scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

®Ï¢’¹-X¾Üªý ²ñ’¹-®¾Õ© „çÊÕ¹ ŸÄ’¹ÕÊo ª½£¾Ç-²Äu-L„ä!

Singapore Beauty Secrets in Telugu

beautysecrets.jpgÆ«Ötªá Æ¢˜ä¯ä Æ¢Ÿ¿¢.. Æ¢Ÿ¿-«Õ¢-˜ä¯ä Æ«Ötªá.. ƒ©Ç ‚œ¿-„Ã-JÂË, Æ¢ŸÄ-EÂË ÍÃ©Ç Ÿ¿’¹_J ®¾¢¦¢Ÿµ¿¢ …¢C. Æ¢Ÿ¿Õê ƫÖt-ªá©Õ Â¹ØœÄ Æ¢Ÿ¿-J-¹¢˜ä ÅÄäÕ Æ¢Ÿ¿¢’à …¢œÄ-©E ‚ªÃ-{-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. ƒ¢Ÿ¿Õ-Â¢ ¤Äª½xªýq ÍŒÕ{Öd Aª½-’¹-œÄ-EÂË, ‡Â¹×ˆ« „çáÅŒh¢©ð œ¿¦Õs©Õ Ȫ½Õa åX{d-œÄ-EÂÌ „çÊ-ÂÃ-œ¿ª½Õ. ƪáÅä ‚ Æ«-®¾ª½¢ ©ä¹ע-œÄ¯ä ƒ¢šðx ©Gµ¢Íä ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©-Åî¯ä ÆX¾Û-ª½ÖX¾ ©Ç«-ºÇuEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«-ÍŒaE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ ®Ï¢’¹-X¾Üªý «Õ’¹Õ-«©Õ. ÅŒª½-ÅŒ-ªÃ© ÊÕ¢* ¤ÄšË®¾Öh «²òhÊo ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕLo ÆÊÕ-®¾-J¢-ÍŒœ¿„äÕ ÅŒ«Õ Æ¢ŸÄ-EÂË “X¾ŸµÄÊ Âê½-º-«Õ¢-{Õ-¯Ãoª½Õ ƹˆœË ÆA-«©Õ. «ÕJ, ƒ¢ÅŒÂÌ ®Ï¢’¹-X¾Üªý «Õ£ÏÇ-@Á© Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

singaporebeautytips650-2.jpg
ÍŒªÃt-EÂË Åä«Õ-Ê¢-C¢-ÍŒ-œÄ-EÂË..
ÍŒª½t¢ ÅÃèǒà ¹E-XÏ¢-ÍÃ-©¯Ão, «%ŸÄl´X¾u ͵çŒÕ©Õ Ÿ¿J-Íä-ª½-¹עœÄ Ê«-§ŒÕ-«y-Ê¢’à „çÕJ-®Ï-¤ò-„Ã-©¯Ão.. ÍŒª½t¢ Åä«Õ’à …Êo-X¾Ûpœä ÆC ²ÄŸµ¿u-«Õ-«Û-ŌբC. Æ¢Ÿ¿Õ-Â¢ F@ÁÙx ‡Â¹×ˆ-«’à ÅÃ’¹œ¿¢, ͌¹ˆšË ¤ò†¾-ÂÃ-£¾Éª½¢ B®¾Õ-Âî-«œ¿¢.. «¢šËN Âëկä. OšËÅî ¤Ä{Õ ®Ï¢’¹-X¾Üªý «Õ’¹Õ-«©Õ ÅŒ«Õ ÍŒªÃtEo Åä«Õ’à …¢ÍŒÕ-Âî-«-œÄ-EÂË ŠÂ¹ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ æX¶®ý-¤Äu-ÂúÊÕ Â¹ØœÄ …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. Æ«-ÂÃœî, ¦ï¤Äpªá.. «¢šË X¾¢œ¿xÅî DEo ÅŒ§ŒÖ-ª½Õ-Íä-²Ähª½Õ. ¦Ç’à X¾¢œËÊ Æ«-ÂÃœî ©äŸÄ ¦ï¤Äpªá ©äŸÄ 骢œ¿Ö ¹LXÏ ’¹ÕVb©Ç Í䮾Õ-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo «á‘Ç-EÂË, „çÕœ¿Â¹× X¾šËd¢* ƒª½„çj ENÕ-³Ä© ¤Ä{Õ …¢ÍŒÕ-ÂíE ÍŒ©xšË FšËÅî ¹œË-ê’-®¾Õ-Âî-„ÃL. ƒ©Ç ÅŒª½ÍŒÖ Í䧌՜¿¢ «©x ÍŒª½t¢ Åä«ÕÊÕ ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-¹ע-{Õ¢C. «áÈu¢’à ¦ï¤Äp-ªá©ð …¢œä X¾åXj¯þ Æ¯ä ‡¢èãj„þÕ ÍŒª½t¢ ¤ñœË-¦Ç-J-¤òªá ¤ñ©Õ-®¾Õ-©Õ’à «ÜœË-¤ò§äÕ ®¾«Õ-®¾uÊÕ ÅŒT_-®¾Õh¢C. ÅŒŸÄyªÃ ÍŒª½t¢ ÅÃèÇ’Ã, “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’Ã, «Õ%Ÿ¿Õ-«Û’à «Öª½Õ-ŌբC.

singaporebeautytips650-4.jpg
®¾¢X¾Üª½g ²ù¢Ÿ¿-ªÃu-EÂË '©ãjšü Ÿ±çª½XÔÑ!
‡©ü-¨œÎ ©ãjšü Ÿ±çª½XÔ.. Êœ¿Õ¢ ¯íXÏp, ÂÌ@Áx ¯íXÏp, ¹¢œ¿-ªÃ© ¯íXÏp.. «¢šË X¾©Õ ‚ªî’¹u ®¾«Õ-®¾uLo Ÿ¿Öª½¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË ¨ ˜ãÂËo-ÂúÊÕ ‡Â¹×ˆ-«’à …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ƒŸä ‡©ü-¨œÎ ©ãjšü Ÿ±çª½-XÔE ®Ï¢’¹-X¾Üªý ÆA-«©Õ ÅŒ«Õ Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. ƹˆœ¿ ‡Â¹×ˆ-«’à ©Gµ¢Íä '„çjªý-©ã®ý ‚XÏd-„çÕi-•ªý „î§äÕèü w˜ãj ©ãjšüÑ Æ¯ä ¦ÖušÌ {Ö©üqE ƒ¢Ÿ¿Õ-Â¢ „Ãœ¿Õ-Ōբ-šÇª½Õ. ‡ª½ÕX¾Û, X¾®¾ÕX¾Û, F©¢.. ª½¢’¹ÕLo „ç©Õ-«J¢Íä ‡©ü-¨œÎ ©ãj{xÅî ƒN ª½Ö¤ñ¢-Ÿ¿Õ-Åêá. ¤Äª½x-ªýqÂË „ç@ìx X¾E ©ä¹עœÄ ‚ ÂËšüE ƒ¢šËÂË ÅçÍäa-®¾Õ-ÂíE OÕêª ®¾y§ŒÕ¢’à OÕ Æ¢ŸÄEo ÂäÄ-œ¿Õ-Âî-«ÍŒÕa. ¨ “¹«Õ¢©ð ‡ª½ÕX¾Û ª½¢’¹Õ ‡©ü-¨œÎ ©ãjšü ÍŒª½t¢©ð Âí©Ç-èã¯þ …ÅŒp-AhE åX¢* ÍŒª½t¢åXj UÅŒ©Õ, «áœ¿-ÅŒ©Õ X¾œ¿-¹עœÄ Í䮾Õh¢C. X¾®¾ÕX¾Û ª½¢’¹Õ ‡©ü-¨œÎ ©ãjšü å£jÇX¾ªý XÏé’t¢-˜ä-†¾¯þ ®¾«Õ®¾u ÊÕ¢* «ÕÊLo ÂäÄ-œ¿Õ-ŌբC. Æ©Çê’ F©¢ ª½¢’¹Õ ‡©ü-¨œÎ ©ãjšü ÍŒª½t¢åXj …¢œä ¦ÇuÂÌd-J-§ŒÖÊÕ ÊP¢-X¾-èä®Ï „äÕE ‚ªî-’ÃuEo ÂäÄ-œ¿Õ-ŌբC. ƪáÅä ‡ª½ÕX¾Û, F©¢ ª½¢’¹Õ© ‡©ü-¨œÎ ©ãj{Õx ÍŒªÃt-EÂË Æ¢C¢Íä “X¾§çÖ-•-¯ÃLo \¹-ÂÃ-©¢©ð ¤ñ¢ŸÄ-©¢˜ä “X¾®¾ÕhÅŒ¢ X¾ª½Õp©ü ¹©ªý ‡©ü-¨œÎ ©ãj{Õx Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. ¨ „çjªý-©ã®ý ‚XÏd-„çÕi-•ªý „î§äÕèü w˜ãj ©ãjšü ÂËšü ƒX¾Ûpœ¿Õ ‚¯þ-©ãj¯þ «Ö骈šðx å®jÅŒ¢ ©¦µ¼u-«Õ-«Û-Åî¢C. OšË ®¾£¾É-§ŒÕ¢Åî «ÕÊ Æ¢ŸÄEo ƒ¢šðx¯ä ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«ÍŒÕa.

singaporebeautytips650-1.jpg
'’¹Õ©ÇHÑ©Ç Âî«Õ-©¢’Ã..!
Âé¢ «Öª½Õ-ÅŒÕÊo ÂíDl Íäæ® X¾ÊÕ-©Fo ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Æ«Û-ÅŒÕ-Êo˜äx.. Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œ¿«â ªÃ“¯ÃÊÖ «ÕJ¢ÅŒ ®¾Õ©-¦µ¼-„çÕi-¤ò-ŌբC. ƒ¢Ÿ¿ÕÂ¹× …ŸÄ-£¾Ç-ª½ºä æX¶†Ï-§ŒÕ©ü †Ôšü «Ö®¾Õˆ©Õ. ²ÄŸµÄ-ª½-º¢’à æX¶†Ï-§ŒÕ©ü ƒ¢šðx Í䮾Õ-¹ׯÃo, ¤Äª½x-ªý©ð Íä®Ï¯Ã Âî¾h ®¾«Õ-§ŒÕ¢Åî ¹؜¿Õ-¹×Êo X¾E. ÂÃF ƒX¾Ûpœ¿Õ æX¶†Ï-§ŒÕ©ü Í䮾Õ-Âî-«-œÄ-EÂË Æ¢ÅŒ ®¾«Õ-§ŒÕ«â ƹˆ-êªxŸ¿Õ.. ƢŌ ¹†¾d-X¾-œÄ-LqÊ X¾E Â¹ØœÄ ©äŸ¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ƒX¾Ûpœ¿Õ ®¾¢X¾Üª½g ²ù¢Ÿ¿-ªÃuEo ®¾¢ª½-ÂË~¢ÍŒÕÂî«-œÄ-EÂË NNŸµ¿ ª½Âé æX¶†Ï-§ŒÕ©ü †Ôšü «Ö®¾Õˆ©Õ “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©-Åî¯ä ÆN ª½Ö¤ñ¢-C¢-ÍŒœ¿¢ «©x „ÚËE …X¾-§çÖ-T¢-ÍŒÕ-¹ׯä Æ«Öt-ªá© ®¾¢Èu Â¹ØœÄ ªîV-ªî-VÂÌ åXJ-T-¤ò-Åî¢C. ¨ “¹«Õ¢-©ð¯ä Åëâ ÅŒ«Õ Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË NNŸµ¿ ª½Âé æX¶†Ï-§ŒÕ©ü †Ôšü «Ö®¾ÕˆLo …X¾-§çÖ-T-²Äh-«ÕE Æ¢{Õ-¯Ãoª½Õ ®Ï¢’¹-X¾Üªý ÆA-«©Õ. «áÈu¢’à ªîèü ’î©üf †Ôšü «Ö®ýˆ-©Åî ÍŒª½t¢åXj X¾œä UÅŒ©Õ, «áœ¿-ÅŒ©Õ.. «¢šËN Ō¹~-º„äÕ Åí©-T¢ÍŒÕÂíE, ÍŒªÃtEo Âî«Õ-©¢’à «Öª½Õa-Âî-«-ÍŒaE „ê½Õ Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ƒ¢Ÿ¿Õ-Â¢ OÕª½Õ Í䧌Ö-Lq¢-Ÿ¿©Çx «Ö骈šðx ŸíJê †Ôšü «Ö®¾ÕˆLo ƒ¢šËÂË ÅçÍŒÕa-ÂíE.. „ÚËE «áÈ¢åXj „䮾Õ-ÂíE ÂÃæ®X¾Û 殟¿-D-ª½-œ¿„äÕ..!

singaporebeautytips650-5.jpg

¨ ÊÖ¯çÅî ®¾«Õ-®¾u-©Fo X¾ªÃªý!
Æ¢Ÿ¿-«Õ¢˜ä ê«©¢ ÍŒª½t„äÕ Âß¿Õ.. V{Õd, ’î@ÁÙx.. «¢šËN Â¹ØœÄ ²ù¢Ÿ¿-ª½u¢©ð ¦µÇ’éä. ÍŒª½t¢ N†¾-§ŒÕ¢©ð „çášË-«Õ©Õ, «ÕÍŒa©Õ.. «¢šË ®¾«Õ-®¾u-©ï-*a-ʘäx.. ’î@ÁÙx, V{Õd N†¾-§ŒÕ¢-©ðÊÖ NNŸµ¿ ª½Âé ²ù¢Ÿ¿ª½u ®¾«Õ-®¾u©Õ ÅŒ©ã-ÅŒÕh-Ōբ-šÇªá. «ÕJ, „Ã{-Eo¢-šËE ÂäÄ-œ¿Õ-Âî-«-œÄ-EÂË ®Ï¢’¹-X¾Üªý «Õ£ÏÇ-@Á©Õ …X¾-§çÖ-T¢-ÍäC Šê ŠÂ¹ˆ ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿Ê¢.. ÆŸä ‚ªÃ_¯þ ‚ªá©ü. ‚ªÃ_¯þ Íç{Õd T¢•© ÊÕ¢* æ®Â¹-J¢Íä ¨ ÊÖ¯ç©ð N{-NÕ¯þ 'ƒÑ, ¤¶ÄušÌ ‚«Öx©Õ ÆCµ-¹¢’à …¢šÇªá. ƒN ÍŒªÃtEÂË ©ð©ð-X¾L ÊÕ¢* Åä«ÕÊÕ Æ¢C¢* Ê«-§ŒÕ-«y-Ê¢’Ã, ÅÃèǒà ¹E-XÏ¢-Íä©Ç Íä²Ähªá. Æ©Çê’ «%ŸÄl´X¾u ͵çŒÕ©Õ Ÿ¿J-Íä-ª½-¹עœÄ Í䧌Õ-œ¿¢©ð ¨ ÊÖ¯çÂ¹× ²ÄšË „äêªD ©äŸ¿-Êœ¿¢ ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. Æ¢Ÿ¿Õê ¨ ÊÖ¯çÅî ÍŒªÃtEo, ’î@ÁxÊÕ, V{ÕdÐ-¹×-Ÿ¿Õ-@ÁxÊÕ.. ÂÃæ®X¾Û «Õª½lÊ Í䮾Õ-¹ע˜ä ͌¹ˆšË X¶¾LÅŒ¢ …¢{Õ¢C. ‚§ŒÖ ²ù¢Ÿ¿ª½u ®¾«Õ-®¾u©Õ å®jÅŒ¢ Åí©-T-¤ò-Åêá.singaporebeautytips650-3.jpg'Âí¦sJ ÊÖ¯çÑÅî ê¬Á ®¾¢ª½-¹~º!
®Ï¢’¹-X¾Ü-ªý©ð £¾ÞuNÕ-œËšÌ ²Än§Œá©Õ („ÃÅÃ-«-ª½-º¢©ð Åä«Õ ²Än§Œá©Õ) ‡Â¹×ˆ-«’à …¢šÇªá. ƹˆœ¿ \œÄC ¤ñœ¿-«Û¯Ã ŸÄŸÄX¾Û ƒŸä „ÃÅÃ-«-ª½º¢ …¢{Õ¢C. X¶¾L-ÅŒ¢’à «ÕÊ¢ Æ¢ŸÄEo ‡¢ÅŒ’à ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ׯÃo >œ¿Õf’ïä ÆE-XÏ-®¾Õh¢-{Õ¢C. ÍŒª½t¢åXj¯ä Âß¿Õ.. V{ÕdåXj¯Ã ¨ „ÃÅÃ-«-ª½º¢ “X¾A-¹ة “X¾¦µÇ«¢ ÍŒÖX¾Û-ŌբC. ¹ן¿Õ-@Áx©ð ÅŒª½ÍŒÖ Íç«Õ{ «*a >œ¿Õf’à «Öª½œ¿¢ «©x V{Õd ‡Â¹×ˆ-«’à ªÃL-¤ò-«œ¿¢, ͌բ“œ¿Õ ®¾«Õ®¾u ‡Ÿ¿Õ-ª½-«œ¿¢, V{Õd ¤ñœË-¦Ç-J-¤òªá ’¹ª½Õ-¹גà Ō§ŒÖ-ª½-«œ¿¢.. ƒ©Ç NNŸµ¿ ª½Âé ê¬Á ®¾¢¦¢-CµÅŒ ®¾«Õ-®¾u©Õ ‡Ÿ¿Õ-ª½-«Û-Ōբ-šÇªá. Æ¢Ÿ¿Õê „ê½Õ ÅŒ«Õ ê¬Á ²ù¢Ÿ¿ª½u¢ Â¢ Âí¦sJ ÊÖ¯çÊÕ …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. X¾œ¿Õ-Â¹×¯ä «á¢Ÿ¿Õ ¹ן¿Õ-@Áx¹×, V{ÕdÂ¹× Âí¦sJ ÊÖ¯çÊÕ X¾šËd¢*.. ÂÃæ®X¾Û «Õª½lÊ Í䮾Õ-¹ע-šÇª½Õ. …Ÿ¿-§ŒÖ¯äo ’Ãœµ¿ÅŒ Ō¹׈-«’à …¢œä ³Ä¢X¾ÜÅî ÅŒ©-²ÄoÊ¢ Íä²Ähª½Õ. ÅŒª½ÍŒÖ ¨ *šÇˆÊÕ ¤ÄšË®¾Öh ƹˆœË „ê½Õ ÅŒ«Õ „ÃÅÃ-«-ª½º X¾J-®Ïn-ÅŒÕ-©ÊÕ ‡Ÿ¿Õ-ªíˆ¢{Ö V{ÕdÊÕ ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ע-šÇª½Õ.
͌֬Ç-ª½Õ’Ã.. ƒ¢šðx ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©Åî, ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾Ÿ¿l´-ÅŒÕ-©Åî ®Ï¢’¹-X¾Üªý ÆA-«©Õ ÅŒ«Õ Æ¢ŸÄEo ‡©Ç ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ע-šÇªî! «ÕJ, OÕª½Ö ¨ *šÇˆLo ¤¶Ä©ð ƪá-¤òªá „ÃJ©Ç ÆX¾Û-ª½ÖX¾ ²ù¢Ÿ¿ª½u ªÃ¬ÁÙ©Çx „çÕJ-®Ï¤ò¢œË!

’¹«Õ-E¹: ²ù¢Ÿ¿ª½u Ÿä«-ÅŒ’à æXª½Õ-’â-*Ê ‚®ÏZ§ŒÖ «Õ£¾É-ªÃºË ‡L-•-¦ãÅý Æ«ÖM §Œáé’F (®Ï®Ô) «¢šË Æ¢Ÿ¿-’¹-Åçh-©ÕÊo ‚®ÏZ§ŒÖ Ÿä¬ÁX¾Û ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä 'NŸäQ ²ù¢Ÿ¿ª½u¢Ñ QJ¥-¹©ð å®åXd¢-¦ªý 11Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.
women icon@teamvasundhara
shraddha-spilled-the-beans-on-using-toothpaste-to-tackle-acnes-on-her-face-do-you-know-other-beauty-hacks-of-toothpaste?

ముఖంపై మొటిమలొస్తే అలా తొలగించుకుంటా!

అందం విషయంలో అమ్మాయిలకున్న సమస్యేదైనా ఉందంటే అది మొటిమలే! ముఖంపై ఒక మొటిమ వస్తే చాలు.. దాన్ని పూర్తిగా తొలగించుకునే దాకా నిద్రే పట్టదు. గిల్లుతూ, ఏవేవో క్రీమ్స్ రాసుకుంటూ లేదంటే ఇంటి చిట్కాలు పాటిస్తూ ఎలాగోలా మొత్తానికి మొటిమల్ని దూరం చేసుకుంటుంటారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి అంతగా కష్టపడక్కర్లేదంటోంది బాలీవుడ్‌ అందాల తార శ్రద్ధా కపూర్‌. ఒక చిన్న చిట్కాతో మొటిమల్ని తొలగించుకోవచ్చంటోంది. తానూ అదే టిప్‌ పాటిస్తానంటూ ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది శ్రద్ధ. మరి, ఇంతకీ మొటిమల్ని మాయం చేసేందుకు శ్రద్ధ చెప్పిన ఆ బ్యూటీ టిప్‌ ఏంటో మనమూ తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
these-back-brushes-are-very-useful-to-us-in-telugu

వీటితో వీపు రుద్దుకోవడం వెరీ ఈజీ!

మేకప్ మనకు తాత్కాలికమైన అందాన్ని అందిస్తే.. మనం నిత్యం చేసే స్నానం మన చర్మాన్ని శుభ్రం చేసి చక్కటి మెరుపునిస్తుంది. ఈ మెరుపుని మరింత పెంపొందించుకోవడానికి ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు బాత్ బ్రష్‌లను ఉపయోగిస్తున్నారు. మృదువైన బ్రిజిల్స్‌తో కూడిన ఈ బ్రష్‌లు చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన జిడ్డును తొలగించడంతో పాటు చర్మానికి మసాజ్‌లాగా ఉపయోగపడతాయి. అయితే ఇలా మనం స్నానం చేసేటప్పుడు ఉపయోగించే బాత్ బ్రష్‌లలో కొన్ని వీపు రుద్దుకోవడానికి వీలుగా ఉండవు. మరి, చేత్తో నేరుగా రుద్దుకుందామంటే మన వీపు మనకు అందదు. అందుకే ఈ పనిని మరింత సులభతరం చేయడానికి వీలుగా బోలెడన్ని 'బ్యాక్ బ్రష్'లు మార్కెట్లోకొచ్చేశాయి. ఇవి వీపును శుభ్రం చేయడమే కాదు.. వీటికుండే మృదువైన బ్రిజిల్స్ వల్ల ఆ భాగంలో చక్కటి మసాజ్ కూడా అందుతుంది. మరి, వీపు రుద్దుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరిన బాత్ బ్రష్‌లేవి? అవి ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
curly-hair-winter-caring-guide-in-telugu

ఈ చలికాలంలో కర్లీ హెయిర్‌ని కాపాడుకోవడమెలా..?

మనం అందంగా మెరిసిపోవడంలో జుట్టుదీ కీలకపాత్రే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలామంది ఒత్త్తెన కేశసంపద కోసం ఆరాటపడుతుంటారు. అయితే వాతావరణంలోని పలు మార్పుల వల్ల జుట్టుపై ప్రతికూల ప్రభావం పడి, తద్వారా దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. చలికాలంలోనైతే ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ చలిగాలులకు సాధారణ జుట్టే పొడిగా మారుతుందనుకుంటే.. ఇక నార్మల్‌గానే డ్రైగా అనిపించే కర్లీ హెయిర్ ఈ కాలంలో మరింత పొడిబారిపోతుంది. ఫలితంగా చుండ్రు, చివర్లు చిట్లిపోవడం, జుట్టు బాగా వూడిపోవడం.. వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. మరి, ఈ కాలంలో వాటన్నింటి నుంచి దూరంగా ఉంటూ మన అందాన్ని పెంచే రింగుల జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు సౌందర్య నిపుణులు.. అవేంటో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
mira-rajput-shares-her-natural-beauty-secrets-through-instagram-video

పెళ్లికి బ్రైడల్‌ ఫేషియల్‌ చేయించుకోలేదు.. ఈ న్యాచురల్‌ ప్యాక్‌ వాడాను!

సాధారణంగానే అందంగా మెరిసిపోవాలనుకునే మగువలు.. పెళ్లంటే తమ లావణ్యాన్ని రెట్టింపు చేసుకోవాలనుకుంటారు. ఇందుకోసం బ్రైడల్‌ ఫేషియల్స్‌ అంటూ పార్లర్ల వెంట పరుగులు పెడుతుంటారు. ఇక ఈ విషయంలో సెలబ్రిటీలు చేయించుకునే బ్యూటీ ట్రీట్‌మెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నఖశిఖపర్యంతం తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి వివిధ రకాల సౌందర్య చికిత్సలు తీసుకుంటుంటారు. అయితే తాను మాత్రం తన పెళ్లికి బ్రైడల్‌ ఫేషియల్‌ చేయించుకోలేదని అంటోంది బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సతీమణి మీరా రాజ్‌పుత్‌. దీనికి బదులు తాను వాడిన ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ తనకు బ్రైడల్‌ గ్లోని తీసుకొచ్చిందని చెబుతోంది. అంతేకాదు.. తన అందానికి మెరుగులద్దుకునే విషయంలో సహజసిద్ధమైన పదార్థాలకే ప్రాధాన్యమిస్తానంటూ తను పాటించే పలు సౌందర్య చిట్కాలను వీడియోగా రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిందీ సెలబ్రిటీ వైఫ్‌. మరి, మీరా అందం వెనకున్న ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
these-spa-treatments-for-beautiful-skin-and-warm-you-up-in-winter

వీటితో చలికాలంలోనూ అందంగానే ఉందాం!

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..

Know More

women icon@teamvasundhara
tomatoes-for-clear-skin-in-telugu
women icon@teamvasundhara
home-remedies-to-get-rid-of-dull-skin-in-winter

డల్ స్కిన్‌ని ప్రకాశవంతంగా మార్చే ప్యాక్స్ ఇవే..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మసమస్యలను కూడా మోసుకొస్తుంది. ఫలితంగా పొడిబారిన చర్మం నిర్జీవంగా మారిపోయి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడి చర్మాన్ని సంరక్షించుకుంటేనే కదా వేసవి కాలంలో తలెత్తే సమస్యలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. లేదంటే పుండు మీద కారం చల్లినట్లు ఇంకొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చి పడతాయి. కాబట్టి శీతాకాలం పూర్తయ్యే లోపు సంబంధిత చర్మ సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేసుకొని ఉపయోగించే కొన్ని ప్యాక్స్ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
sonam-kapoor-uses-these-three-natural-ingredients-to-scrub-her-lips

నా అధరాల మెరుపుకి కారణమదే!

ముద్దుగుమ్మల్ని స్క్రీన్‌ మీద చూడగానే ‘అబ్బ.. ఈ బ్యూటీ ఎంత అందంగా ఉందో’ అనుకుంటాం.. మేకప్‌ మహిమతో ఇంత క్యూట్‌గా మెరిసిపోవచ్చా.. అని ఆశ్చర్యపోయేవారూ ఉన్నారనుకోండి. అయితే వారు ఇంత అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవడం వెనుక మేకపే కాదు.. సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలూ ఉన్నాయ్‌! ఈ క్రమంలోనే చాలామంది నటీమణులు అప్పుడప్పుడూ తమ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ని సోషల్‌ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటారు. తాజాగా బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌ కూడా అదే చేసింది. తన అధరాల మెరుపుకి కారణమైన న్యాచురల్‌ చిట్కాలేంటో ఇన్‌స్టా వేదికగా పంచుకుందీ సొగసరి. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ పేరుతో నిర్వహిస్తోన్న బ్యూటీ సిరీస్‌లో భాగంగా తన సౌందర్య రహస్యాల్ని బయటపెడుతోన్న ఈ క్యూటీ తన లిప్‌ కేర్‌ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
try-these-packs-for-smooth-and-red-lips

ఈ ప్యాక్స్‌తో మీ పెదాలు మెరుస్తాయి..!

'అబ్బా.. చలికాలం వచ్చిందంటే చాలు.. ఈ పెదాలను చూడలేం.. వీటిని ఏం చేసినా మళ్లీ మామూలుగా అవ్వవు..' అంటూ చిరాకు పడుతోంది స్నిగ్ధ. సాధారణంగా చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గిపోతుంది. దీంతో చర్మం కూడా తేమను కోల్పోయి పగిలినట్లుగా తయారవుతుంది. ముఖ్యంగా పెదాల్లాంటి సున్నిత భాగాలైతే మరీనూ.. ఇది అందరిలో ఎదురయ్యే సమస్యే అయినా కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుంది. మరి, చలికాలంలో పగిలి, నల్లబడిన పెదాలను తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం ఎలా అనుకుంటున్నారా? లిప్ ప్యాక్స్‌తో ఇది సాధ్యమే.. మరి, ఇంట్లోనే సహజంగా దొరికే పదార్థాలతో అలాంటి లిప్ ప్యాక్స్ వేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
home-remedies-to-get-rid-of-eyebrow-dandruff
women icon@teamvasundhara
these-spa-treatments-for-beautiful-skin-and-warm-you-up-in-winter

వీటితో చలికాలంలోనూ అందంగానే ఉందాం!

కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం సహజం. అందుకోసమే ఇటు ఇంట్లో సహజసిద్ధమైన సౌందర్య చికిత్సల్ని ఫాలో అవుతూనే అటు బ్యూటీ పార్లర్లను కూడా ఆశ్రయిస్తుంటారు. అయినప్పటికీ ఆయా కాలాల్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు అతివల సౌందర్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే చలికాలంలో అయితే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి. పొడి చర్మం, మడమల్లో పగుళ్లు, జుట్టు నిర్జీవమవడం.. వంటి ఎన్నో సౌందర్య సమస్యలు ఈ కాలంలో అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకే వీటన్నింటి నుంచి బయటపడడంతో పాటు ఈ కాలంలో శరీరానికి వెచ్చదనాన్ని అందించడానికి కొన్ని సహజసిద్ధమైన స్పా ట్రీట్‌మెంట్లు ఉత్తమం అని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయట! మరి, అవేంటో తెలుసుకొని మనమూ వాటిని ఫాలో అవుదాం రండి..

Know More

women icon@teamvasundhara
these-pedicure-gadgets-are-very-useful-to-us-in-telugu

ఈ గ్యాడ్జెట్స్‌తో మీ పాదాలు పదిలం!

అందమంటే.. కేవలం ముఖం, జుట్టుని సంరక్షించుకుంటే సరిపోదు.. చేతులు, కాళ్లు, పాదాల్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అప్పుడే సంపూర్ణ సౌందర్యం ఇనుమడిస్తుంది. అయితే పాదాలే కదా.. అని చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. తద్వారా వాతావరణ కాలుష్యం, దుమ్ము-ధూళి పాదాలపైకి చేరి అక్కడి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తున్నాయి. ఫలితంగా పాదాలు, మడమలపై మృతకణాలు పెరిగిపోయి ఆనెలు ఏర్పడడం, చర్మం వూడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా రాబోయే చలికాలంలో చాలామంది మహిళలకు మడమల్లో పగుళ్లు ఏర్పడుతుంటాయి. మరి, ఇలాంటి పాదాలు, మడమల సమస్యల్ని తగ్గించుకొని వాటి అందాన్ని సంరక్షించుకోవడానికి ప్రస్తుతం బోలెడన్ని గ్యాడ్జెట్లు మార్కెట్లోకొచ్చేశాయి. ఇంతకీ అవేంటి? పాదాల అందం, ఆరోగ్యం విషయంలో అవెలా ఉపయోగడతాయి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
ways-to-overcome-pigmentation-in-pregnancy

ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్‌కు 14 చిట్కాలు!

గర్భం ధరించడం ప్రతి మహిళకూ ఓ వరం. అయితే ఆ సమయంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళనల వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యం, ఎక్కువ మొత్తంలో హార్మోన్లు ఉత్పత్తవడం వంటివి సహజం. తద్వారా పలు శారీరక మార్పులు జరగడంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. వీటిలో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. నుదురు, బుగ్గలపై నల్లటి మచ్చల్లాగా వచ్చే ఈ సమస్య వల్ల ముఖం నిర్జీవమైపోయినట్లుగా, అందవిహీనంగా కనిపిస్తుంది. మరి, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏవైనా సౌందర్య సాధనాలు వాడదామా అంటే వాటిలో ఉండే రసాయనాలు కడుపులో పెరిగే బిడ్డపై ఎక్కడ ప్రతికూల ప్రభావం చూపుతాయో అన్న భయం కాబోయే తల్లుల్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఇంట్లో లభించే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని డాక్టర్ సలహా మేరకు వాటిని వాడితే ఈ సమస్య నుంచి ఇట్టే ఉపశమనం కలుగుతుంది.

Know More

women icon@teamvasundhara
egg-packs-for-healthy-hair

ఈ ప్యాక్స్‌తో చలికాలంలోనూ కురులు ఆరోగ్యంగా..

వెంట్రుకలు బలంగా, ఒత్తుగా పెరగాలంటే అందుకు ప్రొటీన్ ఎంతో అవసరం అన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి, అది పుష్కలంగా లభించే కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకోవడంతోపాటు దాంతో కొన్ని హెయిర్‌ప్యాక్స్ తయారుచేసుకొని ఉపయోగిస్తే జుట్టు మరింత ఆరోగ్యంగా, దృఢంగా మారుతుంది. ముఖ్యంగా ఈ చలికాలంలో జుట్టు విషయంలో ఎదురయ్యే చుండ్రు, నిర్జీవంగా మారడం.. వంటి సమస్యలకూ గుడ్లు చక్కటి పరిష్కారాన్ని చూపుతాయి. ఇంతకీ కోడిగుడ్డుతో ఇంట్లోనే లభించే పదార్థాలను కలిపి తయారుచేసుకునే ఈ హెయిర్‌ప్యాక్స్ ఏంటి? అవి జుట్టు ఆరోగ్యానికి ఏవిధంగా దోహదం చేస్తాయి.. వంటి విషయాలన్నీ మీకోసం..

Know More

women icon@teamvasundhara
7-simple-steps-to-do-facial-at-home-in-telugu

ఇంట్లోనే ఫేషియల్... మిలమిల మెరిసే అందం మీ సొంతమిలా..!

అందంగా కనిపించాలని, తన ముఖంపై ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా మెరిసిపోవాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. అందుకోసమే రకరకాల క్రీములు, సౌందర్య సాధనాల్ని వాడుతున్నారు ఈ తరం అమ్మాయిలు. అయితే మరికొందరు ఫేషియల్స్ కోసం బ్యూటీ పార్లర్ల బాట పడుతుంటారు. ఎంతో ఖర్చుపెట్టి మరీ రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. మరి, ఇలాంటి అధిక ఖర్చుతో పని లేకుండా మీరెప్పుడైనా ఫేషియల్‌ని ఇంట్లోనే ట్రై చేశారా? లేదా? అయితే ఈసారి ట్రై చేసి చూడండి. బ్యూటీ పార్లర్లలో వేల కొద్దీ డబ్బు ఖర్చు పెట్టే బదులు తక్కువ ఖర్చుతో, అది కూడా సహజసిద్ధంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు. మాకంత టైం లేదంటారా? అందుకోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే సమయాన్ని ఇంట్లో ఫేషియల్ చేసుకోవడానికి కేటాయిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవడమెలాగో ఇప్పుడు చూద్దాం..

Know More

women icon@teamvasundhara
things-you-must-do-before-during-and-after-a-bath-in-winter

చలికాలంలో ఇలా స్నానం చేస్తే చర్మం పొడిబారదు!

చలికాలం మొదలైందంటే వింధ్యకు నరకమే! అటు చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇటు పాదాల్లో పగుళ్లతో తెగ ఇబ్బంది పడిపోతుంటుందామె. సంధ్యదీ ఇదే పరిస్థితి. వేసవి కాలంలో జిడ్డుగా మారే తన చర్మం చలికాలంలో మాత్రం పొడిబారిపోయి కళ తప్పుతుందని తెగ బాధపడుతుందామె. ఇలా చలికాలం వచ్చిదంటే చాలు.. చాలామంది ఎదుర్కొనే సౌందర్య సమస్య చర్మం పొడిబారిపోవడం. అయితే దీన్నుంచి విముక్తి పొందడానికి మాయిశ్చరైజర్‌ రాసుకోవడం, బయట దొరికే క్రీమ్‌లు వాడడం.. వంటివి చేస్తుంటారు. కానీ ఇవన్నీ తాత్కాలిక ఉపశమనమే అందిస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే రోజూ స్నానం చేసే క్రమంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మరి, ఇంతకీ ఏంటా చిట్కాలు? రండి.. మనమూ తెలుసుకొని పాటించేద్దాం..!

Know More

women icon@teamvasundhara
here-is-how-to-take-care-of-hair-in-winter
women icon@teamvasundhara
get-glowing-skin-this-festival-season-with-these-diy-home-remedies

పండగ సీజన్లో ఇంట్లోనే ఇలా మెరిసిపోదాం!

పండగైనా, ప్రత్యేక సందర్భమైనా అమ్మాయిల మనసు అందం మీదకే మళ్లుతుంది. రోజూ కనిపించే కంటే మరింత అందంగా మెరిసిపోవాలనుకుంటారు అతివలు. అందుకే పార్లర్లు, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో బయటికి వెళ్లడం కంటే ఇంట్లోనే అందాన్ని సంరక్షించుకోవడం సురక్షితం! అది కూడా ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతో అయితే వందల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మరి, ఈ పండగలు, పెళ్లిళ్ల సీజన్లో ఇంటి పట్టునే ఉంటూ అందాన్ని సంరక్షించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-prevent-dandruff-in-winter

చలికాలంలో చుండ్రుని నివారించండిలా..

శీతాకాలం వచ్చిందంటే చాలు.. సౌందర్య సంరక్షణ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మాయిశ్చరైజర్ రాసుకొన్నప్పటికీ చర్మం పొడిబారిపోవడం, పెదవులు పగలడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా చర్మం విషయంలో మాత్రమే కాదు.. జుట్టు విషయంలో కూడా ఈ కాలంలో కొన్ని సమస్యలు తప్పవు. ముఖ్యంగా శీతాకాలంలో కురుల సంరక్షణ విషయంలో ఎక్కువగా వేధించే సమస్య చుండ్రు. ఈ సమయంలో చర్మం మాదిరిగానే కుదుళ్ల భాగం కూడా పొడిగా తయారవుతుంది. ఫలితంగా చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దీని కారణంగా జుట్టు రాలిపోవడం మాత్రమే కాదు తలలో దురద, ముఖంపై చిన్న చిన్న మొటిమలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చలికాలంలో వేధించే చుండ్రు సమస్యను ఇట్టే వదిలించుకోవచ్చు. మరి దానికోసం ఏం చేయాలో తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
beauty-mistakes-to-avoid-before-your-wedding-days-in-telugu

పెళ్లికి ముందు మీరూ ఈ పొరపాట్లు చేస్తున్నారా?!

పెళ్లంటే చాలు అమ్మాయిలు పడే ఆరాటం అంతా ఇంతా కాదు.. తమ వివాహానికి ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్‌ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! ఈ క్రమంలోనే పెళ్లికి ముందు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి ఫేషియల్స్‌, మానిక్యూర్‌, పెడిక్యూర్‌.. వంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇక కొంతమందైతే పెళ్లిలో మరింత అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో రెండు మూడు రోజుల ముందు నుంచే కొత్త కొత్త బ్యూటీ ఉత్పత్తుల్ని వాడడం, స్టైలిష్‌ హెయిర్‌కట్స్‌ చేయించుకోవడం లేదంటే ఉన్న జుట్టుతోనే ఏవేవో హెయిర్‌ స్టైల్స్‌ ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. అయితే వివాహానికి ముందు ఇలా సరికొత్త ప్రయోగాలు చేయడం వల్ల అవి వికటించి పలు సౌందర్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రైడల్‌ లుక్‌ విషయంలో ముందు నుంచే ప్రణాళిక వేసుకోవడం మంచిందంటున్నారు. మరి, ఇంతకీ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు చేసే ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
different-face-fack-with-marigold-flowers-in-telugu
women icon@teamvasundhara
home-made-packs-for-flawless-back-in-telugu

వీపుని మెరిపించే ప్యాక్స్ ఇవిగో..!

'నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవాలి..'.. ఇది ప్రతి అమ్మాయికీ ఉండే ఆశే. ఈ క్రమంలోనే గోళ్ల దగ్గర్నుంచి పాదాల వరకూ అందంగా ఉండాలని కోరుకుంటారు అతివలంతా. అందుకే వాటి సౌందర్య సంరక్షణ కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరి, మీ వీపు సంగతి ఏంటి?? ఏముంది.. అది ఎలానూ డ్రస్ లేదా హెయిర్‌తో కవర్ అయిపోతుంది కదా.. సో.. కనిపించదు.. అంటారా?? అయితే అక్కడే మీరు పప్పులో కాలేశారు.. ఎందుకంటే ప్రస్తుతం బ్యాక్‌లెస్ లేదా డీప్ బ్యాక్‌నెక్‌తో ఉన్న అవుట్‌ఫిట్స్ ధరించేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరి, అలాంటి దుస్తుల్లో అందంగా, స్త్టెలిష్‌గా కనిపించాలంటే వీపు విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే..! అందుకోసం మనమే ఇంటి దగ్గర కొన్ని ప్యాక్స్ తయారుచేసుకొని ప్రయత్నిస్తే సరి..! అవేంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే..

Know More

women icon@teamvasundhara
all-you-need-to-know-about-the-history-of-sheet-masks-in-telugu

అందాన్ని పెంచే ‘షీట్‌ మాస్క్‌’!

అందంగా కనిపించడానికి ఆడవాళ్లు చేయని ప్రయత్నమంటూ ఉండదనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో కొందరు సహజసిద్ధమైన చిట్కాల్ని పాటిస్తే.. మరికొందరు పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. సౌందర్య చికిత్సల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టడానికీ వెనకాడని వారూ మనలో చాలామందే! అయితే ఈ తిప్పలన్నీ పడకుండా, అదీ చాలా తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే నిమిషాల్లో అందంగా మెరిసిపోయే మార్గం ఒకటుందని మీకు తెలుసా? అదేనండీ.. మనం మాట్లాడుకుంటోంది షీట్‌ మాస్క్‌ గురించి! అందుకే మన ముద్దుగుమ్మలు కూడా ఈ మధ్య షీట్‌ మాస్కులు వేసుకొని తమ అందాన్ని సంరక్షించుకుంటున్నారు.. అంతేనా.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో సైతం పోస్ట్‌ చేస్తూ అమ్మాయిలకు సౌందర్య పాఠాలు నేర్పుతున్నారు. మరి, మనలో చాలామందికి షీట్‌ మాస్క్‌ తెలుసు గానీ.. అసలు అదెలా తయారవుతుంది? దాన్నెలా ఉపయోగించాలి? ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? ఈ వివరాలన్నీ తెలియకపోవచ్చు. మరైతే ఆలస్యమెందుకు? రండి.. తెలుసుకుందాం..!

Know More

women icon@teamvasundhara
benefits-of-scalp-massage-in-telugu
women icon@teamvasundhara
keep-these-safety-tips-in-mind-while-opting-for-salon-services-at-home

బ్యుటీషియన్‌ని ఇంటికే పిలుస్తున్నారా? అయితే ఇవి గుర్తుపెట్టుకోండి!

అమ్మాయంటేనే అందం.. అందమంటేనే అమ్మాయి.. ఇలా సౌందర్యానికి మారుపేరుగా నిలిచే అతివలు తమ అందం గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే కరోనా వచ్చిన దగ్గర్నుంచి పార్లర్స్‌కి వెళ్లే మహిళల సంఖ్య బాగా తగ్గిందని చెప్పుకోవాలి. దానికి బదులుగా కొంతమందైతే ఇంటికే బ్యుటీషియన్స్‌ని పిలిపించుకుంటూ తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మరి, మీరూ ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించకుండా కరోనాను నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. మరి, ఇంతకీ బ్యుటీషియన్‌ని ఇంటికి పిలిపించుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
malaika-arora-shares-tips-on-curbing-hair-fall-after-her-recovery-from-covid-19

కరోనా తర్వాత జుట్టు రాలుతోంది.. ఈ చిట్కా పాటిస్తున్నా!

జుట్టు రాలడం.. ప్రతి మహిళకు సాధారణంగా ఎదురయ్యే సమస్యే ఇది. అయితే జీవన శైలిలో మార్పులు, వాతావరణ కాలుష్యం.. వంటివి దీనికి ముఖ్య కారణాలన్న విషయం మనకు తెలిసిందే! అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ బ్యూటీ మలైకాకు ఇప్పుడు మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలుతోందట. మొన్నామధ్య ఈ మహమ్మారి బారిన పడిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, అయితే జుట్టు రాలే సమస్య మాత్రం గతంలో కంటే ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఉందంటోంది. అంతేకాదు.. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎక్కడికో పరుగు పెట్టాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే.. అది కూడా ఒకే ఒక్క పదార్థంతో పరిష్కరించుకోవచ్చని చెబుతోంది. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
natural-ways-to-get-rid-of-nipple-hair-in-telugu
women icon@teamvasundhara
ways-to-remove-make-up-in-telugu
women icon@teamvasundhara
beauty-face-packs-with-tamarind-in-telugu

మొటిమలను తగ్గించే చింతపండు ప్యాక్స్‌..!

'చింతపండు'.. ఈ పేరు చెబితే చాలు.. అబ్బ ఎంత పులుపో అనుకోనివారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే అదే సమయంలో కొన్ని వంటకాల్లో చింతపండు లేకపోతే ముద్ద దిగనివారు కూడా ఉంటారు. కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దీనివల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఎక్కువే. అయితే చింతపండు అందాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగించవచ్చన్న విషయం మీకు తెలుసా? మీరు ఇప్పటివరకూ ప్రయత్నించి ఉండరు కానీ చింతపండు సౌందర్య పరిరక్షణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి, చింతపండుతో ఇంట్లోనే తయారుచేసుకోదగిన కొన్ని ప్యాక్స్, సౌందర్య ఉత్పత్తుల గురించి తెలుసుకుందామా..

Know More

women icon@teamvasundhara
health-and-beauty-benefits-of-neem-in-telugu
women icon@teamvasundhara
natural-hair-care-methods-in-telugu
women icon@teamvasundhara
natural-ways-to-reduce-stretch-marks-on-skin-in-telugu