scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నాకు గర్భాశయం లేదని అప్పుడే తెలిసింది!'

'పన్నెండేళ్లు దాటాయంటే అమ్మాయిలకు నెలసరి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. నిజానికి ఈ సమయంలో ఎలా స్పందించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియదు.. పైగా ఏదో తెలియని బెరుకు వారిని ఆవహిస్తుంటుంది. అయినా తమ తల్లుల సహకారంతో వాటిని దాటుకొని యుక్తవయసులోకి అడుగుపెడతారు అమ్మాయిలు. తన ఫస్ట్‌ పిరియడ్‌ కోసం ఓ అమ్మాయి కూడా ఇలాగే ఎదురుచూసింది. కానీ ఏళ్లు గడుస్తోన్నా నెలసరి మాత్రం తనను పలకరించలేదు. దీనికి కారణం తన శరీరంలో ఓ అరుదైన లోపమే అని తెలుసుకున్న ఆమె ఏళ్ల పాటు చీకట్లోనే మగ్గింది. ‘కానీ ఇలా ఎంతకాలం’ అంటూ ఆ చీకట్లను చీల్చుకొని వెలుగు రేఖలా బయటికొచ్చింది. ఈ క్రమంలో తనలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో రోల్‌మోడల్‌గా మారిందామె. ఒక సమస్య ఉన్నప్పుడు దానికి ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుందంటోన్న ఆమె తన కథను పంచుకోవడానికి ఇప్పుడిలా మనందరి ముందుకొచ్చింది.'

Know More

Movie Masala

 
category logo

ŠÅçkhÊ Â¹ÊÕ-¦ï-«Õt-©Â¹× ¨ *šÇˆ©Õ!

Tips to follow for thick eyebrows.

«áÈ-«-ª½a-®¾Õq©ð ¹ÊÕ-¦ï-«Õt-©C ‹ “X¾Åäu¹„çÕiÊ ¤Ä“ÅŒ ÆE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ‡¢Ÿ¿Õ-¹¢˜ä «áÈ¢©ð ‡Â¹×ˆ-«’à å£jÇ©ãjšü ƪá, «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’Ã, ‚¹-ª½¥-ºÌ-§ŒÕ¢’à ¹E-XÏ¢-Íä¢-Ÿ¿ÕÂ¹× ƒN Ÿî£¾ÇŸ¿¢ Íä²Ähªá ÂæšËd! Æ¢Ÿ¿Õê ƒN ŠÅŒÕh’à …¢œÄ-©E “X¾A ŠÂ¹ˆª½Ö ÂÕ-¹ע-šÇª½Õ. ƪáÅä Âí¢Ÿ¿-J©ð ¹ÊÕ-¦ï-«Õt©Õ X¾©Õ-ÍŒ’Ã, ¹F-¹-E-XÏ¢-ÍŒ-Ê-{Õx’à …¢šÇªá. ƒ©Ç¢šË „ê½Õ ŠÅçkhÊ Â¹ÊÕ-¦ï-«ÕtLo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË ¦§ŒÕšË …ÅŒp-ÅŒÕh© ¹¢˜ä ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃnLo …X¾-§çÖ-T¢-ÍŒ-œ¿„äÕ „äÕ©Õ. «ÕJ Æ©Ç¢šË ÂíEo X¾ŸÄ-ªÃn-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.
¹ÊÕ-¦ï-«Õt©Õ ®¾£¾Ç-•¢’à åXª½-’¹-œÄ-EÂË «ÕÊ¢ åXŸ¿l’à “X¾§ŒÖ-®¾-X¾-œË-¤ò-„Ã-LqÊ Æ«-®¾ª½¢ \OÕ ©äŸ¿Õ. ƒ¢šðx ®¾£¾Ç-•¢’à ©Gµ¢Íä NNŸµ¿ X¾ŸÄ-ªÃn-©-Åî¯ä „ÃšË ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿© ¦Ç’¹Õ¢-œä©Ç Í䮾Õ-Âî-«ÍŒÕa. ÆŸç©Ç Æ¢˜ä;
[ Âí¦sJ ¤Ä©E ¹ÊÕ-¦ï-«Õt-©Â¹× ªÃ§ŒÕœ¿¢ ŸÄyªÃ ÆN Ÿ¿@Á®¾J’à åXª½Õ-’¹Õ-Åêá. ƒ©Ç “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ Í䧌՜¿¢ «©x X¾©Õ-ÍŒ’à …Êo ¹ÊÕ-¦ï-«Õt©Õ Â¹ØœÄ Ÿ¿@Á-®¾-J’à åXª½Õ-’¹Õ-Åêá.
[ ªîW Âî¾h¢ÅŒ ‚«á-ŸÄEo E“Ÿ¿-¤ò§äÕ «á¢Ÿ¿Õ ¹ÊÕ-¦ï-«Õt© ÍŒÕ{Öd ªÃ§ŒÕ¢œË. ƒ©Ç Í䧌՜¿¢ «©x ¹ÊÕ-¦ï-«Õt©Õ ŠÅŒÕh’à åXª½Õ-’¹Õ-Åêá. ƒC ¤ÄÅŒ *šÇˆ¯ä ƪá¯Ã ÍÃ©Ç ÍŒÂ¹ˆ’à X¾E-Íä-®¾Õh¢C.
[ Âí¦sJ ÊÖ¯ç ªÃ§ŒÕœ¿¢ «©x Â¹ØœÄ Â¹ÊÕ-¦ï-«Õt©Õ ŠÅŒÕh’à åXª½Õ-’¹Õ-Åêá.
[ ªÃ“A ¯Ãʦã-šËdÊ „çբŌÕLo …Ÿ¿-§ŒÖ¯äo æX®ýd Íä®Ï ¹ÊÕ-¦ï-«Õt-©åXj ªÃ§ŒÖL. ƒ©Ç Í䧌՜¿¢ «©x X¶¾LÅŒ¢ ÂíCl ªîV-©ðx¯ä ¹Ê-¦-œ¿Õ-ŌբC.
[ ¹ÊÕ-¦ï-«Õt©Õ ŠÅŒÕh’à ‡Ÿ¿-’¹-œÄ-EÂË …X¾-§çÖ-’¹-X¾œä „Ú˩ðx ¹©-¦¢Ÿ¿ Â¹ØœÄ ŠÂ¹šË. ¹©-¦¢Ÿ¿ ‚ŸµÄ-JÅŒ èã©üq ƒX¾Ûpœ¿Õ «Ö骈šðx ©¦µ¼u-«Õ-«Û-ÅŒÕ-¯Ãoªá. Æ©Çê’, ƒ¢šðx ¹©-¦¢Ÿ¿ „çṈ …Êo-{x-ªáÅä, ŸÄE 骫ÕtÊÕ ÅŒÕ¢* Æ¢Ÿ¿Õ©ð …Êo èã©üÊÕ Â¹ÊÕ-¦ï-«Õt© ÍŒÕ{Öd ªÃæ®h ®¾J..
[ ¤Ä©Õ.. ƒN Â¹ØœÄ Æ¢Ÿ¿-JÂÌ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¢œä„ä. ÂîÏEo ¤Ä©©ð ÂÃ{-¯þÊÕ «á¢* ¹ÊÕ-¦ï-«Õt© ÍŒÕ{Öd ª½ÕŸÄlL.

[ «Õ¢ŸÄª½¢ X¾Û«Ûy© NÕ“¬Á«Õ¢ Â¹ØœÄ Â¹ÊÕ-¦ï-«Õt© ‡Ÿ¿Õ’¹ÕŸ¿©Â¹× …X¾-§çÖ-T¢-ÍŒ-«ÍŒÕa.
[ ¹ÊÕ-¦ï-«Õt-©åXj E«Õt Í繈Åî ª½ÕCl¯Ã ‚ “X¾Ÿä¬Á¢©ð „碓{Õ-¹©Õ Ÿ¿{d¢’à åXª½Õ-’¹Õ-Åêá.
[ åX“šð-L§ŒÕ¢ èãMx ªÃ§ŒÕœ¿¢ «©x ¹ÊÕ-¦ï-«Õt-©Â¹× X¾ÜJh Åä«Õ Æ¢Ÿ¿-œ¿„äÕ ÂùעœÄ ÆN Ÿ¿%œµ¿¢’à …¢œ¿-šÇ-EÂË Â¹ØœÄ …X¾-¹-J-®¾Õh¢C. DE «©x X¾©ÕÍŒ’à «ÖJÊ Â¹ÊÕ-¦ï-«Õt©Õ «ÕJ¢ÅŒ X¾©ÕÍŒ’à ƫ-¹עœÄ …¢šÇªá. ŠÂ¹-„ä@Á ¹ÊÕ-¦ï-«Õt© „碓{Õ-¹©Õ «ÖšË-«Ö-šËÂÌ «ÜœË-¤ò-Ōբ˜ä ªîVÂ¹× 2 ÊÕ¢* 3 ²Äª½Õx åX“šð-L§ŒÕ¢ èãMxE Ō¹׈« X¾J-ºÇ-«Õ¢©ð ªÃ®¾Õ-Âî-«œ¿¢ «©x ¨ ®¾«Õ-®¾uÂ¹× X¾J-³Äˆª½¢ ©Gµ-®¾Õh¢C.
[ ‚L„þ ÊÖ¯ç, ¦ÇŸ¿¢ ÊÖ¯ç Â¹ØœÄ Â¹ÊÕ-¦ï-«Õt© ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿-©Â¹× ÍÃ©Ç «Õ¢*N. ƒN ¹ÊÕ-¦ï-«Õt-©Â¹× Æ«-®¾-ª½-«Õ§äÕu ¦©ÇEo Æ¢C¢*, ÂíÅŒh „碓{Õ-¹©Õ «Íäa¢-Ÿ¿ÕÂ¹× Ÿî£¾Ç-Ÿ¿-X¾-œ¿-Åêá.
[ ƒÂ¹ ÆEo-šË-¹¢˜ä ®¾Õ©-¦µ¼¢’à ŸíJ-êÂC …Lx-¤Ä§ŒÕ.. ƒ¢Ÿ¿Õ©ð ®¾©p´ªý ÆCµÂ¹ „çáÅŒh¢©ð …¢{Õ¢C ÂæšËd ÆC ª½Â¹h “X¾®¾-ª½º ¦Ç’à •J-ê’©Ç “æXêª-XÏ-®¾Õh¢C. “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ …Lx-¤Ä§ŒÕ ª½²ÄEo ¹ÊÕ-¦ï-«Õt© ÍŒÕ{Öd ªÃ§ŒÕœ¿¢ «©x ŠÅçkhÊ Â¹ÊÕ-¦ï-«Õt-©ÊÕ ¤ñ¢Ÿ¿-«ÍŒÕa.
[ ŠÂîˆ-²ÄJ ¬ÁK-ª½¢©ð N{NÕ¯þq ©ðXÏ¢-ÍŒœ¿¢ «©x Â¹ØœÄ „碓{Õ-¹© ‡Ÿ¿Õ-’¹Õ-Ÿ¿© ‚T-¤ò-«œ¿¢ •ª½Õ-’¹Õ-ŌբC. ÂæšËd N{-NÕ¯þ G, ®Ï, ƒ X¾Û†¾ˆ-©¢’à …Êo ‚£¾Éª½ X¾ŸÄ-ªÃn-©ÊÕ ÅŒX¾p-E-®¾-J’à B®¾Õ-Âî-„ÃL. Æ¢Åä-Âù Æ«-®¾-ª½-«Õ-E-XÏæ®h „çjŸ¿Õu-©ÊÕ ®¾¢“X¾-C¢* «Õ¢Ÿ¿Õ©Õ, ®¾XÏx-„çÕ¢{Õx „ÃœÄL.
[ ¨ *šÇˆ-©Åî ¤Ä{Õ ªîW ÅŒT-ʢŌ Fª½Õ ÅÃ’ÃL. DE «©x ¬ÁK-ª½¢-©ðE N†¾-X¾-ŸÄ-ªÃl´©Õ ¦§ŒÕ-{Â¹× ¤ò«-œ¿„äÕ ÂùעœÄ ª½Â¹h-“X¾-®¾-ª½º ¦Ç’à •ª½-’¹-œÄ-EÂË ®¾£¾É-§ŒÕ-X¾-œ¿Õ-ŌբC.
͌֬Ç-ª½Õ’Ã.. ¹ÊÕ-¦ï-«Õt©Õ ŠÅŒÕh’à åXª½-’¹-©Ç¢˜ä \¢ Í䧌֩ð.. «ÕJ¢-é¢-Ÿ¿Õ-ÂÃ-©®¾u¢.. ¨ ®¾£¾Ç•®ÏŸ¿l´-„çÕiÊ *šÇˆLo „ç¢{¯ä ¤ÄšË¢* ŠÅçjÊ Â¹ÊÕ-¦ï-«ÕtLo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-ÂË.

women icon@teamvasundhara
home-remedies-to-turn-white-hair-to-black-hair-in-telugu

జుట్టు తెల్లబడుతోందా... ఇలా చేసి చూడండి..!

కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోయి.. వారిని ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair-in-telugu

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
sugar-scrubs-to-glow-your-skin-in-telugu

‘పంచదార’ బొమ్మలా మెరిసిపోండి!

ఏ వయసు వారికైనా సరే.. చర్మానికి అందాల్సిన పోషణ అందకపోతే చర్మం జిడ్డుగా, నిర్జీవంగా, పొడిబారిపోవడం ఖాయం. ఫలితంగా మొటిమలు, అలర్జీ.. వంటి సమస్యలు తప్పవు. మరి, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే స్క్రబ్బింగ్ చక్కటి మార్గమంటున్నారు సౌందర్య నిపుణులు. వీటి కోసం ఖరీదైన ఉత్పత్తులతో పనిలేదు.. కేవలం మన వంటింట్లో ఉండే పంచదార చాలు.. ఇది చర్మానికి స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది.. మచ్చలను మాయం చేస్తుంది.. తేమను, మెరుపును అందిస్తుంది. ఈ క్రమంలో పంచదార, ఇతర పదార్ధాలతో ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని సహజసిద్ధమైన స్క్రబ్స్ గురించి తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
mira-rajput-shares-her-natural-beauty-secrets-through-instagram-video

పెళ్లికి బ్రైడల్‌ ఫేషియల్‌ చేయించుకోలేదు.. ఈ న్యాచురల్‌ ప్యాక్‌ వాడాను!

సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే మగువలు.. పెళ్లంటే తమ లావణ్యాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటారు. ఇందుకోసం బ్రైడల్‌ ఫేషియల్స్‌ అంటూ పార్లర్ల వెంట పరుగులు పెడుతుంటారు. ఇక ఈ విషయంలో సెలబ్రిటీలు చేయించుకునే బ్యూటీ ట్రీట్‌మెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నఖశిఖపర్యంతం తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి వివిధ రకాల సౌందర్య చికిత్సలు తీసుకుంటుంటారు. అయితే తాను మాత్రం తన పెళ్లికి బ్రైడల్‌ ఫేషియల్‌ చేయించుకోలేదని అంటోంది బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌. దీనికి బదులు తాను వాడిన ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ తనకు బ్రైడల్‌ గ్లోని తీసుకొచ్చిందని చెబుతోంది. అంతేకాదు.. తన అందానికి మెరుగులద్దుకునే విషయంలో సహజసిద్ధమైన పదార్థాలకే ప్రాధాన్యమిస్తానంటూ తను పాటించే పలు సౌందర్య చిట్కాలను వీడియోగా రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ సెలబ్రిటీ వైఫ్‌. మరి, మీరా అందం వెనకున్న ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-spa-treatments-for-beautiful-skin-and-warm-you-up-in-winter

వీటితో చలికాలంలోనూ అందంగానే ఉందాం!

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..

Know More

women icon@teamvasundhara
home-remedies-to-get-rid-of-dull-skin-in-winter

డల్ స్కిన్‌ని ప్రకాశవంతంగా మార్చే ప్యాక్స్ ఇవే..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మసమస్యలను కూడా మోసుకొస్తుంది. ఫలితంగా పొడిబారిన చర్మం నిర్జీవంగా మారిపోయి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడి చర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేదంటే పుండు మీద కారం చల్లినట్లు ఇంకొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చి పడతాయి. కాబట్టి శీతాకాలం పూర్తయ్యే లోపు సంబంధిత చర్మ సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేసుకొని ఉపయోగించే కొన్ని ప్యాక్స్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More