TRENDING
Exit Polls 2024
T20 World Cup 2024
AP Assembly Elections 2024
Breaking
|
Feedback
|
ePratibha
|
E-PAPER
|
Pratibha
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
తెలంగాణ
రాష్ట్ర వార్తలు
జిల్లా వార్తలు
జాతీయం
అంతర్జాతీయం
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్
క్రీడలు
సినిమా
ఫీచర్ పేజీలు
వసుంధర
చదువు
సుఖీభవ
ఈ-నాడు
మకరందం
ఈ తరం
ఆహా
హాయ్ బుజ్జీ
స్థిరాస్తి
దేవతార్చన
వెబ్ స్టోరీస్
కథామృతం
ఎన్ఆర్ఐ
ఇంకా..
ఫొటోలు
వీడియోలు
వెబ్ ప్రత్యేకం
సండే మ్యాగజైన్
క్యాలెండర్
రాశిఫలం
రిజల్ట్స్
బ్రేకింగ్
హోం
బ్యూటీ & ఫ్యాషన్
మొబైల్ స్క్రీన్.. శుభ్రం చేస్తున్నారా?
కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. ఇక నల్లమచ్చల జాడే దొరకదు. మేకప్ మాయాజాలం లేకుండానే న్యాచురల్ బ్యూటీస్‌గా కనిపించేస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూడగానే.. అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది.
డెలివరీ అయినా.. ఆ మచ్చలు.. తగ్గేదెలా?
నాకు పాతికేళ్లు. బాబు పుట్టి ఏడాదవుతోంది. నేను గర్భంతో ఉన్నప్పుడు నా ముఖం మీద నల్ల మచ్చలొచ్చాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవాలి? అలాగే నా ముఖం వయసు పైబడినట్లుగా కనిపిస్తోంది.. ఏం చేయాలి? - ఓ సోదరి
ఆరోగ్యమస్తు
జింక్ లోపం ఉంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయి?
నా వయసు 35 సంవత్సరాలు. నాకు రక్తపరీక్షలో జింక్ లోపం ఉందని తెలిసింది. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? - ఓ సోదరి. జ. జింక్ అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్. ఇది చాలా ముఖ్యమైంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో క్రోమియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.
దీంతో వ్యాయామం.. ప్రయోజనాలెన్నో!
హూలాహూప్.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఫిట్నెస్ను పెంచుకోవడానికి కూడా చాలామంది దీనిని వాడుతుంటారు. సాధారణంగా హూలాహూప్‌ని ఎక్కువగా నడుము భాగం ఉపయోగించి గుండ్రంగా తిప్పుతూ ఉంటారు.
అనుబంధం
బడికి బొమ్మతో..!
అక్కతో బడికెళతానంటూ మారాం చేసే బుజ్జాయిలు ప్రతి ఇంట్లో ఉంటారు. వీపుపై బ్యాగు తగిలించుకుంటే చాలు. బడికెళ్లినంతగా సంబరపడిపోతారు. ఇక ప్లేస్కూల్కెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం తమకిష్టమైన బొమ్మలనూ తీసుకెళతానని పేచీ పెడతారు. అదిగో... అటువంటి చిన్నారుల కోసమే ఈ ‘బ్యాక్ ప్యాక్’లు.
ఆ లెక్చరర్ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడూ అతని ఆలోచనలే..!
నేను బీటెక్ చదువుతున్నాను. మా లెక్చరర్లలో ఒకతనంటే నాకు చాలా ఇష్టం. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే అతనిపై తెలియకుండానే ఇష్టం పెరిగింది. అతను వయసులో నాకంటే పదేళ్లు పెద్దవాడు. అతనిపై ఉన్న ఇష్టంతో అతని సోషల్ మీడియా పేజీలను తరచుగా చూస్తుంటాను.
యూత్ కార్నర్
ఇది కథ కాదు!
నల్లపిల్ల, కాకి అంటుంటే రంగు వల్లే అని సరిపెట్టుకుంది. కానీ అవి శ్రుతిమించాయి. వేధింపులు, ఛీత్కారాలు... బలాత్కారాలుగా మారాయి. మగ నీడను చూసినా... సమాజమన్న మాట విన్నా ఒళ్లంతా వణికేది. అలాంటి సంధ్యా నాయర్... తన తలరాతను మార్చుకోవడమే కాదు, ఆడపిల్లల్లో ధైర్యాన్నీ నింపుతోంది.
ఆ ఒక్క సీటు... నాదే!
చిన్నతనం నుంచీ డాక్టరవ్వాలన్న తన కల నిజం చేసుకున్నారు. కానీ మహిళలు ఎదుర్కొంటున్న పీసీఓడీ... సంతానలేమి వంటి సమస్యలు వైద్యురాలిగా ఆమెని కలవరపరిచాయి. దాంతో రిప్రొడక్టివ్ విభాగంలో పరిశోధనలు చేయాలనుకున్నారామె.
స్వీట్ హోం
పిల్లలు ఇష్టంగా పాలు తాగాలంటే..!
పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి.
భార్యలతోనూ నెలసరి గురించి మాట్లాడరట!
నెలసరి ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ సాధారణమనీ, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలం అని తెలిసినా దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఇష్టపడరు. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని భావిస్తున్నా అది నిజం కాదంటోంది ఓ సర్వే.
వర్క్ - లైఫ్
అసోం బడిలో రోబో టీచర్..!
సంప్రదాయ దుస్తులైన మేఖేలా ఛాదర్‌ను ధరించి, మెడలో ఆభరణాలతో అసోం, గువాహటిలోని ఓ ప్రైవేటు స్కూల్ తరగతి గదిలోకి అడుగుపెట్టిందామె. ఆ కొత్త టీచర్‌ను చూసి విద్యార్థులంతా విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, కృత్రిమ మేధస్సు(ఏఐ)తో రూపొందించిన రోబో టీచర్ ‘ఐరిస్’.
తిరుగుబాటు విఫలమైంది... కానీ!
ప్రపంచ చరిత్రలో ఎన్నో తిరుగుబాట్లు. అన్నీ సఫలమయ్యాయా? విఫలమై కాలగర్భంలో కలిసిపోయినవే ఎక్కువ. 1975లో ఫ్రాన్స్‌లో సెక్స్ వర్కర్లు చేసిన తిరుగుబాటు కూడా అలాంటిదే అనుకున్నారు చరిత్రకారులు.
సూపర్ విమెన్
కెమెరాతో... పోరాడుతున్నా!
ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడంతా మనదేనేమో! పాయల్ కపాడియా... అనుసూయాసేన్గుప్తాలు మహిళా చిత్రాలతో తమ ప్రతిభని చాటుకున్నట్టే... పౌలోమీబసు కూడా ఓ వినూత్నమైన అంశంతో ఈ వేదికపైకి వచ్చింది.
ఐఐటీలో చదివి.. ఆర్మీలో చేరి..!
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. అపారమైన ఖనిజ సంపద ఈ దేశం సొంతం. అయినా భయంకరమైన పేదరికాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ నిరంతరం జరిగే రాజకీయ అవినీతి, పరిమితమైన ఆర్థిక అవకాశాలు, నిత్యం అల్లర్లతో అట్టుడికిపోవడం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు.
వసుంధర కథనాలు
ఆ ఒక్క సీటు... నాదే!
అసోం బడిలో రోబో టీచర్..!
స్కేటర్ గర్ల్... ఆమె జీవితం!
ఇది కథ కాదు!
బ్యూటీ & ఫ్యాషన్
మొబైల్ స్క్రీన్.. శుభ్రం చేస్తున్నారా?
కొంతమంది ముఖంపై ఎంత వెతికినా ఒక్క మొటిమైనా కనిపించదు. ఇక నల్లమచ్చల జాడే దొరకదు. మేకప్ మాయాజాలం లేకుండానే న్యాచురల్ బ్యూటీస్‌గా కనిపించేస్తుంటారు. ఇలాంటి వాళ్లను చూడగానే.. అందం కోసం ఎన్నెన్ని సౌందర్య చికిత్సలు తీసుకుంటారో అనిపిస్తుంటుంది.
తరువాయి
ఆరోగ్యమస్తు
జింక్ లోపం ఉంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయి?
నా వయసు 35 సంవత్సరాలు. నాకు రక్తపరీక్షలో జింక్ లోపం ఉందని తెలిసింది. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? - ఓ సోదరి. జ. జింక్ అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్. ఇది చాలా ముఖ్యమైంది. థైరాయిడ్ గ్రంథి పనితీరులో క్రోమియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి.
తరువాయి
అనుబంధం
బడికి బొమ్మతో..!
అక్కతో బడికెళతానంటూ మారాం చేసే బుజ్జాయిలు ప్రతి ఇంట్లో ఉంటారు. వీపుపై బ్యాగు తగిలించుకుంటే చాలు. బడికెళ్లినంతగా సంబరపడిపోతారు. ఇక ప్లేస్కూల్కెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు మాత్రం తమకిష్టమైన బొమ్మలనూ తీసుకెళతానని పేచీ పెడతారు. అదిగో... అటువంటి చిన్నారుల కోసమే ఈ ‘బ్యాక్ ప్యాక్’లు.
తరువాయి
డియర్ వసుంధర
డా|| కవిత గూడపాటి
ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్
డా|| వై.సవితాదేవి
గైనకాలజిస్ట్
డా|| మండాది గౌరీదేవి
మానసిక నిపుణురాలు
డా|| జానకీ శ్రీనాథ్
పోషకాహార నిపుణులు
డా|| శైలజ సూరపనేని
కాస్మెటాలజిస్టు
జి.వరలక్ష్మి
న్యాయవాది
యూత్ కార్నర్
ఇది కథ కాదు!
నల్లపిల్ల, కాకి అంటుంటే రంగు వల్లే అని సరిపెట్టుకుంది. కానీ అవి శ్రుతిమించాయి. వేధింపులు, ఛీత్కారాలు... బలాత్కారాలుగా మారాయి. మగ నీడను చూసినా... సమాజమన్న మాట విన్నా ఒళ్లంతా వణికేది. అలాంటి సంధ్యా నాయర్... తన తలరాతను మార్చుకోవడమే కాదు, ఆడపిల్లల్లో ధైర్యాన్నీ నింపుతోంది.
తరువాయి
వర్క్ & లైఫ్
అసోం బడిలో రోబో టీచర్..!
సంప్రదాయ దుస్తులైన మేఖేలా ఛాదర్‌ను ధరించి, మెడలో ఆభరణాలతో అసోం, గువాహటిలోని ఓ ప్రైవేటు స్కూల్ తరగతి గదిలోకి అడుగుపెట్టిందామె. ఆ కొత్త టీచర్‌ను చూసి విద్యార్థులంతా విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె మరెవరో కాదు, కృత్రిమ మేధస్సు(ఏఐ)తో రూపొందించిన రోబో టీచర్ ‘ఐరిస్’.
తరువాయి
సూపర్ విమెన్
కెమెరాతో... పోరాడుతున్నా!
ఈసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడంతా మనదేనేమో! పాయల్ కపాడియా... అనుసూయాసేన్గుప్తాలు మహిళా చిత్రాలతో తమ ప్రతిభని చాటుకున్నట్టే... పౌలోమీబసు కూడా ఓ వినూత్నమైన అంశంతో ఈ వేదికపైకి వచ్చింది.
తరువాయి
'స్వీట్' హోం
పిల్లలు ఇష్టంగా పాలు తాగాలంటే..!
పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి.
తరువాయి
వీడియోలు
ఈ తెలుగు తేజం ఆసియాలోనే మొదటి మహిళా సేఫ్టీ ఆఫీసర్..!
సొంతంగా బెడ్స్ తయారీ.. రూ.350 కోట్ల టర్నోవర్
గర్భిణీలో హైబీపీ... ఎందుకు ప్రమాదకరం?
Success Story: అవమానాలను తట్టుకొని.. తొలి ప్రయత్నంలోనే జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన యువతి
Ananya Reddy: తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ మూడో ర్యాంకు..
సొగసును పెంచే సీరం...
తండ్రి ఆటో డ్రైవర్.. కుమార్తె క్రికెటర్..
ఒకేసారి 5 ప్రభుత్వ కొలువులు సాధించింది..!
చర్చా వేదిక
కెరీర్ కోసం పెళ్లి, ప్రెగ్నెన్సీ.. వాయిదా వేయడం మంచిదేనా?
కెరీర్ కోసం పెళ్లి, ప్రెగ్నెన్సీ.. వాయిదా వేయడం మంచిదేనా?
తరువాయి
మంచిమాట
డియర్ వసుంధర
మరిన్ని
ఈనాడు.నెట్ తాజా వార్తలు
మరిన్ని