scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

share your story హృదయ రాగం
ఓ సోదరి

'నేను ఏ తప్పూ చేయలేదు.. అయినా నాకెందుకీ శిక్ష!'

'ఎయిడ్స్.. నిరోధక మార్గాలు తప్ప పూర్తిస్థాయి చికిత్స లేని వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి సోకిందని తెలిస్తే చాలు.. వారు తప్పు చేశారు కాబట్టే ఆ వ్యాధి వచ్చిందని చుట్టుపక్కల ఉన్న వారు బలంగా నమ్ముతారు. ఈ క్రమంలో బాధితులను వారి మాటలతో మానసికంగానూ హింసిస్తారు. ఓ మహిళ తాను ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ మహమ్మారి బారిన పడి ఒకానొక దశలో జీవితాన్ని ముగించేసుకోవాలనుకుంది.. కానీ ఆమెకు వచ్చిన ఓ ఆలోచన ఆ నిర్ణయాన్ని మార్చేసింది. అంతేకాదు.. ఈ సమాజంలో ఆమె ఎదుర్కొన్న మాటల ఈటెలు, బాధాకరమైన సంఘటనలు.. తనని మానసికంగా మరింత బలంగా తీర్చిదిద్దాయి.. దాంతో ఆమె ఎయిడ్స్‌పై పోరాడడమే కాదు.. చుట్టుపక్కల వారికీ అవగాహన కల్పిస్తూ తోటి వ్యాధిగ్రస్తులకు అండగానూ నిలుస్తోంది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం రండి.. నమస్కారం.'

Know More

Movie Masala

 
category logo

¨ æX¶®ý-¤Äu-Âú-©Åî X¾ÛÊoNÕ èÇGLx OÕêª!

Don’t Throw Fruit Peels That Will Leave Your Skin Glowing

åXRx@ÁÙx, X¶¾¢Â¹~ÊÕx, ¤ÄKd©ðx ‚œ¿-„Ãêª “X¾ŸµÄÊ ‚¹-ª½¥º. „äÕ¹Xý, <ª½-¹{Õd, “˜ã¢œÎ “œ¿®ý...-\-„çj¯Ã ®¾êª ƹˆœä „çÕª½Õ-²Ähªá. ÅÄäÕ å®¢{ªý ‚X¶ý ‡“šÇ-¹~¯þ ÂÄÃ-©E “X¾A §Œá«A, «Õ£ÏÇ@Ç ÂÕ-¹ע-{Õ¢C. Æ¢Ÿ¿ÕÂ¹× ÅŒ’¹_-{Õd-’Ã¯ä “˜ã¢œÎ’à ª½œÎ Æªá «®¾Õh¢C. „äÕ¹-XýÅî ÆŸ¿-ª½-’í-œ¿Õ-ŌբC. „䜿Õ-Â¹Â¹× «*a-Ê-„ÃJ ÍŒÖX¾Û©Õ ÅŒ«Õ-åXj¯ä E©-„Ã-©¢˜ä «Ö“ÅŒ¢ ÂíCl’à «á¢Ÿ¿®¾Õh ÅŒ§ŒÖK Æ«-®¾ª½¢. ¨“¹-«Õ¢©ð „çÖ«á©ð E’Ã-J¢X¾Û, ¦Õ’¹_©ðx é¢X¾Û©Õ, ÆŸµ¿-ªÃ©ðx ’¹Õ©Ç-H©Õ „窽®Ï ¹ÊÕ-«á¹׈ Bª½Õ „çÕª½-„Ã-©¢-˜ä...-æX¶-†Ï-§ŒÕ©üq, æX¶®ý-¤ÄuÂúq ÅŒX¾p-E-®¾J. ¦ÖušÌ-¤Ä-ª½x-ª½x©ð ÍŒª½t-ÅŒ-ÅÃyEo ¦šËd æX¶†Ï-§ŒÕ©üq ÂÃF, æX¶®ý-¤ÄuÂúq ÂÃF ‡¢ÍŒÕ-¹ע-šÇª½Õ. ƪáÅä Æ«Fo ª½²Ä-§ŒÕ-¯Ã-©Åî ¹؜Ë-ÊN. ŠÂîˆ-²ÄJ ÆN ÍŒªÃt-EÂË ®¾J-X¾-œ¿Â¹ ªÃu冮ý, ƒÅŒ-ª½“Åà ®¾«Õ-®¾u©Õ ªÃ«ÍŒÕa. Æ¢Ÿ¿Õê ÂíCl’à “¬ÁŸ¿l´-åXšËd ®¾£¾Ç-•-®ÏŸ¿l´ X¾Ÿ¿l´-Ōթðx ƒ¢šðx¯ä æX¶®ý-¤ÄuÂúq ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-¹ע˜ä ®¾J.
¯äšË ‚Ÿµ¿Õ-E¹ °«-Ê-¬ëj-LÅî °NÅŒ¢ X¾ª½Õ-’¹Õ-©Õ-D-²òh¢C. …Ÿ¿-§ŒÖ¯äo E“Ÿ¿-©ä-*¢C „ç៿©Õ Æ¢Åà £¾ÇœÄ-Nœä. *«-JÂË “¦äÂú-¤¶Ä®ýd Íäæ® ®¾«Õ§ŒÕ¢ ©ä¹, ƪ½-šË-X¾¢œ¿Õ A¯ä®Ï, Åí¹ˆÊÕ ÍçÅŒh-¦Õ-{d©ð X¾œä®Ï ¤òŌբ-šÇª½Õ. XÏ©x-©Â¹× ²ÄoÂúq’à \ ¯ÃJ¢-•¯î, ¦ï¤Äp-ªá¯î Åí¹ˆ B®Ï, «á¹ˆ©Õ Íä®Ï ¦Ç¹×q©ðx åXšËd ƒ®¾Õh¢-šÇª½Õ. Æ©Ç ¦ãÅŒh-¦Õ-{d-©ðxÂË Í䪽Õ-¹ׯä X¾¢œ¿x-Åí-¹ˆ-©-Åî¯ä æX¶®ý-¤Äu-Âú©Õ Í䮾Õ-ÂíE, OÕ Æ¢ŸÄEo Cy’¹Õ-ºÌ-¹%ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. Æ©Ç¢šË æX¶®ý-¤Äu-Âú© ’¹ÕJ¢* Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

glowingskinthoughfruitpeel650-4.jpg
¯ÃJ¢• Åí¹ˆ-©Åî..
¯ÃJ¢• Åí¹ˆ-©ÊÕ ‡Ÿ¿Õ-šË-„ÃJ ¹@Áx©ð XÏ¢œ¿œ¿¢... *Êo-¯ÃšË «ÕŸµ¿Õ-ª½-èÇc-X¾Â¹¢. èÇcX¾-Âé «Ö{ ‡©Ç …¯Ão ¯ÃJ¢• Åí¹ˆ-©Åî ®¾£¾Ç-•-„çÕiÊ æX¶®ý-¤ÄuÂú ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«ÍŒÕa.
«á¢Ÿ¿Õ’à ¯ÃJ¢• Åí¹ˆ-©ÊÕ ‡¢œ¿-¦ã-{Õd-¹×E, ¤ùœ¿ªý Í䮾Õ-Âî-„ÃL. æX¶®ý-¤ÄuÂú „䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹×-Êo-X¾Ûpœ¿Õ ŠÂ¹ ˜ä¦Õ-©ü-®¾Öp¯þ ¯ÃJ¢• ¤ùœ¿ªý B®¾Õ-¹×E, ŸÄEÂË ÂíCl’à X¾®¾ÕX¾Û ¹LXÏ, ªîèü-„Ã-{-ªýÅî æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. ŸÄEo «á‘Ç-EÂË ªÃ®¾Õ-¹×E ŠÂ¹ ¤Ä«Û-’¹¢-{-æ®X¾Û …¢ÍŒÕ-Âî-„ÃL. ÅŒª½Õ-„ÃÅŒ ÍŒ©xE FšËÅî «á‘ÇEo ¬ÁÙ“¦µ¼-X¾-ª½Õ-ÍŒÕ-¹ע-˜ä...-E-’Ã-J¢-X¾ÛÅî „ç©Õ-’¹Õ-M-ÊÕ-ÅŒÕÊo ÍŒª½t¢ OÕ ²ñ¢ÅŒ¢.
Æ©Çê’ ¯ÃJ¢•ÐÆ©ï-„çªÃ æX¶®ý-¤ÄuÂú Â¹ØœÄ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«ÍŒÕa. ¯ÃJ¢• ¤ùœ¿-ªýÂË Æ©ï„çªÃ èã©ü ¹©Õ-X¾Û-¹×E «á‘Ç-EÂË ÆX¾x§ýÕ Í䮾Õ-¹×E ÂíCl-æ®X¾Û …¢ÍŒÕ-¹×E ÍŒ©xE FšËÅî ¹œ¿Õ-¹׈¢˜ä ÍéÕ. Æ©ï-„çªÃ ÍŒª½t¢-©ðE Åä«Õ ¬ÇÅÃEo åX¢* «Õ¢* E’Ã-J¢X¾Û «Íäa©Ç Í䮾Õh¢C.
¦ï¤Äpªá XÔ©ü-¤ÄuÂú
N{-NÕ-¯þ-©Â¹× êªÃX¶ý Æ“œ¿-®ý’à ¦ï¤Äpªá X¾¢œ¿ÕÊÕ Íç¦Õ-Åê½Õ. «áÈ¢ OÕC „çášË-«Õ-©ÊÕ Åí©-T¢-ÍŒ-œ¿„äÕ ÂùעœÄ ¤ñœË-ÍŒ-ªÃt-EÂË ÍŒÂ¹ˆE «Öªá-¬Áa-éªj-•-ªý’Ã Â¹ØœÄ X¾E-Íä-®¾Õh¢D X¾¢œ¿Õ. Æ¢Åä-ÂÃ-¹עœÄ ¦ï¤Äpªá Åí¹ˆ-©Åî ͌¹ˆ’à ƒ¢šðx¯ä æX¶®ý-¤Äu-ÂúÊÕ Â¹ØœÄ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«ÍŒÕa.
ƪ½-¹X¾Ûp ¦ï¤Äpªá Åí¹ˆ-©ÊÕ B®¾Õ-¹×E „ÚËÂË ŠÂ¹ šÌ®¾Öp¯þ ¤Ä©Õ, ŠÂ¹ ˜ä¦Õ-©ü-®¾Öp¯þ Åä¯ç ¹©Õ-X¾Û-¹×E æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. ŸÄEo «á‘Ç-EÂË X¾šËd¢*, ŠÂ¹ ¤Ä«Û-’¹¢{ ¤Ä{Õ ‚ª½-E-„ÃyL. ‚ ÅŒª½Õ-„ÃÅŒ ÍŒ©xE FšËÅî æX¶®ý-¤Äu-ÂúÊÕ Bæ®-®¾Õ-¹ע˜ä ®¾J. E’¹-E-’¹-©Çœä «Õ%Ÿ¿Õ-„çjÊ ÍŒª½t¢ OÕ²ñ¢ÅŒ¢. ŠÂ¹-„ä@Á OÕÂ¹× „çášË-«Õ© ®¾«Õ®¾u ÆCµ-¹¢’à …Êo-˜ãkxÅä... ŸÄE-Â¢ ¦ï¤Äpªá Åí¹ˆ-©-Åî¯ä æX¶®ý-¤Äu-ÂúÊÕ ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-«ÍŒÕa. ƪ½-¹X¾Ûp ¦ï¤Äpªá ’¹ÕVb¹×, ŠÂ¹ šÌ®¾Öp¯þ Åä¯ç, ŠÂ¹ šÌ®¾Öp¯þ E«Õt-ª½®¾¢ ¹©Õ-X¾Û-¹×E æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. ¨ æX®ýdE «áÈ-«Õ¢Åà ®¾J-®¾-«Ö-Ê¢’à ŠÂ¹ ¤ñª½-©Ç’à ¤ÄuÂú „䮾Õ-Âî-„ÃL. X¾C-æ£ÇÊÕ ENÕ-³Ä© ÅŒª½Õ-„ÃÅŒ ÍŒ©xE FšËÅî ¤ÄuÂúÊÕ Åí©-Tæ®h ®¾J. „êÃ-EÂË éª¢œ¿Õ-²Äª½Õx ¨N-Ÿµ¿¢’à Í䧌՜¿¢ «©x ͌¹ˆE X¶¾LÅŒ¢ …¢{Õ¢C.

glowingskinthoughfruitpeel650-5.jpg
¦¯Ã¯Ã XÔ©ü æX¶®ý-¤ÄuÂú
ÈE-•-©-«-ºÇ©Õ, N{-NÕÊÕx, §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx ƪ½šË Åí¹ˆ©ð X¾Û†¾ˆ-©¢’à …¢šÇªá. ÍŒª½t¢åXj «Íäa Ÿ¿Ÿ¿Õl-ª½xÂË ƒC «Õ¢* »†¾-Ÿµ¿¢’à X¾E-Íä-®¾Õh¢C. Æ©Çê’ ÍŒª½t-¹-ºÇ©ðx æXª½Õ-Â¹×¯ä Ÿ¿Õ«át Ÿµ¿ÖRE ¤ò’íšËd OÕ ÍŒªÃtEo „çÕJ-®Ï-¤ò-§äÕ©Ç Í䮾Õh¢C. Æ¢Ÿ¿ÕÂ¹× OÕª½Õ Í䧌Ö-Lq¢-Ÿ¿©Çx ƪ½šË Åí¹ˆ-©Åî æX¶®ý-¤ÄuÂú ÆX¾x§ýÕ Í䮾Õ-Âî-«-œ¿„äÕ!
ƪ½šË Åí¹ˆÊÕ B®¾Õ-¹×E ŸÄE ©ðX¾-L-„çjX¾Û ¦µÇ’¹¢Åî OÕ «áÈ¢åXj «Õ%Ÿ¿Õ-«Û’à ª½ÕŸ¿ÕlÅŒÖ …¢œÄL. “¹«Õ¢’à Åí¹ˆ ’¿Õ-«Õ-«-ª½g¢-©ðÂË «Öª½ÕÅŒÖ, OÕ «áÈ¢åXj >’¹-{’à …¢œä ¤ñª½-©Ç¢šË Æ«-¬ì†¾¢ \ª½p-œ¿Õ-ŌբC. „ç¢{¯ä ƪ½-šË-Åí-¹ˆÅî ª½ÕŸ¿l{¢ ‚æX-§ŒÖL. «áÈ¢åXj \ª½p-œËÊ ¤ñª½ÊÕ Æ©Çê’ ‚ꪢ-ÅŒ-«-ª½Â¹× …¢ÍŒÕ-ÂíE, ‚ ÅŒª½Õ-„ÃÅŒ ÍŒ©xE FšËÅî ‚ ¤ñª½ÊÕ Åí©-T¢-ÍŒÕ-Âî-„ÃL. „çášË-«Õ©Õ ‡Â¹×ˆ-«’à …¢˜ä “X¾A-ªîW „çášË-«Õ©Õ …Êo “X¾Ÿä-¬Á¢-©ð¯ä ¨N-Ÿµ¿¢’à ƪ½-šË-Åí-¹ˆÅî ª½ÕŸÄlL. ÅŒŸÄyªÃ „çášË-«Õ©Õ ¤òªá, OÕ «áÈ¢ ÂâŌÕ-M-ÊÕ-ŌբC. ¹ÊÕ-ÍŒÖX¾Û AX¾Ûp-Âî-©äE Æ¢Ÿ¿¢ OÕ ²ñ¢ÅŒ-«Õ-«Û-ŌբC.
«Öu¢’î ¤ÄuÂú
«ÖNÕ-œË...-X¾¢-œ¿x©ð ªÃªÃV. „䮾N X¾©-¹-J¢-ÍŒ-’ïä X¾ÍŒaE E’Ã-J¢-X¾ÛÅî ªÃª½-«ÕtE ‚£¾Éy-E¢* ª½Õ* ͌֜¿-«Õ¢{Ö >£¾Çy ÍÃX¾-©ÇuEo åX¢ÍŒÕ-ŌբC. ÆŸí-¹ˆ-˜ä¯Ã... «ÖNÕœË Åí¹ˆ-©Åî „çÖ«á Æ¢ŸÄEo 骚Ëd¢X¾Û Í䮾Õ-Âî-«ÍŒÕa ¹؜Ä! «ÖNÕœË ª½Õ*E ‚²Äy-C¢-*Ê ÅŒª½Õ-„ÃÅŒ B®Ï-X¾-œä-®ÏÊ Åí¹ˆ-©ÊÕ ÍŒÂ¹ˆ’à ‡¢œ¿-¦ã-{Õd-¹×E «Öu¢’î ¤ùœ¿ªý ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®¾Õ-Âî-„ÃL. æX¶®ý-¤ÄuÂú „䮾Õ-Âî-„Ã-©-ÊÕ-¹×-Êo-X¾Ûpœ¿Õ «Öu¢’î ¤ùœ¿ªý ÂíCl’à B®¾Õ-¹×E, ŸÄEÂË ÂíCl’à ’¿Õ-«Õ-XÏ¢œË ¹©Õ-X¾Û-Âî-„ÃL. ¨ NÕ“¬Á-«ÖEo F@ÁÙ} ¹©Õ-X¾Û-¹ע{Ö æX®ýd©Ç Í䮾Õ-Âî-„ÃL. ¨ æX®ýdÅî «áÈ¢åXj ‹ “¹«Õ-X¾-Ÿ¿l´-A©ð «Õ²Äèü Í䮾Õ-¹×E, ÍŒ©xE FšËÅî «áÈ¢ ¹œ¿Õ-¹׈¢˜ä... OÕ «áÈ¢ ÅŒ@ÁÙ-¹×-M-ÊÕ-ŌբC.
X¾ÛÍŒa-ÂçŒÕ ¤ÄuÂú
„䮾-N©ð «ÖNÕ-œËÂË ‡¢ÅŒ œË«Ö¢œþ …¢{Õ¢Ÿî, X¾ÛÍŒa-ÂÃ-§ŒÕÂ¹Ø Æ¢Åä œË«Ö¢œþ …¢{Õ¢C. ¬ÁK-ª½¢-©ðE Åä«Õ-¬Ç-ÅÃEo åX¢ÍŒ-œ¿¢©ð X¾ÛÍŒa-ÂÃ-§ŒÕÂ¹× NÕ¢*¢C ©äŸ¿Õ. X¾ÛÍŒa-ÂÃ-§ŒÕÊÕ ‡Â¹×ˆ-«’à B®¾Õ-Âî-«œ¿¢ «©x ÍŒª½t¢ ÂâA-«Õ¢-ÅŒ¢’à „çÕª½Õ-X¾Û-M-ÊÕ-ŌբC. Æ¢Ÿ¿Õê X¾ÛÍŒa-ÂÃ-§ŒÕÊÕ ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿-Ê¢’Ã Â¹ØœÄ …X¾-§çÖ-T¢-ÍŒÕ-Âî-«ÍŒÕa.
X¾ÛÍŒa-ÂçŒÕ ©ðX¾-L-¦µÇ’¹¢ Æ¢Åà A¯ä-®ÏÊ ÅŒª½Õ-„ÃÅŒ, X¾ÛÍŒa-ÂçŒÕ Åí¹ˆ ©ðX¾© Åç©x’à …¢œä ¦µÇ’ÃEo X¾©Õ-ÍŒE ¤ñª½-©Õ’à ¹šü-Íä-®¾Õ-Âî-„ÃL. „ÚËE OÕ «áÈ¢ Æ¢Åà X¾ª½Õ-ÍŒÕ-Âî-„ÃL. ƒ©Ç X¾C-æ£ÇÊÕ ENÕ-³Ä©Õ …¢ÍŒÕ-¹×Êo ÅŒª½Õ-„ÃÅŒ ¹ةü ¹ةü „Ã{-ªýÅî «á‘ÇEo ¹œ¿Õ-¹׈¢˜ä ÍéÕ.. OÕÂ¹× OÕêª «áŸíl-²Ähª½Õ.
«ÕJ¢-é¢-Ÿ¿ÕÂ¹× ‚©®¾u¢... OÕÂ¹× Ê*aÊ æX¶®ý-¤Äu-ÂúÊÕ ‡¢ÍŒÕ-¹×E ƒ¢šðx¯ä OÕ Æ¢ŸÄ-EÂË „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-ÂË. ‹ ƪ½-’¹¢{ ®¾«Õ§ŒÕ¢ êšÇ-ªáæ®h ÍéÕ.





women icon@teamvasundhara
the-beauty-gadgets-for-removing-blackheads-asap

వీటిని వాడితే ‘బ్లాక్‌హెడ్స్‌’ ఇక మిమ్మల్ని బాధించవు!

చర్మంపై వచ్చే పింపుల్స్‌, ముడతలు.. వంటివన్నీ కాలంతో సంబంధం లేకుండా అమ్మాయిలను కలవరపెట్టే సమస్యలు. అయితే ఇవి రాకుండా ఉండడానికి, వస్తే వీటి నుంచి బయటపడడానికి కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు మగువలు. ఇదిలా ఉంటే.. ఈ సమస్యలతో పాటు మన కంటికి కనిపించకుండా మనల్ని వేధించే అతిపెద్ద సౌందర్య సమస్య ‘బ్లాక్‌హెడ్స్‌’. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటివి మన చర్మ రంధ్రాల్లో చేరి కొన్నాళ్లకు బ్లాక్‌హెడ్స్‌ ఏర్పడతాయి. తద్వారా చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా తయారవుతుంది. మరి, వీటిని తొలగించుకోవడానికి పార్లర్లకు క్యూ కట్టే వారు కొందరైతే.. సహజసిద్ధమైన చిట్కాలను పాటించేవారు మరికొందరు. ఇవన్నీ చేసినా ఫలితం కనిపించదు. ఇకపై ఇలాంటి అదనపు ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా ఈ ‘బ్లాక్‌హెడ్స్‌’కి చెక్‌ పెట్టచ్చు. అది కూడా మార్కెట్లో లభ్యమవుతోన్న వివిధ రకాల గ్యాడ్జెట్స్‌ ఉపయోగించి! మరి, బ్లాక్‌హెడ్స్‌కి బై బై చెప్పే అలాంటి కొన్ని టూల్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
the-natural-and-historical-beauty-secrets-of-georgia

ప్రకృతిలో దాగున్న వారి సొగసెంతో అతిశయం!

‘జార్జియా-అందమైన అతివలు నెలవున్న తోట వంటిది’.. జార్జియా భామల మనోహర సౌందర్యానికి ముగ్ధుడైన జర్మన్‌ ఫిలాసఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కంట్‌ తన భావాలను ఈ మాట రూపంలో వ్యక్తీకరించాడు. వారి అందాన్ని, సోయగాన్ని నిర్వచించిన ఈ మాటలోనే తెలుస్తుంది వారు ఎంతటి సౌందర్యరాశులో! ఈ మాట విన్నాక.. అంతటి అపురూప లావణ్యం వెనకున్న సౌందర్య రహస్యాలు తెలుసుకోవాలని తహతహలాడని మగువ ఉంటుందా చెప్పండి! కొన్ని వందల సంవత్సరాల నుండి వాళ్ల పూర్వీకులు అవలంబించిన సౌందర్య పద్ధతులనే ఇప్పటికీ పాటిస్తూ ప్రపంచ అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించారీ సుందరీమణులు. తమ పువ్వులాంటి సుతిమెత్తని లావణ్యానికి కారణం ప్రకృతి ప్రసాదించిన పుష్పాల్లోనే దాగుందంటున్నారీ జార్జియన్‌ లేడీస్‌. ఈ నేపథ్యంలో జార్జియన్‌ బ్యూటీస్‌ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-remove-unwanted-hair-from-face?

అవాంఛిత రోమాలు పోవాలంటే ఏం చేయాలి?

హాయ్‌ మేడం. నా వయసు 26. నాకు ముఖం పైన అవాంఛిత రోమాలున్నాయి. వాటిని తొలగించుకోవడానికి రెండున్నరేళ్ల క్రితం ఓ బ్యూటీ క్లినిక్‌లో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నా. కానీ ఆ తర్వాత నా ముఖంపై నల్లటి మచ్చలయ్యాయి. అవి పూర్తిగా పోవట్లేదు. నేను లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్న క్లినిక్‌లో అడిగితే ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ఇచ్చారు. రోజూ రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోమన్నారు. నెల రోజుల నుంచి ఆ క్రీమ్‌ వాడుతున్నా. కానీ మచ్చలు పోవట్లేదు. అవి పోవాలంటే ఏం చేయాలి? అలాగే ముఖంపైన అవాంఛిత రోమాలు మళ్లీ వస్తున్నాయి? నా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు.

Know More

women icon@teamvasundhara
eye-makeup-gadgets-to-lift-up-your-beauty-asset

వీటితో ‘ఐ మేకప్‌’ అదుర్స్‌!

‘నేను కన్ను కొడితే అలా పడుంటారంతే’ అని ఓ సినిమాలో హీరోయిన్‌ త్రిష చెప్పే డైలాగ్‌ వింటే మీకేమనిపిస్తుంది? అమ్మాయిల కళ్లకు ఎంతటి వారినైనా కట్టిపడేయగలిగేంత శక్తి ఉందని చెప్పకనే చెప్తుంది కదూ! కానీ మన బిజీ జీవితంలో నిద్రలేకపోవడం.. ఒత్తిడికి గురవడం వంటివి సర్వ సాధారణమైపోయాయి. వీటి వల్ల కళ్ల కింద వాపు, నల్లటి వలయాలు ఏర్పడడం.. వంటి కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక వాటిని తగ్గించుకోవడానికి అమ్మాయిలు పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు.. ఇక కంటి మేకప్‌ విషయానికొస్తే.. ఎంతటి కలువ రేకుల్లాంటి కళ్లకైనా మరింత అందాన్ని అద్దుతుంది కాటుక. తమ కళ్లను కాటుకతో అందంగా తీర్చిదిద్దాలంటే.. ప్రతి అమ్మాయికీ అదో పెద్ద టాస్క్‌. మరి, ఓవైపు మనకెదురయ్యే కంటి సమస్యల్ని దూరం చేసుకుంటూనే.. మరోవైపు కళ్లకు సులభంగా మేకప్‌ వేసుకోవాలంటే ఇకపై మీ విలువైన సమయం వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పనుల్ని ఎంతో సులభతరం చేయడానికి ప్రస్తుతం మార్కెట్లో కొలువుదీరాయి కొన్ని గ్యాడ్జెట్స్‌. అవేంటో చూసేద్దామా మరి..

Know More

women icon@teamvasundhara
what-are-the-natural-remedies-to-get-rid-of-rashes
women icon@teamvasundhara
the-natural-beauty-secrets-of-armenian-women

‘అర్మేనియా’ అందమంతా అందులోనే దాగుంది!

బంగారు వర్ణంతో జాలువారే కురులు.. ఎంతటి వారినైనా కట్టిపడేసే నీలి కళ్లు.. అందాన్నే సరికొత్తగా నిర్వచించే అతిలోక సౌందర్యం.. అద్వితీయమైన వయ్యారం.. ఒకచోట పోతపోసి చేశాడా ఆ దేవుడు అనిపించేలా ఉంటారు ‘అర్మేనియా’ మగువలు. ప్రాచీన కాలపు సౌందర్య పద్ధతులే తమ రూప లావణ్యానికి కారణం అంటున్నారీ అందగత్తెలు. సెక్సియెస్ట్‌ ఉమెన్‌గా పేరుగాంచిన ఈ దేశపు అతివల రూపురేఖలకు, వయ్యారానికి మరెవరూ సాటిరారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇందుకు ప్రత్యక్ష సాక్షి హాలీవుడ్‌ అందాల తార ‘కిమ్‌ కర్దాషియన్‌’. అర్మేనియాలో పుట్టిపెరిగిన ఈ హాట్‌ బ్యూటీ తన అందచందాలతో ప్రపంచంలోని అత్యంత సుందరాంగుల్లో ఒకరిగా పేరుగాంచింది. ఆమే కాదు.. అక్కడి అమ్మాయిలంతా నాటి కాలానికి చెందిన సహజసిద్ధమైన సౌందర్య పద్ధతుల్ని అనుసరిస్తూ అందమంటే మాదే అనేస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్మేనియా మగువలు పాటించే ఆ న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
how-to-remove-my-upper-lip-hair?
women icon@teamvasundhara
hair-styling-tools-in-telugu

హెయిర్‌స్టైల్‌ ఏదైనా.. వీటితో వేసెయ్‌ ఈజీగా!

పండగలు, పెళ్లిళ్లు, పార్టీలు.. ఇలా వేడుకేదైనా దానికి తగ్గ ఫ్యాషనబుల్‌ దుస్తులు ధరించడానికే మొగ్గుచూపుతున్నారు నేటి తరం అమ్మాయిలు. అక్కడితో సరిపెట్టుకోకుండా.. తాము ధరించే దుస్తులకు నప్పే హెయిర్‌స్టైల్‌తో తమ లుక్‌ని పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో బన్‌, ట్విస్టెడ్‌ బ్రెయిడ్‌, ఫ్రెంచ్‌ ఫ్లాట్‌.. వంటి విభిన్న హెయిర్‌స్టైల్స్‌ని వేసుకొని మరింత అందంగా మెరిసిపోతున్నారు. అయితే ఇలాంటి డిఫరెంట్‌ హెయిర్‌స్టైల్స్‌ కోసం పార్లర్లను ఆశ్రయించేవారు కొందరైతే.. ఇరుగు-పొరుగు, ఫ్రెండ్స్‌ సహాయం తీసుకునేవారు మరికొందరు. కొన్ని హెయిర్‌స్టైల్స్‌ అయితే ఎవరికి వారు సొంతంగా వేసుకోవడం చాలా కష్టమనే చెప్పుకోవాలి. అయితే ఇకపై అలా కష్టపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఎలాంటి హెయిర్‌స్టైల్‌నైనా ఎవరికి వారే సులభంగా వేసుకునేందుకు ప్రస్తుతం బోలెడన్ని హెయిర్‌ యాక్సెసరీస్‌ మార్కెట్లో కొలువుదీరాయి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలిస్తే చాలు.. ఇతరుల ప్రమేయం లేకుండా మీకు మీరే సులభంగా ఎలాంటి హెయిర్‌స్టైల్‌ అయినా వేసుకోవచ్చు. మరి, హెయిర్‌స్టైల్‌ వేసుకోవడాన్ని ఎంతో ఈజీ చేసేసిన అలాంటి కొన్ని హెయిర్‌ యాక్సెసరీస్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
morocco-women-beauty-secrets

రాజోల్‌.. గాజోల్‌.. మొరాకో మగువల సౌందర్య రహస్యాలివే!

అందమంటే కేవలం ముఖమే కాదు.. నఖశిఖ పర్యంతం అందంగా మెరిసిపోయినపుడే అది పరిపూర్ణమవుతుంది. మరి తల నుండి కాలి వరకూ అంతందంగా తళుక్కుమనడానికి కారణం ‘మా పూర్వీకుల కాలం నాటి సౌందర్య చిట్కాలే’ అంటున్నారీ మొరాకో మగువలు. మేకప్‌తో వచ్చే పైపై మెరుగులకంటే సహజసిద్ధమైన పద్ధతుల వల్లే శాశ్వతమైన, సంపూర్ణమైన సౌందర్యం సొంతమవుతుందనడానికి సాక్ష్యంగా నిలుస్తున్నారీ మొరాకో భామలు. ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలలోని ఔషధ గుణాలు, నూనెలు, మట్టితోనే తమ సౌందర్యాన్ని పరిరక్షించుకుంటున్నారు. అతివలు. మరి అపురూపమైన లావణ్యం వెనక దాగి ఉన్న ఆ సౌందర్య చిట్కాలను మనమూ తెలుసుకుందామా!

Know More

women icon@teamvasundhara
avoid-these-mistakes-to-be-a-beautiful-bride
women icon@teamvasundhara
these-double-chin-removers-are-very-useful-to-us

వీటితో ‘డబుల్‌ చిన్‌’ మటుమాయం!

కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం.. వంటి పలు కారణాల వల్ల శరీరంలో అనవసర కొవ్వులు పేరుకొని ఆయా భాగాలు లావెక్కడం కామనే. ఈ ప్రభావం ముఖంపై కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. బుగ్గలు లావెక్కడం, డబుల్‌ చిన్‌ రావడం.. వంటివీ అందులో భాగమే. అయితే బుగ్గలు కాస్త చబ్బీగా ఉన్నా మనం అంతగా పట్టించుకోం.. కానీ డబుల్‌ చిన్‌ వస్తే మాత్రం తెగ ఇబ్బంది పడిపోతుంటాం. ఎందుకంటే అది మనల్ని అందవిహీనంగా కనిపించేలా చేస్తుందనేదే అందుకు ప్రధాన కారణం. మరి, దీన్ని తగ్గించుకోవడానికి ఎన్ని క్రీమ్‌లు వాడినా సరైన ఫలితం కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలి.. అని ఆలోచిస్తున్నారా? సింపుల్‌.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల్లో లభిస్తోన్న డబుల్‌ చిన్‌ రెడ్యూసింగ్‌ గ్యాడ్జెట్స్‌ని ఉపయోగిస్తే సరి. తరచూ వీటిని ఉపయోగించడం వల్ల త్వరలోనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొంది.. అందంగా మెరిసిపోవచ్చు. మరి, డబుల్‌ చిన్‌ మటుమాయం చేసే అలాంటి కొన్ని గ్యాడ్జెట్స్‌ గురించి ఈ వారం ప్రత్యేకంగా మీకోసం..

Know More

women icon@teamvasundhara
beauty-rituals-to-follow-night-before-wedding

పెళ్లికి ముందు రోజు ఇలా చేయండి..!

పెళ్లిలో ప్రతి వధువూ చక్కందాల చుక్కలా కనిపించాలనే కోరుకుంటుంది. ఎందుకంటే అది జీవితంలో ఒకే ఒక్కసారి జరిగే వేడుక కాబట్టి..! అందుకే వివాహ సమయంలో ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్క పెళ్లికూతురూ ఆశిస్తుంది. కానీ కొన్ని చిన్న చిన్న తప్పులే ఆమెకు ఉన్న అందాన్ని కూడా చెడగొట్టి.. పెళ్లిరోజు చక్కగా కనిపించకుండా చేస్తాయి. అలసిపోయినట్లుగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఇలా కాకుండా పెళ్లికి ముందు రోజు రాత్రి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించి.. అందంగా మెరిసిపోవచ్చు. పెళ్లిరోజు తాజాగా, ప్రకాశవంతంగా వెలిగిపోవచ్చు. మరి, ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
british-royal-beauty-secrets-for-flawless-skin

ఈ ‘రాయల్‌’ బ్యూటీ సీక్రెట్స్‌ మీరూ ఫాలో అవుతారా ?

ముట్టుకుంటే కందిపోయే అందం, బంగారు వర్ణంలో జాలువారే కురులు, రంగు పులుముకోకుండానే గులాబీ వర్ణంలో మెరిసే అధరాలు.. ఇలా అపురూప లావణ్యానికే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు కేట్‌ మిడిల్డన్‌, మేగన్‌ మార్కల్‌.. వంటి బ్రిటిష్‌ రాయల్‌ బ్యూటీస్‌. వారినే ఫాలో అవుతూ ఇతర దేశాల మగువలకు బ్యూటీ పాఠాలు నేర్పుతున్నారు అక్కడి సాధారణ మహిళలు. ‘మరి, ఇంతటి మేని సౌందర్యం వారికి ఎలా సొంతమైంది..?’ అనేగా మీ సందేహం. అందుకు వారు తరతరాలుగా పాటిస్తూ వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలే కారణం. ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం దగ్గర్నుంచి కోమలమైన పాదాల దాకా.. ఇలా నఖశిఖపర్యంతం అందంగా మెరిసిపోవడానికి ప్రకృతి ప్రసాదించిన బ్యూటీ ఉత్పత్తుల్నే వాడుతున్నారీ ముద్దుగుమ్మలు. మరి, ఇంతకీ ఈ రాయల్‌ బ్యూటీస్‌ అందం వెనకున్న ఆ అపురూప సౌందర్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
shahnaz-hussain-gives-tips-for-winter-skincare

షెహనాజ్ చిట్కాలతో శీతాకాలంలోనూ అందంగా..!

చలికాలం.. చాలామంది ఈ కాలాన్ని పెద్దగా ఇష్టపడరు. దీనికి ఇతరత్రా ఇబ్బందులకంటే చలికాలంలో చర్మానికి ఎదురయ్యే సమస్యలే ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. మిగిలిన కాలాల్లో అందంగా తయారై, నీట్‌గా డ్రస్ చేసుకునే అమ్మాయిలు ఈ కాలంలో స్వెటర్లు, క్యాప్‌లతో శరీరాన్ని, జుట్టును కవర్ చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటారు. అయినా సరే.. చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకే చలికాలంలో ఏ తరహా చర్మతత్వం ఉన్నవారు ఎలాంటి సౌందర్య చిట్కాలను పాటించాలో చెబుతున్నారు ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్ షెహనాజ్ హుస్సేన్.. మరి, ఆమె చెప్పిన ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందామా?

Know More

women icon@teamvasundhara
i-am-in-dark-skin-tone-how-to-lighten-my-skin-complexion
women icon@teamvasundhara
no-heat-hair-curlers-are-very-useful-to-us-in-telugu

¹Kx å£Çªáªý ÂÄéÇ? ƪáÅä ƒN w˜ãj Í䧌բœË!

“X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx-¯çj¯Ã ©äŸ¿¢˜ä ÂÃuV-«-©ü-’Ã-¯çj¯Ã V{ÕdÊÕ Â¹Kx’à «Öª½Õa-Âî-«œ¿¢ ÍéÇ-«Õ¢C «Õ’¹Õ-«-©Â¹× Æ©-„Øä. ƪáÅä ¨ “¹«Õ¢©ð ÅŒª½ÍŒÖ ¤Äª½x-ª½xÂ¹× „ç@ìx „ê½Õ Âí¢Ÿ¿-éªjÅä.. å£Çªáªý ¹ª½x-ªýqE ÂíE ƒ¢šðx¯ä ‡X¾Ûpœ¿Õ ÂÄÃ-©¢˜ä ÆX¾Ûpœ¿Õ V{ÕdÊÕ Â¹ªýxq Í䮾ÕÂ¹×¯ä „Ãª½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. ¨ 骢œ¿Õ X¾Ÿ¿l´ÅŒÕ©Ö V{ÕdÂ¹× £¾ÉE Íä殄ä. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¨ ¹ª½xªý „çÕ†Ô¯þq ÊÕ¢* „ç©Õ-«œä ÆCµÂ¹ „äœË V{ÕdÊÕ EKb-«¢’à Íä®Ï ŸÄE ‚ªî-’ÃuEo Ÿç¦s-B-®¾Õh¢C. «ÕéªjÅä.. ê¬Ç-©Â¹× „äœË ÅŒ’¹-©-¹עœÄ ¹ªýx Í䮾Õ-Â¹×¯ä «Öª½_„äÕ ©äŸÄ? Æ¢˜ä ‡¢Ÿ¿ÕÂ¹× ©äŸ¿Õ.. ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢-’ïä V{ÕdÊÕ Â¹Kx’à «Öêªa ¦ð©ã-œ¿Eo ’Ãuœçb{Õx “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx Âí©Õ-«Û-D-ªÃªá. Æ¢Ÿ¿Õ-¦Ç{Õ Ÿµ¿ª½-©ðx¯ä ©Gµ¢Íä OšËE ŠÂ¹ˆ-²ÄJ ÂíE «ÕÊ ¦ÖušÌ ÂËšü©ð Í䪽Õa-¹×-¯Ão-«Õ¢˜ä ‡X¾Ûpœ¿Õ ÂÄÃ-©¢˜ä ÆX¾Ûpœ¿Õ, ‡Eo-²Äª½Õx ÂÄÃ-©¢˜ä ÆEo-²Äª½Õx ®¾Õ©-¦µ¼¢’à ƒ¢šðx¯ä ¹Kx å£Çªá-ªýE «ÕÊ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«ÍŒÕa. åXj’à OšË-«©x V{Õd ‚ªî-’Ãu-EÂË ‡©Ç¢šË ʆ¾d«â „ÚË-©xŸ¿Õ ¹؜Ä! «ÕJ, ƒ¢ÅŒÂÌ ‚ ¯ÃuÍŒÕ-ª½©ü å£Çªáªý ¹Jx¢’û ’Ãuœçbšüq \¢šË? ÆN «ÕÊÂ¹× ‡©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá? ª½¢œË.. Åç©Õ-®¾Õ-¹עŸÄ¢.

Know More

women icon@teamvasundhara
follow-these-steps-to-care-your-feet
women icon@teamvasundhara
these-effective-facial-steamers-for-home-spa-in-telugu

OšËÅî ƒÂ¹ ƒ¢šðx¯ä '¦ÇxÂú-å£ÇœþqÑ Åí©-T¢-Íä-§ŒÕ¢œË!

¯äšË ÅŒª½¢ Æ«Öt-ªá©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-šðÊo ÆA “X¾ŸµÄ-Ê-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u ®¾«Õ-®¾u©ðx ¦ÇxÂú-å£Çœþq ŠÂ¹šË. „ÃÅÃ-«-ª½-º¢-©ðE ÂéՆ¾u¢, Ÿ¿Õ«átÐ-Ÿµ¿ÖR.. «¢šËN ÍŒª½t ª½¢“ŸµÄ-©ðxÂË ÍäJ, ÆN «â®¾Õ-¹×-¤òªá “¹«Õ¢’à ¦ÇxÂú-å£Çœþq \ª½p-œ¿œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä OšËE Åí©-T¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ÍéÇ-«Õ¢C ¤Äª½x-ª½xÊÕ ‚“¬Á-ªá-®¾Õh¢-šÇª½Õ. 'æX¶†Ï-§ŒÕ©ü ®ÔdNÕ¢’ûÑ Æ¯ä ¦ÖušÌ “X¾“Â˧ŒÕ æXª½ÕÅî ¦ð©ã-œ¿¢ÅŒ œ¿¦Õs Ȫ½Õa åXœ¿Õ-Ōբ-šÇª½Õ. «ÕJ, Æ©Ç •ª½-’¹-¹עœÄ Ō¹׈« Ȫ½Õa-Åî¯ä ¦ÇxÂú-å£Ç-œþqE Åí©-T¢-ÍŒÕ-Âî-„Ã-©¢˜ä.. Æ¢Ÿ¿Õ-Â¢ 'æX¶†Ï-§ŒÕ©ü ®Ôd«ÕªýqÑE Âí¯äæ®h ®¾J. ‡¢ÍŒÂÈ ƒ¢šðx¯ä ‡X¾Ûpœ¿Õ X¾œËÅä ÆX¾Ûpœ¿Õ «á‘Ç-EÂË ‚NJ X¾˜äd-§ŒÕÍŒÕa. ¨ “X¾“Â˧ŒÕ ŸÄyªÃ ÍŒª½t ª½¢“ŸµÄ©Õ Å窽Õ-ÍŒÕ-ÂíE, ¦ÇxÂú-å£ÇœþqÊÕ ÅŒyª½’Ã, ®¾Õ©-¦µ¼¢’à Åí©-T¢-ÍŒÕ-¹ׯä O©Õ¢-{Õ¢C. ƒ©Ç ƒ¢šðx¯ä ‚NJ X¾˜äd “X¾“ÂË-§ŒÕÊÕ «ÕJ¢ÅŒ ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Íä殢-Ÿ¿ÕÂ¹× “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx ¦ð©ã-œ¿Eo æX¶†Ï-§ŒÕ©ü ®Ôd«Õªýq Æ¢Ÿ¿Õ-¦Ç-{Õ©ð …¯Ãoªá. «ÕJ, Æ©Ç¢šË ÂíEo ®Ôd«Õªýq ’¹ÕJ¢* ¨ „ê½¢ “X¾Åäu-¹¢’à OÕÂ¢..

Know More

women icon@teamvasundhara
latin-american-natural-beauty-secrets-in-telugu

‚ ®Ô“éÂ-{xFo Æ«Õt«Õt ÍçXÏp-Ê„ä!

'‚ “ÂÌ„þÕ, ¨ „äÕ¹Xý Æ¢{Ö ÍŒªÃtEo ¤Äœ¿Õ Í䮾Õ-Âî-¹עœÄ ͌¹ˆ’à «á‘Ç-EÂË X¾®¾ÕX¾Û ªÃ®¾Õ-Âî-«-ÍŒÕa’Ã.. ͌¹ˆE ͌չˆ©Ç „çÕJ-®Ï-¤ò-ÅÄþ!!Ñ Æ¢{Ö «ÕÊ ƒ@Áx©ð …¢œä ¦Ç«Õt©Õ, Æ«Õt-«Õt©Õ ÍçX¾pœ¿¢ ®¾£¾Ç-•„äÕ. ÂÃF „ê½Õ ƒ©Ç ÍçæXp «Õ¢* «Ö{Lo åXœ¿-Íç-NÊ åXšËd, «ÕSx „äÕ¹Xý, æX¶†Ï-§ŒÕ©ü Æ¢{Ö ¦ÖušÌ ¤Äª½xª½x „ç¢{ X¾J-é’Åäh „Ã@ÁÙx «ÕÊ©ð ÍéÇ-«Õ¢Ÿä! ÂÃF ©ÇšË¯þ Æ„çÕJ¹¯þ «Õ’¹Õ-«©Õ «Ö“ÅŒ¢ åXŸ¿l©Õ ÍçæXp ƒ©Ç¢šË N†¾-§ŒÖLo Æ®¾q©Õ åXœ¿-Íç-NÊ åX{d-ª½{. «áÈu¢’à ƢŸ¿¢ N†¾-§ŒÕ¢©ð ÅŒ«Õ ÅŒ©Õx©Õ, Æ«Õt-«Õt©Õ ÍçæXp ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u *šÇˆLo ÅŒÕ.ÍŒ. ÅŒX¾p-¹עœÄ ¤ÄšË-²Äh-«ÕE, Æ„ä ÅŒ«Õ ƢŌÕ-©äE Æ¢ŸÄ-EÂË Âê½-º-«ÕE Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. ÊÈ-P-È-X¾-ª½u¢ÅŒ¢ ÆX¾Û-ª½ÖX¾ ©Ç«-ºu¢’Ã, Ê«-§ŒÕ-«y-Ê¢’à ¹E-XÏ¢-ÍŒ-œÄ-EÂË ƒ¢šðx ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©¯ä ‡Â¹×ˆ-«’à …X¾-§çÖ-T-²Äh-«ÕE Æ¢{Õ-¯Ãoª½Õ „ê½Õ. «ÕJ, ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt© ¦ÖušÌ ÂËšü©ð ¦µÇ’¹-„çÕiÊ ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ¦ÖušÌ ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
what-is-the-solution-for-my-dry-skin
women icon@teamvasundhara
these-back-brushes-are-very-useful-to-us-in-telugu

OšËÅî OX¾Û ª½ÕŸ¿Õl-Âî-«œ¿¢ „çK ¨°!

„äÕ¹Xý «ÕÊÂ¹× ÅÃÅÈ-L-¹-„çÕiÊ Æ¢ŸÄEo Æ¢Cæ®h.. «ÕÊ¢ EÅŒu¢ Íäæ® ²ÄoÊ¢ «ÕÊ -ÍŒªÃtEo ¬ÁÙ“¦µ¼¢ Íä®Ï ͌¹ˆšË „çÕª½ÕX¾ÛE®¾Õh¢C. ¨ „çÕª½Õ-X¾ÛE «ÕJ¢ÅŒ åX¢¤ñ¢-C¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ ¦ÇÅý “¦†ý-©ÊÕ …X¾-§çÖ-T-®¾Õh-¯Ãoª½Õ. «Õ%Ÿ¿Õ-„çjÊ “G>-©üqÅî ¹؜ËÊ ¨ “¦†ý©Õ ÍŒª½t ª½¢“ŸµÄ©ðx æXª½Õ-¹×-¤ò-ªáÊ >œ¿ÕfÊÕ Åí©-T¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ÍŒªÃt-EÂË «Õ²Ä-èü-©Ç’à …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá. ƪáÅä ƒ©Ç «ÕÊ¢ ²ÄoÊ¢ Íäæ®-{-X¾Ûpœ¿Õ …X¾-§çÖ-T¢Íä ¦ÇÅý “¦†ý©©ð ÂíEo OX¾Û ª½ÕŸ¿Õl-Âî-«-œÄ-EÂË O©Õ’à …¢œ¿«Û. «ÕJ, ÍäÅîh ¯äª½Õ’à ª½ÕŸ¿Õl-¹ע-ŸÄ-«Õ¢˜ä «ÕÊ OX¾Û «ÕÊÂ¹× Æ¢Ÿ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê ¨ X¾EE «ÕJ¢ÅŒ ®¾Õ©-¦µ¼-ÅŒª½¢ Í䧌Õ-œÄ-EÂË O©Õ’à ¦ð©ã-œ¿Eo '¦ÇuÂú “¦†ýÑ©Õ «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. ƒN OX¾ÛÊÕ ¬ÁÙ“¦µ¼¢ Í䧌Õ-œ¿„äÕ Âß¿Õ.. OšË-¹עœä «Õ%Ÿ¿Õ-„çjÊ “G>©üq «©x ‚ ¦µÇ’¹¢©ð ͌¹ˆšË «Õ²Äèü Â¹ØœÄ Æ¢Ÿ¿Õ-ŌբC. «ÕJ, OX¾Û ª½ÕŸ¿Õl-Âî-«-œÄ-EÂË “X¾®¾ÕhÅŒ¢ «Ö骈šðx Âí©Õ-«Û-D-JÊ ¦ÇÅý “¦†ý-©äN? ÆN ‡©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿-Åêá? Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä ƒC ÍŒŸ¿-„Ã-Lq¢Ÿä!

Know More

women icon@teamvasundhara
new-zealand-natural-beauty-secrets-in-telugu

ÊÖu>-©Ç¢œþ ¦µÇ«Õ© ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç®¾u¢ Åç©Õ²Ä?

«ÕÍŒa-©äE «á’¹l´-«Õ-¯î-£¾Ç-ª½-„çÕiÊ „çÖ«á, ’¹Õ©ÇH ÍçÂˈ@ÁÙx, Ÿí¢œ¿-X¾¢œ¿Õ©Ç¢šË ‡“ª½šË ÆŸµ¿-ªÃ©Õ, œÄªýˆ ÍÃéÂxšü ©Ç¢šË ¹ת½Õ©Õ.. ƒ©Ç ®¾ÕA-„çÕ-ÅŒhE ²ò§ŒÕ-’Ã-EÂË êªÃX¶ý Æ“œ¿-®ý’à E©Õ-®¾Õh¢-šÇª½Õ ÊÖu>-©Ç¢œþ ¦µÇ«Õ©Õ. ƒ©Ç ÅŒ«Õ ²ù¢Ÿ¿-ª½u¢Åî Æ¢ŸÄ-Eê ®¾J-ÂíÅŒh Eª½y-ÍŒ-Ê-NÕÍäa ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt-©Â¹× „äÕ¹Xý Æ¢˜ä T{d-Ÿ¿{! «ÕJ, „ÃJÂË Æ¢ÅŒšË ÆX¾Û-ª½ÖX¾ ©Ç«ºu¢ ‡©Ç ²ñ¢ÅŒ-„çÕi¢-Ÿ¿-¯ä’à OÕ ®¾¢Ÿä£¾Ç¢..? ÆŸ¿¢Åà ƹˆœË “X¾Â¹%A ®¾¢X¾Ÿ¿ «©äx ²ÄŸµ¿u-„çÕi¢Ÿ¿¢{Õ¯ÃoK Æ¢ŸÄ© ¦µÇ«Õ©Õ. X¾ÍŒašË “X¾Â¹%A Æ¢ŸÄ-©Â¹×, ÂéՆ¾u ª½£ÏÇÅŒ „ÃÅÃ-«-ª½-ºÇ-EÂË ¯ç©„çjÊ ÅŒ«Õ Ÿä¬Á¢©ð ©¦µ¼u-«Õ§äÕu »†¾Ÿµ¿ „çṈ©Õ, X¾¢œ¿xÅî¯ä ƒ¢ÅŒšË Æ¢Ÿ¿¢ ÅŒ«Õ ²ñ¢ÅŒ„çÕi¢Ÿ¿E Íç¦Õ-ÅŒÕ-¯Ãoª½Õ. Æ¢Åä-Âß¿Õ.. ƹˆœË ²ù¢Ÿ¿ª½u …ÅŒp-ÅŒÕh© ÅŒ§ŒÖ-K-©ðÊÖ ¨ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ »†¾-ŸµÄ©Õ, X¾¢œ¿xÊÕ …X¾-§çÖ-T-²Äh-ª½{! ¨ “¹«Õ¢©ð ÊÖu>-©Ç¢œþ «Õ£ÏÇ-@Á© ®¾£¾Ç•®ÏŸ¿l´-„çÕiÊ Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ª½£¾Ç-²Äu-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
anti-aging-foods-for-women
women icon@teamvasundhara
these-pedicure-gadgets-are-very-useful-to-us-in-telugu

women icon@teamvasundhara
pakistani-women-beauty-secrets-in-telugu

‚ «á®¾Õ’¹Õ „çʹ ŸÄ’¹ÕÊo ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ã¯îo!

Eª½¢-ÅŒª½¢ ÊÈ-P-È-X¾-ª½u¢ÅŒ¢ ¦ÕªÃ^-©ð¯ä ¹E-XÏ¢-ÍŒœ¿¢ «á®Ïx¢ «Õ£ÏÇ-@Á-©Â¹× Æ©„Ã{Õ. ÆC „ÃJ «ÕÅŒ ®¾¢“X¾-ŸÄ§ŒÕ¢ ¹؜Ä! ¤ÄÂË-²Än¯þ «Õ’¹Õ-«© N†¾-§ŒÕ¢©ð Â¹ØœÄ ƒ¢Ÿ¿ÕÂ¹× åXŸ¿l’à NÕÊ-£¾É-ªá¢X¾Û ©äŸ¿Õ. ƪáÅä ÅŒ© ÊÕ¢* ÂÃL ÂíÊ-’î@Áx «ª½Â¹× ¹«ªý Íäæ® ¨ Ê©ÕX¾Û ª½¢’¹Õ ¦ÕªÃ^ „çÊÕ¹ ¤Ä© OÕ’¹œ¿ ©Ç¢šË ©ä©äÅŒ ²ù¢Ÿ¿ª½u¢ ŸÄ’¹Õ¢C. Æ¢Ÿ¿Õê \ «á®Ïx¢ «Õ£ÏÇ-@ÁÊÕ ÍŒÖ®Ï¯Ã „çÕJæ® „çÖ«á, «Õ%Ÿ¿Õ-„çj-ÊÐ-“X¾-ÂÃ-¬Á-«¢-ÅŒ-„çÕiÊ ÍŒª½t ²ù¢Ÿ¿-ª½u„äÕ Åê½-®¾-X¾-œ¿Õ-Ōբ-{Õ¢C. «ÕJ, Æ©Ç¢šË ÆX¾Û-ª½ÖX¾ ©Ç«ºu¢ „äÕ¹-Xý-Åî¯ä ²ñ¢ÅŒ-„çÕi¢-Ÿä„çÖ ÆÊÕ-¹ע˜ä ¤ñª½-X¾-œË-ʘäx! ‡¢Ÿ¿Õ-¹¢˜ä ÅŒ«Õ ¦ÖušÌ ªíšÌ-¯þ©ð …¢œä-«Fo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթä Æ¢{Õ-¯Ãoª½Õ ¤ÄÂË-²ÄnF «Õ’¹Õ-«©Õ. «á‘ÇEo ¬ÁÙ“¦µ¼¢ Í䮾Õ-Âî-«œ¿¢ Ÿ¿’¹_-ª½Õo¢* „çášË-«Õ©Õ «¢šË ÍŒª½t ®¾«Õ-®¾uLo Åí©-T¢-ÍŒÕ-Âî-«œ¿¢ «ª½Â¹×.. “X¾A X¾EÂÌ ƒ¢šðx ©Gµ¢Íä X¾ŸÄªÃn©äo …X¾-§çÖ-T-®¾Õh-¯Ão-«Õ¢-{Õ-¯Ãoª½Õ „ê½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ¤ÄÂË-²ÄnF «Õ£ÏÇ-@Á© ÆŸ¿Õs´ÅŒ ²ù¢Ÿ¿ª½u¢ „çÊ-¹×Êo ‚ ª½£¾Ç-²Äu-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
these-hair-coloring-gadgets-are-very-easy-to-use
women icon@teamvasundhara
chilean-beauty-regime-in-telugu

women icon@teamvasundhara
beauty-behind-portuguese-women-in-telugu

®¾£¾Ç• ²ù¢Ÿ¿-ª½u„äÕ ÂÄÃ-©¢-{ÕÊo ¤òª½Õa-U®¾Õ ¦µÇ«Õ©Õ!

«ÕÊ-„äÕ-Ÿçj¯Ã ¤ÄKdÂî, X¶¾¢Â¹¥-¯þÂî „ç@Çx-©-ÊÕ-¹×-Êo-X¾Ûpœ¿Õ Ō¹~º „çÕª½ÕX¾Û Â¢ æX¶†Ï§ŒÕ©üq Íäªá¢-ÍŒÕ-Âî-«œ¿¢ ®¾£¾Ç•¢. ƪáÅä Æ©Ç¢šË ÅÃÅÈ-L-¹-„çÕiÊ Æ¢Ÿ¿¢ ¹¢˜ä ¬Ç¬Áy-ÅŒ¢’à EL-*-¤ò§äÕ Æ¢Ÿ¿¢-åXj¯ä ÅŒÊÂ¹× X¾ÜJh Ê«Õt-¹-«á¢-Ÿ¿E, ÅŒª½ÍŒÖ ¦ÇœÎ «Õ²Äèü Íäªá¢-ÍŒÕ-Âî-«œ¿¢ «©äx ÆC ÅŒÊÂ¹× ²ñ¢ÅŒ-«Õ-«Û-Ōբ-Ÿ¿E Æ¢šð¢C ¤òª½Õa-U®¾Õ ¤ÄX¾Û©ªý „çÖœ¿©ü ²ÄªÃ ²Ä¢XϧçÖ. „äÕ¹-XýÅî Æ¢ŸÄ-EÂË åXjåXjÊ „çÕª½Õ-’¹Õ©Õ CŸ¿Õl-Âî-«œ¿¢ ¹¢˜ä ÅŒª½-ÅŒ-ªÃ© ÊÕ¢* ¤ÄšË-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕLo ¤ÄšË-®¾Öh¯ä ÅŒÊ Æ¢ŸÄEo „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒÕ-¹ע-{Õ-¯Ão-Ê¢-šð¢D «áŸ¿Õl-’¹Õ«Õt. ê«©¢ ÅŒ¯í-¹ˆêªh Âß¿Õ.. ƹˆœË «Õ’¹Õ-«-©¢-Ÿ¿ª½Ö ²ÄªÃ-©Çê’ X¾Üª½y-ÂÃ-©X¾Û ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕLo ¤ÄšË®¾Öh ¬Ç¬Áy-ÅŒ-„çÕiÊ Æ¢ŸÄEo ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹ע-{Õ-¯Ãoª½Õ.. ƒÅŒª½ Ÿä¬Ç© «Õ’¹Õ-«-©Â¹× ¦ÖušÌ ©ã®¾¯þq ¯äª½Õp-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ, ¤òª½Õa-U®¾Õ «Õ’¹Õ-«© Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ¦ÖušÌ ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
these-nail-polish-gadgets-are-very-useful-to-us-in-telugu

women icon@teamvasundhara
best-foods-for-hair-growth-
women icon@teamvasundhara
threading-gadgets-are-very-easy-to-use-in-telugu

women icon@teamvasundhara
7-simple-steps-to-do-facial-at-home-in-telugu

ƒ¢šðx¯ä æX¶†Ï-§ŒÕ©ü... NÕ©-NÕ© „çÕJæ® Æ¢Ÿ¿¢ OÕ ²ñ¢ÅŒ-NÕ©Ç..!

Æ¢Ÿ¿¢’à ¹E-XÏ¢-ÍÃ-©E, ÅŒÊ «áÈ¢åXj ‡©Ç¢šË «ÕÍŒa©Õ, „çášË-«Õ©Õ ©ä¹עœÄ „çÕJ-®Ï-¤ò-„Ã-©E \ Æ«Öt-ªáÂË …¢œ¿Ÿ¿Õ ÍçX¾p¢œË. Æ¢Ÿ¿Õ-Â„äÕ ª½Â¹-ª½-Âé “ÂÌ«á©Õ, ²ù¢Ÿ¿ª½u ²ÄŸµ¿-¯ÃLo „Ãœ¿Õ-ÅŒÕ-¯Ãoª½Õ ¨ ÅŒª½¢ Æ«Öt-ªá©Õ. ƪáÅä «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ æX¶†Ï-§ŒÕ©üq Â¢ ¦ÖušÌ ¤Äª½xª½x ¦Ç{ X¾œ¿Õ-Ōբ-šÇª½Õ. ‡¢Åî Ȫ½Õa-åXšËd «ÕK ª½Â¹-ª½-Âé æX¶†Ï-§ŒÕ©üq Íäªá¢-ÍŒÕ-¹ע-šÇª½Õ. «ÕJ, ƒ©Ç¢šË ÆCµÂ¹ Ȫ½ÕaÅî X¾E ©ä¹עœÄ OÕéª-X¾Ûp-œçj¯Ã æX¶†Ï-§ŒÕ-©üE ƒ¢šðx¯ä w˜ãj Íä¬ÇªÃ? ©äŸÄ? ƪáÅä ¨²ÄJ w˜ãj Íä®Ï ͌֜¿¢œË. ¦ÖušÌ ¤Äª½xª½x©ð „ä© ÂíDl œ¿¦Õs Ȫ½Õa åX˜äd ¦Ÿ¿Õ©Õ Ō¹׈« Ȫ½ÕaÅî, ÆC Â¹ØœÄ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©Åî ƒ¢šðx¯ä ®¾Õ©-¦µ¼¢’à æX¶†Ï-§ŒÕ©ü Í䮾Õ-Âî-«ÍŒÕa. «Ö¹¢ÅŒ ˜ãj¢ ©äŸ¿¢-šÇªÃ? Æ¢Ÿ¿Õ-Â¢ ‡Â¹×ˆ« ®¾«Õ§ŒÕ¢ „ç*a¢-ÍÃ-LqÊ X¾E Â¹ØœÄ ©äŸ¿Õ.. ¦ÖušÌ ¤Äª½x-ªýÂË „ç@ìx ®¾«Õ-§ŒÖEo ƒ¢šðx æX¶†Ï-§ŒÕ©ü Í䮾Õ-Âî-«-œÄ-EÂË êšÇ-ªáæ®h ®¾J-¤ò-ŌբC. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð ƒ¢šðx¯ä æX¶†Ï-§ŒÕ©ü Í䮾Õ-Âî-«-œ¿-„çÕ-©Ç’î ƒX¾Ûpœ¿Õ ͌֟Äl¢..

Know More

women icon@teamvasundhara
different-facial-rollers-for-healthy-skin-in-telugu

Æ©Ç ªî©ü Í䮾Õ-ÂË.. ƒ©Ç Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò¢œË!

„çášË-«Õ©Õ, «ÕÍŒa©Õ, «áœ¿-ÅŒ©Õ, UÅŒ©Õ, œ¿¦Õ©ü *¯þ.. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-šðÊo ²ù¢Ÿ¿ª½u ®¾«Õ-®¾u©ðx ƒN ÂíEo. OšË ÊÕ¢* ¦§ŒÕ-{-X¾-œ¿-œÄ-EÂË «Õ¢Ÿ¿Õ©Õ, “ÂÌ«á©Õ „Ãœä „Ãª½Õ Âí¢Ÿ¿-éªjÅä, æX¶†Ï-§ŒÕ©üqE ‚“¬Á-ªá¢Íä „Ãª½Õ «ÕJ-Âí¢-Ÿ¿ª½Õ. ¨ “¹«Õ¢©ð ‡Eo œ¿¦Õs©Õ Ȫ½Õa åX{d-œÄ-E-éÂj¯Ã „çÊ-ÂÃ-œ¿-˜äxŸ¿Õ ¯äšË ÅŒª½¢ Æ«Öt-ªá©Õ. «ÕJ, ƒ©Ç¢šË ²ù¢Ÿ¿ª½u *ÂË-ÅŒq© «©x ®¾«Õ®¾uÂ¹× ¬Ç¬ÁyÅŒ X¾J-³Äˆª½¢ Ÿíª½Õ-¹×-ŌբŸÄ.. Æ¢˜ä ÆD ¹*a-ÅŒ¢’à ÍçX¾p©ä¢. Æ¢Ÿ¿Õê Ō¹׈« Ȫ½ÕaÅî¯ä ÆC Â¹ØœÄ ƒ¢šðx¯ä, ‚§ŒÖ ÍŒª½t ®¾«Õ-®¾uLo ÅŒT_¢-ÍŒÕ-¹×-¯ä¢-Ÿ¿ÕÂ¹× “X¾®¾ÕhÅŒ¢ ¦ð©ã-œ¿Eo æX¶†Ï-§ŒÕ©ü ªî©ªýq «Ö骈-šðx-Âí-Íäa-¬Çªá. „ÚËE …X¾-§çÖ-T¢* ÍŒª½t¢åXj Æ©Ç ªî©ü Í䮾Õ-¹ע˜ä ®¾J.. ƒ©Ç ÍŒª½t ®¾«Õ-®¾u-©Fo X¾ªÃªý ƪá-¤òªá Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-«ÍŒÕa. «ÕJ, Æ©Ç¢šË ÂíEo NGµ-Êo-„çÕiÊ æX¶†Ï-§ŒÕ©ü ªî©ªýq, „ÃšË X¾E-Bª½Õ ’¹ÕJ¢* ƒX¾Ûpœ¿Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
benefits-of-olive-oil-for-the-skin-and-face
women icon@teamvasundhara
croatian-women-natural-beauty-secrets-in-telugu

“Âí§äÕ-†Ï-§ŒÕ¯þ «Õ’¹Õ«© Æ¢ŸÄ-EÂË Æ„ä Âê½-º-«Õ{!

§ŒÕ«yÊ Ÿ¿¬Á-©ð¯ä V{Õd ¯çJ-®Ï-¤òªá «%ŸÄl´X¾u ͵çŒÕ©Õ ‚«-£ÏÇ¢-ÍŒœ¿¢.. «áÈ¢åXj «áœ¿-ÅŒ©Õ, UÅŒ©Õ \ª½pœË *Êo «§ŒÕ-®¾Õ-©ð¯ä åXŸ¿l „ÃJ©Ç ¹E-XÏ¢-ÍŒœ¿¢.. ƒ©Ç “X¾®¾ÕhÅŒ¢ ²ù¢Ÿ¿ª½u X¾ª½¢’à ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ ‡Ÿ¿Õ-ªíˆ¢-{ÕÊo ®¾«Õ-®¾u©ðx ƒN ÆA “X¾ŸµÄ-Ê-„çÕi-ÊN. OšËE ¹XÏp …¢ÍŒ-œÄ-Eê „äÕ¹Xý, å£Çªáªý ¹©ªýq.. «¢šË „ÚËE ‚“¬Áªá®¾Õh¢šÇª½Õ. ÂÃF “Âí§äՆϧŒÕÊÕx «Ö“ÅŒ¢ ƒ©Ç¢šË ®¾«Õ®¾u©Â¹× ‚«Õœ¿ Ÿ¿Öª½¢©ð …¢šÇª½Õ. ¨ N†¾§ŒÕ¢ „ÃJE ͌֜¿-’ïä ƪ½n-«Õ-«Û-ŌբC. «ÕJ, ƒ¢Ÿ¿ÕÂ¹× Âê½-º-„äÕ¢šð Åç©Õ²Ä? „ê½Õ ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à ¤ÄšË-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթä. ‚ Ÿä¬Á¢©ð ‡Â¹×ˆ-«’à ©Gµ¢Íä ‚L„þ, ©Ç„ç¢-œ¿ªý.. «¢šË ¯ÃuÍŒÕ-ª½©ü ¦ÖušÌ …ÅŒp-ÅŒÕh-©-Åî¯ä „ê½Õ ÅŒ«Õ Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹ע{Ö ÆA-©ð¹ ²ù¢Ÿ¿ª½u ªÃ¬ÁÙ-©Õ’Ã, EÅŒu-§ŒÕ-«yÊ¢Åî „çÕJ-®Ï-¤ò-Ōբ-šÇª½Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð “Âí§äÕ-†Ï-§ŒÕ¯þ «Õ£ÏÇ-@Á© ÆX¾Û-ª½ÖX¾ ©Ç«ºu¢ „çÊ-¹×Êo ‚ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕ-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
bulgarian-beauty-secrets-in-telugu
women icon@teamvasundhara
colombia-women-beauty-secrets-in-telugu

„ÃJ Æ¢Ÿ¿-«Õ¢Åà ‚ «ÕšËd-©ð¯ä ŸÄ’¹Õ¢-Ÿ¿{!

Æ¢Ÿ¿-«Õ¢˜ä ê«©¢ ¦§ŒÕšË ÍŒªÃtEÂË „äÕ¹-XýÅî £¾Ç¢’¹Õ©Õ CŸ¿lœ¿„äÕ¯Ã? Æ¢˜ä Æ®¾q©Õ Âß¿E Æ¢{Õ-¯Ãoª½Õ Âí©¢-G§ŒÖ «Õ’¹Õ-«©Õ. ©ð©ð-X¾L ÊÕ¢* ÍŒªÃtEo ÅÃèÇ’Ã, §ŒÕ«y-Ê¢’à ¹E-XÏ¢-Íä©Ç Íä®Ï-Ê-X¾Ûpœä ÆC ®¾¢X¾Üª½g ²ù¢Ÿ¿ª½u¢’à „ê½Õ ÆGµ-«-Jg-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ, Æ©Ç ÍŒªÃtEo ©ð©ð-X¾L ÊÕ¢* ÅÃèÇ’Ã …¢ÍÃ-©¢˜ä.. ÍŒª½t¢ Åä«Õ’à …¢œ¿-œ¿¢Åî ¤Ä{Õ ÍŒª½t ª½¢“ŸµÄ©ðx ÍäJÊ Ÿ¿Õ«át, Ÿµ¿ÖRE Åí©-T¢-*-Ê-X¾Ûpœä ÆC ²ÄŸµ¿u-«Õ-«Û-ŌբC. Æ¢Ÿ¿Õ-Â¢ Âí©¢-G§ŒÖ «Õ’¹Õ-«©Õ ¤ÄšË¢Íä ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾Ÿ¿l´-Å䢚ð Åç©Õ²Ä? ÆTo-X¾-ª½yÅŒ¢ «ÕšËd. NÊ-œÄ-EÂË N¢ÅŒ’à ÆE-XÏ¢-*¯Ã ¨ «ÕšËd©ð ŸÄ’¹ÕÊo ÈE-èÇ©Õ ÍŒª½t ‚ªî-’ÃuEo X¾C¢-ÅŒ©Õ Íä²Ähªá. ê«©¢ ƒŸí-¹ˆ˜ä Âß¿Õ.. ÆEo ÍŒª½t ®¾«Õ-®¾uLo Ÿ¿Öª½¢ Í䮾Õ-ÂíE ®¾¢X¾Üª½g ²ù¢Ÿ¿-ªÃuEo ÅŒ«Õ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË ‡¯îo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ X¾Ÿ¿l´-ÅŒÕLo ÅŒ«Õ ²ù¢Ÿ¿ª½u ¤ò†¾-º©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ע-šÇK «Õ’¹Õ-«©Õ. ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Âí©¢-G§ŒÖ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ ¤ÄšË¢Íä ÂíEo ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©åXj «ÕÊ«â ‹ ©ÕꈟÄl¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
foot-care-in-the-rainy-season
women icon@teamvasundhara
simple-beauty-secrets-from-sri-lanka

®Ï¢£¾Ç@Á ²ù¢Ÿ¿ª½u¢ ª½£¾Ç-²Äu-L„ä!

Âé-„äÕ-Ÿçj¯Ã Æ«Öt-ªá-©Â¹× X¾©Õ ÍŒª½t ®¾«Õ-®¾u©Õ «Ö“ÅŒ¢ Âëկþ. Æ¢Ÿ¿Õ©ð „çášË-«Õ©Õ, ÍŒª½t¢ ¤ñœË-¦Ç-J-¤òªá EKb-«-„çÕi-¤ò-«œ¿¢.. «¢šËN ¨ ÂéX¾Û Æ«Öt-ªá-©ÊÕ «ÕJ¢-ÅŒ’à „äCµ-®¾Õh-¯Ão-§ŒÕE ÍçX¾Ûp-Âî-«ÍŒÕa. ƪáÅä OšËE Ō¹~-º„äÕ ÅŒT_¢-ÍŒÕ-Âî-„Ã-©¯ä …Ÿäl-¬Á¢Åî «Ö骈šðx ŸíJê NNŸµ¿ ª½Âé “ÂÌ«áLo ªÃ®¾Õ-¹ע-šÇª½Õ ÍéÇ-«Õ¢C. ÆC ®¾«Õ-®¾uÊÕ åX¢ÍŒÕ-Âî-«-œ¿„äÕ ÅŒX¾p ÅŒT_¢Í䢟¿ÕÂ¹× Æ®¾q©Õ …X¾-§çÖ-’¹-X¾-œ¿Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê ƒ©Ç¢šË ®¾«Õ-®¾uLo ÅŒT_¢-ÍŒÕ-ÂíE ÅŒ«Õ Æ¢ŸÄEo ƒÊÕ-«Õ-œË¢-X¾-èä-®¾Õ-Âî-«-œÄ-EÂË ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à «²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕ-©-åXj¯ä ‚ŸµÄ-ª½-X¾-œ¿-Åê½Õ ¡©¢-¹¯þ «Õ£ÏÇ-@Á©Õ. Æ¢Ÿ¿Õê „ÃJ ©Ç«-ºÇuEo ¤ñ’¹-œ¿-œÄ-EÂË «Ö{©Õ ®¾J-¤ò«Û ƯäC ƹˆœË ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ© ÆGµ-“¤Ä§ŒÕ¢. ƒ¢Ÿ¿ÕÂ¹× “X¾ÅŒu¹~ …ŸÄ-£¾Ç-ª½ºä ¡©¢-¹¯þ ¦ÖušÌ’à ¤¶Äu¯þq «áŸ¿Õl’à XÏ©Õ-ÍŒÕ-¹ׯä èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü. Æ«-œÄ-EÂË ®Ï¢£¾Ç@Á ®¾Õ¢Ÿ¿êª ƪá¯Ã.. ÅŒÊ ²ñ’¹-®¾ÕÐ-²ò-§ŒÕ-’¹¢Åî, Ê{-ÊÅî ¦µÇª½-B-§Œá-©Â¹× ¦ÖušÌ ‰ÂÃ-¯þ’à «ÖJ-¤ò-ªá¢D ²ñ’¹-®¾J. Æ©Ç èÇéÂy-L¯þ ©Ç¢šË Æ¢ŸÄ© Åê½-©Åî NÕR-ÅŒ-„çÕiÊ ¡©¢-¹¯þ Ÿä¬ÁX¾Û «Õ’¹Õ-«© ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð ƒX¾Ûpœ¿Õ Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
beauty-secrets-from-thailand

OJ «§ŒÕ-®¾ÕÅî ¤Ä{Õ Æ¢Ÿ¿«â åXª½Õ-’¹Õ-Åî¢C.. ‡¢Ÿ¿ÕÂî Åç©Õ²Ä?!

«§ŒÕ®¾Õ åXª½Õ-’¹Õ-Åî¯Ão «¯ço ÅŒª½-’¹E Æ¢ŸÄ-EÂË EŸ¿-ª½z-Ê¢’à E©Õ-®¾Õh¢-šÇª½Õ Ÿ±Ä§ýÕ-©Çu¢œþ «Õ’¹Õ-«©Õ. «§ŒÕ-®¾ÕÅî ¤Ä{Õ Æ¢Ÿ¿«â åXª½Õ-’¹Õ-Ōբ-Ÿä„çÖ ÆÊo-{Õx’à „ÃJ ÍŒª½t¢åXj ͌֟Äl-«Õ¯Ão ŠÂ¹ˆ UÅçj¯Ã, «áœ¿-Åçj¯Ã ¹E-XϢ͌Ÿ¿E ÍçX¾pœ¿¢ ÆA-¬Á-§çÖÂËh Âß¿Õ. åXj’à ‚ ®¾ÕA-„çÕ-ÅŒhE ÍŒª½t¢, Ÿí¢œ¿-X¾¢œ¿Õ ©Ç¢šË åXŸÄ©Õ, Æ¢Ÿ¿-„çÕiÊ *ª½Õ-Ê-«ÛyÂ¹× ‡¢ÅŒšË „Ãéªj¯Ã ®¾êª.. X¶ÏŸÄ Æ„Ãy-Lq¢Ÿä! «ÕJ, ƒ¢ÅŒšË ÍŒª½t ²ù¢Ÿ¿ª½u¢ „ÃJ-é婂 ²ñ¢ÅŒ-„çÕi¢C.. ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? Æ¢Ÿ¿ÕÂ¹× „ê½Õ ÆÊÕ-®¾-J-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթä Â꽺¢. ƒ¢šðx ŸíJê ®¾£¾Ç-•-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©Åî Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«œ¿¢, ͌¹ˆšË ¤ò†¾-ÂÃ-£¾É-ª½¢Åî EÅŒu-§ŒÕ-«y-Ê¢’à …¢œ¿œ¿¢ ‡©Ç’î „ÃJE ÍŒÖ®Ï ¯äª½Õa-Âî-„Ã-Lq¢Ÿä! ¨ ¯äX¾-Ÿ±¿u¢©ð Ÿ±Ä§ýÕ «áŸ¿Õl-’¹Õ-«Õt© Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
these-are-the-beauty-secrets-behind-israeli-women

¨ èÇG-©-«Õt© Æ¢Ÿ¿¢ „çÊÕ¹ \„äÕ«á¯Ão§ŒÕ¢˜ä..!

èÇG-Lx©Ç ÂâŌÕ-M¯ä „çÖ«á.. ¹E-¹{Õd Íäæ® Â¹@ÁÙx.. ‡“ª½šË ÆŸµ¿-ªÃ©Õ.. Æ’¹-ªí-ÅŒÕh© ¹ת½Õ©Õ.. ƒ©Ç ÅŒ«Õ-ŸçjÊ ²ò§ŒÕ-’Ã-EÂË êªÃX¶ý Æ“œ¿-®ý’à E©Õ-®¾Õh¢-šÇª½Õ ƒ“èÇ-§çÕ©ü «Õ’¹Õ-«©Õ. ²ÄŸµÄ-ª½-º¢’à „ÃJE ͌֜¿-’ïä ÅŒ«Õ ÍŒªÃtEÂË „äÕ¹Xý «á®¾Õ-ê’-¬Ç-ꪄçÖ.. Æ¢Ÿ¿Õê ƢŌ Æ¢Ÿ¿¢ „ÃJ ²ñ¢ÅŒ-„çÕi¢-Ÿä„çÖ ÆE-XÏ¢-ÍŒ-¹-«Ö-ÊŸ¿Õ! ÂÃF ‚ Ÿä¬ÁX¾Û «Õ£ÏÇ-@Á©Õ „äÕ¹-XýÂ¹× ²ÄŸµ¿u-„çÕi-ʢŌ Ÿ¿Öª½¢’à …¢šÇ-ª½Êo N†¾§ŒÕ¢ OÕÂ¹× Åç©Õ²Ä? ®¾¢Ÿ¿-ª½s´-„äÕ-Ÿçj¯Ã „äÕ¹Xý ©ä¹עœÄ „çÕJ-®Ï-¤ò-«œ¿„äÕ ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt-©Â¹× ƒ†¾d-«Õ{. Æ¢˜ä.. „äÕ¹Xý ©ä¹-¤ò-ªá¯Ã ¯ÃuÍŒÕ-ª½-©ü-’Ã¯ä „Ãª½¢ÅŒ Æ¢Ÿ¿¢’à …¢šÇ-ª½-Êo-«Ö{! ƒŸ¿¢Åà „ê½Õ ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à ¤ÄšË-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթ ŸÄyªÃ¯ä ²ÄŸµ¿u-„çÕi¢-Ÿ¿¢-{Õ-¯Ãoª½Õ ƹˆœË ÆA-«©Õ. «ÕJ, èÇG-©-«Õt-©Çx¢šË ÆX¾Û-ª½ÖX¾ ©Ç«ºu¢ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-¹×Êo ƒ“èÇ-§çÕ©ü «Õ£ÏÇ-@Á© Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
jacqueline-fernandez-opened-up-about-her-freckles

‚ «ÕÍŒa-©¢˜ä ¯Ãé¢Åî ƒ†¾d¢!

ÍŒª½t ®¾«Õ®¾u \Ÿçj¯Ã ŸÄEo ¹XÏp …¢* „çÖ«áE Æ¢Ÿ¿¢’à ¹E-XÏ¢Íä©Ç Í䮾Õh¢C „äÕ¹Xý. Æ¢Ÿ¿Õê ÍéÇ-«Õ¢C ¦§ŒÕ-šËÂË „ç@ìx-{-X¾Ûpœä Âß¿Õ.. ƒ¢šðxÊÖ „äÕ¹Xý „䮾Õ-¹ע{Ö …¢šÇª½Õ. ƒÂ¹ ¨ N†¾-§ŒÕ¢©ð ®ÏF Å꽩 ®¾¢’¹A ÍçX¾p-Ê-¹ˆ-êªxŸ¿Õ. Æ{Õ „碜Ë-Åç-ª½-åXj¯ä Âß¿Õ.. ƒ{Õ ÂÃuV-«-©ü-’ÃÊÖ „äÕ¹Xý „䮾Õ-Âî-«œ¿¢ Âí¢Ÿ¿ª½Õ «áŸ¿Õl-’¹Õ-«Õt-©Â¹× Æ©-„Ã{Õ. ¨ “¹«Õ¢©ð „ÃJ ²ò†¾©ü O՜˧ŒÖ ÆÂõ¢-{x-©ðÊÖ „äÕ¹-XýÅî …Êo ¤¶ñšð©ä ‡Â¹×ˆ-«’à ¹E-XÏ®¾Öh …¢šÇªá. «ÕJ, „äÕ¹Xý ©ä¹עœÄ ÅŒ«Õ ¯ÃuÍŒÕ-ª½©ü ©ÕÂúÅî CTÊ ¤¶ñšð©Õ ÅŒ«Õ ¤¶Äu¯þqÅî X¾¢ÍŒÕ-Â¹×¯ä Ÿµçjª½u¢ Íäæ® «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ ÍÃ©Ç Æª½Õ-Ÿ¿¯ä ÍçX¾Ûp-Âî-„ÃL. Æ©Ç¢šË „ÃJ©ð ¡©¢-¹¯þ ¦ÖušÌ èÇéÂy-L¯þ åX¶ªÃo¢-œçèü ŠÂ¹ª½Õ. „çáÊo-šËÂË „çáÊo šÇM-«Ûœþ ¦ÖušÌ ÂÕ©ü Æ’¹-ªÃy©ü ÅŒÊ ¯ÃuÍŒÕ-ª½©ü ¤¶ñšðÊÕ ƒ¯þ-²Äd©ð ¤ò®ýd Í䧌ՒÃ.. ÆC „çjª½-©ãjÊ ®¾¢’¹A ÅçL-®Ï¢Ÿä. ƒX¾Ûpœ¿Õ èÇÂú Â¹ØœÄ ÂÕ©ü ŸÄJ-©ð¯ä Êœ¿Õ®¾Öh ÅŒÊ „äÕ¹XýГX¶Ô ¤¶ñšðÊÕ ƒ¯þ²Äd ŸÄyªÃ ÅŒÊ ÆGµ-«Ö-ÊÕ-©Åî X¾¢ÍŒÕ-¹עC. “X¾®¾ÕhÅŒ¢ ÆC “˜ã¢œË¢-’û©ð …¢œ¿œ¿¢ N¬ì†¾¢.

Know More

women icon@teamvasundhara
these-oils-are-very-crucial-in-african-women-beauty

¨ '¦ÇxÂú ¦ÖušÌ®ýÑ Æ¢ŸÄ-EÂË Â꽺¢ Æ„ä!

'Æ¢Ÿ¿¢Ñ.. ¨ X¾ŸÄ-EÂË Eª½y-͌ʢ ÍçX¾p-«Õ¢˜ä ÍéÇ-«Õ¢C.. ¤Ä©-OÕ-’¹œ¿ ©Ç¢šË ÍŒª½t ͵çŒÕ, ¹©Õ« êªÂ¹-©Çx¢šË ¹@ÁÙx, Ÿí¢œ¿ X¾¢œ¿Õ-©Ç¢šË åXŸÄ©Õ.. Æ¢{Ö ƒ©Ç «ª½Õ-®¾-åXšËd Íç¦ÕÅŒÖ¯ä …¢šÇª½Õ. ƪáÅä ¹@ÁÙx, åXŸÄ© «Ö˜ä„çÖ ’ÃF.. Æ¢Ÿ¿-«Õ¢˜ä ¹*a-ÅŒ¢’à Åç©x-’Ã¯ä …¢œÄ©Ç? åX¶ªáªý ®Ïˆ¯þšð¯þ …Êo „Ãêª ²ù¢Ÿ¿ª½u ªÃ¬ÁÙ©Ç..? Ê©x’à …¢œä „ê½Õ Æ¢Ÿ¿¢’à ©äʘäx ©ãÂÈ?? Æ¢˜ä.. Æ®¾q©Õ Âß¿¢-{Õ-¯Ãoª½Õ ‚“X¶Ï-¹¯þ «Õ£ÏÇ-@Á©Õ. Æ®¾-©ãjÊ Æ¢ŸÄ-EÂË Âí©-«ÖÊ¢ ÍŒª½t ª½¢’¹Õ ŠÂ¹ˆ˜ä Âß¿Õ.. „çášË-«Õ©Õ, «ÕÍŒa©Õ.. «¢šË ÍŒª½t ®¾«Õ-®¾u©Õ ©ä¹-¤ò-«œ¿¢ Â¹ØœÄ Æ¯äC „ÃJ «Ö{! ¨ N†¾§ŒÕ¢ „ÃJ «Ö{-©ðx¯ä Âß¿Õ.. „ÃJE ÍŒÖæ®h Â¹ØœÄ Æª½n-«Õ-«Û-ŌբC. …¢œ¿-œÄ-EÂË Ê©ÕæX ƪá¯Ã «Õ%Ÿ¿Õ-„çjÊ ÍŒª½t¢, ‚¹-{Õd-Â¹×¯ä „çÖ«á ‚“X¶Ï-¹¯þ «Õ’¹Õ-«© ²ñ¢ÅŒ¢. Æ¢Ÿ¿Õê „ÃJE '¦ÇxÂú ¦ÖušÌ-®ýÑ’Ã X¾J-’¹-ºË-²Ähª½Õ. «ÕJ, Oª½Õ ƒ¢ÅŒ Æ¢Ÿ¿¢’à …¢œ¿-œÄ-EÂË Âê½-º-„äÕ¢šË..? ÆÊ-œË-TÅä.. ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à ¤ÄšË-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-ÅŒÕ-©ä-Ê{! ƒ¢ÅŒÂÌ „ÃJ Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ¦ÖušÌ ®Ô“éÂ-˜äx¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË..

Know More

women icon@teamvasundhara
we-should-follow-these-beauty-secrets-of-china

åX®¾©Õ, X¾ÛD¯Ã, «áÅÃu© ¤ñœË.. Æ®¾Ö-§ŒÕ-X¾œä Æ¢Ÿ¿¢ ª½£¾Ç-²Äu©Õ!

²ÄŸµÄ-ª½-º¢’à ƢŸ¿-«Õ¢˜ä §Œá¹h-«-§ŒÕ-®¾Õ©ð ‚¹-ª½¥-ºÌ-§ŒÕ-„çÕiÊ ª½ÖX¾¢Åî …Êo Æ«Öt-ªá©ä ’¹Õªíh-²Ähª½Õ. ƒÂ¹ «§ŒÕ®¾Õ åXJê’ ÂíDl ÍŒª½t¢ «áœ¿-ÅŒ©Õ X¾œ¿œ¿¢, EKb-«-„çÕi-¤ò-«œ¿¢.. ÅŒŸÄyªÃ ²ù¢Ÿ¿-ªÃu¯äo Âî©ðp-ŌբšÇ¢. ÂÃF 80 \@Áx «§ŒÕ-®¾Õ-©ðÊÖ 20 \@Áx ²ù¢Ÿ¿ª½u ªÃP©Ç ¹E-XÏ¢Íä „ÃJE OÕéª-X¾Ûpœ¿Ö ֮͌¾Õ¢-œ¿ª½Õ. Æ©Ç¢šË ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Æ¢ŸÄEo ÅŒÊ ²ñ¢ÅŒ¢ Í䮾Õ¹עC Íçj¯ÃÊÕ ¤ÄL¢-*Ê \éÂj¹ «Õ£¾É-ªÃºË «Ü èã A§ŒÕ¯þ. 80 \@Áx «§ŒÕ-®¾Õ-©ðÊÖ §ŒÕ«y-Ê-„çÕiÊ ÍŒª½t¢Åî, ‚¹-{Õd-Â¹×¯ä ª½ÖX¾¢Åî ÆX¾Û-ª½ÖX¾ ²ù¢Ÿ¿ª½u ªÃP©Ç ÍŒJ-“ÅŒ©ð EL-*-¤ò-ªáÊ ¨ X¶Ô„äÕ©ü ª½Ö©ªý Æ¢ŸÄ-EÂË Âê½-º-„äÕ¢šð Åç©Õ²Ä? ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u *šÇˆ©ä! Æ¢Ÿ¿Õê ¯äšËÂÌ Íçj¯Ã «Õ’¹Õ-«©Õ ÅŒ«Õ ²ù¢Ÿ¿-ªÃuEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ‚„çÕ ŸÄJ¯ä ÆÊÕ-®¾-J-®¾Õh-¯Ãoª½Õ.. ¯ÃšË Âé¢ ÊÕ¢* ÅŒª½-ÅŒ-ªÃ-©Õ’à «²òhÊo ²ù¢Ÿ¿ª½u *šÇˆ©äo ¤ÄšË®¾Öh Æ¢Ÿ¿„äÕ Æ®¾Ö§ŒÕ X¾œä¢ÅŒ Æ¢ŸÄ© ªÃ¬ÁÙ-©Õ’à „çÕJ-®Ï-¤ò-ÅŒÕ-¯Ãoª½Õ. «ÕJ, ƒ¢ÅŒÂÌ Íçj¯Ã «Õ’¹Õ-«© ÆŸ¿Õs´ÅŒ ²ù¢Ÿ¿ª½u¢ „çÊ-¹×Êo ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon@teamvasundhara
sweden-women-beauty-regime

«¯ço ÅŒª½-’¹E „ÃJ Æ¢Ÿ¿¢ „çÊÕ¹ ª½£¾Ç-²Äu-L„ä!

'X¾Üêª-¹×-©Çx¢šË «Õ%Ÿ¿Õ-„çjÊ „çÖ«á, ʧŒÖ-’¹ªÃ •©-¤Ä-ÅŒ¢©Ç èÇ©Õ-„Ãêª ¤ñœ¿-„ÃšË Â¹×ª½Õ©Õ, ‡©Ç¢-šË-„Ã-J-¯çj¯Ã ÅŒ«Õ ÍŒÖX¾Û-©Åî «ÕÅçh-Âˈ¢Íä ²ò’¹-¹@ÁÙx, «á{Õd-¹ע˜ä ¹¢C-¤ò§äÕ ©ä©äÅŒ ¦Õ’¹_©Õ..Ñ ƒ©Ç Æ¢ŸÄ-EÂË Æ®¾©Õ ®Ï®¾-©ãjÊ Eª½y-ÍŒ-Ê¢’à E©Õ-®¾Õh¢-šÇª½Õ ®ÔyœË†ý «Õ’¹Õ-«©Õ. Æ¢Åä-Âß¿Õ.. «§ŒÕ®¾Õ åXª½Õ-’¹Õ-Åî¯Ão «¯ço ÅŒª½-’¹E Æ¢Ÿ¿¢Åî EÅŒu-§ŒÕ-«y-ÊÕ-©Õ’à æXª½Õ-Åç-ÍŒÕa-¹×-¯Ãoª½Õ ƹˆœË ÆA-«©Õ. «ÕJ, „ÃJÂË ƒŸ¿¢Åà ‡©Ç ²ÄŸµ¿u„çÕi¢C? 'Æ¢Ÿ¿-«Õ¢˜ä OJ-Ÿä-¯ä„çÖÑ ÆÊo¢ÅŒ Æ¢Ÿ¿¢’à ®Ôyœ¿¯þ «Õ£ÏÇ-@Á©Õ …¢œ¿-œÄ-EÂË Âê½-º-„äÕ¢šË? ÆE ‚©ð-*-®¾Õh-¯ÃoªÃ? ÆŸ¿¢Åà „ê½Õ ÅŒª½-ÅŒ-ªÃ© ÊÕ¢* ¤ÄšË®¾Öh «²òhÊo ²ù¢Ÿ¿ª½u X¾Ÿ¿l´-Ōթ «©äx! Æ©Ç-’¹E „ê½Õ ÅŒª½ÍŒÖ ¤Äª½xª½x ÍŒÕ{Öd Aª½Õ-’¹Õ-ÅÃ-êª-„çÖ-ÊE OÕª½-ÊÕ-¹ע˜ä ¤ñª½-X¾-œË-ʘäx! ‡¢Ÿ¿Õ-¹¢˜ä „ê½Õ ÅŒ«Õ Æ¢Ÿ¿¢ Â¢ ƒ¢šðx ©Gµ¢Íä ®¾£¾Ç•®ÏŸ¿l´-„çÕiÊ X¾ŸÄ-ªÃn-©- åXj¯ä X¾ÜJh’à ‚ŸµÄ-ª½-X¾-œ¿Õ-Ōբ-šÇª½Õ. «ÕJ, ®ÔyœË†ý «Õ’¹Õ-«© ²ù¢Ÿ¿ª½u¢ „çÊ-¹×Êo ‚ ¯ÃuÍŒÕ-ª½©ü ¦ÖušÌ ®Ô“éšüq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon@teamvasundhara
beauty-benefits-of-aroma-oils-
women icon@teamvasundhara
eye-care-tips-during-summer
women icon@teamvasundhara
philippines-beauty-secrets-are-glowing-your-skin-hair

X¶ÏL-XÔp¯þq «Õ’¹Õ«©Õ ‡¢Ÿ¿Õ¹¢ÅŒ Æ¢Ÿ¿-’¹-Åçh©ð Åç©Õ²Ä?

X¶ÏL-XÔp¯þq.. ƒC D«Û© ®¾«â-£¾Ç„äÕ Æªá¯Ã, “X¾X¾¢-ÍŒ¢©ð *Êo Ÿä¬Á„äÕ Æªá¯Ã.. ƒÂ¹ˆœË ÊÕ¢Íä ÍéÇ-«Õ¢C Æ«Öt-ªá©Õ ƢŌ-ªÃb-B-§ŒÕ¢’à •Jê’ Æ¢ŸÄ© ¤òšÌ©ðx N•§ŒÕ¢ ²ÄCµ¢-ÍŒœ¿¢ «ÕÊ¢ ֮͌¾Öh¯ä …¯Ão¢. «ÕJ, ƒ¢Ÿ¿ÕÂ¹× Â꽺¢.. ê«©¢ „ÃJ Æ¢ÅŒÓ ²ù¢Ÿ¿-ª½u„äÕ Âß¿Õ.. ¦Ç£¾Çu ²ù¢Ÿ¿ª½u¢ ¹؜Ä..! ƪáÅä ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ ƢŌ Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-«-œÄ-EÂË Âê½-º-„äÕ¢šð.. Æ¢šÇªÃ? Æ«Õt-«Õt©Õ, ¯ÃÊo-«Õt© Âé¢ ¯ÃšË ÊÕ¢* „ê½Õ ¤ÄšË-²òhÊo ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u *šÇˆ©ä! Æ¢{Õ-¯Ãoª½Õ ƹˆœË ²ù¢Ÿ¿ª½u EX¾Û-ºÕ©Õ. ÍŒªÃtEo ÂâA-«¢-ÅŒ¢’à „çÕJXϢ͌œÄ-EÂË, ŠÅçkhÊ Â¹×ª½Õ-©ÊÕ ²ñ¢ÅŒ¢ Í䮾Õ-Âî-«-œÄ-EÂË, ÆŸµ¿¿-ªÃ© Æ¢ŸÄEo ÂäÄ-œ¿Õ-Âî-«-œÄ-EÂË.. ƒ©Ç “X¾A ŸÄEÂÌ ƒ¢šðx ©Gµ¢Íä X¾ŸÄ-ªÃn-©¯ä …X¾-§çÖ-T-²Ähª½Õ X¶ÏL-XÔp¯þq «Õ’¹Õ-«©Õ. Æ¢Ÿ¿Õê „ê½Õ ¤ÄšË¢Íä ¨ ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u *šÇˆLo ƒÅŒª½ Ÿä¬Á-®¾Õn©Ö ¤ÄšË®¾Öh «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò-Ōբ-šÇª½Õ. «ÕJ, ƒ¢ÅŒÂÌ X¶ÏL-XÔp¯þq ¦µÇ«Õ©Õ ÅŒ«Õ Æ¢ŸÄEo åX¢¤ñ¢-C¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ¤¶Ä©ð ƧäÕu ‚ ¦ÖušÌ šËXýq \¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹עŸÄ¢ ª½¢œË.

Know More

women icon@teamvasundhara
reasons-for-wrinkles-on-skin
women icon@teamvasundhara
beauty-secrets-behind-brazil-women

¨ ®¾ÖX¾ªý „çÖœ¿©üq ®¾ÖX¾ªýs ¦ÖušÌ ®Ô“éšüq \¢šð Åç©Õ²Ä?

X¾ÍŒa-X¾-ÍŒaE “X¾Â¹%A ²ù¢Ÿ¿-ªÃu-Eê Âß¿Õ.. ŸÄEo ÅŒ©-Ÿ¿¯äo Æ¢ŸÄ© ªÃ¬ÁÙ-©ÕÊo ÆŸ¿Õs´-ÅŒ-„çÕiÊ Ê’¹-ªÃ©ðx “¦ã>©ü ŠÂ¹šË. ©ä©äÅŒ ÍŒª½t¢, „ç¢œË „ç¯ço-©ÊÕ ÅŒ©-XÏ¢Íä «áÈ¢, èÇ©Õ-„Ãêª Â¹×ª½Õ©Õ, ²ò’¹-¹@ÁÙx.. O{-Eo¢-šËÂÌ êªÃX¶ý Æ“œ¿-®ý’à E©Õ-®¾Õh¢-šÇª½Õ ƹˆœË «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ. Æ¢Ÿ¿Õê “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ÆÅŒÕu-ÅŒh-«Õ-„çÕiÊ ®¾ÖX¾ªý „çÖœ¿©üq …Êo Ÿä¬Á¢’à “¦ã>-©üÊÕ æXªíˆ¢-šÇª½Õ. Æ“œË-§ŒÖ¯Ã L«Ö, Æ©ã-²Ä¢“œÄ ‚¢“¦ð-®Ï§çÖ, T宩äx ¦Õ¢œþ-Íç¯þ.. ÅŒC-ÅŒ-ª½Õ©Õ ‚ Âî«Â¹× Íç¢CÊ „Ãêª. «ÕJ, „ê½Õ ƒ¢ÅŒ Æ¢Ÿ¿¢’à …¢œ¿-œÄ-EÂË ªîW ‡Â¹×ˆ« ®¾«Õ-§ŒÖEo ¤Äª½x-ªýÂË êšÇ-ªá¢-ÍŒœ¿¢, ¦ð©ã-œ¿¢ÅŒ œ¿¦Õs Ȫ½Õa åXšËd ²ù¢Ÿ¿ª½u *ÂË-ÅŒq©Õ Íäªá¢-ÍŒÕ-Âî-«-œ¿-„äÕ-¯ä„çÖ.. ÆÊÕ-¹ע˜ä ¤ñª½-X¾-œË-ʘäx!! ‡¢Ÿ¿Õ-¹¢-šÇªÃ.. “X¾Â¹%A “X¾²Ä-C¢-*Ê ‡¯îo X¾ŸÄ-ªÃn-©¯ä ÅŒ«Õ Æ¢ŸÄEo X¾J-ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ “¦ã>-L-§ŒÕ¯þ «Õ£ÏÇ-@Á©Õ. Æ¢Ÿ¿Õê «§ŒÕ®¾Õ åXª½Õ-’¹Õ-Åî¯Ão «¯ço ÅŒª½-’¹E Æ¢Ÿ¿¢Åî Æ¢Ÿ¿-JF ¹šËd-X¾-œä-®¾Õh-¯Ãoª½Õ. «ÕJ, “¦ã>-L-§ŒÕ¯þ ¦µÇ«Õ© ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä¢šð «ÕÊ«â Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö.. ƪáÅä ª½¢œË..

Know More

women icon@teamvasundhara
check-out-the-secrets-of-vietnamese-ageless-beauty

women icon@teamvasundhara
russian-beauty-secrets
women icon@teamvasundhara
quick-hacks-to-solve-acne-problems-on-d-day

women icon@teamvasundhara
superfoods-that-delay-aging

ƒN A¢˜ä ‡X¾p-šËÂÌ §ŒÕ«y-Ê¢-’Ã¯ä …¢šÇª½Õ..!

«§ŒÕ®¾Õ åXª½-’¹œ¿¢ ÆE-„Ã-ª½u-«ÕE «ÕÊ¢-Ÿ¿-JÂÌ Åç©Õ®¾Õ. ÂÃF ‡X¾p-šË-¹-X¾Ûpœ¿Õ ‚ «§ŒÕ®¾Õ ÅçÍäa «Öª½Õp©Õ ÂíÅŒh’ïä ÆE-XÏ-²Ähªá. šÌ¯ä-°-©ðÂË Æœ¿Õ’¹Õ åX{d-’Ã¯ä „çášË-«Õ©Õ, ÂÃ©ä° ÍŒŸ¿Õ«Û ÊÕ¢* …Ÿîu-’Ã-©Â¹× „ç@Áxœ¿¢ „ç៿-©ãj-Ê-X¾pšË ÊÕ¢* V{Õd ªÃ©{¢.. «áåXjp´©Õ ŸÄšÇ¹ ÍŒª½t¢©ð «Öª½Õp©Õ ƒ©Ç ÍçX¾Ûp-¹ע{Ö ¤òÅä Ưä¹¢.! «§ŒÕ®¾Õ åXJê’ ÂíDl Ưä¹ ÆÊÕ-¦µ¼-„Ã-©Åî «ÖÊ-®Ï-¹¢’à ¦©-X¾-œ¿Åâ.. ÂÃF ¬ÁK-ª½¢©ð ¬ÁÂËh «Ö“ÅŒ¢ “¹«Õ¢’à ÂÌ~ºË-®¾Õh¢C. «áÊÕ-X¾šË ¬ÁÂËh, ‚ªî’¹u¢, «ª½a®¾Õq, ²ù¢Ÿ¿ª½u¢ «§ŒÕ-®¾ÕÅî ¤Ä{Õ «Öª½ÕÅŒÖ …¢šÇªá. ÂÃF Âí¢Ÿ¿-JE ÍŒÖæ®h «Ö“ÅŒ¢ 'OJÂË «§ŒÕ®¾Õ åXª½-’¹ŸÄ..?Ñ ÆE-XÏ-®¾Õh¢C. X¾Ÿä-@Áx-ÂË¢-Ÿ¿{ ‡©Ç …¯Ãoªî ƒX¾Ûpœ¿Õ Â¹ØœÄ Æ©Çê’ …¢šÇª½Õ. Æ©Ç …¢œ¿-šÇ-EÂË „ÃJ °«-Ê-¬ëjL, ‚£¾É-ª½-X¾Û-{-©-„Ã{Õx «áÈu-„çÕiÊ Â꽺¢. EÅŒu¢ «ÕÊ¢ A¯ä ‚£¾É-ª½¢©ð ÂíEo X¾ŸÄ-ªÃn©Õ „ê½l´-ÂÃuEo E„Ã-J¢Íä ’¹ÕºÇ©Õ ¹LT …¢šÇªá. ªîV „ÃK ‚£¾É-ª½¢©ð „ÚËE AÊœ¿¢ «©x «§ŒÕ®¾Õ OÕŸ¿ X¾œË¯Ã Æ¢Ÿ¿¢, ‚ªî’¹u¢ Íç¹׈ Í矿-ª½«Û. «ÕJ Æ©Ç¢šË ÂíEo ®¾ÖX¾ªý X¶¾Ûœþq \¢šð Åç©Õ-®¾Õ-¹ע-ŸÄ«Ö..?

Know More