scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'కరోనా కథలు: తనకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు.. అయినా తప్పట్లేదు!'

'తల్లి ఒడి బుజ్జాయిలకు పూలపాన్పు వంటిది.. తల్లి ప్రేమ వారికి కొండంత అండ.. అందుకే చిన్నారులు మెలకువతో ఉన్నా, నిద్ర పోయినా.. అమ్మను అంటిపెట్టుకునే ఉంటారు. రాత్రుళ్లు మధ్యలో లేచినా అమ్మ పక్కన ఉంటే ఆదమరిచి మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అదే తన తల్లి పక్కన లేకపోతే గుక్కపట్టి ఏడుస్తుంటారు. ప్రస్తుతం తను పక్కన లేని తన కూతురి పరిస్థితీ ఇలాగే ఉందంటోంది ఓ మహిళ. కరోనా బారిన పడి ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ స్వీయ నిర్బంధంలో ఉన్న ఆమె.. తన కూతురిని కిటికీలో నుంచి చూస్తూ మురిసిపోవాల్సి వస్తుందని చెబుతోంది. తనలాంటి పరిస్థితి మరే తల్లికీ రాకూడదంటూ బరువెక్కిన హృదయంతో తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

’î@ÁÙx Åç©x’à «ÖªÃ-©¢˜ä..!

Natural ways to get white nails.

¬ÇK-ª½Â¹ ²ù¢Ÿ¿-ª½u¢©ð ’î@ÁÙx Â¹ØœÄ Â̩¹ ¤Ä“ÅŒ ¤ò†Ï-²Ähªá. Æ¢Ÿ¿Õê „ÚËE Â¹ØœÄ ª½Â¹-ª½-Âé ª½¢’¹Õ-©Åî Æ©¢-¹-J-®¾Õh¢šÇ¢. ƪáÅä Âí¢Ÿ¿J ’î@ÁÙx ‡©Ç¢šË ª½¢’¹Ö „䧌Õ-¹-¤ò-ªá¯Ã ͌֜¿-œÄ-EÂË Åç©x’Ã, Æ¢Ÿ¿¢’à ¹E-XÏ-²Ähªá. ÂÃF «ÕJ-Âí¢-Ÿ¿-J ’î@ÁÙx «Ö“ÅŒ¢ NNŸµ¿ Âê½-ºÇ© «©x X¾®¾ÕX¾Û ª½¢’¹Õ©ð ¹E-XÏ-²Ähªá. ÂíEo ®¾¢Ÿ¿-ªÃs´-©©ð DEÂË ‚ªî-’¹u-X¾-ª½-„çÕiÊ Æ¢¬Ç©Ö Â꽺¢ Âë͌Õa. ƪáÅä ƒ©Ç X¾®¾ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «ÖJÊ ’î@ÁxÊÕ ƒ¢šðx ŸíJê ÂíEo X¾ŸÄ-ªÃn-©ÊÕ …X¾-§çÖ-T¢* AJT Åç©x’à «Öª½Õa-Âî-«ÍŒÕa...
{ÖÅý-æX-®ýdÅî..
Ÿ¿¢ÅÃ©Õ Åç©x’à ¹E-XÏ¢-Íä©Ç Í䧌Õ-œÄ-EÂË …X¾-¹-J¢Íä „çj˜ã-E¢’û {ÖÅý-æX-®ýd©Õ ƒX¾Ûpœ¿Õ «Ö骈šðx ©¦µ¼u-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. „ÚËE …X¾-§çÖTæ®h ’î@ÁxÊÕ Â¹ØœÄ Åç©ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½Õa-Âî-«ÍŒÕa. DE Â¢ «ÕÊ¢ Í䧌Ö-Lq¢-Ÿ¿©Çx ÂíCl’à {ÖÅý-æX®ýd B®¾Õ-¹×E ’î@ÁxåXj ÆåXkx Í䧌ÖL. 10 ÊÕ¢* 15 ENÕ-³Ä©Õ ‚ª½-E*a ÅŒªÃyÅŒ „çÕÅŒhE “G®Ï©üq …Êo {ÖÅý-“¦†ý …X¾-§çÖ-T¢* ’î@ÁxÊÕ «Õ%Ÿ¿Õ-«Û’à ª½ÕŸÄlL. ÅŒªÃyÅŒ ’Õ-„ç-ÍŒaE F@Áx©ð «á¢*Ê Ÿ¿ÖCÅî ’î@ÁxåXj …Êo æX®ýdE Åí©-T¢-ÍŒÕ-Âî-„ÃL. ƒ©Ç „êÃ-EÂË 2 ©äŸÄ 3 ²Äª½Õx Í䧌՜¿¢ «©x ’î@ÁÙx “¹«Õ¢’à X¾®¾ÕX¾Û ª½¢’¹Õ ÊÕ¢* Åç©ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½-Åêá.
E«ÕtÅî..
ŠÂ¹ T¯ço©ð ®¾’¹¢ «ª½Â¹× E«Õt-ª½®¾¢ B®¾Õ-Âî-„ÃL. Æ¢Ÿ¿Õ©ð ’î@ÁÙx «áET …¢œä©Ç åXšËd 10 ÊÕ¢* 15 ENÕ-³Ä©Õ ¯ÃÊ-E-„ÃyL. ÅŒªÃyÅŒ „çÕÅŒhE “G®Ï©üq …Êo “¦†ýÅî «Õ%Ÿ¿Õ-«Û’à ÂÃæ®X¾Û ª½ÕŸÄlL. ƒ©Ç Í䧌՜¿¢ «©x ’î@ÁxåXjÊ, ÍŒÕ{Öd …¢œä «Õ%ÅŒ-¹-ºÇ©Õ Åí©-T¤òÅêá. ƒX¾Ûpœ¿Õ ’Õ-„ç-ÍŒaE F@ÁxÅî ÍäÅŒÕ©Õ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. E«Õt-ª½-²Ä-EÂË ¦Ÿ¿Õ©Õ E«Õt-’¹Õ-ºÇ©Õ ¹LT …¢œä ‡å®-E¥-§ŒÕ©ü ‚ªá-©üE Â¹ØœÄ …X¾-§çÖ-T¢-ÍŒ-«ÍŒÕa. ƪáÅä ƒ¢Ÿ¿Õ©ð «ÕJ¢ÅŒ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ ’î@ÁÙx «á¢* …¢ÍÃLq …¢{Õ¢C. ƒ©Ç ªîVÂ¹× éª¢œ¿Õ-²Äª½Õx Í䧌՜¿¢ «©x “¹«Õ¢’à ’î@ÁÙx Åç©ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «²Ähªá.
¹«Õ-©Ç-X¶¾©¢ Åí¹ˆ-©Åî..
¹«Õ-©Ç-X¶¾©¢ E«Õt-èÇ-AÂË ®¾¢¦¢-Cµ¢-*Ê X¾¢œ¿Õ. ƒ¢Ÿ¿Õ©ð N{-NÕ¯þ ®Ï ÍÃ©Ç ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð …¢{Õ¢-Ÿ¿Êo N†¾§ŒÕ¢ Æ¢Ÿ¿-JÂÌ ÅçL-®Ï¢Ÿä. Æ¢Ÿ¿Õê ŸÄE Åí¹ˆÅî ’î@Áx OÕŸ¿ ª½ÕŸ¿lœ¿¢ ŸÄyªÃ Â¹ØœÄ „ÚËE Åç©ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½Õa-Âî-«ÍŒÕa. ªîW 2 ©äŸÄ 3 ²Äª½Õx ÍíX¾ÛpÊ ÂíCl „êÃ-©-¤Ä{Õ ¨ *šÇˆ ¤ÄšË¢* ͌֜¿¢œË. X¶¾LÅŒ¢ OÕê ¹E-XÏ-®¾Õh¢C.
šÌ“šÌ ‚ªá-©üÅî..
’î@ÁxåXj Í䪽Õ-¹×Êo X¶¾¢’¹®ý, ¦ÇuÂÌd-J-§ŒÖ© «©x ÆN X¾®¾ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½Õ-Ōբ˜ä ¹ÊÕ¹ DEÂË šÌ“šÌ ‚ªá©ü ͌¹ˆE X¾J-³Äˆ-ª½¢’à …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-ŌբC. ƒ¢Ÿ¿Õ©ð …¢œä §ŒÖ¢šÌ-„çÕi-“Âî-G-§ŒÕ©ü ’¹ÕºÇ© «©x X¶¾¢’¹®ý, ¦ÇuÂÌd-J§ŒÖ X¾ÜJh’à Åí©-T-¤òªá ’î@ÁÙx AJT Åç©x’à «Öª½-œÄ-EÂË Æ«-ÂìÁ¢ …¢{Õ¢C. ƒ¢Ÿ¿Õ-Â¢ «á¢Ÿ¿Õ’à ‰ “œÄX¾ªý ²Ä§ŒÕ¢Åî ’î@Áx OÕŸ¿ šÌ“šÌ ‚ªá©ü „䮾Õ-Âî-„ÃL. ÂíEo ENÕ-³Ä©Õ Æ©Ç¯ä …¢* ÅŒªÃyÅŒ ’Õ-„ç-ÍŒaE FšËÅî ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ªîVÂË éª¢œ¿Õ-²Äª½Õx ÍíX¾ÛpÊ ÂíEo ¯ç©© ¤Ä{Õ ƒ©Ç Í䧌՜¿¢ «©x ͌¹ˆE X¶¾LÅŒ¢ ¹E-XÏ-®¾Õh¢C.
å£jÇ“œî-•¯þ åXªÃ-éÂjq-œþÅî..
ƪ½-¹X¾Ûp FšË©ð 3 ©äŸÄ 4 Íç¢Íé å£jÇ“œî-•¯þ åXªÃ-éÂjqœþ ¹LXÏ ‚ NÕ“¬Á-«Õ¢©ð ’î@ÁxÊÕ éª¢œ¿Õ ENÕ-³Ä© ¤Ä{Õ «á¢* …¢ÍÃL. DE-Â¢ 3] å£jÇ“œî-•¯þ åXªÃ-éÂjq-œþÊÕ «Ö“ÅŒ„äÕ …X¾-§çÖ-T¢-ÍÃL. ÅŒªÃyÅŒ „çÕÅŒhE “G®Ï©üq …Êo “¦†ýÊÕ …X¾-§çÖ-T¢* „çÕ©x’à ª½ÕŸÄlL. ÅŒªÃyÅŒ F@ÁxÅî ÍäÅŒÕ©Õ ¦Ç’à ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-„ÃL. ƒ©Ç „êÃ-E-Âî-²ÄJ ÍíX¾ÛpÊ ÂíEo ¯ç©©Õ Í䧌՜¿¢ «©x «Õ¢* “X¾§çÖ-•Ê¢ …¢{Õ¢C.
¦ä®ý-Âî-šüÅî..
X¾®¾ÕX¾Û ª½¢’¹Õ©ð …Êo ’î@ÁxÊÕ Åç©ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½Õa-Âî-«-œÄ-EÂË *šÇˆ©Õ ¤ÄšË-®¾Õh¯Ão, AJT ÆN X¾®¾ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½-¹עœÄ …¢œ¿-šÇ-EÂË ÂíEo èÇ“’¹-ÅŒh©Õ Â¹ØœÄ B®¾Õ-Âî-„ÃLq …¢{Õ¢C. «áÈu¢’à ’î@ÁxÂ¹× ¦ä®ý-Âîšü ÅŒX¾p-E-®¾-J’à „䮾Õ-Âî-„ÃL. ÆX¾Ûpœä ¦ÇuÂÌd-J§ŒÖ, X¶¾¢’¹®ý ŸÄyªÃ ’î@ÁÙx AJT X¾®¾ÕX¾Û ª½¢’¹Õ-©ðÂË «Öª½-¹עœÄ …¢šÇªá.
«Öªá-¬Áa-éªj-•ªý..
’î@ÁÙx Åç©x’à ¹E-XÏ¢-ÍŒ-œÄ-EÂË ¤ÄšË¢Íä *šÇˆ©ðx «ÕÊ¢ …X¾-§çÖ-T¢Íä X¾ŸÄ-ªÃn© «©x ŠÂîˆ-²ÄJ ÍäŌթ «Ÿ¿l ÍŒª½t¢ ¤ñœË-¦Ç-J-Ê{Õx, EKb-«¢’à Ō§ŒÖ-ª½§äÕu Æ«-ÂÃ-¬Ç-©Õ-¯Ãoªá. ÂæšËd ÍäÅŒÕ©Õ ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-¹×Êo “X¾A-²ÄK «Öªá-¬Áa-éªj-•ªý ÆåXkx Í䮾Õ-Âî-«œ¿¢ ÅŒX¾p-E-®¾-ª½E ’¹Õª½Õh¢-ÍŒÕ-Âî-„ÃL. ÆX¾Ûpœä «Õ%Ÿ¿Õ-„çjÊ, Âî«Õ-©-„çÕiÊ ÍäÅŒÕ©Õ «ÕÊ ²ñ¢ÅŒ-«Õ-«Û-Åêá.

women icon@teamvasundhara
easy-ways-to-sanitize-your-beauty-products

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు కూడా ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తుల సంగతో! పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయచ్చంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
beauty-benefits-of-matcha-green-tea

ఈ గ్రీన్‌టీ ఫేస్‌ మాస్క్‌తో మేం మెరిసిపోతున్నాం... మరి మీరు?

తమ అందానికి మెరుగులు దిద్దుకోవాలన్న ఆరాటం ప్రతి మహిళలోనూ ఉంటుంది. ఇక ఈ విషయంలో మన అందాల తారలు తీసుకునే ప్రత్యేక శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్‌స్క్రీన్‌ అయినా, ఆఫ్‌స్క్రీన్‌ అయినా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. డీ-గ్లామరస్‌గానూ తమకు మరెవరూ సాటిరారంటూ అదరగొడుతుంటారు. అయితే ఇంట్లో ఉన్నప్పుడు సహజసిద్ధమైన సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడమే తమ అందానికి కారణమంటూ పలు సందర్భాల్లో కొందరు నటీమణులు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. పైగా లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ క్యూట్‌ బ్యూటీస్‌ న్యాచురల్‌ ఫేస్‌ప్యాక్స్‌ ప్రయత్నిస్తూ.. ఆ ఫొటోలు, రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు కూడా! అలా తాజాగా మన కపూర్‌ సిస్టర్స్‌ కరిష్మా, కరీనాతో పాటు పటౌడీ బ్యూటీ సోహా అలీ ఖాన్‌ కూడా ఓ సహజసిద్ధమైన ఫేస్‌మాస్క్‌ వేసుకొని.. ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇంతకీ వాళ్లు వేసుకున్న ఆ న్యాచురల్‌ ఫేస్‌ మాస్క్‌ ఏంటి? దానివల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
anti-aging-foods-for-women
women icon@teamvasundhara
beauty-tips-to-look-perfect-on-video-calls

వీడియో కాల్స్‌లో ఆకర్షణీయంగా కనిపించాలంటే!

లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇచ్చినా ఇంకా కొంత మంది ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమ స్నేహితులు, బంధువులు, సహోద్యోగులతో.. ప్రత్యక్షంగా మాట్లాడడం వీలు కాకపోవడంతో వీడియో కాల్స్‌ ద్వారా పరోక్షంగా మాట్లాడుతూ తృప్తి పడుతున్నారు చాలామంది. అలాగే ఇప్పటికీ చాలామంది ఇంటి నుంచే పని చేస్తుండడంతో ముఖ్యమైన చర్చలు, సమావేశాల కోసం వీడియో కాల్స్‌పైన ఆధారపడాల్సి వస్తోంది. అలాగే కొన్ని సంస్థల్లో నియామకాలు కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఈక్రమంలో వీడియో కాల్స్‌ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. కాల్‌లో మన మాటలతో పాటు.. మనం ఎలా కనిపిస్తున్నాం అనే దానిని బట్టి అవతల వ్యక్తి మనల్ని అంచనా వేసే అవకాశముంది. ఈ క్రమంలో వీడియో కాల్స్‌ మాట్లాడే క్రమంలో అందంగా, ఆకర్షణీయంగా కనబడడం మన చేతుల్లోనే ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
benefits-of-moringa-oil-for-skin
women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
homemade-eyeliner-and-mascara-recipes

కంటి అందాన్ని పెంచే ఉత్పత్తులు ఇంట్లోనే ఇలా..

ముఖంలో ఇతరుల దృష్టిని తొలుత ఆకర్షించేవి కళ్లే. అందుకే వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాధాన్యమిస్తారు అతివలు. దీనికోసం ఐలైనర్, మస్కారా వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మార్కెట్లో లభించే వీటిలో రసాయనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలంలో వాటి ప్రభావం కళ్లపైనా.. వాటి సౌందర్యంపైనా పడే అవకాశం ఉంటుంది. అందుకే సహజసిద్ధమైన పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసుకొన్న వాటిని ఉపయోగించడం మంచిది. అయితే వీటిని తయారుచేసుకోవడానికి పెద్దగా సమయం పట్టదు. ఖర్చు కూడా తక్కువే. పైగా కంటి ఆరోగ్యం దెబ్బతినకుండా కూడా ఉంటుంది. మరి ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా.. ప్రకృతి అందించిన ఉత్పత్తులతో ఇంట్లోనే మస్కారా, ఐలైనర్ సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో తెలుసుకొందామా..

Know More

women icon@teamvasundhara
how-to-make-hair-toner-in-home

హెయిర్ టోనర్ ఇంట్లోనే ఇలా...

సౌందర్య పరిరక్షణ విషయంలో చర్మానికి ఎంత ప్రాధాన్యమిస్తామో.. కురుల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరిస్తుంటాం. మేనిఛాయను పరిరక్షించుకోవడానికి ఉపయోగించినట్లే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా కొంతమంది టోనర్‌ని ఉపయోగిస్తుంటారు. ఇది జుట్టుకి పోషణనివ్వడం మాత్రమే కాకుండా ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. ముఖ్యంగా హెయిర్‌డైలు వేసుకొనే అలవాటు ఉన్నవారు వీటిని ఉపయోగించడం ద్వారా ఆ రంగు మరింత సహజంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే ఉత్పత్తులను కాకుండా ఇంట్లోనే తయారుచేసుకొని ఉపయోగించుకోవడం మంచిది.

Know More

women icon@teamvasundhara
sugar-scrubs-to-glow-your-skin

‘పంచదార’ బొమ్మలా మెరిసిపోండి!

లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లో ఉండడమేమో గానీ.. చర్మ సంరక్షణ గురించి పట్టించుకోవడమే మానేశారు చాలామంది అమ్మాయిలు. ఎలాగూ బయటికి వెళ్లట్లేదు కదా అన్న నిర్లక్ష్యం ఒక కారణమైతే.. బద్ధకం మరో కారణం. అయితే ఇంట్లో ఉన్నా కూడా చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే చర్మం నిర్జీవంగా, జిడ్డుగా, పొడిబారిపోవడం ఖాయమంటున్నారు సౌందర్య నిపుణులు. ఫలితంగా మొటిమలు, అలర్జీ.. వంటి సమస్యలు తప్పవంటున్నారు. మరి, ఈ సౌందర్య సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్‌ చక్కటి మార్గమని వారు సూచిస్తున్నారు. మరి, లాక్‌డౌన్‌ కదా.. సౌందర్య ఉత్పత్తులు ఎలా దొరుకుతాయి అనుకోకండి. వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పనిలేదు.. కేవలం మన వంటింట్లో ఉండే పంచదార చాలు.. ఇది మీ చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి మీ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.. మచ్చలను మాయం చేస్తుంది.. తేమను, మెరుపును అందిస్తుంది. ఈ క్రమంలో పంచదారతో తయారుచేసుకునే కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్స్‌ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
mandira-bedi-shared-flawless-and-quick-makeup-tutorial

‘మందిర’ మేకప్‌ పాఠాలు.. మనమూ విందామా?

ఫిట్‌నెస్‌, కుకింగ్‌, ఆన్‌లైన్‌ క్లాసులు.. ఇలా ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని మన సినీ తారలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీగా పేరుగాంచిన మందిరా బేడీ కూడా అటు వ్యాయామంపై శ్రద్ధ కనబరుస్తూనే.. ఇటు తన అందానికి మెరుగులద్దే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే మేకప్‌ వేసుకోవడానికి గంటలు గంటలు సమయం కేటాయించాల్సిన అవసరం లేదంటూ.. రోజులో ఓ పన్నెండు నిమిషాలు వెచ్చిస్తే చాలు.. చూడచక్కని మేకప్‌తో సిద్ధమవ్వచ్చంటూ నేటి మహిళలందరికీ మేకప్‌ పాఠాలు చెబుతోంది మందిర. ఈ క్రమంలోనే ఓ మేకప్‌ ట్యుటోరియల్‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
cool-packs-in-summer

women icon@teamvasundhara
anti-aging-kitchen-ingredients-to-get-a-glowy-skin

ఈ లాక్‌డౌన్‌లో వయసును ‘లాక్‌’ చేయండిలా!

ఆఫీసుకు వెళ్లేటప్పుడు మన కోసం మనం కాస్త సమయం కేటాయించుకుందామన్నా సమయం దొరికేది కాదు. ఇంటి పని, వంట పనికి తోడు భర్తను ఆఫీస్‌కి పంపడం, పిల్లల్ని రడీ చేసి స్కూల్‌కి పంపడం.. ఇలా వీటితోనే సరిపోయేది. ఇక సాయంత్రం ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పని షరా మామూలే. అంతటి బిజీ లైఫ్‌స్టైల్లో అందాన్ని సంరక్షించుకోవడానికి ఓ అరగంటైనా సమయం ఉండేది కాదు. కానీ లాక్‌డౌన్‌ మొదలైనప్పట్నుంచి ఇంట్లో పని పెరిగినా, ఇంటి నుంచి పనిచేసినా కొంతమందికి కాస్తో కూస్తో ఖాళీ సమయం దొరికే అవకాశం ఉండచ్చు. అలాంటి అవకాశం ఉన్నవారు ఇలా దొరక్క దొరక్క దొరికిన ఆ సమయంలో మనం చేయాలనుకున్న పనులు చేసుకోవచ్చు. అందులో అందాన్ని సంరక్షించుకోవడం కూడా ఒకటి. చాలామంది చిన్న వయసులోనే ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడుతున్నాయని దిగులు పడుతుంటారు. అలాంటి వారు ఈ వంటింటి ఔషధాలను ఉపయోగించుకొని నవ యవ్వనంగా మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
ways-to-cover-gray-hair-naturally-at-home
women icon@teamvasundhara
raveena-cool-beauty-tip-for-this-hot-summer

కీరా ప్యాక్‌తో ‘కూల్‌’గా మెరిసిపోదాం!

అసలే వేసవి.. రోజురోజుకీ పెరిగే ఉష్ణోగ్రతలతో మనం ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఆవిరైపోతుంటాయి. తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంది. అంతేనా.. దీనివల్ల చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా, పాలిపోయినట్లుగా మారిపోతుంది. అందుకే ఈ ఎండాకాలంలో అందం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యర్థమే అని చెప్పచ్చు. అలాగని విసుగెత్తిపోకుండా ఈ బ్యూటీ టిప్‌ని ప్రయత్నించమని చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార రవీనా టాండన్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వీయ నిర్బంధంలో ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తాను గతంలో చెప్పిన బ్యూటీ టిప్స్‌ని ఇప్పుడు వారానికొకటి చొప్పున మళ్లీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తోంది.

Know More

women icon@teamvasundhara
henna-hair-packs-to-treat-dandruff-problem

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
salons-parlours-are-closed-here-are-the-tips-to-pamper-yourself-at-home