయబద్ధంగా, ఇటు ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవాలని కోరుకుంటారు. అంతేనా.. పెళ్లిలో, ఇతర పెళ్లి వేడుకల్లో తాము ధరించే అవుట్‌ఫిట్స్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని ఆరాటపడుతుంటారు. కొత్త పెళ్లికూతురు మిహీకా బజాజ్‌ కూడా అచ్చం అలానే ఆలోచించినట్లుంది. అందుకే తన ప్రి-వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఓ వేడుకలో అందమైన లెహెంగాలో మెరిసిపోయిందీ ముద్దుగుమ్మ. అయితే తాను ధరించిన ఈ అవుట్‌ఫిట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చంతా! మరి, ఇంతకీ ఏంటా లెహెంగా కథ? రండి.. మనం కూడా తెలుసుకుందాం..!

Know More