scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

ŠÅŒh-ªáÊ Â¹×ª½Õ©Â¹× ‚ÊX¾..

Bottle gourd for hair care

Ê©xE.. ŠÅŒh-ªáÊ.. ¹ת½Õ©Õ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-„Ã-©E «Õ£ÏÇ-@Á-©¢Åà ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. Æ«-®¾-ª½-«Õ-ÊÕ-¹ע˜ä EX¾Û-ºÕ-©ÊÕ ®¾¢“X¾-C¢* „ÃJ ®¾ÖÍŒ-Ê©Õ å®jÅŒ¢ ¤ÄšË®¾Öh …¢šÇª½Õ. ƒ¢šðx Â¹ØœÄ ÅŒ«ÕÂ¹× Åî*Ê *šÇˆ-©ÊÕ ¤ÄšË¢-ÍŒ-œÄ-EÂË ‚®¾ÂËh ÍŒÖXÏ-®¾Õh¢-šÇª½Õ. ƒ¢šðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …Êo X¾ŸÄ-ªÃn-©Åî å£Çªá-ªý-¤Äu-Âú©Õ, ÊÖ¯ç©Õ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-ÂíE «ÕK …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. ¨ “¹«Õ¢©ð ‚Ê-X¾-ÂçŒÕ å®jÅŒ¢ ¨ N†¾-§ŒÕ¢©ð «ÕÊÂ¹× ²Ä§ŒÕ¢ Í䮾Õh¢C. ‚Ê-X¾-ÂÃ-§ŒÕÅî PªîèÇ© ®¾¢ª½-¹~º \¢šË... ÆE ‚¬Áa-ª½u-¤ò-ŌկÃoªÃ? ƪáÅä OÕª½Õ ¤ñª½-¦-œË-ʘäx. DE©ð …¢œä ¤ò†¾-ÂÃ©Õ Â¹×ª½Õ©Õ Ÿ¿%œµ¿¢’Ã.. ‚ªî-’¹u¢’à …¢œä©Ç Í䧌Õ-œ¿¢Åî ¤Ä{Õ Åç©x V{ÕdE ªÃ¹עœÄ Íä²Ähªá. Æ©Çê’ V{Õd ªÃ©-œÄEo å®jÅŒ¢ ÅŒT_-²Ähªá. «ÕJ ¨ X¶¾LÅéFo ¤ñ¢ŸÄ-©¢˜ä \¢ Í䧌֩ð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..
¹ת½Õ©Õ ŠÅŒÕh’Ã..
ƪ½-¹X¾Ûp ‚ÊX¾ ª½®¾¢©ð ¯Ã©Õ’¹Õ Íç¢Íé …®Ï-J-¤ñœË, 骢œ¿Õ ˜ä¦Õ©ü ®¾ÖpÊx ‚L„þ ÊÖ¯ç „ä®Ï ¦Ç’à ¹©-¤ÄL. ¨ NÕ“¬Á-«ÖEo ¹ן¿Õ@Áx ÊÕ¢* *«J «ª½Â¹× ÆåXkx Íä®Ï †¾«-ªý-ÂÃuXý åX{Õd-Âî-„ÃL. ’¹¢{ ®¾«Õ§ŒÕ¢ ‚ª½-E-*aÊ ÅŒªÃyÅŒ ®¾©äp´šü ©äE ¯Ãºu-„çÕiÊ ³Ä¢X¾ÜÅî ÅŒ©-²ÄoÊ¢ Í䧌ÖL. ƒ©Ç ÅŒª½ÍŒÖ Í䧌՜¿¢ ŸÄyªÃ ‚ªî-’¹u-«¢-ÅŒ-„çÕiÊ, ŠÅŒhªáÊ Â¹×ª½Õ©Õ OÕ ²ñ¢ÅŒ-«Õ-«Û-Åêá.

Also Read: V{Õd Åç©x-¦-œ¿Õ-ÅÄ?

V{Õd ªÃ©-¹עœÄ..
ƒšÌ-«L Â颩ð Æ¢Ÿ¿ª½Ö ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo «Õªî ®¾«Õ®¾u V{Õd ªÃL-¤ò-«œ¿¢. ÂéՆ¾u¢, ŠAhœË.. ƒ©Ç „äêªyª½Õ Âê½-ºÇ© «©x ¨ ®¾«Õ-®¾uÅî ¦ÇŸµ¿-X¾-œä-„ÃJ ®¾¢Èu ªîV-ªîVÂÌ ÆCµ-¹-«Õ-«Û-Åî¢C. ƪáÅä ²ñª½-ÂçŒÕ ÊÖ¯ç DEÂË ÍŒÂ¹ˆšË X¾J-³Äˆ-ªÃEo ÍŒÖXÏ-®¾Õh¢C. «ÕJ Æ¢Ÿ¿ÕÂ¢.. ƪ½-M-{ª½Õ Âí¦sJ ÊÖ¯ç©ð Íç¹׈ B®Ï ÅŒJ-TÊ Æª½-ÂË©ð ‚ÊX¾ «á¹ˆ©Õ „䧌ÖL. Æ©Çê’ ˜ä¦Õ-©ü-®¾Öp¯þ „çբŌթÕ, ƒª½„çj ÊÕ¢* ƒª½„çj ‰Ÿ¿Õ ¹J-„ä-¤Ä-Â¹×©Õ „ä®Ï ¦Ç’à „äœË Í䧌ÖL. NÕ“¬Á«Õ¢ «áŸ¿Õª½Õ «ÜŸÄ ª½¢’¹Õ-©ðÂË «ÖJ ‚ÊX¾ «á¹ˆ-©ðxE Fª½Õ X¾ÜJh’à ƒT-J-¤ò-§äբŌ «ª½Â¹× „äœË Í䧌ÖL. ÍŒ©Çx-JÊ ÅŒªÃyÅŒ ¨ NÕ“¬Á-«ÖEo «œ¿-¤ò®Ï ®Ô²Ä©ð ¦µ¼“Ÿ¿-X¾-ª½-ÍŒÕ-Âî-„ÃL. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ ÊÖ¯çÊÕ ªîW ÅŒ©ÂË ªÃ®¾Õ-Âî-«œ¿¢ «©x V{Õd ªÃ©ä ®¾«Õ®¾u ÊÕ¢* N«áÂËh ©Gµ-®¾Õh¢C. Æ©Çê’ ¨ NÕ“¬Á-«Õ¢©ð „çÕ¢ÅŒÕ©Õ …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «©x ͌բ“œ¿Õ ®¾«Õ®¾u Â¹ØœÄ ÅŒ’¹Õ_-«áÈ¢ X¾œ¿Õ-ŌբC. ¹J-„äX¾ V{Õd Åç©x-¦-œ¿-¹עœÄ ÂäÄ-œ¿Õ-ŌբC.

Also Read: X¾{Õd-©Ç¢šË ¹ת½Õ-©Â¹× '¹©-¦¢Ÿ¿Ñ!

‚ªî’¹u„çÕiÊ „碓{Õ-¹-©Â¹×..
²ñª½-ÂçŒÕ Íç¹׈ B®Ï ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï ª½®¾¢ B®¾Õ-Âî-„ÃL. DEo «Öœ¿ÕÂË X¾šËd¢* ¦Ç’à «Õª½lÊ Í䮾Õ-Âî-„ÃL. Æ©Çê’ V{ÕdÂË Â¹ØœÄ ªÃ®¾Õ-Âî-„ÃL. ƪ½-’¹¢{ ÊÕ¢* ’¹¢{ «ª½Â¹× ‚ª½-E*a ÅŒªÃyÅŒ ¬ÁÙ“¦µ¼¢ Íäæ®h.. V{Õd Æ¢Ÿ¿¢’à ¹E-XÏ-®¾Õh¢C. ²ÄŸµÄ-ª½º V{Õd-ŌŌy¢ ¹L-TÊ „ê½Õ ¨ *šÇˆ ¤ÄšËæ®h ͌¹ˆšË X¶¾LÅŒ¢ ¤ñ¢Ÿ¿ÍŒÕa. OÕ V{Õd ¤ñœ¿-«ÛE ¦šËd ÂÄÃ-Lq-ʢŌ ‚ÊX¾ ª½²ÄEo B®¾Õ-Âî-„ÃLq …¢{Õ¢C.

Also Read: V{Õd *«ª½Õx *{x-¹עœÄ …¢œÄ-©¢˜ä..!

œçj „䮾Õ-Âí¢˜ä..
ƒšÌ-«L Â颩𠹩ªý „䮾Õ-Âí-¯ä-„ê½Õ ªîV-ªî-VÂÌ åXJ-T-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ ÆC ‡Â¹×ˆ« Âé¢ …¢œÄ-©E Â¹ØœÄ ÂÕ-¹ע-šÇª½Õ. Æ©Ç¢-šË-„ê½Õ ¨ *šÇˆÊÕ ¤ÄšËæ®h.. ¹ת½Õ©Õ Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-«-œ¿¢Åî ¤Ä{Õ ª½¢’¹Õ ‡Â¹×ˆ« Âé¢ EL* …¢{Õ¢C. DE-Â¢ 50 “’Ã.© ‚Ê-X¾-ÂçŒÕ «á¹ˆ©Õ, 50 NÕ.M. Âí¦s-J-ÊÖ-¯ç©ð „ä®Ï ®¾ÊoE å®’¹åXj „äœË Í䧌ÖL. ‚ÊX¾ «á¹ˆ©ðx Fª½Õ X¾ÜJh’à ƒT-J-¤ò-§äÕ-ŸÄÂà „äœË Íä®Ï ‚ ÅŒªÃyÅŒ C¢Íä-§ŒÖL. ¨ NÕ“¬Á-«ÖEo ÅŒ©-²ÄoÊ¢ Íäæ® éª¢œ¿Õ ’¹¢{© «á¢Ÿ¿Õ ÅŒ©ÂË ÆåXkx Í䮾ÕÂí¢˜ä V{Õd ª½¢’¹Õ ÅŒyª½’à ¤ò¹עœÄ …¢{Õ¢C.

Also Read: ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ å£Çªáªý ¹¢œË†¾Êª½Õx.. ƒ¢šðx¯ä ƒ©Ç..!

Åç©x-V{Õd ªÃ¹עœÄ..
ƒšÌ-«L Â颩𠃪½-„çj©ðx …Êo-„Ã-JÂË å®jÅŒ¢ „碓{Õ-¹©Õ Åç©x-¦-œË-¤ò-«-œÄEo «ÕÊ¢ ’¹«Õ-E-®¾Õh¯Ão¢. NNŸµ¿ ª½Âé Âê½-ºÇ© «©x ¹ן¿Õ@Áx «Ÿ¿l „çÕ©-E¯þ …ÅŒpAh ‚T-¤ò-«-œ¿„äÕ DEÂË Â꽺¢. ƪáÅä ‚Ê-X¾Åî ÅŒ§ŒÖª½Õ Íä®ÏÊ å£Çªá-ªý-¤ÄuÂú „䮾Õ-¹ע˜ä ¨ ®¾«Õ®¾u «ÕÊ Ÿ¿JÂË Í䪽-¹עœÄ ÂäÄ-œ¿Õ-Âî-«ÍŒÕa. DE-Â¢ ÊÕ«Ûy© ÊÖ¯ç, ‚ÊX¾ ª½²Ä-©ÊÕ ®¾«Õ-¤Ä-@Áx©ð B®¾Õ-ÂíE ¦Ç’à ¹©Õ-X¾Û-Âî-„ÃL. DEE V{Õd ¹ן¿Õ@Áx ÊÕ¢* *«J «ª½Â¹× ÆåXkx Íä®Ï 骢œ¿Õ ’¹¢{© ¤Ä{Õ ‚ª½-E-„ÃyL. ‚ ÅŒªÃyÅŒ ÅŒ©-²ÄoÊ¢ Íäæ®h ‚ªî-’¹u-«¢-ÅŒ-„çÕiÊ „çÕJæ® V{Õd OÕ ²ñ¢ÅŒ-«Õ-«Û-ŌբC. Æ©Çê’ V{ÕdÂË ÂÄÃ-LqÊ ¤ò†¾º Æ¢C¢* V{Õd Åç©x¦œ¿šÇEo ÅŒT_-®¾Õh¢C. ¨ NÕ“¬Á-«Õ¢©ð ÊÕ«Ûy© ÊÖ¯çÂË ¦Ÿ¿Õ-©Õ’à ‚L„þ ÊÖ¯ç Â¹ØœÄ …X¾-§çÖ-T¢-ÍŒ-«ÍŒÕa.

women icon@teamvasundhara
natural-body-scrubbers-for-a-healthy-skin

మేని మెరుపు కోసం వాడేద్దాం.. ఈ న్యాచురల్‌ స్క్రబ్బర్స్‌!

మండే ఎండాకాలం రాబోతోంది.. ఎండవేడిమి వల్ల వచ్చే చెమట, జిడ్డుదనం, మొటిమలు, అలర్జీ, క్రిములు.. ఇవన్నీ తలచుకుంటేనే ఎవరికైనా ‘బాబోయ్‌’ అనిపించడం సహజమే. వీటి నివారణకు చాలామంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌, బయట దొరికే క్రీమ్స్‌.. అంటూ ఏవేవో సౌందర్య చిట్కాలను ఫాలో అయిపోతుంటారు. ఇలా ఎన్ని వాడినా కూడా.. శుభ్రత పాటించకపోతే అందాన్ని సంరక్షించుకోవడం కత్తి మీద సామే అవుతుంది. అందుకోసమే స్నానం చేసే సమయంలో చాలామంది స్క్రబ్బింగ్‌ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. కానీ ఎంత అత్యాధునిక స్క్రబ్‌ టూల్స్‌ని వాడినా.. సహజ పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్బర్స్‌ ముందు దిగదుడుపే అనడంలో సందేహం లేదు. న్యాచురల్‌గా లభించే పదార్థాలతో తయారుచేసిన ఈ స్క్రబ్బర్స్‌ని వాడడం వల్ల శరీరం పూర్తిగా శుభ్రపడడంతో పాటు మేనికి చక్కటి పోషణ కూడా అందుతుంది. తద్వారా ఎండాకాలంలో వచ్చే చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందచ్చు. మరి, ఆ న్యాచురల్‌ స్క్రబ్బర్స్‌ ఏంటో తెలుసుకొని వాటిని మన సమ్మర్‌ బ్యూటీ కిట్‌లో చేర్చేసుకుందామా?

Know More

women icon@teamvasundhara
natural-packs-for-lip-care
women icon@teamvasundhara
clean-your-makeup-tools-easily-with-these-gadgets

వీటితో మేకప్‌ టూల్స్‌ని శుభ్రం చేయడం చాలా ఈజీ!

మేకప్‌ టూల్స్‌ని శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నందు వల్లే చాలామంది వీటిని శుభ్రం చేయడానికి బద్ధకిస్తుంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న మేకప్‌ క్లీనింగ్‌ గ్యాడ్జెట్స్‌ని వాడితే ఎలాంటి మేకప్‌ టూల్‌ అయినా చిటికెలో, ఈజీగా శుభ్రం చేసేయచ్చు. అయితే.. సాధారణంగా ఇంట్లో లభించే వస్తువులతోనే మేకప్‌ టూల్స్‌ని శుభ్రం చేయచ్చు కదా అనుకునే వారూ లేకపోలేదు. కానీ వాటివల్ల మీ మేకప్‌ టూల్స్‌ డ్యామేజ్‌ అయ్యే ప్రమాదముంది. కాబట్టి అలా జరగకుండా నివారించడానికి ఉపయోగించేవే ఈ మేకప్‌ క్లీనింగ్‌ గ్యాడ్జెట్స్‌. అలాంటి కొన్ని మేకప్‌ క్లీనింగ్‌ గ్యాడ్జెట్స్‌ గురించి, వాటి వాడకం గురించి ఈ వారం ప్రత్యేకంగా తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
indonesian-women-natural-beauty-secrets

వీరిని చూస్తే.. ‘సొగసు చూడతరమా’ అని పాటందుకోవాల్సిందే!

పాల మీగడ లాంటి చర్మ ఛాయ, లిప్‌స్టిక్‌ అవసరమే లేకుండా సహజంగానే గులాబీలా మెరిసే పెదాలు, ‘కాటుక కళ్లు కాటుక కళ్లు ఏమంటున్నాయో..’ అని పాడుకునేంత నయన సోయగం.. వెరసి అసలు సిసలైన అందానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారు ఇండోనేషియా భామలు. మేకప్‌ పులుముకుంటేనే అందంగా ఉంటామన్న మాటను కొట్టిపడేస్తూ.. సహజసిద్ధమైన అందానికి చిరునామా తామేనంటూ చెబుతున్నారీ సొగసరులు. మరి, వారు ఇంతటి అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోవడానికి కారణమేంటో తెలుసా.. తరతరాలుగా సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులను అనుసరించడం వల్లేనట! ఇంతకీ ఆ పద్ధతులేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-choose-the-right-handbag-for-your-daily-routine
women icon@teamvasundhara
portable-and-mini-face-fans-for-the-summer

ఈ మినీ ఫ్యాన్స్‌తో గాల్లో తేలినట్టుందే..!

ముందుంది అంతా మండే ఎండాకాలం.. ఆ పేరు తలచుకోగానే ఉక్కపోత, చెమట.. బాబోయ్‌ అనిపిస్తుంది.. మరోవైపు ఆ వేడిని తట్టుకోలేక చిరాకేస్తుంది కూడా! మరి, అలా జరగకుండా ఉండాలంటే మనతో పాటే బయటికి తీసుకెళ్లే ఓ మినీ ఫ్యాన్‌ ఉంటే బావుండు.. అని చాలామంది అప్పుడప్పుడూ అనుకుంటూనే ఉంటారు. అలాంటి వారి కోసమే ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే రీఛార్జబుల్‌ ఫ్యాన్స్‌ ప్రస్తుతం మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అవునండీ మీరు విన్నది నిజమే.. ఎక్కడికెళ్లినా గాలి కోసం ఇబ్బందిపడాల్సిన పనిలేకుండా, చెమటకు మేకప్‌ చెదిరిపోయి అందవిహీనంగా కనిపిస్తామన్న భయం లేకుండా ఈ బుజ్జి ఫ్యాన్స్‌ని ఎంతో ఈజీగా పాకెట్‌లోనో లేదా హ్యాండ్‌ బ్యాగ్‌లోనో పెట్టుకుని వెంటతీసుకెళ్లచ్చు. ఒక్కసారి ఛార్జింగ్‌ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని ఉపయోగించుకోవచ్చు. వింటుంటేనే ఎంతో హాయిగా అనిపిస్తోంది కదూ! మరైతే ఆలస్యమెందుకు.. విభిన్న రకాలైన ఈ మినీ ఫ్యాన్స్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
natural-beauty-secrets-of-cuba-women

నల్ల కలువల నిగారింపు రహస్యాలివే!

తీరైన ముఖాకృతి.. చెక్కినట్లున్న ముక్కు.. మచ్చలేని చర్మం.. ఛాయతో సంబంధం లేకుండా సహజసిద్ధమైన అందాన్ని ప్రశంసించడానికి ఇంతకంటే కొలతలు ఇంకేం కావాలి చెప్పండి..! తాము కూడా అదే కోవలోకి వస్తామంటున్నారు ‘క్యూబా’ దేశపు మగువలు. చామన ఛాయే కావచ్చు.. కానీ సౌందర్యం విషయంలో తమకెవరూ సాటిరారని నిరూపిస్తున్నారీ అందగత్తెలు. మరి, అందుకోసం వారెంతో ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడుతున్నారనుకుంటే.. పొరపడినట్లే! ఎందుకంటే వారు వినియోగించే బ్యూటీ ప్రొడక్ట్స్‌ అన్నీ సాధారణంగా వంటింట్లో సహజసిద్ధంగా లభించేవే! వాటితోనే తమ సౌందర్య ప్రమాణాలను పెంచుకుంటూ.. సహజ సౌందర్య రాశులుగా దేవతలుగా అందరి మన్ననలందుకుంటున్నారీ నల్లకలువలు. మరి, వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి!

Know More

women icon@teamvasundhara
different-gadgets-for-the-footwear

రక్షలు.. రక్షలు.. ‘పాద’రక్షలు!

ఏదైనా పార్టీ అయినా.. ఫంక్షనైనా.. కొత్త దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ వరకూ అన్నీ మ్యాచింగ్‌ వేసుకుని అందరి ప్రశంసలందుకోవాలనుకుంటారు అమ్మాయిలు. కానీ దుస్తులకు జతగా కొత్త చెప్పులు కొనాలంటే మాత్రం కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడల్లా కాలి వేళ్లు, మడమల భాగంలో గీసుకుపోవడం, ఎరుపెక్కడం.. వంటివి జరుగుతుంటాయి. తద్వారా ఆ భాగాల్లో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఒక్కోసారి ఆ చెప్పులు వేసుకునే కంటే వేసుకోకపోవడమే మంచిదనిపిస్తుంది. ఇక నుండి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పనిలేదు. ఎందుకంటే అలా చెప్పులు కరవకుండా మీ పాదాల్ని సురక్షితంగా ఉంచే పూచీ నాదంటూ ప్రస్తుతం ఓ గ్యాడ్జెట్‌ మార్కెట్లోకొచ్చేసింది. కేవలం అదొక్కటే కాదు.. చెప్పులు గట్టివైనా పాదాలకు మెత్తదనం అందించేలా, మడమలు పగలకుండా.. ఇలా పాదాల రక్షణ కోసం బోలెడన్ని గ్యాడ్జెట్లు అతివలకు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటి? వాటితో ఎలాంటి ఉపయోగాలుంటాయి? ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
belgium-beauties-natural-beauty-secrets

బెల్జియం భామల బ్యూటీ సీక్రెట్ ఇదే!

చాలామంది తమ రోజువారి సౌందర్య పోషణలో భాగంగా నూనెను ఉపయోగించడం కామనే. నూనె వల్ల శరీరానికి తేమ అందడంతోపాటు.. అందులోని పోషకాల వల్ల చర్మానికి నిగారింపు లభిస్తుందని అందరికీ తెలిసిందే. నూనెను తమ సౌందర్య పోషణలో ఒక భాగంగా మాత్రమే ఉపయోగిస్తుంటారు అతివలు. కానీ కేవలం నూనె ఉత్పత్తులతోనే ప్రపంచ అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు ‘బెల్జియం భామలు’. కేవలం కురులకు మాత్రమే కాదు.. ముఖంపై మచ్చలను తొలగించుకోవడానికి.. చర్మానికి నిగారింపు చేకూరడానికి.. పాదాల ఆరోగ్యానికి.. ఇలా నఖశిఖపర్యంతం సౌందర్య పోషణకు నూనెనే ప్రధాన సాధనంగా వినియోస్తున్నారు వీరు. కేవలం నూనెతో ఇంతటి అందం సాధ్యమా అని విన్నవారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే..! కానీ ఈ విషయాన్ని తమ అనుభవపూర్వకంగా నిరూపించి చూపుతున్నారు బెల్జియం మగువలు. మరి, ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తోన్న వారి అందం వెనకున్న ఆ బ్యూటీ ఆయిల్సేంటో మనమూ తెలుసుకొని పాటించేద్దామా!!

Know More

women icon@teamvasundhara
natural-ways-to-remove-makeup

‘సహజం’గానే మేకప్‌ను తొలగించుకుందాం !

మన సౌందర్యానికి అదనపు వన్నెలద్ది మనల్ని మరింత అందంగా మార్చేదే మేకప్‌.. ఈతరం అమ్మాయిలకు మేకప్‌ వేసుకోవడం అనేది నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే రోజంతా మేకప్‌లోనే ఉన్నా.. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం మేకప్‌ను తొలగించుకోవడం తప్పనిసరి. లేదంటే లేనిపోని చర్మ సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే మేకప్‌ను తొలగించడానికి కూడా ప్రస్తుతం మేకప్‌ రిమూవర్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. కానీ ఈ ఖరీదైన, రసాయన పూరిత మేకప్‌ రిమూవర్స్‌ బదులుగా ఇంట్లోనే లభించే సహజమైన పదార్థాలతో చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా మేకప్‌ను తొలగించుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..!

Know More

women icon@teamvasundhara
the-false-eye-makeup-stickers

ఇవి వాడితే.. ఆ కళ్లను అలా చూస్తూ ఉండాల్సిందే!

ముఖ సౌందర్యంలో కళ్ల పాత్ర తక్కువేం కాదు. చూడగానే ఆకట్టుకునేవి కళ్లే అయితే ఈ క్రమంలో ముఖానికి వేసుకునే మేకప్‌ ఓ ఎత్తైతే.. కళ్లకు వేసుకునే మేకప్‌ మరో ఎత్తు. ఐ-మేకప్‌ని అందంగా తీర్చిదిద్దగలిగితే.. సాధారణ మేకప్‌ కూడా హైలైట్‌ అవుతుందనడంలో సందేహం లేదు. కానీ ఎవరికి వారు స్వయంగా కళ్లకు అంత చక్కగా మేకప్‌ చేసుకోవాలంటే అదంత ఈజీ కాదు. అందుకే చాలామంది బ్యూటీపార్లర్లలోనో లేదా డిఫరెంట్‌ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగించో కళ్లకు మేకప్‌ చేసుకుంటారు. ఎంత చక్కగా మేకప్‌ వేసుకున్నా ఒక్కోసారి వాతావరణం వల్లో.. మన అజాగ్రత్త వల్లో చెరిగిపోతుంటుంది. కళ్ల మేకప్‌ చెరిగిపోతే.. ఇక అమ్మాయిల లుక్‌ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకుని కళ్లకు మేకప్‌ వేసుకుకోకుండానే అలాంటి లుక్కిచ్చే గ్యాడ్జెట్స్‌ని డిజైన్‌ చేశారు. ఏంటి.. మేకప్‌ చేసుకోకుండానే కళ్లకు అటువంటి లుక్కా.. వింటుంటేనే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది కదూ! వాడితే ఇంకా బాగుంటుంది. మరి మీ కళ్ల అందాన్ని ఇనుమడింపజేసే ఈ కళ్ల స్టిక్కర్స్‌ కథేంటో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
the-natural-beauty-secrets-of-mexican-women

అందుకే వీళ్లు ‘డ్రీమ్‌ గర్ల్స్‌’..!

వయసుతో నిమిత్తం లేకుండా నవయవ్వన ఛాయతో అందంగా మెరిసిపోవాలని కోరుకోవడం సహజం. ఈ విషయంలో ఏ దేశ మగువలు అతీతులు కారనే చెప్పాలి. వయసుతో పాటు తమ అందాన్ని కూడా ఇనుమడింపజేసుకుంటూ.. ప్రపంచ దేశాల కలల రాణులుగా వెలిగిపోతున్నారు మెక్సికన్‌ బ్యూటీస్‌. నిత్య జీవితంలో ఆధునిక టెక్నాలజీని స్వాగతించినా.. సౌందర్య పోషణ విషయానికొచ్చేసరికి మాత్రం పూర్వీకులు ఆచరించిన సహజ సిద్ధ పద్ధతులకే మా ఓటు అంటున్నారు వారు. మరి ప్రకృతి ప్రసాదించిన వనరులతో అందాల దేవతలను తలపిస్తున్న మెక్సికన్ భామల సౌందర్యం వెనక దాగున్న రహస్యాలను మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
pumice-stone-usages
women icon@teamvasundhara
beauty-gadgets-for-your-foot-cleaning

పాదాలను శుభ్రపరిచే గ్యాడ్జెట్లొచ్చేశాయ్‌!

అందమంటే ముఖం, చేతులు, జుట్టు.. వీటిపైనే ఎక్కువ శ్రద్ధ పెడతాం. కానీ పాదాల విషయానికొచ్చే సరికి అంతగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటాం. కొంతమందైతే కనీసం నెలకొకసారి కూడా పాదాల్ని సరిగా శుభ్రం చేసుకోరు. కానీ, వాటిని అలాగే వదిలేయడం వల్ల వాతావరణంలోని దుమ్ము, ధూళి చేరి పాదాలు పొడిబారిపోయి అంద విహీనంగా కనిపించడం, కాలి వేళ్ల మధ్య అలర్జీలు రావడం.. వంటి పలు సమస్యలు తలెత్తే అవకాశముంటుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలంటే పాదాల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ముఖ్యం. అందుకోసమే ప్రస్తుతం విభిన్నమైన పెడిక్యూర్‌ గ్యాడ్జెట్స్‌ మార్కెట్లోకి అందుబాటులోకొచ్చేశాయి. అవి పాదాల సమస్యల్ని తొలగించడంతో పాటు పాదాలకు మెరుపును కూడా అందిస్తాయి. మరి, ఏంటా గ్యాడ్జెట్స్‌? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
govt-proposes-a-ban-on-promoting-endorsing-fairness-creams

తెలుపైనా.. నలుపైనా.. అమ్మాయిలంతా అందగత్తెలే!

‘అందమంటే.. తెల్లని మేని ఛాయ ఉండడం కాదు.. కల్మషం లేని మనసు ఉండడం..!’ అన్న విషయం ఎంత బల్లగుద్ది వాదించినా ఇప్పటికీ ఈ ప్రపంచంలో చాలామంది మేని ఛాయకే విలువిస్తుండడం దురదృష్టకరం. ఈ క్రమంలోనే ఎన్నో ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ కంపెనీలు తమ సౌందర్య ఉత్పత్తులు వాడితే కొన్ని వారాల్లో ఎలాంటి వారైనా తెల్లగా మారిపోతారంటూ ఊరిస్తుంటారు. కానీ అందులో వాడే రసాయనాల వల్ల చర్మం తెల్లబడే సంగతి పక్కన పెడితే.. చాలామంది వివిధ రకాల చర్మ సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాదు.. వీటిని ఉపయోగించడం వల్ల చర్మంలోని కణాలు దెబ్బతిని కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు కూడా కారణమవుతున్నాయనేది నిపుణుల అభిప్రాయం. అందుకే ఇటువంటి ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈక్రమంలో క్రీమ్స్‌ ద్వారా మేని ఛాయను మెరుగుపరచుకోవచ్చని వచ్చే ప్రకటనల పట్ల కఠిన వైఖరితో వ్యవహరించే దిశగా సంబంధిత చట్టంలో సవరణలు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ.. పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు తమ మద్దతు తెలియజేశారు. దీనికి సంబంధించి కొందరు ముద్దుగుమ్మల స్పందనేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి..

Know More