scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

«Õ§çá-¯çj-èüÅî „çÕJæ® ÍŒª½t¢ OÕ ²ñ¢ÅŒ¢!

How to make look skin look beautiful with mayonnaise

«Õ§çá-¯çjèü.. “¦ãœþåXj ªÃ®Ï AÊ-œÄ-EÂË, ÂíEo «¢{-Âéðx …X¾-§çÖ-T¢-ÍŒ-œÄ-EÂË «Ö“ÅŒ„äÕ DEo „Ãœ¿-ÅÃ-ª½E «ÕÊ¢ ÆÊÕ-¹ע{Ö …¢šÇ¢. ÂÃF DE-«©x ²ù¢Ÿ¿-ª½u-X¾-ª½¢-’ÃÊÖ ‡¯îo …X¾§çÖ-’Ã-©Õ-¯Ão-§ŒÕE OÕÂ¹× Åç©Õ²Ä? ¨ «Õ§çá-¯çj-èü©ð Š„äÕ’ÃÐ3, Š„äÕ’ÃÐ6 ¤¶ÄušÌ ‚«Öx©Õ¢šÇªá. ƒN ÍŒª½tX¾Û ¹ºÇ-©ÊÕ JæXªý Íä²Ähªá. ÂíÅŒh ¹ºÇ©Õ …ÅŒp-ÅŒh-«-œÄ-EÂË ®¾£¾É-§ŒÕ-X¾-œ¿-Åêá. Æ¢Åä-Âß¿Õ.. ƒ¢Ÿ¿Õ-©ðE N{-NÕ¯þ ‡, é ͌ª½t¢©ð Âí©Ç-èã¯þ ¦¢ŸµÄ©Õ Ÿ¿%œµ¿-«Õ-§äÕu©Ç Íä²Ähªá. D¢Åî ÍŒª½t¢©ð ²Äê’ ’¹Õº¢ åXª½Õ-’¹Õ-ŌբC. ¨ “¹«Õ¢©ð ÍŒª½t ®¾¢ª½-¹~º ENÕÅŒh¢ «Õ§çá-¯çjèüÅî ƒ¢šðx¯ä ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹ׯä ÂíEo ¤ÄuÂúq OÕÂ¢..

ÍŒª½t¢ ¤ñœË¦Çª½Õ-ÅÄ..?
ÍŒL-ÂÃ-©¢©ð ÍŒª½t¢ ¤ñœË-¦Ç-J-¤ò-Ōբ-{Õ¢C. ƒ©Ç¢-{-X¾Ûpœ¿Õ \¢ Í䧌֩ð ÍéÇ-«Õ¢-CÂË Æª½n¢ Âß¿Õ. ‡¢ÅŒ ÈK-ŸçjÊ «Öªá-¬Áa-éªj-•ªý ªÃ®¾Õ-¹ׯÃo.. ŸÄE “X¾¦µÇ«¢ ÂÃæ®-X¾šË «ª½ê …¢{Õ¢C. ÂæšËd ¤ñœË’à «ÖJÊ ÍŒªÃt-EÂË Åä«ÕÊÕ Æ¢C¢-ÍŒ-œ¿¢©ð «Õ§çá-¯çjèü ¦Ç’à X¾E-Íä-®¾Õh¢C. šÌ®¾Öp¯þ «Õ§çá-¯çj-èü©ð ƪ½-šÌ-®¾Öp¯þ ¦äÂË¢’û ²òœÄ „ä®Ï ¹©Õ-X¾Û-Âî-„ÃL. «á¢Ÿ¿Õ’à ͌ªÃtEo éÂxÊq-ªýÅî ¬ÁÙ“¦µ¼-X¾-ª½Õa-ÂíE, ¨ NÕ“¬Á-«ÖEo ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. DEo ƒª½„çj ENÕ-³Ä© ¤Ä{Õ …¢ÍŒÕ-ÂíE ’Õ-„ç-ÍŒašË FšËÅî ¹œË-ê’æ®h ®¾J. ÍŒª½t¢ ¤ñœË-¦Ç-ª½-¹עœÄ ¨ ¤ÄuÂú “X¾¦µÇ-«-«¢-ÅŒ¢’à X¾E-Íä-®¾Õh¢C.

“X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à …¢œÄ-©¢˜ä..
ÍŒª½t¢ “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à „çÕª½-«-œÄ-EÂË ÂÃuª½šü ‡¢ÅŒ-’Ã¯î …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբŸ¿Êo N†¾§ŒÕ¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ÂÃuª½-šüÅî ¤Ä{Õ «Õ§çá-¯çjèü Â¹ØœÄ Æ¢Ÿ¿ÕÂ¹× ²Ä§ŒÕ-X¾-œ¿Õ-ŌբC. DE-Â¢ ®¾«Õ¤Ä-@Áx©ð ÂÃuª½šü ’¹ÕVb, «Õ§çá-¯çjèü B®¾Õ-¹×E, Æ¢Ÿ¿Õ©ð 骢œ¿Õ ͌չˆ© ¦ÇŸ¿¢ ÊÖ¯ç „ä®Ï ¨ «âœ¿Ö ¦Ç’à ¹L-殢Ō «ª½Â¹× NÕÂúq Í䮾Õ-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo «á‘Ç-EÂË X¾šËd¢-ÍÃL. DEo ƒª½„çj ENÕ-³Ä© ¤Ä{Õ …¢ÍŒÕ-ÂíE ¹œË-ê’-§ŒÖL. ƒ©Ç ÆX¾Ûp-œ¿-X¾Ûpœ¿Ö Í䮾Õh¢˜ä ÍŒª½t¢ “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à „çL-T-¤ò-ŌբC. ŠÂ¹-„ä@Á OÕC >œ¿Õf ÍŒª½t-„çÕiÅä ¨ ¤ÄuÂú …X¾-§çÖ-T¢-ÍŒ-¹-¤ò-«œ¿„äÕ «Õ¢*C.

Ê©x-«Õ-ÍŒa©Õ ¤ò„Ã-©¢˜ä..!
«Õ§çá-¯çj-èüÂË Åä¯çÊÕ •ÅŒ Íä®Ï¯Ã Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-Åê½Õ. ˜ä¦Õ-©ü-®¾Öp¯þ «Õ§çá-¯çj-èü©ð ÂíCl’à Åä¯çÊÕ Â¹LXÏ ¨ NÕ“¬Á-«ÖEo «á‘Ç-EÂË ÆåXkx Íä®Ï, ¤Ä«Û-’¹¢{ ¤Ä{Õ …¢ÍÃL. ‚ ÅŒªÃyÅŒ «Õªî ¤Ä«Û-’¹¢{ æ®X¾Û «Õ²Äèü Í䧌ÖL. „çÕi©üf éÂxÊq-ªýÅî DEo ¹œËê’-®¾Õ-¹ע˜ä ÍŒª½t¢ Æ¢Ÿ¿¢’à ¹E-XÏ-®¾Õh¢C. ƒ¢Ÿ¿Õ-©ð¯ä E«Õt-ª½®¾¢ ¹LXÏ ÍŒªÃt-EÂË X¾šËdæ®h Ê©x-«Õ-ÍŒa©Õ Â¹ØœÄ ƒ˜äd Åí©-T-¤ò-Åêá.

«Õ%ÅŒ-ÍŒª½t¢ «Ö§ŒÕ¢..
˜ä¦Õ©ü ®¾Öp¯þ ‹šüq B®¾Õ-ÂíE „ÚËE „çÕÅŒhE ¤ñœË©Ç Í䮾Õ-Âî-„ÃL. ƒ¢Ÿ¿Õ©ð ˜ä¦Õ-©ü-®¾Öp¯þ ÍíX¾ÛpÊ ÍŒéˆª½, «Õ§çá¯çjèü ¹©Õ-X¾Û-Âî-„ÃL. «á¢Ÿ¿Õ’à «áÈ¢ ¹œ¿Õ-ÂíˆE.. ‚ ÅŒªÃyÅŒ ¨ NÕ“¬Á-«Õ¢Åî “®¾ˆ¦ü Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç ¤Ä«Û-’¹¢{ ¤Ä{Õ “®¾ˆ¦ü Íä¬Ç¹ ’Õ-„ç-ÍŒaE FšËÅî «áÈ¢ ¹œ¿Õ-ÂíˆE, NÕT-LÊ >œ¿ÕfÊÕ šË†¾àu-æX-X¾-ªýÅî Ō՜Ë-Íä-®¾Õ-Âî-„ÃL.

ÍŒªÃtEo JæXªý Í䧌Õ-œÄ-EÂË..
˜ä¦Õ-©ü-®¾Öp¯þ «Õ§çá-¯çj-èü©ð 骢œ¿Õ «âœ¿Õ ͌չˆ© Ošü-èãªýt ‚ªá©ü, šÌ“šÌ ‚ªá©ü „ä®Ï æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. DEo «á‘Ç-EÂË ÆåXkx Í䮾Õ-ÂíE ¤Ä«Û-’¹¢{ ¤Ä{Õ …¢ÍŒÕ-Âî-„ÃL. ‚ ÅŒªÃyÅŒ «á¢Ÿ¿Õ ’Õ-„ç-ÍŒaE FšËÅî ¹œ¿Õ-Âîˆ-„ÃL. ‚åXj ÍŒ©xE FšËE ÍŒ©Õx-Âî-«œ¿¢ «©x ÍŒª½t ¹ºÇ©Õ X¾ÛÊ-ª½Õ-Åäh->-ÅŒ-«Õ-«Û-Åêá. X¶¾L-ÅŒ¢’à ͌ª½t¢ Æ¢Ÿ¿¢’Ã, §ŒÕ«y-Ê¢’à „çÕJ-®Ï-¤ò-ŌբC.

͌֬Ç-ª½Õ’Ã.. «Õ§çá-¯çj-èüÅî ƒ¢šðx¯ä ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-’¹-Lê’ ÂíEo ¤ÄuÂúq \¢šð.. Æ¢Ÿ¿Õê ¨²ÄJ ÊÕ¢* OÕ ¦ÖušÌ ÂËšü©ð «Õ§çá-¯çj-èüE Â¹ØœÄ •ÅŒ-Íä-®¾Õ-ÂË.

Related Articles:

Æ¢ŸÄ-EÂË „äÕ©Õ Íäæ® šÌ“šÌ ÊÖ¯ç..

ÍŒL-ÂÃ-©¢-©ðÊÖ ÍŒÂ¹ˆE ͌չˆ©Ç..!

'¤Ä©Ñ OÕ’¹œ¿ ©Ç¢šË Æ¢Ÿ¿¢.. ƒ©Ç ²ñ¢ÅŒ¢!

women icon@teamvasundhara
these-beauty-gadgets-to-remove-mask-skin-care-problems

women icon@teamvasundhara
home-remedies-to-get-rid-of-prickly-heat-in-summer

women icon@teamvasundhara
foods-that-fight-sunburn-in-telugu

women icon@teamvasundhara
shradda-kapoor-shares-her-beauty-secrets-in-telugu
women icon@teamvasundhara
quick-hacks-to-solve-acne-problems-on-d-day-in-telugu

women icon@teamvasundhara
easy-ways-to-sanitize-your-beauty-products

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు కూడా ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తుల సంగతో! పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయచ్చంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
home-remedies-to-over-sweating-in-telugu

అధిక చెమట నుంచి విముక్తి ఇలా..!

కాలమేదైనా.. ఏ సీజన్‌లో ఉండే సమస్యలు ఆ సీజన్‌లో ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండాకాలంలో తలెత్తే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు పైనుంచి భానుడి భగభగలు, మరోవైపు నుంచి వడగాలులు. వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. దీనికి తోడు చెమట చికాకు. అయితే కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫ్యాన్లు, కూలర్ల గాలికి కూర్చున్నా కొంతమందికి చెమట చికాకు వదలదు. అయితే ఎలాగూ ఎండాకాలమే కదా.. చెమట అలాగే పడుతుందిలే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అది క్రమంగా మనల్ని డీహైడ్రేషన్‌కి గురిచేసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఇలా ఎక్కువ చెమట పట్టడాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యను వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో చెమట ఎక్కువగా పట్టడానికి గల కారణాలు, సహజసిద్ధమైన పరిష్కార మార్గాలు తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
beautician-advice-on-regrowth-of-hair-in-telugu

నేను తిరిగి నా జుట్టుని పొందగలనా?

నమస్కారం మేడమ్‌.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టరు దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక్తహీనత సమస్య కూడా లేదు. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ఆహారం తీసుకుంటున్నాను. కానీ నా జుట్టు చాలా పల్చగా ఉంది. చూడ్డానికి బట్టతలలా కనిపిస్తోంది. నేను తిరిగి నా జుట్టుని పొందగలనా? దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
tips-to-get-rid-of-oily-skin
women icon@teamvasundhara
refreshing-ice-packs-for-skin-in-summer

చర్మానికి తాజాదనాన్నిచ్చే ఐస్‌ప్యాక్స్..!

'అబ్బబ్బ.. ఏమి ఎండలో..! బయట అడుగుపెడితే చాలు.. చర్మం మాడిపోతోంది..' అంటూ చిటపటలాడుతోంది స్వప్న. 'ఈ ఎండల కారణంగా నా చర్మం అంతా జిడ్డుగా మారిపోతోంది' అని బాధపడుతోంది శ్రావ్య. 'ఏం ఎండాకాలమో ఏమో.. కాసేపు బయటికెళ్తే చాలు.. చర్మమంతా నల్లగా తయారవుతోంది..' అంటూ విసుక్కుంటోంది వనజ. వీరే కాదు.. వేసవికాలంలో బయటకు వెళ్లి ఇంటికి చేరిన వెంటనే ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అలా ఉంటున్నాయి మరి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పాలి. ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్యూబ్స్‌తో వేసవి వేడిమి కారణంగా తలెత్తే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-relies-on-these-three-things-for-healthy-glowing-skin

నా చర్మం అందుకే మెరుస్తోంది!

అందమంటే మనం వేసుకునే ఫేస్‌ప్యాక్స్‌, వాడే బ్యూటీ ఉత్పత్తుల్లోనే కాదు.. రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల్లోనూ ఉందంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అందం, ఆరోగ్యం, ఫ్యాషన్‌.. తదితర విషయాల్లో తాను పాటించే చిట్కాల్ని సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకునే ఈ సొగసరి.. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ పేరుతో ఓ బ్యూటీ సిరీస్‌ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే తన సౌందర్య రహస్యాలు, జుట్టు సంరక్షణ కోసం తాను పాటిస్తోన్న చిట్కాలు.. వంటివన్నీ వీడియోల రూపంలో మన ముందుకు తెచ్చింది సోనమ్‌. తాజాగా ఇదే సిరీస్‌ వేదికగా తన మేని మెరుపుకి కారణమైన మూడు చిట్కాలను మరో వీడియో రూపంలో పంచుకుందీ కపూర్‌ బ్యూటీ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More