scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'బావే నమ్మించి మోసం చేశాడు..!'

'మన దేశంలో మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ బాధితుల్లో చిన్నపిల్లలు కూడా ఉండడం చింతించాల్సిన విషయం. అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే.. అసలు తాము వేధింపులకు గురవుతున్నట్లు కూడా ఆ చిన్న వయసులో కొందరికి తెలియకపోవడం! ఫలితంగా పురుషుల్లో ఎవరిని నమ్మాలన్నా మనసులో భయం గూడుకట్టుకొని పోతోంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల నుంచే బయటపడిన ఓ అమ్మాయి యుక్తవయసుకు వచ్చిన తర్వాత మరొక అబ్బాయిని నమ్మింది. గాఢంగా ప్రేమించింది.. కానీ అతడు కూడా ఆమెను వంచించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసింది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? మొదలైన ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే ఆమె మనసు పలికే హృదయరాగం వినాల్సిందే..'

Know More

Movie Masala

 
category logo

ƒ©Ç Í䧌՜¿¢ V{ÕdÂË «Õ¢*C Âß¿Õ..

Common hair care mistakes & avoid those

¬ÇK-ª½Â¹ ²ù¢Ÿ¿-ª½u¢©ð Pªî-èÇ-©D “X¾Åäu¹ ²ÄnÊ„äÕ. Æ¢Ÿ¿Õê „碓{Õ-¹©Õ ¤ñœ¿Õ’Ã_ åXª½-’¹-œÄ-EÂË, ¹ת½Õ© ‚ªî-’Ãu-EÂË ‡¯îo ª½Âé ƒ¢šË *šÇˆLo ¤ÄšË²Äh¢. ƪá-Ê-X¾p-šËÂÌ Âí¢ÅŒ-«Õ¢-C©ð V{Õd ªÃL-¤ò-«œ¿¢, ͌բ“œ¿Õ, *Êo-«-§ŒÕ-®¾Õ-©ð¯ä V{Õd ¯çJ-®Ï-¤ò-«œ¿¢.. «¢šË X¾©Õ ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-šÇªá. ƒ¢Ÿ¿ÕÂ¹× Ÿ¿Õ«át, ÂéՆ¾u¢.. «¢šË„ä Âß¿Õ.. „ê½Õ ®¾y§ŒÕ¢’à Íäæ® ÂíEo ¤ñª½-¤Ä{Õx, „ÃJ-¹עœä Æ©-„Ã{Õx Â¹ØœÄ Âê½-º-«Õ«ÛÅçŒÕ¢-{Õ-¯Ãoª½Õ ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ©Õ. «ÕJ, Ƅ䢚ð Åç©Õ-®¾Õ-ÂíE „ÚËE ®¾J-C-Ÿ¿Õl-¹ע˜ä ê¬Á ²ù¢Ÿ¿-ªÃuEo X¾C-©¢’à ÂäÄ-œ¿Õ-Âî-«ÍŒÕa.
‡Â¹×ˆ-«’à ³Ä¢X¾Ü..
¦§ŒÕ{ NX¾-K-ÅŒ-„çÕiÊ Ÿ¿Õ«át, Ÿµ¿ÖR, ÂéՆ¾u¢ «©x ÅŒ©¢Åà Ÿ¿Õª½-Ÿ¿’à ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. ŸÄ¢Åî 'X¶¾Û©Õx’à ³Ä¢X¾Ü åX{Õd-ÂíE «áJ-¹¢Åà ¤ò’í-{Õd-¹ע˜ä £¾Éªá’à …¢{Õ¢C..Ñ ÆÊÕ-ÂíE ÅŒ©-²ÄoÊ¢ Í䧌Õ-œÄ-EÂË „çÖÅÃ-Ÿ¿ÕÂ¹× NÕ¢* ³Ä¢X¾Ü „ÃœÄ-ª½-ÊÕ-ÂË. Æ¢Ÿ¿Õ-©ðE ª½²Ä-§ŒÕ-E¹ X¾ŸÄ-ªÃn©Õ V{ÕdÂ¹× £¾ÉE ¹L-T¢*, „碓{Õ-¹©Õ ‡Â¹×ˆ-«’à ªÃL-¤ò-§äÕ©Ç Íä²Ähªá. ÂæšËd ÅŒ©-²ÄoÊ¢ Íäæ®-{-X¾Ûpœ¿Õ „çÖÅÃ-Ÿ¿ÕÂ¹× NÕ¢* ³Ä¢X¾Ü …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ “¬ì§ŒÕ-®¾ˆª½¢ Âß¿Õ. Æ©Çê’ “X¾AªîW ÅŒ©-²ÄoÊ¢ Í䧌՜¿¢ Â¹ØœÄ Â¹ª½Âúd Âß¿Õ. DE-«©x ¹ן¿Õ-@Áx-©ðE ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ÊÖ¯ç©Õ Åí©-T-¤òªá V{Õd ¤ñœË-¦Ç-J-¤ò-ŌբC. ÆC Â¹ØœÄ V{Õd ‚ªî-’Ãu-EÂË Æ¢ÅŒ «Õ¢*C Âß¿Õ.
’¹šËd’à „䮾Õ-¹ע-{Õ-¯ÃoªÃ?
Âí¢ÅŒ-«Õ¢C ©Öèü å£Çªáªý ƒ†¾d-X¾-œËÅä.. «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ ’¹šËd’à ©ÇT •œ¿-„ä-®¾Õ-Âî-«-œÄ-EÂË ƒ†¾d-X¾-œ¿-Åê½Õ. ƒ¢Âí¢-Ÿ¿ª½Õ å®kd©ü’à ¹E-XÏ¢-ÍÃ-©E NNŸµ¿ ª½Âé ÂíÅŒh ÂíÅŒh å£Çªáªý å®kd©üq “X¾§ŒÕ-Ao-®¾Õh¢-šÇª½Õ. ƪáÅä ªîW V{ÕdÊÕ «C-©ä-§ŒÕœ¿¢ «©x *¹׈©Õ ¹šËd Ÿ¿ÕNy-Ê-X¾Ûpœ¿Õ ‡Â¹×ˆ« V{Õd ªÃL-¤ò§äÕ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. Æ©Ç-’¹E ’¹šËd’à •œ¿-„ä-®Ï¯Ã Â¹ØœÄ „碓{Õ-¹©Õ ÅçT¤ò«ÍŒÕa. ƒÂ¹ NGµÊo å£Çªá-ªý-å®kd©üq «©x Â¹ØœÄ ªÃL-¤ò-ŌբC. Ʀs.. V{Õd ‚ªî-’¹u¢’à …¢œÄ-©¢˜ä ƒ¢é婂 „䮾Õ-Âî-„ÃL.. Æ¢{Ö N®¾Õ-Âîˆ-¹¢œË.. Âî¾h «Ÿ¿Õ-©Õ’à •œ¿ „䮾Õ-Âî-«œ¿¢ Æ©-„Ã{Õ Í䮾Õ-¹ע˜ä «Õ¢*C. ÅŒŸÄyªÃ ¹ן¿Õ-@ÁxÂ¹× ’ÃL ÅŒTL V{Õd ‚ªî-’¹u¢’à åXª½Õ-’¹Õ-ŌբC. Æ©Çê’ “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´©ðx ©Öèü å£Çªáªý, å£Çªáªý å®kd©üq.. «¢šËN “X¾§ŒÕ-Ao¢-ÍŒœ¿¢ «Õ¢*C.
ŠAh@ÁÙx¯Ão ®¾êª..
ƒX¾Ûp-œ¿ÕÊo °«Ê¬ëjL Âê½-º¢’à ¬ÇK-ª½Â¹, «ÖÊ-®Ï¹ ŠAh@ÁÙx ®¾ª½y-²Ä-ŸµÄ-ª½-º„äÕ. ƪáÅä OšË “X¾¦µÇ«¢ V{ÕdåXj X¾œ¿-¹עœÄ èÇ“’¹-ÅŒh-X¾-œË-Åä¯ä ¹ת½Õ© ®ÏJ ÍäèÇ-ª½-¹עœÄ ÂäÄ-œ¿Õ-¹×-Êo-„Ã-@Áx-«Õ-«ÛÅâ. Æ©ÇÂùעœÄ ŠAh-@ÁÙx-¯Ão-§ŒÕE.. ®¾éªjÊ A¢œË AÊ-¹עœÄ, E“Ÿ¿-¤ò-¹עœÄ …¢˜ä.. ÆN «ÕJ¢ÅŒ B“«-ª½ÖX¾¢ ŸÄ©Õa-Åêá. ¤ò†¾-ÂÃ-£¾Éª½ ©äNÕÅî Æ{Õ ‚ªî-’¹u-X¾-ª½¢-’ïä Âß¿Õ.. ƒ{Õ „碓{Õ-¹-©Â¹× ®¾éªjÊ ¤ò†¾º Æ¢Ÿ¿Â¹ ÆN ªÃL-¤ò-«œ¿¢, Åç©x-¦-œ¿œ¿¢.. «¢šË ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-šÇªá. ÂæšËd ŠAh-@ÁxÊÕ ‡Ÿ¿Õ-ªíˆ¢-{Ö¯ä ²ù¢Ÿ¿-ª½u¢åXj “¬ÁŸ¿l´ åX{dœ¿¢ «Õ¢*C.
«Õ¢Ÿ¿Õ© «©x..
Âí¢ÅŒ-«Õ¢C *Êo *Êo ‚ªî’¹u ®¾«Õ-®¾u-©ê «Ö“ÅŒ©Õ „䮾Õ-¹ע{Ö …¢šÇª½Õ. ƒ©Ç ÅŒª½ÍŒÖ šÇu¦ãx{Õx NÕ¢’¹œ¿¢, ®Ïª½-Xý©Õ ÅÃ’¹œ¿¢.. «¢šË „ÚË-«©x ¬ÁK-ª½¢©ð ªî’¹-E-ªî-Ÿµ¿Â¹ ¬ÁÂËh ÅŒT_-¤ò-ŌբC. DE “X¾¦µÇ«¢ V{Õd ‚ªî-’¹u¢-åXj¯Ã X¾œ¿Õ-ŌբC. Æ©Çê’ Âí¢Ÿ¿ª½Õ V{Õd ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u© Â¢ Â¹ØœÄ «Õ¢Ÿ¿Õ©Õ „Ãœ¿Õ-Ōբ-šÇª½Õ. ƪáÅä ƒN Æ¢Ÿ¿-JÂÌ X¾œ¿-¹-¤ò-«ÍŒÕa. ÅŒŸÄyªÃ Â¹ØœÄ „碓{Õ-¹-©Â¹× £¾ÉE ¹Lê’ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ÂæšËd *Êo *Êo ƯÃ-ªî-’Ãu-©Åî ¤Ä{Õ Â¹×ª½Õ© ®¾«Õ-®¾uLo Â¹ØœÄ ²ÄŸµ¿u-„çÕi-ʢŌ «ª½Â¹× ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ *šÇˆ©Õ, …ÅŒp-ÅŒÕh© ŸÄyªÃ¯ä ÅŒT_¢-ÍŒÕ-Âî-«œ¿¢ «Õ¢*C.
ÂéÕ-³ÄuEo ÅŒXÏp¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä..
V{Õd ªÃL-¤ò-«œ¿¢, Åç©x-¦-œ¿œ¿¢, ͌բ“œ¿Õ \ª½p-œ¿œ¿¢.. «¢šË X¾©Õ ê¬Á ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u-©Â¹× „ÃÅÃ-«-ª½º ÂéՆ¾u¢ Âê½-º-«Õ-«Û-Ōբ-Ÿ¿-Ê-œ¿¢©ð ‡©Ç¢šË ®¾¢Ÿä£¾Ç¢ ©äŸ¿Õ. ¨ N†¾§ŒÕ¢ ÅçL-®Ï-Ê-X¾p-šËÂÌ Âí¢Ÿ¿ª½Õ ÅŒ©Â¹× ²Äˆªýp´ ©ä¹עœÄ ¦§ŒÕšËÂË „ç@ÁÙh¢-šÇª½Õ. „ÃÅÃ-«-ª½-º¢-©ðE Ÿ¿Õ«át, Ÿµ¿ÖR.. «¢šË „ÚËÅî ¤Ä{Õ ®¾Öª½u-ª½Pt ÊÕ¢* «Íäa ÆA-F-©-©ð-£ÏÇÅŒ Â˪½-ºÇ©Õ V{Õd ‚ªî-’ÃuEo ¤Äœ¿Õ-Íä-²Ähªá. ÂæšËd ¦§ŒÕ-šËÂË „çRx-Ê-X¾Ûpœ¿Õ ¹*a-ÅŒ¢’à ²Äˆªýp´ ¹{Õd-Âî-«œ¿¢, šðXÔ åX{Õd-Âî-«œ¿¢.. «¢šËN Í䧌ÖL. X¶¾L-ÅŒ¢’à V{Õd ®¾«Õ-®¾uLo ÅŒT_¢-ÍŒÕ-¹×Êo „ê½-«Û-Åê½Õ.

V{ÕdÂ¹× £¾ÉE ¹Lê’ N†¾-§ŒÕ¢©ð ‡Â¹×ˆ« «Õ¢C Íäæ® ¤ñª½-¤Ä{Õx, „ÃJ-¹עœä Æ©-„Ã-˜äx¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! ÂæšËd ƒ«Fo Ÿ¿%†Ïd©ð …¢ÍŒÕ-ÂíE ê¬ǩ ‚ªî-’ÃuEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ע˜ä ¹ת½Õ© ®ÏJE ÍäèÇ-ª½-¹עœÄ ÂäÄ-œ¿Õ-¹×Êo „Ã@Áx-«Û-Åê½Õ.

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair-in-telugu

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
what-is-the-solution-for-my-dry-skin-in-telugu
women icon@teamvasundhara
sugar-scrubs-to-glow-your-skin-in-telugu

‘పంచదార’ బొమ్మలా మెరిసిపోండి!

ఏ వయసు వారికైనా సరే.. చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే చర్మం జిడ్డుగా, నిర్జీవంగా, పొడిబారిపోవడం ఖాయం. ఫలితంగా మొటిమలు, అలర్జీ.. వంటి సమస్యలు తప్పవు. మరి, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్ చక్కటి మార్గమంటున్నారు సౌందర్య నిపుణులు. వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పనిలేదు.. కేవలం మన వంటింట్లో ఉండే పంచదార చాలు.. ఇది చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.. మచ్చలను మాయం చేస్తుంది.. తేమను, మెరుపును అందిస్తుంది. ఈ క్రమంలో పంచదార, ఇతర పదార్ధాలతో ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tips-to-get-that-glow-after-menopause-in-telugu

మెనోపాజ్ దశలో అందాన్ని సంరక్షించుకోండిలా!

వేడి ఆవిర్లు, ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, మూడ్‌ స్వింగ్స్‌, బరువు పెరగడం.. ఇలా చెప్పుకుంటూ పోతే మెనోపాజ్‌ దశలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేసే సమస్యలెన్నో! కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అతివల సౌందర్యాన్ని కూడా దెబ్బతీస్తుందీ దశ. చర్మం పొడిబారడం, మొటిమలు-మచ్చలు ఏర్పడడం, నిర్జీవమైపోవడం.. వంటివి మెనోపాజ్‌ దశకు చేరువవుతోన్న వారిలో మనం గమనించచ్చు. అయితే ఇదంతా హార్మోన్ల అసమతుల్యత వల్లే జరుగుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అలాగని అందం తగ్గిపోతుందని నిరుత్సాహపడకుండా చక్కటి స్కిన్‌కేర్‌ రొటీన్‌ పాటిస్తే సౌందర్యాన్ని సంరక్షించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరి, ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
reasons-why-you-should-never-sleep-with-wet-hair

జుట్టు తడిగా ఉండగానే నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

రోజువారీ పనుల్లో పడిపోయి, వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉన్న మహిళలకు తమకంటూ కాస్త సమయం కేటాయించుకోవడానికి కూడా సమయం సరిపోదు. కనీసం తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి కూడా వారికి టైముండదు! ఈ క్రమంలో చివరికి తల స్నానాన్ని కూడా వాయిదా వేసే వారూ లేకపోలేదు. ఇలాంటి వారు ఏ రాత్రికో, పడుకునే ముందో తలస్నానం చేసి ఆరబెట్టుకోవడానికి సమయం లేక.. జుట్టు తడిగా ఉండగానే నిద్ర పోతుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే మీ జుట్టు ఆరోగ్యాన్ని మీరే చేజేతులా దెబ్బ తీస్తున్నారన్నమాట! అంతేకాదు.. ఈ అలవాటు మన రోగనిరోధక శక్తి పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మరి, తడి జుట్టుతో అలాగే నిద్రపోవడం వల్ల సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అలా జరగకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-stress-impacts-on-your-skin-and-ways-to-deal-with-it-in-telugu

టెన్షన్ పడితే అందం తగ్గిపోతుందట.. జాగ్రత్త!

ఈ రోజుల్లో వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా ఒత్తిడి, ఆందోళనలతో సావాసం చేయక తప్పట్లేదు. ఎంత వద్దనుకున్నా.. ఏదో ఒక రూపంలో ఈ మానసిక సమస్యలు మనల్ని కుంగదీస్తున్నాయి. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. అయితే ఇలాంటి ఒత్తిళ్లు మన అందాన్నీ దెబ్బతీస్తాయని చెబుతున్నారు నిపుణులు. చర్మాన్ని నిర్జీవం చేయడం దగ్గర్నుంచి జుట్టు నెరిసిపోవడం దాకా.. ఇలా అణువణువూ ఈ ఒత్తిడి సౌందర్యాన్ని హరిస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి, ఇంతకీ ఒత్తిడికి, అందానికి సంబంధమేంటి? దీని కారణంగా సౌందర్యపరంగా ఎలాంటి సమస్యలొస్తాయి? ఈ మానసిక రుగ్మతలను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
last-minute-grooming-tips-for-valentines-day-in-telugu

అందుకోసం ఒక్క పూటలో రడీ అవ్వండి..!

చూస్తుండగానే వేలంటైన్స్‌ డే వచ్చేస్తోంది. మీ ప్రియమైన వారిని ఎక్కడ కలవాలో, ఏ బహుమతి ఇవ్వాలో, ఆ రోజంతా వారితో ఎలా గడపాలో ప్లాన్ చేశారా..? మరి మీరు మీ వేలంటైన్‌ని కలవడానికి ఎలా రడీ అవ్వాలో కూడా ఆలోచించుకున్నారా..? ఏదైనా ప్రత్యేకమైన రోజు దగ్గరపడుతోందంటే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందు నుంచీ ప్లాన్ చేసుకోవడం మనకు అలవాటే. కానీ పనులు ప్లాన్ చేసుకున్నంత శ్రద్ధగా మనల్ని మనం పట్టించుకోం. తీరా ఆరోజు హడావుడిగా తయారై ఏదోలా కానిచ్చేస్తాం. ఇక నుంచీ అలా కాకుండా మనకోసం మనం ఒక్క పూట కేటాయించుకుని, ప్రేమికుల దినోత్సవం వంటి ప్రత్యేకమైన సందర్భంలో మరింత ప్రత్యేకంగా కనిపించేద్దాం. అదెలాగంటే.. ఇదిగో ఇలాగే..!

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-oil-cleansing-in-telugu

చర్మాన్ని మెరిపించే ‘ఆయిల్‌ క్లెన్సింగ్‌’!

ముఖం కాస్త జిడ్డుగా ఉంటేనే దాన్ని వదిలించుకోవడానికి పదే పదే కడుక్కుంటాం. అలాంటిది నూనెతో ముఖాన్ని శుభ్రపరచుకోవడమంటే అదేదో వింతగా చూసి ఆమడదూరం పరిగెత్తుతాం. నిజానికి ఆయిల్‌ క్లెన్సింగ్‌తో చర్మానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. ముఖంపై మొటిమల్ని తగ్గించడం దగ్గర్నుంచి చర్మ ఛాయను పెంచే దాకా; మేకప్‌ను తొలగించడం దగ్గర్నుంచి చర్మానికి తేమనందించే దాకా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సౌందర్య పద్ధతితో ప్రయోజనాలు బోలెడన్ని ఉన్నాయి. మరి, ఇంతకీ ముఖంపై పేరుకున్న నూనెల్ని తొలగించడం తెలుసు కానీ ఏకంగా నూనెతోనే ముఖాన్ని ఎలా శుభ్రం చేసుకుంటారు? అందుకోసం ఏయే నూనెల్ని ఉపయోగించచ్చు? ఈ పద్ధతి ద్వారా ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
beauty-benefits-of-calamine-lotion-in-telugu

క్యాలమైన్‌తో కళ్లు చెదిరే అందం..!

అందం కోసం వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం మనలో చాలామందికి అలవాటే..! అయితే వీటిలో కొన్ని ఉత్పత్తులు చర్మాన్ని తాత్కాలికంగా అందంగా కనిపించేలా చేస్తే.. మరికొన్ని మాత్రం మన అందాన్ని పెంపొందించుకునేేందుకు సాయపడేవిగా ఉంటాయి. కానీ క్యాలమైన్ లోషన్ రెండు రకాలుగానూ పనిచేస్తూ చర్మ వర్ఛస్సును మరింత పెంచుకునేందుకు తోడ్పడుతుంది. క్రీస్తుపూర్వం నుంచి ఇప్పటివరకూ దీన్ని మహిళలు తమ సౌందర్య పరిరక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నారంటే దీని విలువేంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్యాలమైన్ లోషన్‌ని మన బ్యూటీకిట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఇంతకీ ఈ క్యాలమైన్ లోషన్ మన సౌందర్య పరిరక్షణకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
simple-beauty-secrets-from-sri-lanka

సింహళ సౌందర్యం రహస్యాలివే!

కాలమేదైనా అమ్మాయిలకు పలు చర్మ సమస్యలు మాత్రం కామన్. అందులో మొటిమలు, చర్మం పొడిబారిపోయి నిర్జీవమైపోవడం.. వంటివి ఈ కాలపు అమ్మాయిలను మరింతగా వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తక్షణమే తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీముల్ని రాసుకుంటారు చాలామంది. అది సమస్యను పెంచుకోవడమే తప్ప తగ్గించేందుకు అస్సలు ఉపయోగపడదు. అందుకే ఇలాంటి సమస్యల్ని తగ్గించుకొని తమ అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి తరతరాలుగా వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులపైనే ఆధారపడతారు శ్రీలంకన్ మహిళలు. అందుకే వారి లావణ్యాన్ని పొగడడానికి మాటలు సరిపోవు అనేది అక్కడి సౌందర్య నిపుణుల అభిప్రాయం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే శ్రీలంకన్ బ్యూటీగా ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే జాక్వెలిన్ ఫెర్నాండెజ్. అవడానికి సింహళ సుందరే అయినా.. తన సొగసు-సోయగంతో, నటనతో భారతీయులకు బ్యూటీ ఐకాన్‌గా మారిపోయిందీ సొగసరి. అలా జాక్వెలిన్ లాంటి అందాల తారలతో మిళితమైన శ్రీలంకన్ దేశపు మగువల సౌందర్య రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
beauty-secrets-behind-brazil-women-in-telugu

ఈ సూపర్ మోడల్స్ సూపర్బ్ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా?

పచ్చపచ్చని ప్రకృతి సౌందర్యానికే కాదు.. దాన్ని తలదన్నే అందాల రాశులున్న అద్భుతమైన నగరాల్లో బ్రెజిల్ ఒకటి. లేలేత చర్మం, వెండి వెన్నెలను తలపించే ముఖం, జాలువారే కురులు, సోగకళ్లు.. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు అక్కడి ముద్దుగుమ్మలు. అందుకే ప్రపంచంలోనే అత్యుత్తమమైన సూపర్ మోడల్స్ ఉన్న దేశంగా బ్రెజిల్‌ను పేర్కొంటారు. అడ్రియానా లిమా, అలెసాండ్రా ఆంబ్రోసియో, గిసెల్లే బుండ్‌చెన్.. తదితరులు ఆ కోవకు చెందిన వారే. మరి, వారు ఇంత అందంగా ఉండడానికి రోజూ ఎక్కువ సమయాన్ని పార్లర్‌కి కేటాయించడం, బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి సౌందర్య చికిత్సలు చేయించుకోవడమేనేమో.. అనుకుంటే పొరపడినట్లే!! ఎందుకంటారా.. ప్రకృతి ప్రసాదించిన ఎన్నో పదార్థాలనే తమ అందాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగిస్తుంటారు బ్రెజిలియన్ మహిళలు. అందుకే వయసు పెరుగుతోన్నా వన్నె తరగని అందంతో అందరినీ కట్టిపడేస్తున్నారు. మరి, బ్రెజిలియన్ భామల సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందామా.. అయితే రండి..

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-shares-simple-tips-for-nourishing-hair-in-telugu

నా జుట్టు ఆరోగ్య రహస్యమదే!!

అందమంటే బయటికి కనిపించేది కాదు.. లోలోపలి నుంచి సంపూర్ణ పోషణ అందినప్పుడే శాశ్వతమైన సౌందర్యం సొంతమవుతుందంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం గురించి పలు చిట్కాల్ని వివరిస్తూ ఇన్‌స్టా వేదికగా తరచూ పోస్టులు పెట్టే ఈ సొగసరి.. తాజాగా హెయిర్‌ కేర్‌కు సంబంధించిన ఓ సింపుల్‌ చిట్కాను పంచుకుంది. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ పేరుతో నిర్వహిస్తోన్న బ్యూటీ సిరీస్‌లో భాగంగా ఇప్పటికే పలు వీడియో పోస్టులు షేర్‌ చేసిన సోనమ్‌.. ఇప్పుడు ఇదే వేదికగా తన హెయిర్‌ కేర్‌ సీక్రెట్‌ని బయటపెట్టింది. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More