scroll top

సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 
category logo

«Jg¢-ÍŒ-©äE ‚ Æ¢Ÿ¿¢ „çÊÕ¹ ª½£¾Ç-²Äu©Õ ƒ„ä!

Australian women beauty secrets are similar to Indian beauty secrets

beautysecrets.jpgÅç©xE ¤Ä©OÕ’¹œ¿ ©Ç¢šË «Õ%Ÿ¿Õ-„çjÊ ÍŒª½t¢, X¾®ÏœË «ª½gX¾Û ÂâŌÕ-©Åî „çÕJ-®Ï-¤ò§äÕ Â¹×ª½Õ©Õ, «ÕÅçh-Âˈ¢Íä ²ò’¹-¹@ÁÙx, Ÿí¢œ¿-X¾¢-œ¿Õ-©Ç¢šË ‡“ª½šË åXŸÄ©Õ.. ƒ©Ç ‡¢ÅŒ ÍçXÏp¯Ã ƒ¢Âà Âí¢ÅŒ NÕT-L-¤ò-§äբŌ Æ¢Ÿ¿¢ ‚æ®Z-L-§ŒÕ¯þ ÆA-«© ²ñ¢ÅŒ¢. ¦ÇœÎ, X¶Ïšü-¯ç®ýåXj ‡¢ÅŒ “¬ÁŸ¿l´ ÍŒÖX¾Û-Åêî.. Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄEÂÌ Æ¢Åä “¤ÄŸµÄ-Êu-NÕ-²Ähª½Õ ƹˆœË «Õ£ÏÇ-@Á©Õ. Æ¢Ÿ¿Õê “X¾X¾¢-ÍŒ¢-©ð¯ä ²ù¢Ÿ¿ª½u ªÃ¬ÁÙ-©ÕÊo Ÿä¬Ç©ðx ŠÂ¹-šË’à ‚®Ô-®ýÂ¹× æXª½Õ¢C. «ÕJ, „ê½Õ ƢŌ Æ¢Ÿ¿¢’à …¯Ão-ª½¢˜ä ªîW ²ù¢Ÿ¿ª½u X¾J-ª½-¹~-ºÂ¹× ‡Eo ’¹¢{©Õ êšÇ-ªá-²Ähªî ÆÊÕ-Âî-¹¢œË.. ‡¢Ÿ¿Õ-¹¢˜ä „Ã@Áx ¦ÖušÌ ªíšÌ¯þ ÍÃ©Ç ®Ï¢X¾Û-©ü’Ã, ®¾£¾Ç-•-®Ï-Ÿ¿l´¢’à …¢{Õ¢C. “X¾Â¹%A “X¾²Ä-C¢¢-*Ê X¾ŸÄ-ªÃn©ä „ÃJ ²ù¢Ÿ¿-ªÃu-EÂË “X¾ŸµÄÊ Â꽺¢. «ÕJ ‚æ®Z-L-§ŒÕ¯þ ¦ÖušÌ© ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ä-NÕšð Åç©Õ®¾ÕÂíE «Õʫ⠤Ěˢ-Íä-ŸÄl«Ö..!!

ausiebeauties650-5.jpg

wåXj«Õ-ªý©Ç †Ï§ŒÖ ¦{ªý!

«ÕÊ ¬ÁKª½¢ œÎå£jÇ-“œä-†¾-¯þÂ¹× ’¹ÕJ-ÂÃ-¹עœÄ ‡©Ç-é’jÅä ÂäÄ-œ¿Õ-¹ע-šÇ„çÖ.. ÍŒªÃtFo Æ©Ç ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-¹×-Êo-X¾Ûpœä «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à ¹E-XϲÄh¢. ƪáÅä ƒ©Ç ÍŒªÃtEÂË Åä«Õ-Ê¢-C¢-ÍŒ-œÄ-EÂË ‚æ®Z-L-§ŒÕ¯þ «Õ£ÏÇ-@Á©Õ \¢ Íä²Ähªî Åç©Õ²Ä? †Ï§ŒÖ ¦{-ªýÊÕ ÅŒ«Õ ªîV-„ÃK ¦ÖušÌ ªíšÌ-¯þ©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ע-šÇª½Õ. ªîW ªÃ“ÅŒÕ@ÁÙx ¨ ¦{-ªýÊÕ «á‘Ç-EÂË, „çÕœ¿Â¹× ªÃ®¾Õ-ÂíE E“Ÿ¿-¤ò-ÅÃ-ª½{! ƒ©Ç “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ Í䧌՜¿¢ «©x ÍŒª½t ͵çŒÕ «ÕJ¢-ÅŒ’à åXª½Õ-’¹ÕŌբC. Æ¢Åä-Âß¿Õ.. ¨ ¦{ªý «áÈ¢åXj …¢œä „çášË-«ÕLo å®jÅŒ¢ ÅŒT_®¾Õh¢Ÿ¿¢{Õ-¯Ãoª½Õ ‚®Ô®ý ¦µÇ«Õ©Õ. ƒÂ¹ «Õª½Õ-®¾šË ªîV …Ÿ¿§ŒÕ¢ „äÕ¹Xý „䮾Õ-Âî-«-œÄ-EÂË ƒC wåXj«Õ-ªý©Ç …X¾-§çÖ-’¹-X¾-œ¿Õ-Ōբ-Ÿ¿E, ÅŒŸÄyªÃ „äÕ¹Xý „䮾Õ-Âî-«-œ¿¢©ð ‡©Ç¢šË ƒ¦s¢D …¢œ¿-Ÿ¿E „ÃJ Ê«Õt¹¢.

ausiebeauties650-4.jpg

ƒª½„çj ENÕ-³Ä©ðx ÅŒ§ŒÖªý!

'ƧçÖu.. ¤ÄKdÂË ƒ¢Âà ’¹¢{ ˜ãj„äÕ …¢C.. ¯Ã «áÈ¢ ÍŒÖæ®h EKb-«¢’Ã, œ¿©ü’à ¹E-XÏ-²òh¢C.. «ÕJ, DÊÕo¢* ¦§ŒÕ-{-X¾œË „çÕJ-®Ï-¤ò-«-œ¿-„çÕ©Ç..?Ñ Æ¢{Ö Â¹¢’ê½Õ X¾œË-¤ò-Ōբ-šÇª½Õ Âí¢Ÿ¿ª½Õ Æ«Öt-ªá©Õ. ƪáÅä ‚æ®Z-L-§ŒÕÊÕx «Ö“ÅŒ¢ ƒ©Ç ˜ãÊ¥¯þ X¾œ¿-¹עœÄ ‡¢ÍŒÂÈ ¦§ŒÕ{ ŸíJê ¯ÃuÍŒÕ-ª½©ü †Ôšü «Ö®¾Õˆ-©ÊÕ ÅçÍŒÕa-ÂíE ƒ¢šðx ¦µ¼“Ÿ¿-X¾-ª½-ÍŒÕ-¹ע-šÇª½Õ. ÅŒŸÄyªÃ ‡X¾Ûp-œ¿¢˜ä ÆX¾Ûpœ¿Õ ENÕ-³Ä©ðx ª½œÎ ƪá-¤ò-«ÍŒÕa. ¤ÄKd©Õ, O՚ˢ’ûq, ƒÅŒª½ “X¾Åäu¹ ®¾¢Ÿ¿-ªÃs´-©Â¹× „ç@Áx-œÄ-EÂË «á¢Ÿ¿Õ OšËE «á‘Ç-EÂË ÆåXkx Í䮾Õ-ÂíE 20 ENճĩ ÅŒªÃyÅŒ Åí©-T-²Ähª½Õ. ÅŒŸÄyªÃ «áÈ ÍŒªÃt-EÂË ÅŒT-ʢŌ Åä«Õ Æ¢Ÿ¿-œ¿¢Åî ¤Ä{Õ «Õ%Ÿ¿Õ-«Û’Ã Â¹ØœÄ «Öª½Õ-ŌբC. Æ©Çê’ «áÈ¢åXj \ª½p-œËÊ UÅŒ©Õ Â¹ØœÄ Â¹E-XÏ¢-ÍŒ-¹עœÄ …¢šÇªá. ÂæšËd OÕª½Ö Ō¹~-º„äÕ „çÕJ-®Ï-¤ò-„Ã-©¢˜ä ‚®Ô®ý «Õ£ÏÇ-@Á© ¨ ¦ÖušÌ ®Ô“éšü ¤¶Ä©ð ƪá-¤òÅä ®¾J.

ausiebeauties650-10.jpg

®¾¯þ-“®Ôˆ¯þ ©ð†¾¯þ «Õª½-«ª½Õ!

®¾Öª½u-ÂâA ÊÕ¢* ÍŒªÃtEo ÂäÄ-œ¿Õ-Âî-«-œÄ-EÂË ªîW ®¾¯þ-“®Ôˆ¯þ ©ð†¾¯þ ªÃ®¾Õ-Âî-«œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. ƪáÅä ŠÂîˆ-²ÄJ ®¾«Õ§ŒÕ¢ ®¾J-¤ò-©ä-Ÿ¿¯î, ©äŸ¿¢˜ä ¦Ÿ¿l´-ÂË¢Íî ªÃ®¾Õ-Âî-¹ע-œÄ¯ä ¦§ŒÕ-šËÂË „çRx-¤ò-ŌբšÇ¢. ÅŒŸÄyªÃ ®¾Öª½u-ÂË-ª½-ºÇ© ÊÕ¢* ÍŒªÃt-EÂË ª½Â¹~º Âíª½-«œË šÇu¯þ ¦ÇJÊ X¾œ¿Õ-ŌբšÇ¢. ÂÃF ‚®Ô®ý «Õ£ÏÇ-@Á©Õ «Ö“ÅŒ¢ ŠÂ¹ˆ-ªîV Â¹ØœÄ ®¾¯þ-“®Ôˆ¯þ ªÃ®¾Õ-Âî-¹עœÄ ¦§ŒÕ{ Æœ¿Õ-’¹Õ-åX-{d-ª½{! ‡®ý-XÔ-‡X¶ý 30 ®¾¯þ-“®Ôˆ¯þ ©ð†¾¯þ “¹«Õ¢ ÅŒX¾p-¹עœÄ ªÃ®¾Õ-Âî-«œ¿¢ «©x ®¾Öª½ÕuœË ÊÕ¢* «Íäa ÆA-F© ©ð£ÏÇÅŒ Â˪½-ºÇ© “X¾¦µÇ«¢ ÍŒª½t¢åXj X¾œ¿Â¹×¢œÄ èÇ“’¹-ÅŒh-X¾-œ¿-œ¿¢Åî ¤Ä{Õ «%ŸÄl´X¾u ͵çŒÕ©Õ Â¹ØœÄ Ÿ¿J-Íä-ª½-¹עœÄ …¢šÇ-§ŒÕE „ê½Õ Ê«át-Åê½Õ. Æ¢Ÿ¿Õê¯ä„çÖ „ê½Õ EÅŒu §ŒÕ«yÊ¢Åî ¹@Á-¹-@Á-©Ç-œ¿Õ-Ōբ-šÇª½Õ.

ausiebeauties650-2.jpg

ÊÖ¯çÅî «Õª½lÊ!

‚®Ô®ý «Õ’¹Õ-«©Õ ÅŒ«Õ Æ¢ŸÄEo ®¾¢ª½-ÂË~¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ÂíEo æX¶†Ï-§ŒÕ©ü ‚ªá-©üqE …X¾-§çÖ-T-®¾Õh¢šÇª½Õ. ’¹Õ«ÕtœË T¢•© ÊÖ¯ç, «Õ¢ŸÄª½ ÊÖ¯ç, šÌ“šÌ ‚ªá©ü.. «¢šË ÊÖ¯ç-©Åî ªîW …Ÿ¿§ŒÕ¢, ²Ä§ŒÕ¢“ÅŒ¢ «Õª½lÊ Í䮾Õ-Âî-«œ¿¢ „ÃJÂË Æ©-„Ã{Õ. „䮾-N-©ðÊÖ „ê½Õ ¨ *šÇˆÊÕ ÅŒX¾p-¹עœÄ ¤ÄšË-²Ähª½Õ. X¶¾L-ÅŒ¢’à ͌ª½t¢ «Õ%Ÿ¿Õ-«Û’Ã, “X¾ÂÃ-¬Á-«¢-ÅŒ¢’à «Öª½œ¿¢ «Ö“ÅŒ„äÕ Âß¿Õ.. ÍŒª½t¢ ÂË¢Ÿ¿ …Êo Âí«Ûy ¹J-T-¤òªá «ÕJ¢ÅŒ ®¾Êo’Ã, ¯ÃW’Ã_ ÅŒ§ŒÖ-ª½-«Û-Åê½Õ. Æ¢Ÿ¿Õê ªîVÂ¹× éª¢œ¿Õ-²Äª½Õx ÊÖ¯ç-©Åî «Õª½lÊ Í䮾Õ-Âî-«œ¿¢ ‚®Ô®ý ¦ÖušÌ®ý ¦ÖušÌ ªíšÌ-¯þ©ð ‹ ¦µÇ’¹¢.

ausiebeauties650-7.jpg

„êÃ-E-Âî-²ÄJ ƒ©Ç..

«ÕÊ¢ Æ¢Ÿ¿¢åXj ‡¢ÅŒ “¬ÁŸ¿l´ åXšËd¯Ã „ÃÅÃ-«-ª½º ÂéՆ¾u¢, «ÕÊ¢ B®¾Õ-Â¹×¯ä ‚£¾Éª½¢ ÍŒª½t ‚ªî-’ÃuEo Ÿç¦s-B-®¾Õh¢C. «ÕJ, Æ©Ç •ª½-’¹-¹עœÄ …¢œä¢-Ÿ¿ÕÂ¹× ‚æ®Z-L-§ŒÕÊÕx „êÃ-E-Âî-²ÄJ ÍŒª½t¢åXj æXª½Õ-¹×Êo «ÕL-¯ÃLo (œÎšÇ-ÂËqåX¶j) Åí©-T-®¾Õh¢-šÇª½Õ. ƒ¢Ÿ¿Õ-Â¢ ÂíÂî„Ã, ƪ½-šË-X¾¢-œ¿xÅî ÅŒ§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ æX¶®ý-«Ö-®ýˆÊÕ „䮾Õ-¹ע-šÇª½Õ. ƒ©Ç X¾C ENÕ-³Ä© ¤Ä{Õ ‚ «Ö®ýˆÊÕ …¢ÍŒÕ-ÂíE ‚åXj ÍŒ©xšË F@ÁxÅî ¹œË-ê’-²Ähª½Õ. ê«©¢ ƪ½šË X¾¢œäx ÂùעœÄ ƒÅŒª½ X¾¢œ¿xÊÕ Â¹ØœÄ ƒ¢Ÿ¿ÕÂ¹× …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. ÅŒŸÄyªÃ ¨ X¾¢œ¿x-©ðE §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx, ‡¢èãj„þÕq.. «¢šËN ÍŒª½t ª½¢“ŸµÄ-©ÊÕ ¬ÁÙ“¦µ¼X¾ª½Õ²Ähªá. X¶¾L-ÅŒ¢’à ͌ª½t¢ ÂâAE, «Õ%Ÿ¿Õ-ÅÃyEo ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-¹ע-{Õ¢C.

ausiebeauties650-1.jpg

«Õ®Ïx¯þ ÂÃxÅýÅî «Õ²Äèü!

Âé-„äÕ-Ÿçj¯Ã Âí¢Ÿ¿J ÍŒª½t¢ >œ¿Õf’à «Öª½Õ-Ōբ-{Õ¢C. «ÕJ, ƒ©Ç¢šË >œ¿Õf-Ÿ¿-¯ÃEo Åí©-T¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ‚æ®Z-L-§ŒÕ¯þ «Õ£ÏÇ-@Á©Õ ¤ÄšË¢Íä ¦ÖušÌ «Õ¢“ÅŒ¢.. «Õ®Ïx¯þ ÂÃxÅýåXj \Ÿçj¯Ã ‡å®-E¥-§ŒÕ©ü ‚ªá©ü „ä®Ï ŸÄ¢Åî «Õª½lÊ Í䮾Õ-Âî-«œ¿¢. ƒ©Ç Í䧌՜¿¢ «©x ÍŒª½t ª½¢“ŸµÄ©ðx æXª½Õ-¹×-¤ò-ªáÊ Ÿ¿Õ«ÕtÐ-Ÿµ¿ÖR, «ÕšËd.. «¢šËN ®¾Õ©-¦µ¼¢’à Åí©-T-¤ò-«-œ¿¢Åî ¤Ä{Õ >œ¿Õf-Ÿ¿Ê¢ Â¹ØœÄ ÅŒ’¹Õ_-Ōբ-Ÿ¿E „ê½Õ Ê«át-Åê½Õ. Æ¢Ÿ¿Õê ªîW ²Ä§ŒÕ¢-“ÅÃ©Õ «Õ®Ïx¯þ ÂÃxÅýÅî ‚ªá©ü «Õ²Äèü ÅŒX¾p-E-®¾-J’à „ÃJ ¦ÖušÌ ªíšÌ-¯þ©ð ¦µÇ’¹¢ Í䮾Õ-¹ע-šÇª½Õ.

ausiebeauties650-9.jpg

å®ZÍý «ÖªýˆqÂË ¨° ²ñ©Öu-†¾¯þ..!

’¹Js´-ºË’à …Êo ®¾«Õ-§ŒÕ¢©ð ¤ñ{d åXª½Õ-’¹Õ-ÅŒÕÊo ÂíDl ÍŒª½t¢ ²Ä’¹ÕÅŒÖ å®ZÍý «Öªýˆq \ª½p-œ¿œ¿¢ «ÕÊÂ¹× ÅçL-®Ï¢Ÿä. OšËE ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË ‚æ®Z-L-§ŒÕÊÕx §ŒÖªî ‡Âúq-“šÇÂúd (§ŒÖªî Æ¯ä „çṈ ÊÕ¢* æ®Â¹-J¢-*¢C)E …X¾-§çÖ-T-®¾Õh¢-šÇª½Õ. ƒ¢Ÿ¿Õ-©ðE §ŒÖ¢šÌÐ-ƒ-¯þ-X¶¾x-„äÕ-{K ®¾„äÕt-@Á-¯Ã©Õ å®ZÍý «ÖªýˆqE ÅŒT_¢-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ²ÄTÊ ÍŒªÃtEo “¹«Õ¢’à G’¹Õ-ŌՒà «Öª½Õ-²Ähªá. Æ©Çê’ DEo ÍŒª½t Æ©-Kb-©Â¹×, ’çŒÖLo ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂÌ …X¾-§çÖ-T¢-͌͌Õa.

ausiebeauties650-11.jpg

͌բ“œ¿Õ E„Ã-ª½-ºÂ¹×..

͌բ“œ¿Õ «©x V{Õd ¹ן¿Õ@ÁÙx ¤ñœË-¦Ç-J-¤ò-«œ¿¢, Ÿ¿Õª½Ÿ¿ ªÃ«œ¿¢ ÅçL-®Ï¢Ÿä. ¨ ®¾«Õ-®¾uÊÕ ÅŒT_¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË šÌ“šÌ ‚ªá-©üE „Ãœ¿-Åê½Õ ‚®Ô®ý «Õ’¹Õ-«©Õ. ÅŒ©-²ÄoÊ¢ Í䧌Õ-œÄ-EÂË …X¾-§çÖ-T¢Íä ³Ä¢X¾Ü©ð ÂíEo ͌չˆ© šÌ“šÌ ÊÖ¯çÊÕ „ä®Ï ŸÄ¢Åî ÅŒ©ÊÕ ¬ÁÙ“¦µ¼-X¾-ª½-ÍŒÕ-Âî-«œ¿¢ «©x ¹ן¿Õ@ÁÙx Åä«ÕÊÕ ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-¹ע-šÇªá. ÅŒŸÄyªÃ ͌բ“œ¿Õ ®¾«Õ®¾u ÅŒ’¹Õ_-«áÈ¢ X¾{d-œ¿¢Åî ¤Ä{Õ ê¬ǩ ‚ªî-’¹u«â „çÕª½Õ-’¹Õ-X¾-œ¿Õ-ŌբC. ƪáÅä šÌ“šÌ ‚ªá©ü ³Ä¢X¾Ü©ð ¹©Õ-X¾Û-Âî-«œ¿¢ ƒ¦s¢-C’à ÆE-XÏæ®h šÌ“šÌ ‚ªá©ü ³Ä¢X¾Ü©Õ Â¹ØœÄ «Ö骈šðx ©Gµ-²Ähªá.. „ÚËE …X¾-§çÖ-T¢-ÍŒœ¿¢ «©x Â¹ØœÄ ÍŒÕ¢“œ¿Õ ®¾«Õ®¾u ÊÕ¢* N«áÂËh ¹©Õ-’¹Õ-ŌբC.

X¾ÛL-§ŒÕ-¦ã-šËdÊ ‚£¾Éª½¢..

[ X¾ÛL-§ŒÕ-¦ãšËdÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo B®¾Õ-Âî-«-œÄ-Eê Æ¹ˆœË ÆA-«©Õ ƒ†¾d-X¾-œ¿-Åê½Õ. ÅŒŸÄyªÃ ƒ¢Ÿ¿Õ-©ðE ¤ò†¾ÂÃLo ¬ÁKª½¢ ÅŒyª½’à “’¹£ÏÇ-®¾Õh¢C. Æ©Çê’ ¨ X¾ŸÄ-ªÃn-©ðxE «Õ¢* ¦ÇuÂÌd-J§ŒÖ ©äŸ¿¢˜ä “¤ñ“¦-§çÖ-šËÂúq °ª½g-«u-«-®¾nÊÕ „çÕª½Õ-’¹Õ-X¾-ª½-ÍŒ-œ¿¢Åî ¤Ä{Õ ÍŒª½t ÂâAE ƒÊÕ-«ÕœË¢X¾èä-²Ähªá.

[ ¦ª½Õ-«ÛÊÕ ¦šËd 骢œ¿ÕÐ-«âœ¿Õ M{ª½x F@ÁÙx ÅÃ’¹Õ-Ōբ-šÇª½Õ ‚®Ô®ý N„çÕ¯þ. ÅŒŸÄyªÃ ÍŒªÃt-EÂË Åä«Õ Æ¢C ÂâA-«¢-ÅŒ¢’à «Öª½Õ-ŌբC.

[ “¤Äå®®ýf X¶¾ÛœþÂË Ÿ¿Öª½¢’à …¢œ¿-œ¿¢-Åî-¤Ä{Õ ÅÃèÇ’Ã, X¾J-¬ÁÙ-“¦µ¼¢’à Ō§ŒÖ-ª½Õ-Íä-®ÏÊ ‚£¾Éª½ X¾ŸÄ-ªÃnLo «Ö“ÅŒ„äÕ B®¾Õ-¹ע-šÇª½Õ.

ausiebeauties650-8.jpg

[ E“Ÿ¿ N†¾-§ŒÕ¢©ð «Ö“ÅŒ¢ Æ®¾q©Õ ªÃ° X¾œ¿ª½Õ ¨ «áŸ¿Õl-’¹Õ-«Õt©Õ. ªîW ‡E-NÕC ’¹¢{© ¤Ä{Õ E“Ÿ¿-¤ò-«œ¿¢ ƹˆœË «Õ£ÏÇ-@Á-©Â¹× Æ©-„Ã{Õ. ÅŒŸÄyªÃ ÍŒª½t¢ „çÕª½Õ-X¾ÛÊÕ ®¾¢ÅŒ-J¢-ÍŒÕ-¹ע-{Õ¢C. „ÃJ Æ¢ŸÄEÂË ƒD ‹ Âê½-º„äÕ.

[ §ŒÖ¢šÌ-‚-ÂËq-œç¢{Õx ‡Â¹×ˆ-«’à …¢œä Êšüq, ¦ã“K®ý, ¤Ä©Õ, ÍäX¾©Õ, …Lx-¤Ä-§ŒÕ©Õ, „ç©ÕxLx.. «¢šËN ‡Â¹×ˆ-«’à B®¾Õ-¹ע-{Õ¢-šÇª½Õ.

ausiebeauties650-6.jpg

[ ¦§ŒÕ-šËÂË „ç@ìx{X¾Ûpœ¿Õ ®¾¯þ-“®Ôˆ¯þ ©ð†¾-¯þÅî ¤Ä{Õ «áÈ¢åXj ‡¢œ¿-X¾-œ¿-¹עœÄ åXŸ¿l £¾Éušü Ÿµ¿J¢-ÍŒœ¿¢, ‡¢œ¿ “X¾¦µÇ«¢ ¹¢šËåXj X¾œ¿-¹עœÄ ¹ØL¢’û ’Ãxå®®ý Ÿµ¿J¢-ÍŒœ¿¢ ‚æ®Z-L-§ŒÕ-ÊxÂ¹× Æ©-„Ã{Õ.

‚æ®Z-L-§ŒÕ¯þ ÆA-«© Æ¢Ÿ¿¢ „çÊ-¹×Êo ÂíEo ª½£¾Ç-²Äu-©ä¢šð Åç©Õ-®¾Õ-¹×-¯Ão-ª½Õ’Ã! «ÕJ OÕª½Ö „ÃJ ¦ÖušÌ ªíšÌ-¯þÊÕ ¤ÄšË¢*.. «ÕJ¢ÅŒ Æ¢Ÿ¿¢’à „çÕJ-®Ï-¤ò¢œË..!

NNŸµ¿ Ÿä¬Ç-©Â¹× Íç¢CÊ «Õ£ÏÇ-@Á© “X¾Åäu-¹-„çÕiÊ ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²Äu-©ÊÕ “X¾A ¦ÕŸµ¿-„ê½¢ ‡Âúq-¹Øx->-„þ’à OÕÂ¢ Æ¢C-²òh¢C Vasundhara.net . ƪ½Õ-ŸçjÊ ¨ ¦ÖušÌ ÆXý-œä-šüqE NÕ®¾q-«yª½Õ ¹Ÿ¿Ö..!

’¹«Õ-E¹: ÅŒ«Õ Æ¢Ÿ¿¢Åî «ÕA-¤ò-’í˜äd X¶ÏL-XÔp¯þq «Õ’¹Õ-«© ²ù¢Ÿ¿ª½u ª½£¾Ç-²ÄuLo Åç©Õ-®¾Õ-Âî-„Ã-©¢˜ä 'NŸäQ ²ù¢Ÿ¿ª½u¢Ñ QJ¥-¹©ð W¯þ 12Ê “X¾ÍŒÕ-J-ÅŒ-«Õ§äÕu “X¾Åäu¹ „Ãu®¾¢ ÍŒŸ¿-«¢œË.
women icon@teamvasundhara
natural-hair-care-methods-in-telugu
women icon@teamvasundhara
natural-ways-to-reduce-stretch-marks-on-skin-in-telugu
women icon@teamvasundhara
tips-to-get-rid-of-pimples-in-telugu
women icon@teamvasundhara
preparation-of-natural-lip-stain-in-telugu

బీట్‌రూట్ లిప్ స్టెయిన్ ఇంట్లోనే చేద్దాం...!

అధరాలు అందంగా కనిపించడం కోసం వాడే లిప్‌స్టిక్, లిప్‌బామ్ లాంటి రకరకాల సౌందర్య సాధనాల గురించి మనందరికీ తెలుసు. లిప్‌స్టిక్ తయారీలో వాడే రకరకాల రసాయనాలకు భయపడి కొంతమంది వాటి జోలికి వెళ్లరు. సహజమైన పదార్థాలతో తయారయే ఆర్గానిక్ లిప్‌స్టిక్ లు, బ్రాండెడ్ లిప్‌స్టిక్‌లు చాలా ఖరీదు. ఎంత ఖరీదైన లిప్‌స్టిక్ వాడినా సహజమైన అధర సౌందర్యాన్ని మించిన అందం లేదు కదా..! లిప్ స్టెయినింగ్ అనే పద్ధతి ద్వారా సహజమైన పద్ధతిలో మీ పెదాలకు నచ్చిన రంగులు అద్దవచ్చు. పైగా ఎటువంటి హానికారక రసాయనాలు లేకుండా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూసేద్దామా..!

Know More

women icon@teamvasundhara
do-you-know-the-beauty-secrets-of-these-bollywood-actresses?

వయసును దాచిపెడుతుంది.. మొటిమలను తగ్గిస్తుంది.. అవేంటంటే?

అందం కోసం తాపత్రయపడని అమ్మాయంటూ ఉంటుందా చెప్పండి..? ఈ క్రమంలో అందంగా మెరిసిపోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం బయట దొరికే క్రీముల దగ్గర్నుంచి ఇంటి చిట్కాల దాకా ప్రతిదీ ట్రై చేస్తుంటారు. అయినా ఒత్తిళ్లు, ఆహారపుటలవాట్లు, హార్మోన్ల అసమతుల్యత.. వంటి పలు కారణాల వల్ల కొందరిలో వివిధ రకాల సౌందర్య సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటి సమస్యలకు సింపుల్‌ చిట్కాలతో చెక్‌ పెట్టేయమంటున్నారు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు మలైకా అరోరా, భాగ్యశ్రీ. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలేంటో చెబుతూ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్‌ చేశారీ చక్కనమ్మలు. మరి, అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవడానికి వారు ఉపయోగించే ఆ బ్యూటీ టిప్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
the-natural-beauty-secrets-of-poland-women-in-telugu

ఈ భూలోక దేవతల సౌందర్య రహస్యం తెలుసా?

వారి సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు చాలక.. ప్రేమకు, సౌందర్యానికి ప్రతీకగా నిలిచే గ్రీక్‌ దేవత ‘అఫ్రోడైట్‌’తో పోల్చాడు ప్రముఖ జర్మన్‌ కవి హెన్రిచ్‌ హెయిన్‌. అంతటితో ఆగకుండా ‘భువిపై పుట్టిన దేవతలు’ అంటూ వారి పట్ల తన ఆరాధన భావానికి అక్షరరూపమిచ్చాడు. ఇంతకీ కవుల కలాన్ని సైతం పులకరింపజేసిన ఆ సౌందర్యరాశులెవరో తెలుసా..? పోలండ్‌ భామలు. పొడుగు కాళ్ల సుందరీమణులుగా పేరుగాంచిన వీరి సోయగం వెనక గల రహస్యాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ! ప్రకృతి ప్రసాదించే వనరులే మా సౌందర్యానికి రక్షణ కవచం అంటున్నారీ ముద్దుగుమ్మలు. మరి ప్రకృతినే వారి సోయగానికి రక్షణగా ఏర్పాటుచేసుకున్న పోలండ్‌ సొగసుల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకొని మనమూ పాటించేద్దాం రండి..!

Know More

women icon@teamvasundhara
quick-hacks-to-solve-acne-problems-on-d-day-in-telugu

women icon@teamvasundhara
natural-ways-to-minimal-appearance-of-skin-pores-in-telugu

ముఖం పైన అలా కనిపించకూడదంటే ఏం చేయాలి?

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అతివల్ని ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా కనిపించడం కూడా ఒకటి. మనం ఉపయోగించే మేకప్‌లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు.. వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే ఇలా చర్మ రంధ్రాలు పెద్దవవడం వల్ల ముఖ చర్మం పైన చిన్న చిన్న గుంతల్లాగా కనిపించడం, వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అయితే వీటి పరిమాణాన్ని తగ్గించడం అసాధ్యమని, కాకపోతే వీటిని కనిపించకుండా చేసి నవయవ్వనంగా మెరిసిపోయేందుకు పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
malaika-arora-shows-how-to-make-the-body-scrub-with-three-simple-ingredients-available-in-every-kitchen

ఇది కూడా నా అందానికి కారణమే!

పర్యావరణ కాలుష్యం మన ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ దెబ్బతీస్తుంది. వాతావరణంలోని దుమ్ము-ధూళి, ఇతర కాలుష్య కారకాలు.. వంటివి చర్మ రంధ్రాల్లోకి చేరిపోయి మృతకణాలు, మొటిమలు ఏర్పడడం మనకు తెలిసిందే. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందేందుకు బయట దొరికే సౌందర్య ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే మేలంటోంది బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా. తన అందాన్ని సంరక్షించుకోవడానికి అమ్మ చెప్పిన చిట్కాల్నే పాటిస్తున్నానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా తన అభిమానులతోనూ పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బ్యూటీ టిప్‌ని మన ముందుకు తీసుకొచ్చింది మలైకా. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
colombia-women-beauty-secrets-in-telugu-in-telugu

వారి అందమంతా ఆ మట్టిలోనే దాగుందట!

అందమంటే కేవలం బయటి చర్మానికి మేకప్‌తో హంగులు దిద్దడమేనా? అంటే అస్సలు కాదని అంటున్నారు కొలంబియా మగువలు. లోలోపలి నుంచి చర్మాన్ని తాజాగా, యవ్వనంగా కనిపించేలా చేసినప్పుడే అది సంపూర్ణ సౌందర్యంగా వారు అభివర్ణిస్తున్నారు. మరి, అలా చర్మాన్ని లోలోపలి నుంచి తాజాగా ఉంచాలంటే.. చర్మం తేమగా ఉండడంతో పాటు చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్ము, ధూళిని తొలగించినప్పుడే అది సాధ్యమవుతుంది. అందుకోసం కొలంబియా మగువలు పాటించే సహజసిద్ధమైన పద్ధతేంటో తెలుసా? అగ్నిపర్వతం మట్టి. వినడానికి వింతగా అనిపించినా ఈ మట్టిలో దాగున్న ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పదింతలు చేస్తాయి. కేవలం ఇదొక్కటే కాదు.. అన్ని చర్మ సమస్యల్ని దూరం చేసుకొని సంపూర్ణ సౌందర్యాన్ని తమ సొంతం చేసుకోవడానికి ఎన్నో సహజసిద్ధమైన పద్ధతుల్ని తమ సౌందర్య పోషణలో భాగం చేసుకుంటారీ మగువలు. ఈ నేపథ్యంలో కొలంబియా ముద్దుగుమ్మలు పాటించే కొన్ని సౌందర్య రహస్యాలపై మనమూ ఓ లుక్కేద్దాం రండి..

Know More

women icon@teamvasundhara
surprising-benefits-of-using-a-wooden-comb-for-your-hair-and-scalp

మీరు ఏ దువ్వెన వాడుతున్నారు?

సాధారణంగా జుట్టు దువ్వుకోవడానికి మీరు ఏ దువ్వెన వాడతారు? అయినా అదేం ప్రశ్న.. అది అందరూ వాడేదేగా.. ప్లాస్టిక్‌ దువ్వెన! అంటారా? అది నిజమే అనుకోండి.. కానీ ప్లాస్టిక్ దువ్వెన వల్ల పర్యావరణానికే కాదు.. జుట్టుకూ నష్టమేనంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే ధనావేశం, జుట్టులో ఉండే రుణావేశంతో ఆకర్షితమై జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సైన్స్‌ చెబుతోంది. అందుకే ప్లాస్టిక్‌ దువ్వెనతో దువ్వేటప్పుడు జుట్టు దువ్వెనకు అతుక్కుపోవడం మనం గమనిస్తూనే ఉంటాం.. అయినా ఇప్పుడీ సైన్స్‌ గోల మనకెందుకు గానీ.. జుట్టు సమస్యల్ని తొలగించి కేశ సౌందర్యం రెట్టింపు చేసుకోవాలంటే ప్లాస్టిక్‌కి బదులుగా చెక్కతో చేసిన దువ్వెనే సరైందంటున్నారు నిపుణులు. అందుకూ ఓ కారణముంది.. అదేంటంటే.. చెక్క విద్యుత్తును ప్రసరింపజేయదు కాబట్టి జుట్టుకు ఎలాంటి డ్యామేజ్‌ జరగదట! ఇదే కాదు.. చెక్కతో తయారుచేసిన దువ్వెన వాడడం వల్ల జుట్టుకు ఇంకా ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో తెలుసుకుందాం రండి...

Know More

women icon@teamvasundhara
rashmika-mandanna-narrates-her-skincare-routine

చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా!

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని సినీతారలు అనుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మన ముద్దుగుమ్మలు. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించడమే కాకుండా.. తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. ఎంత రుచిగా ఉన్నా సరే.. శరీరానికి అలర్జీ కలిగించే ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా గతంలో ఫుడ్‌ అలర్జీతో బాధ పడ్డానంటోంది రష్మిక మందన. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన స్కిన్‌ కేర్‌ టిప్స్‌ని అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

Know More

women icon@teamvasundhara
austrian-women-beauty-secrets-in-telugu

ఆ మహారాణి బాటలో నడుస్తున్నారు.. అందంగా మెరిసిపోతున్నారు!

అందమైన ముఖారవిందం, మోముపై చెరగని చిరునవ్వు, నయాగరా జలపాతం లాంటి కురులు, దొండపండును పోలిన పెదాలు, నాజూకైన నడుము.. ఇలా తను పుట్టాకే అందం పుట్టిందేమో అన్నంత అపురూప లావణ్యం ఆస్ట్రియా మహారాణి ఎలిజబెత్ అమాలీ యుగెనీ (సిసీ) సొంతం. ఆస్ట్రియా దేశపు సామ్రాజ్ఞిగానే కాదు.. అందాల రాశిగా, సౌందర్య దేవతగా చరిత్రలో నిలిచిపోయిందామె. మరి, ఆమె అంత అందంగా ఉండడానికి కారణమేంటో తెలుసా? ప్రకృతి మనకు వరంగా ప్రసాదించిన సహజసిద్ధమైన సౌందర్య సాధనాల్ని వాడడం వల్లే! అందుకే నేటికీ ఆ దేశపు మగువలు మహారాణి సిసీ బాటలోనే నడుస్తూ, తాను పాటించిన సహజమైన సౌందర్య పద్ధతుల్నే అనుసరిస్తూ.. అందానికి తమదైన రీతిలో నిర్వచనమిస్తున్నారు. అందం విషయంలో ఇతర దేశాల్లోని మగువలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా దేశపు మగువలు నాటి నుంచి నేటి వరకు పాటిస్తోన్న ఆ సహజమైన సౌందర్య పద్ధతులేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
tv-actress-juhi-parmar-shares-oraganic-secrets-through-videos

ఇవి నా బ్యూటీ సీక్రెట్స్‌.. మీరూ ట్రై చేస్తారా?

అందరికంటే తానే అందంగా కనిపించాలని తాపత్రయపడని అమ్మాయి ఉంటుందా చెప్పండి? అందుకేగా బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టేది.. మార్కెట్లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్ని వాడేది.. అంటారా? అయితే వాటివల్ల తాత్కాలిక అందమే తప్ప శాశ్వతమైన సౌందర్యం మన సొంతం కాదన్నది కాదనలేని వాస్తవం. ఇదే విషయాన్ని తన మాటల్లో చెబుతోంది బాలీవుడ్‌ బుల్లితెర తార జుహీ పర్మార్‌. అందానికైనా, ఆరోగ్యానికైనా ఇంటి చిట్కాలను మించినవి మరొకటి లేదంటోందీ బ్యూటీ. ఈ క్రమంలోనే #OrganicSecretsWithJuhiఅనే హ్యాష్‌ట్యాగ్‌తో పలు సౌందర్య చిట్కాలను పంచుకుంటోంది. అలా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న చిట్కాలేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
ireland-women-beauty-secrets-in-telugu
women icon@teamvasundhara
bollywood-actress-share-their-diy-beauty-hacks-through-social-media

అందుకే ఇలా అందంగా ఉన్నాం..!

తెరపై మేకప్‌ వేసుకొని అందంగా కనిపించే మన ముద్దుగుమ్మలంతా.. తెరవెనుకా అపురూప లావణ్యంతో మెరిసిపోతుంటారు. అందుకు కారణం మేకప్‌ కాదు.. వారు పాటించే సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలే! అయితే ఈ కరోనా వచ్చిన దగ్గర్నుంచి సినీ తారలంతా ఒకరికొకరు పోటీ పడుతూ మరీ న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని పాటించేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఆ బ్యూటీ రెసిపీలను సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తోనూ పంచుకుంటున్నారు. ఇలా అందం విషయంలోనూ నేటి అమ్మాయిలకు పాఠాలు నేర్పుతున్నారీ అందాల చందమామలు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్‌ డస్కీ బ్యూటీ బిపాసా బసు తన అందాన్ని రెట్టింపు చేసే ఫేస్‌ప్యాక్‌ ఇదేనంటూ ఓ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ వేసుకొని దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. అంతేకాదు.. అదెలా తయారుచేయాలో కూడా చెప్పుకొచ్చింది. మరి, ఈ మధ్యకాలంలో కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న వారి న్యాచురల్‌ బ్యూటీ సీక్రెట్స్‌ గురించి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
hawaii-women-beauty-secrets-in-telugu

హవాయ్ మగువల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే !

అందంగా ఉండడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి.. చర్మ ఛాయ, ముఖకవళికలు ఎలా ఉన్నా వాటిని మేకప్‌తో కవర్ చేసి అందంగా మెరిసిపోవడం.. రెండోది.. లోలోపలి నుంచి చర్మాన్ని మెరిపించుకుంటూ సహజసిద్ధమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం. తాము మాత్రం తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుకోవడానికి రెండో పద్ధతినే ఆశ్రయిస్తామంటున్నారు హవాయ్ మగువలు. తాత్కాలిక అందాన్ని అందించే మేకప్ ఉత్పత్తుల కంటే సహజమైన పదార్థాలతో వచ్చిన నిగారింపు ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అది తమ విషయంలో రుజువైందని నిరూపిస్తున్నారీ దేశపు అతివలు. మరి, ఈ నేపథ్యంలో హవాయ్ మహిళల శాశ్వతమైన అందం వెనకున్న ఆ సహజమైన సౌందర్య సాధనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
top-3-foods-to-prevent-hair-loss-this-monsoon-shared-by-nutritionist-rujuta-diwekar

వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందా.. అయితే ఇలా చేయండి!

కాలం మారుతున్న కొద్దీ ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య పరంగానూ ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో అందాన్ని సంరక్షించుకోవడమనేది అమ్మాయిలకు ఓ పెద్ద సవాలు లాంటిది. వాతావరణంలో తేమ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్ల ముఖమంతా జిడ్డుగా మారడం, తద్వారా మొటిమలు రావడంతో చాలా చిరాగ్గా అనిపిస్తుంటుంది. ఇక దీనికి తోడు ఈ కాలంలో జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంటుంది. ఇందుకు వాతావరణంలో అధికంగా ఉండే హైడ్రోజన్‌ స్థాయులే కారణమంటున్నారు నిపుణులు. మరి, ఈ సమస్య నుంచి బయటపడి జుట్టును సంరక్షించుకోవాలంటే మన వంటింట్లో ఉండే ఈ మూడు ఆహార పదార్థాల వల్లే సాధ్యమవుతుందంటున్నారు సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌. కాలానికి అనుగుణంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ పోస్టులు పెట్టే ఆమె.. తాజాగా జుట్టు సంరక్షణకు సంబంధించిన మరో పోస్ట్‌ను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. మరి, ఇంతకీ ఈ కాలంలో జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి రుజుత సూచించిన ఆ వంటింటి చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
alaya-fs-home-made-coffee-mask-is-perfect-to-get-rid-of-dark-circles-puffiness-and-more

ఈ ‘కాఫీ ఫేస్’ మాస్క్ తో నవ యవ్వనం మీ సొంతం!

మచ్చలేని చందమామల్లా మెరిసిపోతుంటారు మన ముద్దుగుమ్మలు. మరి, ఆ అందానికి కారణం మేకప్‌ అనుకుంటాం.. కానీ ఇంటి చిట్కాలతోనే కుందనపు బొమ్మల్లా మెరిసిపోవచ్చని నిరూపిస్తున్నారు కొందరు నటీమణులు. ఈ క్రమంలోనే తాము పాటించే సౌందర్య చిట్కాలను ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. బాలీవుడ్‌ యువ కథానాయిక అలయా ఫర్నిచర్‌వాలా కూడా తన సౌందర్య రహస్యమేంటో తాజాగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది. ఈ ఏడాది ‘జవానీ జానేమన్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల తార.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ ఏమీ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటోంది. అలాగని ఖాళీగా కూర్చోకుండా విభిన్న వంటకాలు చేస్తూ, వ్యాయామాలు చేస్తూ.. ఆ ఫొటోలు, వీడియోలను తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇక ఇప్పుడు తన సౌందర్య రహస్యమేంటో చెప్తూ మరో పోస్ట్‌ పెట్టిందీ క్యూట్‌ బ్యూటీ.

Know More

women icon@teamvasundhara
bulgarian-beauty-secrets-in-telugu

బల్గేరియా భామల సౌందర్య సాధనం ఏంటో తెలుసా?

చాలామంది తమ అందాన్ని పెంపొందించుకోవడానికి అనుసరించే ఏకైక మార్గం మేకప్. వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులతో తమ అందానికి మెరుగులు దిద్దుకునే మగువలు మన చుట్టూ ఎందరో ఉంటారు. కానీ అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో ప్రకృతిని మించిన సౌందర్య సాధనం మరొకటి లేదని అంటున్నారు బల్గేరియన్ మగువలు. జుట్టు దగ్గర్నుంచి చర్మం, కొనగోటి సౌందర్యం వరకు సహజసిద్ధంగా లభించిన పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకోవడం బల్గేరియన్ బ్యూటీస్‌కి అలవాటు. మరి, ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు తమ సంపూర్ణ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించే ఆ న్యాచురల్ కాస్మెటిక్ ప్రొడక్స్ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
henna-hair-packs-to-treat-dandruff-problem

చుండ్రుకు చెక్ పెట్టేద్దామిలా..!

సీజన్ ఏదైనా సరే.. సౌందర్యపరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమే! అవి కేవలం చర్మ సంబంధితమైనవే కాదు.. కేశాలకు చెందినవి కూడా కావచ్చు. ఈ తరహా సమస్యలన్నింట్లోనూ చుండ్రు బాగా ముఖ్యమైంది. వాతావరణంలో కలిగే మార్పులు, మన శరీరంలో హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పులు, జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, కేశాలు పూర్తిగా ఆరకముందే ముడివేసుకోవడం.. ఇలా కారణం ఏదైనా చుండ్రు ఏర్పడి దానివల్ల జుట్టు విపరీతంగా రాలిపోయి, నిర్జీవంగా మారిపోవడం మాత్రం మామూలే! మరి, ఈ సమస్యకు మార్కెట్లో లభ్యమయ్యే హెన్నా పొడి (గోరింటాకు పొడి) ఉపయోగించి చక్కటి ఉపశమనం పొందచ్చని మీకు తెలుసా?? ఇందుకోసం మనం చేయాల్సిందల్లా దీన్ని ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో కలిపి హెయిర్‌ప్యాక్‌లు తయారుచేసి వేసుకోవడమే..! ఇంతకీ ఆ హెయిర్‌ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలి? అవి చుండ్రును తగ్గించి జుట్టును మెరిపించడంలో ఎలా దోహదం చేస్తాయి? రండి తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-often-you-should-wash-your-hair

తలస్నానం ఎప్పుడు చేయాలో తెలుసా..!

సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టైనా, అలల్లాంటి ముంగురులైనా.. ఇలా ఎలాంటి జుట్టున్న వారైనా సరే.. తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే.. మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. కానీ.. జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని వారు సూచిస్తున్నారు. మరి, జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి.. తెలుసుకుందాం..

Know More

women icon@teamvasundhara
how-to-get-rid-of-black-marks-around-lips-and-neck?
women icon@teamvasundhara
home-remedies-to-turn-white-hair-to-black-hair

ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది..!

కొంతమందిలో వయసు తక్కువే అయినా.. జుట్టు మాత్రం తెల్లగా మారిపోయి.. వారిని ముసలివాళ్లలా కనిపించేలా చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సమస్య ముప్ఫై సంవత్సరాలు నిండిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇలాంటి వారిలో శరీరంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం(హార్మోన్) తగ్గిపోవడమే కారణంగా చెప్పుకోవచ్చు. ఈ హార్మోన్ సాధారణంగా వయసు పైబడిన వారిలో కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమందిలో శరీరంలోని మార్పుల వల్ల ఇది ముందుగానే తగ్గే అవకాశం ఉంటుంది. చాలామంది నలుపురంగు డైలు వేసుకుంటూ ఈ సమస్యను కవర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఇవి మన కేశాలపై ఉండే సహజమైన నూనెలను పీల్చేస్తాయి. ఫలితంగా జుట్టు జీవం లేకుండా తయారవుతుంది. మరెలా? అని ఆలోచిస్తున్నారా? కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కూడా జుట్టును నల్లబర్చుకోవచ్చని మీకు తెలుసా? మరింకెందుకాలస్యం.. అవేంటో తెలుసుకుందాం రండి..

Know More

women icon@teamvasundhara
samantha-akkineni-shares-diy-hack-for-dehydrated-skin-that-works-wonders-

సమంత బ్యూటీ సీక్రెట్ ఇదేనట!

వెండితెరపై అందాల తారల్ని చూసినప్పుడల్లా ‘అబ్బ.. వీళ్లెంత అందంగా ఉన్నారో.. ఇదంతా మేకప్‌ మాయాజాలమేమో..’ అని మనలో చాలామంది అనుకోవడం సహజమే. అయితే మేకప్‌ వేసుకున్నప్పుడే కాదు.. మామూలుగానూ అపురూప సౌందర్య రాశుల్లా మెరిసిపోతుంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. మరి, దీనికంతటికీ కారణమేంటో తెలుసా..? వారు రోజూ పాటించే సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే. ఇలా తాము పాటించే న్యాచురల్‌ బ్యూటీ టిప్స్‌ని సోషల్‌ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు కొందరు తారలు. అలాంటి వారిలో నేనూ ఉన్నానంటూ మన ముందుకొచ్చేసింది అందాల సమంత. తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలే కాదు.. తాను చేసే వ్యాయామాలు, పాటించే ఆహార నియమాలు.. వంటివన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది సామ్‌. ఇక ఇప్పుడు తాను పాటించే ఓ న్యాచురల్‌ బ్యూటీ టిప్‌ని పంచుకుంటూ బ్యూటీ పాఠాలు నేర్పుతోందీ తెలుగందం.

Know More

women icon@teamvasundhara
french-women-beauty-secrets-in-telugu

శృంగారం వల్లే వాళ్లు అంత అందంగా ఉంటారట!

అమ్మాయిల అందానికి కారణం మేకప్ అనేది చాలామంది భావన. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అంటున్నారు ఫ్రెంచ్ భామలు. వేలకు వేలు పోసి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు కొనడం కంటే సహజసిద్ధమైన బ్యూటీ ట్రీట్‌మెంట్లు పాటించడం, శారీరక-మానసిక ఉత్తేజాన్ని అందిస్తూ చర్మాన్ని పునరుత్తేజితం చేసే స్పాలలో ఎక్కువ సమయం గడపడం.. వంటివి చేస్తుంటారు ఫ్రెంచ్ మహిళలు. అందుకే నవయవ్వనంతో మెరిసిపోతూ అందాల రాశుల్లా కనిపిస్తుంటారు. అంతేకాదు.. వారు రోజూ చేసే కొన్ని పనులు సైతం వారి అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయట! మరి, ఆ పనులేంటి? ఫ్రెంచ్ మగువల అపురూప లావణ్యం వెనకున్న ఆ 'అంద'మైన రహస్యాలేంటి? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!

Know More

women icon@teamvasundhara
how-to-remove-upper-my-upper-lip-hair-in-telugu
women icon@teamvasundhara
get-rid-of-underarm-blackness-naturally-in-telugu
women icon@teamvasundhara
here-are-the-parlour-precautionary-measures-that-customers-and-staff-must-follow-for-a-safe-visit

కరోనా అలర్ట్‌: బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నారా? అయితే ఇవి పాటించాల్సిందే!

రూప ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. అందాన్ని సంరక్షించుకోవడంలో భాగంగా రెండువారాలకోసారైనా ఫేషియల్‌ చేయించుకోవడం ఆమెకు అలవాటు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా గత రెండు నెలల నుంచి పార్లర్లన్నీ మూతపడడంతో సౌందర్య నిపుణుల సలహా మేరకు ఇంట్లోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకుంటోంది. గీతకు అవాంఛిత రోమాల సమస్య ఎక్కువ. వీటిని తొలగించుకోవడానికి పార్లర్‌ను ఆశ్రయిస్తుంటుందామె. అయితే పార్లర్లన్నీ గత రెండు నెలలుగా మూసే ఉండడంతో ఇంట్లోనే వ్యాక్సింగ్‌ చేసుకుంటోంది. అది సరిగ్గా వర్కవుట్‌ కాకపోవడంతో ఎప్పుడెప్పుడు పార్లర్లు తెరుస్తారా అని మొన్నటిదాకా ఎదురుచూసింది. వీళ్లే కాదు.. చాలామంది అమ్మాయిలు, మహిళలు తమ బ్యూటీ ట్రీట్‌మెంట్స్‌ కోసం బ్యూటీ పార్లర్లను, స్పా సెంటర్లను ఆశ్రయించడం సహజమే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా మూత పడిన సెలూన్లన్నీ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా క్రమంగా తెరుచుకుంటున్నాయి. అయితే ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో పార్లర్స్‌కి వెళ్లి అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

Know More

women icon@teamvasundhara
diy-hand-scrubs-that-you-can-use-to-get-soft-and-supple-hands-in-telugu

వీటితో చేతుల్ని కోమలంగా మార్చుకోండి!

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చిన ప్రతిసారీ లేదా ఇంట్లో ఉన్నా సరే... పదే పదే హ్యాండ్‌వాష్‌ లేదా సబ్బుతో చేతుల్ని రుద్ది మరీ కడుగుతున్నాం. అయితే ఇలా పదే పదే చేతుల్ని కడగడం వల్ల చేతులు తేమను కోల్పోయి పొడిబారిపోతున్నాయి.. నిర్జీవంగా మారిపోతున్నాయి. ఇక దీనికి తోడు మహిళలకు అదనంగా ఇంటి పని, వంట పని, గిన్నెలు తోమడం, బట్టలుతకడం.. వంటి రోజువారీ పనుల కారణంగా పదే పదే చేతులు నీళ్లలో నాని మరింత పొడిగా తయారవుతున్నాయి. ఫలితంగా దురద రావడం, మంట పుట్టడం, అలర్జీలు.. వంటి సమస్యలొచ్చే అవకాశమే ఎక్కువ. మరి, వీటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే స్క్రబ్స్‌ తయారుచేసుకొని వాడితే ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, చేతుల్ని తేమగా, కోమలంగా మార్చే ఆ న్యాచురల్‌ స్క్రబ్స్‌ ఏంటో తెలుసుకొని, మనమూ ట్రై చేసేద్దామా..!

Know More