scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'ఈ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి?'

'ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అడగకముందే అన్నీ సమకూర్చేవారు. ఉన్నత విద్యను అందించి.. తన కాళ్లపై తాను నిలబడేలా చేశారు. ఇలా తన కూతురు పాతికేళ్ల జీవితాన్ని మరొకరు వేలెత్తి చూపించకుండా తీర్చిదిద్దారా పేరెంట్స్‌. ఈ క్రమంలోనే పెళ్లీడుకొచ్చిన తమ కూతురికి తగిన వరుడ్ని కూడా చూశారు. అందుకు ఆమె కూడా ఓకే చెప్పేసింది. అంతా సవ్యంగా జరుగుతుందిలే అనుకునే సరికే ఆ అమ్మాయి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. ఇప్పటిదాకా తన తల్లిదండ్రుల నుంచి తాను పొందిన ప్రేమ తను రాజీపడడం వల్లే తనకు దక్కిందని తెలియజేశాడు. ఇప్పుడా అమ్మాయి ముందున్నవి రెండే దారులు. ఒకటి.. తన స్వార్థం తాను చూసుకోవడం! రెండు.. ఎప్పటిలాగే తన తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వదులుకోవడం! మరి, తనకు ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక మనల్నే్ సలహా అడుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హృదయరాగాన్ని ఇలా మన ముందుంచింది.'

Know More

Movie Masala

 
category logo

'‰®ý-Ÿ±ç-ª½-XÔÑÅî 骚Ëd¢Íä Æ¢Ÿ¿¢!

Ice therapy for beautiful skin.

‡¢œÄ-ÂÃ-©¢©ð ‡¢ÅŒ¢Ÿ¿¢’à Ō§ŒÖ-éªj¯Ã ®¾êª.. „ÃÅÃ-«-ª½-º¢©ð …¢œä „äœËE ÅŒ{Õd-Âî-©ä¹ ÍŒª½t¢ EKb-«¢’Ã, Ê©x’Ã, >œ¿Õf’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. OšËÅî¤Ä{Õ „çášË-«Õ©Õ, «ÕÍŒa© ®¾«Õ®¾u …¢œ¿¯ä …¢{Õ¢C. ÅŒŸÄyªÃ „äÕÊÕ ®¾£¾Ç• ¹@ÁÊÕ Âî©ðp-ŌբC. «ÕJ ¨ «Õ¢œ¿Õ „䮾-N©ð ÍŒª½t ®¾«Õ®¾u©ÊÕ ÅŒT_¢-ÍŒÕ-¹×E.. „äÕE ²ù¢Ÿ¿-ªÃuEo åX¢¤ñ¢C¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË '‰®ý Ÿ±çª½XÔÑ «Õ¢*-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ ²ù¢Ÿ¿-ª½u-E-X¾Û-ºÕ©Õ..
„çášË-«Õ-©Â¹× ÍçÂú..
§Œá¹h-«-§ŒÕ-®¾Õ©ð ÍéÇ-«Õ¢C Æ«Ötªá©Õ „çášË-«Õ©Õ, «ÕÍŒa©Åî ƒ¦s¢C X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. ¨ ®¾«Õ-®¾uÂ¹× ‰®ý «á¹ˆ-©Åî ÍçÂú åXšïdÍŒÕa. ÆŸç-©Ç-’¹¢˜ä.. „ç៿{ ŠÂ¹ ¬ÁÙ“¦µ¼-„çÕiÊ «²ÄYEo B®¾Õ-¹×E Æ¢Ÿ¿Õ©ð ‰®ý «á¹ˆLo …¢ÍÃL. D¢Åî ¦Õ’¹_© OÕŸ¿ «©-§ŒÖ-ÂÃ-ª½¢©ð ¯ç«Õt-C’à ª½ÕŸÄlL. «ÕŸµ¿u-«Õ-Ÿµ¿u©ð ÂÃæ®X¾Û NªÃ«Õ¢ ƒ®¾Öh «áÈ-«Õ¢Åà ÆåXkx Í䮾Õ-Âî-„ÃL. Æ©Çê’ „çášË-«Õ-©ÕÊo “¤Ä¢ÅŒ¢©ð ¯ç«Õt-C’à ŠAh-åX-œ¿ÕÅŒÖ ‰®ýÊÕ …¢ÍÃL. ƒ©Ç ŠÂ¹ “¹«Õ-X¾-Ÿ¿l´-A©ð ¨ “X¾“ÂË-§ŒÕÊÕ ÂíÊ-²Ä-Tæ®h ÂíEo ªîV-©Â¹× „çášË-«Õ©Õ, «ÕÍŒa©Õ Åí©-T-¤ò-Åêá. Æ¢Åä Âß¿¢-œî§ýÕ ÍŒªÃt-EÂË ƒC «Õ¢* §ŒÖ¢šÌ-\->¢’û Âê½-¹¢©Ç Â¹ØœÄ X¾E-Íä-®¾Õh¢-Ÿ¿E ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ©Õ ®¾Ö*-®¾Õh-¯Ãoª½Õ. ‰®ýÊÕ ª½ÕŸ¿lœ¿¢ «©x «áÈ¢ ¬ÁÙ“¦µ¼-X¾œË.. ÂâA-«¢-ÅŒ¢’à ¹E-XÏ-®¾Õh¢C.
>œ¿ÕfÊÕ Åí©-T-®¾Õh¢C..
‡¢œÄ-ÂÃ-©¢©ð ÍéÇ-«Õ¢-CÂË «áÈ-«Õ¢Åà >œ¿Õf’à Ō§ŒÖ-ª½-«Û-ŌբC. Æ©Ç¢šË „ê½Õ “X¾A ªîW ªÃ“A X¾œ¿Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ 骢œ¿Õ ‰®ý ¹Øu¦üqE ŠÂ¹ «®¾Y¢©ð B®¾Õ-¹×E ŸÄ¢Åî «áÈ¢åXj «Õ²Äèü Í䮾Õ-Âî-„ÃL. DE-«©x «áÈ¢åXj …¢œä >œ¿Õf Åí©-T-¤ò-ŌբC. Æ¢Åä-Âß¿Õ.. „äÕ¹Xý ‡Â¹×ˆ-«-æ®X¾Û Æ©Çê’ …¢œÄ-©¢˜ä.. „äÕ¹Xý „䮾Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ ‰®ý «á¹ˆÅî «áÈ¢åXj ª½ÕŸ¿Õl-Âî-„ÃL. «áÈ¢ Ō¹~º „çÕª½ÕX¾ÛÊÕ ®¾¢ÅŒ-J¢-ÍŒÕÂî«œÄ-EÂË ‰®ý «á¹ˆ©Õ …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. ƒ©Ç Í䧌՜¿¢ «©x «áÈ¢åXj ª½Â¹h-“X¾-®¾-ª½º ¦Ç’à •JT „çÖ«á ÂâA-«¢-ÅŒ¢’à ¹E-XÏ-®¾Õh¢C. Æ©Çê’ ¨ “X¾“Â˧ŒÕ «©x «§ŒÕ®¾Õ åXj¦œä ÂíDl «Íäa «áœ¿ÅŒ©Õ Â¹ØœÄ Åí©-T-¤ò-Åêá.
“X¶Ôèü Íä®ÏÊ Wu®ý-©ÅîÊÖ..
ê«©¢ ‰®ý «á¹ˆ-©-Åî¯ä ÂùעœÄ “X¶Ôèü Íä®ÏÊ X¾¢œ¿Õx, ¹ت½-’Ã-§ŒÕ© ª½²Ä-©Åî Â¹ØœÄ «á‘ÇEo ÂâA-«¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. ÆŸç-©Ç-’¹¢˜ä.. „ç៿{ X¾¢œ¿Õx, ¹ت½-’Ã-§ŒÕ© ÊÕ¢* Wu®ý B®Ï ŸÄEo œÎXý “X¶Ïèü©ð åXšÇdL. ƒ©Ç “X¶Ôèü Íä®ÏÊ Wu®ýÅî «áÈ¢åXj ª½ÕClÅä Ō¹~º X¶¾LÅŒ¢ …¢{Õ¢C. «áÈu¢’à X¾¢œ¿x N†¾-§ŒÖ-E-Âíæ®h ‚骢èü Wu®ýÅî «áÈ¢ ÂâA-«¢ÅŒ«Õ«Û-ŌբC. ÆŸä §ŒÖXÏ©ü Wu®ýÅî ƪáÅä «áÈ¢åXj …¢œä >œ¿Õf Åí©-T-¤ò-ŌբC. ŸÄE«Õt T¢•©ðx §ŒÖ¢šÌ ‚ÂËq-œç¢{Õx ‡Â¹×ˆ-«’à …¢šÇªá. ÂæšËd ¨ X¾¢œ¿Õ Wu®ýÅî «áÈ¢ «ÕJ¢ÅŒ ‡Â¹×ˆ«’à ÂâA-«¢-ÅŒ-«Õ-«Û-ŌբC.

ÅŒ©-¯íXÏpF ÅŒT_-®¾Õh¢C..
²ù¢Ÿ¿ª½u ¤ò†¾º Â¢ …X¾-¹-J¢Íä ‰®ý Ÿ±çª½XÔ ÅŒ©-¯í-XÏpF ÅŒT_-®¾Õh¢C. ŠAhœË «©x ÅŒ©-¯í-XÏp’à …¢˜ä.. ‰®ý ¹Øu¦üqE «®¾Y¢©ð „ä®Ï ÊÕŸ¿Õ-ª½Õ-OÕŸ¿ …¢ÍÃL. ÅŒªÃyÅŒ ¹ÊÕ-éª-X¾p© OÕŸ¿ Â¹ØœÄ ÂÃæ®X¾Û …¢*Åä ¬ÁKª½¢, «ÕÊ®¾Õ …Åäh->-ÅŒ-«Õ-«Û-Åêá. ¨ “X¾“ÂË-§ŒÕ¯ä '‰®ý Ÿ±çª½XÔÑ Æ¢šÇª½Õ. ƪáÅä X¾C-æ£ÇÊÕ ENÕ-³Ä-©-¹¢˜ä ‡Â¹×ˆ« æ®X¾Û ¨ Ÿ±çª½-XÔE Í䧌Õ-¹Ø-œ¿Ÿ¿Õ. «áÈ¢ ¤ñœË-¦Ç-ªÃ¹ ÅŒœË ŌՄÃ-©ÕÅî ®¾ÕEo-ÅŒ¢’à Ō՜¿-„ÃL. Æ©Çê’ ¨ “X¾“Â˧ŒÕ ªÃ“A X¾œ¿Õ-Âî-«-œÄ-EÂË «á¢Ÿ¿Õ Íäæ®h «Õ¢* X¶¾LÅŒ¢ …¢{Õ¢C.
‰®ý ÅŒ§ŒÖK ƒ©Ç..
²ù¢Ÿ¿-ª½u-¤ò-†¾-º©ð „Ãœä ‰®ýÊÕ “X¾Åäu-¹¢’à Ō§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹ע˜ä „äÕ©Õ. DEÂ¢ ŠÂ¹ ¬ÁÙ“¦µ¼-„çÕiÊ åXŸ¿l ®Ôd©Õ-T¯ço B®¾Õ-Âî-„ÃL. ŸÄEo¢œÄ Fª½Õ E¢XÏ “X¶Ïèü©ð …¢ÍÃL. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ ‰®ý X¾J-«Ö-º¢©ð åXŸ¿l’à …¢œ¿{¢ «©x Åí¢Ÿ¿-ª½’à ¹J-T-¤ò§äÕ ®¾«Õ®¾u …¢œ¿Ÿ¿Õ. ©äŸ¿¢˜ä œÎXý-“X¶Ï-èü©ð …¢œä ‰®ý “˜ä© ŸÄyªÃ Â¹ØœÄ ‰®ý «á¹ˆLo ÅŒ§ŒÖª½Õ Í䮾Õ-Âî-«ÍŒÕa. ƒ©Ç ÅŒ§ŒÖ-éªjÊ ‰®ýÊÕ šÇuXý FšËÅî ‹ ²ÄJ ¬ÁÙ“¦µ¼¢ Íä®ÏÊ ÅŒªÃyÅŒ …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ „äÕ©Õ. ‰®ýÊÕ ¯äª½Õ’à «áÈ¢ OÕŸ¿ ‡Â¹×ˆ-«-æ®X¾Û ª½ÕClÅä ÍŒª½t¢ ¹¢C ‡“ª½’à ƧäÕu “X¾«ÖŸ¿¢ …¢C. ÂæšËd Ÿ¿ÖC-©ð-’ÃF, „çÕÅŒhE «®¾Y¢-©ð-’ÃF …¢* ª½ÕŸ¿Õl-Âî-„ÃL.
²ò.. ÅçL-®Ï¢-C’Ã.. ²ù¢Ÿ¿-ª½u-X¾-ª½¢’à ‡Ÿ¿Õ-ª½§äÕu NNŸµ¿ ®¾«Õ-®¾u-©ÊÕ ‰®ý Ÿ±çª½XÔ ŸÄyªÃ ‡©Ç X¾J-†¾ˆ-J¢-ÍŒ-«Íîa.. ƒ¢šðx¯ä ®¾Õ©-¦µ¼¢’à Í䮾Õ-Âî-Ÿ¿-TÊ ¨ *ÂËÅŒq ŸÄyªÃ «Õ¢œä ‡¢œ¿© ÊÕ¢* OÕ ÍŒªÃtEo ÂäÄ-œ¿Õ-ÂË.

women icon@teamvasundhara
these-beauty-gadgets-to-remove-mask-skin-care-problems

women icon@teamvasundhara
home-remedies-to-get-rid-of-prickly-heat-in-summer

women icon@teamvasundhara
foods-that-fight-sunburn-in-telugu

women icon@teamvasundhara
shradda-kapoor-shares-her-beauty-secrets-in-telugu
women icon@teamvasundhara
quick-hacks-to-solve-acne-problems-on-d-day-in-telugu

women icon@teamvasundhara
easy-ways-to-sanitize-your-beauty-products

కరోనా అలర్ట్‌: మేకప్‌ కిట్‌ని శానిటైజ్‌ చేయండిలా !

ఈ కరోనా సమయంలో ఏ వస్తువును ముట్టుకున్నా, పట్టుకున్నా భయంగానే అనిపిస్తోంది. అందుకే బయటి నుంచి రాగానే హ్యాండ్‌వాష్‌తో చేతుల్ని శుభ్రం చేసుకోవడం, పదే పదే శానిటైజర్‌ని వాడడం కామనైపోయింది. అయితే చేతులు శుభ్రం చేసుకోవడం వరకు బాగానే ఉంది కానీ కొన్ని వస్తువుల్ని ఎలా శానిటైజ్‌ చేయాలో అర్థం కాక తికమకపడిపోతుంటాం. అలాంటి వాటిలో మనం రోజూ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు కూడా ఒకటి. మేకప్‌ బాక్స్‌నైతే శానిటైజర్‌తో శుభ్రం చేసేస్తాం.. మరి, అందులో ఉన్న ఉత్పత్తుల సంగతో! పౌడర్‌, క్రీమ్‌, మేకప్‌ బ్రష్‌లు.. వంటి వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తద్వారా వాటిని అలాగే అపరిశుభ్రంగా ఉపయోగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు సౌందర్య నిపుణులు. కొన్ని సులభమైన చిట్కాలను పాటించడం వల్ల మనం రోజువారీ ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు, మేకప్‌ ఉత్పత్తుల్ని ఈజీగా శానిటైజ్‌ చేయచ్చంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
home-remedies-to-over-sweating-in-telugu

అధిక చెమట నుంచి విముక్తి ఇలా..!

కాలమేదైనా.. ఏ సీజన్‌లో ఉండే సమస్యలు ఆ సీజన్‌లో ఎదురవుతూనే ఉంటాయి. ఇక ఎండాకాలంలో తలెత్తే సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు పైనుంచి భానుడి భగభగలు, మరోవైపు నుంచి వడగాలులు. వీటి ప్రభావంతో అడుగు బయట పెట్టాలంటేనే వెన్నులోంచి వణుకు పుడుతుంది. దీనికి తోడు చెమట చికాకు. అయితే కొందరిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఫ్యాన్లు, కూలర్ల గాలికి కూర్చున్నా కొంతమందికి చెమట చికాకు వదలదు. అయితే ఎలాగూ ఎండాకాలమే కదా.. చెమట అలాగే పడుతుందిలే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే అది క్రమంగా మనల్ని డీహైడ్రేషన్‌కి గురిచేసే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఇలా ఎక్కువ చెమట పట్టడాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ సమస్యను వెంటనే తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో చెమట ఎక్కువగా పట్టడానికి గల కారణాలు, సహజసిద్ధమైన పరిష్కార మార్గాలు తదితర విషయాల గురించి తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
beautician-advice-on-regrowth-of-hair-in-telugu

నేను తిరిగి నా జుట్టుని పొందగలనా?

నమస్కారం మేడమ్‌.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టరు దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక్తహీనత సమస్య కూడా లేదు. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ఆహారం తీసుకుంటున్నాను. కానీ నా జుట్టు చాలా పల్చగా ఉంది. చూడ్డానికి బట్టతలలా కనిపిస్తోంది. నేను తిరిగి నా జుట్టుని పొందగలనా? దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

Know More

women icon@teamvasundhara
tips-to-get-rid-of-oily-skin
women icon@teamvasundhara
refreshing-ice-packs-for-skin-in-summer

చర్మానికి తాజాదనాన్నిచ్చే ఐస్‌ప్యాక్స్..!

'అబ్బబ్బ.. ఏమి ఎండలో..! బయట అడుగుపెడితే చాలు.. చర్మం మాడిపోతోంది..' అంటూ చిటపటలాడుతోంది స్వప్న. 'ఈ ఎండల కారణంగా నా చర్మం అంతా జిడ్డుగా మారిపోతోంది' అని బాధపడుతోంది శ్రావ్య. 'ఏం ఎండాకాలమో ఏమో.. కాసేపు బయటికెళ్తే చాలు.. చర్మమంతా నల్లగా తయారవుతోంది..' అంటూ విసుక్కుంటోంది వనజ. వీరే కాదు.. వేసవికాలంలో బయటకు వెళ్లి ఇంటికి చేరిన వెంటనే ఎవరైనా ఇలానే మాట్లాడతారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అలా ఉంటున్నాయి మరి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం లేదా అంటే ఉందనే చెప్పాలి. ఇంట్లో మనకు అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేసే ఐస్‌క్యూబ్స్‌తో వేసవి వేడిమి కారణంగా తలెత్తే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-relies-on-these-three-things-for-healthy-glowing-skin

నా చర్మం అందుకే మెరుస్తోంది!

అందమంటే మనం వేసుకునే ఫేస్‌ప్యాక్స్‌, వాడే బ్యూటీ ఉత్పత్తుల్లోనే కాదు.. రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల్లోనూ ఉందంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అందం, ఆరోగ్యం, ఫ్యాషన్‌.. తదితర విషయాల్లో తాను పాటించే చిట్కాల్ని సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకునే ఈ సొగసరి.. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ పేరుతో ఓ బ్యూటీ సిరీస్‌ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే తన సౌందర్య రహస్యాలు, జుట్టు సంరక్షణ కోసం తాను పాటిస్తోన్న చిట్కాలు.. వంటివన్నీ వీడియోల రూపంలో మన ముందుకు తెచ్చింది సోనమ్‌. తాజాగా ఇదే సిరీస్‌ వేదికగా తన మేని మెరుపుకి కారణమైన మూడు చిట్కాలను మరో వీడియో రూపంలో పంచుకుందీ కపూర్‌ బ్యూటీ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
easy-ways-to-care-for-your-skin-and-hair-post-delivery-in-telugu

అమ్మయ్యాక కూడా ఇలా అందంగా మెరిసిపోదాం!

అమ్మతనం మనలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. ఈ దశలో అటు శారీరకంగానే కాదు.. ఇటు సౌందర్యపరంగానూ పలు మార్పులు రావడం మనం గమనించచ్చు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు-మచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్‌-స్ట్రెచ్‌ మార్క్స్‌, విపరీతంగా జుట్టు రాలిపోవడం.. ఇలా కొత్తగా తల్లైన వారు అందం పరంగా వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. బిడ్డ పుట్టాక తల్లుల శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయులు ఒక్కసారిగా పడిపోవడమే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. అలాగని ఈ సమస్యల్ని పరిష్కరించుకోలేమా అంటే? అందుకు చిన్న చిన్న చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
the-natural-beauty-secrets-of-persian-women-in-telugu

పాలతో స్నానం... ఈ అందాల భామల సౌందర్య రహస్యం !

వారి అందానికి పరవశించని హృదయం ఉండదు. ఆ ముగ్ధమనోహర మోముకు ఫిదా అవని మనసుండదు. గోధుమ రంగు మేనిఛాయతో.. నీలి కళ్లతో.. ఒత్తైన జాలువారే కురులతో.. అందానికి పర్యాయపదంలా మెరిసిపోతున్న ‘పర్షియా’ భామల ‘సొగసు చూడతరమా!’ అనడంలో సందేహం లేదు. మరి, అంతటి అపురూప లావణ్యం వారికెలా సొంతమైంది అనుకుంటున్నారా? అందుకు తాము పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే కారణం అంటున్నారీ సుందరీమణులు. వీరు వాడే న్యాచురల్‌ రెమెడీస్‌ వినడానికి, పాటించడానికి ఎంత సింపుల్‌గా అనిపిస్తాయో.. అంతే ఎక్కువ ఫలితాల్ని అందిస్తాయి కూడా! మరి చక్కటి సహజసిద్ధమైన ఉత్పత్తులతో చూపుతిప్పుకోలేని అందాన్ని తమ సొంతం చేసుకున్న పర్షియా ముద్దుగుమ్మల సౌందర్యం వెనకున్న ఆ రహస్యాల గురించి మీకోసం..

Know More

women icon@teamvasundhara
beauty-with-shadruchulu-in-telugu

women icon@teamvasundhara
cool-packs-in-summer

women icon@teamvasundhara
understanding-pcos-and-how-it-impacts-skin-and-hair-in-telugu

పీసీఓఎస్‌ ఉంటే ఈ సౌందర్య సమస్యలు తప్పవా?!

అందంగా ఉండాలనేది మహిళల ఆరాటం. కానీ ఎంత కాపాడుకున్నా సౌందర్యం విషయంలో ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంటుంది. ఇందుకు పలు అనారోగ్యాలు కూడా కారణమవుతుంటాయి. పీసీఓఎస్‌ కూడా వీటిలో ఒకటి. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు దీంతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు.. దీని కారణంగా నెలసరి సమస్యలు, సంతానలేమితో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, జుట్టు రాలిపోవడం.. ఇలా అందం పరంగానూ ప్రతికూల ప్రభావం చూపుతోందీ సమస్య. మరి, అసలు పీసీఓఎస్‌ వస్తే సౌందర్య సమస్యలెందుకొస్తాయి? వీటిని దూరం చేసుకోలేమా? తిరిగి అందాన్ని పెంపొందించుకోలేమా? అంటే అది సాధ్యమే అంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
beautician-advice---blackness-on-face-and-neck
women icon@teamvasundhara
simple-and-easy-remedies-to-get-rid-of-puffy-eyes

ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందండిలా!

‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నట్లు మన శరీరంలో కళ్లకు ఎంతో ప్రాధాన్యముంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పడి చాలామంది తమ కంటి సంరక్షణను పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంతమందికి కళ్ల కింద నల్లటి వలయాల్లాంటి మచ్చలు ఉంటే, మరికొంతమందికి కళ్ల కింద చర్మం ఉబ్బినట్లు కనిపిస్తుంది. సరైన నిద్రలేకపోవడం, ఎక్కువ సమయం కంప్యూటర్‌పై గడపడం, టీవీ ఎక్కువగా చూడడం, పదే పదే కాఫీ-టీలు తాగడం, ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురికావడం, పోషకాహార లోపం...ఇవన్నీ కంటి సమస్యలకు కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉబ్బిన కళ్లు అమ్మాయిలను అందవిహీనంగా మార్చేస్తున్నాయి. మరి, ఇలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలేంటో తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
summer-beauty-tips-in-telugu

వేసవిలో చర్మ సంరక్షణ.. ఈ చిట్కాలు పాటించాల్సిందే!

వేసవి అంటేనే సమస్యల వలయం. ఈ కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్.. వంటి ఆరోగ్య సమస్యలే కాదు.. పలు చర్మ సంబంధిత సమస్యలూ ఎదురవుతుంటాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం, మొటిమలు, వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఇలా ఈ సీజన్‌లో ఉండే సమస్యలు ఎన్నో..! వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. ఈ క్రమంలో పార్లర్ల చుట్టూ తిరగడం, తమకు తెలిసిన సహజసిద్ధమైన చిట్కాలు పాటించడం.. ఇలాంటివీ అందులో కొన్ని. అయితే ఇలాంటి చర్మ సంబంధిత సమస్యల్ని అధిగమించాలంటే ముందు వేడి నుంచి బయటపడాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఇందుకోసం సౌకర్యవంతంగా, వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడం మాత్రమే కాదు.. సౌందర్య సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు.

Know More

women icon@teamvasundhara
mistakes-you-do-that-makes-your-oily-skin-oilier-in-telugu

సమ్మర్‌లో‌ జిడ్డు చర్మం మరింత జిడ్డుగా మారుతోందా?

అసలే ఎండాకాలం.. చర్మాన్ని ఎంత జాగ్రత్తగా సంరక్షించుకున్నా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం ఉన్న అమ్మాయిలు ఈ కాలంలో మరిన్ని తిప్పలు పడుతుంటారు. ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు పాటించినా తమ చర్మం పదే పదే జిడ్డుగా మారుతోందని బాధపడిపోతుంటారు. నిజానికి మనం చేసే కొన్ని పొరపాట్లే జిడ్డు చర్మాన్ని మరింత జిడ్డుగా మారేలా చేస్తున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌.. వంటి సమస్యలకు దారితీస్తున్నాయి. అయితే ఆ పొరపాట్లేంటో తెలుసుకొని వాటిని సరిచేసుకుంటే జిడ్డు చర్మం ఉన్న వారు కూడా ఈ వేసవిలో ఇబ్బంది పడకుండా ఉండచ్చని చెబుతున్నారు. మరి, ఇంతకీ అవేంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
athiya-shetty-reveals-the-secret-behind-her-glowing-skin
women icon@teamvasundhara
eating-almonds-daily-may-help-reduce-facial-wrinkles-pigmentation-issues-in-women-suggests-study

బాదం తినండి.. ముఖం పైన ఆ మచ్చలకు, ముడతలకు చెక్ పెట్టండి!

మహిళల ముఖ సౌందర్యాన్ని తగ్గించే సమస్యల్లో ముడతలు, పిగ్మెంటేషన్ ప్రధానమైనవి. ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే... పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని సౌందర్య సాధనాలు ఉన్నా సత్ఫలితాలను ఇస్తాయన్న గ్యారంటీ లేదు. పైగా ఒక్కోసారి దుష్ప్రభావాలు కూడా ఎదురుకావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యలను అధిగమించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. ప్రత్యేకించి మెనోపాజ్ దశలో ఉన్న కొంతమంది మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం పప్పు బాగా సహకరిస్తుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

Know More

women icon@teamvasundhara
easy-ways-to-boost-blood-circulation-for-healthy-looking-skin-in-telugu

ఈ చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. ఇందుకోసం కొందరు మార్కెట్లో దొరికే రకరకాల సౌందర్య ఉత్పత్తులను ఆశ్రయిస్తుంటే, మరికొందరు బ్యూటీపార్లర్లు, స్పాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. ఇలా రసాయనాలుండే బ్యూటీ ఉత్పత్తులను ఎక్కువగా వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎదురుకావచ్చు. పైగా అందరిలోనూ ఇవి సానుకూల ప్రభావాన్ని చూపకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో మొటిమలు, మచ్చలు, గీతలు లాంటి చర్మ సమస్యలకు కారణమేంటన్నది కచ్చితంగా కారణాలు తెలుసుకోవాల్సిందే. ఒక్కోసారి శరీరంలోని కొన్ని వ్యవస్థలు గాడితప్పితే ఆ ప్రభావం చర్మంపై కూడా ఉంటుంది. ప్రత్యేకించి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే పలు రకాల చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Know More

women icon@teamvasundhara
easy-ways-to-protect-your-curly-hair-in-this-summer-in-telugu

కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

జుట్టు సిల్కీగా ఉన్న వారికి కర్లీగా ఉంటే బాగుంటుందనిపిస్తుంది.. అదే కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లేమో ‘ఈ చింపిరి జుట్టు నా వల్ల కాదు బాబోయ్‌..’ అంటూ సిల్కీ జుట్టును కోరుకుంటారు. నిజానికి ఎవరి జుట్టు తత్వం వారికి నచ్చదు.. ఈ క్రమంలో ఆయా కాలాల్లో ఎదురయ్యే కొన్ని జుట్టు సమస్యలు కూడా ఇందుకు ఓ కారణమని చెప్పచ్చు. అయితే సిల్కీ హెయిర్‌ సంగతి కాసేపు పక్కన పెడితే.. కర్లీ హెయిర్‌ ఉన్న వాళ్లు ఈ వేసవిలో దాన్ని మెయింటెయిన్‌ చేయడం కష్టమే! ఎందుకంటే ఉంగరాల జుట్టు సాధారణంగానే పొడిగా ఉంటుంది.. అలాంటిది ఈ సీజన్‌లో వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ హ్యుమిడిటీ కూడా పెరుగుతుంది. ఇది జుట్టును మరింత పొడిబారిపోయేలా చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. అందుకే కర్లీ హెయిర్‌ ఉన్న వారు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఆ టిప్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందామా?!

Know More

women icon@teamvasundhara
madhuri-dixit-shares-her-hair-care-routine-in-telugu

శిరోజాల సంరక్షణ కోసం మాధురి చెప్పిన చిట్కాలు!

ఆడవారి ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కురుల పాత్ర ఎంతో కీలకం. కానీ యాంత్రిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందికి చిన్న వయసులోనే కేశ సౌందర్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే కురులను కాపాడుకునేందుకు పార్లర్లు, స్పాలకు వెళుతున్నారు. అదేవిధంగా బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల కృత్రిమ ఉత్పత్తులు, నూనెలను ఆశ్రయిస్తున్నారు. అయితే వీటికి బదులు ఇంట్లోనే కొన్ని మెలకువలు పాటిస్తే ఆరోగ్యవంతమైన కేశ సంపద సొంతం చేసుకోవచ్చంటున్నారు అందాల తార మాధురీ దీక్షిత్. ఈ క్రమంలో శిరోజాల సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలతో పాటు సహజసిద్ధంగా హెయిర్‌ ఆయిల్‌, హెయిర్‌ మాస్క్‌ తయారీ గురించి ఓ సుదీర్ఘ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారామె.

Know More

women icon@teamvasundhara
natural-ways-to-reduce-stretch-marks-on-skin-in-telugu
women icon@teamvasundhara
morocco-women-beauty-secrets-in-telugu

రాజోల్‌.. గాజోల్‌.. మొరాకో మగువల సౌందర్య రహస్యాలివే!

అందమంటే కేవలం ముఖమే కాదు.. నఖశిఖ పర్యంతం అందంగా మెరిసిపోయినపుడే అది పరిపూర్ణమవుతుంది. మరి తల నుండి కాలి వరకూ అంతందంగా తళుక్కుమనడానికి కారణం ‘మా పూర్వీకుల కాలం నాటి సౌందర్య చిట్కాలే’ అంటున్నారీ మొరాకో మగువలు. మేకప్‌తో వచ్చే పైపై మెరుగులకంటే సహజసిద్ధమైన పద్ధతుల వల్లే శాశ్వతమైన, సంపూర్ణమైన సౌందర్యం సొంతమవుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నారీ మొరాకో భామలు. ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలలోని ఔషధ గుణాలు, నూనెలు, మట్టితోనే తమ సౌందర్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. అతివలు. మరి అపురూపమైన లావణ్యం వెనక దాగి ఉన్న ఆ సౌందర్య చిట్కాలను మనమూ తెలుసుకుందామా!

Know More

women icon@teamvasundhara
rujuta-diwekar-shares-the-right-way-to-do-weekly-hair-massage-in-telugu

ఇలా మసాజ్ చేస్తే జుట్టు సమస్యలకు చెక్ పెట్టేయచ్చు!

విపరీతంగా జుట్టు రాలుతోందా? ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పదే పదే వెంట్రుకలు పొడిబారిపోతున్నాయా? వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య వేధిస్తోందా? అయితే ఇలాంటి కేశ సౌందర్య సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టే అద్భుత సాధనం మసాజ్‌ అంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. ఈ క్రమంలో వారానికోసారి హెయిర్‌ మసాజ్‌ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని సైతం పెంపొందించుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు.. ఇందుకోసం నూనెను ఎలా తయారుచేసుకోవాలి? మసాజ్‌ ఎలా చేసుకోవాలో వివరిస్తూ ఇటీవలే ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారామె.

Know More

women icon@teamvasundhara
home-remedies-to-turn-white-hair-to-black-hair-in-telugu

జుట్టు తెల్లబడుతోందా... ఇలా చేసి చూడండి..!

కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోయి.. వారిని ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair-in-telugu

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More