scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'తన స్నేహమే నా జీవితాన్ని నిలబెట్టింది..!'

''నీకంటూ ఏ తోడూ లేనప్పుడు కూడా నీ తోడుగా నడిచొచ్చే ధైర్యమే స్నేహం'! నిజమే.. ఏ స్వార్థం లేకుండా కేవలం మన మంచిని మాత్రమే కోరుకునే వారే నిజమైన స్నేహితులు. అందుకే సందర్భానికి తగినట్లుగా అమ్మలా, నాన్నలా, తోబుట్టువులా మన వెన్నంటే ఉంటూ మనల్ని సన్మార్గంలో నడిచేలా చేయడానికి ప్రయత్నిస్తుంటారు మన ఫ్రెండ్స్. అంతేకాదు.. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారు అందించే ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందుకు నా జీవితమే ఉదాహరణ అంటోంది ఓ అమ్మాయి. 'స్నేహితుల దినోత్సవం' సందర్భంగా తన ప్రాణ స్నేహితురాలి గురించి చెప్పేందుకు ఇలా మన ముందుకు వచ్చింది..'

Know More

Movie Masala

 
category logo

'“U¯þ šÌÑÅî ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à „çÕJ-®Ï-¤ò¢œË!

Green tea face packs for amazing beauty benefits

ÂíEo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn©Õ ‚ªî-’Ãu-Eê Âß¿Õ.. Æ¢ŸÄEo åX¢¤ñ¢-C¢-ÍŒ-œÄ-EÂË Â¹ØœÄ ‡¢ÅŒ-’Ã¯î …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. Æ©Ç¢šË „Ú˩ð '“U¯þ šÌÑ «áÈu-„çÕi-ÊC. ƪáÅä DEo ÅÃ’¹œ¿¢ «ª½ê X¾J-NÕÅŒ¢ Í䧌Õ-¹עœÄ.. D¢Åî ª½Â¹-ª½-Âé æX¶®ý-¤Äu-Âú©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹×E …X¾-§çÖ-Tæ®h Æ¢Ÿ¿¢ 骚Ëd¢-X¾-«Û-ŌբC. 'šÌÑÅî æX¶®ý-¤Äu-Âú-©¢˜ä.. NÊ-œÄ-EÂË Âî¾h ‚¬Áa-ª½u¢-’ïä ÆE-XÏ¢-ÍíÍŒÕa.. ÂÃF DE-«©x E’¹-E-’¹-©Çœä Æ¢Ÿ¿¢ ²ñ¢ÅŒ-«Õ-«Û-Ōբ-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ EX¾Û-ºÕ©Õ. “U¯þ šÌ ÍŒª½t¢åXj …¢œä «ÕL-¯Ã-©ÊÕ Åí©-T¢* ÍŒªÃtEo ÂâA-«¢ÅŒ¢ Í䧌Õ-œ¿¢©ð «áÈu ¤Ä“ÅŒ ¤ò†Ï-®¾Õh¢C. ¨ “¹«Õ¢©ð '“U¯þ šÌÑÅî Æ¢ŸÄEo 骚Ëd¢X¾Û Í䮾Õ-Â¹×¯ä «ÖªÃ_© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.
>œ¿Õf ÊÕ¢* N«á-ÂËhÂË..
G§ŒÕu-XÏp¢œË «ÕÊ «áÈ¢åXj …¢œä Ê©x-«ÕÍŒa©Õ Åí©-T¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ XÏé’t¢-˜ä-†¾¯þ ®¾«Õ-®¾uÊÕ Â¹ØœÄ Ÿ¿Öª½¢ Í䮾Õh¢C. Æ©Çê’ DEo …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «©x ÍŒª½t¢åXj …¢œä >œ¿Õf Â¹ØœÄ ÅŒ’¹Õ_-«áÈ¢ X¾œ¿Õ-ŌբC. Æ¢Ÿ¿Õê Âî¾h ÍŒ©Çx-JaÊ “U¯þ šÌE B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð Âî¾h G§ŒÕu-XÏp¢œË „䧌ÖL. ‚ ÅŒªÃyÅŒ DEÂË ÂíEo ͌չˆ© E«Õt-ª½-²ÄEo Â¹ØœÄ Â¹©-¤ÄL. ¨ NÕ“¬Á«ÖEo ¦Ç’à ¹©Õ-X¾Û-ÂíE æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. ‚åXj «á‘Ç-EÂË ¤ÄuÂú©Ç „䮾Õ-Âî-„ÃL. ¹F®¾¢ ƒª½„çj ENÕ-³Ä© ÅŒªÃyÅŒ ¹œË-ê’-®¾Õ-¹ע˜ä «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢C. ¨ ¤ÄuÂú «©x ¤ñ{Õd «ÜœË-¤ò-ªá-Ê-{Õx’à …¢œä ÍŒª½t¢ Â¹ØœÄ «Õ%Ÿ¿Õ-«Û’à «Öª½-œ¿¢Åî ¤Ä{Õ ÍŒª½t ͵çŒÕ 骚Ëd¢-X¾§äÕu Æ«-ÂìÁ¢ Â¹ØœÄ …¢{Õ¢C.
¬ÁÙ“¦µ¼-X¾-ª½Õ-®¾Õh¢C..
“U¯þ šÌ «Õ¢* éÂxÊqªý, šðʪý.. ƒ©Ç X¾©Õ ª½ÂÃ-©Õ’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. ƒ¢Ÿ¿Õ-Â¢.. „äœË-Íä-®ÏÊ FšË©ð 骢œ¿Õ “U¯þ šÌ ¦Çu’¹Õ-©ÊÕ X¾C-æ£ÇÊÕ ENճĩ ¤Ä{Õ …¢ÍÃL. ÅŒªÃyÅŒ DEo ÍŒ©Çx-ª½-E-„ÃyL. ƒ¢Âî¾h ÍŒ©x’à ÂÄÃ-©-ÊÕ-¹×Êo„ê½Õ ÂÃæ®X¾Û “X¶Ïèü©ð …¢*Åä ®¾J-¤ò-ŌբC. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ NÕ“¬Á-«Õ¢Åî «áÈ¢ ¹œ¿Õ-Âîˆ-«œ¿¢ «©x «áÈ¢åXj ÍäJÊ «ÕL-¯Ã©Õ Åí©-T-¤ò-Åêá. «ÕJ-ÂÃ-æ®-X¾šË ÅŒªÃyÅŒ «Ö«â©Õ FšËÅî ¹œË-ê’-®¾Õ-¹ע˜ä «áÈ-«Õ¢Åà ¬ÁÙ“¦µ¼¢’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. ©äŸÄ ƒ¢Ÿ¿Õ©ð «á¢*Ê Ÿ¿ÖCÅî Â¹ØœÄ «á‘ÇEo ÂÌx¯þ Í䮾Õ-Âî-«ÍŒÕa. ƪáÅä ¨ NÕ“¬Á-«ÖEo X¾ÜJh’à ͌©Çx-ª½aœ¿¢ ¹¢˜ä ’Õ-„ç-ÍŒa’à …ÊoX¾Ûpœä «áÈ¢ ¹œ¿Õ-Âîˆ-«-œÄ-EÂË …X¾-§çÖ-Tæ®h «ÕJ¢ÅŒ «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢C. DE-«©x ÍŒª½t ª½¢“ŸµÄ©Õ Å窽-ÍŒÕ-¹×E Æ¢Ÿ¿Õ©ð ÍäJÊ «ÕL-¯Ã©Õ Â¹ØœÄ X¾ÜJh’à Åí©-T-¤ò§äÕ Æ«-ÂìÁ¢ …¢{Õ¢C.
X¾ÛÊ-ª½ÕÅäh>ÅŒ-«Õ-§äÕu©Ç!
NNŸµ¿ ª½Âé X¾ÊÕ©Õ Íä®Ï Æ©-®Ï-¤ò-ªá-Ê-X¾Ûpœ¿Õ ÍŒª½t¢ œ¿©ü’Ã, ÂâA-N-£ÔÇ-Ê¢’à «ÖJ-¤ò-ŌբC. ¨ ®¾«Õ-§ŒÕ¢©ð ÍŒªÃtEo X¾ÛÊ-ª½Õ-Åäh->ÅŒ¢ Í䮾Õ-Âî-«œ¿¢ ÍÃ©Ç «áÈu¢. ƒ¢Ÿ¿Õ-Â¢.. Âî¾h “U¯þ šÌ B®¾Õ-¹×E ŸÄEÂË.. „çÕÅŒh’à Íä®ÏÊ Æª½-šË-X¾¢œ¿Õ ’¹ÕVb, åXª½Õ’¹Õ.. ¨ 骢œË¢-šËF ÂíCl „çáÅÃh©ðx ¹©Õ-X¾Û-Âî-„ÃL. ¨ «âœË¢šË NÕ“¬Á-«ÖEo „çÕÅŒhšË æX®ýd©Ç ƧäÕu©Ç ¦Ç’à ¹©ÕX¾Û¹×E «á‘Ç-EÂË ¤ÄuÂú©Ç „䮾Õ-Âî-„ÃL. ¨ ¤ÄuÂúE ƒª½„çj ENÕ-³Ä©Õ …¢ÍŒÕ-¹×E ‚ ÅŒªÃyÅŒ ÍŒ©xšË FšËÅî ¹œË-ê’-®¾Õ-¹ע˜ä «áÈ¢ ÅÃèÇ-Ÿ¿-¯ÃEo ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-Âî-«-œ¿¢Åî ¤Ä{Õ Æ©-®¾{ Ÿ¿Öª½„çÕi X¾ÛÊ-ª½Õ-Åäh->ÅŒ¢ Æ«Û-ŌբC. ƒÂ¹ˆœ¿ ƪ½-šË-X¾¢-œ¿ÕÂ¹× ¦Ÿ¿Õ-©Õ’à ¦ï¤Äpªá, XÔÍý.. «¢šË X¾¢œ¿xÊÕ Â¹ØœÄ …X¾-§çÖ-T¢-ÍŒ-«ÍŒÕa.
²Äo¯Ã-EÂË «á¢Ÿ¿Õ..
“U¯þ šÌ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ÅŒªÃyÅŒ NÕT-LÊ šÌ ¦Çu’û-©E ¦§ŒÕ-{-X¾-œä-®¾Õh-¯ÃoªÃ? ŠÂ¹ˆ ENÕ†¾¢ ‚’¹¢œË.. ÆC «uª½n-X¾-ŸÄª½n¢ Âïä Âß¿Õ.. Æ¢ŸÄEo åX¢ÍŒ-œ¿¢©ð ‡¢ÅŒ-’Ã¯î …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. NÕT-LÊ X¾ŸÄ-ª½n¢Åî Æ¢Ÿ¿«Ö?? ÆE ‚¬Áa-ª½u-¤ò-¹¢œË.. ÆC E•„äÕ. “U¯þ šÌ ÅŒ§ŒÖª½Õ Í䧌Ւà šÌ ¦Çu’¹Õ©ðx NÕT-LÊ X¾ŸÄ-ªÃnEo ƪ½-Íä-ÅŒÕ-©ðxÂË B®¾Õ-¹×E ŸÄ¢Åî ²Äo¯Ã-EÂË „ç@Áx-œÄ-EÂË ŸÄŸÄX¾Û X¾C ENÕ-³Ä© «á¢Ÿ¿Õ.. «á‘Ç-EÂË ¯ç«Õt-C’à «Õª½l¯Ã Í䧌ÖL. ‚ ÅŒªÃyÅŒ ¹œË-ê’-®¾Õ-¹ע˜ä «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢C. ƒC «á‘Ç-EÂË «Õ¢* šðÊ-ªý©Ç X¾E-Íä-®¾Õh¢C.
«á‘Ç-EÂË „çÕª½ÕX¾Û..
«áÈ¢åXj «áœ¿-ÅŒ©Õ, «ÕÍŒa-©Åî ¦ÇŸµ¿-X¾-œ¿Õ-ÅŒÕ-¯ÃoªÃ? «ÕJ “U¯þ šÌÅî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ ¨ ¤ÄuÂúÊÕ ‡X¾Ûp-œçj¯Ã …X¾-§çÖ-T¢-ÍêÃ? ©äŸ¿¢˜ä „ç¢{¯ä ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹×E „Ãœ¿¢œË. DE-Â¢ ŠÂ¹ šÌ ¦Çu’¹Õ-©ðE ¤ñœËE B®¾Õ-¹×E ŸÄEÂË ÂíCl’à Fª½Õ, ÂíCl’à Åä¯ç ¹LXÏ „çÕÅŒhšË æX®ýd©Ç ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo «á‘Ç-EÂË ªÃ®¾Õ-¹×E ƒª½„çj ENÕ-³Ä© ¤Ä{Õ …¢ÍŒÕ-Âî-„ÃL. ‚ ÅŒªÃyÅŒ ’Õ-„ç-ÍŒašË FšËÅî ¹œË-ê’®¾ÕÂî«œ¿¢ «©x «áÈ¢ ÂâA-«¢-ÅŒ-«Õ-«Û-ŌբC. “U¯þ-šÌ©ð ‡Â¹×ˆ-«’à …¢œä §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx «áÈ¢åXj …¢œä Ê©x-«Õ-ÍŒaLo Åí©-T¢-ÍŒ-œ¿¢©ðÊÖ Åp-œ¿-Åêá.
“U¯þ šÌ «©x ÍŒªÃt-EÂË ‡Eo …X¾-§çÖ-’Ã-©Õ-¯Ão§çÖ Åç©Õ-®¾Õ-¹×-¯Ãoª½Õ ¹ŸÄ! ÂæšËd OÕª½Õ Â¹ØœÄ OšËE “X¾§ŒÕ-Ao¢* 骚Ëd¢X¾Û Æ¢ŸÄEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-ÂË.

women icon@teamvasundhara
surprising-benefits-of-using-a-wooden-comb-for-your-hair-and-scalp

మీరు ఏ దువ్వెన వాడుతున్నారు?

సాధారణంగా జుట్టు దువ్వుకోవడానికి మీరు ఏ దువ్వెన వాడతారు? అయినా అదేం ప్రశ్న.. అది అందరూ వాడేదేగా.. ప్లాస్టిక్‌ దువ్వెన! అంటారా? అది నిజమే అనుకోండి.. కానీ ప్లాస్టిక్ దువ్వెన వల్ల పర్యావరణానికే కాదు.. జుట్టుకూ నష్టమేనంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే ధనావేశం, జుట్టులో ఉండే రుణావేశంతో ఆకర్షితమై జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సైన్స్‌ చెబుతోంది. అందుకే ప్లాస్టిక్‌ దువ్వెనతో దువ్వేటప్పుడు జుట్టు దువ్వెనకు అతుక్కుపోవడం మనం గమనిస్తూనే ఉంటాం.. అయినా ఇప్పుడీ సైన్స్‌ గోల మనకెందుకు గానీ.. జుట్టు సమస్యల్ని తొలగించి కేశ సౌందర్యం రెట్టింపు చేసుకోవాలంటే ప్లాస్టిక్‌కి బదులుగా చెక్కతో చేసిన దువ్వెనే సరైందంటున్నారు నిపుణులు. అందుకూ ఓ కారణముంది.. అదేంటంటే.. చెక్క విద్యుత్తును ప్రసరింపజేయదు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్‌ జరగదట! ఇదే కాదు.. చెక్కతో తయారుచేసిన దువ్వెన వాడడం వల్ల జుట్టుకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
rashmika-mandanna-narrates-her-skincare-routine

చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని సినీతారలు అనుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మన ముద్దుగుమ్మలు. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించడమే కాకుండా.. తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. ఎంత రుచిగా ఉన్నా సరే.. శరీరానికి అలర్జీ కలిగించే ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా గతంలో ఫుడ్‌ అలర్జీతో బాధ పడ్డానంటోంది రష్మిక మందన. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన స్కిన్‌ కేర్‌ టిప్స్‌ని అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
austrian-women-beauty-secrets-in-telugu

ఆ మహారాణి బాటలో నడుస్తున్నారు.. అందంగా మెరిసిపోతున్నారు!

అందమైన ముఖారవిందం, మోముపై చెరగని చిరునవ్వు, నయాగరా జలపాతం లాంటి కురులు, దొండపండును పోలిన పెదాలు, నాజూకైన నడుము.. ఇలా తను పుట్టాకే అందం పుట్టిందేమో అన్నంత అపురూప లావణ్యం ఆస్ట్రియా మహారాణి ఎలిజబెత్ అమాలీ యుగెనీ (సిసీ) సొంతం. ఆస్ట్రియా దేశపు సామ్రాజ్ఞిగానే కాదు.. అందాల రాశిగా, సౌందర్య దేవతగా చరిత్రలో నిలిచిపోయిందామె. మరి, ఆమె అంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? ప్రకృతి మనకు వరంగా ప్రసాదించిన సహజసిద్ధమైన సౌందర్య సాధనాల్ని వాడడం వల్లే! అందుకే నేటికీ ఆ దేశపు మగువలు మహారాణి సిసీ బాటలోనే నడుస్తూ, తాను పాటించిన సహజమైన సౌందర్య పద్ధతుల్నే అనుసరిస్తూ.. అందానికి తమదైన రీతిలో నిర్వచనమిస్తున్నారు. అందం విషయంలో ఇతర దేశాల్లోని మగువలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా దేశపు మగువలు నాటి నుంచి నేటి వరకు పాటిస్తోన్న ఆ సహజమైన సౌందర్య పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-juhi-parmar-shares-oraganic-secrets-through-videos

ఇవి నా బ్యూటీ సీక్రెట్స్‌.. మీరూ ట్రై చేస్తారా?

అందరికంటే తానే అందంగా కనిపించాలని తాపత్రయపడని అమ్మాయి ఉంటుందా చెప్పండి? అందుకేగా బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టేది.. మార్కెట్లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్ని వాడేది.. అంటారా? అయితే వాటివల్ల తాత్కాలిక అందమే తప్ప శాశ్వతమైన సౌందర్యం మన సొంతం కాదన్నది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని తన మాటల్లో చెబుతోంది బాలీవుడ్‌ బుల్లితెర తార జుహీ పర్మార్‌. అందానికైనా, ఆరోగ్యానికైనా ఇంటి చిట్కాలను మించినవి మరొకటి లేదంటోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే #OrganicSecretsWithJuhiఅనే హ్యాష్‌ట్యాగ్‌తో పలు సౌందర్య చిట్కాలను పంచుకుంటోంది. అలా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ireland-women-beauty-secrets-in-telugu
women icon@teamvasundhara
bollywood-actress-share-their-diy-beauty-hacks-through-social-media

అందుకే ఇలా అందంగా ఉన్నాం..!

తెరపై మేకప్‌ వేసుకొని అందంగా కనిపించే మన ముద్దుగుమ్మలంతా.. తెరవెనుకా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు. అందుకు కారణం మేకప్‌ కాదు.. వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే! అయితే ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సినీ తారలంతా ఒకరికొకరు పోటీ పడుతూ మరీ న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని పాటించేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ బ్యూటీ రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తోనూ పంచుకుంటున్నారు. ఇలా అందం విషయంలోనూ నేటి అమ్మాయిలకు పాఠాలు నేర్పుతున్నారీ అందాల చందమామలు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు తన అందాన్ని రెట్టింపు చేసే ఫేస్‌ప్యాక్‌ ఇదేనంటూ ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ వేసుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అంతేకాదు.. అదెలా తయారుచేయాలో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఈ మధ్యకాలంలో కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ గురించి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hawaii-women-beauty-secrets-in-telugu

హవాయ్ మగువల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే !

అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
top-3-foods-to-prevent-hair-loss-this-monsoon-shared-by-nutritionist-rujuta-diwekar

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే ఇలా చేయండి!

కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య పరంగానూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అందాన్ని సంరక్షించుకోవడమనేది అమ్మాయిలకు ఓ పెద్ద సవాలు లాంటిది. వాతావరణంలో తేమ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల ముఖమంతా జిడ్డుగా మారడం, తద్వారా మొటిమలు రావడంతో చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక దీనికి తోడు ఈ కాలంలో జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇందుకు వాతావరణంలో అధికంగా ఉండే హైడ్రోజన్‌ స్థాయులే కారణమంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి బయటపడి జుట్టును సంరక్షించుకోవాలంటే మన వంటింట్లో ఉండే ఈ మూడు ఆహార పదార్థాల వల్లే సాధ్యమవుతుందంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ పోస్టులు పెట్టే ఆమె.. తాజాగా జుట్టు సంరక్షణకు సంబంధించిన మరో పోస్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. మరి, ఇంతకీ ఈ కాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి రుజుత సూచించిన ఆ వంటింటి చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alaya-fs-home-made-coffee-mask-is-perfect-to-get-rid-of-dark-circles-puffiness-and-more

ఈ ‘కాఫీ ఫేస్’ మాస్క్ తో నవ యవ్వనం మీ సొంతం!

మచ్చలేని చందమామల్లా మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మరి, ఆ అందానికి కారణం మేకప్‌ అనుకుంటాం.. కానీ ఇంటి చిట్కాలతోనే కుందనపు బొమ్మల్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నటీమణులు. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. బాలీవుడ్‌ యువ కథానాయిక అలయా ఫర్నిచర్‌వాలా కూడా తన సౌందర్య రహస్యమేంటో తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. ఈ ఏడాది ‘జవానీ జానేమన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. అలాగని ఖాళీగా కూర్చోకుండా విభిన్న వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక ఇప్పుడు తన సౌందర్య రహస్యమేంటో చెప్తూ మరో పోస్ట్‌ పెట్టిందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
bulgarian-beauty-secrets-in-telugu

బల్గేరియా భామల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

చాలామంది తమ అందాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే ఏకైక మార్గం మేకప్. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు. జుట్టు దగ్గర్నుంచి చర్మం, కొనగోటి సౌందర్యం వరకు సహజసిద్ధంగా లభించిన పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకోవడం బల్గేరియన్ బ్యూటీస్‌కి అలవాటు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు తమ సంపూర్ణ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఆ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
henna-hair-packs-to-treat-dandruff-problem

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-to-get-rid-of-black-marks-around-lips-and-neck?
women icon@teamvasundhara
home-remedies-to-turn-white-hair-to-black-hair

ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది..!

కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోయి.. వారిని ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
samantha-akkineni-shares-diy-hack-for-dehydrated-skin-that-works-wonders-

సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!

వెండితెరపై అందాల తారల్ని చూసినప్పుడల్లా ‘అబ్బ.. వీళ్లెంత అందంగా ఉన్నారో.. ఇదంతా మేకప్‌ మాయాజాలమేమో..’ అని మనలో చాలామంది అనుకోవడం సహజమే. అయితే మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. మామూలుగానూ అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోతుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. మరి, దీనికంతటికీ కారణమేంటో తెలుసా..? వారు రోజూ పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే. ఇలా తాము పాటించే న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు కొందరు తారలు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటూ మన ముందుకొచ్చేసింది అందాల సమంత. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. తాను చేసే వ్యాయామాలు, పాటించే ఆహార నియమాలు.. వంటివన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది సామ్‌. ఇక ఇప్పుడు తాను పాటించే ఓ న్యాచురల్‌ బ్యూటీ టిప్‌ని పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతోందీ తెలుగందం.

Know More