సమస్త సృష్టికి ఆధారం.. అనంత శక్తికి సంకేతం..
వసుధను నడిపే వసుంధరకు వందనం! శిరసాభివందనం!!

Video Gallery

Movie Masala

 

హలో ఎక్స్‌పర్ట్

సమస్య ఏదైనా.. పరిష్కారం ఒక్కటే!

వనితల కోసం వసుంధర కుటుంబం 'హలో ఎక్స్‌పర్ట్' పేరుతో సరికొత్తగా మీ ముందుకు వచ్చింది. నిత్య జీవితంలో వివిధ అంశాలకు సంబంధించి ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, సందేహాలకు మా నిపుణులు 'హలో ఎక్స్‌పర్ట్' ద్వారా మీకు పరిష్కారం చూపిస్తారు. ప్రేమ, పెళ్లి, కెరీర్, దాంపత్యం, బ్యూటీ, ఫ్యాషన్, పర్సనల్ ఫైనాన్స్, గైనిక్, సెక్స్, లీగల్.. ఇలా వివిధ అంశాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వాటిని మాకు పంపించండి. సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు మీకు చక్కటి పరిష్కారం అందిస్తారు. కావాలంటే మీ పేరుని గోప్యంగా ఉంచుతాం.

Beauty Suggestions

హాయ్.. అందమైన అమ్మాయిలందరికీ స్వాగతం.. ఏంటీ? కేవలం అందమైన అమ్మాయిలకేనా అనుకుంటున్నారా? అవునండీ.. ఎందుకంటే సాధారణంగా ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. కాకపోతే ఎక్కడో చిన్న, చిన్న లోపాల వల్ల పైకి అలా కనిపించకపోవచ్చు.. వాటిని సరిచేసుకుంటే ప్రతి ఒక్కరూ అందగత్తెలే అవుతారు. అయితే మనలో ఉండే లోపాలు మనకే తెలీవు కదా.. అందుకే మీ ఫొటో, వీడియోలను మాకు పంపించండి. మా నిపుణులు వాటిని చూసి మీరు అందంగా కనిపించడానికి చక్కని సూచనలిస్తారు. ముఖంలోని లోపాలు కనిపించకుండా ఏం చేయాలి? శరీరాకృతికి తగ్గట్టుగా ఎలాంటి దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తారు? ఎలాంటి యాక్సెసరీస్, మేకప్ సూటవుతాయి? ఇలా.. ప్రతి విషయంలోనూ మీ ఫిగర్ కరెక్షన్ కోసం మా నిపుణులు సలహాలిస్తారు. మరింకెందుకాలస్యం? మీ పూర్తి వివరాలతో పాటు మీ ఫుల్‌సైజ్, క్లోజప్ ఫొటోలు, వీడియోను మాకు పంపించండి. నిపుణుల సలహాల మేరకు మీ లోపాలను సవరించుకొని మరింత అందంగా తయారవండి!

£¾Ç%Ÿ¿§ŒÕ ªÃ’¹¢

ఎన్నాళ్త్లెనా, ఎన్నేళ్త్లెనా 'గుర్తుకొస్తూనే' ఉండే 'స్వీట్ మెమరీస్' కావచ్చు.. అనుక్షణం అపరాధభావంతో దహించుకుపోతూ 'నన్ను మన్నించవూ' అని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకునే సంఘటనలు కావచ్చు.. గుండె లోతులకు మాత్రమే వినిపించే 'గుండె చప్పుడు' కావచ్చు.. ఏదైనా సరే.. మీ జివితానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఎవరితోనూ పంచుకోని, పంచుకోవాలనుకునే విషయాలు ఏవైనా ఉంటే - మాకు పపించండి. 'హృదయరాగం' శీర్షికలో ప్రచురిస్తాం..

Share Your Story

(Press ctrl+g to switch(English/Telugu))

Women Talk

మా స్వీటీకి ట్యూషన్ పెట్టాలనుకుంటున్నా... మంచి టీచర్ ఎవరైనా ఉన్నారా? హాస్టల్ మారాలనుకుంటున్నా... సిటీలో మంచి హాస్టల్స్ ఎక్కడున్నాయి? ఇంట్లోనే ఉంటూ ఓ మంచి ఆన్‌లైన్ జాబ్ చేయాలని ఉంది.. వివరాలు ఎక్కడ తెలుస్తాయి?? అమెరికాకి షిఫ్టవుతున్నాం... అక్కడ పిల్లల చదువులెలా ఉంటాయో??

ఇలా పొద్దున్న లేస్తే చాలు ఎన్నో సందేహాలు... ఖ్ద్మీ;రలు ఏ షోరూమ్‌లో బాగున్నాయి? సరుకులు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతున్నాయి? పిల్లలకు ఏ స్కూలు బాగుంటుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు... ఇవన్నీ మరీ నిపుణులను అడిగేంత పెద్దవి కావు.. అలాగని వదిలేసేంత చిన్నవీ కావు.. మరేం చేయాలి? మనలాంటి వాళ్లనే అడిగితే...

ఆలోచన బాగుంది కదూ.. అందుకే 'వసుంధర కుటుంబం' వెబ్‌సైట్ 'Women Talk 'ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది... ఇంకెందుకాలస్యం.. మీకెలాంటి సందేహాలున్నా.. VK నెట్‌వర్క్‌లో ఉన్న సభ్యులను అడిగేయండి. అలాగే వాళ్లు అడిగే సందేహాలకు మీ దగ్గర సమాధానం ఉంటే వాళ్లకు చెప్పి సహాయం చేయండి.. VK నెట్‌వర్క్ వేదికగా మీతో మీరే మాట్లాడుకోండి... ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరితో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని, మీ ప్రపంచాన్ని మరింత విస్తృతం చేసుకోండి.!

Your Question

(Press ctrl+g to switch(English/Telugu))

Discussion Forum

ఇకనైనా అకృత్యాలు ఆగుతాయా?

doescrimessopnowDF1.jpg

ఆమె అమాయకురాలు.. నోరులేని మూగజీవాలకు చికిత్స చేసి వాటికి ప్రాణం పోసే దయార్థ్ర హృదయురాలు.. అలాంటి అభం శుభం తెలియని ‘దిశ’ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, సజీవ దహనం చేశారు కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు మృగాళ్లు. ‘దిశ’ హత్యోదంతంతో తెలుగు రాష్ట్రాలే కాదు.. యావత్‌ భారతావని కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. ఆ నలుగురు కామాంధులకు ఉరే సరి అంటూ నినదించింది.

doescrimessopnowDF2.jpg

అన్యాయంగా ‘దిశ’ను పొట్టనబెట్టుకున్న మదగజాల గుండెలు చీల్చుతూ న్యాయాన్ని గెలిపించారు తెలంగాణ పోలీసులు. సీన్‌ రీకస్ట్రక్షన్‌లో భాగంగా దిశను హత్యాచారం చేసిన చోటే ఆ కామ పిశాచుల్ని ఎన్‌కౌంటర్‌ చేయడంతో సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘న్యాయం గెలిచింది’, ‘దిశకు ఇదే నిజమైన నివాళి’, ‘ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ పేరుతో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్‌’, ‘రేపిస్టులకు ఇలాంటి కఠిన శిక్షలు అమలు చేస్తేనే మరొకరు ఇలా చేయడానికి భయపడతారు..’ అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

doescrimessopnowDF3.jpg

మరి, రేపిస్టులకు ఇలాంటి శిక్షలు విధిస్తే నిజంగానే ఆడపిల్లలపై జరిగే అకృత్యాలు ఆగుతాయా? ఇకనైనా మగాళ్ల భయం లేకుండా మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగగలరా? వారి భద్రతకు సమాజం భరోసా ఇవ్వగలదా? మహిళలపై అఘాయిత్యాలను పూర్తిగా నిర్మూలించాలంటే ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి? ఎంతటి కఠినతరమైన చట్టాలు తీసుకురావాలి? వీటన్నింటిపై మీ మదిలో మెదిలే భావాలకు ‘వసుంధర.నెట్‌’ వేదికగా అక్షర రూపమివ్వండి. మీ విలువైన అభిప్రాయాలను అందరితో పంచుకోండి.

Post Your Comment

(Press ctrl+g to switch(English/Telugu))